Jump to content

Life Sciences Dictionary(English-Telugu)/E-F-G-H

Wikibooks నుండి
ear చెవి
ear కంకి
ear drum కర్ణభేరి
ear lobe చెవితమ్మె
ear speculum లోపలిచెవిపరీక్షాపరికరం
early wood తొలిచేన
earth worm వానపాము
eclampsia ప్రసూతివాతం,గుర్రపువాతం
ecological జీవావరణ
economic botony ఆర్ధికవృక్షశాస్త్రం
ecosystem ఆవరణవ్యవస్త
ecstasy పారవశ్యం
ectopia స్థానభ్రంశం
ectopic స్థానభ్రంశంచెందిన
eczema గజ్జి,చర్మవ్యాధి
edible తినదగిన
education విద్య,శిక్షణ
effect ప్రభావం,పరిణామం
effective పనిచేయు,ప్రభావంచూపు
efferent అపవాహి
effervescence బుస్మనిపొంగటం
efficiency సమర్ధత
effluent బహి,ప్రవాహం,బయటికి
effusion శరీరకుహరాల్లోనిద్రవం
egg గుడ్డు,అండం
egg white తెల్లసొన
egg yolk పచ్చసొన
ego అహం
ejaculation స్కలనం
elaboration విపులీకరించటం
elastic స్థితిస్థాపకత్వం,సాగుగుణం
elation ఉల్లాసం
elbow మోచేయి
electric shock విద్యుత్ఆఘాతం
electrical విద్యుత్
electricity విద్యుత్శక్తి
electro cardiogram విద్యుత్హృదయరేఖచిత్రిణి
electrocution విద్యుస్మరణం
element మూలపదార్ధం,మూలకం
elephantiasis బోదవ్యాధి
elevation పైకెత్తటం
elixir తియ్యనిమందు
ellipse దీర్ఘవర్తులం
elongation పొడవుచేయటం
embedded అంతస్ధగిత
embolism రక్తప్రసారంఆగటం
embryo పిండం
embryology పిండోత్పత్తిశాస్త్రం
embryonic పిండసం
emergency అత్యవసరం
emergency case అత్యవసరరోగి
emetic వమనకారి,వాంతికలిగించునది
emission emotion స్కలనం
emphysema ఊపిరితిత్తులచివరలవాపు
empirical ఆనుభవంపైఆధారపడిన
emulsion తరళపదార్ధం
enamel పింగాణి
encapsulated పొరతోచుట్టబడిన
encephalitis మెదడువాపువ్యాధి
encephalogram మస్తిష్కలేఖ
enclosed ఆవృత
endemic స్థలవిశిష్ట
endemic disease వేగంగావ్యాపించువ్యాధి
endobiotic అంతర్జీవ
endocardium గుండెలోపలిపొర
endocarp అంత,ఫలకవచం
endocrine వినాళగ్రంధి,అంతఃస్రావి
endocrine glands వినాళగ్రంధులు
endocrinology వినాళగ్రంధులశాస్త్రం
endodermis అంతర్చర్మం
endolithophyte శిలాంతర్గతఅంతర్వృక్షం
endometrium గర్భాశయంలోనిలోపలిపొర
endophyte అంతర్వృక్షం
endoplasm అంతర్జద్రవ్యం
endoscope కుహరాంతరదర్శిని
endoscopy కుహరాంతరదర్శనం
endosperm అంకురచ్ఛదం
endothelium అంతరస్ధరం
enema ఎనిమా,గుదంద్వారాఎక్కించేద్రవౌషధం
energetic శక్తిగల
energy శక్తి,త్రాణ
enfolding(b) మడత
enlarge విస్తరించు, పెద్దదగు
enlargement అధికమైన,హెచ్చవటం
ensiform కత్తిఆకారంగల
enter ప్రవేశించు
enteric fever పేగులసంబంధజ్వరం
enteritis పేగుశోధ,అంతర్శోధ
enteron ఆంత్రం
entomaphily కీటకపరాగసంపర్కం
entomology కీటకశాస్త్రం
entrance ప్రవేశం
entry ప్రవేశం
environment వాతావరణం,పరిసరాలు
environmental sanitation పరిసరాలపారిశుద్ధ్యం
epiblast ఉపరిస్తరం
epidemic మహమ్మారి,ఏకకాలంలోవ్యాపించేది
epidemic disease ఏకకాలంలోవ్యాప్తిచెందుజబ్బు
