Jump to content

Mathematics Dictionary(English-Telugu)/J-K-L-M-N-O-P

Wikibooks నుండి
journal చిట్టా
jump ప్లుతి
kernal అంతస్తం
kilogram కిలోగ్రాము,వెయ్యగ్రాములఎత్తు
kilometer కిలోమీటరు,సహస్రమీటరు
l.c.m కనిష్టసామాన్యగుణిజములఘుతమసామాన్యఅపవర్తకము
lamina పటలం
last term అంత్యధనము
latin square లాటిన్చతురస్రము
latitude అక్షాంశము,శరము
latus rectum నాభిలంబం,ఉత్థానము
law of inverse squares విలోమవర్గనాయము
layer పొర
lea సింహ
least కనిష్టం
least common multiple కనిష్టసామాన్యగుణిజం
ledger ఆవర్జా
lementary mathematics ప్రారంభగణితము,ప్రథముగణితము
lemma సహాయసిద్ధాంతం
length పొడవు
leonis a మఘ
leonis B ఉత్తర
let the number be one( false assumption) ఇష్టకర్మము
level ground సమస్ధితి
life insurance జీవితభీమా
life table జీవితపట్టికలు
light year కాంతివత్సరము,జ్యోతిర్వత్సరము
limit అవధి
limitation పరిమితి
limiting point అవధిబిందువు
line రేఖ
line diagram సరళరేఖాచిత్రం.పటం
line geometry ఋజురేఖాజ్యామితి
linear దీర్ఘాకృతి,నిడుమైన, సరళ.రుజు.ఏకఘాత
linear Algebra రేఖీయబీజగణితం
linear expansion ఏకదిశావ్యాకోచము
linearity రేఖీయత
lines of curvature వక్రతారేఖలు
lingual nerve జిహ్వనాడి
liquid tuels ద్రవేంధనములు
liquids ద్రవాలు
list జాబితా,పట్టీ
liter లీటరుఫ్రెంచికొలత1.76ఇంగ్లీషుపైంట్లు
loaded dice కూటపాచికలు
lobe వృత్తము
local time స్వదేశాకాలము
locus నిధానము,బిందుపధము,జాడ
logarithim సంవర్గమానం
logarithmic functions లాగరిదమ్ఫలములు
logarithmic series లాగరిదమ్పరంపర
logic తర్కము
logical తార్కిక,న్యాయమైన
logical abacus న్యాయపట్టిక
longitude మధ్యాహ్నరేఖ,రేఖాంశవృత్తము,రేఖాంశవృత్తము,రేఖాంశము
loop ఉచ్చు,పాశీ,పాశబంధము,మెలి,వంపు
loud speakers ఉచ్చభాషులు
lower bound దిగువహద్దు
lower limit అధమఅవధి
lunar phases చంద్రకళలు
magellanic cloud నీహారికామేఘము
magnetic perturbations అయస్కాంతక్షోభములు
magnetic poles అయస్కాంతధ్రువములు
magnitude పరిమాణము,తరము
major arc గురుచాపము
major axis దీర్ఘాక్షం
major premises గుర్వవయవము
mapping ప్రతిసర్జనం
marginal distribution ఉపాంతవిభాజనం
mass ద్రవ్యరాశి
mathematical analysis గణితవిశ్లేషణ
mathematical logic గణితతర్కము
mathematical physics గణితభౌతికశాస్త్రము
mathematical prodigies అద్భుతగణకులు
mathematical puzzles and recreations గణితచిక్కుప్రశ్నలు,వినోదములు
mathematical tables గణితపథకములు
mathematical, mathematically గణితశాస్త్రనుసారి,గణితానుసార
mathematics గణితశాస్ర్తము,గణితము
mathematics abstract of pure శుద్ధగణితము
mathematics applied or mixed మిశ్రగణితము
mathematics, envelope అన్వాలేప,ఆచ్ఛాదకగణితము
mathematics, cycloid చక్రాభాసగణితము
mathematics, epicycloid అపచక్రాలద,కాతన్వలిగణితము
mathematics, harmonic హరాత్మకకాతన్వలిగణితము
mathematics, hyperbola అతిపరవలయకాతన్వలిగణితము
