Life Sciences Dictionary(English-Telugu)/S-T
స్వరూపం
| sac | తిత్తి |
| sacral vertebrae | త్రికకశేరుకాలు |
| sacrum | త్రికాస్థి,ముడ్డిఎముక |
| sadism | పరపీడనకాముకత |
| safe period | సురక్షితకాలం |
| safety education | భద్రతావిద్య |
| safflower | కుసుమ |
| saline | ఉప్పుగల,ఉప్పు |
| salinity | క్షారత |
| saliva | లాలాజలం,ఉమ్మి |
| salivary gland | లాలాజలగ్రంధి |
| salivation | ఉమ్మిఎక్కువఊరటం |
| salpingitis | అండవాహికశోథ |
| salt | పిత్తలవణం |
| salt free diet | ఉప్పులేనిఆహారం |
| sample | మచ్చు,నమూనా |
| sanctuary | పక్షులవలసకేంద్రం |
| sandal wood | చందనపుకర్ర,చెక్క |
| sanguis | రక్త |
| sanitary | శానిటరీ,ఆరోగ్యకరమైన |
| sanitary inspector | పారిశుద్ధ్యపరిశీలకుడు |
| sanitary latrine | పారిశుద్ధ్యమరుగుదొడ్డి |
| sanitary towel | పారిశుద్ధ్యతువ్వాలు |
| sanitary well | పారిశుద్ధ్యబావి |
| sanitation | పారిశుద్ధ్యం |
| sarcoma | క్యాన్సరుసంబంధగడ్డ |
| satellite | ఉపగ్రహం |
| saturated solution | సంతృప్తద్రావణం |
| saturation | సంతృప్తీకరణం |
| scabicide | గజ్జినిర్మూలన |
| scald | బొబ్బ |
| scale | కొలత,పొర |
| scalp | తలమీదచర్మం |
| scalpel | శస్త్రవైద్యునికత్తి |
| scapula | అంశఫలకం, భుజంఎముక |
| scar | మచ్చ |
| scavenger | ఉడ్చేవాడు |
| scheme | పధకం,ప్రణాళిక |
| schizophrenia | మనోవిదళనం, మానసికవ్యాధి |
| sciatic | తుంటిసంబంధమైన |
| sciatica | తుంటినొప్పి |
| science | శాస్త్రం |
| scientific | శాస్త్రీయ |
| scientist | శాస్త్రజ్ఞుడు |
| scissors | కత్తెర |
| sclera | కంటిలోనిశ్వేతపటలం |
| sclerosis | గట్టిపడు |
| scolex | బద్దెపురుగుతల |
| score | గణనం,లెక్క |
| scorpion | తేలు |
| scorpion | వృశ్ఛికం |
| scotama | చీకటిమచ్చ |
| scrap | గీయు,గీచితీయు |
| scrapping | గీయటం,గీచితీసినది |
| scratch | గోకు,రక్కు |
| screen | తెర,జల్లెడ |
| screening | ఒకవిధమైనఎక్సరేపరికరం |
| scrotum | వృషణం |
| scrub | తోము |
| scurvy | విటమినులోపవ్యాధి |
| sea hare | సముద్రకుందేలు |
| seal | ముద్ర,గట్టిగామూయటం |
| sebaceous gland | చమురుగ్రంధి |
| second filial generation | రెండవ సంతానతరం |
| secondary | రెండో,ముఖ్యంకాని |
| secretion | స్రావం |
| section | కోత,విభాగం |
| security | భద్రత |
| sedative | శమనకారి |
| sedentary | ఎల్లప్పుడుకూర్చుండే,స్ధానబద్ధ |
| sediment | అడుగునచేరినమురికి |
| seedling | నారుమొక్క |
| seeds | విత్తనాలు |
| segment | ఖండం,తునక |
| segregation | వేరుచేయటం |
| seizure | మూర్ఛ,స్వాధీనంచేసుకొను |
| selection | ఎన్నిక,వరణం |
| selective | వరణాత్మక |
| self copulation | స్యయంసంపర్కం |
| semen | వీర్యం,ధాతువు,రేతస్సు,శుక్లం |
| semi coma | అసంపూర్ణస్క్మతిరాహిత్యం |
| semi lunar | అర్ధచంద్రాకార |
| semicircular | అర్ధవర్తులాకార |
| seminal | శుక్రసంబంధమైన |
