Jump to content

Medical Dictionary(English-Telugu)/E-F

Wikibooks నుండి
ear చెవి
ear , external వెలుపలి చెవి
ear , internal లోపలి చెవి
ear , middle మధ్యచెవి
ear-drum చెవిగుబ
eclampsia ప్రసూతివాతం , గుర్రపువాతం
ecological జీవావరణ
ecstasy పారవశ్యం
ectopia స్థానభ్రంశం
ectopic స్థానభ్రంశం చెందిన
eczema గజ్జి, చర్మవ్యాధి
edema శోఫం
edible తినదగిన
education విద్య , శిక్షణ
effect ప్రభావం, పరిణామం
efferent అపవాహి
efferent nevers చలననాడులు
effervescence బుస్మని పొంగటం
efficiency సమర్ధత
effluent బహి, ప్రవాహం, బయటికి
effusion శరీరకుహరాల్లోని ద్రవం
egg గుడ్డు, అండం
egg white తెల్లసొన
egg yolk పచ్చసొన
ego ఆహం
ejaculation స్కలనం
elaboration విపులీకరించటం
elastic స్థితిస్థాపకత్వం, సాగిముడుచుకునే గుణం
elation ఉల్లాసం
elbow మోచేయి
electrical విద్యుత్
electro cardiogram విద్యుత్హృదయ రేఖ చిత్రిణి
electrocution విద్యుస్మరణం
element మూలపదార్ధం
elephantiasis బోదవ్యాధి, బూదకాలు, శ్లీపదము, ఏనుగుకాలు
elevation పైకెత్తటం
elixir తియ్యని మందు
elongation పొడవు చేయటం
embolism రక్తప్రసారం ఆగటం, రక్తప్రసరణావరోధము; రక్తనాళములలో
embryo (గర్భమందలి)పింజము , అంకురము
embryo పిండం
embryology గర్భవిజ్ఞానము, గర్భశాస్త్రము, పిండోత్పత్తిశాస్త్రం
embryo-sac పిండతిత్తి
emergency అత్యవసరం
emergency case అత్యవసరరోగి
emetic వమనకారి, వాంతిమందు, వాంతి కలుగచేసేమందు
emission emotion స్కలనం
emphysema చర్మమధ్యమున గాలి చేరియుబ్బుట
emulsion ఔషధ రసాయనము, క్షీరరూపౌధము
enamel of teeth పింగాణి వంటి పదార్థము, దంతిక, పంటిపై
encapsulated పొరతో చుట్టబడిన
encephalitis మస్తిష్కకూర్చ, మెదడువాపు, మెదడువాపువ్యాధి
encephalitis lathargioa మాంద్య మస్తిష్కకూర్చ
encephalogram మస్తిష్కలేఖ
endemic స్థలవిశిష్ట, ఒకే దేశసథులకు మాత్రము వచ్చెడు రోగము, దేశ
endocardium అంతరహృదయపొర ,హృదయాంతర్త్ర్కక్కు
endocrine వినాళగ్రంధి, అంతఃస్రావి,నిర్వాహికగ్రంధులు , వాహికలు
endocrinology వినాళ గ్రంధిశాస్త్రం
endodarc అంతఃపలలము, అంతర్జీవకము
endometritis గర్భాశయాంతస్త్వక్కుదాహము
endometrium గర్భాశయంలోని లోపలిపొర
endoscope కుహరాంతర దర్శిని, మూత్రాశయాదిపరీక్షా ధనము
endoscopy కుహరాంతర దర్శనం
endosperm బీజపోషక వస్తువు , పిండపుకండ, ఆంకురచ్ఛదము
enema ఎనిమా, గుదంద్వారా ఎక్కించే ద్రవౌషధం ,వస్తి, వస్తికర్మ
energy శక్తి , త్రాణ
enlargeed glands మాంసగ్రంధుల వాపు
enlargement అధికమైన , హెచ్చవటం
enteritis పేగుశోధ , అంతర్శోధ
entomology కీటకశాస్త్రం
entry ప్రవేశం
enuresis పక్కలోమూత్రవిసర్జన
environment వాతావరణం , పరిసరాలు
epidemic బహుళవ్యాపకవ్యధి , సంక్రామికవ్యాధి , మహామారి అమ్మవారు రోగములు , ఏకకాలమందు అనేకులకు వచ్చెడి రోగము
epidemiology ఎపిడిమియాలజి
epidermis ప్రభాసిని , చర్మము పైపొర , పైతోలు , బహిశ్చర్మము
epiglottis ఘటిక , స్వరపేటికపైన తోలుమూత, గోజిహ్విక, అధిజిహ్విక
epilepay అపస్మారము, మూర్ఛరోగము, బృహామయము
epilepsy మూర్చరోగం
epileptic మూర్ఛరోగి
episode ఘటన
epistaxis ముక్కునుంచి రక్తంకారటం
