Jump to content

Kitchen Articles Vocabulary/K-M

Wikibooks నుండి
kahwa కహ్వా
kerosene heater కిరోసిన్ హీటర్
Kettle కేటిల్
kettle పాత్ర
kettle నీళ్లు కాచుపాత్ర
key తాళం చెవి
Kheer ఖీర్
Kidney gram కిడ్నీ గ్రాము
King's cumin రాజు జీలకర్ర
kitchen వంట ఇల్లు. వంటగది
kitchen వంట గది
kitchen వంటగది
kitchen utensils /cooking utensils చేతితో వాడు వంటపాత్రలు
kitchenware వంటసామాను
kitchenware వంటకు వాడు పరికరాలు
Knife కత్తి
knife కత్తి.చాకు
knife sharpener కత్తులు పదును పెట్టునది
kodo. Millet ఆరికె
korra . fox tail. కొర్ర
Kulthi కుల్తీ
labour శ్రామికులు
ladder నిచ్చెన
Ladle గరిటె
ladle పెద్ద గరిటె
Lady's finger లేడీ వేలు
lamb గొర్రె పిల్ల
lamp దీపము
Land catrope భూమి కాట్రోప్
Lantern లాంతరు
laptop ఒడిలో కంప్యూటరు
laundry బట్టలు ఉతుకు చోటు
laundry room లాండ్రీ గది
lawnmower గడ్డి కోయు యంత్రం
leaf blower ఆకులను ఊదివేయునది
leftovers మిగిలినవు
Lemon నిమ్మకాయ
Lentils పప్పు
liabilities అప్పులు
library గ్రంధాలయం
lick నొక్కు
Lid మూత
life cycle జీవన చక్రం
light దీపం
light switch దీపపు మీట
linen closet గుడ్డు. నార అలమరా
lintel అడ్డదూలం
Liquorice లైకోరైస్
liter లీటరు
little Millet. సామ
living room నివసించు గది
loaf రొట్టెముక్క
lock బీగము.తాళం
loft అటక
long-term assets దీర్ఘకాలిక ఆస్తులు
loss నష్టము
lumber వ్యర్థ పరికరాలు
lump గుత్తి
lunch మధ్యాహ్నభోజనం
lunch మధ్యాహ్న భోజనం
lunch పగలు భోజనం
Mace జాపత్రి
Macroeconomics సూక్ష్మ అర్థశాస్త్రము
mailbox ఉత్తరాల డబ్బా
Maize మొక్కజొన్న
Mango మామిడి
mantle ఆవరణ
manufacturer’s agent ఉత్పత్తిదారుని ప్రతినిధి
Margin వ్యత్యాసం
marinate నిల్వ చేయు
market research మార్కెట్ పరిశోధన
marketing అమ్మకం
masher ముద్ద చేయునది
mat చాప
Match box మ్యాచ్ బాక్స్
Match stick మ్యాచ్ స్టిక్
materials పదార్ధాలు
meal భోజనం
measuring cup కొలత గిన్నె
measuring spoon కొలత గరిటె
meat మాంసం
meat grinder మాంసం రుబ్బునది
meat tenderizer మాంసం మెత్తగా చేయునది
meat thermometer మాంస ఉష్ణమాని
Medicine మందు
menu ఆహార పదార్థాల పట్టిక
menu మెను
Merger కలయిక
Microphone మైక్రోఫోన్
microwave సూక్ష్మ కిరణ అలలు
Microwave oven మైక్రోవేవ్ ఓవెన్
microwave oven మైక్రోవేవ్ పొయ్యి
mild మృదువైన
Milk పాలు
millets చిరుధాన్యాలు
mincemeat మాంసఖండం
Minimum wage కనీస వేతనం
mirror అద్దం
mix కలుపు
mixer కలుపునది
mixer కలుపు యంత్రం
Mixie మిక్సీ
mixing bowl కలుపు గిన్నె
Mobile phone చరవాణి
mold ఆకుపచ్చ బూజు
Mole పుట్టుమచ్చ
Money supply ద్రవ్య లభ్యత
Monopoly ఏకసత్తా విధానం
mop తుడుపు కర్ర
mop తుడుపుకర్ర
mortar and pestle రోలు, రోకలి
Mosquito repellant దోమల వికర్షకం
Moss నాచు
mousetrap ఎలుక బోను
MP3 player యం.పి-3 ప్లేయర్
mug చిన్న పాత్ర
Mushroom పుట్టగొడుగు
Musk కస్తూరి
Mustard ఆవాలు
Mutual పరస్పర
Mutual fund పరస్పర నిధి
Myrobalan మైరోబాలన్
Naan నాన్
napkin తువ్వాలు
napkin / serviette చేతులు తుడుచుకొను గుడ్డ
National debt జాతీయ రుణం
National insurance జాతీయ బీమా
Net asset value నికర ఆస్తుల విలువ
net profit నికరలాభం
new visitors నూతన సందర్శకులు
Nigella నిగెల్లా
Nitre నైట్రే
Nominal interest rate నామమాత్ర వడ్డీ శాతం
Nominal values నామమాత్ర విలువలు
noodle నూడిల్
nook సందు
nursery చిన్నబిడ్డల గది
nut cracker కాయ.వక్క పగలగొట్టునది
Nutmeg జాజికాయ
nutritious పోషకమైన
Nux vomica నక్స్ వామికా