Medical Dictionary(English-Telugu)/C-D
స్వరూపం
| calculus biliary | పిత్తాశ్మరి, పైత్యకృచ్ఛము , పిత్తాశయమునందు |
| calculus intestinal | అంత్రఆశ్మరి |
| calculus renal | మూత్రపిండాశ్మరి |
| calculus urinary | మూత్రాశ్మరి, అశ్మరి ,మూత్రాశయము నండేర్పడురాళ్లు |
| calculus vesical | వస్తిగతఆశ్మరి, మూత్రాశయాశ్మరి |
| calf | దూడ |
| callosity | చర్మపుకాయ |
| callus | శరీరముపైన(పెరుగు)కాయ, గట్టి, కాయగాచిన |
| calory | కేలరి |
| canal | కాలువ, నాళం |
| cancer | పుట్టకురుపు, కేన్సరు |
| canned foods | డబ్బాలో ఉంచు ఆహారం |
| canning | డబ్బాలో నిల్వచేయటం |
| cap | టోపి, మూత |
| capacity | పరిమాణం, శక్తి |
| capsule | గొట్టం |
| carbon | బొగ్గు |
| carbonated drinks | బొగ్గు పులుసు వాయు పానీయాలు |
| carbuncle | రాచపుండు , సూర్యకాంతమాణిక్యము, రాచకురుపు |
| carcass | శవం |
| carcinogen | పుట్ట కురుపు కలిగించునది |
| cardiac | గుండెకాయ సం. |
| cardiac | గుండె సంబంధించిన |
| cardiac arrest | గుండె ఆగటం |
| cardiac murmur | గుండె గురగుర |
| cardiac oedema | గుండె వాపు |
| cardiac pacemaker | గుండె వేగ నియంత్రణ పరికరం |
| cardiac pain | గుండె నొప్పి |
| cardiac stimulant | హృదయ ఉత్తేజకారి |
| cardiagia | హృదయము నందు మంట , గుండెమంట |
| cardinal | ప్రధాన |
| cardiologist | గుండె జబ్బుల నిపుణుడు |
| care | సంరక్షణ |
| caries | ఎముక పుట్టురోగము |
| caries | క్షయం, పిప్పి |
| carminatives | జీర్ణకారులు, వాయుహరఔషధములు |
| carnivorous | మాంసాహారి |
| carotid artery | మన్యధమని, మెడగుండెపోయెడి పెద్ద ధమని, గల ధమని |
| carrier | వాహకం, వాహకుడు |
| case | రోగి |
| case history | రోగచరిత్ర |
| castor | ఆముదం |
| catamenia | రజస్సు , స్త్రీఋతువు, మైల |
| cataract | కంటిశుక్లం |
| catarrh | జలుబు, పడిశం, రొంప |
| catarrh of bladder | మూత్రాశయ స్రావరోగము |
| catgut | కుట్లువేయు దారం |
| catheter | శరీరద్రవాలను బయటకు తీయుగొట్టం |
| causality | అత్యవసర రోగులను చూసుచోటు |
| cause | కారణం |
| caustics | పొక్కునట్టిలి(మందులు) |
| cavity | కుహరం, కోశం |
| cell | కణం, జీవకణం |
| cell mediated immunity | కణ ఆధార రోగనిరోధకత |
| cellular | కణ సంబంధమైన |
| census | జనాభా లెక్క |
| central | కేంద్రీయ, మధ్య |
| central nervous system | కేంద్రీయ నాడీమండలం |
| centre | కేంద్రం |
| cephalgia | తలనొప్పి |
| cerebellum | చిన్న మెదడు |
| cerebrum | పెద్ద మెదడు |
| certificate | యోగ్యతాపత్రం |
| cerumen | గులిమి, గుబిలి |
| cervical | మెదడుకు చెందిన |
| cesarean | పొట్టకోసి బిడ్డను తీయు |
| chamber | గది, అర |
| chancore (syphilitic) | ఉపదంశము, (సవాయి)కొఱుకుడు పుండు |
