Jump to content

Life Sciences Dictionary(English-Telugu)/U-V-W-X-Y-Z

Wikibooks నుండి
ulcer ప్రణం,పుండు
ulceration ప్రణోత్పత్తి
ulna ఆరత్ని
ultra filtration అతిసూక్ష్మవడపోత
ultramicroscopic అతిసూక్ష్మదర్శిని
ultrasonic శ్రవణాతీతమైన
ultraviolet అతినీలలోహిత
umbel గుచ్ఛం,పుంజం
umbilical బొడ్డుసంబంధమైన
umbilical cord బొడ్డుతాడు
umbilicus నాభి
under dosage మోతాదుకుతక్కువ
under feeding పోషకలోపం
under nutrition హీనపోషణం
unicellular ఏకకణ
unisexual ఏకలైంగిక
unit అంకం
universal donor సర్వరక్తదాత
universal recipient సర్వరక్తగ్రాహకుడు
unnatural అసహజమైన
upper limb పైఅవయవం
urban పట్టణ,నగర
urbanisation నగరీకరణం
ureter మూత్రనాళం
urethra మూత్రమార్గం
urethritis మూత్రమార్గపుశోథ
urgency అత్యావశ్యకత
urinal మూత్రవిసర్జనస్థలం
urinalysis మూత్రపరీక్ష
urinary మూత్రసంబంధమైన
urinary bladder మూత్రాశయం, మూత్రకోశం
urine మూత్రం
urine bottle మూత్రంపట్టేపాత్ర
urine retention మూత్రావరోధం
urinogenital urticaria మూత్రజ్ఞానేంద్రియ
uterine గర్భాశయసంబంధమైన
uterus గర్భాశయం
utilisation ఉపయోగం
uvea కంటిలోనల్లపాప,క్రిష్ణపటలం
uvula కొండనాలుక
vaccination టీకాలు
vaccinator టీకాలువేసేవాడు
vaccine టీకామందు
vagatomy వాగస్నాడీసంబంధమైన
vagina యోని
vaginal smear యోనిస్రావ (పరీక్షకు)పూత
vaginitis యోనిశోధ
vagus వాగసనాడి
value మూల్యం,వెల
valve కవాటం
valvotomy కవాటఛేదన
variable పరివర్తి
variation వైవిధ్యం
variety భేదం
vas వాహిక
vas deferens శుక్రవాహిక
vascular రక్తనాళమయమైన
vascularisation రక్తనాళవ్యాప్తి
vasectomy వేసక్టమి, పురుషుల్లో వంధ్యీకరణశస్త్రచికిత్స
vaseline మెత్తటిపైపూత
vasoconstriction రక్తనాళసంకోచం
vasodilation రక్తనాళవ్యాకోచం
vasopressor రక్తపోటుపెంచేది
vector రోగవాహకం
vegetable కూరగాయలు
vegetate శుష్కించు
vegetation వృక్షసంపద
vehicle వాహకం,అనుపాకం
vein సిర
venation ఈనెలవిన్యాసం
venereal సుఖవ్యాధిసంబంధమైన
venom విషం
venous సిరసంబంధమైన
ventilation వాయుప్రసరణ
ventilator వెంటిలేటరు
ventral ఎదుట,ముందరి,ఉదర
ventricle జఠరిక,నిలయం
ventro ఉదర
venule చిన్నసిర
verdict తీర్పు
verification తనిఖీచేయటం,నిరూపించు
vermicide క్రిమిసంహారిణి
vermiform క్రిమిరూప
vermifuge జీర్ణాశయంలోని
vermin పరాన్నజీవులైనక్రిమికాటకాలు
version గర్భవర్తనం
vertebra వెన్నుపూస
vertebral column వెన్నెముక
vertex నడినెత్తి
vertical నిలువుగా
vertigo తలతిప్పు
vesicant నీటిపొక్కులుకలుగజేసేది
vesicle మూత్రాశయసంబంధమైన
vessel వాహిక
vestigal అవశేష
viable జీవించగలగటం
vibration కంపనం
vibriasae ముట్టెపైగలబిరుసువెంట్రుకలు
vicarious ప్రత్యామ్నాయంగ
view దృశ్యం
