Life Sciences Dictionary(English-Telugu)/P-Q-R
స్వరూపం
| pacemaker | గతిప్రేరకం |
| pad | కుదురు,మెత్త |
| paddle | తెడ్డు |
| paddy | వరిపంట |
| paediatrician | శిశువైద్యప్రవీణుడు |
| paediatrics | శిశువైద్యం |
| pain | వేదన,నొప్పి,బాధ |
| painful micturition | మూత్రవిసర్జనలోనొప్పి |
| pair | జత,జోడి |
| palatable | నోటికిహితమైన,రుచికరమైన |
| palate | అంగిలి |
| paleo | పురా |
| palliative | ఉపశమనం |
| pallor | పాలిపోవటం |
| palm | అరిచేయి |
| palm | తాటిజాతిచెట్టు |
| palpable | స్పర్శగ్రాహకమైన |
| palpation | తాకుతూపరీక్షించటం |
| palpitation | గుండెదడ,అదురు |
| palsy | పక్షవాతం |
| palynology | సిద్ధబీజం |
| panacea | సర్వరోగనిరారిణి |
| pancreas | క్లోమం |
| pancreatic juice | క్లోమరసం |
| pandemic | విశ్వమారి,పలుదేశాల్లోచెలరేగేవ్యాధి |
| panel | పేర్లజాబితా |
| papilla | చిన్నమొటిమ,సూక్ష్మాంకురం |
| papilloma | పులిపిరికాయ |
| pappus | కేశగుచ్ఛం |
| papule | బుడిపె |
| paradoxical | విపరీతమైన,అసంబద్ధమైన |
| paralysis | పక్షవాతం |
| paralytic | పక్షవాతరోగి,పక్షవాతసంబందమైన |
| paramnesia | అపస్మృతి |
| parasite | పరాన్నజీవి |
| parasitology | పరాన్నిజీవశాస్త్రం |
| parenchyma | మృదుకణజాలం |
| parent | జనకం |
| paresis | అసంపూర్ణపక్షవాతం |
| parkinsonism | పార్కిన్సన్వ్యాధి |
| parotid gland | చెవిముందుఉండేలాలాజలగ్రంధి |
| paroxysm | ప్రకోపం |
| partial | అసంపూర్ణ |
| particles | రేణువులు |
| partition | వేర్పాటు |
| parturition | ప్రసవం |
| passage | మార్గం |
| passive | నిశ్చేష్టితంగ,నిష్క్రియ |
| paste | ముద్ద,పూతపదార్ధం |
| patch | మచ్చ |
| patella | మోకాలిచిప్ప |
| patent | లోనికివెళ్ళటానికివీలైన |
| pathogen | వ్యాధికారకం |
| pathogenesis | వ్యాధిజననం,రోగవికాసం |
| pathologist | వ్యాధివిజ్ఞానశాస్త్రజ్ఞుడు |
| pathology | వ్యాధివిజ్ఞాన,రోగలక్షణశాస్త్రం |
| pathway | మార్గం |
| patient | రోగి |
| pattern | విన్యాసం,ప్రతిరూపం,నమూనా |
| pause | విరామం |
| peanut | వేరుశనగ |
| pearl | ముత్యం |
| pectoral | వక్షస్థ,ఉరో |
| pedal | పాద |
| pedicle | తొడిమ |
| pediculosis | పేలుపట్టటం |
| pedigree | వంశవృక్షం |
| peduncle | తొడిమ |
| peg like | చీలవంటి |
| pellet | చిన్నఉండ |
| pellicle | రక్షకత్వచం |
| pelvic | కటిసంబంధమైన |
| pelvis | కటివలయం |
| pendular movement | డోలనకదలిక |
| penetrant | ప్రవేశకం |
| penetration | చొచ్చటం |
| penile | శిశ్నం,శిశ్నసంబంధమైన |
| penis | శిశ్నం,లింగం |
| per abdomen | కడుపుద్వారా |
| per capita | తలసరి |
| percentage | శాతం |
| perception | గోచరం,గ్రహణశక్తి |
| percolation | వడియగట్టటం,చెమర్చటం |
| percussion | దెబ్బ |
| percussion hammer | దెబ్బకొట్టుసుత్తి |
| perennial | అన్నిరుతువుల్లోఉండే |
