Jump to content

Literary Vocabulary/A-F

Wikibooks నుండి
abridged edition సంక్షిప్త ముద్రణ
absolutism నిరపేక్షవాదం
abstract సారంశం
abstract oppressed అమూర్త పీడితులు
abstract poetry అనిర్దష్ట కవిత్వం అస్పష్ట కవిత్వం,నైరూప్య కవిత్వం
abstract terms నైరూప్య పదాలు
absurd అసంగతం,అసంబంద్ధరచన
academic criticism అకడెమిక్విమర్శ
accent వక్కాణింపు
acronym పదప్రారంభ అక్షర సముదాయం
act అంకం
activism క్రియాశీలత
adaptation అనుసరణ
addendum అనుబంధం
aesthetic distance ఈస్తటిక్డిస్టెన్స్
aesthetics కళా సౌందర్యవాదం,శుద్ధ కళావాదం,సౌందర్య శాస్త్రం
affectation అసంబద్ధశైలి
age of reason హేతువాదయుగం
alienation పరాయీకరణ
alienation effect పరాయీకరణ ప్రభావం
allegory ద్వంద్వార్థ రచన
allusion ఉల్లేఖనా పద్ధతి,చారిత్రక ప్రస్తావన,పరోక్ష ప్రస్తావన
alternative literature ప్రత్యామ్నాయ సాహిత్యం
alternative theatre ప్రతాయమ్నాయ నాటక రంగం,ప్రత్యామ్నాయ రంగస్థలం
ambiguity అస్పష్టత
ambivalence అనిశ్చిత వైఖరి,వైరుధ్యం
anachronism అసందర్భ చిత్రణ,అసందర్భ వ్యాఖ్యానం
analogues
analysis విశ్లేషణ
analytical criticism విశ్లేషణాత్మక విమర్శ
anamnesis పునశ్చరణ,స్మృతులు,మననం
anaphora పదపున రుక్తిపునరావృతం
anatomy సమగ్ర పరిశీలన,సూక్ష్మ పరిశీలన
anecdotes ఉపకథలు
annals చరిత్ర పుటలు
annotation సందర్భ సహిత వివరణా,వ్యాఖ్యా
annuals వార్షిక సంచికలు
anonymous literature అనామక సాహిత్యం,అజ్ఞాత కర్తృత్వసాహిత్యం
anthology సంకలనం
anthology ఖండకావ్యం
anti-climax ప్రతికూల పతాకస్థాయి
anti-literature తలకిందుల సాహిత్యం
anti-novel ప్రతికూలనవల
anti-play ప్రతికూల నాటకం
anti-theatre ప్రతికూల రంగస్థలం
applied criticism అన్వయ విమర్శ
applied poetry ఉపయోగ్య కవిత్వం,వ్యవహార కవిత్వం
archaism ప్రాచీన సంప్రదాయవాదం
archetypes ప్రాగ్రూపాలు
archetypical criticism ప్రాగ్రూప విమర్శ
argot అలగా భాష
argumentation వాదన
art కళ
art for art sake కళకళకోసం
artificiality కృత్రిమత్వం
artistic sole ఆత్మకళ
assonance శబ్ద సామ్యం
atmosphere సందర్భోచిత వాతావరణం
authentic works అధికార గ్రంథాలు
authoritarian criticism నిరంకుశ విమర్శ
autobiography స్వీయచరిత్ర
automatic writing యథాతథ వ్యక్తీకరణ
autonomy స్వతంత్ర ప్రతిపత్తి
avantgarde అగ్రగామి రచన
axiom సార్వజనీన సత్యం
background నేపథ్యం
background criticism నేపథ్య విమర్శ
balance సమతౌల్యం
barbarism పదసంకరం
beat generation అసంప్రదాయ సంతతి
bibliography ఉపయుక్త గ్రంథసూచి,గ్రంథసూచి
binary opposition ద్వంద్వత్వం
biographical criticism కవిజీవిత కావ్య సమన్యయ విమర్శ
biography జీవితచరిత్ర
black comedy నిరాశావాదహాస్య నాటకాలు
black humour వేదనాహాస్యం
black literature నల్ల సాహిత్యం,నీగ్రో సాహిత్యం
black theatre నీగ్రో రంగస్థలం
blank verse ఛందో రహిత కవిత్వం
bombast వాగాడంబరం
