Jump to content

Mathematics Dictionary(English-Telugu)/A-B-C-D

Wikibooks నుండి
abacus అబేకస్
abbreation విపధనం
abelean groups ఏబెల్కూర్పులు
aberration విపథనము
aberration co-efficient విపథనగుణకము
aberration constant విపథన స్థిరాంకము
aberration of light కాంతివిపథనము
aberration of planet గ్రహవిపథనము
ability సామర్థ్యము
abscissa ప్రధమనిరూపకం
absolute అమూర్త,ప్రకేవల
absolute convergence ప్రకేవలఉపసరణత
absolute curve ప్రకేవలవక్రము
absolute magnitude పరమతరము
absolute potential అమూర్తశక్మము
absolute temperature పరమతాప క్రమము
absorption bands విచూషణపట్టికలు
abstract అరూపం,నిరుపాధిక,శుద్ధ
abstract algebra శుద్ధబీజగణితము
abstract geometry శుద్ధజ్యామితి
abstract spaces నిరుపాధికఆకాశములు
abstraction అరూపకల్పన
acceleration త్వరణం
accuracy యదార్ధత
acoustics ధ్వనిశాస్త్రము
acre ఎకరము
action చర్య
active క్రియాశీల
actual period అసలుఆవర్తనకాలం
actuary బీమావిజ్ఞానం
acuminate వాలముగల
acute angle లఘుకోణం
acute angled traingle అల్పకోణ త్రిభుజము
ad hoc purpose సంకలనం.కూడిక
add కూడు,సంకలనముచేయు
addend అనుబంధము, కూడవలసినసంఖ్య
addition సంకలనం
addition కూడిక,సంకలము
additive identity సంకలనతత్సమరాశి
adjacent చెంతనుండు,చేరియుండు, అనుకొనియుండు,ప్రక్కనున్న,సంలగ్న,ఆసన్న,సన్నిధి,నికటవర్తి
adjacent angle ఆసన్నకోణం
adjacent bar ఆసన్నదండం
adjoint అనుబంధ
adjusted సవరించిన
aerials ఆకాశకములు
affine సన్నిహిత
aggregate వెరశిమొత్తము,కూడినది, సగటు
aggregation సముదాయము, కూడదీయుట
aldebaran రోహిణి
algebra బీజగణితం
algebraic బీజగణితసం.
aliter వికల్పం
alligation మిశ్రమగణితము, సువర్ణగణితము
allotment పంపిణీ
almanac పంచాంగం
alphabet వర్ణమాల
alternate పక్షాంతర,ఏకాంతర, ఒకటివిడిచి ఒకటిగానున్న,వికల్పమైన
alternate angle ఏకాంతరకోణము
alternately ఏకాంతరంగా
alternative ప్రత్యామ్నాయ
alternatives రూపాంతరకారకములు, శారీరక(రక్త)స్థితినిమార్చునవి
altitude ఉన్నతాంశం
ambiguious సందిగ్ధ
ambiguity సందిగ్ధత
amicable అనుకూల
amount మొత్తం
amount మొత్తము,వెరసి
amplitude కోణాంకం
analogous అనురూప
analysis విశ్లేషణ
analytical వైశ్లేషిక
anchor ring లంగరువలయము
angle మూల,కోణము,కర్ణము
angle of incidence తేజ, పతనకోణము
angle blunt మొక్కకోణము
angle circum పూర్తిగాచుట్టుకొన్న కోణము, సంపూర్ణపరికోణము
angle cosine of కోటిజ్యా
angle obtuse అలఘుకోణము, అధికకోణము
angle of depression నిమ్నకోణము
angle of elevation ఊర్థ్వకోణము
angle of emergence బహిర్గతికోణము
angle, acute లఘుకోణము
angle, adjacent ప్రక్కకోణము, ఆసన్నకోణము
angle, corresponding పోటికోణిము, సంగతకోణము,అనురూపకోణము
angle, right లంబకోణము
angle, sine of జ్యా
angle, straight సమరేఖకోణము, తిన్ననికోణము
angle, supplementary పూరకకోణము,అనుపూర్ణకోణము,సమరోణద్వయపూర్తి