| semisolid | అర్ధఘనస్థితి, గట్టిద్రవంకానిస్థితి |
| senescence | వార్ధక్యం,ముసలితనం |
| sensation | ఇంద్రియజ్ఞానం |
| sense | జ్ఞానం |
| sense of smell | ఘ్రాణజ్ఞానం |
| sense organ | జ్ఞానేంద్రియం |
| sensitivity | సూక్ష్మగ్రాహ్యత |
| sensoruy | సంవేద,జ్ఞాన |
| sensory nerve | సంవేదన |
| sentinel | కావలివాడు |
| separation | వేరవటం,వేరుచేయటం |
| sepsis | పూతిక |
| septic tank | మరుగుదొడ్డిగుంట |
| septum | విభాజకం |
| sequestrum | కుళ్లిన,పుచ్చినఎముక |
| series | శ్రేణి |
| serology | రసివిజ్ఞానం,రక్తశాస్త్రం |
| serum | రక్తరసి |
| service | సేవ |
| sesame | నువ్వులు |
| sewage | మురికినీరు |
| sewer | మురికినీళ్ళగొట్టం |
| sex cells | లైంగికకణాలు |
| sex linked | లింగసంబంధ |
| sexual maturity | లైంగికపరిణితి |
| sexual organ | లైంగికావయం |
| sexual promiscuity | లైంగిక విశృంఖలత్వం |
| shade plant | నీడనిచ్చుమొక్క |
| shaft | కాండం |
| shank | ముంగాలు |
| sheath | తొడుగు |
| sheet | పత్రం,దుప్పటి |
| shell | గుల్ల |
| shell | పెంకు |
| shield | రక్షణ |
| shift | పైకిఎత్తు |
| shift to the left | ఎడమకుజరుగు |
| shock | ఆఘాతం |
| shoots | పిలకలు |
| short | హ్రస్వ |
| short sightedness | హ్రస్వదృష్టి |
| shoulder | భుజం |
| shoulder girdle | భుజమేఖల |
| shoulder joint | భుజకీలు |
| show | ప్రసవసూచకస్రావం |
| shrub | పొద |
| shrub(b) | పొద |
| shunt | పక్కతోవకుతప్పించు |
| sialagogue | లాలాజలం,స్రావకం |
| sib, sibling | సహోదరుడు,సహోదరి |
| sick | అస్వస్థ,రోగి |
| sickness | అస్వస్థత,రోగం |
| side effects | అనుసంగప్రభావం |
| sieving | వడపోత |
| sight | దృష్టి |
| sign | చిహ్నం |
| signature | సంతకం |
| silent | లక్షణాలుకనబడని |
| silk fibre | పట్టుపోగు |
| silt | నీటిఅడుగుబురద |
| simple | సామాన్య |
| simulation | అనుకరణం |
| single | పెళ్లికాని,ఏక,ఒంటరి |
| single celled animal | ఏకకణజీవి |
| sinking | కుంగటం |
| sinking | మునగటం |
| sinuous | వంకరటింకర |
| sinus | సరణి,సైనస్ |
| situation | స్థితి |
| skeleton | అస్థిపంజిరం |
| skin | చర్మం,తోలు |
| skin graft | చర్మంఅంటుకట్టటం |
| skip | దూకు,విడిచిపెట్టు |
| skull | పుర్రె,కపాలం |
| skull cap | పుర్రెపైభాగం,కపాలం |
| slab plaster | పిండికట్టు |
| slaughter house | కసాయిఖానా,జంతుపధశాల,కబేళా |
| sleep walking | నిద్రలోనడవటం |
| sleeplessness | నిద్రలేమి |
| slide | గాజుపలక |
| slide | జారు |
| sling | బరిసె |
| slit | బీట |
| slit lamp | నేత్రపరీక్షకువాడుదీపం |
| slope | వాలు |
| slough | కుళ్లినపండు |
| sludge | రొంపి |
| sluggish | మందమైన,చురుకులేని |
| slurring | అస్పష్టంగాపలకటం |
| small intestine | చిన్నపేగు |
| small pox | మశూచి |
| smear | పూత |
| smegma | శిశ్నమలం |
| smell | వాసన |
| smoking | పొగతాగటం |
