Jump to content

History Vocabulary/A-F

Wikibooks నుండి
a gift దానం
abatement పరిస్థితిని బట్టి పీడ
aboriginal ఆదివాసి, ఆదిమ నివాసి
abuse దురుపయోగం
accounts లెక్కలు
Actionable అభియోజ్య ప్రమత్తత
actionable చర్యతీసుకోదగిన
actual సాక్షాత్తు సూచన, సాక్షాత్తు జ్ఞానం
actual n సాదాత్తు జ్ఞానము
advice of సలహా
air force వాయు బలం, విమాన బలం
ambassador రాయబారి
amount or value మొత్తము లేదా మూల్యం
ancient పురాతన, ప్రాచీన
Antiquated పూర్వకాలిక, పూర్వకాలపు
anything to ఏమున్నను
apparent ప్రత్యక్ష
appellation అఖ్య, నామం
appendage ఉపకరణము
appreciation అధిమూల్యనం, విలువ హెచ్చించు
army సేన, స్థల సేన
astrol జాతకం
at par సమమూల్యము
attachment జతపరచబడినది, కలపబడినది, చేర్చబడినది
averment కథనం
bank బ్యాంకు
basal మూలభూత
basic ఆధారభూత
bear down కూలత్రోయు
belligerent స్టునిగ చేయు, తాటస్థ్యము కల్పించు
bills బిల్లులు
building భవనం
bullet తుపాకి గుండు
carelessness నిర్లక్ష్యం
cause కారణం
cause of action వ్యాజ్య కారణం
cemetery గోరీల దొడ్డి, సమాధుల ప్రాంగణం
circumstances పరిస్థితులు
Clamour ఆక్రోశం, గగ్గోలు
comparability సాదృశ్యము
compulsion నిర్బంధం
compulsory అనివార్య, నిర్బంధ
condition షరతు, స్ధితి
consideration ప్రతిఫలముగ
constitution రాజ్యాంగం
constitutional law సంవిధాన న్యాయం
construction ములోని సూక్మతలు
construction - n సంభావిత మూచన, నోటిసు
contradiction ఘాతం, పరస్పర విరోధం
contributory negligence అపాయ కారక ప్రమత్తత, అపాయమునకు తోడ్పడిన అజాగ్రత్త
co-operation సహకారము
co-sharer సహ భాగస్థుడు
course of business వ్యవహార సందర్భం, వ్యవహార సరళి
course of trade వర్తక సరళి
court న్యాయస్థానము
covenant నిబంధన, ఒడంబడిక
credit గౌరవం, పలుకుబడి
currency చల ద్రవ్యము, కరెన్సీ
daily newspaper దైనిక పత్తిక, దినపత్రిక
damages నష్ట పరిహారము
dealing గణనం, వ్యాపార క్రియ, సట్టా వ్యాపారం
debate చర్చ
decision of court కోర్టు తీర్పు, న్యాయస్థాన నిర్ణయం
declaration ప్రకటన
decoration అలంకారము, బిరుదు
defence Committee రక్షణా కమిటి
deluge జల ప్రళయం, సంప్లవం
demi-official అర్ధాధికారిక
demur ఆక్షేపం చేయుట
denominate అభివర్ణించు
denomination అభిధానం, అభి వర్ణనం
depreciation అవమూల్యనం, విలువతగ్గించు
development block అభివృద్ధి ఖండము
diligence శ్రద్ద
diligence సావధానత
discipline act క్రమ శిక్షణ చట్టము
disposition స్వభావం
dividend డివిడెండు
door ద్వారం, తలుపు
doubt శంక, సందేహం
duplicate జతప్రతి, ద్వితీయకం
duty కర్తవ్యం
emonstration స్నేహపూర్వకంగా నివారించుట, మoదలించుట, కారణం చెప్పి వలదనుట,
entitle హక్కు కలిగించు, పేరు, నామం
equipment సాధనసంపత్తి
essential సారభూతమైన, ప్రధానమైన
evacuee ఖాళీ చేయబడ్డ వ్యక్తి, కాందిశీకుడు, శరణార్థి, నిర్వాసితుడు
evidence సాక్యము
evidence సాక్ష్యము
existence మనుగడ
expended ఖర్చు పెట్టిన, వ్యయము చేసిన
expenditure నూత్న వ్యయము, క్రొత్త ఖర్చు
expenses వ్యయం
expenses ఖర్చులు
expostulation స్నేహపూర్వకంగా నివారించుట
extension రహదారి నిధులు
exterior వెలుపల
external బాహ్య, విదేశీయ
extreme disgust జుగుప్స, రోత
face value మూల్యము
factory on cost అదనపుఖర్చుతో ఫ్యాక్టరీ
Final process అంతిమ సమను
fire ordeal అగ్ని పరీక్ష
firm offer దృఢ ప్రతిపాదనం
floods వరదలు
fool మూర్ఖుడు
footing ఆధారం
for the time being తర్జాలమున, ఆసమయమున
forest ఆటవీ కార్యములు
franchise వోటు హక్కు
fruit ఫలము
fundamental ప్రాతిపదిక
funds నిధులు
"https://te.wikibooks.org/w/index.php?title=History_Vocabulary/A-F&oldid=38037" నుండి వెలికితీశారు