Mathematics Dictionary(English-Telugu)/T-U-V-W-Z
స్వరూపం
| table | పట్టిక |
| table | కోష్టకము,పట్టిక |
| tabulation | కోష్టరచన |
| tally mark | గణచిహ్నం |
| tangent | స్పర్శరేఖ |
| tangent | స్పర్శజీవ,స్పర్శజ్యా,స్పర్శరేఖ |
| tangent plane | స్పర్శతలము |
| taylor series | టేలర్పరంపర |
| telescope | దూరదర్శని |
| tensor calculus | టెన్సార్కలనము |
| tensor multiplication | టెన్సార్గుణకారము |
| term | పదం |
| term absolute | శుద్ధపదము |
| term analogous | తుల్యపదము |
| term antecedent | పూర్వపదము |
| term collective common | సమాహారకసాధారణపదము |
| term common | సాధారణపదము(తర్క) |
| term pure common | శుద్ధసాధారణపదము(తర్క) |
| terminal | చివర;అంతిమ(గణి) |
| terminal ballistics | అంతిమఅస్త్రప్రయోగము |
| terrestrial | సావన |
| terrestrial year | సావనసంవత్సరము |
| test | పరీక్ష |
| tetragon | చతుష్కోణము |
| tetrahedron | చతుర్ముఖి |
| theorem | సిద్ధాంతం |
| theoretical | సిద్ధాంతరీత్యా |
| theory of functions of complex variable | సంకీర్ణచలరాశిఫలవాదము |
| theory of lattice points | జాలబిందువాదము |
| theory of summability | సంకలనీయతాసిద్ధాంతము |
| thery of attributes | లక్షణవాదము |
| thery of equations | సమీకరణవాదము |
| theta functions | తీటాఫలములు |
| third order contact | మూడవతరగతిసంస్పర్శ |
| three dimensional | త్రిపరిమాణిక,త్రివిమా |
| three dimensional curve | త్రిపరిమాణికవక్రము |
| tidal friction | స్రోతోఘర్షణ |
| time | కాలము |
| time reversal test | కాలపరివర్తనపరీక్ష |
| time series | కాలశ్రేణి |
| topological transformations | టొపాలజీమార్పులు |
| topology | సంస్ధితిశాస్త్రం,టొపాలజీ,స్థలశాస్త్రము |
| topology of point sets | బిందుసమూహములటొపాలజీ |
| torsion | విమోటనము |
| total association | సంపూర్ణసాహచర్యం |
| total correlation | సంపూర్ణసహసంబంధం |
| total eclipse | పూర్ణగ్రహణము |
| trace | జాడ |
| tractrix | ట్రాక్ట్రిక్స్ |
| trajectory | విక్షేపపథము |
| transfinite arithmatic | క్రాంతపరిమితఅంకగణితము |
| transformation | రూపాంతరం.పరివర్తన |
| transit instrument | క్రాంతియంత్రము |
| transit of venus | శుక్రప్రతరణము |
| translation | స్థానాంతరత |
| transversal | తిర్యగ్రేఖ |
| transverse axis | తిర్యక్అక్షము |
| trapezioid | సమలంబ చతుర్భుజము |
| trapezium | సమలంబచతుర్భుజం, విషమచతుర్భుజము; అతుల్యలంబకము |
| trend | ప్రవృత్తి.బిందుక్రమం, ఉన్ముఖత |
| trial | ప్రయత్నం |
| triangle | ముక్కోణము;త్రిభుజము; త్రికోణము |
| triangle acute angled | లఘకోణ త్రిభుజము |
| triangle equilateral | సమభుజ త్రికోణము |
| triangle isoceles | సమద్వభుజ త్రికోణము |
| triangle obtuse angled | అలఘుకోణ (విశాలకోణ ) త్రికోణము |
| triangle right angled | త్రస్రము |
| triangle scalene | అసమ(విషమ)భుజత్రికోణము |
| triangle segment of the base of a | అబాధా |
| triangle solid | ఘనత్రికోణము |
| triangular numbers | త్రిభుజసంఖ్యలు |
| triangular prism | త్రిభుజప్రిజమ్ |
| trignometry | త్రికోణమితి |
| trigonometric functions | త్రికోణమితిఫలములు |
| trigonometric ratios | త్రికోణమితీయ నిష్పత్తులు |
| trilinerar co-ordinates | త్రిరేఖీయ నిరూపకములు |
| trinominal | త్రినామికోక్తి;త్రిపదసమాసము |
| trisection | త్రిసమఖండనముచేయుట , త్రిఖండనముచేయుటు |
| tropical | సాయన |
| true zenith distance | నిజనతకోణము |
| turner | చుట్టుకొనులత |
| twilight | సంధ్య |
| ultimate class | తుదితరగతి |
| unbiased estimate | నిష్పాక్షికఅంచనా |
| uncertainity | అనిశ్చితి |
| uncountable | అసంఖ్యాక |
| ungrouped | అవర్గీకృత |
| unified field theory | ఏకీకృతక్షేత్రవాదము |
| uniform | ఏకరూప.ఏకరూపత |
| uniform angular velocity | ఏకరూప కోణీయవేగము |
| uniform convergence | ఏకరూప ఉపసరణత |
| uniform velocity | ఏకరూపవేగము |
| unimodal | ఏకశిఖర |
| union | సమ్మేళనం.కలయిక |
| unique | ఏకైక.ఒకేఒక.విశిష్ట |
| unit | ప్రమాణం.యూనిటు |
| unit acceleration | యూనిట్త్వరణము |
| unit celll | యూనిట్సెల్ |
| unit force | యూనిట్బలము |
| unitary | ఏకీయ |
| unknown | అజ్ఞాతరాశి |
| uppermost | సర్వాగ్ర |
| ursa major | సప్తర్షి |
| valid | సమంజస |
| value | విలువ |
| variable | చలరాశి |
| variable stars | చలతారలు |
| variables | చలరాశులు |
| variance | విస్తృతి,విచలనము |
| variation | విచరణం |
| vector | సదిశ |
| vectors | సదిశలు |
| velocity | వేగం |
| velocity potential | వేగశక్మము |
| Venn diagram | వెన్చిత్రాలు |
| venus | శుక్రుడు |
| vertex | అగ్రం.శీర్షం |
| vertex of a cone | శంకుశీర్షము |
| vertex of an angle | కోణశీర్షము |
| vertical angle | శీర్షకోణము |
| vertical axis | శీర్షాక్షం |
| vital statistics | జీవసాంఖ్యకశాస్త్రం, జీవసాంఖ్యికము |
| volume | ఘనపరిమాణము |
| volume density | ఘనపరిమాణసాంద్రత |
| wave theory of light | కాంతి తరంగవాదము |
| weight | భారం.బరువు |
| width | వెడల్పు |
| with respect to x-x | అపేక్షయా |
| zenith | మస్తకము |
| zero | శూన్యము;పూజ్యము;సున్న |
| zero division | శూన్యభాజకం |
| Zero function | శూన్యప్రమేయం |
| zero transformation | శూన్యపరివర్తన |