| smooth muscles | మృదుకండరాలు |
| snake venom | పామువిషం |
| snap | పుటుక్కుమనటం |
| snare | ఉచ్చు |
| snip | కత్తిరించు |
| snout | ముట్టె |
| snuff | ముక్కుతోపీల్చటం,నశ్యం |
| snuffle | ముక్కుతోమాట్లాడటం |
| soap | సబ్బు |
| soap and water enema | సబ్బునీళ్ళఎనిమా |
| social | సాంఘిక |
| social preventive medicine | |
| social security | సామాజికభద్రత |
| social service | సంఘసేవ |
| society | సంఘం |
| socio economic | సాంఘికఆర్ధిక |
| sociological | సాంఘిక,సంక్షేమ |
| socket | గుంట,గూడు |
| soda | సోడా |
| sodomy | గుదమైధునం |
| soft | మృదువైన |
| soft | మెత్తని |
| soft palate | మెత్తనిఅంగిలి |
| soft soap | మృదుసబ్బు |
| soft water | మృదుజలం,సాధుజలం |
| soil | నేల |
| soil pollution | భూమికాలుష్యం |
| soil transmission | నేలద్వారాసంక్రమణ |
| solar | సౌర,సూర్యసంబంధ |
| solid | ఘనపదార్ధం |
| solitary | ఒంటరి |
| solitary | ఏకాంత |
| solubility | ద్రావణీయత |
| solution | ద్రావణం,పరిష్కారం |
| solvent | ద్రావకం |
| solvent | ద్రావణి |
| soma | దేహం |
| somatic | శారీరక |
| somatic psychic | శారీరకరోగంవల్ల కలిగే మనోవైకల్యం |
| somnambulism | నిద్రలోనడవటం |
| somnolence | నిద్రమత్తు |
| sonorous | ఖణేలుమను,ఖంగుమను |
| soporofic | ఒకరకమైననిద్రకారి |
| sore | పుండు,వ్రణం |
| sound | శబ్దం,ఒకరకమైనశస్త్రాయుధం |
| sour | పులుపు |
| space | స్థలం,రోదసి |
| space medicine | రోదసివైద్యశాస్త్రం |
| spasm | బిగువు,ఈడ్పు |
| spasmodic | ఈడ్చే |
| spasticity | ఈడ్పుస్థితి |
| spatula | కొయ్య,కొమ్ముగరిట |
| specialist | నిపుణుడు |
| species | జాతులు |
| specific | విశిష్ |
| specific cause | నిర్దిష్టకారణం |
| specificity | విశిష్టత |
| spectacles | కంటిఅద్దాలు,సులోచనాలు |
| spectrum | వర్ణపటం |
| speculum | అవయవాన్నితెరిచేపరికరం |
| speech pattern | మాట్లాడువిధానం |
| speech therapist | మాటలునేర్పు చికిత్సకుడు |
| sperm | వీర్యం |
| spermatocide | వీర్యకణనాశిని |
| spermatogenesis | వీర్యకణోత్పత్తి |
| spermatozoa | వీర్యకణాలు |
| sphere | గోళం |
| spheroidal | గోళాకృతికలిగిన |
| sphincter | సంవరణికండరం |
| sphygmomanometre | రక్తపోటును కొలిచేపరికరం |
| spices | సుగంధద్రవ్యాలు |
| spider | సాలెపురుగు |
| spike | కంకి |
| spinal | వెన్నుముకకుసంబంధించిన |
| spinal cord | కశేరునాడీమండలం |
| spindle | కండె |
| spine | మద్యస్థఎముక,కంటకము |
| spines | ముళ్లు |
| spines | కంటకాలు |
| spinning | నూలువడకటం |
| spiral | సర్పిల,మరచుట్టుఆకృతి |
| spire | సర్పిలం |
| spirit lamp | స్పిరిట్దీపం |
| splash | ద్రవంగుడగుడమనేశబ్దం |
| spleen | ప్లీహం |
| spleenectomy | ప్లీహోచ్చేదన |
| spleenomegaly | ప్లీహపెరుగుదల |
| splint | ఎముకచికిత్సలోవాడుబద్దీ |
| split | చీల్చు |
| spondylitis | వెన్నుముకకండరాలశోథ |
