Literary Vocabulary/G-P
స్వరూపం
| gender discrimination | లింగవివక్ష |
| generality | సార్వజనీనత |
| genius | అసాధారణ ప్రతిభావంతుడు,ప్రతిభ |
| genre | సాహిత్య ప్రక్రియ |
| ghost writer | ఘొస్ట్రచయిత |
| glossary | పదకోశం |
| golden age | స్వర్ణయుగం |
| grand style | విదగ్దశైలి |
| graveyard school of poetry | శ్వశాన కవిత్వం |
| haiku | హైకూ |
| hedonism | సుఖవాదం |
| hermeneutic | వ్యాఖ్యాన శాస్త్రం |
| Historical context | చారిత్రక నేపథ్యం |
| historical fiction | చారిత్రక కల్పనా సాహిత్యం |
| historical novel | చారిత్రక నవల |
| historical reality | చారిత్రక వాస్తవికత |
| historical& biographical approach | జీవిత చరిత్ర ఆధార పరిశీలనా పద్ధతి |
| horror story | భయానకగాథ |
| humanism | మానవతావాదం |
| humour | హాస్యం |
| hyperbole | అతిశయోక్తి |
| ideology | భావజాలం |
| idiom | నుడికారం |
| idyllic poetry | పల్లీయ కవిత్వం |
| image | భావచిత్రం |
| imagery | భావచిత్రాలు |
| imagination | భావనాశక్తి |
| imagism | భావ చిత్రవాదం |
| imitation | అనుకరణ |
| impact | ప్రభావం |
| implied meaning | ధ్యని |
| impressionism | అభిరుచివాదం |
| impressionistic criticism | అభిరుచి విమర్శ |
| indeterminacy | అర్థఅనిర్దిష్టత |
| influence | ప్రభావం |
| inspiration | ప్రేరణ |
| integrity | నిజాయితీ |
| intentional fallacy | ప్రకటిత ఉద్దేశాధారభ్రమ |
| interior monologue | పాత్ర అంతరంగ చిత్రణ |
| internal evidence | అంతర్గత ఆధారాలు |
| interpolation | ప్రక్షిప్తం |
| interpretation | వ్యాఖ్యానం |
| inter-textuality | సాదృశ రచనలు |
| introduction | పరిచయం |
| intrusive narrator | విస్తృత వ్యాఖ్యానం |
| irony | వ్యంగ్యం |
| jargon | పడికట్టు పదజాలం,మూపపదజాలం,వృత్తి సంబంధ పదజాలం |
| journal | పత్రిక |
| journalism | పాత్రికేయవృత్తి |
| judicial criticism | లాక్షణిక విమర్శ |
| latent content | అంతరార్థాలు |
| legends | ప్రసిద్ధ చారిత్రక గాథలు,వీరగాథలు |
| legislative criticism | కావ్యలక్షణ విమర్శ |
| letters | ఉత్తరాలు |
| lexicography | నిఘంటు నిర్మాణం |
| lexicology | నిఘంటు నిర్మాణ శాస్త్రం |
| limerick | హాస్య వచన కవిత |
| line | పాదం |
| literal meaning | వాచ్యార్థం |
| literal translation | యథాతథ అనువాదం |
| literalism | యాంత్రిక అవగాహన |
| literariness | సాహితీ స్వభావం |
| literary convention | సాహిత్య సంప్రదాయం |
| literary criterion | సాహిత్య ప్రమాణం |
| literary forgeries | సాహిత్య మోసాలు |
| literary language | రచనా భాష |
| literature | సాహిత్యం |
| liturgical dramas | మతవిశ్వాస నాటకాలు |
| loan-word | అన్యదేశ్యం |
| local colour | దేశీయట |
| locale | నాటకపరిసరం |
| logocentrism | పదప్రాధాన్యతావాదం |
| long poem | దీర్ఘకవిత |
| long& multi-ideas based poem | ఖండకావ్యం |
| lyric | గేయం |
| lyrical drama | గేయ నాటకం |
| lyrical poetry | గేయ కవిత్వం |
| manifesto | ప్రణాళిక,మేనిఫెస్టో |
| mannerism | శైలి ప్రత్యేకత |
| Marxist criticism | మార్క్సిస్టు విమర్శ |
| medium | మాధ్యమం |
| melodrama | అతి నాటకీయత |
| memorial novel | స్వీయాను భవనవల |
| meta criticism | మెటా క్రిటిసిజం |
| meta-language | భాషాధ్యయనభాష |
| mini poetry | మినీ కవిత్వం |
| minimalism | అతిక్లుప్తత |
| minority poetry | మైనారిటీ కవిత్వం |
| misplacement | వస్తు స్థానభ్రంశం |
| modernism | ఆధునికవాదం |
| mono-action | ఏకపాత్రాభినయం |
| monologue | అంతరంగ కథనం |
| monologue | ఏకపాత్ర భాషణ |
| moral criticism | నైతిక విమర్శ |
| moral-philosophical approach | నైతిక-తాత్విక విధానం |
| motif | సార్వజనీన సాహిత్యఅంశం |
| movement | ఉద్యమం |
| movement | కదలిక |
| mystic poetry | మార్మిక కవిత్వం |
| mysticism | మార్మికవాదం |
| myth criticism | పురాణ విమర్శ |
| mythological symbol | పురాణ ప్రతీక |
