Kitchen Articles Vocabulary/E-J
స్వరూపం
| earnings | ఆర్జన |
| Earnings Before Interest and Taxes | వడ్డీ, పన్నులచెల్లింపుకు ముందు ఆదాయం |
| Earnings per share (EPS) | వాటాకు సంపాదన |
| eating and drinking | తినడం, తాగటం |
| eating utensils | ఆహారము తీసుకొను వస్తువులు |
| eaves | చూరు |
| Ebit | సంస్ధ స్ధూలఆదాయం |
| Economic growth | ఆర్ధికవృద్ధి |
| egg | గుడ్డు |
| egg beater | గుడ్డు చిదుమునది |
| egg timer | గుడ్డు టైమర్ |
| Elasticity | వ్యాకోచం చెందటం |
| electric blanket | విద్యుత్ దుప్పటి |
| Electric cooker | ఎలక్ట్రిక్ కుక్కర్ |
| electric drill | రంధ్రాలు వేయు మర |
| electric fan | విద్యుత్ పంకా |
| electric guitar | విద్యుత్ గిటార్ |
| electric keyboard | విద్యుత్ కీబోర్డ్ |
| electric razor | విద్యుత్ రేజర్ |
| electric toothbrush | విద్యుత్ టూత్ బ్రష్ |
| electrical outlet | విద్యుత్ వనరు |
| electrical system | విద్యుత్ వ్యవస్థ |
| Emblic myrobalan | ఎంబ్లిక్ మైరోబాలన్ |
| entrance | ద్వారము |
| entrepreneur | ఔత్సాహిక పారిశ్రామికవేత్త |
| entry | ప్రవేశం |
| Equity | వాటా |
| erasing | చెరిపేస్తోంది |
| espresso machine | ఎస్ప్రెస్సో యంత్రం |
| Ethical investment | నైతిక పెట్టుబడి |
| etiquette | నలుగురిలో పాటించు మర్యాద |
| expense | ఖర్చు |
| experience curve | అనుభవ రేఖాచిత్రం |
| failure rule | వైఫల్య సిద్ధాంతం |
| family room | కుటుంబ గది |
| Fan | అభిమాని |
| fan | పంకా.విసన కర్ర |
| fast food | ఫాస్ట్ ఫుడ్ |
| faucet | కుళాయి |
| Fax | ఫ్యాక్స్ |
| fax machine | ఫాక్స్ యంత్రం |
| fence | దడి.కంచె |
| fenced yard | కంచె వేసిన దొడ్డి |
| Fenugreek | మెంతికూర |
| Fig | అత్తి |
| fill | నింపు |
| Filter | ఫిల్టర్ చేయండి |
| Financial year | ఆర్థిక సంవత్సరం |
| Finger millet | ఫింగర్ మిల్లెట్ |
| fire alarm | అగ్ని హెచ్చరిక మర |
| fire extinguisher | అగ్నిని ఆర్పునది |
| fireplace | పొయ్యి |
| fish | చేపలు |
| fish knife | చేపలు తినుటకు చాకు |
| fish value | చేప విలువ |
| fixed cost | స్థిర వెల |
| fixture | నిలకడగా ఉంచు బల్ల |
| flashlight | మెరుపు దీపం |
| Flask | ఫ్లాస్క్ |
| flat screen TV | చదును తెర టి.వీ. |
| flavour | రుచి |
| Flexible mortgage | సరళ తనఖా |
| floor | నేల |
| flour sifter | పిండి జల్లెడ |
| food | ఆహారం |
| food - Condition | ఆహారం - స్ధితి |
| food Types | ఆహారం రకాలు |
| food processor | ఆహార ప్రాసెసర్ |
| food processor | ఆహార సన్నద్ధం మర |
| food processor | ఆహారపదార్థాలను తయారుచేయునది |
| Foreign exchange (Forex) | విదేశీ ద్రవ్య మార్పిడి |
| Fork | ఫోర్క్ |
| fork | శూలము |
| formal (adjective) | నియమాలను పాటించెడు |
| foundation | పునాది |
| frame | చట్రం |
| freezer | గడ్డకట్టించునది |
| freezer | శీతల యంత్రం |
| fresh | తాజా |
| front door | ముందు తలుపు |
| fruit | పండు |
| fruit bowl | పండ్ల పాత్ర |
| fry | ఫ్రై |
| fry | వేపు |
| fryer | వేయించునది |
| Frying pan | వేయించడానికి పాన్ |
| frying pan | వేపుడు పెనం |
| frying pan / frypan | బాండీ, పెనము |
| furnace | కొలిమి |
| furniture | సామాను |
| fuse box | ఫ్యూజ్ డబ్బా |
| Futures | భవిష్యత్తు లావాదేవీలు |
| gable | గోడపై ముక్కోణ భాగం |
| Gallnut | గాల్ నట్ |
| garage | వాహనాల షెడ్డు |
| garage door | గారేజ్ తలుపు |
| garage door opener | గారేజ్ తలుపు తెరచునది |
| garbage bag | చెత్త సంచి |
| garbage can | చెత్త డబ్బా |
| garbage disposal | చెత్త నిర్మూలన |
| garden | తోట |
| garden shed | తోట కొష్టం |
| Garlic | వెల్లుల్లి |
| Gas cylinder | గ్యాస్ సిలిండర్ |
| Gas stove | గ్యాస్ స్టవ్ |
| gate | వాకిలి |
| Ghee | నెయ్యి |
