Measurement Vocabulary/A-Y
స్వరూపం
| acre | ఎకరం |
| area | ప్రదేశం |
| bale | మూట |
| barrel | పీపా |
| bit | ముక్క |
| bolt | బోల్ట్ |
| breadth | వెడల్పు |
| bulk | పరిమాణం |
| bushel | కొలత పాత్ర |
| byte | బైట్ |
| carat | క్యారెట్ |
| case | కేసు |
| centimeter | సెంటీమీటర్ |
| cord | త్రాడు |
| cord foot | త్రాడు అడుగు |
| cubic | ఘనం |
| cubic centimeter | ఘన సెంటీమీటర్ |
| cubic inch | ఘన అంగుళం |
| cubic meter | ఘన మీటర్ |
| cubic yard | ఘన గజం |
| cubit | మూర |
| cup | గిన్నె |
| decimal | దశాంశ |
| degree | డిగ్రీ |
| depth | లోతు |
| digit | అంకె |
| dozen | డజను |
| dozen | పన్నెండు |
| dram | మందు కొలమానం |
| drop | చుక్క |
| dry gallon | పొడి గాలన్ |
| fathom | బార.నిలువు |
| feet | అడుగులు |
| fluid ounce | ద్రవ ఔన్సు |
| folio | రెండుగా మడచిన కాగితము |
| foot | అడుగు |
| furlong | పరక మైలుదూరము |
| gallon | గ్యాలన్ |
| gauge | అంచనావేయు |
| grain | ధాన్యము |
| gram | తూకం |
| gross | స్థూల |
| gross ton | స్థూల టన్ను |
| hand | చేయి |
| hectare | హెక్టారు |
| height | ఎత్తు |
| inch | అంగుళం |
| karat | క్యారట్ |
| kilo | వెయ్యి గ్రాముల బరువు |
| kilogram | వెయ్యి గ్రాముల బరువు |
| kilometer | కిలోమీటర్ |
| length | పొడవు |
| light-second | కాంతి సెకను |
| light-year | కాంతి-సంవత్సరం |
| liquid ounce | ద్రవ ఔన్సు |
| liter | లీటరు |
| mass | రాశి |
| measure | కొలత |
| Measurement and Weights | తూనికలు, కొలతలు |
| megapixel | మెగాపిక్సెల్ |
| meter | మీటర్ |
| metric system | మెట్రిక్ పద్ధతి |
| microgram | 10 6పదిలక్షలగ్రాములలో ఒకటోవంతు |
| microliter | 10 6మిల్లీ లీటరులో వెయ్యిలో ఒకటోవంతు |
| micron | మీటరులో ఒక మిలియన్ వంతు |
| mile | మైలు |
| milligram | గ్రాములో వెయ్యవ వంతు |
| milliliter | 1/1000 లీటరు |
| millimeter | 1య1000 మీటర్ |
| minute | నిమిషం |
| nanometer | 10 -9ఒక మీటరులో పది లక్షల వంతు |
| nautical mile | నాటికల్ మైల్ |
| octant | వృత్త పరిధిలో అష్టమాంశం |
| ounce | ఔన్సు |
| palm | అరచేయి |
| percent | శాతం |
| percentile | పెర్సెన్టైల్ |
| pinch | చిటికెడు |
| pint | ఎనిమిదవ వంతు |
| pixel | పిక్సెల్ |
| pound | పౌండ్ |
| quadrant | వృత్తంలో నాల్గవ వంతు |
| quantity | పరిమాణం |
| quart | కొలత గల పాత్ర |
| quarter | క్వార్టర్ |
| ream | 480 / 500 కాగితాలు |
| rod | కడ్డీ |
| ruler | గీతల కర్ర |
| sack | బస్తా |
| scale | కొలత బద్ద |
| score | ఇరవై నాలుగు |
| spoon | చెంచా.గరిటె |
| spoonful | గరిటెడు |
| square | చదరం |
| square centimeter | చదరపు సెంటీమీటర్ |
| square foot | చదరపు అడుగు |
| square inch | చదరపు అంగుళం |
| square kilometer | చదరపు కిలోమీటర్ల |
| square mile | చదరపు మైలు |
| square yard | చదరపు గజం |
| standard | ప్రమాణము |
| stone | తూకపు రాయి |
| tablespoon | పెద్ద గరిటె.15 మి.లీ. |
| teaspoon | చిన్న గరిటె.5 మి.లీ |
| thermometer | ఉష్ణమాని |
| ton | టన్ను |
| tonne | టన్ను |
| troy ounce | ట్రోయ్ ఔన్సు |
| troy pound | ట్రోయ్ పౌండ్ |
| troy weight | ట్రోయ్ బరువు |
| unit | యూనిట్ |
| volume | పరిమాణము |
| weigh | తూచుట |
| weight | బరువు |
| width | వెడల్పు |
| yard | గజము |
| yardstick | గజం బద్ద |