Jump to content

Mathematics Dictionary(English-Telugu)/Q-R-S

Wikibooks నుండి
Quality standardisation ప్రమాణగుణనిర్ణయం
quantitative పరిమాణాత్మక
quantum theory క్వాంటంసిద్ధాంతము
quartile చతుర్ధాంశకం
quaternions చతుష్కములు,చతుష్కసంఖ్యలు
quotient వ్యుత్పన్నం
radian రేడియన్
radiation వికిరణము
radical axis మూలాక్షం
radical line మూలరేఖ
radio astronomy రేడియోఖగోళశాస్త్రము
radio star రేడియోతార
radius వ్యాసార్ధం
radius of curvature వక్రతావ్యాసార్ధము
radius vector రేడియస్వెక్టార్,శ్రుతి
random numbers యాదృచ్ఛికసంఖ్యలు
randomization యాదృఛ్ఛికీకరణము
range మేర.వ్యాప్తి
rank కోటి
rate రేటు
ratio నిష్పత్తి
rational అకరణీయ
rational number అకరణీయసంఖ్య
ray కిరణం
reaction ప్రతిచర్య,ప్రతిక్రియ
real వాస్తవ
reciprocal వ్యుత్క్రమము
reciprocation పరస్పరత
rectangular లంబాక్ష,ఆయతాక్ష
rectangular hyperbola ఆయతఅతిపరాస,లంబఅతిపరాస
reflecting telescope పరావర్తనదూరదర్శని
reflection పరావర్తనము,ప్రతిబింబము
refraction వక్రీభవనము,భుగ్నత
region ప్రాంతం
regular hexagon క్రమషడ్భుజి
regular polygon క్రమబహుభుజి
regular polyhedron క్రమబహుతలకము
regulus రెగ్యులర్
relation సంబంధం
replication పునరావృత్తి
repulsion అపకర్షణ
resistence నిరోధం
resisting force ప్రతిఘటనబలం
resistor నిరోధని
resources వనరులు
resultant పరిణామం
retail prices చిల్లరధరలు
revolution భ్రమణం.చుట్టు
rhombus రాంబస్
right angle లంబకోణము,సమకోణము
right ascension విషునాంశ
right circular cylinder లంబవృత్తస్తూపము
right prism లంబప్రిజమ్
rigid dynamics దృఢవస్తుగతిశాస్త్రము
rigour నిష్ఠురత
ring వలయం.కంకణం
ring shape కంకణాకారం.ఉంగరఆకారం
risk బాధకం.రిస్క్
risks హానిభయములు
root మూలం
roots మూలములు
rotation పరిభ్రమణం
row పంక్తి.అడ్డువరస
row matrix పంక్తిమాత్రిక
rule of three త్రైరాశికము
sample ప్రతిరూపం.మాదిరి
saturn శని
saturn's rings శనికంకణములు
scalar field అదిశరాశిక్షేత్రము
scalar matrix అదిశామాత్రిక
scale స్కేల్
scales of notation సంకేతికమానములు,సంఖ్యామాపములు
scatter diagram వ్యాపకపటం.బిందుపటం
science of perspective drawing యథాదర్శనశాస్త్రము
scorpio వృశ్చిక
scorpionis a జ్యేష్ఠ
seat స్ధానం
secant ఖండనరేఖ
secular variation కాలాంతరచలనము
self conjugate స్వసంయుగ్మ
self fertilised స్వపరాగసిక్త
semi definite అర్ధనిశ్చిత
semilatus rectum ఉత్థానార్ధము
sequence వరుస
sequential sampling క్రమాత్మకప్రతిరూపకరణము
seriel correlation సీరియల్సహసంబంధం
series శ్రేణి
series పరంపర,శ్రేణి
services సేవలు
set సమితి
sexagesimal షష్టిగుణితమైన,షష్ట్యంకగుణిత
sextant షష్టకము
shooting stars శరనక్షత్రములు
short axis హ్రస్వాక్షము
side.angle.side.S.A.S. భుజం.కోణం.భుజం.భు.కో.భు.
