Jump to content

Life Sciences Dictionary(English-Telugu)/A-B

Wikibooks నుండి
abberation అపసవ్యమార్పు
abcised తెగిపోయిన
abdomen ఉదరం
abdominal ఉదరసం
abdominal girth ఉదరకైవారం
abduction శరీర మధ్యం నుంచి దూరంగా జరగటం
abiogenic అజీవజన్య
abiotic అజీవసంబంధ
ablation తొలగింపు
abnormal అసాధారణ
abortificiant గర్భస్రావకం
abortion గర్భస్రావం
abortive నిష్ఫలమైన
abrasion చర్మంగీసుకుపోవటం
abscess చీముపట్టటం
abscised తెగిపోయిన
abscission తెగిపోవటం
absorbent cotton తేమ పీల్చుకొనుదూది
absorbing capacity తేమ పీల్చుకొను శక్తి
absorbtion పీల్చుకోవటం
accentuation ప్రబలం
acceptor స్వీకర్త
accessory అదనపు
accident ప్రమాదం
accidental ప్రమాదవశాత్తు
accidental bleeding ప్రమాదం వలన రక్తస్రావం
acclimatization వాతావరణానికి అలవాటుపడటం
accoustic nerve శ్రవణనాడి
acellular కణరహిత
ache నొప్పి
achlamydeous పరిపత్రరహితం
acicular సూదిఆకారం
acne మొటిమలు
acquired resistance ఆర్జించుకున్ననిరోధకత
acrid తీక్షణమైన
acrodont అగ్రదంతి
acrogenous అగ్రజాత
acromegaly అతికాయత
acropetal అగ్రాభిసార
actinomorphic సౌష్టవయుత
actions and reactions చర్య, ప్రతిచర్యలు
activated ఉత్తేజిత
activator ఉత్తేజకారకం
active చురుకైన
acuity of vision దృష్టిస్పష్టత, నిశితం
acupuncture సూదులచికిత్స
acute తీవ్రమైన
adaptation సర్దుబాటు
addict దురలవాటుకుబానిసయగు
addiction వ్యసనం
additionally అదనంగా
adequate తగినంత
adhesion అతుక్కొనివున్నది
adhesive plaster అతికించుపట్టీ
adipose కొవ్వుసం
adiposis కొవ్వుచేరిక
adjustment సర్దుబాటు
adjustor muscle సర్దుబాటుకండరాలు
adjuvant సహాయఔషధం
adolescence కౌమారం
adoptive సర్దుబాటుచేసుకొను
adsorption అధిశోషణం
adult వయోజనుడు, ప్రౌఢజీవి
adult stage ప్రౌఢదశ
adulteration కల్తీ
aeration వాయుప్రసరణం
aerosol గాలితుంపర
aestivation పుష్పరచన
affect అనుభవం
afferent nerve అభివాహి, మధ్యకు దగ్గరగా
affinities సంబంధబాంధవ్యాలు
agglutination గుచ్ఛకరణం
aggregate మొత్తం
aggressive దురుసుగల
aging వయసుమళ్లటం
agitation ఆందోళన, సంక్షోభం
ague జ్వరం
aid సహాయం
air borne గాలిద్వారావ్యాపించు
air conditioning సమశీతలీకరణ
air passage వాయుమార్గం
air sacs వాయుకోశాలు
air way వాయుపధం
airborne infection గాలిద్వారావ్యాపించుజబ్బు
albinism తెలుపురంగు
albuminuria మూత్రంలోతెల్లసొన పోవటం
alcohol సారా,మద్యం
alcoholic మద్యవ్యసనపరుడు
alcoholic neuritis తాగుడువల్ల వచ్చు నాడీశోధ
alcoholism మద్యపానవ్యసనం
algae శైవలాలు
algology శైవలశాస్త్రం
