Jump to content

Life Sciences Dictionary(English-Telugu)/I-J-K-L

Wikibooks నుండి
ice మంచు,మంచుగడ్డ
icterus పచ్చకామెర్లు,(పసుపు)
identical సరూప
identical twins సారూప్యకవలలు
identity గుర్తింపు,అనన్యత్వం
idiogram భావచిత్రం
idiopathic కారణంతెలియని
ileum ఇలియమ్,చిన్నపేగులోచివరిభాగం
ileum తుంటిఎముకపైవెడల్పుభాగం
ill జబ్బుపడటం
illegimate అక్రమ,చట్టవిరుద్ధ
illegitimacy అక్రమసంబంధం,జారసత్వం
illness వ్యాధి,రోగం
illusion భ్రమ,భ్రాంతి
image ప్రతిబింబం,రూపం
imbalance అసమానత్వం
imbecile మూఢుడు
imitation అనుకరణ
immature అపరిపక్వమైన
immersion నిమజ్ఞనం,ద్రవంలోముంచటం
immigration వలసరావడం
immobilization కదలికలేకుండచేయటం
immotile అచల,కదలని
immovable స్థిరమైన,కదలించలేని
immovable joint కదలనికీలు
immunity వ్యాధినిరోధకశక్తి,రక్షణశక్తి
immunization వ్యాధినిరోధకశక్తినికలిగించటం
immunology వ్యాధినిరోధకవిజ్ఞానం
immunotherapy వ్యాధినిరోధకశక్తిపెంచుచికిత్స
impacted tooth ఒకదానిపైమరొకటిఎక్కినదంతం
implant నాటబడిన
implantation నాటటం
implement ఉపకరణం,సాధనం
impotence నపుంసకత్వం
impregnation గర్భాదానం,గర్భంచేయటం
impression చిహ్నం,ముద్ర
impulse ప్రేరేపణ,తాకుడు
impure మలినమైన
impurity మాలిన్యం
in utero గర్భాశయంలో
in vivo శరీరంలోపల
inactive చేష్టలుడిగిన,అనుత్తేజక
inanimate నిర్జీవమైన,ప్రాణంలేని
inborn పుట్టుకతోవచ్చిన
incest రక్తసంబంధీకులమధ్యలైంగికచర్య
incidence సంభవం
incident సంఘటన
incipient ఆరంభదశలోవున్న
incised wound కోతగాయం
incision గంటు,కోత
incisor ముందరిపన్ను,కత్తెరపన్ను,కుంతకాలు
incisor teeth ముందుపన్ను,కత్తెరపన్ను
inclusion చేర్చటం,కలపటం
incompatibility పొసగమి,అసంగతి
incompatible విరుద్ధప్రకృతిగల
incompetence అసమర్థత,ఆశక్తత
incomplete abortion అసంపూర్ణగర్భస్రావం
incongruity అసమంజసత్వం
incontinence ఆపుకోలేకపోవటం,నిగ్రహరాహిత్యం
incoordination సమన్వయలేమి
incubation పొదగటం
incubation period అంతర్గతకాలం
incubator గుడ్లనుపొదిగేసాధనం,స్ధిరోష్ణపేటిక
index సూచిక
index finger చూపుడువేలు
indication సూచన
indictor సూచిక
indifferent నిర్లక్ష్యం,ఉపేక్ష,ఉదాసీనత
indigestible జీర్ణంకాని,అరగని
indirect పరోక్ష
indispensable అపరిహార్య,అత్యావశ్యకమైన
individual వ్యక్తి
indolent ఒళ్లువంగని,మానని
indoor patient లోపలఉండురోగి
inducement ప్రేరేపితం
induction ప్రేరణ
induction of labour ప్రసవప్రేరణ
induration కాఠిన్యం,గట్టితనం
inebriation మత్తు,మైకం
inertia జడత్వం,స్తబ్ధత
infancy శైశవం
infant శిశువు
infant food శిశుఆహారం
infant mortality శిశుమరణాలు
infanticide శిశుహత్య
infantile శిశుసంబంధమైన,పసితనంపోని
infantile paralysis శిశుపక్షవాతం
infarct రక్తసరఫరాలేకచనిపోయినకణాలు
infarction రోధగలనం
infection సంక్రమణం
infectious సాంక్రమిక
infective సంక్రమణశీల
inferior నిమ్న
infertile వంధ్యమైన
infertility వంధ్యత్వం
infestation పురుగులతోబాధపడు
infiltration చొచ్చుకొనిపోవటం
