Jump to content

Medical Dictionary(English-Telugu)/A-B

Wikibooks నుండి
abdomen ఉదరం
abdominal ఉదరసం.
abdominal girth ఉదరపు చుట్టుకొలత
abduction శరీరమధ్యం నుంచి దూరంగా జరగటం
ablation తొలగింపు
abnormal అసాధారణ
abortificiant గర్భస్రావకం
abortion గర్భస్రావం
abrasion చర్మం గీసుకుపోవటం
abscess చీముపట్టటం
absorbent cotton తేమపీల్చుకొను దూది
accentuation ప్రబలం
acceptor స్వీకర్త
accident ప్రమాదం
accidental ప్రమాదవశాత్తు
accidental bleeding ప్రమాదం వలన రక్తస్రావం
acclimatization వాతావరణానికి అలవాటుపడటం
ache నొప్పి, మొటిమలు
acquired resistence ఆర్జించుకున్న నిరోధకశక్తి
acrid తీక్షణమైన
acromegaly అతికాయత
activated ఉత్తేజిత
activator ఉత్తేజకారకం
active చురుకైన
acupuncture సూదులచికిత్స
acute తీవ్రమైన
adaptation సర్దుబాటు
addict దురలవాటుకు బానిసయగు
addiction వ్యసనం
adequate తగినంత
adhesion అతుక్కొని వున్నది
adhesive plaster అతుక్కునే పట్టీ
adipose కొవ్వుసం.
adiposis కొవ్వుచేరిక
adjustment సర్దుబాటు
adjuvant సహాయ ఔషధం
adolescence కౌమారం
adsorption అధిశోషణం
adult వయోజనుడు
adulteration కల్తీ
aerosol గాలితుంపర
affect అనుభవం
after-birth మావి/మాయ
aggregate మొత్తం
aggressive దురుసుగల
aging వయసు మళ్లటం
ague జ్వరం
aid సహాయం
air- borne గాలి ద్వారా వ్యాపించు
airborne infection గాలిద్వారా వ్యాపించు వ్యాధి
air-conditioning సమశీతలీకరణ
air-way వాయుపధం
albinism తెలుపురంగు
albuminuria మూత్రంలో తెల్లసొనపోవటం
alcohol సారా, మద్యం
alcoholic మద్యవ్యసన పరుడు
alcoholic neuritis మద్యపానం వల్ల వచ్చు నాడీశోధ
alcoholism మద్యపాన వ్యసనము
alimentary పోషణ, ఆహార సంబంధి
alimentary canal జీర్ణనాళం
allergy ప్రతికూల ప్రక్రియ
ambulant patient మంచంలోని రోగి
amelioration ఉపశమనం
amenorrhoea బహిష్టు కాకపోవటం
amnesia మతిమరుపు
amputation అంగచ్చేధన
anaemia రక్తహీనత
anaemic రక్తహీనతగల
anaesthesia చైతన్య రాహిత్యం, మత్తు
anaesthetic మత్తుమందు
anal గుదసం.
anal orfice గుదద్వారం
analgesia నొప్పితెలియని స్ధితి
analgesic బాధానివారక
analysis విశ్లేషణ
anatomical శరీర నిర్మాణ సం.
anatomy శరీర నిర్మాణ శాస్త్రం
angina గుండెనొప్పి
ankylosis కీళ్లు కదలకపోవటం
anodyne నొప్పి లేకుండాచేయునది , వేదన , శమన కౌషధము
anomaly వికారం, వికృతి
anorexia అగ్నిమాంద్యము, ఆకలి లేకుండుట , ఆరోచకము, అరుచి
anorexia ఆకలి మందగించటం
antacid ప్రత్యామ్లం
ante partum ప్రసవ పూర్వ
antenatal ప్రసూతి పూర్వ
antenatal care ప్రసవ పూర్వసంరక్షణ
anterior ముందువైపుకు సం.
antibiotic సూక్ష్మజీవినాశక
antibody శరీరరక్షక పదార్ధం
antisepsis చీము నివారకం
antiseptic చీము వ్యతిరేక
antiseptics క్రిమిఘ్నములు, పూతినాశకము, కుళ్ళిపోకుండ జేసెడునవి
antitoxic విషనిరోధక
anus గుదం
anxiety neurosis ఆందోళనగల నాడీశోధ
aorta బృహద్ధమని
apathy ఉదాసీనత
aphony స్వరలేమి
aphordisiac లైంగిక ఉత్తేజకారి
apocarpous ovary విభక్తాండాశయము
apoplexy సంన్యాసము , అంగవికృతిరోగము , రక్తజమూర్ఛ
apparatus ఉపకరణం
appearance రూపం
appetite ఆకలి
appetizer ఆకలి కలిగించునది
appliance పరికరం
application ఉపయోగం, అన్వయం
apprehension ఆందోళన
aqua నీటికిసం.