alimentary పోషణ, ఆహారసంబంధి
alimentary canal జీర్ణనాళం
alimentary system జీర్ణవ్యవస్ధ
alkaline క్షార
alkalosis కీళ్లుకదలకపోవటం
allantois అళిందం
allergy ప్రతికూలప్రక్రియ
alveoli వాయుకోశాలు
ambient పరిసర
ambulant patient మంచంలోవున్నరోగి
amelioration ఉపశమనం
amenorrhoea బహిష్టుకాకపోవటం
amino acid అమినోఆమ్లాలు
amnesia మతిమరుపు
amnion ఉల్బం
amniota ఉల్బధారులు
amorphous రూపరహిత
amphibia ఉభయజీవులు
amphibious life ఉభయచరజీవితం
amphimixis ఉభయసమ్మేళనం
amplitude ఆవర్తనం
ampulla కలశిక
amputation అంగఛేదన
anabolism నిర్మాణక్రియ
anaemia రక్తహీనత
anaemic రక్తహీనతగల
anaerobes అవాతజీవులు
anaesthesia చైతన్యరాహిత్యం, మత్తు
anaesthetic మత్తుమందు
anal గుదసం,
anal orifice గుదద్వారం
analgesia నొప్పితెలియనిస్ధితి
analgesic బాధానివారక
analogous క్రియాసామ్య
analysis విశ్లేషణ
anaphase చలనదశ
anarobic వాయురహిత
anarobic bacteria వాయురహితసూక్ష్మజీవులు
anatomical శరీరనిర్మాణసం
anatomy శరీరనిర్మాణశాస్త్రం
ancestors వంశపూర్వీకులు
androcyte పురుషబీజమాతృకణం
androecium కేసరావళి
androgynous ఉభయలింగి
anemophily వాయుపరాగసంపర్కం
angina గుండెనొప్పి
angiosperm ఆవృతబీజం
animalcule సూక్ష్మజంతువు
anisophyllous అసమానపత్ర
annual వార్షిక
annual ring వార్షికవలయం
annuli ఉపఖండితాలు
anode ధనాత్మకం
anology సాదృశ్యం
anomaly వికారం, వికృతి
anorexia ఆకలిమందగించటం
antacid ప్రత్యామ్లం
antagoniser చర్యావ్యతిరేకి
antagonism వైరుధ్యం
ante partum ప్రసవపూర్వ
antenatal ప్రసూతిపూర్వ
antenatal care ప్రసవపూర్వసంరక్షణ
anterior ముందువైపుకుసం
anther పరాగకోశం
anti oxidents ప్రతిఆక్సీకరణులు
anti toxins జీవవిషనివారకాలు
antibiotic సూక్ష్మజీవినాశక
antibioticresistance సూక్ష్మజీవినాశకాలనుతట్టుకోవటం
antibody శరీరరక్షకపదార్ధం
antibody proteins ప్రతిరక్షకప్రొటీన్లు
antibrachium ముంజేయి
antigenic ప్రతిరక్షక
antigens ప్రతిజనకాలు
antisepsis చీమునివారకం
antiseptic చీమువ్యతిరేక
antithetic విరుద్ధ
antitoxic విషనిరోధక
anus గుదం
anxiety neurosis ఆందోళనసం,నాడీవ్యాధి
aorta బృహద్ధమని
apathy ఉదాసీనత
aperture రంధ్రం
apex అగ్రం,శిఖరం
aphony స్వరలేమి
aphordisiac లైంగికఉత్తేజకారి
aphyllous ఆకులులేని
apical lobe అగ్రలంబిక
apodal పాదాలులేని
apodus larva పాదరహితడింభకం
apolar అధృవ
apparatus ఉపకరణం, పరికరం
apparent దృశ్యమాన
appearance రూపం
appendage ఉపాంగం
appetite ఆకలి
appetizer ఆకలికలిగించునది
appliance పరికరం
application ఉపయోగం, అన్వయం
apprehension ఆందోళన
aqua నీటికిసం.
