Jump to content

Life Sciences Dictionary(English-Telugu)/C-D

Wikibooks నుండి
caeca అంధనాళాలు
caesarean పొట్టకోసిబిడ్డనుతీయు
caesarean section శస్త్రచికిత్సద్వారాకానుపు
calf దూడ
callosity చర్మపుకాయ
callus గట్టి,కాయగాచిన
calory.calorie కేలరి
calyx రక్షకపత్రావళి
camel ఒంటె
campanulate గంటఆకారపు
camphor కర్పూరం
canal కాలువ,నాళం
cancer పుట్టకురుపు,కేన్సరు
canine teeth కొరుకుడుపళ్లు
canned foods డబ్బాలలోగలఆహారం
cannibalistic స్వజాతిభక్షక
canning డబ్బాలోనిల్వచేయటం
canopy పందిరివంటి
cap టోపి,మూత
cap cell కిరీటకణం
capacity పరిమాణం,శక్తి
capillaries కేశనాళికలు
capillary కేశనాళిక
capitates శీర్షాకారం
capsule గొట్టం
carapace పృష్టకవచం
carbon కర్బనం
carbon బొగ్గు
carbonated drinks బొగ్గపులుసువాయుపానీయాలు
carbuncle రాచకురుపు
carcass శవం
carcinogen పుట్టకురుపుకలిగించునది
cardiac గుండెసంబంధించిన
cardiac arrest గుండెఆగటం
cardiac murmur గుండెగురగుర
cardiac oedema గుండెవాపు
cardiac pacemaker గుండెవేగనిర్దేశపరికరం
cardiac pain టోపి,మూత
cardiac stimulant గుండెఉత్తేజకారిణి
cardinal ప్రధాన
cardiologist గుండెజబ్బులనిపుణుడు
care సంరక్షణ
caries క్షయం,పిప్పి
carnivorous మాంసాహారి
carpal మణికట్టు
carrier వాహకం,వాహకుడు
cartilage మృదులాస్తి
case రోగి
case history రోగచరిత్ర
cash crop వాణిజ్య,వ్యాపారపంట
cast పోత
casting విసర్జనం
castor ఆముదం
catalysts ఉత్ప్రేరకాలు
cataract కంటిశుక్లం
catarrh జలుబు,పడిశం,రొంప
category వర్గం
caterpillar గొంగళిపురుగు
catgut కుట్లువేయుదారం
catheter శరీరద్రవాలనుబయటకుతీయుగొట్టం
cathode రుణాత్మక
caudal తోకసం
caudex మాను
cauline కండసంబంధమైన
causality అత్యవసరరోగులనుచూసుచోటు
cause కారణం
cavity కుహరం,కోశం
cell కణం,జీవకణం
cell mediated immunity కణఆధారరోగనిరోధకత
cell membrane కణత్వచం
cellular కణసంబంధమైన
census జనాభాలెక్క
centipede జెర్రి,శతపాది
centra కశేరుమధ్యాలు
central కేంద్రీయ,మధ్య
centri petal కేంద్రాభిసరణ
cephalgia తలనొప్పి
cephalo thorax శిరోవక్షం
cephalon శిరోభాగం
cereal తృణధాన్యం
cerebellum చిన్నమెదడు
cerebral మస్తిష్క
cerebrum పెద్దమెదడు
cerobral spinal fluid వెన్నుద్రవం
certificate యోగ్యతాపత్రం
cerumen గులిమి,గుబిలి
cervical మెదడుకుచెందిన
cervix గర్భాశయకంఠం
chain శృంఖల
chamber గది
chance యాదృచ్ఛిక
chancre సుఖవ్వాధికురుపు
change మార్పు
channel కాల్వ
character నడత,శీలం
characteristics లక్షణాలుకనిపించని
charring మాడిపోవు
chart పటం
check up పరీక్ష
cheek బుగ్గ
cheek pouches దవడసంచులు
chemical రసాయనిక
chemical receptor రసాయనికగ్రాహకం
chemical transmitter రసాయనవాహకం
chemist రసాయనికశాస్త్రజ్ఞుడు
chemosynthesis రసాయనికసంశ్లేషణ
chemotherapy ఔషధచికిత్స