mathematics, hypocycloid అతిచక్రాలదకాతన్వలిగణితము
mathematics, hypotrochoid అతిత్రిచ్ఛేదకాతన్వలిగణితము
mathematics, lemniscate ఇలామూలకాతన్వలిగణితము
mathematics, parabola పరవలయకాతన్వలిగణితము
mathematics, radical కరణి
mathematics,catenary దూరాకృతి,కాతన్వలిగణితము
matrices మాత్రికలు
matrix మాత్రిక
maxims గరిష్టవిలువ
maximum అత్యుచ్ఛ్రయదశ,ముమ్మరము,ఉచ్చము
mean మధ్యమం.అంకమధ్యమం,సగటు
mean distance మధ్యమాంతరము
mean position విశ్రాంతిస్థానము
mean value మధ్యమానవిలువ
mean value theorem మధ్యమమూల్యసిద్ధాంతము
measure మాపనం.పరిమాణం,కొలత,కొలబద్ద,మానము,ప్రమాణము,భాజకిము,అపవర్తకము,సామాన్యాపవర్తకము
measure capacity ద్రవమానము
measure common సామాన్యప్రమాణము
measure greatest common (g.c.m) గరిష్ఠసామాన్యప్రమాణము
measure linear దైర్ఘ్యమానము
measure of weight భారమానము
measure square భూఫలమానము,వర్గమానము
measurement of length పొడవుకొలత
measurement of surface చతురపుకొలత
mechanical industries యాంత్రికపరిశ్రమలు;యాంత్రకళలు
mechanical mixture సామాన్యమిశ్రణము,శుద్ధమిశ్రణము
mechanics యాంత్రికశాస్త్రం, యంత్రగతిశాస్త్రము,యంత్రనిర్మాణశాస్త్రము,యంత్రవిద్య
median మధ్యగతం.మధ్యగతరేఖ
mediant మాధ్యకం
medium యానము,యాననము
melting point కరుగువేడిమి
mensuration క్షేత్రమితి, కొలతశ్రాస్ర్తము
mercury బుధడు
meridian మధ్యాహ్నరేఖ
meridian circle యామ్యోత్తరరేఖ
metacentre చలకేంద్రం
meteor ఉల్క
meteor crater ఉల్కాబిలము
meteor shower ఉల్కాపాతము
meter, metre మీటరు,మాపకము
method పద్ధతి
method analytical అశ్వయనిధి,విభజనమార్గము
method of difference విసంవాదపద్ధతి,కేవలవ్యతిరేకపద్ధతి
method of least squares కనిష్ఠవర్గవిధానము
method of substitution ప్రత్యామ్నాయపద్ధతి
metric space పరిమేయాకాశము
metric system మీటరు,మానము
micrometer సూక్ష్మమాపకము
middle term మధ్యధనము,మధ్యపదము,వ్యాప్యము,హేతువు(తర్క)
midpoint మధ్యబిందువు
millimeter సహస్రాంశమీటరు
million పదిలక్షలు
minematics of particle కణశుద్ధగతిశాస్త్రము
minima కనిష్టవిలువ
minimal కనిష్ట
minimum కనీసము,కనిష్ఠము,నీచము,న్యూనతమము,అధమము
minor లఘునిర్ధారకం
minor arc లఘుచాపము
minor axis లఘ్వక్షము
minor premises లఘ్వవయవము(తర్క)
minor term లఘుపదము,పక్షము
minuebd త్రోపుడు(తీసివేత)లోపైసంఖ్య
minuend వియోజ్య
minus ఋణము,తగ్గిన,తీసివేత
minus sign ఋణసంజ్ఞ,తగ్గించుసంజ్ఞ
minute మినిటు,కల,లిప్త,నిమిషము
modal class బాహుళకతరగతి
mode బాహుళకం
model నమూనా
modulus మావము
moment ఘాతిక.భ్రామకం
moment of inertia జడబిభ్రమిష
momentum ద్రవ్యవేగం
moon చంద్రుడు
morning star వేగుచుక్క
motion గమనము,గతి,చలనము
move ఎత్తు
multinomial theorem బహుపదసిద్ధాంతము
multiple గుణిజము,గుణకం,భాజ్యము,అపవర్త్యము
multiple common సామాన్యగుణిజము
multiple images బహుబింబములు