| perenniel | బహువార్షిక |
| perforation | రంధ్రం |
| perfusion | చిలకరించటం |
| peri | చుట్టిఉండే |
| pericardium | హృదయవరణపొరగుండెమీదిపొర |
| pericarp | ఫలకవచం |
| perinatal | ప్రసవకాల |
| perineum | మూలాధారం |
| period | బేధ్యమైనకాలం |
| periodic | నియమితకాలంలోవచ్చే |
| periodicity | నియమితకాలంలోజరిగేది |
| periosteum | ఎముకపైపొర |
| peripheral | పరిచర్య,పరిధీయ |
| peritoneum | ఉదరకుహరపుబయటిపొర |
| permanent | శాశ్వతమైన,స్థిరమైన |
| permanent teeth | శాశ్వతదంతాలు |
| permeability | పారగమ్యత,ప్రవేశంఇవ్వటం |
| pernicious | హానికరమైన,ప్రమాదకరమైన |
| persistent | పట్టువిడవని |
| personal | వ్యక్తిగతమైన |
| personal history | వ్యక్తిగతచరిత్ర |
| personal hygiene | వ్యక్తిగతపారిశుద్ధ్యం |
| personal identity | వ్యక్తిగతగుర్తింపు |
| personality | మూర్తీమత్వం |
| perspiration | స్వేదనం,చెమటపట్టటం |
| pertussis | కోరింతలు,కక్కాయిదగ్గు |
| perversion | వక్రబుద్ది,విపరీతత్వం |
| pessary | యోనిలోఉంచేసాధనం |
| pest | చీడ,తెగులు,మారి |
| pestilence | అంటువ్యాధి |
| petals | పూవులరేకులు,పుష్పదళాలు |
| petit mal | మూర్చసంబంధమైనవ్యాధి |
| phage | జీవాణువులనునయంచేసేది |
| phagocyte | భక్షకకణం |
| phalangeal | వేలిఎముకకుసంబంధమైన |
| phalanx | వేలిఎముక |
| phanerogam | పూలుపూయుమొక్క |
| phantom | మనోరధసృష్టి |
| pharmaceutical | ఔషధాలుతయారుచేయటానికి |
| pharmaceutics | ఔషదసంబంధమైన |
| pharmacist | ఔషధాలుతయారుచేసేవాడు |
| pharmacologist | ఔషధశాస్రజ్ఞుడు |
| pharmacology | ఔషధశాస్త్రం |
| pharmacopoeia | ఔషధకోశం |
| pharmacotherapeutics | ఔషధచికిత్సాశాస్త్రం |
| pharmacy | ఔషధాలుతయారుచేసేస్థలం |
| pharyngeal | గొంతుసంబంధమైన |
| pharyngitis | గొంతునొప్పి,గొంతుశోథ |
| pharynx | గొంతు,గ్రసని |
| phase | అవస్థ,దశ |
| phenomenon | అద్భుతం,సంఘటన |
| phenotype | దృశ్యరూపకం |
| phimosis | ముందోలువెనక్కిపోవటం |
| phloem | పోషకకణజాలం |
| phobia | భీతి |
| phonation | ఉచ్ఛారణ |
| photo receptor | కాంతిగ్రాహకం |
| photo sensitive | కాంతిసూక్ష్మగ్రాహ్యత |
| photo synthesis | కిరణజన్యసంయోగక్రియ |
| photochemical | కాంతిరసాయనసంబంధమైన |
| photophobia | వెలుతురుచూడలేకపోవటం |
| photosensitive | కాంతిసంవేదిక |
| phrenic | ఉదరవితానానికిసంబంధించిన |
| phrynoderma | కప్పచర్మంలాఉన్న |
| phylum | వర్గం |
| physical | భౌతిక,శారీరక |
| physical fitness | శారీరకసామర్ధ్యం |
| physician | వైద్యుడు |
| physiognomy | ముఖాకృతి |
| physiology | శరీరధర్మశాస్త్రం |
| physiotherapy | భౌతికచికిత్స |
| phytogeography | వృక్షభౌగోళికశాస్త్రం |
| phytoplankton | వృక్షప్లవకం |
| phytotoxin | వృక్షవిషపదార్ధం |
| pigeon | పావురం |
| pigment | వర్ణకం |
| pigmentation | రంగు,వర్ణకవిధానం |