eradication నిర్మూలన, నిశ్శేషంగ తొలగించటం
erection నిగుడుకొనటం
ergot గర్భాశయ సంకోచకౌషధము
erosion అరుగుదల , ఒరుసుకొనటం
erotic కామోత్తేజక, కామోద్దీపిక
error తప్పు , లోపం
eruption దద్దుర్లు , పొక్కులు
erythema చర్మం ఎర్రబడటం, కందటం
erythrocyte ఎర్రరక్తకణం
escape పలాయనం, తప్పించుకొనటం
esophagitis అన్నవాహికశోభ
esophagus అన్నవాహిక, ఆహారవాహిక
essential ఆవశ్యక, ఆహారవాహిక
estimate అంచనావేయు
estimation అంచనా
eugenics సుజనన విజ్ఞానం
eunuch నపుంశకుడు
euphoria ఉల్లాస స్థితి
eustachain tubes కంఠకర్ణ నాళములు
euthanasia బాధానివారణ కోసం చంపటం
evaparation ఇరిగిపోవటం
evidence సాక్ష్యం
evolution క్రమవికాసం, పరిణామం
exacerbation వ్యాధిప్రకోసం, వ్యాధిమమ్మురం
examination పరీక్ష
exchange మార్చు
excitation ఉత్తేజన , ప్రేరేపణ
excrescence అపవృద్ధి
excreta మలమూత్రాదులు
excretion విసర్జన
excretory organs బహిష్కార్యవయనములు , మలోత్సర్జకావయవములు
exercise శ్వాసవ్యాయామం
exertion శ్రమ, పాట
exfoliation కణాలు రాలిపోవటం
exhalation ఊపిరివిడవటం, నిశ్వాసం
exhilarant ఉల్లాసపరిచేది
exhumation పాతినశవాన్ని తిరిగి పైకితీయడం, శవోత్ఖేననం
exit బయటకు పోవుదారి, నిష్క్రమణ
exogenous బహిర్జాత
exotic అన్యదేశీయమైన
expectorant కఫోత్సారకం, కహరులు , శ్లేష్మమును బయటకంపునవి
experimental ప్రయోగాత్మకమైన
expiration నిశ్వాసము, ఊపిరివిడుచుట
expiry కాలం తీరిపోవటం
explosion పేలుడు
exposure బయలుపరచటం , అపాయానికి అవకాశం ఇవ్వటం
expression ముఖవైఖరి , భావరీతి
expulsion బహిష్కారం
extension ప్రసరించటం విస్తరించటం, పొడిగించటం
external బాహ్య , వెలుపలి
extract సారం
extraction పీకటం, తీయటం
extrovert బహిర్ముఖుడు
exudation కారుట, స్రవము
eye నేత్రం, కన్ను
eye ball కంటిగుడ్డు, నేత్రగోళం
eye bank నేత్రనిధి
eye brow కనుబొమ్మ, భ్రుకుటి
eye lash కనురెప్ప వెంట్రుకలు
eye lid కనురెప్ప
eye specialist నేత్ర వైద్యనిపుణుడు
face ముఖం
facial ముఖ సంబంధమైన
facial profile ముఖాకృతి
facility సౌకర్యం
factor కారకం , సింహాకృతి గల ముఖం
faecal మల సంబంధమైన
faeces మలం
failure తప్పటం, భంగం
faint సొమ్మసిల్లు, తెలివితప్పు
fainting స్మ్తితప్పుట, మూర్ఛ
fallout అవపాతం
familial కుటుంబంలో కలిగే
family కుటుంబం
fan పంకా, విసనకర్ర
farmer రైతు, కర్షకుడు
fascia చర్మం క్రింద కండరాల చుట్టు వుండేపొర
fat కొవ్వుపదార్దం
fat cell కొవ్వుకణం
fatigue అలసట
fauces గొంతు, నోరు కలిసేచోటు, అంగిలి, అంగుటి
febrile జ్వరంతో కూడిన
feeble minded బుద్ది మాంద్యం
feed తిండి , భోజనం
feed back mechanism పునఃపోషణ పద్ధతి
feeding భోజనం పెట్టటం, మేపటం
feeding bottle సీసాపాలివ్వటం
feeling అనుభూతి
feet పాదాలు
female స్త్రీ
femur తొడఎముక
ferment పులిసేటట్లు చేసే వస్తువు
fermentation పులియబెట్టే చర్య
fertile వంధ్యంకాని , సారవంతమైన సంతానక్రియకు యోగ్యమైన
fertility ప్రజననశక్తి , సంతానోత్పత్తి చేయగలగటం
fertilization గర్భధారణం, ఫలదీకరణం
fester చీముపట్టుట, పుండు, కుఱుపు
fetishism వస్తుకాముకత
fetor దుర్గంధం
fetus పిండము, భ్రూణము, గర్భములోని శిశువు