chest ఛాతి
chicken pox ఆటలమ్మ,చిన్నమ్మవారు
child welfare శిశుసంక్షేమం
chin చుబుకం
chlorophyll పత్రహరితం
chloroplast హరితకణాలు
chloroquin మలేరియామందు
chlorosis నిర్హరితం
cholera కలరా
cholesterol కొవ్వు
chorda cells వంశకణాలు
chordotonal organ ధ్వనిగ్రాహకఅవయవం
chorion పరాయువు
choroid రక్తపటలం
chromoplasts వర్ణకణాలు
chronic దీర్ఘకాలిక
cilia శైలికలు
ciliary feeder శైలికాధారభోక్త
cilium శైలిక
circle వృత్తం
circular వర్తుల
circulation ప్రసరణ
circulatory phase ప్రసరణదశ
circulatory system రక్తప్రసరణవ్యవస్ధ
circumcision సుంతీ
circumstantial evidence పరిస్థితిసం,సాక్ష్యం
cirrhosis కాలేయవ్యాధి
cirrhosis of liver కాలేయంగట్టిపడటం
cirri ఉపాంగాలు
cistern సూక్ష్మనాళిక
citrus నిమ్మజాతి
clam అల్చిప్ప
clapping root అంటువేరు
classification వర్గీకరణ
clavicle జతృక
clavicle కాలర్ఎముక
claw గోరు
claws గోళ్లు,నఖాలు
clay బంకమట్టి
clear తొలగించు,శుభ్రంచేయు,స్పష్టమైన
cleavage విదళనం
cleft palate చీలినఅంగిలి
climate శీతోష్ణస్ధితి
climbing ఎగబాకు
clinic రోగనిర్ణయశాల,వైద్యశాల
clinical రోగచికిత్ససం
clinical history రోగచికిత్సచరిత్ర
clinical laboratory రోగచికిత్సపరిశోధనశాల
clinical medicine ఔషధచికిత్స
clinical thermometer శరీరఉష్ణోగ్రతామాపనపరికరం
clitoris యోనిశీర్షం
closed మూయబడిన
clot కదుము
clotting time రక్తంగడ్డకట్టుసమయం
clove oil లవంగనూనె
coagulant గడ్డకట్టించునది
coarse ముతక,గరుకు
coarse ముతక
coat పూత
coating విలేపనం,పూత
cob బొండు,పొత్తి(మొక్కజొన్న)
cobra నాగుపాము
cobweb సాలెగూడు
coccyx అనుత్రికం
cockroach బొద్దింక
coconut crab కొబ్బరిపీత
cocoon గుడ్లతిత్తి
cod liver oil కాడ్కాలేయతైలం
code సంహిత
coefficient గుణాంకం
coelom శరీరకుహరం
cofactor సహకారకం
coffin శవపేటిక
cognition గుర్తింపు
cohabitation సహజీవనం
coherence పొందిక
cohorts సమూహాలు
coils కుండలాలు,చుట్లు
coincidence అనురూపత
coitus సంభోగం,మైధునం
cold జలుబు,పడిశం,రొంప
cold storage శీతలగిడ్డంగి
colic శూలనొప్పి
collapse నిపాతం
collar కండరవలయం
collar bone భుజంఎముక
collecting పోగుచేయటం
collecting tubules సంగ్రహణనాళికలు
collection ఒకచోటికిచేరటం
collision అభిఘాతం
colon పేగు
colonial animals సహనివిష్టజంతువులు
colony సహనివేశం
colour blindness వర్ణఅంధత్వం
column నిలువుగడి,స్ధంబం
columnar స్తంభాకార
coma అపస్మారకస్ధితి
comb కంకం
combination సమ్మేళనం
comensal సహభోజి,సహభోక్త
commensalism సహభోజకత్వం
commode మరుగుదొడ్డిఆసనం
common cold సాధారణజలుబు
community health volunteer సమాజఆరోగ్యకార్యకర్త
compact సాంద్ర
comparative anatomy తులనాత్మకశరీరనిర్మాణశాస్త్రం
compensation పరిహారము
complete పూర్తిచేయు
complete fracture పూర్తిగాఎముకవిరగటం
