English-Telugu Pronounciation Dictionary/W
స్వరూపం
| wad(వాడ్) | n | చిన్నవుండ,ముద్ద,బంతి, |
| wadding(వాడింగ్) | n | ఖాళీపూరించునది, గుజ్జు, దూది, |
| wade(వేడ్) | v | కష్టంగాదాటు, నడచు, |
| wafer(వేఫర్) | n | కరకరలాడుబిస్కెట్టువంటిది, |
| wafer-thin(వేఫర్థిన్) | a | చాలాపలచని, |
| waffle(వాఫిల్) | v | అసంబద్ధమాటలాడు, రాయు, |
| waft(వాఫ్ట్) | n | మలయామారుతం,చిరుగాలి |
| wag(వ్యాగ్) | v | తోకఆడించు, |
| wage(s)(వేజెస్) | n | వేతనం, |
| waged(వేజ్డ్) | a | వేతనంపొందు, |
| wage-earner(వేజ్ఎర్నర్) | n | వేతనసంపాదనపరుడు, |
| waggle(వాగిల్) | v | తోకఆడించు,ఊపు,కదలించు, |
| wagon(వేగన్) | n | సరుకులరవాణాపెట్టె, |
| wagon-load(వేగన్లోడ్) | n | బండిలోనిసరుకు, |
| wail(వెయిల్) | v | దుఃఖించు,సంతాపంతెలుపు |
| waist(వెయిస్ట్) | n | నడుము,నడుం |
| waistband(వెయిస్ట్బ్యాండ్) | n | నడుముపట్టి, |
| waistcoat(వెయిస్ట్కోట్) | n | నడుముపైకివుండుచొక్కా, |
| waist-deep(వెయిస్ట్డీప్) | n | నడుములోతు, |
| waistline(వెయిస్ట్లైన్) | n | నడుముకొలత, |
| wait(వెయిట్) | v | లేచియుండు, |
| waiter(వెయిటర్) | n | వేచియుండువాడు, |
| waiting game(వెయిటింగ్) | n | వేచియుండుఆట, |
| waiting-list(వెయిటింగ్లిస్ట్) | n | వేచియున్నవారిజాబితా, |
| waiting-room(వెయిటింగ్రూం) | n | వేచియుండుగది, |
| waitress(వెయిట్రెస్) | n | వేచియుండుస్త్రీ, |
| waive(వైవ్) | v | రద్దుచేయు, |
| waiver(వైవర్) | n | రద్దుచేయువాడు, |
| wake(వేక్) | v | మేల్కొలుపు, |
| wakeful(వేక్ఫుల్) | a | మెలకువగాయున్న, |
| waken(వేకెన్) | v | నిద్రనుంచిలేపు, |
| walk(వాక్) | n | నడక, |
| walk(వాక్) | n | నడచు, |
| walk of life(వాక్ఆఫ్లైఫ్) | v | జీవనశైలి, |
| walker(వాకర్) | n | నడకకుసహాయపడుసాధనం, |
| walkie-talkie(వాకీటాకీ) | n | రేడియోతరంగసమాచారపరికరం, |
| walk-in(వాక్ఇన్) | a | నేరుగారాగల, |
| walking(వాకింగ్) | n | నడక, |
| walking frame(వాకింగ్ఫ్రేమ్) | n | నడచుచట్రం, |
| walking-stick(వాకింగ్స్టిక్) | n | నడచుకర్ర, |
| walk-out(వాక్ఔట్) | n | నిరసనగావెళ్లిపోవుట, |
| walk-over(వాక్ఓవర్) | n | సులభవిజయం, |
| walkway(వాక్వే) | n | నడచుదారి,మార్గం |
| wall(వాల్) | n | గోడ, |
| wallet(వాలెట్) | n | చిన్నడబ్బుసంచి, |
| wallow(వాలో) | n | పొర్లాడుట,దొర్లుట |
| wallpaper(వాల్పేపర్) | n | గోడకాగితం, |
| wall-to-wall(వాల్టువాల్) | n | గోడనుంచిగోడవరకు (దూరం) , |
| walrus(వాల్రస్) | n | సీలువంటిపెద్దసముద్రజంతువు, |
| wane(వేన్) | v | తగ్గించు,అంతరించు,ముగియు, |
| wannabe(వాన్నబి) | n | ఒకరినిఅనుసరించువ్యక్తి, |