| chancre | సవాయి పొక్కు |
| chancre | సుఖవ్వాధి కురుపు |
| change | మార్పు |
| character | నడత, శీలం |
| charring | మాడిపోవు |
| chart | పటం |
| check up | పరీక్ష |
| cheek | బుగ్గ |
| chemical | రసాయనిక |
| chemist | రసాయనిక శాస్త్రజ్ఞుడు |
| chemotherapy | ఔషధ చికిత్స |
| chest | ఛాతి |
| chicken pox | శీతాళములు , పొంగు , ఆటలమ్మ, చిన్నమ్మవారు |
| child welfare | శిశు సంక్షేమం |
| chin-cough | కుక్కదగ్గు, మాందదగ్గు |
| cholera | వాంతిభేది, విషూచి, కలరా |
| choleric | పైత్యకారియైన |
| cholerine | వేసవి కాలమున గల్గు , అతి విరేచనములు |
| cholesterol | కొవ్వు |
| cholorosis | ఋతుదోష జన్యపాండువు |
| chorion | శిశుపిండము పైపొర |
| chronic | దీర్ఘకాలిక |
| circle | వృత్తం |
| circulation | ప్రసరణ |
| circumcision | సుంతి |
| circumstantial evidence | పరిక్ష్యం స్థితి సం. |
| cirrhosis | కాలేయం గట్టిపడటం |
| cirrhosis of liver | యకృత్సంకోచము, కారిజముక్షయించుట, కాలేయవ్యాధి |
| citrus | నిమ్మజాతి |
| classification | వర్గీకరణ |
| clavicle | కాలర్ ఎముక |
| claw | గోరు, పంజా |
| clear | తొలగించు, శుభ్రంచేయు |
| cleft palate | చీలిన అంగిలి |
| clinic | రోగ నిర్ణయశాల, వైద్యశాల |
| clinical | రోగ చికిత్ససం. |
| clitoris | యోనిశీర్షం |
| closed | మూయబడిన |
| clot | కదుము |
| clotting time | రక్తం గడ్డకట్టు సమయం |
| coagulant | గడ్డకట్టిన |
| coarse | ముతక, గరుకు |
| coating | విలేపనం, పూత |
| cobra | నాగుపాము |
| cobweb | సాలెగూడు |
| cod liver oil | కాడ్కాలేయ తైలం |
| code | సంహిత |
| coffin | శవపేటిక |
| cognition | గుర్తింపు |
| cognizable offense | శిక్షార్హమైన నేరం |
| cohabitation | సహజీవనం |
| coitus | సంభోగం, మైధునం |
| cold | జలుబు, పడిశం, రొంప |
| colic | శూలనొప్పి, కడుపునొప్పి |
| colicky pain | శూలనొప్పి |
| collapse | నిపాతం |
| collar bone | బోర ఎముక, కంటెఎముక, మెడకొంకులు, భుజం ఎముక |
| collecting | పోగు చేయటం |
| collection | ఒకచోటికి చేరటం |
| colon | పేగు |
| colour blindness | వర్ణ అందత్వం |
| column | నిలువుగడి , స్ధంబం |
| coma | అపస్మార నిద్ర, మూర్ఛ, ధూమకేతువు శిఖ, చుట్టుభిగము, అరుధతి |
| commode | మరుగుదొడ్డి ఆసనము |
| common cold | సాధారణ జలుబు |
| complete | పూర్తిచేయు |
| complexion | శరీరవర్ణం, వన్నె, ఛాయ |
| compliance | అంగీకారం, సమ్మతి |
| complication | ఉపద్రవం, అవలక్షణం |
| component | అంశం, భాగం, సంఘటన |
| compound | సంయోగ పదార్ధం |
| comprehension | గ్రహింపు, ఆకళింపు |
| compress | అణచటం, ఒత్తిడి చేయటం |
| compulsion | బలవంతం, నిర్భంధం |
| concealed | గుప్తమైన, దాగివున్న |
| concentration | ఏకాగ్రత, గాఢపరచటం |