| mythology | పురాణాలు |
| narration | కథాకథనం |
| narrative | కథనాత్మక రచన |
| narrative poem | కథనాత్మక కావ్యం |
| narrative structure | కథాసం విధానం |
| narrative style | కథనశైలి |
| narrator | కథకుడు |
| native sources | దేశీయ మూలాలు |
| naturalciticism | ప్రకృతి వాద విమర్శ |
| naturalism | ప్రకృతి సహజవాదం |
| neo-classicism | నూతనపద సృష్టి |
| neologism | కొత్తఈస్తటిక్స్ |
| neo-realism | నవ్య సంప్రదాయవాదం |
| new aesthetics | నవ్య విమర్శ |
| new historicism | నవ్య చారిత్రకవాదం |
| new humanism | నవ్య వాస్తవికవాదం |
| new journalism | నవీన పాత్రికేయత |
| nihilism | విధ్వంసకవాదం |
| non-sense | అర్థశూన్యత |
| novel | నవల |
| novelette | నవలిక |
| novelty | నవ్యత |
| nude poetry | దిగంబర కవిత్వం |
| objective correlative | వస్తుగత అంతఃసంబంధం,విభావం |
| objective criticism | వస్త్వాశ్రయ విమర్శ |
| objectivity | నిష్పాక్షికత,వస్తుగతతత్వం |
| obscurity | అర్థదురవగ్రాహ్యత |
| one-act play | ఏకాంకిక |
| open stage | బహిరంగ స్థలం |
| opera | సంగీతనృత్య నాటిక |
| oral literature | మౌఖిక సాహిత్యం |
| orientalism | ప్రాచ్యతత్వం |
| originality | మౌలిక సృజనాత్మకశక్తి |
| ornamentalism | అలంకారిక దృష్టి |
| ornate style | అలంకారిక శైలి |
| para literature | బహుళ ప్రచార సాహిత్యం |
| paradigm | అవగాహన చట్రం |
| paradox | పరస్పరపూరకం |
| paradox | విరోధాభాసం |
| parallelism | వాక్య నిర్మాణపునరుక్తి |
| parody | పేరడీ |
| pathetic fallacy | అచేతనా వస్తుచేతన |
| pathos | భావోద్వేగకారక శక్తి |
| patriarchy | పితృస్వామ్యం |
| people's literature | ప్రజా సాహిత్యం |
| persona | కల్పిత కథకుడు |
| personification | మానవరూప ధారణ,మానవ గుణారోపణ |
| perspective& expressive ability | ద్విముఖశక్తి |
| phenomenological criticism | దృగ్గోచర |
| phenomenology | దృగ్గోచర అంశాధ్యయనం |
| philistinism | యాంత్రిక దృక్పథం |
| philology | భాషా సాహిత్య అధ్యయనం |
| philosophical poetry | తాత్విక కవిత్వం |
| plagiarism | భావచౌర్యం |
| plain prose | సరళ వచనం |
| platitude | ప్రశంస |
| play | నాటకం |
| plot | ఇతివృత్త ప్రణాళిక,కథా ప్రణాళిక |
| pluralistic criticism | బహుళవాద విమర్శ |
| poem of feeling | అనుభూతి కవిత్వం |
| poetic drama | పద్య నాటకం |
| poetic justice | కావ్య న్యాయం |
| poetic licence | కవి స్వేచ్ఛ |
| poetic prose | కవిత్వ వచనం |
| poetic sole | కావ్యాత్మ |
| poetry | కవిత్వం |
| polemical criticism | వాదప్రతివాద విమర్శ |
| post colonial literature | వలసవాదానంతర సాహిత్యం,ఉత్తర వలస సాహిత్యం |
| post structuralism | ఉత్తర నిర్మాణవాదం |
| post-modernism | ఆదునికానంతరవాదం,ఆధునికోత్తరవాదం |
| practical criticism | ప్రాయోగిక విమర్శ |
| pre-conceived notions | పురాభూత విశ్వాసాలు |
| preface | పీఠిక |
| premise | అంగీకృత ప్రథమికాంశం |
| prescriptive criticism | నిర్దేశాత్మక విమర్శ |
| primitivism | ఆదిమ సమాజవాదం |
| problem play | సమస్యా నాటకం |
| production of poetry | కవిత్వోత్పత్తి |
| progressive criticism | అభ్యుదయవాద విమర్శ |
| progressive literature | అభ్యుదయ సాహిత్యం |
| progressive poetry | అభ్యుదయ కవిత్వం |
| prolet cult | శ్రామికవర్గ సంస్కృతి |
| proletarian novel | శ్రామికవర్గనవల |
| propaganda | ప్రచారం |
| propagandism | ప్రచార సాహిత్యం |
| prose | వచనం |
| prosody | ఛందస్సు |
| protagonist | కథానాయకుడు |
| provincialism | ప్రాంతీయ పదజాలం |
| pseudo poets | అకవులు |
| pseudonym | కలంపేరు,మారుపేరు |
| psycho analytical criticism | మనోవిశ్లేషణాత్మక విమర్శ |
| psychological novel | మనోవైజ్ఞానిక నవల |
| pure poem | అనుభూతి కవిత్వం |
| pure poetry | శుద్ధకవిత్వం |
| purpose of literature | సాహిత్య ప్రయోజనం |
| purposeless literature | అసాహిత్యం |