| want(వాంట్) | v | కోరుకొను, |
| wanting(వాంటింగ్) | n | కోరిక, అవసరం, |
| wanton(వాంటన్) | v | బాధ్యతారహితంగావృధాచేయు, |
| war(వార్) | n | యుద్దం, |
| war crime(వార్క్రైమ్) | n | యుద్ధనేరం, |
| war cry(వార్క్రై) | n | యుద్ధకేక, |
| war memorial(మెమోరియల్) | n | యుద్ధస్మారకం, |
| war of nerves(ఆఫ్నర్వ్స్) | n | శత్రువునుబలహీనపరచు, |
| ward(వార్డ్) | n | ఆసుపత్రి, ఖైదు, విభాగం, |
| warden(వార్డెన్) | n | సంరక్షకుడు, |
| wardrobe(వార్డ్రోబ్) | n | దుస్తులబీరువాగది, |
| wardship(వార్డ్షిప్) | n | సంరక్షణ, |
| ware(వేర్) | n | సామగ్రి, |
| warehouse depot(వేర్ హౌస్ డిపార్ట్) | n | గోదాము, |
| warfare(వార్ఫేర్) | n | సైనికచర్య,యుద్దం |
| warhead(వార్హెడ్) | n | క్షిపణితలభాగం, |
| warlike(వార్లైక్) | a | యుద్దంవంటి, |
| warm(వామ్) | a | వెచ్చని, |
| warm(వామ్) | v | వేడిచేయు, |
| warm-blooded(వామ్బ్లడెడ్) | a | వేడిరక్తంగల, |
| warm-hearted(వామ్హార్టెడ్) | a | స్నేహభావపు,హృదయపూర్వక |
| warm-up(వామ్అప్) | v | సన్నద్ధమగు,క్రీడలకుతయారగు |
| warn(వార్న్) | v | హెచ్చరించు, |
| warning(వార్నింగ్) | n | హెచ్చరిక, |
| warp(వార్ప్) | n | నేతలోపొడవుపోగులు, |
| warrant(వారంట్) | n | సమర్ధన,వెదకుటకుఅనుమతి |
| warranty(వారంటీ) | n | హామీ, |
| warring(వారింగ్) | a | పోట్లాడుకుంటున్న,యుద్ధంచేయు |
| warrior(వారియర్) | n | యోధుడు, |
| warship(వార్షిప్) | n | యుద్ధనౌక, |
| wart(వార్ట్) | n | పులిపిరి, |
| wartime(వార్టైమ్) | n | యుద్ధసమయం, |
| wary(వారీ) | a | యుద్ధంవంటి, |
| was(వాజ్) | v | ఉండెను, ఉన్నాడు, |
| wash(వాష్) | v | ఉతుకు, |
| wash-basin(వాష్బేసిన్) | n | కడుగుతొట్టి, |
| washboard(వాష్బోర్డ్) | n | బట్టలుఉతుకుకొయ్య,రాయి |
| washed out(వాష్డ్ఔట్) | a | కొట్టుకుపోయిన, |
| washed up(వాష్డ్అప్) | a | శుభ్రంచేసిన,బలహీనమైన |
| washer(వాషర్) | n | ఉతుకువ్యక్తి, యంత్రం, |
| washing(వాషింగ్) | v | బట్టలుఉతుకు, |
| washing-machine(మెషీన్) | n | బట్టలుఉతుకుయంత్రం, |
| washing-powder(వా. పౌడర్) | బట్టలుఉతుకుపొడి | |
| washing-soda(వాషింగ్సోడా) | n | ఉతుకుసోడా, |
| washing-up(వాషింగ్అప్) | n | శుభ్రంచేయుట, |
| wash-out(వాషింగ్ఔట్) | n | కొట్టుకుపోవటం, |
| washroom(వాష్రూమ్) | n | కడుగుకొనుగది, |
| wasp(వాస్ప్) | n | కందిరీగ, |
| wasp-waist(వాస్ప్వెయిస్ట్) | n | కందిరీగనడుము, |
| wastage(వేస్టేజ్) | n | వృధా,తరుగు |
| wastage () | n | తరుగు |
| waste(వేస్ట్) | n | చెత్త,వ్యర్ధం |
| waste disposal unit () | n | వ్యర్ధాలతొలగింపుకేంద్రం |