angle, vertical అగ్రకోణము,శీర్షకోణము
angle, vertically opposite అగ్రాభిముఖకోణము,మూలనుండునెదుటికోణములు
anglemeter కోణమాని,కోణమాపకము
angle-solid ఘనకోణము
angular కోణసంబంధ,కోణీయ
angular distance కోణీయాంతరము
annihilation నాశనం
annulus కంకణాకార
anti clock wise అపసవ్యంగా
antilogarithm సంవర్గమాన ప్రతిసంఖ్య,ఘాతాంకప్రతిసంఖ్య
apparent magnitude కేవలపరిమాణము, వ్యక్తతరము
apparent weight దృశ్యభారం
appendix అనుబంధం
applicable అనువర్తనీయ
application అనువర్తన
applied అనువర్తిత
applied mathematics వినియుక్తగణితము
approximate సుమారు.ఉజ్జాయింపు
approximation ఉజ్జాయింపు
apses దూరాంతికబిందువులు
aquarius కుంభ
aquila శ్రవణము
arbitrary యాదృచ్ఛిక
arc వృత్తచాపం, జ్యా,వర్తులములోనొక భాగము, వంపు,చాపము
area వైశాల్యం,క్షేత్రఫలము,విస్తీర్ణము
areal velocity క్షేత్రీయవేగం
areca పోకచెట్టు
aries మేష
arithemetic అంకగణితము
arithmetic first term అంకగణితసంబంధమైన.ఆదిపదము
arithmetic last term అంకగణితసంబంధమైన.అంత్యపదము
arithmetic mean సంకలనమధ్యమము
arithmetic middle term అంకగణితసంబంధమైన.మధ్యపదము
arithmetic progression అంకశ్రేఢి
arithmetical term పదము,ధనము
arrangement విన్యాసం.ఏర్పాటు
array అమరిక
asset ఆస్తి
assimilation of fractions అంశసవర్ణము,భాగజాతి
association అనుసంధానం.సాహచర్యం
associative law సంయోగన్యాయము
assumption ఉపకల్పన
assumptions ఉపకల్పనలు
astrolabe నక్షత్రయంత్రము
astrology జ్యోతిషము
astro-physics ఖగోళభౌతికశాస్త్రము
asymmetry అసౌష్టవం
asymptotic solution అసంపతనీయసాధనము
asyptotes అనంతస్పర్శరేఖలు
attraction ఆకర్షణ
attribute గుణం
augment పూరించటం.పూరణ
auto-correlation స్వయంసంబంధము
automorphism స్వయంతుల్యరూపత
autumnal equinox తులావిషువు,తులాసంపాతము,శరద్విషువు
auxiliary circle అనుబంధవృత్తం
average సగటు
axiom స్వీకృతం
axiom of choice వరుణస్వీకృతతత్త్వము
axioms ఆధారతత్త్వములు
axis అక్షము,అక్షరేఖ,భ్రమణాధారము,మేరువుపూస, దంతచూడ
axis major దీర్ఘాక్షము
axis of a mirror దర్పణమధ్యరేఖ
axis of co-ordiantes సంబంధాక్షము
axis of symmetry అవయవానురూపత్వఅక్షరేఖ,సమవిభక్తాక్షము,సౌష్టవాక్షము
azimuth అజిమత్,దిగంశ
ballistics అస్త్రప్రయోగశాస్త్రము
bar దండం
barometer భారమితి
base ప్రాతిపదిక.ఆధారం
base curve భూవక్రం
basis ఆధారం
betweenness అంతరం
bias పాక్షికత
bicontinuity ద్విపార్శ్వఅవిచ్ఛిన్నత
bilinear ద్విరేఖీయ
binary operation యుగ్మపరిక్రియ
binomial ద్విపద
binomianl expression ద్విపదసమాసము
biology జీవశాస్త్రము
bisecting plane సమద్విఖండనతలం
bi-uniformity ద్విపార్శ్వఏకరూపత
block ఖండం
bombardment తాడనం
boundary సీమస్ధలం.హద్దు
branch point శాఖామూలబిందువు
business mathematics వ్యాపారగణితం
business year వ్యాపారసంవత్సరం
calculate గణించు
calculation గణన
calculation machine గణనయంత్రం
calculus కలనగణితం