| piles | మొలలు,మూలవ్యాధి |
| pill | మాత్ర,గుళిక |
| pillar | స్తంభం |
| pimple | మొటిమ |
| pin | సూది |
| pinna | వెలుపలిచెవి,గూబ |
| pisivorous | చేపలనుతినునవి |
| pistil | అండకోశం |
| pit | గుంట |
| pitch | స్వరం,స్థాయి |
| pituitary gland | పీయూషగ్రంధి |
| pivot | ఇరుసు |
| placebo | పరీక్షలోవాడుఖాళీమందులు |
| placenta | మావి,మాయ |
| plague | ప్లేగువ్యాధి |
| plan | ప్రణాళిక |
| plankton | పవకాలు |
| planning | నియంత్రణ |
| plant | మొక్క,యంత్రసముదాయం |
| plantain | అరటి,కదళి |
| plantar | అరికాలికిసంబంధించిన |
| plasma | జీవద్రవం,జీవపదార్ధం |
| plaster | పట్టి,పాలాస్త్రీ |
| plate | ఫలకం |
| plate | పళ్లెం,బిళ్ల |
| plateau | పీఠభూమి |
| platelets | రక్తఫలికికలు,రక్తపట్టికలు |
| pleura | శ్వాసకుహరంచుట్టుగలశ్లేష్మపొర |
| pleurisy | పుపుసావరణశోథ |
| plexus | వల,అల్లిక,ప్లక్షం |
| plica | ముడుత |
| plug | బిరడా,ప్లగ్ |
| plume | పిచ్ఛం |
| pneumonia | ఊపిరితిత్తిశోథ |
| podomere | పాదఖండం |
| point | బిందువు,పాయింట్ |
| poison | విషం |
| poison fangs | విషపుకోరలు |
| poisoning | విషప్రయోగం |
| pole | ధృవం |
| poliomyelitis | శిశుపక్షవాతం,పోలియో |
| pollen | పుప్పొడి |
| pollex | చేతిబొటనవేలు |
| pollination | పరాగసంపర్కం |
| pollute | కలుషితం |
| polluted water | కలుషితనీళ్లు |
| pollution | కాలుష్యం |
| poly morphism | బహురూపకత |
| polyarthritis | బహుకీళ్ళవాతం |
| polydipsia | అధికదాహం |
| polyembryony | బహుపిండత్వం |
| polygraph | బహులేఖి,పాలిగ్రాఫ్ |
| polyneuropathy | బహుతాంత్రికవికృతి |
| polyp | పాలిప్ |
| polyuria | అతిమూత్రత |
| pond | సరస్సు,నీటిగుంట |
| pool | సంచయం |
| population education | జనాభావిద్య |
| population explosion | జనాభా ప్రజ్వలన |
| portal | నిర్వాహక |
| portal | ప్రవేశద్వారం,నిర్వాహక |
| position | స్థితి,స్థానం |
| post mortem | మరణానంతర(శవపరీక్ష) |
| posterior | పశ్చిమ,పర |
| posterior | శస్త్రచికిత్సానంతర |
| postnatal | ప్రసవానంతర |
| postnatal care | ప్రసవానంతరసంరక్షణ |
| postoperative care | శస్త్రచికిత్సానంతరశ్రద్ధ |
| posture | స్థితి,రీతి |
| potency | శక్తి |
| pouch | తిత్తి |
| powder | చూర్ణం,పొడి |
| precipitation | అడుగునచేరినది |
| precocious | అకాలపక్వ |
| precursor | పూర్వగామి |
| predisposing | ప్రవర్తనపూర్వం |
| preference | అభిరుచి,ప్రాధాన్యత |
| pregnancy | గర్భం,కడుపుతోఉండటం, చూలు |
| pregnancy test | గర్భధారణపరీక్ష |
| pregnant | గర్భిణీ |
| premature delivery | నెలతక్కువప్రసవం |
| premature(child) | నెలలునిండనిబిడ్డ |
| premenstrual | బహిష్టుకుపూర్వం |
| premolar | నమలుదంతాలకుముందున్న |
| prenatal | ప్రసూతిపూర్వం |
| preoperative | శస్త్రక్రియకుముందు |
| preparation | క్రియ,విరచన,సిద్ధపరచు |
