Jump to content

Life Sciences Dictionary(English-Telugu)/M-N-O

Wikibooks నుండి
maceration నూరటం,నానవేయడం
machine యంత్రం
macintosh రబ్బరుగుడ్డ
macrocephaly బృహత్శిరస్సు
macrophage మహాభక్షకత్వం
macroscopic స్ధూల
macula మచ్చ,బిందు,చుక్క
maggot ఈగడింభకదశ
major బృహత్
majority యుక్తవయసు
malabsorption అపశోషణం
malaise వ్యాకులత
malaria మలేరియా,చలిజ్వరం
male పురుష,మగ
male gamate పురుషసంయోగబీజం
malformation వైకల్యం
malignancy కేన్సరువ్యాధి
malignant హానిచేయు,కేన్సరుసంబంధమైన
malignant tumour క్యాన్సరుకణితి
malnutrition ఆహారలేమితోశుష్కించటం,పోషణలోపం
malpractice దుష్ర్పవర్తన
malpresentation అస్వభావికఉదయం
malt మాల్ట్
mammal క్షీరదం
mammary స్తనసంబంధమైన
mammary gland స్తనగ్రంధులు,క్షీరగ్రంధులు
mammectomy స్తనఛేదన
mammilla చనుమొన
mammography ఎక్స్రేస్తనచిత్రణ
mandible కిందిదవడఎముక,అధోహనువు
mania ఉన్మాదం
manifest వ్యక్తమవు
manifestation అభివ్యక్తి,లక్షణం,గుణం
manipulation సంధానచాతుర్యం,చేతితోపనిచేయటం
mantle తొడుగు
manus హస్తం,చేయి
map చిత్రం
margin అంచు,తీరం
marginal ఉపాంత,అంచున
margosa వేపచెట్టు
marine bivalves సముద్రద్వికవాటులు
marrow మజ్జ
marsh plant బురదనీటిమొక్క
masculinity పురుషత్వం
mask ముసుగు
masochism బాధపడిఆనందించటం
mass సమూహం,రాశి
massage మర్ధన
mastication నమలటం
masturbation హస్తప్రయోగం
matching సరిపోల్చు
mater మెదడునుకప్పిఉండేపొర
materia medica ఔషదనిఘంటు,వస్తుగుణదీపిక
maternal మాతృసంబంధ
maternity ప్రసూతి,మాతృత్వం
maternity hospital ప్రసూతివైద్యశాల
maternity leave ప్రసూతిశలవు
mating సంగమం
matron యజమానురాలు
matter పదార్ధం
mattress పరుపు
maturation పరిణత,పరిపక్వత,యుక్తవయస్సు
mature పక్వ,ప్రౌడ
maturity పరిపక్వత
maxilla పైదవడ
maxillary bone జంభికాస్థి
maximum గరిష్ట
meadow పచ్చికమైదానం
meal భోజనం
mean సగటు
meanoeuvre యుక్తి
measles తట్టు,అమ్మవారు,దద్దు
measure పరిమాణం
measurement కొలత
meat మాంసం
mechanical యాంత్రిక
mechanism పనిచేసేపద్ధతి
media నడుమనున్నపదార్ధం,మాద్యమం
mediator మధ్యవర్తి
medical వైద్య,వైద్యసంబంధమైన
medical ethics వైద్యనీతిశాస్త్రం
medical leave వైద్యశలవు
medical officer వైద్యాధికారి
medical practitioner వైద్యుడు
medical profession వైద్యవృత్తి
medication ఔషదప్రయోగం
medicinal ఔషదసంబంధమైన
medicine ఔషదం,వైద్యశాస్త్రం
medico legal వైద్యన్యాయసం
medico legal report వైద్యన్యాయనివేదిక
medico social worker వైద్యసామాజికకార్యకర్త
medium యానకం
medulla మజ్జ,అంతస్థ,దవ్వ
medulla oblongata మజ్జాముఖము
megacephaly పెద్దతల
megaevolution బృహత్పరిణామం
megaphyll బృహత్పత్రం
megaspore స్ధూలస్ధిరబీజం
meiosis క్షయకరణవిభజన,క్షీణవిభజన
melancholy విషాదస్థితి
melanin pigment మెలనిన్వర్ణకం
member సభ్యుడు,అంగం
membrane పొర
memory జ్ఞాపకం
menarche రసజ్వల
meninges నాడీమండలంకప్పేపొర,
meningitis నాడీమండలపైపొరలోఉండేబుడ్డ