calculus integral మూలఫణితి,సమాహారగణితము,చలరాశీకలనము
calendar పంచాంగము
cancer కర్క
caneri 8 పుష్యమి
canonical నియతవిధిత
capacitance క్షమత్యాపరిమాణం
capacitor క్షమశీల
cardioid హృదయాభం
catenary కాటినెరీ
cause కారణం
celestial bodies ఖగోళవస్తువులు
celestial longitude దివ్యరేఖాంశము,భోగము,ధ్రువకము
celestial mechanics ఖగోళయాంత్రికశాస్త్రము
celestial objects నభోమూర్తులు
census జనగణన
cent షతము,నూఱు
centage శాతము,నూటికిచొప్పున
centaurus నరాశ్వము
center (centre) మధ్య,కేంద్రము
center curvature వక్రముధ్యము
centigrade శతవిభాగి,శతవిభాగిని
centimeter శతాంశమీటరు
centismal శతాంశమానం
central కేంద్రము,మధ్యగత
centre కేంద్రం.మధ్యమం
centre of force కేంద్రీయబలం
centre of involution సమవాయతాకేంద్రము
centriod గురుత్వకేంద్రము,భారమధ్యము
centroid కేంద్రభాసం
cephalios శిరస్సంబంధమైన
cepheid variables సెఫీడ్చలతారలు
chain గొలుసు.శృంఖల
chance యదృచ్ఛ
chance యాదృచ్ఛికత
change మార్పు
change of axis అక్షపరివర్తన
charateristic of log సంవర్గమానపూర్ణము
chi- square కై-వర్గం
chord line జ్యారేఖ
chord of contact సంపర్కజ్యా,స్పర్శజ్యా
choroid మధ్యపటలము,నేత్రనాడిమధ్యపటలము
chromosphere వర్ణమండలము
circle వృత్తము,మండలము,వర్తులము,వలయము,చక్రము
circle auxillary విక్షేపవృత్తము
circle geometry వృత్తీయజ్యామితి
circle measure చాపమానము
circle, circumsribed పరివృత్తము
circle, great మహావృత్తము
circle, inscribed అంతర్వృత్తము
circle, ninepoint నవబిందువృత్తము
circle, semi అర్ధవృత్తము
circuference పరిథి
circular వృత్తాకారమైన
circular points వృత్తీయబిందువులు,వర్తులబిందువులు
circum పరి
circum- center, ex బాహ్యవృత్తకేంద్రము
circum- center, line of కేంద్రములరేఖ,ఏకసూత్రము,కేంద్రరేఖ
circum center,in అంతర్వృతకేంద్రము
circum centre పరివృతకేంద్రం
circum-center పరివృత్తకేంద్రము,పరికేంద్రము
circum-centre, ortho లంబసంధి,లంబకేంద్రము
circumcission సున్తీచేయించుకొనుట
circumference పరిధి,వర్తులముయొక్కచుట్టుకొలత,కైవారము
circumnavigation భూప్రదక్షిణనౌకాయానము
cirques స్వభఆవికముగుతిన్నెలు
cirum centre , mean ఘనమధ్యము
cissoid సిస్సోయిడ్
class తరగతి
classical సాంప్రదాయక
classification వర్గీకరణం
clock wise సవ్యదిశ,సవ్యంగా.ప్రదక్షిణంగా
closed సంవృతి
closed curve సంవృతవక్రము
closed sets సంవృతసమితులు
cluster variables చలనగుచ్ఛములు
coecum లంబిక,పురీషోనుకము
coefficient గుణకసంఖ్య.గుణకము.సహకారి,కారణాంకము,విశేషణము
cofactor సహగుణావయం
coincidence సంపాతం.ఏకీభావం
colinear సరేఖీయం
collinear points ఏకరేఖీయబిందువులు
collision సంఘటనం
colour index వర్ణసూచకము
column దొంతి.నిలువువరుస,స్తంభము
coma కోమా
combination కూడిక,మేళనము,సంయోగముఅంకెయోగముఏకీకరణము
combination in definite propotion స్థాయిభాగసంయోగము
combination multiple proportions అపవర్త్యభాగసంయోగము