epidemiology ఎపిడిమియాలజి
epidermal బాహ్యచర్మ
epidermis చర్మంపైపొర
epiglottis ఉపజిహ్వ
epilepsy మూర్చరోగం
epiphyte వృక్షోపజీవి
episode ఘటన
epistaxis ముక్కునుంచిరక్తంకారటం
episternum ఊర్ధ్వఉరోఫలకం
eradication నిర్మూలన,నిశ్శేషంగతొలగించటం
erection నిగుడుకోవటం
erode కోసుకుపోవు,ఒరుసుకుపోవు
erosion అరుగుదల,ఒరుసుకొనటం
erotic కామోత్తేజక,కామోద్దీపిక
error తప్పు,లోపం
eruption దద్దుర్లు,పొక్కులు
erythema చర్మంఎర్రబడటం,కందటం
erythrocyte ఎర్రరక్తకణం
escape పలాయనం,తప్పించుకొనటం
esophagitis అన్నవాహికశోధ
essential ఆవశ్యక,ఆహారవాహిక
estimate అంచనావేయు
estimation అంచనా
estrus ఎద,రుతుకాలం
etiology రోగకారణశాస్త్రం
eucalyptus oil జామానూనె
eugenics సుజననవిజ్ఞానం
eunuch నపుంశకుడు
euphoria ఉల్లాసస్థితి
eustachian tube కర్ణకంఠనాళం,శ్రోతపథనాళం
euthanasia బాధానివారణకోసంచంపటం
evaporation ఇగిరిపోవటం
evergreen forest సతహరితఅరణ్యం
evidence సాక్ష్యం
evolution క్రమవికాసం,పరిణామం
evolutionary biology పరిణామజీవశాస్త్రం
exacerbation వ్యాధిప్రకోసం,వ్యాధిమమ్మురం
examination పరీక్ష
examination table పరీక్షబల్ల
excavation తవ్వకం,తొలవటం
exchange మార్చు
excision కోసితొలగించటం,తీసివేయటం
excitation ఉత్తేజన,ప్రేరేపణ
excrescence అపవృద్ధి
excreta మలమూత్రాదులు
excretion విసర్జన
exercise శ్వాసవ్యాయామం
exertion శ్రమ,పాట
exfoliation కణాలురాలిపోవటం
exhalation ఊపిరివిడవటం,నిశ్వాసం
exhaustion అలసట
exhilarant ఉల్లాసపరిచేది
exhumation పూడ్చినశవాన్నితిరిగిపైకితీయడం
exine బాహ్యకవచం
exit బయటకుపోవుదారి,నిష్క్రమణ
exo receptors బాహ్యగ్రాహకాలు
exogenous బహిర్జాత
exoskeleton బాహ్యఅస్తిపంజరం
exotic అన్యదేశీయమైన
expectant mother కానున్నతల్లి
expectorant కఫోత్సారకం
experiment ప్రయోగం
experimental ప్రయోగాత్మకమైన
expert నిపుణుడు
expiry కాలంతీరిపోవటం
explosion పేలుడు
exposure బహిర్గతం,అపాయావకాశంఇవ్వటం
expression ముఖవైఖరి,భావరీతి
expulsion బహిష్కారం
extension ప్రసరించటం, విస్తరించటం,పొడిగించటం
external బాహ్య,వెలుపలి
external characters బాహ్యలక్షణాలు
external genitalia బాహ్యజననాంగాలు
extinct animals అంతరించినజంతువులు
extinct plants అంతరించినవృక్షాలు
extra cellular కణబాహ్య
extract సారం
extraction పీకటం,తీయటం
extrovert బహిర్ముఖుడు
eye నేత్రం,కన్ను
eye ball కంటిగుడ్డు,నేత్రగోళం
eye bank నేత్రనిధి
eye brow కనుబొమ్మ,భ్రుకుటి
eye lash కనురెప్పవెంట్రుకలు
eye lid కనురెప్ప
eye specialist నేత్రవైద్యనిపుణుడు
eyesore కన్నుమంట
face ముఖం
facial ముఖసంబంధమైన
facial profile ముఖాకృతి
facilitator నిర్వాహకుడు,సూత్రధారి
facility సౌకర్యం
facing అభిముఖంగా
factor కారకం,సింహాకృతిగలముఖం
faecal మలసంబంధమైన
faeces మలం
faeces retention మలంఆగటం
failure తప్పటం,భంగం
