Jump to content

Literary Vocabulary/R-Y

Wikibooks నుండి
rationalism హేతువాదం
reactionary అభివృద్ధి నిరోధకుడు
readability పఠనీయత
reader response criticism పాఠకప్రతి స్పందనాధార విమర్శ
realism వాస్తవికవాదం
reception theory పాఠకగ్రహణ శక్తిసిద్ధాంతం
reductionism ఏకైక కార్యకారణ సంబంధవాదం
reflectionism ప్రతిఫలన సిద్ధాంతం
regional novel ప్రాతీయనవల
regionalism ప్రాంతీయ లక్షణం
register ప్రత్యేక భాషా ప్రయోగం
renaissance పునరు జ్జీవనం
repetition పునరుక్తి
review సమీక్ష
revival of old literary forms శిధిలరూపవాదం
revolutionary literary criticism విప్లవ సాహిత్య విమర్శ
revolutionary poetry విప్లవ కవిత్వం
revolutionaryBharhminism / Puritanism విప్లవాత్మక బ్రాహ్మణవాదం / ప్యూరిటనిజం
rhetoric భాషాప్రయోగ సామర్థ్యం,వాఙ్మయిపుణి
romance కాల్పనికత
romantic criticism కాల్పనిక విమర్శ
romantic poetry భావ కవిత్వం,కాల్పనిక కవిత్వం
romantic progressive poetry భావాభ్యుదయ కవిత్వం
romanticism కాల్పనికవాదం
satire అధిక్షేపం
scene దృశ్యం
scene సన్నివేశం
science fiction శాస్త్ర కాల్పనిక సాహిత్యం
screen play తెరఅనుసరణ
sensational novel సంచలనాత్మకనవల
sensibility సెన్సిబిలిటీ
sentiment సెంటిమెంట్
sentimentality సెంటిమెంటాలిటీ
setting నేపథ్యం,సెట్టింగ్
signified సూచిత
signifier సూచిక
Simplification సరళీకృతం
sincerity నిజాయితీ
sketch చిత్తు బొమ్మ
social awareness సామాజిక స్పృహ
socialist realism సామ్యవాద వాస్తవికత
sociology of literature సాహిత్య సమాజశాస్త్రం
soliloquy దీర్ఘస్వగతం
song పాట
source book మూలరచన
spontaneity అయత్నసిద్ధత,స్వచ్ఛందత
spy story గూఢ చర్యంకథ
standard works ప్రామాణిక గ్రంథాలు
stock character నమూనా పాత్ర,మూస పాత్ర
stock response మూస ప్రతిస్పందన
stock situation మూస సన్నివేశాలు
strategy నిర్మాణవ్యూహం
strategy వ్యూహము
strategy of elaboration విస్తరణవ్యూహమూ
stream of consciousness చైతన్యస్రవంతి
structuralism నిర్మాణవాదం
structure నిర్మాణం
style శైలి
stylistic differences శైలీభేదాలు
stylistics శైలీశాస్త్రం
sub-culture ఉపసంస్కృతి
subject bibliography సంబంధిత విషయగ్రంథ సూచిక
subjective symbol వైయక్తికప్రతీక
subjectivism ఆత్మాశ్రయధోరణి
sub-plot ఉపకథాచట్రం
sub-text ఉపపాఠం
super structuralism ఉపరితల ప్రాధాన్యవాదం
superficial criticism అసమగ్ర విమర్శ
supplement అనుబంధం,పరస్పరపూరకం
surprise ending కొసమెరుపు
surrealism అధివాస్తవికత(వాదం)
suspense ఉత్కంఠ
symbol ప్రతీక
symbolism ప్రతీకాత్మకత
synopsis సారాంశ రేఖాచిత్రం
talent ప్రతిభ
taste అభిరుచి
tautology పునరుక్తి దోషం
technical criticism సాంకేతిక విమర్శ
technique of novel నవలాశిల్పం
tension తన్యత,భిన్నార్థ సమ్మేళనం
text పాఠం
textual criticism గ్రంధ పరిష్కార విమర్శ
texture రచనా నిర్మాణం
theme కథా వస్తువు
theory of platonic love అమలిన శృంగార సిద్ధాంతం
thesis సిద్ధాంత వ్యాసం
thesis novel సిద్ధాంత నవల
thesis play ప్రచార ఉద్దేశ్య నాటకం
third person narrative ప్రథమ పురుష కథనం
thriller ఉత్కంఠ భరితనవల
tone వైఖరి
too much generalization అతిసాధారణీ కరణం
touch stone గీటురాయి
traditions సంప్రదాయాలు
tragedy విషాదాంత నాటకం
tragic flaw విషాదతప్పిదం
tragi-comedy విషాదసుఖాంత నాటకం
transcendentalism అతీంద్రియవాదం
translation అనువాదం
travelogue యాత్రాచరిత్ర,యాత్రారచన
trend ధోరణి
turning point కొసమలుపు
type నమూనా
typology వర్గీకరణ
unconsciousness అచేతన
unconventional writing ధ్వంస రచన
underground literature రహస్య సాహిత్య
unities అంతర్గత ఐక్యత
unity అంత స్సూత్రం
universality విశ్వజనీనత
urbanity అర్బేనిటీ
utopia ఊహాలోకం
value విలువ
verisimilitude వాస్తవానుకరణ
versification పద్యరచనాధ్యయనం
view point దృక్కోణం
voice రచనా ధోరణి
vulgarity వికృత చిత్రణ
wit ఊహా చమత్కారం
working definition తాత్కాలి కనిర్వచనం
world outlook ప్రాపంచిక దృక్పథం
yard stick కొలమానం
"https://te.wikibooks.org/w/index.php?title=Literary_Vocabulary/R-Y&oldid=38091" నుండి వెలికితీశారు