Jump to content

Medical Dictionary(English-Telugu)/G-H

Wikibooks నుండి
gait నడిచేరీతి
galactagogue క్షీరవర్ధిని
galactose పాలచక్కెర
gall bladder పిత్తాశయం, చేమకట్టు
gall stone పిత్తాశయంలో రాయి
gall-duet పైత్యవాహిక
gallium గాల్లము
gamete సంయోగ బీజం
ganglion గండిక, నాడిముడి, నాడీసంధి, కండర బుడిపి
gangrene కుళ్లిన పుండు
garbage చెత్తాచెదారం
gargle పుక్కిలింత
gas వాయువు , గ్యాస్
gastero enterology జీర్ణాశయాంతర వైద్యశాస్త్రం
gastrectomy జఠం చిధ్రీకరణం
gastric జీర్ణాశయ
gastric juice జీర్ణరసము, జఠరరసము, జఠరాగ్ని
gastritis జఠఠ, జీర్ణాశయ శోభ
gastroenteritis జీర్ణాశయాంతర శోభ
gastrology పాకశాస్త్రము
gastroscope జీర్ణాశయ దర్శిని, గ్యాస్ట్రోస్కోప్
gastroscopy జీర్ణాశయ దర్శనం, జఠరశోభ దర్శనం
gauze గాజుగుడ్డ
gene జన్యువు
general సామాన్యమైన
generative cell ఉత్పాదక కణము
genesis ఉత్పత్తిక్రమం
genetic జన్యు , వంశాంకుర
genetic form of definition పరిణామవాదానుగుణ నిర్వచనము
genetics జన్యుశాస్త్రం
genetisict జన్యుశాస్త్ర నిపుణుడు
genital జననేంద్రియ సంబంధమైన
genitalia జననేంద్రియాలు
genitals జననేంద్రియములు , ఉవస్ధ
genito urinary జననేంద్రియ , మూత్ర
genorrhoeal conjunctivitis ఔపసర్గిక మేహజన్యనేత్రాభిష్యందము
genorrhoeal opthalmia పూయ ప్రమేహజన్య నేత్రదాహము
genorrhoeal rheumatism పూయ ప్రమేహజన్య సంధివాతము
genus అంతర్గణము, జాతి
genus genaralissimum పరసామాన్యము
geriatrician వృద్ధాప్య చికిత్సానిపుణుడు
geriatrics వృధ్ధాప్య వైద్యశాస్త్రం
germ రోగక్రిమి
germ cell బీజకణం
germicidal రోగక్రిమినాశక
germicide రోగక్రిమినాశిని
gestation గర్భంతోకూడిన
geyser వేడినీటిబుగ్గ, ఉష్ణోదకశ్రోతస్సు, తప్తఝరి
giddiness తలతిప్పు
gills పువ్వారులు , మత్స్యశ్వాసేంద్రియములు
ginger అల్లం
gingivitis దంతవేష్టదాహము
gingivitis చిగురువాపు
girth పరిధి , చుట్టుకొలత
gizzard అంతర్జఠరము, స్నాయమయ పక్వాశయము, సదంపక్వాశము
glabrous నునుపైన చర్మము గల
gland గ్రంధి
gland-cells గ్రంధికణములు
glanders క్షయధు , గుఱ్ఱుములకు వచ్చెడు సేంబా అనురోగము
glandule అల్పగ్రంధి
glanduluous గ్రంధియుక్త , రసపేశీభవన
glare కండ్లు చెదిరేటట్లు మెరయు
glasses అద్దాలు, కంటిఅద్దాలు
glaucoma నీటికాసులు, ఒకవిధమైన కంటిజబ్బు
glossitis జిహ్వశోథ, నాలికపూత
glottis కంఠబిలం
gluteal పిరుదుకు చెందిన
glysuria మధు మూత్రరోగము
goiter గళగండము , గొంతుమీద పెఱుగుకాయ
goitre గొంతుకణితి, థైరాయిడ్కణితి