| prepuce | శిశ్నాగ్రచర్మం |
| presbiopia | చత్వారం,దగ్గరచూపులేమి |
| prescription | ఔషధపత్రం, వైద్యుని మందులచీటి |
| presentation | సమర్పణ,ప్రసవంలోశిశుఉదయం |
| preservation | సంరక్షణ,చెడిపోకుండాఉంచటం |
| pressor | పీడనంవృద్ధిచేయు |
| pressure | పీడనం |
| prevention | నివారణ,నిరోధం |
| preventive medicine | జబ్బురాకుండాచేయువైద్యం |
| preventive treatment | జబ్బురాకుండాచేయుచికిత్స |
| prey | భక్షకాలు |
| prickly heat | చెమటకాయలు |
| primary | ప్రాథమిక |
| primary feathers | ప్రాధమికఈకలు |
| primary healthy centre | ప్రాధమికఆరోగ్యకేంద్రం |
| primi gravida | ప్రధమగర్భం,తొలిచూలు |
| primi para | తొలికాన్పు,ప్రధమప్రసవం |
| principal | ప్రధానాచార్యులు |
| principle | నియమం,సిద్ధాంతం |
| priority | అగ్రత |
| privy | మరుగు(దొడ్డి) |
| probable | బహుళ |
| procedure | ప్రక్రియ,విధానం |
| process | ప్రక్రియ |
| processing | ప్రక్రియీకరణ |
| proctitis | గుదశోథ |
| proctoscope | మలాశయదర్శిని |
| proctoscopy | మలాశయదర్శీకరణ |
| productive cough | కళ్లెవచ్చుదగ్గు |
| profession | వృత్తి |
| progeny | సంతతి |
| prognosis | రోగరీతినితెలియచేయు |
| progression | అభివృద్ధి |
| progression | ముందంజ |
| progression | ప్రగతి |
| progressive | వర్ధమానం |
| prohibition | నిషేధం |
| prolonged | దీర్ఘకాల |
| promiscuity | స్వైర్యత |
| pronation | అవతాననం |
| prone (position) | అధోముఖం, బోర్లపడుకొనటం |
| prop roots | ఊడవేళ్లు |
| prophylactic | రోగనిరోధి |
| prophyll | ప్రధమపత్రం,తొలిఆకు |
| proportion | భాగం,పాలు |
| proprietary | తయారుచేసినవారికిచెందిన |
| prostate | ప్రొస్టేట్,పౌరష |
| prostrate | సాష్టాంగపడు |
| prostration | సాష్టాంగపడటం |
| protected water | రక్షితమంచినీళ్లు |
| protective mechanism | రక్షణ యంత్రాంగం |
| protoplasm | జీవద్రవం |
| protoplasm | జీవపదార్ధం |
| protuberance | ప్రోత్ధం |
| provisional | తాత్కాలిక,ఇప్పటికిసరిపడే |
| proximal | సమీపం |
| pruning | కొమ్మలుకత్తిరించటం |
| pruritis | దురద |
| psychiatric | మనోవ్యాధివిజ్ఞానసం |
| psychiatrist | మనోవ్యాధివిజ్ఞాని |
| psycho analysist | మనోవిశ్లేషకుడు |
| psychoanalysis | మనోవిశ్లేషణ |
| psychogenic | మనోవ్యాధిజనిత |
| psychological stress | మానసికఒత్తిడి |
| psychology | మనోవిజ్ఞానం |
| psychopath | ఉన్మాది |
| psychosomatic | మానసిక, శారీరకజాడ్యం |
| psychotherapy | మానసికచికిత్స |
| pthisis | క్షయరోగం |
| ptosis | పైరెప్పవాల్పు |
| puberty | యవ్వనారంభత |
| pubic hair | జఘనరోమాలు |
| pubis | జఘనాస్థి |
| public | సర్వజన |
| public health | సర్వజనఆరోగ్యం |
| public health act | ప్రజారోగ్యచట్టం |
| public health nurse | ప్రజారోగ్యనర్స్ |
| puerperal sepsis | ప్రసవకాలజ్వరం |