influenza విశపడిశం
influx అంతరప్రవాహం
infra red పరారుణ
infra red ray పరారుణకిరణం
infusion కషాయం
ingestion మింగటం,అంతర్గ్రహణం
ingredient అంశం,చేర్చినపదార్ధం,కలిపేపదార్ధం
inguinal గజ్జకుసంబంధమైన
inhalation ఊపిరిపీల్చటం
inhaler మందుఊపిరిద్వారాపీల్చేసాధనం
inheritance వారసత్వం
inhibition చురుకుగతితగ్గించటం
inhibitor చురుకుగతితగ్గించేది
initial stage ప్రారంభదశ
inject సూది
injection సూదిమందు
inoculation టీకాలువేయటం
inoperable శస్త్రచికిత్సవీలుకాని
inorganic కర్బనసంబంధంకాని,అసేంద్రియ
inquest న్యాయపరిపాలనకుసంబంధించినఒకఅధికారిచేసేపంచాయితి
insanitary అపరిశుభ్రమైన
insanity వెర్రి,ఉన్మత్త,పిచ్చి
insect కీటకం,పురుగు
insect borne కీటకవాహిత
insect repellent కీటకాలనుపారదోలేది
insecticide కీటకసంహారి
insectivorous కీటకాలనుతినునది
insemination శుక్రనిక్షేపణ,వీర్యనిక్షేపం
insensible స్మృతిలేని
insertion ప్రవేశపెట్టటం
insidious ప్రచ్ఛన్నమైన
insight అంతర్దృష్టి
inspection తనిఖీ,పరిశీలన
inspiration ఉచ్ఛ్వాసం,ఊపిరిపీల్చటం
inspire ఊపిరితీయు
instability అస్థిరత,నిలకడలేని
instillation చుక్కలువేయటం
instinct ప్రవృత్తి,స్వభావం
institute ఏర్పరచు,నియమించు
institute సంస్థ
instructor శిక్షకుడు,బోధకుడు
instrument పరికరం,పనిముట్టు
insufficiency చాలకుండటం,లోపం
insulation వ్యాప్తినిరోధకం
insulin ఇన్సులిన్
insurance భీమా
intake లోనికితీసుకోవటం
integrated సమైక్యత
integument పొర,త్వచం
intellect తెలివి,వివేకం
intelligence తెలివి,విజ్ఞత,జ్ఞానం
intelligence quotient తెలివి,బుద్ది,వివేకసూచిక
intensity తీవ్రత
intention ఉద్దేశం
inter digital వేళ్ళమధ్య
inter sex ఉభయలింగత్వం
inter trigo వేళ్ళసంధులోరేగుట
interaction అన్యన్యక్రియ,పరస్పరచర్య
intercellular కణాంతర
interception అడ్డుపడటం,అవరోధించటం
interchange పరస్పరమార్పు,ఇచ్చిపుచ్చుకొనటం
intercourse సంపర్కం,సాంగత్యం,పరస్పరవ్యవహారం
interest వడ్డీ,ఆసక్తి,ప్రయోజనం
interference జోక్యంకలుగచేసుకొనటం
intermediary మధ్యవర్తి
intermediate మాధ్యమిక,నడుమవున్న
intermittent విడిచివిడిచివచ్చే,మధ్యమధ్యలోవచ్చే
internal లోని,లోపలి,అంతర
international అంతర్జాతీయ
international quarantine అంతర్జాతీయపరిశీలననిఘా
internode కణుపునడిమి
internship వైద్యశిక్షణలోఒకదశ
interpolation ప్రక్షిప్తం
interpretation వ్యాఖ్య,వివరణ
interrupt అడ్డుపడు,ఆటంకపరచు
intersection కూడలి,విభజన
interval విరామం
intestinal ఆంత్ర,పేగుసంబంధమైన
intestine పేగు,ఆంత్రం
intoxicant మాదకపదార్ధం
intoxicating beverage మత్తుపానీయం
intoxication నిషా,మాదకత
intra abdominal ఉదరంలోని,కడుపులోని
intra cardiac గుండెలో
intra dermal injection చర్మంమధ్యకుసూదిమందు
intra muscular కండరంలోని
intra muscular injection కండరంలోనికిసూదిమందు
intra nasal ముక్కులోని
intra ocular నేత్రాంత
intra uterine గర్భాశయంలోని
intra uterine device గర్భాశయంలోపరికరం