| Ginger | అల్లం |
| girder | ఇనుప దూలము |
| Glass | గాజు |
| glasses | గాజు పాత్రలు |
| goalie | గోలీ |
| goat meat | మేక మాంసం |
| Gold | బంగారం |
| Golden handcuffs | బంగారు సంకెళ్లు |
| Golden handshake | స్వర్ణహస్తచాలనం |
| Golden rule | స్వర్ణసూత్రం |
| Grain | ధాన్యం |
| Gram | గ్రాము |
| Grapes | ద్రాక్ష |
| grater | తురుము పీట |
| grater | తురుము పట్టునది |
| Great millet | గొప్ప మిల్లెట్ |
| Green chilli | పచ్చి మిర్చి |
| Green gram | పచ్చి పప్పు |
| Green peas | ఆకుపచ్చ బటానీలు |
| greenhouse | హరిత గృహం |
| Greens | ఆకుకూరలు |
| griddle | పెనం మీద వేగించు |
| grill | గ్రిల్ |
| grill | వత్తునది |
| grill | మాంసం వేపు చట్రం |
| grill | జాలీ |
| grill /broiler | ఆహారపదార్ధాలను కాల్చునది |
| Grinder | గ్రైండర్ |
| grinder | రుబ్బునది |
| Gross domestic product (GDP) | స్ధూల దేశీయ ఉత్పాదన |
| Gross national product (GNP) | స్ధూల జాతీయ ఉత్పాదన |
| Ground rent | భూమి కౌలు |
| groundnut | వేరుశనగ |
| Guar | గార్ |
| Guarantor | హామీదారు |
| Gypsum | జిప్సం |
| hail flour | వడగండ్ల పిండి |
| hair clippers | జుట్టు పట్టి ఉంచునది |
| Hair dryer | హెయిర్ డ్రైయర్ |
| hair dryer | జుట్టు ఆరబెట్టేది |
| Half year | అర్ధసంవత్సరం |
| hall | సభా మందిరం |
| hall closet | హాల్ అలమరా |
| hallway | హాలు దారి |
| hamper | ఆటంకపర్చు |
| headphones | హెడ్ ఫోన్లు |
| heart disease | గుండె జబ్బు |
| heat | ఉష్ణము |
| heater | వేడి చేయునది |
| helping | సహాయపడు |
| hinge | కీలు. బందు |
| home | గృహం |
| Honey | తేనె |
| honey pot | తేనె కుండ |
| hood | టోపీ |
| hose | వంగే పొడవు గొట్టం |
| hot | వేడి |
| Hot box | హాట్ బాక్స్ |
| hot plate | వేడిచేయు పెనం |
| hot plate | వేడి పళ్లెం |
| hotplate | విద్యుత్ పొయ్యిపై పెనం |
| house | ఇల్లు |
| Household Appliances | గృహోపకరణాలు |
| humidifier | తేమ కల్గించు యంత్రం |
| Hyperinflation | మహాద్రవ్యోల్బణం |
| Iby gourd | ఐబీ పొట్లకాయ |
| ice box | మంచు పెట్టె |
| ice bucket | మంచు బొక్కెన |
| ice cream | ఐస్ క్రీమ్ |
| ice cream | ఐస్ క్రీం |
| ice cream maker | ఐస్ క్రీమ్ చేయునది |
| ice cream maker | ఐస్ క్రీం చేయుపరికరం |
| ice cream scoop | ఐస్ క్రీమ్ తోడు గరిటె |
| ice cube tray | మంచు ముక్కలు ఉంచు పళ్లెం |
| ice pick | మంచుముక్కులు తీయునది |
| ideas vs. opportunities | ఆలోచనలు, అవకాశాలు |
| impressions | అభిప్రాయాలు |
| Income protection insurance | రాబడి రక్షణ బీమా |
| Income statement | ఆదాయ నివేదిక |
| Income tax | ఆదాయ పన్ను |
| Independent financial adviser (IFA) | స్వతంత్ర ఆర్ధిక సలహాదారు |
| Individual savings account (Isa) | వ్యక్తిగత పొదుపు ఖాతా |
| Industrial output | పారిశ్రామిక దిగుబడి |
| Inflation | ద్రవ్యోల్బణం |
| inflation report | ద్రవ్యోల్బణపు నివేదిక |
| ingredients | పదార్థాలు |
| innovation | నూతన ఆవిష్కరణ |
| innovators | నూతన ఆవిష్కర్తలు |
| Institutional investor | సంస్ధాపర పెట్టుబడిదారు |
| insulation | రక్షక కప్పు |
| intensive distribution | సాంద్ర పంపిణీ |
| interest expense | వడ్డీ ఖర్చు |
| Interim | మధ్యంతర |
| Investment trust | మదుపు నిధి |
| Invisible hand | అదృశ్యహస్తం |
| iron | ఇస్త్రీ |
| Iron box | ఇనుప పెట్టె |
| Jackfruit | జాక్‌ఫ్రూట్ |
| jaggery | బెల్లం |
| Jalebi | జలేబి |
| jamb | ద్వారబంధము |
| jar | కూజా |
| Joint account | ఉమ్మడి ఖాతా |
| josie | జోసీ |
| jowar.great millet | జొన్న |
| Jug | జగ్ |
| jug | కూజా |
| juice | రసం |
| juice | సారము |
| juice glass | రసం గ్లాసు |
| juicer | రసం తీయునది |
| Jujubee | జుజుబీ |
| junk food | జంక్ ఫుడ్ |