faint సొమ్మసిల్లు,తెలివితప్పు
fallopian tube ఫాలోపియన్నాళం
fallout అవపాతం
false concept అపోహ
familial కుటుంబంలోకలిగే
family కుటుంబం
family history కుటుంబచరిత్ర
family planning కుటుంబనియంత్రణ
fan పంకా,విసనకర్ర
farmer రైతు,కర్షకుడు
fascia చర్మంక్రిందకండరాలచుట్టుగలపొర
fascicle గుచ్ఛం,పుంజం
fat కొవ్వుపదార్దం
fat cell కొవ్వుకణం
fatigue అలసట
fauces గొంతు,నోరుకలిసేచోటు,అంగిలి
fauna జంతుసముదాయం
feather ఈక
febrile జ్వరంతోకూడిన
feeble minded బుద్దిమాంద్యం
feed తిండి,భోజనం
feed back mechanism పునఃపోషణపద్ధతి
feeding భోజనంపెట్టటం,మేపటం
feeding bottle సీసాపాలివ్వటం
feeding mechanism ఆహారసేవనయంత్రాంగం
feeling అనుభూతి
feet పాదాలు
female స్త్రీ
female gamet స్త్రీసంయోగబీజం,అండం
femur తొడఎముక
ferment పులిసేటట్లుచేసేవస్తువు
fermentation పులియబెట్టేచర్య
fertile సారవంతమైన,సంతానయోగ్యమైన
fertility సంతానోత్పత్తిచేయగలగటం
fertility rate గర్భధారణశాతం
fertilization గర్భధారణం,ఫలదీకరణం
fertilizer ఎరువు
fetid odour దుర్వాసన,చెడ్డవాసన
fetishism వస్తుకాముకత
fetor దుర్గంధం
fetus భ్రూణం
fever జ్వరం
fibre తంతువు,పోగు,నార
fibril సూక్ష్మతంతువు
fibroid ఫైబ్రాయిడ్,గర్భాశయకంతి
fibrosis తంతీకరణం,ఫైబ్రోసిస్
fibula కాలివెలుపలిఎముక
field of vision దృష్టిక్షేత్రం
field training క్షేత్రశిక్షణ
filament పోగు,సూక్ష్మతంతువు
filial సంతాన
filter వడపోసేసాధనం
filter వడియబెట్టు,వడపోయు
filtration వడపోత
fin వాజం,రెక్క
finding కనుక్కొన్నవిషయం
fine సున్నితమైన,సూక్ష్మ
finger వేలు,అంగుళి
finger print వేలిముద్ర
finite పరిమిత
firm పటిష్టమైన
first aid ప్రధమచికిత్స
first filial generation మొదటిసంతానతరం
fish చేప,మత్స్యం
fishery మత్స్యపరిశ్రమ
fission విచ్ఛిత్తి
fissure పగులు,విదారం
fistula నాళవ్రణం
fit ఇమిడిన,తగిన
fit మూర్ఛ,ఈడ్చు
fitness యోగ్యత,అర్హత
fixation స్ధిరీకరణం
fixative స్థిరకారి,స్థిరంగాఉంచేది
fixed కచ్చితమైన
fixity of species జాతులస్ధిరత్వం
flaccid బిగితప్పిన,పట్టుసడలిన
flake పెళ్ళ,పెచ్చు
flame జ్వాల,మంట
flap దళం,రెక్క
flash మెరుపు,తళుకు
flat బల్లపరుపు,చదును
flat foot చదునైనపాదం
flatulence జీర్ణమండలంలోవాయువు
flatus అపానవాయువు,పిత్తు
flea జోరీగ
fleeting అస్థిరమైన,నిలకడలేని
flesh మాంసం
flexibility సులభంగావంగగలస్థితి
flexible నమ్యససులభంగావంగే
flexor ముడిచే
flight muscle ఎగరటానికిసాయపడేకండరం
float తేలు
floating తేలియాడు
flood వరద
flora మొక్కలసమూహం
flora వృక్షసముదాయం
floral diagram పుష్పచిత్రం
flow ప్రవాహం
flower పూవు,పుష్పం,కుసుమం
flowering plants పుష్పించుమొక్కలు
fluctuation స్పర్శాతరంగం,అస్థిరత,నిలకడలేని
fluid ద్రవం
flush ఎర్రబారటం,నీరుకుమ్మరించటం
flutter తత్తరపాటు,కొట్టుకొనడం
fly ఈగ
foam నురుగు
focal కేంద్రసంబంధమైన
foetal పిండసంబంధమైన
