Jump to content

Mathematics Dictionary(English-Telugu)/E-F-G-H-I

Wikibooks నుండి
eccentricity ఉత్కేంద్రత
echelon వ్యూఢ
edge అంచు.హద్దు
effects ప్రభావాలు
efficiency సామర్ధ్యం
eigen functions యుక్తఫలములు
elastic స్ధితిస్ధాపకతగల
electronic computers ఎలక్ట్రానిక్గణిత్రములు
element మూలకం
eliminate తొలగించు
elipse దీర్ఘవృత్తం
eliptic cylinder దీర్ఘవృత్తస్ధూపం
ellipsoid ఎలిప్సాయిడ్
elliptic geometry విలోపజ్యామితి,దీర్ఘవృత్తజ్యామితి
empirical అనుభావిక.అనుభవసహిత
empirical formula పామరసూత్రము
empiricial ప్రయోగసిద్ధ,శాస్ర్త్కజ్ఞఆనములేని
empty class సూన్యతరగతి
entry సంఘటకం
enumeration పరిగణన.సేకరణ
envelope ఆవరణిక
ephemeris meridian పంచాంగరేఖ
equal intervals సమానకాలాంతరాలు
equalence తుల్యత
equality సమానత
equation సమీకరణం
equation of time కాలసమీకరణము
equation, adfecteal సంకరసమీకరణము,సంయుక్తసమీకరణము
equation, cibic ఘనసమీకరణము
equation, conditional మియముగల,నియమితసమీకరణము
equation, identical అభిన్నసమీకరణము
equation, in one variable of first degree ఏకవర్ణసమీకరణము
equation, intermediate కుట్టకము
equation, linear ఏకగణసమీకరణము
equation, literal అక్షరసమీకరణము
equation, member of an సమీకరణాంగము
equation, pure శుద్ధసమీకరణము
equation, quadratic వర్గసమీకరణము,అవ్యక్తసమీకరణము
equation, side of an పక్షము
equation, simultaneous అనేకవర్ణసమీకరణము
equation, solution of an సమీకరణమునుసవ్యక్తపరచుట,సమీకరణసాధన
equation, solvena సమీకరణసాధన,వ్యక్తపరచుట,సాధించుట
equator నిరక్షరేఖ
equi distant సమదూరముగల,మాంసతర
equiangular సమానకోణములుగల,సమానాస్ర
equilateral triangle సమత్రిభుజము
equillibrium స్థిరత్వము,సరితూనికి,సమత్వము,తులసామ్యము
equillibrium-stable నిశ్చంచలత,సమతోలత్వము,స్థాయిసమతోలత్వము
equimultiple సమగుణిజము
equivalent తుల్యాంకం
equlibrium నిశ్చలత
error దోషం
estimate అంచనా
evaluation ఫలముకనుగొనుట,ఫలితముతేల్చు,విలువకట్టుట
even function సరిప్రమేయం
evening star సందెచుక్క
event ఘటన
evolute అంతర్లుఠి
exact కచ్చితమైన
exact equations సమగ్రఅంతరీకరణసమీకరణములు
exchange తారుమారు.మార్పిడి
ex-circle బాహ్యవృత్తం
ex-circum-center వినిమయము,మార్పుచేసికొనుట
expansion విపులీకరణ
expectation ఆశంస
expectation of life జీవితప్రత్యాశ
expenditure ఖర్చు.వ్యయం
expenses ఖర్చులు
experiment ప్రయోగం
explicit వ్యక్తమైన
explosive pressure విస్ఫోటపీడనం
ex-radius బాహ్యవ్యాసార్ధం
exterior బాహ్య.బాహ్యస్ధం
exterior angle బాహ్యకోణము
extra polation బహిర్షీశనం
face ఫలకం.భుజం.ముఖం
factor కారకం.కారణాంకం
factor,prime ఆదిమలబ్ధమూలము,ఉత్తమాంకము,ధృఢగుణావయవము
factorial క్రమగుణితం
factorise, factorisation లబ్ధమూలమునుకనిపెట్టుట,విభజనగుణావయనసాధన
factorization విభాజకీకరణము
factors కారణాంకాలు.కారకాలు
factory కార్ఖానా,కర్మాగారము,పరిశ్రమాలయము
failure ఫలరహితం.విఫలం.ఓటమి
field క్షేత్రం
filament తంతువు