complexes సంకులాలు,సంశ్లిష్టాలు
complexion శరీరవర్ణం,వన్నె,ఛాయ
compliance అంగీకారం,సమ్మతి
complication ఉపద్రవం,అవలక్షణం
component అంశం,భాగం,సంఘటన
compound సంయోగపదార్ధం
comprehension గ్రహింపు,ఆకళించుకొనడం
compress అణచటం,ఒత్తిడిచేయటం
compression సంపీడనం,ముద్ర
compulsion బలవంతం,నిర్భంధం
concealed గుప్తమైన,దాగివున్న
concentration ఏకాగ్రత,గాఢపరచటం
concept భావన
conception గర్భధారణం
concussion ఘాతపరిణామం,మెదడుఅదరడం
condensation సంగ్రహణం
condition స్థితి,అవస్థ
condoyle బుడిపి
condyle కందం
configuration ఉపరితలవిన్యాసం
confusion సంభ్రమం,కలవరం
congenital జన్మజాత,పుట్టుకతో
congested రక్తాధిక్యత
conical శంకుఆకారంగల
conifer శృంగాకారవృక్షం
conjugate కలుపు
conjugation సంయోగం
conjunctiva కనురెప్ప,కనుగుడ్లనుకలిపేపొర,సంయోజకం
connation సహజన్మ
consanguinity రక్తసంబంధమైన
consciousness స్పృహ,తెలివి,స్మారకం
conservation సంరక్షణ
consolidation ఏకత్రకరణం,ఘనీభవం,గట్టిపడటం
constipation మలబద్దం,మలబద్ధకం
constitution శరీర,దేహతత్వం
constriction శరీర,దేహతత్వం
consultation సంప్రదించటం,సమాలోచన
consumption వినియోగం,క్షయం,తరిగిపోవటం
contact స్పర్శ,తాకడం
contact eczema స్పర్శవల్లవచ్చుగజ్జి
contact lens కంటికిఅంటియుండుఅద్దం
contagious సాంసర్గిక,అంటు,సోకు
contaminated కలుషితమైన
contingency ఉహించకుండాజరిగే
contraception గర్భనిరోధం
contraction సంకోచం,ముడుచుకొన్నది
contracture నికుంచనం,ముడుచుకొన్నది
contradiction విరుద్ధమైనది,ఖండన
control నియంత్రణ,అదుపులోపెట్టు
contusion బొప్పి,కముకుదెబ్బ
convalescence రోగంనుంచికోలుకోవడం,క్రమస్వస్థత
convergence అభిసరణ
conversion రూపాంతరణ,మార్పు
convulsion ఈడ్పు,మూర్చరోగం
coordination సమన్వయం
copulation మైధునం
coral పగడం
cord రజ్జు,తాడు
core అంతర్భాగం
cork బెండు
corn ఆనె
cornea శుక్ల,స్వచ్ఛపటలం
corona కిరీటం
coronary artery గుండెధమని
corporeal శారీరక,శరీరానికిసంబంధించిన
corpse శవం
corrosion తినివేయడం
cortex వల్కలం
coryza పడిశం
cosmic evolution అభిసరణపరిణామం
cosmopolitan విశ్వవ్యాప్త
costals పృష్టపొలుసులు
cotton దూది
cotton seed oil పత్తిగింజలనూనె
cotyledon బీజదళం
cough దగ్గు
counter action ప్రతిచర్య,ప్రతికూలక్రియ
counter clockwise అపసవ్యం
courtship అనురంజనం
cover మూత
crab పీత,ఎండ్రకాయ
cradle ఉయ్యాల
cramp బిగపట్టటం,తిమ్మిరి
cranial కపాల,పుర్రెసంబంధమైన
cranial nerve కపాలనాడి
cranium కపాలం,పుర్రె
craving తీవ్రమైనకోరిక,తృష్ణ
creeper లత
cremation శవదహనం
crematorium శవదహనశాల
crenate serrate వలయదంతాకారం
crescentic అర్ధచంద్రాకార
crest పింఛం,శిఖ
cretinism వామనత్వం,మరుగుజ్జుతనం
crevice పగుళ్లు,బీట
cripple అవిటివాడు
crisis గండం,సంకటావస్థ
cristae శిఖలు
crocodile మొసలి