foetal membrane పిండత్వచాలు
foetid దుర్గంధం
foetus గర్భస్ధశిశువు,పిండం
fog పొగమంచు
fold మడత
fold మడతపెట్టు
foliar ఆకులకుసం
folliage leaf సామాన్యపత్రం
follicle పుటిక
follow up వైద్యానంతరంచేసేతనిఖీ
foment కాపడంచేయడం
fomentation కాపడం
fomites రోగవ్యాప్తిచేసేరోగివాడినవస్తువులు
food ఆహారం,మేత,తిండి
food poisoning విషపూరితఆహారం
foot పాదం
foot drop పటుత్వంలేకుండావేలాడేపాదం
foot print పాదముద్రలు
foot rest పాదాధారం
force బలం
forceps శ్రావణం,ఫోర్సెసెప్స్
fore arm ముంజేయి
fore head నుదురు,లలాటం
foreign body అన్యపదార్ధం
forelimb పూర్వాంగం
forensic న్యాయసంబంధమైన
forensic medicine న్యాయసంబంధవైద్యశాస్త్రం
foreskin ముందోలు
forest వనం,అరణ్యం,అడవి
form ఆకారం,రూపం
formation రూపొందటం
formula సూత్రం
fortification ప్రబలీకరణం
fossa నిమ్నతల,గుంటప్రదేశం
fossil శిలాజం
foundation పునాది,ఆధారం
fraction భిన్నం,అంశం
fracture ఎముకవిరగటం
fragility పెళుసుదనం,భంగురత
free స్వేచ్ఛగావున్న
free living స్వేచ్ఛాజీవనం
freezing ఘనీభవించటం,హిమీకరణం
frequency తరచుగాసంభవించటం,పౌనఃపున్యం
fresh తాజా
friction rub రాపిడివలనవచ్చేగరుకుశబ్దం
frontal లలాటం,నుదుటిభాగం
frontal bone లలాటికాస్థి
frost తుషారం
frost bite మంచుదెబ్బ
froth నురుగు
frozen ఘనీభవించిన,గడ్డకట్టిన
fructose ఫలచక్కెర
fruit ఫలం,పండు
fruitlet చిన్నపండు
frying వేయించటం
fulminating అతితీవ్రమైన
fumigation పొగవేయటం
function కార్యం
functional factors క్రియాత్మకకారకాలు
functional unit క్రియాత్మకప్రమాణం
fundamental characters ప్రాధమికలక్షణాలు
fundus మూలం
fungal శిలీంద్ర
fungi శిలీంద్రాలు
fungicide శిలీంద్రనాశని
fungus బూజు
funnel గరాటు
furnace కొలిమి
furrow ముడుత
furrow చాలు,గీత
furuncle సెగగడ్డ
fusiform తర్కురూపం
fusion కరగడం
gait నడిచేరీతి
galactagogue క్షీరవర్ధిని
galactose పాలచక్కెర
gall bladder పిత్తాశయం
gall stone పిత్తాశయంలోరాయి
gamete సంయోగబీజం
ganglion గండిక,నాడిముడి,నాడీసంధి
gangrene కుళ్లినపుండు
garbage చెత్తాచెదారం
gargle పుక్కిలింత
gas వాయువు,గ్యాస్
gastrectomy జఠంచిధ్రీకరణం
gastric జీర్ణాశయ
gastric ulcer జీర్ణాశయపుండు
gastritis జఠఠ,జీర్ణాశయశోభ
gastro enterology జీర్ణాశయాంతరవైద్యశాస్త్రం
gastro scope జీర్ణాశయదర్శిని,గ్యాస్ట్రోస్కోప్
gastroenteritis జీర్ణాశయాంతరశోభ
gastroscopy జీర్ణాశయదర్శనం,జఠరశోభదర్శనం
gauze గాజుగుడ్డ
gene జన్యువు
general సామాన్యమైన
generation తరం,సంతతి
generative ఉత్పాదక
genesis ఉత్పత్తిక్రమం
genetic జన్యు,వంశాంకుర
geneticist జన్యుశాస్త్రనిపుణుడు
genetics జన్యుశాస్త్రం
genital జననేంద్రియసంబంధమైన
genitalia జననేంద్రియాలు
genito urinary జననేంద్రియ,మూత్ర
genotype జన్యురూపం
genus ప్రజాతి
geriatrician వృద్ధాప్యచికిత్సానిపుణుడు