| concept | భావన |
| conception | గర్భధారణం |
| concussion | ఘాతపరిణామం, మెదడు అదరడం |
| condition | స్థితి, అవస్థ |
| condoyle | బుడిపి |
| confusion | సంభ్రమం, కలవరం |
| congenital | జన్మజాత, పుట్టుకతో |
| congested | రక్తాధిక్యత |
| conjuctiva | కనురెప్ప, కనుగుడ్లను కలిపే పొర, సంయోజకం |
| conjugate | కలుపు |
| consanguinity | రక్త సంబంధమైన |
| consciousness | స్మ్రతి, తెలివి, స్మారకం |
| conservation | సంరక్షణ |
| consolidation | ఏకత్రకరణం, ఘనీభవం, గట్టిపడటం |
| constipation | మలబద్దం, మలబద్ధకం |
| constitution | శరీర, దేహతత్వం |
| consultation | సంప్రదించటం, సమాలోచన |
| consumptation | వినియోగం, క్షయం |
| consumption | క్షయవ్యాధి |
| contact | స్పర్శ , తాకడం |
| contact lens | కంటిలో అమర్చు అద్దము |
| contagion | అంటు, సోకుడు, సాంక్రామికము, రోగవ్యాపనము |
| contagious | సౌంసర్గిక, అంటు, సోకు |
| contaminated | కలుషితమైన |
| contingency | ఉహించకుండా జరిగే |
| contraception | గర్భనిరోధం |
| contraceptive | సంతాన నిరోధక సాధనము |
| contraction | సంకోచం, ముడుచుకొన్నది |
| contracture | నికుంచనం, ముడుచుకొన్నది |
| control | నియంత్రణ, అదుపులోపెట్టు |
| contusion | బొప్పి, కముకుదెబ్బ |
| convalescence | రోగం నుంచి కోలుకోవడం , క్రమస్వస్థత |
| conversion | రూపాంతరణ, మార్పు |
| convulsion | ఈడ్పు, మూర్చరోగం |
| convulsions (child) | ఉత్షేపకము, చంటిబిడ్డ గుణము, కంపము, |
| convultions (puerperal) | అపస్మారము(బాలింతగుణము) |
| coordination | సమన్వయం |
| copulation | మైధునం |
| cord | రజ్జు, తాడు |
| cord , spinal | పృష్ఠమజ్జారజ్జు, కశేరునాడి |
| core | అంతర్భాగం |
| corn | ఆనె |
| cornea | శుక్ల, స్వచ్ఛ పటలం |
| corporeal | శారీరక , శరీరానికి సంబంధ |
| corpse | శవం |
| corrosion | తినివేయడం |
| corti , organ of | కర్ణనాడులు, గొట్టములు, ప్రవేశించి నిలిచెడికణముల |
| coryza | పడిశం |
| cotton | దూది |
| cough | దగ్గు , కాసము |
| counter action | ప్రతిచర్య , ప్రతికూలక్రియ |
| cover | మూత |
| cradle | ఉయ్యాల |
| cramp | బిగపట్టటం , తిమ్మిరి |
| cranial | కపాలం , పుర్రెసంబంధమైన |
| cranial nerves | మెదడునాడులు |
| craniology | కపాల పరీక్షకశాస్త్రము |
| cranium | శిరఃసంపుటము, కపాలము, పుర్రె |
| cranium | కపాలం, పుర్రె |
| craving | తీవ్రమైన కోరిక, తృష్ణ |
| cremation | శవదహనం |
| crematorium | శవదహనశాల |
| cretinism | ధైరాయిడ్లోపం వలన వామనత్వం, మరుగుజ్జుతనం |
| crevice | పగుళ్లు, బీట |
| cricoid | వలయాకారపు, గొంతునరము |
| cripple | అవిటివాడు |
| crisis | గండం, సంకటావస్థ |
| cross section | అడ్డుకోత |
| crutch | చంకకర్ర, ఊతకర్ర |