arm భుజం, బాహువు
arm pit చంక
artery ధమని, శుద్ధరక్తనాళం
arthralgia కీళ్లనొప్పులు
arthritis కీళ్లవాతం
artificial కృత్రిమ
artificial insemination కృత్రిమ గర్భధారణ
artificial limb కృత్రిమ అవయవం
artificial respiration కృత్రిమ శ్వాస
asphyxia శ్వాసావరోధం
assault దాడిచేయు
assessment మదింపు
asthenia దుర్బలత
asthma తమకశ్వాసము, ఉబ్బసము
asylum lunatic పిచ్చివాండ్రవైద్యశాల
asymptomatic లక్షణాలు కనిపించని
atherosclerosis రక్తనాళాలు గట్టిపడటం
atrophy శుష్కించటం
audio metre శ్రవ్యతామాపకం
auditory canal కర్ణనాళము, కర్ణరంధ్రము
aurist కర్ణవ్యాధులను బాగుచేయువాడు, కర్ణవైద్యుడు
auto suggestion స్వయంసలహా
automatic స్వయంచాలక
autopsy శవపరీక్ష
avitaminosis విటమిను లోపం
axilla చంక
azoospermia వీర్యకణాలు లేకపోవటం
baby పసిపాప
bacillus సూక్ష్మదండిక, జీవాణువు, బీజాణువు
bacillus దండాణు
back ache వెన్నునొప్పి
back bone వెన్నెముక
bactericidal దండాణునాశక
bactericide దండాణునాశని
bacteriology జీవాణుక్రిమిశాస్త్రం
bacterium జీవాణుక్రిమి
balanced diet సంతుల ఆహారం
baldness బట్టతల
ball బంతి
ball and socket joint బంతిగిన్నెకీలు
band పట్టీ
bandage కట్టు
barrier అవరోధం, ఆటంకం
base మూలం, ఆధారం
basis ఆధారం
bath స్నానం
bathe స్నానంచేయు
bearing down ముక్కటం
beat కొట్టు, బాదు
bed bug నల్లి
bed making పడక అమర్చటం
bed pan మలవిసర్జన డబ్బా
bed ridden మంచంలోవున్న
bed sore పడక ఒరిపిడిపుండు
bed wetting నిద్రలో మూత్రవిసర్జన
behaviour ప్రవర్తన
benign నిరపాయమైన
beverage పానీయం
bile పిత్తం
bile pigment పిత్తవర్ణం
bile salt పిత్తలవణం
bio జీవ, జీవసం.
bio chemical జీవరసాయనిక
bio chemistry జీవరసాయనశాస్త్రం
biology జీవశాస్త్రం
biopsy జీవాణుపరీక్ష
birth జననం, పుట్టుక
birth certificate జననపత్రం
birth rate జననశాతం
bitter చేదయిన, చేదు
bland చప్పిడి
bland diet చప్పిడి ఆహారం
blanket దుప్పటి
bleeding రక్తస్రావం
bleeding time రక్తప్రసరణ సమయం
blindness అంధత్వం
blister బొబ్బ
blood రక్తం
blood bank రక్తనిధి
blood circulation రక్తప్రసరణ
blood clot రక్తకదుము
blood group రక్తవర్గం
blood grouping రక్తవర్గీకరణం
blood pressure రక్తపోటు
blood serum రక్తసీరం
blood smear రక్తపూతపరీక్ష
blood sugar రక్తంలోచక్కెర
blood supply రక్తసరఫరా
blood transfusion రక్తంఎక్కించటం
blood volume రక్తపరిమాణం
blurred బూదరగా
boil గుల్ల, శగగడ్డ, పొక్కు
bone ఎముక
bone cell ఎముకకణం
bone graft ఎముక అంటు గట్టటం
bone marrow ఎముకమూలుగ, మజ్జ
border అంచు
bore well గొట్టంబావి
bovine పశుసం.
bowel పేగు
brady cardia గుండెనెమ్మదిగా కొట్టుకొనుట
brain మెదడు
branch శాఖ, కొమ్మ
brand వాత
breach presentation ఎదురుకాళ్ల పుట్టుక
breast రొమ్ము, ఛాతి
breath ఊపిరి, శ్వాస, గాలిపీల్చు
breathing ఊపిరి తీయటం
broad విశాలమైన
bronchitis శ్వాసనాళాలవాపు
broncho pneumonia శ్వాసనాళాలసం, నిమోనియా
bronchocele గండమాల రోగము
broncho-pneumonia ఱొమ్ముపడిసెము , ఊపిరితిత్తుల వాపు జ్వరము
bronchus క్లోమశాఖ, వాయునాళము
bruise కమిలిన గాయం
bubo గజ్జలలోబిళ్ల
buccal నోరు, దవుడ సంబంధమైన, నోటి సంబంధమైన
bulb బుడగ
bundle కట్ట
burn కాలిన గాయం
burns కాలిన పుండ్లు
buttermilk మజ్జిగ
buttock పిర్ర, పిరుదు
bypass ఉపమార్గం, మళ్లింపుదారి
by-product ఉపఉత్పాదన