borrowed research అరువు పరిశోధన
bourgeois drama మధ్య తరగతి
Bourgoeisliterature బూర్జువా సాహిత్యం
cacophony విచిత్ర శబ్ద ప్రయోగం
campus novel క్యాంపస్నవల
canon అధీకృత గ్రంథాలు,సాధికారిక మతగ్రంథావళి
canto పర్వం,సర్గ
caricature అతిశయ చిత్రణ
catastrophe సంక్షోభ స్థితి,విపత్తు
catharsis ఆత్మ ప్రక్షాళన,తాదాత్మ్యస్థితి
censorship సాహిత్య ఆంక్షలు
cento మిశ్రమ రచన
character పాత్ర
characterisation పాత్ర చిత్రణ
childhood poetry శైశవ కవిత్వం
children's literature బాల సాహిత్యం
chronicle play చారిత్రక నాటకం
classic క్లాసిక్
classicism ప్రాచీన సంప్రదాయ వాదం
classicism& romanticism సంప్రదాయ వాదమూ,కాలప్పనిక వాదమూ
cliché పడికట్టుభావ వ్యక్తీకరణ
climax పతాకసన్నివేశం,పతాకస్థాయి,పరాకాష్ఠ
closet drama పఠనీయ నాటకం,శ్రవ్య నాటకం
coherence పొంతన
coherence& balance పొంతనా,సమత్యౌల్యమూ
coincidence యాదృచ్ఛికత
coined words పదసృష్టి
collaboration సమిష్టి రచన,సహ రచన
collective verse writing సామూహిక వచన కవితలు
colloquialism వాడుక భాషా ప్రయోగాలు,వ్యావహారిక భాష
comedy సుఖాంత నాటకం,సుఖాంత రచన
commercial literature వ్యాపార సాహిత్యం
commitment నిబద్ధత
communication fallacy వ్యక్తీకరణ సామర్థ్య భ్రమ
communication heresy కళాత్మక వ్యక్తీకరణ
community theatre సామాజిక రంగస్థలం
companion poems జంట కవితలు
comparative literature తులనాత్మక సాహిత్యం
conceit అసాధారణ పోలిక
conclusion నిర్ణయం
concordance పద ప్రయోగకోశం
confessional novel ఒప్పుకోలునవల
confessional poetry ఒప్పుకోలు కవిత్వం
confessional writing ఒప్పుకోలు రచన
conflict సంఘర్షణ
conscious poetry చేతనా వర్త కవిత్వం
consensus ఏకాభిప్రాయం
constructivism కట్టడ వాదం
content వస్తువు
context సందర్భం
contextual criticism పాఠ్యధార విమర్శ
conversation style సంభాషణా శైలి
copy text అసలుప్రతి,తొలిప్రతి
cosmopolitan literature సార్వజనీన సాహిత్యం
cosmopolitan writing విశ్వజనీన సాహిత్యం
creation సృజన
crime novel నేరఇతి వృత్వనవల
crisis సంక్షోభం
critic విమర్శకుడు
critical realism సవిమర్శక వాస్తవికత
criticism విమర్శ
critique విమర్శనా వ్యాసం
cycle విషయసాదృశ్య రచనలు
cynicism నిరాశా వాదం
dalit poetry దళిత కవిత్వం
dark age అంధకార యుగం
de construction వినిర్మాణవాదం
decadence క్షీణదశ
decadents క్షీణదశ సమర్థకులు
de-familiarisation అపరిచయీకరణ
definition నిర్వచనం
descriptive criticism కావ్యాను శీలనం
descriptive poetry వర్ణనాత్మక కవిత్వం
detective story అపరాధ పరిశోధక కథ
determinism నియతి వాదం
dialect మాండలికం
dialectics గతితర్కం
dialogue సంభాషణ
diary& journal దినచర్య గ్రంథాలు
diction పద ప్రయోగం
dictionaries నిఘంటువులు
didactic poetry ప్రబోధ కవిత్వం
didactic writing ప్రబోధ రచన
didacticism ప్రబోధ దృష్టి
difference అనంతభేదం,అనిర్దిష్ట అర్థం