menopause ముట్లుడగటం
menses బహిష్టు,ముట్టు,అంటు
menstrual bleeding బహిష్టురక్తస్రావం
menstrual cycle రుతుచక్రం
menstrual discharge బహిష్టుస్రావం
menstruation రుతుస్రావం
mental మానసిక
mental retardation మానసికఎదుగుదలలోపం
mental tension మానసికఆందోళన
mesh వలకన్ను
mesmerism ఇంద్రజాలం
mesogamy మధ్యసంయోగం
mesophyll పత్రాంతరం
metabolism జీవక్రియ
metacarpal కరబాస్థిక
metal లోహం
metaphase మధ్యస్తదశ
metapodium చరమపాదం
metastatis రోగసంబంధమైనపిలకలు
metatarsalgia అరికాలిఎముకలనొప్పి
metatarsus అరికాలు
method పద్ధతి
methodology విధానం
mice చుంచుఎలుక
micro elements సూక్ష్మమూలకాలు
micro method సూక్ష్మపద్ధతి
micro organism సూక్ష్మజీవి
micro structure సూక్ష్మనిర్మాణం
microbe సూక్ష్మజీవి
microbiology సూక్ష్మజీవవిజ్ఞానం
microcephaly లఘుశిరస్సు,చిన్నతల
microcyte లఘుకణం
microscope సూక్ష్మదర్శిని
microsurgery సూక్ష్మదర్సినితోచేసేశస్త్రచికిత్స
micturition మూత్రవిసర్జన
mid rib నడిమి,మధ్యఈనె
middle ear మధ్యచెవి
midsternal line శరీరమధ్యభాగరేఖ
midvein నడిమి,మధ్యఈనె
midwife మంత్రసాని
midwifery ప్రసూతివైద్యం
migraine శిరోపార్శ్వనొప్పి
migration వలసపోవటం,ప్రవాసం
miliary జొన్నగింజవంటి
milk పాలు
milk teeth పాలదంతాలు
millet చిరుధాన్యం
millipeds సహస్రపాదులు
mind మనస్సు
mineral ఖనిజ
mineral ఖనిజం
mineral water ఖనిజజలం
minimum అతితక్కువ,కనిష్ట
minor అల్ప,లఘు,యుక్తవయస్సురాని
mirror అద్దం
miscarriage గర్భస్రావం
mite పురుగు
mitosis సమవిభజన
mitral ద్విపత్ర
mitral stenosis గుండెకవాటంఇరుకుకావటం
mitral valve గుండెకవాటం
mixed diet మిశ్రమఆహారం
mixed nerve మిశ్రమనాడి
mixture మిశ్రమం,నీళ్ళమందు
mobile సంచార
mobile clinic సంచారవైద్యశాల
mobile medical unit సంచారవైద్యబృందం
mode of life జీవనవిధానం
moderator మధ్యవర్తి
modification రూపాంతరం
moist చెమ్మ,తడి
moisture తేమ
molar teeth నమలుదంతం
mold బూజు
mole పుట్టుమచ్చ
molecule అణువు
monitoring మాపకక్రియ
monocular ఏకాక్షిక
monomolecular ఏకఅణువుగల
monotypic ఏకరూపక
monovalent ఏకసంయోజిక
morbidity వ్యాధిగ్రస్తత
morgue శవగృహం
morphogenesis స్వరూపోత్పత్తి
morphology స్వరూపశాస్త్రం
mortality మరణం
mortality rate మరణశాతం
mortuary శవగృహం
mosquito దోమ
mother తల్లి
mother cell మాతృకణం
motile చలనంఉన్న
motility చలనశీలత
motion sickness ప్రయాణఅనారోగ్యం
motor ప్రేరక
mouth నోరు
movable joints చలించుకీళ్లు
movement చలనం,గమనం
mucilage జిగురుపదార్ధం
mucous శ్లేష్మం
mucous cell శ్లేష్మకణం
mucous membrane శ్లేష్మపటలం
mule కంచరగాడిద
multifoliate బహుదళయుతం
multigravida బహుప్రసూతి
multipara బహుప్రసూతి
multiparous బహుశాఖిక
mumps గవదబిళ్ళలు
murder హత్య
murmur గొణుగుశబ్దం
muscle కండరం
muscle fibre కండరతంతులు
muscular కండరాలకు
mutant ఉత్పరివర్తితం
mutation ఉత్పరివర్తన
mutilation చిన్నాభిన్నం,అవయవనష్టం