geriatrics వృధ్ధాప్యవైద్యశాస్త్రం
germ రోగక్రిమి
germ cell బీజకణం
germ pore బీజరంధ్రం
germicidal రోగక్రిమినాశక
germicide రోగక్రిమినాశిని
germinal జననసంబంధమైన
germination మొలకెత్తటం
gestation గర్భఅవధి
giant cell మహాకణం
giddiness తలతిప్పు
gill మొప్ప
gingelly నువ్వులు
ginger అల్లం
gingivitis చిగురువాపు
ginning పత్తినుండిదూదితీయటం
giraffe జిరాఫీ
girdle మేఖల
girth పరిధి,చుట్టుకొలత
gland గ్రంధి
glans penis పురుషాంగచివరిబుడిపె
glare కండ్లుచెదిరేటట్లుమెరయు
glass snake గాజుపాము
glasses అద్దాలు,కంటిఅద్దాలు
glaucoma నీటికాసులు,ఒకవిధమైనకంటిజబ్బు
glaucous లేతఆకుపచ్చ, హరిత
gliding movement జారుడుచలనం
globular గోళాకార
glossitis జిహ్వశోథ,నాలికపూత
glottis కంఠబిలం
gluteal పిరుదుకుచెందిన
goblet cells గోళికాకణాలు
goitre గొంతుకణితి,థైరాయిడ్కణితి
gonad జననగ్రంథి,బీజకోశం
gonocyst బీజకోశం
gonoduct బీజవాహిక
gonorrhoea సెగవ్యాధి
grade శ్రేణి
graduated క్రమంగావిభాజించబడిన
graft అంటుకట్టు
grain ధాన్యం,గింజ
granulation కణాంకురం,నూకలుగాఏర్పడ్డ
granule కణిక
graph లేఖ,గ్రాఫ్
grasp పట్టు,గ్రహణశక్తి
grass పచ్చిగడ్డి
grass hopper గొల్లభామపురుగు
gravid గర్భవతియైన,పరిణితిచెందిన
gravity భూమ్యాకర్షణశక్తి
grazing మేయటం
great toe కాలిబొటనవేలు
green algae హరితశైవలం
gregarious సమూహవాసి
grinding teeth నమిలేదంతాలు
gripping pain మెలితిరుగునొప్పి
groin గజ్జ
groove గాడి
ground ఆధారం,నేల
ground flora భౌమవృక్షసంపద
group గుంపు,వర్గం,సమూహం,గణం
growth వృద్ధి,పెరగటం
guard cell రక్షకకణం
guidance నిర్దేశన
guinea pig గినియాపంది,ప్రయోగజంతువు
gullet అన్నవాహిక
gum బంక,జిగురు,చిగురు
gum boil చిగురుగుడ్డ
gut ఆహారనాళం
gynaecology స్త్రీజననేంద్రియ
gynobase అండకోశపీఠం
gynoecium అండకోశం
habit అలవాటు
habitat నివాసస్థానం
habitation నివాసస్ధలం
habituation అలవాటుపడటం
haematemisis రక్తంవాంతిచేసుకొనడం,రక్తవమనం
haematinic రక్తవర్ధిని
haematuria మూత్రంలోరక్తంపోవటం
haemoglobin రక్తవర్ణం,హీమోగ్లోబిన్
haemolysis రక్తంవిరగటం
haemorrhage రక్తస్రావం
haemorrhoids మొలలు
hails వడగళ్లు
hair జుట్టు,వెంట్రుక
hair fall జుట్టురాలటం
hair follicle రోమపుటిక
hairless stems నూగులేనికాండాలు
half life అర్ధాయువు
halitosis నోటిదుర్వాసన
hallucination విభ్రమం
hallux కాలిబొటనవేలు
hammer సుత్తి
hand చేయి,హస్తం
handle చేతిపిడి
hangover శేషదుష్ప్రభావం
hard కఠినమైన,గట్టి
hard palate అంగిలి
hard water కఠినజలం
harelip తొర్రిపెదవి
harvest పంటకోత
hatching పొదగటం
hazard ఆపద
head తల,శిరస్సు
head ache తలనొప్పి,శిరోభారం
head louse తలలోపేలు
heal మానటం,నయంచేయు
health మానసికారోగ్యం
health care ఆరోగ్యసంరక్షణ
health centre ఆరోగ్యకేంద్రం
health check up ఆరోగ్యపరీక్ష
health education ఆరోగ్యవిద్య