| waste paper(వేస్ట్పేపర్) | n | వృధాకాగితం, |
| waste pipe(వేస్ట్పైప్) | n | వృధాగొట్టం,వ్యర్ధగొట్టం |
| waste product(వేస్ట్ప్రొడక్ట్) | n | వ్యర్ధఉత్పత్తి, |
| wasteful(వేస్ట్ఫుల్) | a | వృధాఅగు, |
| wasteland(వేస్ట్ల్యాండ్) | n | బంజరుభూమి, |
| waste-paper basket () | n | చిత్తుకాగితాలబుట్ట |
| watch(వాచ్) | n | కాపలా, |
| watch(వాచ్) | n | గడియారం, |
| watchful(వాచ్ఫుల్) | a | గమనించు, |
| watch-tower(వాచ్టవర్) | n | కాపలాబురుజు, శిఖరం, |
| watchword(వాచ్వర్డ్) | n | అనుమతించుపదం, నినాదం, |
| water(వాటర్) | n | నీరు, |
| water () | n | నీళ్లు |
| water melon(వాటర్మిలన్) | n | పుచ్చకాయ, |
| water polo(వాటర్పోలో) | n | నీటిలోఆడుపోలోఆట, |
| water table(వాటర్టేబుల్) | n | నీటిమట్టం, |
| water-bed(వాటర్బెడ్) | n | నీరునింపినపరుపు, |
| water-closet(వాటర్క్లోజెట్) | n | మరుగుదొడ్డి,స్నానపుగది |
| water-colour(వాటర్కలర్) | n | నీటిరంగు, |
| water-cooled(వాటర్కూల్డ్) | v | నీటితోచల్లబరచు, |
| watercourse(వాటర్కోర్స్) | n | నీటిమార్గం, |
| water-diviner(వాటర్డివైనర్) | n | భూగర్భనీటిజలకనుగొనువాడు, |
| waterfall(వాటర్ఫాల్) | n | జలపాతం, |
| watering-can(వాటర్క్యాన్) | n | నీళ్ళుపోయుడబ్బా, |
| water-level(వాటర్లెవెల్) | n | నీటిమట్టం, |
| water-line(వాటర్లైన్) | n | నీటిగొట్టాలవరుస, |
| waterlogged(వాటర్లాగ్డ్) | a | నీటమునిగిన, |
| waterman(వాటర్మ్యాన్) | n | నీరుతెచ్చువాడు, |
| watermark(వాటర్మార్క్) | n | జలముద్ర, |
| water-mill(వాటర్మిల్) | n | నీటియంత్రం, |
| waterproof(వాటర్ప్రూఫ్) | a | నీరుచొరని, |
| watershed(వాటర్షెడ్) | n | జలవనరు, |
| waterside(వాటర్సైడ్) | a | నీటిపక్కన, |
| water-softener(సాఫ్టెనర్) | n | నీటిధృఢత్వంపొగొట్టునది, |
| watertight(వాటర్టైట్) | a | నీరుచొరని, |
| waterway(వాటర్టైట్) | n | జలమార్గం, |
| waterworks(వాటర్వర్క్స్) | n | నీటిపనులు, |
| watt(వాట్) | n | విద్యుత్ప్రమాణం, |
| wattage(వాటేజి) | n | విద్యుత్ప్రమాణం, |
| watt-hour(వాట్అవర్) | n | విద్యుత్ప్రమాణం, |
| wattle(వాటిల్) | n | కొమ్మలు, పుల్లలకంచె, |
| wave(వేవ్) | n | తరంగం, |
| wave tide(వేవ్, టైడ్) | అల | |
| waveband(వేవ్బ్యాండ్) | n | తరంగధైర్ఘ్యం, |
| wavelength(వేవ్లెంగ్త్) | n | తరంగధైర్ఘ్యం, |
| wax(వ్యాక్స్) | n | మైనం, |
| way back(వేబ్యాక్) | a | గతంలో |
| way of life(వేఆఫ్లైఫ్) | n | జీవనవిధానం, |
| way path(వే పాత్) | n | దారి,బాట |
| waybill(వేబిల్) | n | దారిచీటి, |
| wayfarer(వేఫేరర్) | n | కలసినడచువాడు, |
| waylay(వేలే) | v | మాటుకాసి,హఠాత్తుగాదొంగిలు |