sideral time నాక్షత్రకాలము
siderial period నాక్షత్రభ్రమణకాలము
similar సరూప
similar triangles సరూపత్రిభుజములు
similarity సరూపత.పోలిక
simple సరళ.సామాన్య
simple continued fraction సరళశృంఖలితభిన్నము
simplify సూక్ష్మికరించు,సూక్ష్మముచేయు
simply connected సరళసంబద్ధ
sine భూజజ్యా
single valued functions ఏకమూల్యఫలములు
singular solution అసాధారణసాధనము
sirius సిరియస్,మృగవ్యాధుడు
size పరిమాణము,ఆకారము,ప్రమాణము
sketch రూపరేఖ,ఆకారలేఖనము,స్ధూలవర్ణనము,రేఖాచిత్రము
skew అసౌష్టవ.విషమ.అసమతల
skewness అసౌష్టవం.విషమత
slant height వాలుఎత్తు
slope వాలు
small circle లఘువృత్తం
small circle అల్పవృత్తము,లఘువృత్తము
small circles లఘువలయములు
small samples అల్పప్రతిరూపములు
smooth curve మృదువక్రం
snow line హిమరేఖ
solar సౌర
solar day సౌరదినము
solar radiation సూర్యవికిరణము
solar spectrum సూర్యవర్ణమాల
solar system సూర్యకుటుంబము
solar telescope సౌరదూరదర్శని
solar time సౌరకాలము
solid ఘన,ఘనరూపము,ఘనపదార్ధము
solid state ఘనరూపము
solstice ఘనగోళము
solution సాధనం.ద్రావణం.పరిష్కారం
south pole దక్షిణధ్రువము
space అంతరం.అంతరాళం,ఆకాశము
space satellites కృత్రిమఉపగ్రహములు
special theory of relativity ప్రత్యేకసాపేక్షతావాదము
specifications విశేషనిర్దేశకాలు
spectral analysis వర్ణమాలావిశ్లేషణ
spectrograph వర్ణమాలాచిత్రము
spectroscope వర్ణమాలాదర్శని
spectroscopic parallax వర్ణమాలాలంబనము
speed ద్రుతి
sphere గోళం
sphere geometry గోళీయజ్యామితి
spherical గోళీయ
spherical co-ordinates గోళీయనిరూపకములు
spherical harmonic functions గోళీయహరాత్మకఫలములు
spherical surface గోళతలము
spherical trigonometry గోళీయత్రికోణమితి
spheroid గోళాభము
spica చిత్ర
spilt వ్యస్తంచేయటం
spinning top బొంగరము
spiral సర్పిలం
spiral line సర్పిలరేఖ
sports కళంకములు,మచ్చలు
square చతురస్రము,చదరము,సమచతుర్భుజము,వర్ణము
square foot చదరపుటడుగు,వర్గమూలము
squared paper చదరపుగర్లకాగితము
squaring of a circle వృత్తచతురస్రీకరణము
stability స్ధాయిత్వము,స్ధిరస్ధితి
stable equilibrium స్థిరసమతాస్థితి,స్థిరతోలనస్థితి
standard ప్రమాణము,ప్రమాణభూత,ప్రామాణిక,ఆంగీకృత(మానము)
standard deviation క్రమవిచలనం
standard position ప్రమాణస్ధానం
standard time ప్రమాణకాలము,ప్రమాణభూతకాలము,అంగీకృతమకాలము
standard unit ఆదర్శప్రమాణము,అంగీకృతమానము
star clusters తారాగుచ్ఛములు
star polyhedra నక్షత్రబహుతలకములు
statement ప్రవచనం
statics స్థితిశాస్త్రము
stationary points స్ధావరబిందువులు
statistical mechanics సాంఖ్యికయాంత్రికశాస్త్రము
statistics సాంఖ్యకశాస్త్రం
stellar నాక్షత్ర
stellar astronomy నాక్షత్రఖగోళశాస్త్రము
stereographic projection ఘనచిత్రీయవిక్షేపము
stochastic process యాదృచ్ఛికప్రక్రియ
stochastic variable స్టొకేస్టిక్చలరాశి
straight line రుజురేఖ.సరళరేఖ
stratified random sample స్దరితయాదృచ్చికప్రతిరూపం
stream function ప్రవాహఫలము
strip పట్టి
sub lunar point చంద్రోపబిందువు
sub set ఉపసమితి
sub tangent ఉపస్పర్శరేఖ
substitute బదులు;బదిలీ;ప్రతి;ప్రత్యామ్యాయి
substitution ప్రతిక్షేమము;ఆదేశక్రియ,ప్రతిక్షేపణం
subtract తీసివేయు;వ్యవకలనముచేయు
subtraction తీసివేత;త్రోపుడు;వ్యవకలనము;వ్యుత్కలితము;శోధకపతనము
subtrahend వ్యవకలితము;త్రోయబడుసంఖ్య
suffix పాదం.అంత్యప్రత్యయం
sum మొత్తం.కలితం,యోగము,సంకలనరాశి
sum of the series సర్వధనము
summability సంకలనీయత
summation సంకలనము
summer solstice కటకాయనము
sun సూర్యడు
super gaints అతిబృహత్తులు
superficial area ఉపరివైశాల్యము
superficies ఉపరిక్షేత్రము;ధరాతలము;ఎత్తులేనిచదరము
supplementary angles సంపూరకకోణములు
surd కరిణి;కరణి;ఐమూలరాసి
surface తలం.ఉపరితలం
symbol సంకేతము,గుర్తు
symmedian point సంమధ్యబిందువు
symmetric సౌష్టవ
symmetry సౌష్టవం
symmetry axial అక్షసౌష్ఠవము;కక్షసౌష్ఠవము
symmetry central కేంద్రసౌష్టవము;మధ్యసౌష్ఠవము
symmetry lateral పార్శ్వసౌష్ఠవము
synthetic propellents సంయోజితనోదకద్రవ్యములు
system వ్యవస్ధ.సరణి
systematic క్రమానుగత