multiple least common కనిష్టసామాన్యగుణిజము
multiple stars బహుళతారలు
multiplication గుణకారము,హెచ్చువేత
multiplication cross అడ్డగుణకారము,వజ్ర్యాభ్యాసము,అభిగుణకారము
multiplicity బాహుళ్యత
multiplior గుణకము
multiply గుణించుట,పెంచుట
multipolar cell బహుధ్రువకణము
multivulvular బహుకవచి
nadir పాతాళబిందువు
national income జాతీయఆదాయం
negative ఋణాత్మక
neptune వరుణుడు
networks అంతర్జాలాలు
nodal point పాతబిందువు
nomogram నోమోగ్రామ్
non parametric tests అపరామతీయపరీక్షలు
non-algebriac numbers అబీజీయసంఖ్యలు
norm ప్రమాణం
normal అభిలంబ.సాధారణ,అభిలంబరేఖ,ముఖ్యలంబము,ప్రమాణప్రకార,ప్రమాణికలంబరేఖ
normal curve సరళవక్రము
normal distribution సామాన్యవిభాజనం
normal motion కేంద్రాకర్షణము,కేంద్రోద్గమము
normal population సరళలోకము
normal section అభిలంబఛేదనము
normality సామాన్యత
north polar distance ఉత్తరధ్రువాంతరము
north pole ఉత్తరధ్రువము
north temperate zone ఉత్తరసమశీతోష్ణమండలము
novae నవీనములు,నవతారలు,నోవాలు
nucleus కేంద్రకం
null శూన్య
nullity శూన్యత
number సంఖ్య,రాశి,అంకము
number abstract వియుక్తసంఖ్య,శుద్ధసంఖ్య,సాధారణసంఖ్య,నిరుపాధికసంఖ్య
number amicable యుగళాత్మకసంఖ్య
number cardinal ముఖ్యసంఖ్య,ప్రత్యయరహితసంఖ్య,మూలాంకము,సంఖ్యార్ధము
number commersurable మితసంఖ్య
number composite మిశ్రసంఖ్య,చేరియున్న,గుణిజ
number compound యుక్తసంఖ్య
number concrete మిశ్రసంఖ్య,సమహితసంఖ్యసంయుక్తసంఖ్య,సోపాధిక,పరిగణిత,వ్యావహారికసంఖ్య
number directed ఉపలక్షితసంఖ్య
number even సమసంఖ్య
number evenly even సమసమసంఖ్య
number evenly odd సమవిషమసంఖ్య
number figurative సంకలితసంఖ్య
number incommensurable భిన్నసంఖ్య
number irrational కరణిసంఖ్య
number mixed సంకీర్ణసంఖ్య,మిశ్రితసంఖ్య
number natural ప్రాకృతిక,స్వతస్సిద్ధక్రమసంఖ్య,ఏకాదిక్రమసంఖ్య
number negative ఋణసంఖ్య
number odd విషమసంఖ్య
number oddly odd విషమవిషమసంఖ్య
number of terms గచ్ఛము
number perfect పూర్ణసంఖ్య,నిధిసంఖ్య
number polygonal బహుభుజాకారసంఖ్య
number positive ధనసంఖ్య
number prime అదిమ,ఉత్తమసంఖ్య,దృఢాంకము
number proportional సజీతీయసంఖ్య
number pure శుద్ధసంఖ్య
number rational మూలకసంఖ్య
number real ప్రత్యక్షసంఖ్య,నాస్తవ్యసంఖ్య
number relation సంబంధిసంఖ్య
number system సంఖ్యావ్యవస్ధ
number theory సంఖ్యావాదం
number triangular త్రిభుజాకారససంఖ్య
number whole పూర్ణసంఖ్య,అభిన్నసంఖ్య
numbers సంఖ్యలు
numeration సంఖ్యామానము,సంఖ్యావాచకము,సంఖ్యనుచదువుట
numerator లవముశబ్దములతోవ్రాయుట
numerical సంఖ్యాత్మక,అంశము,లవము
numerical analysis సంఖ్యావిశ్లేషణం
numerical value సంఖ్యాత్మకవిలువ
oblique వంకర,తిర్యక్,ఐమూలగానున్న
oblique axis తిర్యక్అక్షములు
oblong దీర్ఘచతురము,ఆయతము
observation పరిశీలన,అవలోకన,అవేక్షణ
observational అవలోకనాత్మక
observed values ప్రేక్షితవిలువలు
obtus angle లంబకోణము,గురుకోణము