| way-out(వేఔట్) | n | బయటకుపోవుదారి, |
| ways and means(అండ్మీన్స్) | n | మార్గాలు, విధానాలు, |
| wayward(వేవార్డ్) | n | దారివైపుకు, |
| weak moment(మూమెంట్) | n | బలహీనక్షణం, |
| weak point(వీక్పాయింట్) | n | బలహీనఅంశం, |
| weaken(వీకెన్) | v | బలహీనపరచు, |
| weakling(వీక్లింగ్) | a | బలహీనమైన, |
| weak-minded(వీక్మైండెడ్) | a | బలహీనమనసుగల, |
| weakness(వీక్నెస్) | n | బలహీనత, |
| weakness () | n | నీరసం |
| weal(వీల్) | n | సంపద,ఐశ్వర్యం,సంక్షేమం, |
| wealth(వెల్త్) | n | సంపద, |
| wealthy(వెల్తీ) | a | సంపదగల, |
| wealthy man () | n | ధనవంతుడు |
| wean(వీన్) | v | పాలుమాన్పించు, |
| weapon(వెపన్) | n | ఆయుధం, |
| wear(వేర్) | v | ధరించు, |
| wearisome(వియరీసమ్) | a | అలసటగల, |
| weary(వియరీ) | a | అలసటగా, |
| weasel(వీసెల్) | n | మాంసాహారజంతువు, |
| weather(వెదర్) | n | వాతావరణం, |
| weather forecast(ఫోర్కాస్ట్) | n | వాతావరణసూచన, |
| weatherproof(వెదర్ప్రూఫ్) | a | వాతావరణాన్నితట్టుకొనగల, |
| weave(వీవ్) | v | నేతనేయు, |
| weaver(వీవర్) | n | నేతపనివాడు, |
| web(వెబ్) | n | సాలెగూడు, |
| website(వెబ్‌సైట్) | n | అంతర్జాలగూడు, |
| wed(వెడ్) | n | వివాహమాడు, |
| wedding(వెడింగ్) | n | వివాహం,పెండ్లి,కల్యాణం, |
| wedding cake(వెడింగ్కేక్) | n | పెండ్లికేకు, |
| wedding ring(వెడింగ్రింగ్) | n | పెళ్లిఉంగరం, |
| wedlock(వెడ్లాక్) | n | వివాహబంధం, |
| Wednesday(వెన్స్డ్) | n | బుధవారం, |
| wee(వీ) | n | చిన్నమొత్తం, |
| weed(వీడ్) | n | కలుపు, |
| weed-killer(వీడ్కిల్లర్) | n | కలుపునాశని, |
| week(వీక్) | n | వారం, |
| weekday(వీక్డే) | n | వారపురోజు, |
| weekend(వీక్ఎండ్) | n | వారాంతం, |
| weekly(వీక్లీ) | n | వారానికిఒకసారి, |
| weep(వీప్) | a | దుఃఖించు,ఏడ్చు, |
| weevil(వీవిల్) | n | ఒకరకంపెంకుపురుగు, |
| wee-wee(వీవీ) | n | మూత్రం, |
| weft(వెఫ్ట్) | n | పేక,గుడ్డలోఅడ్డుపోగులు |
| weigh(వెయ్) | v | తూకంతూయు, |
| weighbridge(వెయ్బ్రిడ్జ్) | n | కాటావంతెన, |
| weigh-in(వెయ్ఇన్) | v | తూకంచూచు,బరువుచూడు |
| weight(వెయిట్) | n | బరువు,తూకం |
| weighting(వెయింగ్) | n | తూకంచూచు,వేయు |
| weightless(వెయిట్లెస్) | a | బరువులేని, |
| weightlifting(వెయిట్లిఫ్టింగ్) | v | బరువుఎత్తుట, |
| weighty(వెయిటీ) | a | బరువయిన, |
| welcome(వెల్కమ్) | n | స్వాగతం, |
| weld(వెల్డ్) | v | లోహాలనుఅతుకు, |
| welfare(వెల్ఫేర్) | n | సంక్షేమం, |
| welfare state(వెల్ఫేర్స్టేట్) | n | సంక్షేమరాజ్యం, |