goitre (goiter) కంఠగ్రంధియుబ్బుట
gold-leaf electroscope సువర్ణ పత్రవిద్యుత్నూచకము
gold-rolled రోల్డుగోల్డు, పూతబంగారము
gonad బీజాశయము
gonad జననగ్రంథి, బీజకోశం
goniometer ఘనకోణమాపకము
gonorrhoea సెగవ్యాధి
gout రక్తగతవాతము, వాతరక్తము
graafian follicle అండాశయము, (గర్భకోశము)లోఉద్భవించి నలబీజము
grade శ్రేణి
grades of numbers సంఖ్యలయంతస్థులు
graduated క్రమంగా విభాజించబడిన
graft అంటుకట్టు
granulation కణాంకురం, నూకలుగా ఏర్పడ్డ
graph లేఖ, గ్రాఫ్
grasp పట్టు, గ్రహణశక్తి
gravid గర్భవతియైన, పరిణితిచెందిన
gravity భూమ్యాకర్షణశక్తి
great toe కాలిబొటన వేలు
groove గాడి
gross-body స్ధూలశరీరము, స్థూలదేహము
ground ఆధారం, నేల
group గుంపు, వర్గం, సమూహం, గణం
growth వృద్ధి, పెరగటం
guidance నిర్దేశన
gullet అన్నవాహిక
gum బంక, జిగురు, చిగురు
gum boil చిగురు గుడ్డ
gum of jaw పంటిచిగురు
gum-boil ఇగురు, (చిగురు)వాపు
gynaecology స్త్రీజననేంద్రియ, స్త్రీరోగముల శాస్త్రము
gynoecium అండకోశము, అండాశయము
habit అలవాటు
habitat నివాసస్థానం
habituation ఆవాసం
haematemisis రక్తం వాంతి చేసుకొనడం , రక్తవమనం
haematinic రక్తవర్ధిని
haematite రక్తాయితము
haematuria మూత్రంలోరక్తంపోవటం
haemoglobin రక్త రంజఃద్రవ్యము , రక్తములోని ఎర్రకణములకు
haemoglobin రక్తవర్ణం , హీమోగ్లోబిన్
haemolysis రక్తం విరగటం
haemoptysis రక్త కఫరోగము, ఊర్ధ్వగత రక్తపిత్తము, దగ్గులో రక్తమును
haemorrhage రక్తస్రావం
haemorrhage , post partum ప్రసవోత్తర రక్తస్రావము
haemorrhhoid ఆర్శస్సు, మూలవ్యాధి
hair జుట్టు, వెంట్రుక
hair follicle రోమపుటిక
half life అర్ఘాయువు
halitosis నోటిదుర్వాసన
hallucination విభ్రమం
hammer సుత్తి
hand చేయి , హస్తం
handle చేతిపిడి
hangover శేషదుష్ప్రభావం
hard కఠినమైన, గట్టి
harelip తొర్రిపెదవి
hazard ఆపద
head తల , శిరస్సు
head ache తలనొప్పి , శిరోభారం
head louse తలలోపేలు
heal మానటం , నయంచేయు
health మానసికారోగ్యం
health care ఆరోగ్యసంరక్షణ
health centre ఆరోగ్యకేంద్రం
health check up ఆరోగ్యపరీక్ష
health officer ఆరోగ్యాధికారి
health sub centre ఆరోగ్యఉపకేంద్రం
hearing aid వినికిడిసాధనం
heart గుండె , హృదయం
heart ache గుండెనొప్పి
heart attack గుండెపోటు
heart beat హృదయస్పందన
heart block హృదయ స్పందన అవరోధన
heart disease హృద్రోగము , గుండెజబ్బు
heart failure హృదయ వైఫల్యం
heat ఉష్ణం , వేడి
heat stroke వడదెబ్బ , ఎండదెబ్బ
heel మడమ
helmet శిరస్త్రాణం , శిరోకవచం