octagon అష్టాస్రము,అష్టభుజము
octahedron అష్టతలకము
octant అష్టమాంశం
odd ఒజ,బేసి,విషమ
offensive trades పీడాకరవ్యాపారములు
offest లంబపరిమాణము,అంతరలంబము
official statistics అధికారికసాంఖ్యకవివరాలు
open ball వివృతచక్రం
operation పరిక్రియ,పరికర్మము
orbit కక్ష్య
order క్రమం.పరిమాణం
ordered data క్రమదత్తాంశాలు
ordinate ద్వితీయనిరూపకం
origin మూలస్ధానము,మూలబిందువు(2)ఉత్పత్తి(తర్క)
orion మృగశిరము
orionis a మృగశిర,ఆర్ద్ర
orthocentre లంబకేంద్రము
orthogonal సమకోణీయ,లంబకోణీయత,లంబసంబంధమైన,సమకోణాకృతి
orthogonal involution సమకోణీయసమన్వయత
orthogonal projection సమకోణీయవిక్షేపము
oscillation డోలనం
osculating plane పరిస్పర్శతలము
outer measure బాహ్యమాపనం
outer planets బాహ్యగ్రహములు
outline అకారరేఖ,చుట్టుగీత,రూపురేఖ,గిరిగీత
output ఉత్పాదితం
overlapping పరస్పరమువ్యాపంచుట,ఒకదానిమీదికింకోకటివచ్చుట
pair యుగ్మం.జత.జంట
par సరాసరి,సమము,బరాబరు
parabola పరావలయం
parabola పరవలయము,బాణాకారకక్ష్య
parabolic cylinder పరావలయస్ధూపం
parallax అతివర్తనము,స్థానభేదభ్రమ,లంబనము
parallel సమాంతర,సమరేఖాయిత,సమాంతరవ్యాప్త
parallel lines సమాంతరరేఖలు
parallel postulate సమానాంతరస్వీకృతతత్త్వము
parallel venation సమానరేఖపత్రము
parallelepiped సమానాంతరఘనము
parallelism సమాంతరత్వము
parallelogram సమాంతరచతుర్భుజము
parallelogram law of forces సమానాంతరచతుర్భుజనియమము,సమానాంతరచతుర్భుజసంయోజనసూత్రము
parameter పరామితి
parameter group ప్రాచలకూర్పు(పుంజము)
parasite పరాన్నజీవి
parrallel సమానాంతర,సామ్య
partial పాక్షిక
particle కణం
partition విభాగం.విభజనం
partnership భాగస్వామ్యము,ఉమ్మడి
pattern మాదిరిచిత్రము,మచ్చు,నమోనా
pay off రాబడి
peak శిఖరం
pedal line పాదరేఖ
penultimate convergent ఉపాంతఉపసరణ
per capita income తలసరిఆదాయం
percent నూటికి
percent error నూటికివచ్చుపొరపాటు,ప్రమాదశాతము
percentage నూటికిచొప్పు,శాతము
percentage bar diagram శాతపుకమ్మీపటం
percentile శతాంశకం
percentile points శాతబిందువులు
perigee పరిజ్యా
perihelion పరిహేళి
perimeter చుట్టుకొలత,కైవారము
period ఆవర్తనం
period ప్రవృత్తికాలము,నియమితకాలము,ఆవర్తము,కాలము,బిందువు
periodic ఆవర్త
periodic co-efficient ఆవర్తనగుణకము
periodic functions ఆవర్తనఫలములు
periodic time ఆవర్తనకాలము
permutation ప్రస్తారం.ప్రస్తారణ
permutation groups క్రమచయకూర్పులు,ప్రస్తారపుకూర్పులు
perpendicular లంబము,నిలువురేఖ,లంబ,నిట్టనిలువుగానుండు
perpendicular bisector మధ్యగతలంబ,లంబద్విఖండనరేఖ
perpendicular line లంబరేఖ
perpetual night నిరంతరరాత్రి
phenomenon దృగ్విషయం.దృశ్యసంఘటన
philosophy of organism అవయవిదర్శనము
photo-electric cells కాంతివిద్యుత్ఘటకములు
photo-graphic magnitudes ఛాయాచిత్రమహత్వములు
physical independence భౌతికస్వతంత్రత
pie diagram వలయపటం
piscium రేవతి
pivot కీలకం