| welfare work(వెల్ఫేర్వర్క్) | n | సంక్షేమకృషి, |
| well(వెల్) | a | తగినట్లుగా,మంచిఉద్దేశంతో, |
| well(వెల్) | a | బాగా,బాగుగా |
| well(వెల్) | n | బావి,నూయి |
| well off(వెల్ఆఫ్) | a | సౌఖ్యంగా,అదృష్టంగా |
| well-adjusted(వెల్అడ్జస్ట్డెడ్) | a.v. | a బాగాసర్దుబాటుచేసుకున్న, |
| well-advised(వెల్అడ్వైజ్డ్) | n | బాగాసలహాలివ్వబడిన, |
| well-attended(వెల్అటెండెడ్) | a | బాగాహాజరుఅయిన, |
| well-balanced(బ్యాలెన్స్డ్) | a | మంచిసమతూకంగల, |
| well-behaved(వెల్బిహేవ్డ్) | a | బాగాప్రవర్తించు, |
| well-being(వెల్బీయింగ్) | n | ఆరోగ్యం, |
| well-born(వెల్బార్న్) | a | మంచికుటుంబంలోపుట్టిన, |
| well-built(వెల్బిల్ట్) | a | బాగానిర్మించబడిన, |
| well-connected(వెల్కనక్టెడ్) | a | మంచిసంబధాలుకల, |
| well-dressed(వెల్డ్రస్స్డ్) | a | మంచిదుస్తులువేసుకొన్న, |
| well-earned(వెల్ఎర్న్డ్) | a | బాగాఆర్జించిన, |
| well-informed(ఇన్ఫామ్డ్) | a | మంచిసమాచాంపొందిన, |
| well-intentioned(ఇంటెన్ష్డ్) | a | సదుద్దేశంగల, |
| well-judged(వెల్జడ్జ్డ్) | a | బాగాతీర్పుతీర్చబడిన, |
| well-kept(వెల్కెప్ట్) | a | బాగాఉంచబడిన, |
| well-known(వెల్నోన్) | a | బాగాతెలిసిన, |
| well-made(వెల్మేడ్) | a | బాగాచేయబడిన, |
| well-mannered(వెల్మేనర్డ్) | a | మంచిసభ్యత్వంగల, |
| well-oiled(వెల్ఆయిల్డ్) | a | బాగానూనెవేసిన, |
| well-paid(వెల్పెయిడ్) | a | బాగాచెల్లించబడిన, |
| well-preserved(వెల్ప్రిజర్వ్డ్) | a | బాగాసంరక్షించబడిన |
| well-read(వెల్రెడ్) | a | బాగాచదివిన, |
| well-received(వెల్రిసీవ్డ్) | a | బాగాస్వీకరించబడిన, |
| well-spoken(వెల్స్పోకన్) | a, బాగామాట్లాడిన | |
| well-to-do(వెల్టుడూ) | a | బాగాస్థిమితంగాగల, |
| well-tried(వెల్ట్రైడ్) | a | బాగాప్రయత్నించబడిన, |
| well-wisher(వెల్విషర్) | n | శ్రేయోభిలాషి, |
| welt(వెల్ట్) | n | చెప్పుపైతోలుపట్టీ,దుస్తుఅంచు |
| welter(వెల్టర్) | n | గజిబిజి,గందరగోళం |
| went(వెంట్) | v | వెళ్లెను,వెళ్లిరి |
| wept(వెప్ట్) | v | దుఃఖించెను,ఏడ్చిరి |
| were(వర్) | v | ఉండెను, ఉండిరి, |
| we're / we are(ఉయ్ఆర్) | n | మేమున్నాం,మనంఉన్నాం, |
| west(వెస్ట్) | n | పడమర, |
| western(వెస్టర్న్) | a | పశ్చిమ,పడమటి |
| western(వెస్టర్న్) | a | పాశ్ఛాత్య,పడమటి |
| westerner(వెస్టర్నర్) | a | పాశ్ఛాత్యుడు, |
| westernize(వెస్టర్నైజ్) | v | పాశ్ఛాత్యీకరించు, |
| wet(వెట్) | n | తేమ,తడి |
| wether(వెథర్) | a | విత్తులుతీసినపొటేలు, |
| wetland(వెట్ల్యాండ్) | n | మాగాణిభూమి, |
| whale(వేల్) | n | తిమింగలం, |
| wharf(వార్ఫ్) | n | పడవలరేవు, |