helminth ఏలికపాము వంటి పరాన్నజీవి
hemicranias అర్థోవభేదకము, ఒంటికణత నొప్పి
hemiphlegia అర్ధాంగవాతము , పక్షవాతము
hemiplegia పక్షవాతం
hemorrhage రక్తస్రావము, రక్తనాళమపబ్రద్దలగుట
hepatic కాలేయ సంబంధమైన
hepatic artery కాలేయధమని
hepatic congnestion యకృద్రక్త సంచయము
hepatitis కాలేయపు శోధ
heptagon సప్తాస్రము, సప్తభుజము
herb మూలిక
herbivore శాఖాహారి
hereditary వంశపారంపర్య, వంశానుగత
hernia గిలక , హెర్నియా
herpes సలిపి, బొబ్బలు, దద్దురులు
herpes brachialis భుజగవిసర్పిణి
herpes cervicalis గ్రైవేయక విసర్పిణి
herpes circinatus వలయక విసర్పిణి
herpes frontalis అలాటిక విసర్పిణి
herpes gestationis గర్భకాలిక విసర్పిణి
herpes iris ఆధూమ్రిక విసర్పిణి
herpes lablialis ఓష్ఠిక విసర్పిణి
herpes preputialis మణచ్చధిక విసర్పిణి
herpes zoster మేఖలిక విసర్పిణి
hiccough వెక్కిళ్ళు
hip తుంటి
hip bone తుంటి ఎముక
history చరిత్ర
history taking చరిత్ర సేకరణ
hoarseness గొంతువాపు
home గృహం, ఇల్లు
homicide నరహత్య
homogenous ఒకేవిధమైన, ఒకేరకమైన
homosexuality స్వలింగ సంపర్కం
hook worm కొంకిపురుగు
hormone హార్మోను
hospital వైద్యశాల
hospitalisation ఆసుపత్రిలో చేరటం
host అతిధేయి
human మానవ , మనుష్య సంబంధమైన
human biology మానవ జీవశాస్త్రం
humerus దండఎముక
humidity గాలిలోతేమ, చెమ్మ
hunger ఆకలి
hunger pain ఆకలినొప్పి
hurt గాయం, గాయం చేయు
hybrid సంకర
hydrocele వరిభీజం, బుడ్డ
hydrophobia జలసంత్రాసరోగము , నీటిని చూచిన భీతి , పిచ్చికుక్క
hydrophobia జలభయ రోగం, పిచ్చికుక్కజబ్బు
hyegiene ఆరోగ్య విజ్ఞానం
hymen కన్నెపొర
hyoid bone కంఠాస్థి
hyperacidity జఠర అధికామ్లత
hyperemesis అతివమనం
hyperglycemia హైపర్గ్లైసీమియా, అధికచక్కెర స్థితి
hypermetropia చత్వారము , దీర్ఘదృష్టి , దగ్గర వస్తువు కనుబడకపోవుట
hyperpyrexia అతిజ్వరం
hypersensitivity అతిగ్రాహకత్వం
hypertension అధిక రక్తపోటు
hypertrophy అతివృద్ధి
hypnotic నిద్ర తెప్పించేది
hypochondria; hypochondriasis రోగభ్రమ, రోగగ్రస్తుడనను భ్రాంతి
hypochondriasis రోగభ్రమ
hypodermic చర్మం క్రింద
hypoglycemia రక్తంలో గ్లూకోజ్
hyposulophites అధిగంధకాయతములు
hypotension అల్పరక్తపోటు
hypotenuse కర్ణము, కర్ణి, విషమకర్ణము
hypothermia అల్పోష్ణస్థితి
hypothetical hysteria అపతంత్రకము , గర్భాశయోన్మాదము
hypothyroidism థైరాయిడ్గ్రంధి మాంద్యత
hysterectomy గర్భాశయ తీసివేత
hysteria హీస్టీరియా