| puerperium | ప్రసూతి,ప్రసవకాలం |
| pulmonary oedema | ఊపిరితిత్తులవాపు |
| pulp | గుజ్జు |
| pulptooth | దంతపుగుజ్జు |
| pulpy | గుజ్జుగల,గుజ్జువంటి |
| pulsation | రక్తనాళస్పందనం |
| pulse | నాడీ |
| pulse rate | నాడీవేగం |
| pulseless | నాడీహీన |
| pulverisation | చూర్ణన |
| punctum | రంధ్రకం |
| puncture | రంధ్రంచేయు |
| pungent | తీక్షణమైన |
| pupil | కనుపాప |
| pure breed | శుద్ధవంశం |
| purgative | విరోచనకారి |
| purified | శుభ్రపరచిన |
| purify | శుభ్రంచేయు |
| purple | ఊదారంగు |
| purpura | చర్మంపైచిన్నగాయాలు |
| puss | చీము |
| pustule | పొక్కు |
| putrid | దుర్వాసన |
| pyorrhoea | పంటిచిగుళ్లచీము |
| pyorrhoea | పంటిచిగుళ్లనుంచి చీముకారటం |
| pyrexia | జ్వరం |
| quality | గుణం |
| quantity | పరిమాణం |
| quantum sufficient | సరిపడినంతవేయటం |
| quarantine | సంఘబహిష్కరణ,వెలి |
| quill | ఈక |
| quotient | భాగఫలం |
| rabies | రెబీస్,జలభయరోగం |
| race | తెగ.జాతి |
| radiation | వికిరణం |
| radical | సమూలంగా |
| radioactive | రేడియోధార్మిక |
| radiograph | ఎక్సరేచిత్రణం, ఎక్సరేపటంతీయటం |
| radius | రత్ని,రేడియస్ |
| rain forest | వర్షాధారఅరణ్యం |
| random | యాదృచ్ఛిక |
| random sample | యాదృచ్ఛికనమూనా |
| range | శ్రేణి |
| rape | బలత్కారం,మానభంగం |
| rapport | సౌహార్ధత |
| rate | రేటు,సూచి |
| ratio | నిష్పత్తి |
| ray | కిరణం |
| reabsorption | పునశ్శోషణ |
| reaction | ప్రతిచర్య |
| reagent | పరీక్షకపదార్ధాలు |
| rebound | ఎగరటం |
| receptacle | పాత్ర |
| receptor | గ్రాహకం |
| recess | గోడలోనిగూడువంటిస్థలం |
| recession | వెనుకకుపోవటం |
| recessive | అప్రభావ,అంతర్గత |
| recessive character | అప్రభావ,అంతర్గతలక్షణం |
| recipe | ఔషధయోగం |
| recipient | గ్రహీత |
| reciprocal | పరస్పరం,విలోమం |
| reciprocal stimulation | పరస్పరఉద్దీపన |
| reconstructive surgery | పునర్నిర్మాణశస్త్రచికిత్స |
| record | వివరాలపుస్తకం |
| recovery | పునరారోగ్యప్రాప్తి |
| rectal | ముడ్డి,ఆసనసం, |
| rectification | శుద్ధిచేయటం |
| rectum | ముడ్డి,ఆసనం |
| recuperation | సవరించటం |
| recurrent | మళ్లీమళ్లీవచ్చేపునరాగమన |
| red cell | ఎర్రరక్తకణం |
| reduction | క్షయకరణం,కీలుసరిపుచ్చటం |
| reeling of the head | తలతిప్పు |
| reflex action | ప్రతీకారచర్య |
| refraction | దృష్టినిఅద్దాలతోసరిచేయటం |
| refrigerator | శీతలీకరణయంత్రం |
| regeneration | పునరుత్పత్తి |
| regimen drug | ఔషధనియమం |
| regimen(dietary) | ఆహారస్వీకరణక్రమం |
| region | ప్రాంతం |
| regression | తగ్గటం |
| regulation | నియమం,నిబంధన |
| regulator | నియంత్రకం |
| regurgitation | ప్రత్యావహనం |
| rehabilitation | పునరావాసం |
| rejuvenation | పునర్యవ్వనం |
| relapse | తిరగబెట్టటం |