| cubitus | మోచేయి |
| curative | రోగం నయం చేసేది |
| curdy | పెరుగు వంటి |
| cure | నివారణ, నయం, స్వస్థత |
| curve | వంపు, వక్రం |
| cushion | మెత్త, దిండు |
| custody | నిర్భంధం |
| cyanosis | గుండెలు బాగా పనిచేయనందున ప్రాణవాయువు |
| cylinder | వర్తుల స్తంభం |
| cyst | ద్రవకోశం , తిత్తి |
| cystitis | మూత్రాశయంశోధ, మూత్రాశయ సోఱ(మంట) |
| cytology | కణశాస్త్రం |
| dactylitis | అంగుళిశోధ, వాపు |
| dairy | పాలకేంద్రం |
| damp proof | చెమ్మ , తేమ తగలని |
| dark | చీకటి, నల్లని |
| dark adaptation | అంధకార అనుకూలనం |
| dark room | చీకటి గది |
| day dreaming | పగటికలలు కనడం |
| deaf mutism | చెవిటి-మూగ |
| deaf-mute | చెవిటిమూగ |
| deafness | చెముడు, బధిరత్వం |
| death | మృత్యువు, మరణం |
| death certificate | మరణపత్రం |
| death rattle | మనిషి చనిపోయే ముందు చేసే గురగుర శబ్ధం |
| debilitated | దుర్భలమైన , నీరసమైన |
| debridement | గాయాన్ని శుభ్రపరచటం |
| debris | చెత్తపదార్ధం , శిధిలావశేషం |
| decantation | తేర్చటం, శిరచ్ఛేధనం |
| decibel | డెసిబిల్ |
| decoction | కషాయం |
| decomposed | కుళ్లిన , శిధిలమైన |
| decompress | వత్తిడి తగ్గించు |
| decompression | వత్తిడి తగ్గించటం , |
| decongestion | రక్తాధిక్యత తగ్గించటం |
| deep | లోతైన, తీవ్రమైన |
| deep well | లోతైన బావి |
| defaecation | మల విసర్జన |
| defect | దోషం, లోటు |
| defense | రక్షణ |
| defensive mechanism | రక్షణ సంవిధానం |
| deficiency | హీనత, కొరత, లోపం |
| deficient | లోపమైన, హీనమైన |
| deformity | వైకల్యం, వికారం |
| degeneration | క్షీణించటం, క్షీణత |
| degradation | అధోపతనం |
| dehydration | నిర్జలీకరణ, ఎండిపోవటం |
| delay | ఆలస్యం, విలంబనం |
| delinquent | బాలనేరస్ధుడు |
| delirium | సంధిప్రేలాపణ |
| delivery | ప్రసవం, కాన్పు |
| delusion | భ్రాంతి, విభ్రమ, మిధ్యావిన్యాసం |
| dementia | మతిభ్రంశం |
| demography | జనాభా విజ్ఞానం |
| demonstration | ప్రదర్శనం |
| demulcent | ఉపశమన కారి |
| denervation | వికృతీకరణం |
| dengue fever | సంధిగత జ్వరము , కీళ్ళనొప్పులతో వచ్చు జ్వరము |
| density | సాంద్రత |
| dental | దంత సంబంధమైన |
| dental caries | దంతక్షయం |
| dental formula | పలువరుస, దంతవిన్యాసం |
| dentate | దంతములు గల |
| dentine | దంతధాతువు, దంతకారి, పండ్లు ఏర్పడు నట్టి మెత్తని పదార్థము |
| dentist | దంతవైద్యుడు |
| dentition | పళ్లుమొలవటం, దంతనిర్మాణము |
| denture | కట్టుడుపళ్లు , కృత్రిమదంతాలు |
| deodorant | దుర్వాసన పోగొట్టేది |
| department | విభాగం, శాఖ |
| depilation | రోమ నిర్మూలనం |
| depletion | ఖాళీచేయటం, నిశ్శేషణం, రక్తమోక్షము, చేయించుట |