| wheat(వీట్) | n | గోధుమ, |
| wheat germ(వీట్జర్మ్) | n | గోధుమమొలక, |
| wheatmeal(వీట్మీల్) | n | గోధుమఅన్నం, |
| wheel(వీల్) | n | చక్రం,గాను |
| wheelbarrow(వీల్బారో) | n | చిన్నతోపుడుబండి, |
| wheelbase(వీల్బేస్) | n | చక్రాలమధ్యదూరం, |
| wheelchair(వీల్చైర్) | n | చక్రాలకుర్చీ, |
| wheeze(వీజ్) | v | గొంతులోగురగురఅను, |
| whelm(వెల్మ్) | v | వరదగావచ్చు,ముంచు |
| when(వెన్) | a | ఆసమయంలో |
| when(వెన్) | n | ఎప్పుడు, |
| whenever(వెన్ఎవర్) | n | ఎప్పుడయినాco , |
| whensoever(వెన్సోఎవర్) | n | ఏసమయంలోనయినాco , |
| where(వేర్) | n | ఎక్కడ, |
| whereabouts(వేర్ఎబౌట్స్) | n | ఉన్నఉనికి, |
| whereas(వేర్యాజ్) | n | నుండి,అందుకువిరుద్ధంగా |
| whereby(వేర్బై) | n | తదనుగుణంగా,ద్వారా |
| wherefore(వేర్ఫోర్) | n | కనుకం, ఆవిధంగా, |
| wherein(వేర్ఇన్) | n | ఎక్కడ, ఏఅర్దంలో, |
| whereof(వేర్ఆఫ్) | n | దేనియొక్క,దేనినుండి |
| whereupon(వేర్అపాన్) | n | తదుపరి,ఆవిధంగా,ఫలితంగా, |
| wherever(వేర్ఎవర్) | n | ఎక్కడైనా, |
| wherewithal(వేర్వితాల్) | n | డబ్బు,మార్గం,పద్ధతి, |
| whet(వెట్) | n | ఆకలికల్గించటం, |
| whet(వెట్) | n | పదునుపెట్టటం, |
| whetstone(వెట్స్టోన్) | n | సానరాయి,పదునుపెట్టురాయి |
| whey(వే) | n | విరిగినపాలతోనీరు, |
| which(ఉచ్) | n | ఏది, |
| which(హూచ్) | n | ఏ, |
| whichever(హుచ్ఎవర్) | n | ఏదయినా, |
| whim(విమ్) | n | సరదా,అభిప్రాయం,co , |
| whimsical(విమ్సికల్) | a | వింతైన,వినోదంకల్గించు |
| whine(వైన్) | v | పిల్లలవలెఫిర్యాదుచేయు, |
| whip(విప్) | n | కొరడా, ఆదేశం, |
| whirl(విర్ల్) | n | సుడి, |
| whirlpool(విర్ల్పూల్) | n | సుడిగుండం, |
| whirlwind(విర్ల్విండ్) | n | సుడిగాలి, |
| whisk(విస్క్) | v | ఊడ్చు, తుడుచు, హఠాత్గాలాగు, |
| whisker(విస్కర్) | n | గడ్డం,మీసాలలోఒకవెంట్రుక |
| whisky(విస్కీ) | n | మద్యం, |
| whisper(విస్ఫర్) | n | నిట్టూర్పు, |
| whistle(విజిల్) | v | పీక, |
| whit(విట్) | n | తునక,చిన్నభాగం |
| white(వైట్) | n | తెలుపు, |
| white(వైట్) | n | తెల్లని, |
| white () | n | తెల్ల |
| white ant(వైట్యాంట్) | n | తెల్లచీమ, |
| white cell(వైట్సెల్) | n | తెల్లకణం, |
| white elephant(వైట్ఎలిఫెంట్) | n | తెల్లఏనుగు, |
| white flag(వైట్ఫ్లాగ్) | n | తెల్లజెండా, |
| white goods(వైట్గూడ్స్) | n | విలాసవస్తువులు, |
| white lie(వైట్లై) | n | హానిలేకపోయినాఅబద్ధంచెప్పటం, |
| white light(వైట్లైట్) | n | తెల్లనికాంతి, |
| white meat(వైట్మీట్) | n | తెల్లనిమాంసం, |
| white noise(వైట్నాయిస్) | n | నేపద్యంలోధ్వని, |