| relationship | సంబంధం |
| relative (adj.) | సాపేక్ష, మరొకదానితోపోల్చగా |
| relative (n.) | బంధువు |
| relax | సడలించు |
| relaxant | సడలించునది |
| relaxation | సడలింపు |
| relief | ఉపశమనం,సహాయం |
| remedy | మందు |
| remission | ఉపశమనం,తగ్గటం |
| remote | దూరపు |
| renal | మూత్రపిండసంబంధమైన |
| repair | మరమ్మత్తు |
| repel | వికర్షణ |
| repellent | కీటకాన్నిమళ్లగొట్టేపదార్ధం |
| replacement | భర్తీచేయటం,స్ధానపూర్తి |
| reproduction | ప్రత్యుత్పత్తి |
| reproductive system | పునరుత్పత్తివ్యవస్ధ |
| reptile | సరీసృపం |
| resection | విచ్ఛేదం |
| reservoir | ఆశయం |
| residual | శేష,మిగిలిన |
| resistance | నిరోధకశక్తి |
| resonance | ప్రతిధ్వని,అనునాదం |
| resorption | శిథిలత |
| respiration | శ్వాసక్రియ |
| respiration rate | శ్వాసవేగం |
| respirator | శ్వాసక్రియాసాధనం |
| respiratory organs | శ్వాసాంగాలు |
| respiratory system | శ్వాసకోశవ్యవస్ధ |
| response | అనుక్రియ,బదులు |
| responsibility | బాధ్యత |
| rest | విశ్రాంతి |
| restraint | నిగ్రహం |
| retardation | మాంద్యం |
| retching | ఓకరింపు,కడుపులోతిప్పటం |
| retention | నిలుపుదల |
| retention of urine | మూత్రంనిలిచిపోవటం |
| retina | నేత్రాంతపటలం, నాడీపటలం |
| retina detachment | నేత్రాంతపటలం స్ధానంతప్పటం |
| retinitis | నేత్రాంతపటలశోథ |
| retinopathy | నేత్రాంతపటలవికృతి |
| retinoscope | నేత్రాంతపటలదర్శిని |
| retraction | నివర్తనం,వెనుకకుతిప్పటం |
| reunion | పునఃసంయోగం |
| reversal | మరలసరిచేయటం |
| rh positive | ఆర్హెచ్,ధనాత్మకం |
| rheumatic fever | కీళ్ళవాపుజ్వరం |
| rheumatic heart disease | కీళ్ళవాపుసంబంధహృద్రోగం |
| rheumatism | ఒకరకమైనకీళ్ళవాతం |
| rhinitis | నాసికాశోథ |
| rhinorrhea | ముక్కునుంచినీరుకారటం |
| rhizome | కొమ్ము |
| rhythm | లయ,తాళం |
| rib | పక్కటెముక,పర్శుక |
| rickets | రికెట్సు,బాలాస్థిరోగం |
| ridge | గట్టు |
| right | కుడిపక్క |
| right | హక్కు |
| rigidity | బిగిసిపోయినస్థితి,వంగనిస్థితి |
| rigor | వణుకు,కఠిన |
| rim | అంచు |
| ring | వలయం,ఉంగరం |
| ring finger | ఉంగరపువేలు |
| ring worm | తామర |
| ripe | పక్వమైన,పండిన,పాకానికివచ్చిన |
| robber crab | దొంగఎండ్రకాయ |
| rod | దండం,బెత్తం,కడ్డీ,ఊచ |
| rooster | కోడిపుంజు |
| root | మూలం,వేరు |
| root cap | వేరుతొడుగు |
| root climber | వేళ్లతోఎగబాకుమొక్క |
| rotation | భ్రమణం |
| roughage | వినియోగంలేనిపదార్ధం |
| route | మార్గం |
| routine | నియమితచర్య,క్రమబద్ధచర్య |
| rub | ఘర్షణ,రాపిడిధ్వని |
| rubar | ఎర్రబడడం,కందటం |
| rubefacient | చర్మాన్నికందేటట్లుచేసేపదార్ధం |
| rudiment | అవశిష్టం |
| rugae | మడత |
| rule | నియమం,సూత్రం |
| rupture | పగలటం |
| rural | గ్రామీణ |
| rust | కుంకుమతెగులు |