digest సంక్షిప్తవ్యాస సంపుటి
digression ఉపఖ్యానం
dime novel చవకబారు నవల
discourse డిస్కోర్స్
disinterestedness వస్తుగత దృష్టి
dispassion నిర్మమత
dissertation పరిశోధనా గ్రంథం
dissident writers అసమ్మతి రచయితలు
dissociation of sensibility అనుభూతి రాహిత్యం,మేధో రచన
distance తటస్థత
doctrinaire సిద్ధాంత విమర్శ,పిడివాద విమర్శ
documentary writings సమాచార రచనలు
dogma పిడివాదం
drama నాటకం,నాటకీయత
dramatic నాటక కళాశాస్త్రం
dramatic conventions నాటక సంప్రదాయాలు
dramatic monologue ఏకపాత్ర వ్యాఖ్యానం
dramatic poetry నాటకీయ కవిత్వం
dramatic propriety నాటకఔ చిత్యం
dramatic structure నాటక నిర్మాణం
dramaticlrony నాటకీయ వ్యంగ్యం
dramatisation నాటకీకరణ
dramaturgy నాటక కళాశాస్త్రం,నాటకకళ
dumb show మూకాభినయం
dynamic character సజీవపాత్ర
elaboration వివరణ,విశ్లేషణ
elegy శోకకావ్యం,స్మృతికావ్యం
empathy మమేకం,తాదాత్మ్యం
empiricism అనుభవవాదం
enlightenment వికాసం
entertainments వినోదాత్మక రచనలు
epic ఇతిహాసం
epilogue ఉత్తర రంగం
episode ఎపిసోడ్,సంపూర్ణ సంఘటన
epistolary novel లేఖా రూపనవల
erotic poetry కాముక కవిత్వం
escapist literature పలాయనవాద సాహిత్యం
essay వ్యాసం
estrangement పరాయీ కరణ
euphemism సభ్యోక్తి
existentialism అస్తిత్వవాదం
experimental writing ప్రయోగాత్మక రచన
experimentalism ప్రయోగవాదం
exposition వివరణాత్మక రచన
expression అభివ్యక్తి
expressionism వ్యక్తీకరణవాదం
expressionistic criticism అభివ్యక్తి విమర్శ
fable కాల్పనిక నీతికథ
fables అవాస్తవికఅద్భుత గాథలు
fairy tales అభూతకల్పిత కథలు
false criticism అసత్య విమర్శ
fancy కల్పనాశక్తి
fancy& imagination కల్పనాశక్తీ,భావనాశక్తీ
farce ప్రహసనం
fellow travellers వామపక్ష సానుభూతి పరుడు,సహా ప్రయాణీకులు
feminist literary criticism స్త్రీవాద సాహిత్య విమర్శ
feudal literature ఫ్యూడల్సాహిత్యం
feudalism భూస్వామ్య విధానం
fiction కల్పనా సాహిత్యం
figurative expression వక్రోక్తి
figurative expression వక్రోక్తి,అలంకారికత
figurative language అలంకారిక భాష
first person narrative ఉత్తమ పురుష కథనం
flash-back గతోద్ఘాతం,సింహావలోకనం
flexibility అన్వయ అవకాశం
folk drama జానపద నాటకం
folk literature జానపద సాహిత్యం
folk lore జానపద విజ్ఞానం
folk songs జానపద గీతాలు
folk tales జానపద కథలు
fore grounding అగ్రీ కరణం
foreign/western sources పాశ్చాత్య మూలాలు
foreword ఉపోద్ఘాతం,ముందుమాట
form రూపం
formal variety రీతి వైవిధ్యం
formalism రూపవాదం
formalist criticism లాక్షణిక విమర్శ
frame stories ఏకచట్ర కథలు
free verse వచన కవిత్వం
Freudism ఫ్రాయిడ్వాదం
functional analysis ప్రయోజన పరిశీలన
futurism భవిష్యత్తువాదం
"https://te.wikibooks.org/w/index.php?title=Literary_Vocabulary/A-F&oldid=38089" నుండి వెలికితీశారు