Jump to content

Kitchen Articles Vocabulary/O-S

Wikibooks నుండి
Oats ఓట్స్
obesity ఊబకాయం
Office of Fair Trading (OFT) న్యాయబద్ధ వ్యాపార కార్యాలయం
Onion ఉల్లిపాయ
onions ఉల్లి గడ్డలు
opener తెరచునది
operating expenses నిర్వహణా వ్యయం
operations control బేరసారాల నియంత్రణ
Opium నల్లమందు
opportunity analysis అవకాశాల విశ్లేషణ
Option ఎంపిక అవకాశం
Orange నారింజ రంగు
oranges నారింజ
Ordinary residence సాధారణ నివాసం
oven పొయ్యి
oven విద్యుత్ పొయ్యి
overcooked అతిగా ఉడికిన
overhang పైనుంచి వేలాడు
Paan పాన్
Paddy వరి
paid in capital మూలనిధికి చెల్లింపు
painting చిత్రం
Pan పాన్
pan పెనం
pan పెనము
pantry చిన్నగది
Papad పాపడ్
Papaya బొప్పాయి
paper towel కాగితం తువ్వాలు
partnership భాగస్వామ్యం
past its sell-by date తేదీ ముగిసిన తర్వాత అమ్మినది
pastries పిండి వంటలు
pastry పిండి వంట
Pastry board పేస్ట్రీ బోర్డు
Pastry roller పేస్ట్రీ రోలర్
patio చప్టా
Pay As You Earn (PAYE) సంపాదిస్తూ బాకీ తీర్చు
payables చెల్లించ గలవి
payment days చెల్లింపు రోజులు
payment delay ఆలస్య చెల్లింపు
Pea బఠానీ
Peach పీచు
peanuts వేరుశెనగ
Pearl millet పెర్ల్ మిల్లెట్
pencil sharpener పెన్సిలు చెక్కు మర
Pepper మిరియాలు
pepper grinder మిరియాలు గ్రైండర్
pepper mil మిరియాలు మర
pepper shaker మిరియాలు కలుపునది
Percentage change మార్పు శాతం
percolator సారం దిగునది
percolator చొచ్చునట్లు చేయునది
Personal loan వ్యక్తిగత బాకీ
personal selling వ్యక్తిగత అమ్మకం
pestle రోకలి
Pickle ఊరగాయ
picnic విహారయాత్ర
picture బొమ్మ
picture frame చిత్రపు చట్రం
piece ముక్క
Pincers పిన్సర్స్
Pineapple అనాస పండు
pineapple అనాస
pint ఎనిమిదవ వంతు
Pitchel పిచెల్
pitcher మూత
pizza cutter పిజ్జా కోయునది
pizza pan పిజ్జా పెనం
pizza wheel పిజ్జా చక్రం
place mat వడ్డన బల్లపై ఉంచు చాపలు
place setting వడ్డనకు అమర్చిన పాత్రలు
plant and equipment కర్మాగారం, సామగ్రి
plants మొక్కలు
plastic bags ప్లాస్టిక్ సంచులు
plastic wrap ప్లాస్టిక్ చుట్టు
Plate ప్లేట్
plate తేలిక పాత్ర
platter పెద్ద పళ్ళెం
Plum రేగు
plumbing గొట్టం మరమ్మత్తు
poach అక్రమంగా ప్రవేశించు
Pomegranate దానిమ్మ
Pongal పొంగల్
pool కొలను . గుంట
popcorn popper పేలాలు వేపునది
Poppy seed గసగసాలు
porch వాకిలి
pork పంది వారు
Porridge గంజి
portico వరండా
portion భాగం
post పోస్ట్
Pot కుండ
Potato బంగాళదుంప
potato బంగాళాదుంప
potato masher బంగాళాదుంప చిదుమునది
poultry పౌల్ట్రీ
poultry shears పౌల్ట్రీ పెద్ద కత్తెర
pour ధారగాపడు
Poverty trap దారిద్ర్య ఎర
Preliminary announcement (prelim) ప్రాథమిక ప్రకటన
preparing drinks పానీయాల తయారీ
pressure cooker వంటపాత్ర
pressure cooker ఆవిరి వంటపాత్ర
Primary discount rate ప్రాధమిక తగ్గింపు శాతం
printer ముద్రాపకుడు
product definition ఉత్పాదన నిర్వచనం
product development ఉత్పాదన అభివృద్ధి
profit లాభం
Profit and loss account లాభ, నష్టాల ఖాతా
Public company ప్రజా వ్యాపారసంస్థ
public relations ప్రజాసంబంధాలు
publicly traded బహిరంగంగా అమ్మబడినవి
Pulse పల్స్
Pumpkin గుమ్మడికాయ
pumpkin గుమ్మడి
quantities పరిమాణాలు
Quarterly report త్రైమాసిక నివేదిక
quilt మెత్తని బొంత
Quota కేటాయింపు
Radio రేడియో
Radish ముల్లంగి
ragi రాగి
railing ఇనుప కంచె
rake సుఖ పురుషుడు
Rally ప్రదర్శన
range శ్రేణి
raw ముడి
Real values యదార్ధవిలువలు
Recession తగ్గింపు
Rechargeble torch రీఛార్జ్ చేయగల టార్చ్