pivotal column కీలకదొంతి
plane సమతలం,తలము
plane geometry సరళ(రేఖ)భూమితి,సమతలజ్యామితి
plane ground సమభూమి
plane horizontal సమాంతరసమతలము
plane inclined ఉతరణసమతలము
plane intersecting ఛేదకసమతలము
plane ornamental groups తలములోనిఅలంకారకూర్పులు
plane perpendicular లంబసమతలము
plane trignometry సరళ(రేఖ)త్రికోణమితి
plane vertical ఊర్ధ్వసమతలము
plane-mirrior సమతలదర్పణము
planet గ్రహము
planetary orbit గ్రహకక్ష్య
planning యోజన
pleides కృత్తిక
plots ఖండ్రికలు
plumb level మూలమట్టము
plus sign ధనసంజ్ఞ,కూడికగుఱుతు
pluto ప్లూటో,యముడు
point బిందువు,కొన,చుక్క
point co-ordinates బిందునిరూపకములు
point line configurations బిందురేఖావిన్యాసములు
point of application శక్తిప్రయోగ(సమయము)స్థానము
point of contact స్పర్శబిందువు
point of incidence పతనబిందువు
pointed మొనదీరిన
pointer చూపుకొయ్య,,చూపునది,సూచకము,చూవుడుముల్లు
polar ధ్రువరేఖ
polar axis ధ్రువాక్షము
polar caps ధ్రువముకుటములు
polar circles ధ్రువవృత్తములు
polar line ధృవరేఖ
polar surface ధ్రువతలము
polarisation ధృవీకరణ
pole ధృవం
pole measure పోలుకొలత
pole of ecliptic కదంబము,ధ్రువకదంబము
pole star ధ్రువనక్షత్రము
pollux పునర్వసు
polyhedron బహుక్షేత్రవృత్తము
polynomial బహుపది
polynomials బహుపదములు
population జనాభా
position స్థానము,స్థితి
positive ధన,ధనాత్మకం,ధనాత్మకమైన
positive electric charges ధనవిద్యుదావేశములు
positive fractions ధనభిన్నములు,ధనభిన్నాంకములు
positive integer ధనపూర్ణాంకం
positive roots ధనమూలములు
potential energy శక్మశక్తి,స్థానశక్తి
potential flow శక్మప్రవాహము
potential theory శక్మవాదము
pound పౌను(3పౌనులొకవీసె)
power ఘాతం.శక్తి
power 2nd వర్గము,ద్వితీయఘాతము
power 3rd ఘనము,త్రిఘాతము
power 4th చతుర్ఘాతము
power series ఘాతశ్రేణి
power set ఘాతసమితి
practical ప్రయోగాత్మక.ఆచరణీయ
pratice method ఆచరణపద్ధతి,వ్యవహారగణితము
precession of the equinoxes విషుచలనము
precision సునిశితత్వం
prefactor పూర్వకారకం
prerequisites పూర్వాకాంక్షితాలు.అవసరాలు
presentation సమర్పణ
primary ప్రాధమిక
prime అభాజ్య
primitive పూర్వగం
principal axis ప్రధానఅక్షం
principal normal ప్రధానఅభిలంబరేఖ
principle సూత్రం
principle of identity తదాత్మ్యతాసూత్రము,కేవలాన్వయ
principle of sufficient reason కారణసంపూర్ణతాసూత్రము
principle of work కార్యసూత్రము
prism పట్టకం
probability సంభవనీయత,సంభావ్యత
probability theory సంభవనీయతావాదము,సంభావ్యతావాదము
probit analysis ప్రోబిట్విశ్లేషణ
process ప్రక్రియ
product లబ్దం,గుణకారలబ్ధము
progression అనుపాతం
projectiles ప్రక్షిప్తాలు
projection విక్షేపం
projective transformations విక్షేపకమార్పులు
proper శుద్ధ
properties ధర్మాలు
property సంపద.లక్షణం.ధర్మం
proportion అనుపాతము
proposition ప్రాతిపదిక
public sector ప్రభుత్వరంగం