Jump to content

History Vocabulary/G-R

Wikibooks నుండి
gallantry awards పారితోషికములు
general meetings సర్వసభ్య సమావేశం
gross అత్యంత ప్రమత్తత
habit అలవాటు
habitual అలవాటుపడిన, అభ్యాసంగల
headquarters ముఖ్య స్థానము, ప్రధాన కార్యస్థానము
heedlessness అలక్ష్యం
hereditary వంశ పరంపరా గతం కులక్రమాగత
hesitation సంకోచం
highway రహదారీ
illusory భ్రాంతికర
implication ఆరోపణ, పరిణామం
implied సూచించబడిన
importance ప్రాముఖ్యత
in future భవిష్యత్తులో
in good order మంచిస్థితిలోనున్న,
in the name of పేరున, పేరిట
inadvertence అశ్రద్ధ, పొరబాటు
Inattentiveness అసవ ధానతా
inclination ప్రవణత మొగ్గు,
indelicate మొరటు, నాజూకు గాని
indigenous స్థానీయ
information సమాచారము
innovation మార్సు, నూత్నకల్పన, క్రొత్త పద్ధతి
inofficious will పరజన లాభార్థ మరణ శాసనం
inspection పరీక్షణ, తనిఖీ
instalation ప్రతిష్టాపన
instinct సహజబుద్ధి,
instructions ఆదేశాలు
intangible thing అమూ ర్తవస్తువు
international civil aviation అంతర్జాతీయ పౌర విమానయానం
international civil aviation అంతర్జాతీయ పౌర విమానయానము
introductory ప్రాస్తావిక, పరిచాయక
inundate నీట, మునుగు
inventions ఉపజ్జ, నూతన కల్పనము
invert క్రిందుమీదుచేయు
junior commissioned officer జూనియరు కమీషన్డు అధికారి
junior officer జూనియరు అధికారి
Laches ఉపేక్ష, కర్తవ్య లోపం
Land భూమి
law ప్రవృత్తి, అమలులో నుండుట
law న్యాయము
lease కౌలు భుక్త పట్టా
ledger ఆవర్జా పుస్తకము
legal ground న్యాయ కారణం
legal proceeding న్యాయ వ్యవహారం
legal representative హిత అనంతర ప్రతినిధి మృతుని
liability బాధ్యత
literary work స్వతంత్ర సాహిత్య రచన
lowest అల్పతం
lowest అల్పతమ
maintenance and repairs నిర్వహణ, మరమ్మతులు
mala in se స్వభావసిద్ధంగా అపరాధం, చట్టప్రకారమేగాక
mala prohibita affront చట్టని షేధం ద్వారా అపరాధం
male heir సన్నిహిత పురుష వారసుడు
malfeasance దుష్కర్యకరణం
Malfeasance దుష్కార్యకరణం
manager మేనేజరు
manufacture నిర్మా
market నూతన విపణి
matter తమార్కెట్టు,కొత్త విషయము, నూతన విషయము
means ఉపాయాలు, మార్గాలు
meeting సమావేశం
ministerial benches ప్రభుత్వ స్థానములు, మంత్రివర్గ స్థానములు
misdeed దుష్కర్మ
misdemeanor స్వల్ప అపరాధం
misfeasance అక్రమ మార్గ కరణం, అక్రమ మార్గా వలంబనం
misfeasance అక్రమ మార్గ కరణం, అక్రమ మార్గావలంబనం
Misuse దుర్వినియోగం
monfeasance కార్య కరణం
natal జన్మ సంబంధి, ప్రసవ సంబంధి
national song జాతీయ గీతం
native స్ధానజ, దేశజ, సహజ
nearest అత్యంత సన్నిహిత, సన్నిహితతం
necessity ఆవశ్యకత
Neglect ఉపేక్ష, అశ్రద్ధ
negligence అశ్రద్ధ, అజాగ్రత్త
new manufacture నూతన నిర్మాణం
next సన్నిహిత
nocturnal రాత్రి సంబంధి
normal మామూలు, సహజ, సామాన్య
not divisible by బేసి, విషమ
notion భావం
notorious ప్రసిద్ద, పేరుమ్రోగిన, అపఖ్యాతి గల
novel నవీన
nurse ఉపచరించు, శుశ్రూష చేయు