crop పంట,అన్నకోశం
cross breeding సంకరణ
cross fertilization పరఫలదీకరణం
cross pollination పరపరాగసంపర్కం
cross section అడ్డుకోత
crowbar గునపం
crumpled(b) ముడతలుపడిన
crus ముంగాలు,చీలమండ
crust పటలం
crutch చంకకర్ర,ఊతకర్ర
cryptic colouration పరిసరానుగుణశరీరరంగు
crystal స్ఫటికం
crystalline స్ఫటికాకార
cubitus మోచేయి
cuboid ఘనాకారస్ధితి
culm తృణకాండం
cultivation సేద్యం,సాగు
cup fungus కప్పుశిలీంద్రం
curative రోగంనయంచేసేది
curdy పెరుగువంటి
cure నివారణ,నయం,స్వస్థత
curve వంపు,వక్రం
cushion మెత్త,దిండు
cutaneous artery చర్మధమని
cutaneous gills చర్మమొప్పలు
cutaneous respiration చర్మశ్వాస
cyclic change చక్రీయమార్పు
cylinder వర్తులస్తంభం
cyst ద్రవకోశం,తిత్తి
cystitis మూత్రాశయంశోధ
cyto chemical tests కణరసాయనికపరీక్షలు
cytogamy కణసంయోగం
cytokenesis కణవిభజన
cytology కణశాస్త్రం
cytolysis కణవిచ్ఛిత్తి
cytoplasm జీవద్రవ్యంకణపదార్ధం
cytostome ముఖం
cytotaxonomy కణాధారవర్గీకరణశాస్త్రం
dactyle అంగుళి
dactylitis అంగుళిశోధ,వాపు
daily rhythm దైనందినలయ
dairy పాలకేంద్రం
damage హాని,నష్టం
damp proof చెమ్మ,తేమతగలని
dark చీకటి,నల్లని
dark adaptation అంధకారఅనుకూలనం
dark room చీకటిగది
darting movement ఆకస్మికచలనం
data దత్తాంశాలు
day dreaming పగటికలలుకనడం
deaf mutism చెవిటి,మూగ
deafness చెముడు,బధిరత్వం
death మృత్యువు,మరణం
death certificate మరణపత్రం
death rate మరణశాతం
death rattle చనిపోయేముందుచేసేగురకశబ్దం
debilitated దుర్బలమైన,నీరసమైన
debridement గాయాన్నిశుభ్రపరచటం
debris చెత్తపదార్ధం,శిధిలావశేషం
decantation తేర్చటం
decapitation శిరచ్ఛేధనం
decay శిధిలం,క్షయం
decayed teeth పిప్పిపన్ను
decibel డెసిబిల్
deciduous forest ఆకురాలుఅడవి
decoction కషాయం
decomposed కుళ్లిన,శిధిలమైన
decompress వత్తిడితగ్గించు
decompression వత్తిడితగ్గించటం,విసంపీడనం
decongestion రక్తాధిక్యతతగ్గించటం
deep లోతైన,తీవ్రమైన
deep well లోతుబావి,గొట్టంబావి
deer జింక
defaecation మలవిసర్జన
defect దోషం,లోటు
defense రక్షణ
defensive mechanism రక్షణసంవిధానం
deficiency హీనత,కొరత,లోపం
deficiency disease లోపంవల్లవచ్చుజబ్బు
deficient లోపమైన,హీనమైన
deforestation వననిర్మూలన
deformity వైకల్యం,వికారం
degeneration క్షీణించటం,క్షీణత
deglutition మింగటం
degradation అధోపతనం
degree పరిమితి,స్ధాయి
dehydration నిర్జలీకరణ,ఎండిపోవటం
delay ఆలస్యం,విలంబనం
delayed labour ఆలస్యపుకాన్పు
deletion పరిత్యాగం,తొలగింపు
delicate సున్నితమైన
delinquency నేరస్వభావం
delinquent బాలనేరస్ధుడు
delirium సంధిప్రేలాపన
delivery ప్రసవం,కాన్పు
delusion భ్రాంతి,విభ్రమ,మిధ్యావిన్యాసం
dementia మతిభ్రంశం,మతిమరపు
demography జనాభావిజ్ఞానం
demonstration ప్రదర్శనం