mutual influence పరస్పరప్రభావం
myalgia కండరాలనొప్పి
myasthenia కండరాలదుర్బలత్వం
mycology శిలీంద్రవిజ్ఞానం
mycosis శిలీంద్రరోగం
myelitis వెన్నుపాముశోథ
myocarditis గుండెకండరాలశోథ
myocardium గుండెకండరం
myopia హ్రస్వదృష్టి
nacreous ముత్యపు
naevus పుట్టుమచ్చ
nail గోరు
nail bed గోరుకిందిమెత్తటిభాగం
nail ingrowing వక్రనఖం
narcotic మత్తుమందు
nares నాసికారంధ్రాలు,ముక్కురంధ్రాలు
nasal ముక్కుసంబంధమైన
nasal bone ముక్కుఎముక
nasal cavity నాసికాకుహరం
nasal septum నాసికావిభాజకం
nasal speculum ముక్కులోపలచూచుపరికరం
nasal spine ముక్కుదూలం
nates పిర్రలు
natural ప్రకృతిసిద్ధమైన,స్వాభావికమైన
nausea వికారం
nauseant వికారంకలుగజేసేది
navel నాభి,బొడ్డు
nebula నేత్రపటలంలోతెల్లనిమచ్చ
neck మెడ
necropsy శవపరీక్ష
necrosis ధాతువిచ్ఛిన్నత,థాతునిర్జీవత
necrotic నిర్జీవమైన
nector మకరందం
needle సూది
needle biopsy సూదితోతీసిచేయుజీవాణుపరీక్ష
negative రుణాత్మక,వ్యతిరేకార్ధమైన
nematode గోళక్రిమి,గుండ్రటిపురుగు
neo నవ
neonatal పుట్టినమాసంలోపల
neonatal tetanus నవజాతశిశుధనుర్వాతం
neonate నెలనిండనిశిశువు
nephritis మూత్రపిండాలశోథ
nephron నెఫ్రాన్
nerve నాడి,తంత్రి,నరం
nerve cell నాడీకణం
nerve cord నాడీదండం
nerve fibre నాడీతంతువు
nervous నాడీసంబంధమైన,అధైర్య
nervous impulses నాడీకంపనం
nest గూడు,గుంపు,సమూహం
nestling feathers శైశవదశలోనిఈకలు
network సంసక్తజాలం
neural నాడీసంబంధమైన
neural arch నాడీచాపం
neuralgia నాడీసంబంధమైననొప్పి
neurasthenia నరాలబలహీనత
neuritis నాడీశోథ
neuro నాడీసంబంధమైన
neuro physician నాడీశాస్త్రవైద్యుడు
neuro surgeon నాడీశాస్త్రచికిత్స
neurologist నాడీశాస్త్రనిపుణుడు
neuron నాడీకణం
neuropathy నరాలవ్యాధి
neurosis మనోదౌర్బల్యం
neutral మధ్యస్థంగాఉన్న,తటస్థమైన
newborn అప్పుడేపుట్టిన
night blindness రేచీకటి
night soil మలం
night terror రాత్రిభయం
nightmare పీడకల
nipple చనుమొన
nit ఈపి,పేనుగుడ్డు
nitrogen నత్రజని
nocturnal రాత్రిసంబంధమైన
nocturnal animal రాత్రిసంచరించుజంతువు
node కణుపు
nodule బుడిపె
noise ధ్వని,శబ్ధం
noise pollution శబ్ధకాలుష్యం
non infective సంక్రమించని
non motile కదలికలేని
non union విరిగినఎముకకలవకపోవటం
normal సామాన్య,సహజమైన
normotension సాధారణరక్తపోటు
nose ముక్కు,నాసిక
nose bleed ముక్కునుంచిరక్తంకారటం
nosology వ్యాధివర్గీకరణశాస్త్రం
nostril ముక్కురంధ్రం
nostrum గుప్తఔషదం
notch గంటు,సరుకు
notice ప్రకటన,సూచన
notifiable తెలియచేయవలసిన
notification తెలియజేయటం,ప్రకటన
nourishment పోషణ
nuclei కేంద్రకాలు
nucleus కేంద్రకం
nullipara పిల్లలనుకననిస్త్రీ
numbness తిమ్మిరి
numerical సంఖ్యాత్మక
nurse నర్సు,దాది
nursery శిశుసదనం,శిశుసంరక్షణగృహం
nursing home చికిత్సాలయం
nut పెంకుగలకాయ
nut(b) పెంకుగలకాయ
nutrient పోషకపదార్ధం
nutriment పోషకాహారం
nutrition పోషణ,పోషణవిజ్ఞానం
nutritionist పోషణ,విజ్ఞాననిపుణుడు
nymph సరూపశాబకం