oath taken out of court ప్రమాణము, న్యాయస్థానేతర ప్రమాణము
oblations to gods and men ఆహుతి, పిండదానం
obligatory అవశ్యంగ చేయ వలసిన, తప్పనిసరియైన
obsequious complaint to excess అతివినయ
obsolete అప్రచలిత, ప్రచార మునలేని
occupant భుక్తదారు
of implements పరికరముల ప్రయోగం,
office branch కార్యాలయ శాఖ
office cost ఆఫీసు ఖర్చు
office on cost అదనపుఖర్చుతో ఆఫీసు
official bond అధికారిక బాండు, పత్రం
official broker ఆధికారిక భ్రోకరు, దలాలు
on or about ఆరోజున, లేక ఆ ప్రాంతమున
on or after the day ఆరరోజున, లేక అటుతరువాత
opportunity అవకాశం,
opposition వ్యతిరేకం, విరోధం, ప్రతిపక్షం
or otherwise లేక, ఇతర విధముగను
orchard trees ఫలోద్యాన వృక్షాలు, పండ్లచెట్లు
original మూల,అసలు, ఆద్య
outcry Cry of distress
outcry cry of distress దనము
outcry against clamour ఆక్రోశము, గగ్గోలు
outcry against ఆందోళనం
overfull employment అతి నియుక్తి, హెచ్పుమందిని పని కేర్పరచుట
Overthrow కూలద్రోయు
owner స్వామి, స్వంతదారు
paper book కాగిత ద్రవ్యం
partner భాగస్థుడు
party కక్షిదారు
pecuniary damages ద్రవ్య నష్టపరిహారములు
permanent nuisance శాశ్వత పీడ
person వ్యక్తి
persuade అనునయించు
persuasion అతి అనునయం
perusal of the application దరఖాస్తు పరిశీలన
political newspaper రాజకీయ పత్రిక
power అధికారము
practice అభ్యాసం, ఆచారం
precautions జాగరూకతలు, జాగ్రత్తలు
preliminary ప్రారంభక
premises ఆవరణ
prepage ముందుపుట
price ధర
price సామాన్య ధర
primary ప్రాథమిక
private nuisance వ్యక్తిగత పీడ
probability సంభావ్యత, జరుగు అవకాశం
produce నికర ఉత్పత్తి
profit మామూలు లాభము
promise వాగ్దానము
proneness ప్రవణత,ఉన్ముఖత,
propensity మనః ప్రవృత్తి,
proper party యుక్తమైన పార్టీ / కక్షిదారు
proprietor యజమాని, స్వంతదారు
protest అసమ్మతి సూచన, నిరసన
protest అక్షేప ధ్రువీకరణ పత్రం
provisions వస్తు సంభారములు
public newspaper పబ్లికు పత్రిక, సార్వజనిక పత్రిక
public nuisance సార్వజనిక పీడ
quadruplicate చతుర్థకం, నాల్గవ జతప్రతి
radical ఆమూల, పునాదినుండి
rate of interest వడ్డీ రేటు
rate of profit లాభము రేటు
ravage కొల్ల పెట్టు, కొల్ల గొట్టు
reasonable cause సబబైన కారణం
receipts ఫలసా
recurrent nuisance పునరావర్తి పీడ
refutation ఖండనం
regular నియత, క్రమబద్ద, సక్రమ, విశిష్ట రూపమైన
rejection రాకరించుట,నిరాకరణ
relations అత్యంత సన్నిహిత బంధువులు
religion నైసర్గిక మతము/ ధర్మము
repairs మరమ్మతులు
repudiation ప్రత్యాఖ్యానం చేయుట
reputation ఖ్యాతి, కీర్తి
reputation-good or bad ఖ్యాతి / అపఖ్యాతి, ప్రఖ్యాతి/కీర్తి
repute ఖ్యాతి
reserve నిలువ
resident నివాసి
resistance ప్రతిఘటనం, అడ్డగించట
resolution తీర్మానం
responsibility ఉత్తర దాయిత్వం, జవాబుదారీ
reverse విపర్యయం చేయు
revisioner ఉత్తరాధి
road రోడ్డు
"https://te.wikibooks.org/w/index.php?title=History_Vocabulary/G-R&oldid=38038" నుండి వెలికితీశారు