combination of didgits అంకపాశము
combining proportion సంయోగభాగము
comet ధూమకేతువు,తోకచుక్క
common catenary సామాన్యమాలావక్రం
common denominator సమచ్ఛేదము
common difference చయము
common factor అపవర్తనము
common measure సామాన్యప్రవర్తకము,సామాన్యప్రమాణము
common multiple సామాన్యగుణిజం
common ratio గుణోత్తరము,గుణోత్తరచయము
commutative law మార్చున్యాయము,స్థిత్యంతరవ్యాయము,సంయోగనియమము
compactness సాంద్రత
companion star అనుచరతార
comparison తులనాత్మకత.పోలిక
complement పూరకం
complementary angles పూరకకోణములు
completeness పూర్ణత.సమగ్రత
complex సంకీర్ణ
complex hyperbolic మిశ్రకల్పితఅతిపరబలీయ
complex numbers సంకీర్ణసంఖ్యలు
complex variable సంకీర్ణచలరాశి
componendo et divedendo యోగాంతరనిష్పత్తిక్రియ
component అంశం.నిరూపకం.ఉపభాగం,అంశీభూతము
composition సంయోజనం
composition of forces శక్తిసమీకరణము
composition of individuality స్వత్వము
compound మిశ్రద్రవ్యము
compound interest చక్రవడ్డి,వడ్డీకివడ్డీ,చక్రవృద్ధి
computers గణిత్రములు
concentric ఏకకేంద్రముగల
concentric-circles ఏకకేంద్రవృత్తములు
concept భావన
conchology శంఖపరీక్ష,శంఖశాస్త్రము
concurrent అనుషక్తం
concyclic ఏకచక్రీయం
condensation సాంద్రీకరణ
conduction of heat ఉష్ణవహనం,ఉష్ణవాహకత
cone శంకువు
cone speakers శంకుభాషులు
confocal ఏకనాభీయ
confocal conics ఏకనాభికాశాంకవములు
congruence సమశేషకత, తాదాత్మ్శము, సంగతము, అవిరుద్ధత
congruence of equal circles సమవృత్తములసమానత్వము
congruent సర్వసమాన
congugate సంయుగ్మం
conic శాంకవం
conic section నూచీచ్ఛేదము,శంఖచ్ఛేదము,శాంకవఛేదము
conic, conical సూచీచ్ఛేదము,శంఖచ్ఛేదము
conical surface శంకుతలము
conicoid శాంకవజం
conics
conjoined సంయుక్త
conjuctivity సంకీర్ణసామ్యత
conjugacy సంయుగ్మత
conjugate సంబద్ధ,అనుబద్ధ
conjugation సంయోగము,క్రియారూపనిష్పత్తి
connected set సంధానితసమితి
consistent నిలకడ.స్ధిరత్వం
consonant హల్లు
constraint పరిమితి.హద్దు
consumer వినియోగదారు
contingency అనుకోనిసంఘటన
contingency co-efficient అధీనతాగుణకము
continuation అవిచ్ఛిన్నత
continued fractions వితతభిన్నాలు
continuous అవిచ్ఛిన్న.సాతత్య
continuum నిరంతరత
contour సమోచ్చరేఖ
contradiction వ్యాఘాతం.విరుద్ధం
contrast వైషమ్యం
control అదుపు.నియంత్రణ
converge అభిసరణచెందు
convergence అభిసరణం
convergent కూడు,చేరు,కలియ.కేంద్రభిముఖ,పరిచ్ఛిన్న
converse విపర్యయం
convex కుంభాకారం
cooling శీతలీకరణం
co-ordinate axes నిరూపకాక్షములు
coordinate Geometry నిరూపకరేఖాగణితం
co-ordinate geometry నిరూపకజ్యామితి
coordinates నిరూపకం
coordination సంయమనం
coplanar సతలీయ
corollary ఉపసిద్ధాంతం
corona ముకుటము
correction factor పరిష్కారకారకం
correlation సహసంబంధం
correspondence అనురూపత
coset సహసమితి
cosmic dust విశ్వధూళి