intra venous injection రక్తసిరలోనికిఇచ్చుసూదిమందు
intracellular కణాంతస్ధ
intracranial కపాలంలో
intracutaneous చర్మంలోని
intraocular tension కంటిలోవత్తిడి
intravascular రక్తనాళంలోని
intravenous సిరలోని
introversion అంతర్ముఖుత
introvert అంతర్ముఖుడు
intuition సహజజ్ఞానం
invalid ఆశక్తుడు,దుర్బలుడు
invalidism ఆశక్తత,దుర్బలుడు
invasion ముట్టడించటం,పైబడటం
inversion తలకిందుగాఉండటం
invert బోర్లించు
investigation పరీక్ష,అన్వేషణ
invitro శోధననాళికలో
involuntary అనైచ్ఛిక,అసంకల్పిత
involution మెలితిరగటం,సహజస్ధితికిరావడం
inward లోపలివైపు
iridotomy కృష్ణపటలవిచ్ఛేదనం
iris కృష్ణపటలం
iritis కృష్ణపటలంశోధ
iron deficiency anaemia ఇనుములోపరక్తహీనత
irradiate కిరణీకరణ
irradiation కిరణీకరణం
irreducible తగ్గించటానికివీలుపడని
irregularity క్రమలేమి,వరుసలేమి
irreversible తిప్పివేయడానికివీలులేని
irrigation ధావన,కడగటం
irritability ప్రకోపశక్తి
irritation రేపటం
ischaemia రక్తప్రసరణహీనత
islet ద్వీపిక
isogamy సమసంయోగం
isolation వేరుపరచటం
isotonic సమగాఢ
isotope ఐసోటోప్
isotype సమరూపి
itch దురద,గజ్జి
itch mite దురదపురుగు
ivory దంతం
jaundice కామెర్లవ్యాధి
jaw దవడ
jawless fishes దవడలులేనిచేపలు
jejunum మధ్యాంత్రం
jelly జెల్లి,చిక్కటిద్రవపదార్ధం
jerk కుదుపు,చివుక్కునలాగుకొను
joint కీలు
judgement తీర్పు
juice రసం
junction సంధి
jurisprudence న్యాయశాస్త్రం
jurisprudence medical న్యాయవైద్యశాస్త్రం
juvenile బాల
juvenile delinquency బాలనేరత్వం
juvenile diabetes బాలమధుమేహం
juvenile stage బాల్యదశ
kalazar కాలాజార్జ్యరం,మన్యజ్వరం
keratitis శుక్లపటలపుశోధ
ketone bodies కీటోన్దేహాలు
kidney మూత్రపిండం
kidney tray మూత్రాపిండాకారపుపాత్ర
kiln బట్టీ
kinetic energy గతిజశక్తి
king cobra నాగరాజు,రాచనాగు
knee మోకాలు
knee cap మోకాలిచిప్ప
knife కత్తి
knob పిడి
knot ముడి
knuckle మెటికలు,వేలికణుపు
krait కట్లపాము
label చీటి
labelled గుర్తించిన
labile అస్థిర
lability అస్థిరత
labium పెదవి
laboratory ప్రయోగశాల
labour ప్రసవం,కాన్పు
labour pains కాన్పునొప్పులు
labrum పైపెదవి
lac insect లక్కపురుగు
laceration చీలినగాయం
lacrimal కన్నీటి
lacrimal gland కన్నీటిగ్రంధి
lacrimation కన్నీరుకారటం
lactagogue క్షీరవర్ధిని
lactation చనుబాలివ్వటం
lactative mother పాలుఇచ్చుతల్లి
lactogenic క్షీరవర్ధక
lactose పాలచక్కెర
lacuna సందు
lag వెనుకబడడం
lag మందదశ,వెనుకంజ
lagopthalmos కన్నుమూయలేకపోవటం
lame కుంటి
lamina పొర
lamina పత్రదళం
laminated పొరలువున్న
lamp దీపం
lancet చిన్నఈటెవంటిశస్త్రం
laparatomy ఊదరచ్ఛేదనం
large intestine పెద్దపేగు
larva డింభకం,లార్వ
larvicide డింభకనాళి
laryngitis స్వరపేటికశోధ
laryngoscopy స్వరపేటికపరీక్షసాధనం
larynx స్వరపేటిక
latent ప్రచ్ఛన్న
lateral పార్శ్వ
latrine మరుగుదొడ్డి,కక్కసు
lavage ధావనం
law నియమం
laws of life జీవనసూత్రాలు
laxative మృదువిరేచనకారి
layer పొర
lead సీసం