| sponge bath | తుడుచుస్నానం |
| sponging | తడిగుడ్డతోతుడవటం |
| spongy bone | మెత్తనిఎముక |
| spontaneous | స్వతహాగా,అప్రయత్నంగా |
| spoon | చెంచా |
| sporadic | చెదురుమదురుగా |
| spore | బీజాంశం,సిద్ధబీజం |
| spot | మచ్చ,చుక్క |
| sprain | బెణుకు |
| spray | చల్లటం |
| spring | వంచివిడిస్తేతిరిగిఎగిరేశక్తి |
| sprout | మొలకెత్తుఅంకురం |
| spur | ఒకరకమైనముల్లు |
| sputum | గల్లా,కఫం |
| squirrel | ఉడుత |
| stab injury | కత్తితోపొడిచినగాయం |
| stability | స్థిరత్వం |
| stable | స్థిరమైన,నిలకడైన |
| staff | సిబ్బంది |
| stag beetle | దుప్పిపెంకుపురుగు |
| stage | ఎత్తుగాకొయ్యలతోకట్టింది, రంగం,దశ |
| stagnant | నిశ్చల,పారకుండఉన్న |
| stagnation | నిశ్చలత్వం |
| stain | మరక |
| staining | రంజన,రంగువేయు |
| stalk | కాడ |
| stalk | వృంతం |
| stalk | దొంగచాటుగాఅనుసరించు |
| stamens | కేసరాలు |
| stammer | నత్తి |
| stand still | నిశ్చలం |
| standardization | ప్రామాణీకరణం |
| staple | పింజ |
| starch | పిండిపదార్ధం |
| stasis | నిశ్చలత |
| state | స్థితి |
| station | స్థలం,రాణా |
| status | హోదా,సతతఅవస్థ |
| statyistics | జీవావశ్యకమైనగణాంకం |
| steam | ఆవిరి |
| stellate | నక్షత్రఆకారపు |
| stem | కాండం |
| stenosis | సంకీర్ణత |
| stereoscopic vision | త్రిమితీయదృష్టి |
| sterile | వంధ్యమైన |
| sterility | వంధ్యత్వం |
| sterilization | వంధ్యీకరణం, క్రిమిరాహితీకరణం |
| sterilizer | క్రిమిరాహితీకరణం |
| sternum | ఉరోస్థి |
| stethoscope | గుండె,శ్వాసకోశాలు పరీక్షించునది |
| stigma | చిన్నచూపు,కళంకం |
| still birth | నిర్జీవజననం |
| still birth | మృతజననం |
| stilt | ఊత |
| stimulant | ఉద్దీపకం |
| stimulate | ఉద్దీపనచేయు |
| stimulation | ఉద్దీపనం |
| stimuli | ఉద్దీపకాలు |
| stimulus | ఉద్దీపకం |
| stink birds | దుర్గంధపక్షులు |
| stipe | కాండం,వృంతం |
| stitch | కుట్టువేయు,కుట్టు |
| stoma | పత్రరంధ్రం |
| stoma(b) | పత్రరంధ్రం |
| stomach | కడుపు,పొట్ట |
| stomach wash | జీర్ణాశయాన్నికడగటం |
| stomata | పత్రరంధ్రాలు |
| stomatitis | నోటిపూత,నోటిపుండు |
| stone | రాయి |
| stone cell | శిలాకణం |
| stool | మలం |
| storage | నిలువచేయు |
| storm | గాలివాన, ప్రకోపించు |
| strain | విభేదం |
| strains | రకాలు |
| strand | పోచ |
| strangulation | గొంతునులమటం |
| strata | స్తరాలు |
| stratum | పొర,అంతస్థు |
| stratum | స్తరం,పొర |
| streak | రేఖ |
| stream | ప్రవాహం |
| stress | ఒత్తిడి |
| stretch | సాగు |
| stricture | నికోచం |
| stripe | పైతొక్క |
| striped | చారలుగల |
| stroke | అఘాతం,ఆపద |
| studies | అధ్యయనాలు |
| study | అధ్యయనం |
| stump | మొండెం,మొండిభాగం |
| stupor | అపస్మారకత |
| stye | కంటికురుపు |
| style | కీలం |
| styptic | రక్తస్ధంభకి |
| sub clinical infection | నిద్రాణంగా వున్న సాంక్రమణం |