finite నియత.పరిమిత,పరిమితమైన,అద్యంతములుగల
finite geometry పరిమితజ్యామితి
fixed స్ధిర
flexible నమ్య
fluid ప్రవాహం,ద్రవము
foacl length కేంద్రాంతరము
focal నాభి(గణి)
focal chord నాభిగతజీవ
focal distance or length నాభ్యాంతరము
focus నాభి
focus తేజఃకేంద్రము
focussing కేంద్రీకరణము
foot పాదం
force బలం
forecast పూర్వనిర్ధేశము
form రూపం
form, standard క్రమురూపము
formula సూత్రము,నియమము
fossa ఖాతము;వివరము
fourier series ఫోరియర్పరంపర
fraction భిన్నము,భాగము,అంశము,అపూర్ణము,కలాసవర్ణము
fraction continued అవిరామభిన్నము,వితతభిన్నము
fraction, complex సంశ్లష్టభిన్నము,సంమిశ్ర,చిక్కెవభిన్నము
fraction, compound సంయుక్తభిన్నము
fraction, decimal దశాంశభిన్నము,
fraction, improper అపక్రముభిన్నము,విషమభిన్నము
fraction, mixed మిశ్రభిన్నము,సంకరభాగానుబంధభిన్నము
fraction, proper క్రమభిన్నము,సమభిన్నము,సవ్యభిన్నము
fraction, representative అంశభోదికభిన్నము,చిహ్నభిన్నము
fraction, vanishing లుప్తభిన్నము
fraction, vulgar సాధారణభిన్నము
fractional భిన్నత్మక
fractional decrease భాగాపవాహము
fractional increase భాగానులబ్థము,అంశానుబుద్ధము
fractions భిన్నాంకాలు
frequency division పౌనఃపున్యవిభజనము
friction ఘర్షణ
fuel ఇంధనము
function ప్రమేయం
function theory ఫలవాదము
fundamental మౌలిక
g.c.m (greatest common measure) గరిష్టసామాన్యప్రమాణము,మహత్తము,గరిష్ఠ,సామాన్యప్రమాణము,మహత్తమ,గరిష్ఠసామాన్యఆపవర్తము
general సార్వత్రిక
general solution వ్యాపకసాధనము
generalisation సాధారణీకరణం
generality సార్వత్రికత
generating circle జనకవృత్తం
generator జనకమూలకం.ఉత్పాదకం.
genus జాతి
geodesic హ్రస్వతమరేఖ
geometric centre జ్యామితీయకేంద్రం
geometrical mean గుణమధ్యమం
geometrical progression గణోత్తరశ్రేఢి
geometrical reasoning భూమితితర్కము,అనుమానపద్ధతి
geometry జ్యామితి, క్షేత్రగణితము,రేఖాగణితము
geometry deductive అనుమితక్షేత్రగణితము
geometry demonstrative నిరూపణక్షేత్రగణితము
geometry plane సమక్షేత్రగణితము
geometry spherical గోళగణితము
gnomon శంకు
gradient ఉత్పలం
graph రేఖాచిత్రం
gravitational co-efficient గురుత్వాకర్షణగుణకము
gravitational field గురుత్వాకర్షణక్షేత్రము
gravity తీవ్రత
great circle గురువృత్తం
groove గాడి
group సమూహం
groups కూర్పులు,పుంజములు
halfline అర్ధరేఖ
harmonic స్వరాత్మక,హరాత్మక
harmonic conjugate హరాత్మకయుగళము
harmonic functions స్వరాత్మకఫలములు
harmonic progression సమస్వరశ్రేఢి,హరాత్మకశ్రేఢి
harmonically హరాత్మకముగ
heat ఉష్ణం.వేడి
height పొడవు,ఎత్తు,ఔన్నత్యము
height of an arc బాణము
heliometer హేళిమాపకము
higher degree అధికతరడిగ్రీ
highest point అత్యున్నతబిందువు
highly composite numbers అతివిభాజ్యసంఖ్యలు
histogram సోపానచిత్రం
historigram కాలికచిత్రం
hollow బోలు
homogeneity సజాతీయత
homogeneous సమఘాత
homogeneous co-ordinates సమఘాతనిరూపకములు
horizontal plane అంబుతలము
hour angle నతకాలము
hour circle హోరావృత్తము