recipe వంటకం
recipe సూచన
record player టేపు రికార్డర్
recreation room వినోదం గది
Red chilli ఎర్ర మిరపకాయ
redness sin ఎరుపు పాపం
Refrigerator రిఫ్రిజిరేటర్
refrigerator శీతల యంత్రం.రిఫ్రిజిరేటర్
refrigerator శీతల యంత్రం
refrigerator /fridge శీతలయంత్రము
regional marketing ప్రాంతీయ అమ్మకాలు
resource requirements (websites) వనరుల అవసరాలు
Retail Prices Index (RPI) చిల్లర ధరలు
Retirement age పదవీ విరమణ వయస్సు
Return on Investment పెట్టుబడిపై తిరిగి వచ్చునది
Rice అన్నం
rice cooker అన్నం వండునది
Ridgegourd రిడ్జ్గోర్డ్
ripe పంటకు వచ్చిన
roast కాల్చు
roaster వేయించునది
roasting pan వేయించు పెనం
rolling pin పూరీ.చపాతీ కర్ర
roof ఇంటి పైకప్పు
room గది
Rose apple గులాబీ ఆపిల్
Rose berry రోజ్ బెర్రీ
rotten కుళ్ళిన
rug తివాచి
Saffron కుంకుమపువ్వు
Sago సాగో
salad bowl సలాడ్ గిన్నె
sales forecast అమ్మకాల అంచనా
Salt ఉ ప్పు
salt ఉప్పు
salt shaker ఉప్పు డబ్బా
salty ఉప్పని
Sandal చెప్పులు
Sapota సపోటా
sash కండువా
saucepan చేతితో పట్టుకొనగల మూతగల పెనము
saucer సాసర్
Savings account పొదుపు ఖాతా
savory రుచికరమైన
scale కొలత బద్ద
screen door తెర తలుపు
seafood మత్స్య
Security హామీ
seed capital మూలనిథి
selling approaches అమ్మకాల వైఖరులు
serving pieces వడ్డన ముక్కలు
serving platter వడ్డన పళ్లెం
set the table (verb) వడ్డన పాత్రలు అమర్చు
sewing machine కుట్టు యంత్రం
shake కదిలించు
shaker కదిలించునది
Shareholder వాటాదారు
Shaving machine షేవింగ్ మెషిన్
shears పెద్ద కత్తెర
shed కొష్టం
shelf ఆర
shelves అల్మారాలు
shingle పెంకు
Shivda శివదా
Short selling వాటాలు లేకుండానే అమ్టం
short-term స్వల్పకాలిక
shower నీటి తుంపర
shutters తలుపులు
sieve జల్లెడ
sifter జల్లెడ
silverware వెండి సామగ్రి
sink తగ్గి పోవు
sink అంట్లు వేయు తొట్టి
sinning పాపం చేస్తున్నాడు
sip కొద్దికొద్దిగా తాగు
situation analysis పరిస్థితుల విశ్లేషణ
slice ముక్క
slicer ముక్కలు కోయునది
sliding glass door జరిగే గాజు తలుపు
slow cooker నెమ్మదిగా వండు పాత్ర
smoke detector పొగ కనిపెట్టునది
snack అల్పహారము
snacks స్నాక్స్
Snakegourd పాముపండు
snow మంచు
soap సబ్బు
sole proprietorship ఏకైక యజమాని
soup చారు
soup bowl సూప్ గిన్నె
soup spoon ద్రవాలు తీసుకొను గరిటె
sour పులిసిపోయిన
Spatula గరిటెలాంటి
spatula గరిటె లాంటిది
spatula అట్లకాడ, గరిటె
Spice మసాలా
spice jar మసాలా డబ్బా
spices సుగంధ ద్రవ్యాలు
spicy మసాలా గల
sponge స్పాంజితో శుభ్రం చేయు
Spoon చెంచా
spoon చెంచా.గరిటె
spoonful గరిటెడు
Squash gourd గుమ్మడికాయ
staircase మెట్లు
stairs మెట్లు
stairway మెట్ల దారి
stapler కలిపి కుట్టునది
starting date ప్రారంభతేది
steak knife మాంసపు కత్తి
steak knife రంపపు పళ్ల చాకు
steam నీటి ఆవిరి
steamer ఆవిరి చేయునది
steps మెట్లు
stereo స్టీరియో
stew కుతకుత ఉడుకు
stew pot లోలోపల మరుగు కుండ
sticky జిగురుగా
stir కదిలించు
Stock exchange వాటాల క్రయవిక్రయ కేంద్రం
stoop ముందుకు వంగు
storage shed నిల్వ గది
stove పొయ్యి
stove /cooker/range పొయ్యి
strategic control వ్యూహాత్మక నియంత్రణ
Strawberry స్ట్రాబెర్రీ
success factors విజయ కారకాలు
sugar చక్కెర/ పంచదార
sugar bowl చక్కెర గిన్నె
sugar candy చక్కెర మిఠాయి
Sulphur సల్ఫర్
Supply and demand లభ్యత, గిరాకీ
surplus or deficit మిగులు లేదా తరుగు
swallow మింగు
sweet తీపి
Sweet potato చిలగడదుంప
swimming pool ఈత కొలను