| deposit | నిక్షేపం |
| depot | గిడ్డంగి , నిలువ ఉంచే స్థలం |
| depression | వ్యాకులత , కుంగిపోవటం |
| derangement | అస్తవ్యస్తం, తారుమారు |
| deriavative | ఉత్పన్నం |
| dermal | చర్మ సంబంధమైన |
| dermatitis | చర్మపు శోభ |
| dermato mycosis | తామర |
| dermatologist | చర్మరోగ నిపుణుడు |
| dermatology | చర్మరోగ విజ్ఞానం |
| dermatology | త్వక్‌శాస్త్రము |
| dermatosis | చర్మానికి కలిగేవి కారం |
| dermis | స్థూలత్వక్కు, వేదని, లోపల చర్మము, లోపలిపొర |
| dermis | అంతశ్చర్మ |
| dermotogen | బాహ్యలింగము |
| desensitization | గ్రాహకతను తగ్గించటం |
| destructive | విధ్వంసక |
| detachment | విడిపోవటం |
| deterioration | క్షీణించటం |
| detoxification | నిర్విషీకరణ |
| development | వికాసం, అభివృద్ధి |
| deviation | తొలగటం, విచలనం |
| device | సాధనం, యుక్తి |
| dew | మంచు |
| diabetes | మధుమేహం |
| diabetes-insipidus | అతిమూత్రవ్యాధి, ఉదయమేహము |
| diabetes-mellitus | మధుమేహము |
| diagnosis | రోగ నిర్ణయం |
| diagnostic | రోగ నిర్ణయకారి |
| diagram | బొమ్మ, రేఖాచిత్రం |
| dialocation of joint | జీరిపోవుట, సంధిముక్తము, సంధిచ్యుతము, |
| dialysis | కరిగెడు పదార్థములు , కరగనివాని నుండి విడదీయుట |
| dialysis | డయాలిసిస్ |
| diameter | వ్యాసం |
| diaphoretics | స్వేద వర్థకములు , చెమట నధికము చేయునవి |
| diaphragm | శరీర మధ్య పటలం, ఉదరవితానం |
| diarrhoea | అతిసారముసఅతి నిరేచనములు |
| diastase | బీజశర్కరికము |
| diastole | హృద్వ్యాకోచం |
| dicotyledon | ద్వివృంతద్విబీజ దళము |
| diet | పధ్యం, ఆహార పదార్ధం |
| dietetics | పథ్యవానములు, ఆహార విధులు |
| difficulty | కష్టం |
| diffusion | విస్తరణ |
| digestion | జీర్ణక్రియ |
| digestive | జీర్ణకారి |
| digestive system | జీర్ణవ్యవస్థ |
| digit | అంగుళి, వేలు |
| dilation | విస్ఫారణం |
| dilution | విలీనం, సజలం చేయటం |
| dimple | పొట్ట |
| diplopia | వస్తువు రెండుగా కనిపించటం |
| diptheria | కంఠ సర్పివ్యాధి, కంఠరోహిణి |
| direct | ప్రత్యక్ష |
| disability | ఆశక్తత |
| disc | గుండ్రని బిళ్ళ, బింబం |
| discharge | విసర్జనం, స్రావం |
| discharge certificate | విడుదల పత్రం |
| discolouration | వివర్ణత్వం |
| discussion | విషయ విమర్శన, చర్చ |
| disease | వ్యాధి, రోగం |
| disinfectant | రోగక్రిమినాశని |
| disintegration | విచ్చిత్తి |
| dislocation | కీలు జారటం |
| dislocation fracture | కీలు జారటం |
| disorder | క్రమభంగం, జాడ్యం |
| disorientation | స్దితి, భ్రాంతి |
| dispensary | ఔషదశాల |
| displaced | స్థానభ్రంశం |
| disposal | పరిష్కారం, విసర్జన |
| disposition | స్వభావం, తత్వం |