| sub conjunctivaol | కంటిపైపొరలో |
| sub urban | పట్టణపరిసర |
| subclass | ఉపవిభాగం |
| subcutaneous | చర్మంక్రింద,అధఃశ్చర్మ |
| subgenus | ఉపప్రజాతి |
| subject | వ్యక్తి,విషయం |
| sublingual | నాలుకకింద,అధోజిహ్వ |
| submerged | మునిగిన,నీటమునిగిన |
| submuscular | కండరాలకింద |
| suborders | ఉపక్రమాలు |
| subphylum | ఉపవర్గం |
| subsidiary | ఉప,అనుషంగ |
| subspecies | ఉపజాతి |
| substance | పదార్ధం,ద్రవ్యం,వస్తువు |
| substance | పదార్ధం |
| substitute | ప్రత్యామ్నాయం |
| substitution | బదులువచ్చే,ప్రతిస్థాపనం |
| succession | తరువాతది |
| succession | అనుక్రమణం |
| sucker | చూషకం |
| suckling | చనుపాలుతాగుబిడ్డ |
| suffocation | శ్వాసావరోధం |
| suffocation | ఊపిరిఆడకపోవటం |
| sugar | చక్కెర |
| suggestibility | సలహాఇవ్వదగటం |
| suggestion | సలహా |
| suicide | ఆత్మహత్య |
| sulphur | గంధకం |
| sunshine | సూర్యరశ్మి |
| sunstroke | వడదెబ్బ,ఎండదెబ్బ |
| superficial | ఉపరిభాగ |
| superior | ఊర్ధ్ల్వ,మేలైన |
| supernumerary | నియమిత సంఖ్యనుమించిన |
| supervisor | పర్యవేక్షకుడు |
| supination | ఉత్తాననం |
| supine position | ముఖంపైకి ఉంచి పండుకోవటం |
| supplemental | పనిపూర్తిచేయడానికి చేర్చిన |
| supplementary food | అనుబంధ ఆహారం |
| supply | సరఫరా |
| suppression | తగ్గించు,అణచివేయు |
| suppuration | చీముపోయు |
| supre renal gland | అధివృక్కగ్రంధి, ఎడ్రినల్గ్రంధి |
| surface | ఉపరిభాగం |
| surgeon | శస్త్రవైద్యుడు |
| surgery | శస్త్రవైద్యం |
| surveillance | కావలి,కాపు |
| survey | పరీక్షణ |
| susceptibility | సుగ్రాహ్యత, మార్పుకుఎఢమిచ్చు |
| suture | కుట్టు |
| swab | శుభ్రపరచుదూదిఉండ |
| swallow | మింగు |
| sweat | చెమట.స్వేదం |
| sweat gland | స్వేదగ్రంధి |
| swell | ఉబ్బు |
| swelling | వాపు |
| swine | పంది |
| symbiosis | సహజీవనం |
| sympathetic | సహానుభూత |
| symptom | లక్షణం,చిహ్నం |
| symptomatology | లాక్షణికశాస్త్రం |
| synapse | కణసంధి |
| synchronous | ఏకకాలికంగా |
| syncope | మూర్ఛ |
| syndrome | సంలక్షణం |
| synergism | యోగవాహికం |
| syphilis | సవాయిరోగం |
| syringe | పిచికారి |
| syrup | షర్బత్ |
| system | పద్ధతి,వ్యవస్థ,తంత్రం |
| systemic | దైహిక |
| systole | హృదయంముకుళించటం |
| systolic pressure | హృదయవత్తిడి |
| t.d.s. | రోజుకు ముమ్మారు,మూడుపూటలు |
| table spoon | పెద్దచెంచా |
| tablet | మాత్ర |
| taboo | నిషేదం |
| tachycardia | గుండెవేగంగాకొట్టుకొనటం |
| tachypnoea | వేగంగాఊపిరిపీల్చటం |
| tactile | స్పర్శసంబంధమైన |
| tactile hair | స్పర్శరోమము |
| tail | తోక |
| talc | పౌడరు |
| talus | పాదంలోఒకఎముక |
| tank | చెరువు,తొట్టి |
| tantrum | అల్లరి |
| tap | కొళాయి |
| tape worm | బద్దెపురుగు |
| target | లక్ష్యం |
| tarsal | చీలమండసంబంధమైన |