demulcent ఉపశమనకారి
dendriform organ శాఖోపశాఖలుగాఉన్నఅవయవం
dendroid వృక్షాభం
denervation వికృతీకరణం
dengue fever డెంగ్యూజ్వరం
density సాంద్రత
dental దంతసంబంధమైన
dental caries దంతక్షయం
dental formula పలువరుస,దంతవిన్యాసం
dental sac దంతపుసంచి,తిత్తి
dentine దంతధాతువు,పింగాణి
dentist దంతవైద్యుడు
dentition పళ్లుమొలవటం
denture కట్టుడుపళ్లు,కృత్రిమదంతాలు
deodorant దుర్వాసనపోగొట్టేది
department విభాగం,శాఖ
depilation రోమనిర్మూలనం
depletion ఖాళీచేయటం,నిశ్శేషణం
deposit నిక్షేపం
depot గిడ్డంగి,నిలువఉంచేస్థలం
depression వ్యాకులత,కుంగిపోవటం
derangement అస్తవ్యస్తం,తారుమారు
derivative ఉత్పన్నం
dermal చర్మసంబంధమైన
dermatitis చర్మపుశోభ
dermato mycosis తామర
dermatologist చర్మరోగనిపుణుడు
dermatology చర్మరోగవిజ్ఞానం
dermatophyte చర్మశిలీంద్రం
dermatosis చర్మానికికలిగేవికారం
dermis అంతశ్చర్మ
descending అవరోహించు,కిందికిదిగు
desensitization గ్రాహకతనుతగ్గించటం
dessication అనార్ద్రకణం
destaining వివర్ణీకరణం
destruction నిర్మూలనం,నాశనం
destructive విధ్వంసక
detachment విడిపోవటం
deterioration క్షీణించటం
determinant నిర్ణాయకం
detoxification నిర్విషీకరణ
development వికాసం,అభివృద్ధి
deviation తొలగటం,విచలనం
device సాధనం,యుక్తి
dew మంచు
dextral సవ్య,కుడి
diabetes మధుమేహం
diabetic neuritis మధుమేహంవల్లనాడీశోధ
diagnosis రోగనిర్ణయం
diagnostic రోగనిర్ణయకారి
diagram బొమ్మ,రేఖాచిత్రం
dialysis డయాలిసిస్
diameter వ్యాసం
diaphragm శరీరమధ్యపటలం,ఉదరవితానం
diarrhoea నీళ్లవిరోచనాలు
diastole హృద్వ్యాకోచం
diastolic pressure గుండెవ్యాకోచవత్తిడి
diet పధ్యం,ఆహారపదార్ధం
differential diagnosis ఒకేలక్షణాలుగలఇతరజబ్బు
differentiation రూపభిన్నత
difficult labour కష్టపుకాన్పు
difficulty కష్టం
diffusion విస్తరణ
digest జీర్ణంచేసుకొను,జీర్ణమగు
digestion జీర్ణక్రియ
digestive జీర్ణకారి
digestive juice జీర్ణరసం
digestive system జీర్ణవ్యవస్థ
digit అంగుళి,వేలు
digitals అంగుళ్యఎముకలు
dihybrid cross ద్విసంకరజాతి
dilatation విస్ఫారం
dilation విస్ఫారణం
dilution విలీనం,సజలంచేయటం
dimple పొట్ట
dioecious ఏకలింగజీవులు
diphtheria కంఠసర్పివ్యాధి,కంఠరోహిణి
diploblastic ద్విస్ధరిత
diplopia వస్తువురెండుగాకనిపించటం
direct ప్రత్యక్ష
direction దిశ
disability అశక్తత
disc గుండ్రనిబిళ్ళ,బింబం
discharge విసర్జనం,స్రావం
discharge certificate విడుదలపత్రం
discolouration వివర్ణత్వం
discussion విషయవిమర్శన,చర్చ
disease వ్యాధి,రోగం
disinfectant రోగక్రిమినాశని
disintegration విచ్చిత్తి
dislocation కీలుజారటం
disorder క్రమభంగం,జాడ్యం
disorientation స్దితి,భ్రాంతి
dispensary ఔషదశాల
dispense మందులుఇచ్చు
dispensing మందులుఇవ్వటం
displaced స్థానభ్రంశంచెందిన