| disproportion | అసమానత్వం, వ్యత్యాసం |
| dissection | ఛేదనం, కోసి విడదీయడం |
| dissemination | ప్రసారం, వ్యాప్తి |
| dissociated | విడిపోయిన |
| dissolution | కరగటం, విద్రవణం |
| dissolved | కరిగిన, ముగించిన |
| distal | అగ్ర, దూరపు, దూరంగా ఉన్న |
| distant vision | దూరదృష్టి |
| distilled | బట్టిపట్టిన, స్పిన్న |
| distortion | వంకరవిరూపం |
| distribution | పంపిణీ, పంపకం |
| disturbance | అల్లరి, కలత, కల్లోలం |
| diuresis | అతిమూత్రం, ఎక్కువగా మూత్రంపోవటం |
| diuretic | మూత్రబద్ధకం, మూత్రం జారీచేసేది |
| diurnal | పగటి |
| dizziness | కళ్ళుతిరగటం, తలతిప్పటం |
| dog bite | కుక్కకాటు |
| domestic | గృహ సంబంధమైన |
| domicilliary | ఇంటివద్ద జరిగే |
| dominant | ప్రబలమైన, ఆధిక్యమైన |
| donor | దాత |
| doped | మత్తు కలిగించబడిన |
| dormant | ప్రచ్ఛన్నమైన , అణగి ఉన్న |
| dorsal | వెనుకభాగం |
| dorsal vertebrae | వెన్నపూసలు |
| dorsum | వెన్ను , వెనుకభాగం |
| dosage | మోతాదు |
| dose | మోతాదు |
| douche | గొట్టంతో కడుగు |
| drain | కారేటట్లు చేయటం |
| drainage | కారిపోవడం |
| drastic | కఠినమైన, ఉగ్రమైన |
| draught | గుక్కెడు |
| dressing | గాయానికి వేసే మందు పట్టి |
| drill | బెజ్జం, రంధ్రంచేయటం |
| drop | బిందువు, బొట్టు, చుక్క, చినుకు |
| droplet | సూక్ష్మబిందువు |
| dropper | చుక్కలు వేసే పరికరం |
| dropsy | నంజు, శోఫశ్వయధు, ఒళ్లువాపు |
| dropsy | ఉబ్బువ్యాధి |
| dropsy , renal | మూత్రాశయసం, నంజు |
| drug | ఔషదం, మందు |
| drum of esr | చెవిగుబ, కర్ణదుందుభి, కర్ణభేరి |
| duct | వాహిక, గొట్టం |
| ductless | వినాళ, నాళంలేని, నాళరహిత |
| duet | వాహిక, నాళము, గొట్టము |
| dull | మొద్దైన, మందకొడి |
| dullard | మందబుద్ది |
| dullness | మాంద్యం |
| dump | కుప్ప |
| dumping | కుప్పగావేయు |
| duodecimal | ద్వాదశాంశము, పండ్రెండవభాగము |
| duodeneum | ముద్రికాద్వారము, ఆంత్రమూలము, ప్రేగుమూలము |
| duodenum | ఆంత్రమూలం, పేగులోమొదటిభాగం, డుయోడినం |
| duramater | మెదడు వెలుపలి పొర |
| duration | కాలపరిమితి, అవధి |
| dust | ధూళి, దుమ్ము |
| dye | రంగు , అద్దకం |
| dyscrasia | వికృతి , వికారం |
| dysentery | రక్తవిరేచనం |
| dysfunction | సరిగా పనిచేయకపోవటం |
| dysmenorrhea | ఆర్తవశూల, పీడితార్తవము , ఋతుస్థానమునందు నొప్పి |
| dyspepsis | అపజనన |
| dysphagia | ఆహారాదులను మ్రింగలేకపోవుట |
| dysphagia | మింగలేకపోవటం |
| dysphonia | స్వరవికృతి |
| dysplasia | సరిగా వికసించని |
| dyspnea | శ్వాసావరోధము |
| dyspnoea | ఆయాసం |
| dystocia | కష్టప్రసవము |
| dystrophy | పోషణదోషం |
| dysuria | మూత్రవిసర్జన దోషం, మూత్రకృఛ్ర్ఛము, నీరుకట్టు, నీరుచురుకు |