| tarsal bones | సాదాస్థికలు |
| tarsus | చీలమండ |
| taste | రుచి |
| taste bud | రుచిబుడిపె,స్వాదాంకురం |
| taxon | వర్గం |
| taxon(b) | వర్గం |
| taxonomy | వర్గీకరణశాస్త్రం |
| tears | కన్నీరు |
| technical points | సాంకేతికఅంశాలు |
| technique | పద్ధతి |
| technology | సాంకేతికవిజ్ఞానం |
| teeth | పళ్లు,దంతాలు |
| teething | పళ్లుమొలవటం |
| temper | పెంకితనం |
| temperament | స్వభావం |
| temperate | సమశీతోష్ణ |
| temperature | ఉష్ణోగ్రత |
| temperature chart | జ్వరపటం |
| template | ఆధారం |
| template | ఊత |
| temporary | తాత్కాలిక |
| tendency | ధోరణి |
| tender | తాకినప్పుడునొప్పిపెట్టు |
| tenderness | తాకినప్పుడునొప్పి |
| tendon | స్నాయుబంధనం |
| tendril | కొనతీగ,లత |
| tendril | నులితీగ |
| tendril(b) | నులితీగ |
| tenesmus | తీవ్రబాధతోమలవిసర్జన |
| tension | బిగువు,పోటు,తన్యత |
| tent | డేరా,గుడారం |
| tentacle | స్పర్శకం |
| teratogenesis | అపురూపజ్ఞానం |
| teratology | గర్భస్థశిశువిజ్ఞానశాస్త్రం |
| terminal | ఆఖరుదశలో |
| terminal care | అవసానదశలోచికిత్స |
| terminal illness | ఆఖరుదశఅనారోగ్యం |
| termites | చెదలు |
| terrestrial | భౌమ |
| terror | భీతి |
| terrrestrial animal | భూచరజంతువు |
| tertian | రోజుమార్చిరోజువచ్చే |
| tertiary | మూడో |
| test | పరీక్ష |
| testicular | వృషణసంబంధమైన |
| testis | వృషణం |
| testosterone | టెస్టోస్టిరాన్, పురుష లైంగికహార్మోను |
| tetanus | ధనుర్వాతం |
| tetrapods | చతుష్పాదులు |
| thalamus | మెదడులోఒకభాగం,పర్యంకం |
| theatre | రంగం,శాల |
| therapeutic | చికిత్సాసంబంధమైన |
| therapeutics | చికిత్సాశాస్త్రం |
| therapist | చికిత్సకుడు |
| therapy | చికిత్స |
| thermo receptors | ఉష్ణగ్రాహకాలు |
| thermometer | ఉష్ణమాపి |
| thick | గట్టి,దళసరి,చిక్కనైన |
| thickening | దళసరి,మందంకావటం |
| thigh | తొడ |
| thoracic | వక్ష |
| thorax | వక్షస్సు,రొమ్ము |
| thought | ఆలోచన |
| three dimensional | త్రిమితీయ |
| threshing | నూర్పిడి |
| threshold | ప్రభావసీమ,దేహాళి |
| threshold pain | వేదనప్రభావసీమ, దేహానొప్పి |
| thrill | స్పర్శతరంగం |
| throat | గొంతుక |
| thrombosis | గడ్డకట్టటం |
| thumb impression | వేలిముద్ర |
| thyroid gland | అవటుగ్రంధి |
| tibia | జంఘిక,అంతర్జంఘిక |
| tic | అసంకల్పితకండరబిగుతు |
| tick | పినుజ(ఒకరకమైనపురుగు) |
| tillering | పిలకలువేయటం |
| time | కాలం,అవధి |
| tinea circinata | తామర |
| tingling | జలధరించటం |
| tinned foods | డబ్బాలలోఆహారపదార్ధాలు |
| tinnitus | చెవిలోగుయ్మనటం |
| tint | రంగు,లేతఛాయ |
| tip | కొన,శిఖరం |
| tissue | ధాతువు,కణజాలం |
| tissue culture | కణజాలవర్ధనం |
| tobacco | పుగాకు |
| tobacco(b) | పుగాకు |
| toe | కాలివేలు |
| tolerance | సహనం |
| tolerance drug | ఔషధసహనం |