vigour తేజం
village health guide గ్రామీణఆరోగ్య మార్గదర్శకుడు
villi అంకురాలు,చూషకాలు
villus చూషకం
viper రక్తపింజరి,ఒకరకపువిషసర్పం
viral వైరస్సంబంధమైన
virally infected వైరస్సంక్రమణ
virgin కన్య
virilism పురుషలక్షణాలుకలస్త్రీ
virion వైరియన్
virologist వైరస్శాస్త్రజ్ఞుడు
virology వైరల్శాస్త్రం
virtual వాస్తవమైన
virulence తీవ్రత,ఉగ్రత
virulent ఉగ్రమైన
virus వైరస్
viscera అంతరంగఅవయవాలు
visceral అంతరాంగ
viscid చిక్కని
viscosity చిక్కదనం
viscus అంతరాంగం
vision దృష్టి
visit పోయిచూచు,సందర్శించు
vital జీవసంబంధి
vital capacity జీవక్షమత
vital functions జీవధర్మాలు
vital rate జీవసూచిక
vital statistics జీవగణాంకాలు
vitamin విటమిను
vitiligo బొల్లి
vitreous humour నేత్రగోళాంతరశ్లేష్మం
vocal స్వరసంబంధమైన
vocal cord స్వరతంత్రి
voice కంఠధ్వని
volatile బాష్పశీల
volition సంకల్పం
volume ఆయతనం,ఘనపరిమాణం
voluntary నియంత్రిత,కచ్చితమైన
voluntary action స్వశ్చందచర్య
voluntary muscles స్వశ్చందకండరాలు
volunteer స్వచ్ఛంద సామాజిక ఆరోగ్యకార్యకర్త
vomit వాంతిచేసుకొను
vomiting వాంతి
voracious అతిగాతిను
vulnerable భేద్యమైన,హానిపొందు
vulva యోనిరంధ్రం
w.h.o. ప్రపంచఆరోగ్యసంస్థ
wading feet నీటిలోనడవగలపాదాలు
wafer పలచనిబిళ్ల
walk నడక
walking నడవటం
wandering తిరగడం
ward కక్ష,వార్డు
warden సంరక్షకుడు
warm blooded ఉష్ణరక్త
wart పులిపిరి,కంతి
wash ధావనం,కడుగుట
wasp కందిరీగ
wastage వ్యర్ధం
waste వృధా
water జలం,నీరు
water borne నీటిద్వారావ్యాపించు
water bug నీటినల్లి
wave తరంగం
wave length తరంగధైర్ఘ్యం
wax మైనం
weaning చనుబాలుమాన్పించటం
weapon ఆయుధం
web అంగుళ్యాంతరజాలం
welfare సంక్షేమం
welfare state సంక్షేమరాజ్యం
well బావి
wheeze గుర్రు గుర్రుమని శ్వాసవిడుచు
whey పాలువిరిగిననీళ్లు
white cell తెల్లరక్తకణం
white discharge తెల్లబట్ట
white matter తెల్లనిపదార్ధం
white of egg గుడ్డులోనితెల్లసొన
whitlow గోరుచుట్టు
whooping cough కోరింతదగ్గు, కుక్కాయిదగ్గు
wild వన్య
wilting వడలటం
wine ద్రాక్షసారా
wings రెక్కలు
wisdom జ్ఞానం
withdrawal ఉపసంహరణ
withdrawal method ఉపసంహరణ పద్ధతి
withdrawal symptom ఔషధ ఉపసంహరణ లక్షణాలు
witness సాక్షి
worker కార్యకర్త
worker bee శ్రామికతేనెటీగ
worm క్రిమి,పురుగు,పాము
worry వ్యాకులత
wound గాయం
wrist మణికట్టు
xerophthalmia కన్నుశుష్కించటం
xerosis శుష్కత
x-ray ఎక్సరే
yarn నూలు
yawn ఆవులింత
yaws యాస్,చర్మవ్యాధి
yeast ఈస్టు
yield ఫలం, దిగుబడి
yolk పచ్చసొన
zebra చారలగుర్రం
zone క్షేత్రం,మండలం
zoology జంతుశాస్త్రం
zoonosis జంతుసాంక్రమికవ్యాధి
zoospore గమనసిద్ధబీజం
zygoma దవడఎముక
zygote సంయుక్తబీజం