English-Telugu Pronounciation Dictionary/X-Y-Z
స్వరూపం
| X chromosome(క్రోమోజోమ్) | n | ఒండలింగ నిర్ణయ , |
| xenon(జినాన్) | n | వాయురూపరసాయనమూలకం, |
| xenophobia(జినోఫోబియా) | n | కొత్తవారిపట్లభయం, |
| xerography(జిరోగ్రఫీ) | n | నకలుముద్రణఛాయాచిత్రణ, |
| Xerox(జిరాక్స్) | n | నకలు,ప్రతిరూపం |
| Xmas(ఎక్స్‌మాస్) | n | క్రీస్తుజయంతి, |
| X-ray(ఎక్స్రే) | n | యక్స్కిరణచిత్రం, |
| xylem(ఎక్సైలమ్) | n | వృక్షాలలోనికణజాలం, |
| xylophone(క్సైలోఫోన్) | n | కర్రముక్కలుగలసంగీతవాద్యం, |
| Y chromosome(క్రోమోజోమ్) | n | పురుషజన్యుకణం, |
| yacht(యాచ్ట్) | n | విహారయాత్రకువిలాసపడవ, |
| yachtsman(యాచ్మ్యాన్) | n | పడవయజమాని,వాహకుడు |
| yack(యాక్) | v | అతిగావాగు, బడాయిచెప్పు, |
| yahoo(యాహూ) | n | మొరటుమనిషి,అంతర్జాలసంస్థ |
| yak(యాక్) | n | జడలబర్రె,ఎద్దు |
| yam(యామ్) | n | జడలబర్రె, |
| yammer(యామర్) | v | ఫిర్యాదుచేయు,అరచు,కేకపెట్టు, |
| yank(యాంక్) | v | గట్టిగాఊపిరిలాగు,మెలితిప్పు |
| yap(యాప్) | v | మొరుగు,వాగు,చెత్తమాట్లాడు, |
| yard(యార్డ్) | n | గజం, |
| yardstick(యార్డ్స్టిక్) | n | ప్రమాణం,కొలబద్ద |
| yarn(యార్న్) | n | దారం, |
| yaw(యా) | n | మార్పు,మార్పుకోణం |
| yawl(యాల్) | n | చిన్నతెరచాపపడవ, |
| yaws(యాస్) | n | ఉష్ణప్రాంతాలవ్యాధి, |
| year(ఈయర్) | n | సంవత్సరం,ఏడాది |
| yearbook(ఈయర్బుక్) | n | ఏడాది, వార్షికపుస్తకం, |
| yearly(ఈయర్లీ) | a | వార్షిక |
| yearn(యెర్న్) | v | వాంఛించు,కోరు,తపించు, |
| yeast(ఈస్ట్) | n | పులియబెట్టుపదార్ధం, |
| yell(ఎల్) | v | కేకలువేయు, అరచు, ఏడ్చు, |
| yellow(ఎల్లో) | n | పసుపుపచ్చరంగు, |
| yellow card(ఎల్లోకార్డ్) | n | నియమోల్లంఘనపచ్చఅట్ట, |
| yellow fever(ఎల్లోఫివర్) | n | దోమకాటుతోవ్యాప్తిచెందుజ్వరం, |
| Yellow Pages(ఎల్లోపేజెస్) | n | ప్రకటనలపుటలు, |
| yelp(ఎల్ప్) | n | మొరుగుడు,మొరగటం |
| yeoman(యోమన్) | n | స్వతంత్రరైతు,భూస్వామి,గుమాస్తా, |
| yes(యస్) | n | అవును, |
| yes-man(యస్మ్యాన్) | n | అన్నిటికీఅవుననువాడు, |
| yesterday(యస్టర్డే) | n | నిన్న, |
| yesteryear(యస్టర్ఈయర్) | n | గతఏడాది,గడచినసంవత్సరం |
| yoga(యోగ) | n | యోగ, |
| yoghurt(యోఘర్ట్) | n | పెరుగువంటిపదార్ధం, |
| yogi(యోగి) | n | యోగి, |
| yoke(యోక్) | n | కాడి, |
| yolk(యోక్) | n | గుడ్డులోపచ్చసొన, |
| yorker(యార్కర్) | n | సూటిగావిసరినబంతి(క్రికెట్) , |
| you(యూ) | n | నిన్ను,నీకు,నువ్వు,తమరు,మిమ్ము, |
| young(యంగ్) | a | యువ, |
| young person(యంగ్పర్సన్) | a | యువకుడు, |
| younger brother () | n | తమ్ముడు |
| younger sister () | n | చెల్లి |
| youngster(యంగ్స్టర్) | n | యువకుడు, |
| you're/you are(యూఆర్) | n | నీవువున్నావు, |
| youth(యూత్) | n | యౌవనం, |
| youth club(యూత్క్లబ్) | n | యువసంఘం, |
| youth hostel(యూత్హాస్టల్) | n | యువవసతిగృహం, |
| yowl(యౌల్) | v | బాధగాఅరచు, |
| yummy(యమ్మీ) | a | రుచికర,ఆకర్షణీయ,అందమైన, |
| zap(జాప్) | v | చంపు,కాల్చు |
| zealot(జెలాట్) | n | మతఉగ్రవాది, |
| zebra(జిబ్రా) | n | చారలగుర్రం, |
| zebra crossing(జిబ్రాక్రాసింగ్) | n | పాదచారులుదాటుదారి, |
| Zen(జెన్) | n | జపానులోబౌధ్ధమతం, |
| zenith(జెనిత్) | n | శిఖరం,పరాకాష్ఠ |
| zephyr(జెఫిర్) | n | చల్లగాలి,తేలికదుస్తు |
| zero(జీరో) | n | సున్న, |
| zero option(జీరోఆఫ్షన్) | a | మరొకఎంపికలేని, |
| zero-rated(జీరోరేటెడ్) | a | శూన్యస్థాయిగల, |
| zigzag(జిగ్జాగ్) | v | అటుఇటు, వంకరటింకరతిరుగు |
| zillion(జిలియన్) | a | పెద్దమొత్తంలో |
| zinc(జింక్) | n | యశదం |
| zing(జింగ్) | n | శక్తి,ఉత్సాహం |
| zip(జిప్) | n | సున్న,శూన్యం,శక్తి,ఈల |
| zip(జిప్) | v | వేగంగాకదలు,బుసతోకదులు |
| zit(జిట్) | n | మొటిమ |
| zodiac(జోడియాక్) | n | రాశిచక్రం |
| zone(జోన్) | n | ప్రాంతం |
| zoo(జూ) | n | జంతుప్రదర్శనశాల |
| zoological(జూలాజికల్) | a | జంతుశాస్త్రసం |
| zoological garden(జూలాజికల్గార్డెన్) | n | జంతుసం, వనం |
| zoology(జూవాలజి) | n | జంతుశాస్త్రం |
| zoom(జూమ్) | v | పెద్దదిగా చూపు |
| zoom lens(జూమ్లెన్స్) | n | పెద్దదిగా చూపు కటకం |
| zoophyte(జూఫైట్) | n | మొక్క వంటి జంతువు |
| zygote(జైగోట్) | n | ఫలదీకరణం చెందిన అండం |
| zygote(జైగోట్) | n | స్త్రీ, పురుషకణాలు కలసిన కణం |