cost function మూల్యప్రమేయం
coterminal సహావసానిక
co-tidal lines సమిభాటరేఖలు
countable గణనీయ.లెక్కించగల్గిన
couple బలయుగ్మం
covariance సహవిస్తృతి
covering ఆచ్ఛాదనం
critical region సందిగ్ధప్రాంతం
cross- dividion సంకీర్ణభాగము,విలోమనిభేదకరణము
cross multiplication క్రాస్గుణకారము,వజ్రాభ్యాసము
cross section అడ్డుకోత
crossed index numbers నంకరసూచికసంఖ్యలు
cube ఘనం
cube-root ఘనమూలము
cubic function ఘనప్రమేయం
cubic measure ఘనమానము
cummute స్ధిత్యంతరం
cumulative సంచిత
cuneiform script బాణాగ్రలిపి
current density ప్రవాహసాంద్రత
curvature వక్రత
curvature, center of వక్రీయకేంద్రము
curve వక్రరేఖ,వక్రం
cusp పార్శ్వికబిందువు
cut ఛేదం
cycle ఆవృత్తి.వలయం
cyclical చక్రీయ
cylinder స్ధూపం
cylindrical projection స్తూపవిక్షేపము
damping force శోషకబలం
data దత్తాంశం.వివరం.వివరాలు
daulity ద్వైతస్వభావము
dearranged series క్రమభంగశ్రేణి
decimal దశాంశం
decimal point దశాంశబిందువు
decimal, pure శుద్ధదశాంశము
decimal, recurring అవర్తదశాంశము
decimalise దశాంశీరకించు
decimeter దశాంశమీటరు
declination క్రాంతి
declination circle ద్యుజ్యావృత్తము
decomposition విఘటనం
deductions ఉత్పాదకాలు
defects దోషాలు.లోపాలు
definite నిశ్ఛిత
definite proportions స్థాయిభాగములు,నియమితప్రమాణములు
definition నిర్వచనం
deflation ప్రత్యుల్బణం
deflection అపవర్తనం
degenerate హీనమగు.క్షీణించు
degree తరగతి.ఘాతం
degree of angle పరిమాణము,భాగ,అంశము,డిగ్రీ
degree of equation సమీకరణముయొక్కవర్గము
demand గిరాకీ
demographic జనసాంఖ్యకీయ
demography జనసాంఖ్యశాస్త్రం
denomimator ఛేందకము,హారము
denomination హారము,ఛేదము,జాతి
dependent events అస్వతంత్రఘటకాలు
depreciation తరుగుదల
derivative అవకలని
design రచన
design of experiment ప్రయోగరచన
determinant నిర్ధారకం
deviation విచలనం
diagonal కర్ణము
diagram చిత్రం.పటం
diameter వ్యాసం
difference భేదం
differential co-efficient అంతరీకరణగుణకము
differentiation అవకలనం
digit అంకం,అంకె,అంకము,వ్రేలు
dimension పరిమాణం
direct impact ప్రత్యక్షఅభిఘాతం
direction దిశ
directrix నియతరేఖ
discontinuity విచ్ఛిన్నత
dispersion విస్తరణ
displacement స్ధానభ్రంశం,స్థానాంతరత
dissociation వియోగం
distinct విభిన్న
distribution విభాజనం
diurnal దైనిక
divergent series అపసరణపరంపర
divide భాగించు,విభజించు
dividend విభాజ్యము,భాజ్యము
dividers విభాగిని
dividion భాగాహారము,విభజనము,విభేదీకరణము
dividion of labour శ్రమవిభాగము
divisibility విభజనీయత,భాగింపదగియుండుట,విభాజ్యత
division భాగహారం
divisor విభాజకము,భాజకము,భాగాహారించెడుసంఖ్య
domain ప్రదేశం
dot diagram బిందుపటం
double integral ద్విసమాకలని
downward bias అధోముఖపాక్షికత
dual ద్వైత.ద్వివిధి
dwarfs వామనములు
dynamical units గత్యాత్మకప్రమాణాలు
dynamics గతిశాస్త్రము