aqua culture జలవర్ధనం
aquatic జలచర
arbitrary అనియతమైన
arboreal వృక్షవాసి
arch చాపం
archaic mammals ప్రాచీనక్షీరదాలు
archetype ప్రాచీనరకం
aril బీజపుచ్ఛం
arm భుజం, బాహువు
arm pit చంక
arm plate భుజఫలకం
armour కవచం
aromatic సుగంధ
arrangement అమరిక, ఏర్పాటు
arrows బాణాలు
arterial system ధమనీవ్యవస్ధ
arterioles ధమనికలు
artery ధమని, శుద్ధరక్తనాళం
arthralgia కీళ్లనొప్పులు
arthritis కీళ్లవాతం
articular membrane సంధిత్వచం
artifact మిధ్యానిర్మాణం
artificial కృత్రిమ
artificial insemination కృత్రిమగర్భధారణ
artificial limb కృత్రిమఅవయవం
artificial respiration కృత్రిమశ్వాస
ascend ఆరోహించు,పైకిఎక్కు
asexual అలైంగిక
asexual mode అలైంగికవిధానం
asexual reproduction అలింగప్రత్యుత్పత్తి
aspect దృక్పధం
asphyxia శ్వాసావరోధం
assault దాడిచేయు
assemblage సమూహం
assessment మదింపు
assigned ఆరోపితం
assimilation స్వాంగీకరణం
assortment వ్యూహనం, కలగలుపు
assumption ఊహనం
asthenia దుర్బలత
asthma ఉబ్బసం
asymbiotic అసహజీవన
asymmetrical అసమసౌష్టవ
asymptomatic లక్షణాలుకనిపించని
at random అనియతంగా
atherosclerosis రక్తనాళాలుగట్టిపడటం
atrophy శుష్కించటం
attached జతచేసిన,చేయబడిన
attachment జతచేయటం
attenuate క్రమక్షీణ
attraction ఆకర్షణ
attributed ఆరోపితం
audio metre శ్రవ్యతామాపకం
auditory bulla శ్రవణగోళకం
auditory capsule శ్రవణగుళిక
auditory meatus శ్రవణకుహరం
auditory organs శ్రవణఅవయవాలు
auricle కర్ణిక
autecology వ్యక్తిగతావరణశాస్త్రం
auto suggestion స్వయంసలహా
autogamous ఆత్మసంపర్కంగల
autogamy ఆత్మసంపర్కం
autogamy స్వయంసంయోగం
autolysis స్వయంవిచ్ఛిత్తి
automatic స్వయంచాలక
autopsy శవపరీక్ష
autospore స్వతసిద్ధబీజం
aves పక్షులు
avitaminosis విటమినులోపం
awl శూలం
awn శూకం
axial అక్షీయ
axilla చంక
axis అక్షం
azoospermia వీర్యకణాలుఅసలులేకపోవటం
azygote అసంయుక్తబీజం
baby పసిపాప
bacillary దండాకార
bacillus దండాణు
back ache వెన్నునొప్పి
back bone వెన్నెముక
bactericidal దండాణునాశక
bactericide దండాణునాశని
bacteriology జీవాణుక్రిమిశాస్త్రం
bacterium జీవాణుక్రిమి
balanced diet సంతులఆహారం
baldness బట్టతల
ball బంతి
ball and socket joint బంతిగిన్నెకీలు
band పట్టీ
bandage కట్టు
bandicoot పందికొక్కు
barb ముల్లు,కంటకం
barbule చిన్నముల్లు
bark బెరడు
barrel shape పీపాఆకారం
barren land బంజరుభూమి
barrier అవరోధం, ఆటంకం
barrier అవరోధం, ఆటంకం
basal cell మూలకణం
basal disc ఆధారపీఠం
base మూలం, ఆధారం
basipodite ఆధారపాదాంగం
basis ఆధారం
bat గబ్బిలం
bath స్నానం
bathe స్నానంచేయు
bay అఘాతం
beach సముద్రతీరం
beak పక్షిముక్కు
bear ఎలుగుబంటి
bearing down ముక్కటం
beat కొట్టు, బాదు
bed bug నల్లి
bed making పడకఅమర్చటం
bed pan మలవిసర్జనడబ్బా
bed ridden మంచంలోవున్న
bed sore ఒరిపిడిపుండు
bed wetting నిద్రలోమూత్రవిసర్జన
bee తేనెటీగ
bee flower భ్రమరపుష్పం
beetle పెంకుపురుగు
behaviour ప్రవర్తన
bell shaped గంటఆకారపు
belly footed ఉదరపాదులు
benign నిరపాయమైన
berry మృదుఫలం
better longevity దీర్ఘాయువు
beverage పానీయం
bilateral ద్విపార్శ్య
bile పిత్తం
bile pigment పిత్తవర్ణం