displacement స్ధానభ్రంశం
disposal పరిష్కారం,విసర్జన
disposition స్వభావం,తత్వం
disproportion అసమానత్వం,వ్యత్యాసం
dissection ఛేదనం,కోసివిడదీయడం
dissemination ప్రసారం,వ్యాప్తి
dissociated విడిపోయిన
dissolution కరగటం,విద్రవణం
dissolved కరిగిన,ముగించిన
distal అగ్ర,దూరపు,దూరంగాఉన్న
distant vision దూరదృష్టి
distilled బట్టిపట్టిన,స్పిన్న
distortion వంకరవిరూపం
distribution పంపిణీ,పంపకం
disturbance అల్లరి,కలత,కల్లోలం
diuresis అతిమూత్రం,ఎక్కువగామూత్రంపోవటం
diuretic మూత్రబద్ధకం,మూత్రంజారీచేసేది
diurnal పగటి
dive మునగటం
divergence అపసరణ
diving animals నీటిలోమునిగేజంతువులు
dizziness కళ్ళుతిరగటం,తలతిప్పటం
dog bite కుక్కకాటు
domestic గృహసంబంధమైన
domestic fowl నాటుకోడి
domestication పెంపకం
domiciliary ఇంటివద్దజరిగే
domiciliary service గృహసేవ
domiciliary treatment గృహచికిత్స
domiciliary visit గృహసందర్శన
dominant ప్రబలమైన,ఆధిక్యమైన
donee దానగ్రహీత
donor దాత
doped మత్తుకలిగించబడిన
dormancy సుప్తావస్త
dormant ప్రచ్ఛన్నమైన,అణగిఉన్న
dorsal వెనుకభాగం
dorsum వెన్ను,వెనుకభాగం
dosage మోతాదు
dose మోతాదు
douche గొట్టంతోకడుగు
down feather నూగుఈక
downy నూగువంటి
drain కారేటట్లుచేయటం
drain కాలువ,నాళం
drainage కారిపోవడం
drastic కఠినమైన,ఉగ్రమైన
draught గుక్కెడు
dressing గాయానికివేసేమందుపట్టి
drill బెజ్జం,రంధ్రంచేయటం
drive చొరవ
drone పోతుఈగ,మగఈగ
drooping కిందికివేలబడేవి
drop బిందువు,బొట్టు,చుక్క,చినుకు
droplet సూక్ష్మబిందువు
droplet infection తుంపరలద్వారావ్యాపించువ్యాధి
dropper చుక్కలువేసేపరికరం
dropsy ఉబ్బువ్యాధి
drought కరువు,క్షామం
drug ఔషదం,మందు
drug eruption మందువల్లవచ్చుదద్దుర్లు
drug plant ఓషధి,మూలిక
drug resistance మందుకులొంగకపోవటం
druggist మందులవిక్రేత
drunkenness మద్యపానం
drupe టెంకెగలపండు
drupelet టెంకెగలచిన్నపండు
dry cough పొడిదగ్గు
dry cultivation మెట్టసాగు
dry ginger శొంఠి
duct వాహిక,గొట్టం
ductless వినాళ,నాళంలేని,నాళరహిత
ductless gland వినాళగ్రంధి
ductule నాళిక
dull మొద్దైన,మందకొడి
dullard మందబుద్ది
dullness మాంద్యం
dump కుప్ప
dumping కుప్పగావేయు
dune ఇసుకదిబ్బ
duodenal ulcer ఆంత్రమూలపుండు
duodenum ఆంత్రమూలం,పేగుమొదటిభాగం
duramater మెదడువెలుపలిపొర
duration కాలపరిమితి,అవధి
dust ధూళి,దుమ్ము
dust mite దుమ్ములోఉండుచిన్నపురుగు
dustbin చెత్తడబ్బా
dwarf plant మరగుజ్జుమొక్క
dye రంగు,అద్దకం
dying declaration మరణవాంగ్మూలం
dyscrasia వికృతి,వికారం
dysentery రక్తవిరేచనం
dysfunction సరిగాపనిచేయకపోవటం
dysmenorrhoea బహిష్టునొప్పి
dyspepsia అపజనన
dysphagia మింగలేకపోవటం
dysphonia స్వరవికృతి
dysplasia సరిగావికసించని
dyspnoea ఆయాసం
dystrophy పోషణదోషం
dysuria మూత్రవిసర్జనదోషం