health officer ఆరోగ్యఅధికారి
health sub centre ఆరోగ్యఉపకేంద్రం
health worker ఆరోగ్యకార్యకర్త
hearing aid వినికిడిసాధనం
heart గుండె,హృదయం
heart ache గుండెనొప్పి
heart attack గుండెపోటు
heart beat హృదయస్పందన
heart block హృదయస్పందనఅవరోధన
heart block హృదయస్పందనలో
heart failure హృదయవైఫల్యం
heart wood చేవకర్ర
heat ఉష్ణం,వేడి
heat stroke వడదెబ్బ,ఎండదెబ్బ
heel మడమ
helmet శిరస్త్రాణం,శిరోకవచం
helminth ఏలికపామువంటిపరాన్నజీవి
hemiplegia పక్షవాతం
hemisphere అర్ధగోళం
hepatic కాలేయసంబంధమైన
hepatitis కాలేయపుశోధ
herb మూలిక
herbivore శాఖాహారి
herbivorus శాకభక్షక,శాకాహారంతిను
hereditary వంశపారంపర్య,వంశానుగత
heredity అనువంశికత
hermaphrodite ఉభయలింగజీవి
hernia గిలక,హెర్నియా
herpes సలిపి
heterogenous విషమజాతీయ
hexagonal ఆరుభుజాలుకల
hexapod ఆరుకాళ్లుకలది
hiatus అవరోధం,దారి
hibernation సుప్తావస్త
hiccough వెక్కిళ్ళు
hilus నాభి
hinge joint బందుకీలు
hip తుంటి
hip bone తుంటిఎముక
histology కణజాలశాస్త్రం
history చరిత్ర
history taking చరిత్రసేకరణ
hoarseness గొంతువాపు
home గృహం,ఇల్లు
homicide నరహత్య
homocellular సమకణసం
homogenous ఒకేవిధమైన,ఒకేరకమైన
homologous సమజాత,నిర్మాణపోలికలుగల
homosexuality స్వలింగసంపర్కం
homozygote సమయుగ్మజం
honey comb తేనెపట్టు
hood పడగ
hoof మూపురం
hook కొక్కెం
hook worm కొంకిపురుగు
hormone హార్మోను
horn కొమ్ము,శృంగం
hornwort కొమ్ముమొక్క
horticulture ఉద్యానకృషి,సేద్యం
hospital వైద్యశాల
hospitalisation ఆసుపత్రిలోచేరటం
host అతిధేయి
host cell అతిధేయికణం
host parasite relationship అతిధేయిపరాన్నజీవిసంబంధం
houling monkeys కూతవేసేకోతులు
house ఇల్లు
human మానవ,మనుష్యసంబంధమైన
human biology మానవజీవశాస్త్రం
humerus దండఎముక
humidity గాలిలోతేమ,చెమ్మ
humidity ఆర్ద్రత,గాలిలోతేమ
humming birds కూసే,పాడేపక్షులు
hunger ఆకలి
hunger contractionsఆ కలినొప్పులు
hunger pain ఆకలినొప్పి
hurt గాయం,గాయంచేయు
husk ఊక,పొట్టు
hybrid సంకర
hybrid vigour సంకరతేజం
hybridization సంకరపరచటం
hydration జలీకరణం
hydrocarbons కర్బనసమ్మేళనాలు
hydrocele వరిభీజం,బుడ్డ
hydrophobia జలభయరోగం,పిచ్చికుక్కజబ్బు
hygiene ఆరోగ్యవిజ్ఞానం
hymen కన్నెపొర
hyoid bone కంఠాస్థి
hyperacidity జఠరఅధికామ్లత
hyperactive అతిగాచురుకైన
hyperemesis అతివమనం
hyperglycemia అధికచక్కెరస్థితి
hyperpyrexia అతిజ్వరం
hypersensitivity అతిగ్రాహకత్వం
hypertension అధికరక్తపోటు
hypertrophy అతివృద్ధి
hypnotic నిద్రతెప్పించేది
hypo dermic needle ఇంజక్షనుసూది
hypochondriasis రోగభ్రమ
hypodermic చర్మంక్రింద
hypoglycemia రక్తంలోగ్లూకోజ్
hypotension అల్పరక్తపోటు
hypothermia అల్పోష్ణస్థితి
hypothesis పరికల్పన
hypothyroidism థైరాయిడ్గ్రంధిమాంద్యత
hysterectomy గర్భాశయతీసివేత
hysteria హీస్టీరియా