hydrodynamics ద్రవగతిశాస్త్రము
hydrostatics ద్రవస్థితిశాస్త్రము
hyperbola అతిపరవలయ,అతిపరాస
hyperbolic functions అతిపరాసఫలములు
hyperbolic orbit అతిపరాసీయకక్ష్య
hypothesis పరికల్పన
identities సర్వసమతత్త్వములు
implicit differentiation అవ్యక్తఫలఅంతరీకరణము
implicit functions అవ్యక్తఫలములు
incidence ఆపాతము
indefinite integration అనిశ్చితచయనీకరణము
independent variable స్వతంత్రచలరాశి
indeterminate equations of first degree అనిశ్చితప్రథమతరగతిసమీకరణములు
indeterminate equations of first degree in many unknowns బహుపదఅనిశ్చతప్రథమతరగతిసమీకరణములు
indeterminate equations of second degree రెండవతరగతిఅనిశ్చితసమీకరణములు
index సూచిక
index number సూచకసంఖ్య,సూచ్యంకము
index number theory సూచీసంఖ్యాసిద్ధాంతము
indices సూచిక,సూచికలు
inductance ప్రేరకత్వం
induction అనుగమనం
inductive set అనుగమనసమితి
inequalities హెచ్చుతగ్గులు
inequality అసమీకరణం
inertia జడత్వం
inertia of large numbers పెద్దసంఖ్యలజడత్వము
inferior conjunction అధమయోగము
inferior limit దిగువఅవధి
infinite అనంతం.అపరిమితం
infinite geometric progression అనంతగుణోత్తరశ్రేఢి
infinite limit అనంతఅవధి
infinite product గుణకారపరంపర
infinite regression అనంతపరంపరదోషము
infinitesimal అత్యల్పం
infinity అనంతము,అనంతరాశి,కహరము
inflexional tangent వివక్రయణీయస్పర్శారేఖ
inner product అంతరలబ్దం
inscribed circle అంతర్లిఖితవృత్తము
integer పూర్ణాంకం,పూర్ణాంకముగల,పూర్ణాంకిక
integral సమాకలనీయప్రమేయం
integral calculus చయనకలనము
integrant of parts ఆవరణపొర,అండత్వక్కు
integration సమాకలనం,చయనీకరణము
intelligent quotient బౌద్ధికగుణ్యము
inter continental ballistic missiles అంతరఖండవిక్షేపాస్త్రములు
inter stellar gas అంతర్నక్షత్రవాయువు
interception అంతరఖండన
interest వడ్డీ,వృద్ధి
interest compound వడ్డికివడ్డీ,చక్రవడ్డీ
interest simple బారువడ్డీ,అసలుకువడ్డి
intergral పూరక
interior అంతర
intermediate nitrate మధ్యతరగతినత్రితము
internal ballistics అంతరఅస్త్రప్రయోగము
interpolation పదనిశ్చయము
intersect ఖండిచు
intersection ఖండన,ఛేదకం
intuition సహజజ్ఞానము
invariance అచలత,నిర్వికృతి
invariant నిశ్చరం.అచలం
inverse విలోమం
inverse functions విలోమఫలములు
inverse proportion విలోమఅనుపాతము
inverse ratio విలోమనిష్పత్తి,విలోమసం.
inverse square విలోమవర్గము
inversion వ్యస్తవిధి,విలోమనిధి,విపర్యావస్థ
inversions వియనాలు
invert త్రిప్పు,తలక్రిందుజేయు
invertendo ఉత్క్రమనిష్పత్తి
involution సమన్వయత,సమవాయత
ionization అయనీకరణము
ionosphere అయనావరణము
irrational కరనీగత,సరియైనమూలములేని,యుక్తినిరుద్ధము
irresolvable అభాజ్య,లబ్ధమూలములుండని,అవిశ్లిష్య
isogonal conjugate lines సమానకోణసంయుగ్మరేఖలు
isogonal conjugates తుల్యకోణసంయుగ్మములు
isomorphic image తుల్యబింబం
isosceles triangle సమద్విభుజత్రిభుజము
isotherms సమోష్ణోగ్రతారేఖలు
iteration method పునరుక్తపద్ధతి