Jump to content

History Vocabulary/S-Y

Wikibooks నుండి
sales అమ్మకములు
same kind ఒకే విధమగు
seen దృష్ట, చూడ బడిన
self-defence ఆత్మరక్షణ
senior field officer సీనియరు క్షేత్ర అధికారి
sentence శక విధింపు, నూతన దండన "వాక్యము
sentiment భావం, స్థిరభావం
serial number వరుస సంఖ్య
Service సేవా
servitude అనుభోగ అధీనత
servitude అనుభోగానన
Ship ఓడ
South – East ఈశాస్యనీమా, ఉత్తర ఈశాన్య సరిహద్దు రక్షణమంఘం
sporting paper క్రీడా సమాచార పత్రిక
standing అనుభవం
standing order స్థాయీ ఆదేశం , ఉత్తరువు
statute శాసనం
street క్రొత్త
subdue అణచివేయు
subject of action వ్యాజ్య విషయం, దావావిషయం
submissive అత్యంత విధేయ, అణకువగల, లొంగెడు
subvert విద్రోహ మొనరించు
superintendent పర్యవేక్షకుడు
supervision పైతనిఖీ, పర్య వేక్షణ
surchage సర్చార్జి, అధిక భారం
surgical శస్ర్త చికిత్స/ ఆపరేషను సం
surplus మిగులు
surroundings పరిస్థితులను
tax పన్ను
temporary nuisance తత్కాలిక పీడ
tendency ప్రవృత్తి
term గడువు
terms and conditions as he thinks fit తానుసముచిత మని తలచన నిబంధనల షరతుల
testimony ప్రమాణ వాజ్మూలము, ప్రమాణ మూజువాణి సా క్యము
timber దారువు, కలప
title బిరుదు
to bind by law బంధించు, న్యాయ బద్ధం చేయు
to cast out from social or political favour బహిష్కరించు, వెలివేయు
to constrain by physical, moral, legal force బలవంతం చేయించు, నిర్బంధించు,
tools పనిముట్లు
towards payment of ఫలాని బాపతు క్రింద
transgression ఉల్లంఘనం
trend ధోరణి
trespass అక్రమప్రవేశం
triplicate తృతీయకం,మూడవ జతప్రతి
trustee న్యాసి, కొత్త
typical సాధారణ, ఉదాహరణమైన, చిహ్నమైన, విలక్షణమైనది
typical విశిష్ట రూపమైన
uncontrolled అనియంత్రిత, కంట్రోలు లేని
undervaluation హీనమూల్యనం
undervalued currency అవమూల్యచలద్రవ్యం, చెలామణి
unique, peculiar విలక్షణ, అసాధారణ
unobstructed heritage అప్రతిబంధదాయం
unofficial అనధికారిక
usage వాడుక, ఆచారం,
validity చెల్లుబాటు
value సామాన్య విలువ
Vessel జలయాన నౌక
violence హింస, బలప్రయోగము
void వ్యర్థము
wages సామాన్య వేతనములు
wages నామ నిర్దేశము చేయు, నామినేటు చేయు
warrant officer వారంటు అధికారి
watch కాపలా ఉంచు, కావలి యుండు
wearing apparel వస్త్రములు, దుస్తులు
weekly newspaper వారపత్రిక
weight తూకం
will మరణ కాసనము
working hours సామాన్య పని వేళలు గంటలు
yard ప్రాంగణము
"https://te.wikibooks.org/w/index.php?title=History_Vocabulary/S-Y&oldid=38039" నుండి వెలికితీశారు