fever జ్వరం, తాపము, జ్వరము
fever ardent తీవ్రజ్వరము
fever asthenic శక్తిహరక జ్వరము
fever ataxic సమ్మోహసన్నిపాత జ్వరము
fever atypic అనియత జ్వరము
fever autumnal వర్షఋతు సన్నిపాత జ్వరము
fever bilious పిత్తజ్వరము; అమాశీయవికార జ్వరము
fever brain (meningitis) మేదోసన్నిపాత జ్వరము
fever break bone (dengue) సంధిక సన్నిపాత జ్వరము
fever catarrhal అభిష్యందజ్వరము
fever catheter మూత్రోత్సర్జకనాళికా జ్వరము
fever cerebro spinal మస్తిష్కదాహజన్య జ్వరము
fever common సామాన్య జ్వరము
fever congestive కర్దమజన్య జ్వరము
fever continued నిరంతర జ్వరము
fever dengue సంధిక సన్నిపాత జ్వరము
fever entric అంత్రజ్వరము; తంద్రిక సన్నిపాత జ్వరము; ప్రలాపక
fever ephemeral లఘు జ్వరము
fever eruptive కురుపుల జ్వరము; పీడికోత్పాదక జ్వరము
fever essential నిజజ్వరము
fever hay తృణగంధజన్య జ్వరము
fever heat ఉష్ణాభిఘాతజన్య జ్వరము
fever hectic క్షయజ్వరము, ప్రలేపకజ్వరము, అస్తిగతజ్వరము
fever hot paqroxysm of జ్వరాగ్ని
fever inflammatory దాహజన్య జ్వరము
fever intermittent సవిరామ జ్వరము; అంతరిత జ్వరము
fever jungle కర్దమ జ్వరము; దూషితజ్వరము
fever lingering జీర్ణజ్వరము
fever malarial విషమజ్వరము; దుర్జల జన్యజ్వరము
fever mountain కొండజ్వరము
fever panama పెనామాజ్వరము
fever pernicious మహాసంతత జ్వరము, భయంకర జ్వరము
fever prostration of strength in శక్తిపాతము
fever puerperal నూతికాజ్వరము, బాలెంతజ్వరము
fever relapsing పరివర్తి జ్వరము; ఆవర్తక సన్నిపాత జ్వరము
fever remittent స్వల్పవిరామ జ్వరము , సంతత జ్వరము
fever scarlet లోహితాంగ సన్నిపాతము
fever septic కోథోద్భవజ్వరము, పూయమయ రక్తజ్వరము; రక్తదోష
fever slow జీర్ణజ్వరము
fever typho malarial అంత్రగతజ్వరము, దూషిత సంతత జ్వరము
fever typhoid ప్రలాపక సన్నిపాత జ్వరము, ఆంత్ర సన్నిపాత జ్వరము
fever typhus తంద్రిక సన్నిపాత జ్వరము
fever yellow హరిద్రక సన్నిపాతము
fibre తీగ, తంతువు, నరము, పక్ష్మము, నార,పోగుపొర , నూలుమొ...
fibrin గడ్డకట్టిన రక్తములోని నారవంటి పదార్థము, తాంతవము
fibroid ఫైబ్రాయిడ్ , గర్భాశయంలో పుట్టె ఒకరకం కంతి
fibrosis తంతీకరణం , ఫైబ్రోసిస్
fibula జానుక , బహహిర్జంఘిక (కాలివెలుపలి ఎముక)
field of vision దృష్టిక్షేత్రం
filaria / filariasis బోధ
filter వడపోసే సాధనం
filtration వడపోత
finding కనుక్కొన్న విషయం
finger వేలు , అంగుళి
finger print వేలిముద్ర
first aid ప్రధమ చికిత్స
fissure పగులు, విదారం
fistula నాళప్రణం
fit ఇమిడిన, తగిన
fitness యోగ్యత, అర్హత
fixation స్ధిరీకరణం
fixative స్థిరకారి , స్థిరంగా ఉంచేది
fixed ఖచ్చతమైన
flaccid బిగితప్పిన, పట్టుసడలిన
flake పెళ్ళ, పెచ్చు
flap దళం, రెక్క
flash మెరుపు, తళుకు
flat foot చదునైన పాదం
flatulance జీర్ణమండలంలో వాయువు, కడుపుబ్బరము, వాయురోగము
fleeting అస్థిరమైన , నిలకడలేని
flesh మాంసము, కండ
flexibility సులభంగా వంగగల స్థితి
flexible నమ్యస సులభంగా వంగే
flexor ముడిచే
flexora సంకోచములు
float తేలు
flora మొక్కల సమూహం
flow ప్రవాహం
fluctation స్పర్శాతరంగం, అస్థిరత, నిలకడలేని
fluid ద్రవం