| tone | స్వరం,బిగువు |
| tongue | నాలుక |
| tongue tie | అడుగునఅంటుకున్ననాలుక |
| tonometer | కంటిపోటునకొలిచేసాధనం |
| tonsil | గళగుటిక |
| tonsillitis | గళగుటికశోథ |
| tooth | పన్ను |
| tooth ache | పన్నునొప్పి |
| tooth brush | పళ్లుతోమేకుంచె |
| toothed birds | దంతాలుగలపక్షులు |
| toothed whales | దంతాలుగల తిమింగలాలు |
| topical | పైపూతకుమందు |
| topography | స్ధలవర్ణన |
| total | మొత్తం |
| touch | స్పర్శ |
| tourniquet | రక్తస్రావాన్నిఆపుకట్టు |
| towel | తువ్వాలు |
| toxaemia | టాక్సిమియా,విషరక్తత |
| toxic | విషపూరితమైన |
| toxicity | విషత్వం |
| toxicology | విషవిజ్ఞానం |
| toxin | విషపదార్ధం |
| toxoid | టాక్సాయిడ్,విషాభ |
| trace elements | సూక్ష్మమూలకాలు |
| trachea | శ్వాసనాళం |
| trachoma | కొయ్యకండలు,ట్రకోమా |
| tracing | జాడతీయడం,అనురేఖన |
| tracing of contacts | రోగితోసంపర్కం కలవారిని వెదకటం |
| traction | బరువుతోలాగటం |
| trail | జాడ |
| trainee | శిక్షణపొందేవాడు |
| trainer | శిక్షణఇచ్చేవాడు |
| training | శిక్షణ |
| trait | లక్షణం |
| trance | ఉపసమాధి,పారవశ్యం |
| tranquiliser | ప్రశాంతకం |
| transcription | అనులేఖనం,ప్రతిలేఖనం |
| transformation | మారు,రూపాంతరణ |
| transfusion | శరీరంలోనికిఎక్కించటం |
| transitional | పరివర్తనావస్థ |
| transitory | తాత్కాలిక,క్షణిక |
| translocation | స్ధానాంతరణ |
| transmission | సంక్రమణ,పంపటం |
| transplantation | ప్రతిరోహణ |
| transport | రవాణా |
| transportation | తీసికొనిపోవటం |
| transverse | అడ్డు |
| transvestism | పరలింగవేషధారణ |
| trap | బోను,చిక్కు |
| trauma | గాయం |
| treatment | చికిత్స,ఉపచారం |
| tree dwellers | చెట్లపైనివసించునవి |
| tremor | వణుకు |
| trench | అగడ్త,గాడి |
| triad | త్రయం |
| triangle | త్రిభుజం |
| tributaries | ఉపనాడులు |
| tricuspid valve | త్రిపత్రకవాటం |
| trigeminal nerve | త్రిధారనాడి |
| trigger | మీట |
| trimester | త్రైమాసం |
| triplet | ముగ్గురుబిడ్డలు |
| trismus | నోరుతెరవలేకపోవటం |
| trituration | పొడిగానూరటం |
| tropical | ఉష్ణదేశసంబంధమైన |
| trough | తొట్టి |
| truance | ఎగగొట్టు,కర్మఫలయానం |
| trunk | మొండెం |
| truss | బుడ్డనుబిగించి,ఈడ్చికట్టేలంగోటి |
| truth | నిజం |
| tubal | అండవాహికసంబంధమైన |
| tube | నాళం,గొట్టం |
| tubercle | గుటిక |
| tuberculosis | క్షయవ్యాధి |
| tuberosity | గడ్డ |
| tubule | నాళిక,సన్ననినాళం |
| tuft | కుచ్చు |
| tumid | ఉబ్బిన,వాచిన |
| tumour | గడ్డ |
| tuning fork | ట్యూనింగ్ఫోర్కు |
| tunnel | సొరంగం |
| tusk | ఏనుగుదంతం |
| tussive | దగ్గుపుట్టించేది |
| twins | కవలలు |
| twitch | తటాలునలాగు,పీకు |
| tympanic | కర్ణభేరికిచెందిన |
| tympanum | కర్ణభేరి |
| type | మాదిరి |
| typical | ఆనవాలుగా,రూపకంగా,విలక్షణ |
| typing | వర్గనిర్ధారణ |