leading question ప్రధానప్రశ్న
leaf base పత్రపీఠం
leaf crown పత్రశిఖరం
leaflet పత్రకం
leak చుక్కలుగాకారు
leaking కారుతున్న
leave సెలవు
leech జలగ
left ఎడమ
leg కాలు
legislation చట్టంఏర్పరచటం
legitimacy ధర్మజాత,ఔరసత్వం
leguminous crop పప్పుధాన్యపంట
length పొడవు
lens కటకం
leprosy కుష్టురోగం
leptophyll సూక్ష్మపత్రం
lesbianism స్త్రీలలోస్వలింగసంపర్కం
lesion గాయం,లీషన్
lethal ఘాతుక
leucocyte తెల్లరక్తకణం
leucocytosis రక్తంలోతెల్లకణాలుహెచ్చవటం
leucoderma బొల్లి,తెల్లమచ్చలు
leucome కంటిలోతెల్లపువ్వు
leucoplast శ్వేతరేణువు
leucopoenia రక్తంలోతెల్లకణాలుతగ్గటం
leucorrhoea తెల్లబట్ట(స్తీలజబ్బు)
leukaemia ల్యూకోప్లేకియా
libido కామాతురత
lid కనురెప్ప
life జీవితం,ప్రాణం,ఆయువు
life cycle జీవితచక్రం
life expectation ఆశించుజీవితకాలం
life history జీవితచరిత్ర
ligament స్నాయువు,లిగమెంట్
ligation బంధనం,ముడివేయు
ligature ముడివేయుదారం,ముడిదారం
light తేలిక,ప్రకాశం,కాంతి,దీపం
lightening మెరుపు
limb అంగం,శాఖ
lime సున్నం,నిమ్మపండు
limit పరిమితి,హద్దు,సీమ
limitation పరిమితి
limiting పరిమితిచేయు
line గీత,రేక
lineage వంశీయక్రమం
linear ఒకేవరుసలోవున్న
linen ఉడుపులు,బట్టలు,వస్త్రాలు
lingua జిహ్వ,నాలుక
liniment తైలం,లేపనం
lining లైనింగ్,పూత
linkage సహలగ్నత,కలిపేది,తగిలించేది
lint లింట్,శస్త్రచికిత్సలోవాడుమెత్తనిగుడ్డ
lipaemia రక్తంలోకొవ్వుపెరగటం
lipid కొవ్వుపదార్ధం
lipoid కొవ్వుసంబంధమైన
lipolysis కొవ్వునాశనం
lipoma లైపోమా,కొవ్వుకంతి
lipoprotein లైపోప్రొటీన్
liquefaction ద్రవీకరణం
liquid ద్రవం
liquid soap ద్రవసబ్బు
liquor ద్రవం(సారాకలసినద్రవం)
lisping అస్పష్టంగామాట్లాడటం
lithotomy మూత్రంమార్గంలోనిరాయినితీయటం
live birth ప్రాణంతోపుట్టటం
live birth సజీవజననం
liver కాలేయం,కార్జం
liver cell కాలేయకణం
living సజీవ,జీవించియున్న
load భారం
lobar ఖండసంబంధమైన
lobe ఖండం
lobectomy ఖండోచ్చేధన
lobotomy మెదడులోఒకభాగంఛేదించటం
lobule లఘుఖండం
local స్థానిక
localization స్ధాననిర్ధారణ,నిర్ణయం
location స్థానం
lochia ప్రసవానంతరస్రావం
lock jaw దవడకదలకపోవటం
locomotion చలనం,గమనం
locule కక్ష్య
locus స్ధానం
logarithm సంవర్గమానం
loin నడుం,కటిస్థానం
long దీర్ఘ,పొడవైన
longitude రేఖాంశం
longitudinal నిలువు
loop లూప్,గర్భనిరోధకసాధనం
loose వదులు
loss నష్టం,హాని
lotion పైకిమాత్రం
louse పేను
low back pain వెన్నునొప్పి
lower కింది
lower limb దిగువఅవయవం,కాలు
lozenge చప్పరించేమందుబిళ్ళ
lubricant రాపిడితగ్గించటానికివాడేపదార్ధం
lubricant కందెన
lumbago నడుంనొప్పి
lumbar నడుముకుసంబంధించిన
lumbar puncture వెన్నుపూసనుంచిద్రవంతీయటం
lumen గహ్వరం
lunacy పిచ్చి,వెర్రి,మతిభ్రమణం
lunatic పిచ్చివాడు
lung ఊపిరితిత్తి,శ్వాసకోశం
lymph శోషరసం,రసి
lymph gland శోషరసగ్రంధి
lymph node శోషరసకణుపు
lymphadenitis శోషరసగ్రంధిశోధ
lymphatic రసనాళసంబంధమైన
lymphocyte ఒకరకమైనతెల్లరక్తకణం
lysis లయచేయటం