flush ఎర్రబారటం, నీరు కుమ్మరించటం
flutter తత్తరపాటు, కొట్టుకొనడం
fly ఈగ
foam నురుగు
focal కేంద్ర సంబంధమైన
foceps craniotomy గర్భమస్తక స్రావణము
foetal పిండ సంబంధమైన
foetid దుర్గంధం
foetus గర్భస్ధశిశువు, పిండం, గర్భములోని పిండము , భ్రూణము
fog పొగమంచు
fold మడత
follicle పుటిక
follow up వైద్యానంతరం చేసే తనిఖీ
foment కాపడం చేయడం
fomentation కాపడం
fomites రోగవ్యాప్తి చేసే రోగివాడిన వస్తువులు
fontanelle మాడు, శిశువు , శిరము మీద ముండు మెత్తని భాగము
food ఆహారం, మేత, తిండి
food vacuole ఆహార వాకాశము
foot పాదం
foot and mouth disease గాళ్లు
foot drop పటుత్వం లేకుండా వేలాడేపాదం
foot print పాదముద్రలు
foot rest పాదాధారం
force బలం
forceps శ్రావణం , ఫోర్సెసెప్స్
forceps haemostatic or artery రక్తవాహిని స్రావణము
forceps laryngeal గళామధ్యోపయోగ స్రావణము
forceps lion సింహముఖ స్రావణము
forceps lithotomy మూత్రాశయ స్రావణము
forceps midwifery గర్భాకర్షక స్రావణము; ద్విఫణిప్రసవ సందంశము
forceps necrosis మృతాస్థితుండ స్రావణము
forceps piles or haemorrhoid మూలవ్యాధి స్రావణము
forceps sequestrum రూక్షముఖ స్రావణము
forceps sinus నాడీవ్రణ స్రావణము
forceps tongue జిహ్వ స్రావణము
forceps torsion శిరఃస్రావణము, ముచుండి సందంశము
forceps urethral మూత్రనాళి స్రావణము
forces of association సాహచర్యశక్తి
forces of attraction ఆకర్షశక్తులు
forces of repulsion ప్రతిసారశక్తి, ప్రతిసారణశక్తి
fore arm ముంజేయి
fore head నుదురు, లలాటం
fore ordination నియతి, విధి
foreign body అన్యపదార్ధం
forensic న్యాయ సంబంధమైన
forensic medicine న్యాయ సంబంధ వైద్యశాస్త్రం
fore-skin శిశ్నాగ్రచర్నము, ముందోలు
foreskin ముందోలు
form ఆకారం, రూపం
formula సూత్రం
fortification ప్రబలీకరణం
fossa నిమ్నతల, గుంటప్రదేశం
fossa anterior (of the skull) దీర్ఘికాసిరాపరిఖా
fossa inoisive దంతమూలబిలాఖ్యతము
fossa lachrymal అశృగ్రన్ధిధరఖాతము
fossa middle మధ్యమమహాఖాతము
fossa nasal నాకపృష్ఠ్య(నాసా)ఖాతము
fossa pituitary పోషిణికాఖాతము
fossa posterior పశ్చిమమహాఖాతము
fossa temporal శంఖఖాతము
fossil శిలాజలము, శిలారూపము చెందినచెట్లు, జంతువులు
foundation పునాది , ఆధారం
fraction భిన్నం , అంశం
fracture ఎముక విరగటం, అస్థిభంగము
fracture compound మిశ్రమఅస్థిభంగము, గాయముతోసహా ఎముక
fracture simple ఎముకమాత్రము విరుగుట, సామాన్య అస్థిభంగము
fragility పెళుసుదనం, భంగురత
freckles మచ్చలు; (చర్మముపైన పసుపు లేక గౌరవర్ణపు మచ్చలు)
free స్వేచ్ఛగావున్న
free central placentation మధ్య సంయోగము
free living స్వేచ్ఛాజీవనం
freezing ఘనీభవించటం, హిమీకరణం
frequency తరచుగా సంభవించటం, పౌనఃపున్యం
friction rub రాపిడి వలన వచ్చే గరుకుశబ్దం
frontal లలాటం, నుదుటిభాగం
frontal bone లలాటికాస్థి
frost తుషారం
frost bite మంచుదెబ్బ
froth నురుగు
frozen ఘనీభవించిన, గడ్డకట్టిన
fructose ఫలచక్కెర
frying వేయించటం
fulminating అతితీవ్రమైన
fumigation పొగవేయటం
function కార్యం
fundus మూలం
fungus బూజు
funnel గరాటు
furrow ముడుత
furuncle సెగగడ్డ
fusion కరగడం