oath ప్రమాణం,ఒట్టు
obese స్ధూలమైన
obesity స్ధూలకాయం
objective ఉద్దేశం
obscenity బూతు,అశ్లీలత
obstetric ప్రసవసంబంధమైన
obstetrician ప్రసూతివైద్యుడు
obstruction అవరోధం,అడ్డు
occlusion దారిమూయటం
occult గుప్త,గూఢ
occupation వృత్తి
occupational disease వృత్తిసంబంధమైనవ్యాధులు
occupational hazard వృత్తిసం,ప్రమాదకారులు
occupational therapist వృత్తిసం,చికిత్సాకారుడు
occupational treatment వృత్తిసం,చికిత్స
ocular నేత్ర
odour వాసన
odourless వాసనలేని
oedema వాపు
oedema శరీరంలోనీరుచేరిఉబ్బటం
oesophageal అన్నవాహికసంబంధమైన
oesophagitis అన్నవాహికదర్శనం
oesophagus అన్నవాహిక,ఆహారవాహిక
oil నూనె,తైలం
oil glands తైలగ్రంధులు
ointment మలాం, పూతమందు
olfactory వాసనసంబంధమైన
omission లోపం
omnivorous సర్వభక్షకుడు
onset ప్రారంభం
oocyte స్త్రీబీజమాతృకణం
ooze కారటం,చెమర్చటం
opacity అపారదర్శత
opaque కాంతినిరోధక
open తెరచిన
open case అంటురోగి
opening ద్వారం,రంధ్రం
operation శస్త్రచికిత్స
operation theatre శస్త్రచికిత్సప్రదేశం
ophthalmologist నేత్రవైద్యనిపుణుడు
opinion అభిప్రాయం
opium నల్లమందు
opthalamic నేత్ర,కంటిసంబంధమైన
opthlamia కంటిశోథ
optic నేత్ర
optic disc నేత్రపటలం
optic nerve నేత్రనాడి
optical defects నేత్రదోషాలు
optician దృక్శాస్త్రజ్ఞుడు
oral నోటిద్వారా,నోటిసంబంధమైన
oral cavity నోటిమార్గం
oral evidence మౌఖికసాక్ష్యం
oral temperature నోటిలోఉష్ణోగ్రత
orange నారింజ
orbit నేత్రకుహరం
orchitis వృషణశోథ
order క్రమం
organ అవయవం,అంగం
organic కర్బన
organic matter సేంద్రియపదార్ధం
organisation నిర్మాణం
organism జీవి
orgenelles సూక్ష్మాంగాలు
orifice ద్వారం,రంధ్రం
origin ఆరంభం,మూలం
original మొదటిది,అసలు
orinthophily పక్షిపరాగసంపర్కం
ornamentation అలంకరణ
orogenital నోరు,జననాంగాలకుసం
orthopaedics శల్య
os ద్వారం,రంధ్రం,ఎముక
oscillation ఊగటం,డోలనం
osmosis ద్రవాభిసరణ
osseous ఎముకసంబంధమైన
ossicle ఆస్థిఖండం
ossification అస్థీకరణ,ఎముకనిర్మాణం
osteitis అస్థిశోథ
osteoarthritis ఎముకలు,కీళ్ళశోథ
osteology శల్యశాస్త్రం,ఎముకలశాస్త్రం
osteomalacia అస్థిమృదుత్వం
osteomyelitis అస్థిమజ్జశోథ
osteoporosis బోలుఎములకవ్యాధి
ostracum పెంకుభాగం
ostrich నిప్పుకోడి
otic కర్ణ,చెవిసంబంధమైన
otitis కర్ణశోథ
otlogist కర్ణవైద్యుడు
otology కర్ణవైద్యశాస్త్రం
otorrhoea చెవినుంచిద్రవంకారటం
out patient బయటనుండిచికిత్సపొందురోగి
outbreak అకస్మాత్తుగాచెలరేగటం
outdoor patient వైద్యశాలలోఉండకుండచికిత్సపొందిపోయేరోగి
outer బాహ్య,వెలుపలి
outfit సరంజామ
outgrowth బాహ్యవృద్ధి
outlet బయటకుదారి
ova గుడ్లు
oval అండాకారమైన
ovary అండాశయం
oven పొయ్యి,ఆవం
over active అమితంగాచేయటం
overfeeding అధికంగాతినులేదాతినిపించు
oviduct స్త్రీబీజవాహిక
ovulation అండోత్సర్గం,అండంవెలువడటం
ovules స్త్రీబీజకణాలు
ovum అండం
oxidation ఆక్సీకరణం
oxygen ప్రాణవాయువు,ఆమ్లజని
oxytocin గర్భాశయప్రేరకఔషదం
ozaema పనస