bile salt పిత్తలవణం
bilirubin బిలిరుబిన్
binomic classification ద్వినామవర్గీకరణం
binominal nomenclature ద్వినామకరణపద్ధతి
bio జీవ, జీవసం
bio assay జీవమాపనం
bio catalyst జీవఉత్ప్రేరకాలు
bio chemical జీవరసాయనిక
bio chemistry జీవరసాయనశాస్త్రం
bio energetics జీవశక్తిశాస్త్రం
bio physics జీవభౌతికశాస్త్రం
biogenesis జీవోత్పత్తి
biogeography జీవభూగోళశాస్త్రం
biological control జీవశాస్త్రీయనియంత్రణ
biology జీవశాస్త్రం
biomass జీవద్రవ్యరాశి
biometry జీవగణాంకశాస్త్రం
biopoesis జీవోత్పత్తి
biopsy జీవాణుపరీక్ష
biosphere జీవావరణం
biosynthesis జీవసంశ్లేషణ
biotic జీవ
biotype జీవరూపం
bipedal రెండుపాదాలుకల
bipedes ద్విపాదులు
bipolar ద్విధృవ
birth జననం, పుట్టుక
birth certificate జననపత్రం
birth rate జననశాతం
bisexual ఉభయలైంగిక
bitter చేదయిన
black rot నల్లకుళ్లు
black soil నల్లరేగడినేల
black tongue disease నల్లనాలుకవ్యాధి
bladder సంచి,తిత్తి
bland చప్పిడి
bland diet చప్పిడిఆహారం
blank ఖాళీ,శూన్యం
blanket దుప్పటి
blastomere సంయుక్తబీజఖండితం
blastopore సంయుక్తబీజరంధ్రం
blastula పిండాభివృద్ధిరెండోదశ
blebs బొబ్బలు
bleeding రక్తస్రావం
bleeding sap స్రావకరసం
bleeding time రక్తస్రావసమయం
blight తెగులు
blindness అంధత్వం
blister బొబ్బ
blood రక్తం
blood bank రక్తనిధి
blood circulation రక్తప్రసరణ
blood clot రక్తకదుము
blood group రక్తవర్గం
blood grouping రక్తవర్గీకరణం
blood plasma రక్తసొన, రక్తజీవద్రవం
blood pressure రక్తపోటు
blood serum రక్తసీరం
blood smear పరీక్షకురక్తపుపూత
blood sugar రక్తంలోచక్కెర
blood supply రక్తసరఫరా
blood transfusion రక్తంఎక్కించటం
blood volume రక్తపరిమాణం
blue mold నీలపుబూజు
blurred బూదరగా
bobbed bristles పొట్టిబిరుసువెంట్రుకలు
boil గుల్ల, శగగడ్డ, పొక్కు
bonding బంధం
bone ఎముక
bone cell ఎముకకణం
bone graft ఎముకఅంటుకట్టటం
bone joints ఎముకలకీళ్లు
bone marrow ఎముకమూలుగ,మజ్జ
border అంచు
bore well గొట్టంబావి
borings రంధ్రాలు
botanic వృక్షశాస్త్రసం
botanical వృక్షశాస్త్రసం
botany వృక్షశాస్త్రం
bovine పశుసం
bow విల్లు
bow legs దొడ్డికాళ్లు
bowel పేగు
brachial భుజబాహు
brachium దండచేయి
bract పుష్పగుచ్ఛం
brain మెదడు
bran తవుడు
branch శాఖ, కొమ్మ
brand వాత
breach presentation ఎదురుకాళ్లతోపుట్టటం
breast రొమ్ము, ఛాతి
breath ఊపిరి, శ్వాస
breathing ఊపిరితీయటం
breeding ప్రజననం
breeding ground గుడ్లుపెట్టుస్ధలం
breeding season సంతానోత్పత్తిసమయం
bristle గండురోమం, గట్టివెంట్రుక
broad విశాలమైన
bronchi శ్వాసనాళికలు
bronchitis శ్వాసనాళాలవాపు
broncho pneumonia శ్వాసనాళాలసం, నిమోనియా
bronchus శ్వాసనాళం
brood capsules సంతానగుళికలు
brown గోధుమరంగు
browsing కొమ్మలనుతినటం
bruise కమిలినగాయం
brush కుంచె
bubo గజ్జలలోబిళ్ల
buccal నోటిసంబంధమైన
bud మొగ్గ
budding మొగ్గతొడగటం
buffallo గేదె, బర్రె
bulb బుడగ
bunchy variety గుత్తివంటిరకం
bundle కట్ట
bundle పుంజం
bundles కట్లు, బంధనాలు
bur గుత్తి
burn కాలినగాయం
burrow బొరియ,కన్నం
buttermilk మజ్జిగ
buttock పిర్ర,పిరుదు
by product ఉపఉత్పాదన
bypass ఉపమార్గం,మళ్లింపుదారి