| White Paper(వైట్పేపర్) | n | శ్వేతపత్రం, |
| white pepper(వైట్పెప్పర్) | n | తెల్లమిరియాలు, |
| white sugar(వైట్షుగర్) | n | తెల్లచక్కెర, |
| white-collar(వైట్కాలర్) | n | ఆఫీసుఉద్యోగులు, |
| whitehead(వైట్హెడ్) | n | చీముకురుపు, |
| whitewash(వైట్వాష్) | v | సున్నంవేయు, |
| whitewood(వైట్ఉడ్) | n | కలప, |
| whither(విధర్) | n | ఎక్కడకు, ఎందుకు, దేనికి, |
| whiting(వైటింగ్) | n | ఒకసముద్రచేప, సుద్దముక్క, |
| whitlow(విట్లో) | n | గోరుచుట్టువ్యాధి, |
| whiz(విజ్) | n | మేధావి, నిపుణుడు |
| whiz-kid(విజ్కిడ్) | n | బాలమేధావి, తెలివైనబిడ్డ |
| who(హూ) | n | ఎవరు, |
| whoever(హూఎవర్) | n | ఎవరయినా, |
| whole(హోల్) | n | మొత్తం, |
| whole number(హోల్నంబర్) | n | పూర్ణసంఖ్య, |
| wholefood(హోల్ఫుడ్) | n | సమీకృతఆహారం, |
| wholegrain(హోల్గ్రెయిన్) | n | సంపూర్ణధాన్యం, |
| wholehearted(హోల్హార్టెడ్) | a | హృదయపూర్వక, |
| wholemeal(హోల్మీల్) | a | సంపూర్ణగోధుమలపిండిసం, |
| wholesale(హోల్సేల్) | n | టోకువ్యాపారం, |
| wholesome(హోల్సమ్) | a | ఆరోగ్యకర, పోషకవిలువలుగల, |
| wholewheat(హోల్వీట్) | n | సంపూర్ణగోధుమలు, |
| wholism(హోలిజమ్) | n | సంపూర్ణత్వం, |
| wholly(హోల్లీ) | a | పూర్తిగా, |
| whom(హూమ్) | n | ఎవరిని, |
| whomever(హూమ్ఎవర్) | n | ఎవరినయినా, |
| whomsoever(హూమ్సోఎవర్) | n | ఏవ్యక్తికయినా, ఎవరికైనా, |
| whoop(ఊఫ్) | v | అరచు, |
| whoop(ఊఫ్) | v | భారంగాగాలిపీల్చు, |
| whooping cough(ఊఫింగ్కఫ్) | n | కోరింతదగ్గు, |
| whop(వాప్) | n | గట్టిదెబ్బ, గట్టిదెబ్బమోత |
| whopping(వాపింగ్) | a | విస్తారమైన, చాలాపెద్ద |
| whose(హూజ్) | n | ఎవరుఏమిటోతెలుపు, |
| whosoever(హూసోఎవర్) | n | ఎరయినా, |
| why(వై) | n | ఎందుకు |
| wicked(వికెడ్) | a | చెడ్డ, దుష్ట |
| wicker(వికర్) | a | సన్నదారపుపోగులతోఅల్లిన, |
| wicket(వికెట్) | n | కర్రలపైబిళ్ళ, |
| wicket-keeper(వికెట్కీపర్) | n | వికెట్రక్షకుడు, |
| wide(వైడ్) | a | చాలావరకు,పూర్తిగా, |
| wide(వైడ్) | a | విశాలంగా, |
| wide awake(వైడ్ఎవేక్) | n | బాగామెలకువగాయున్నco , |
| wide ball(వైడ్బాల్) | n | దూరంగావిసిరినబంతి, |
| wide-eyed(వైడ్ఐడ్) | a | విశాలనేత్రాలుగల, |
| widely(వైడ్లీ) | a | విస్తృతంగా, |
| widen(వైడెన్) | v | విశాలంచేయు, |
| widespread(వైడ్స్ప్రెడ్) | a | బాగావిస్తరించిన, |
| widow(విడో) | n | వితంతువుస్త్రీ, |
| widower(విడోయర్) | n | భార్యమరణించినవాడు, |
| width(విడ్త్) | n | వైశాల్యం, |
| wield(వీల్డ్) | v | బాగానిర్వహించు, |
| wife(వైఫ్) | n | భార్య, |
| wig(విగ్) | n | వెంట్రుకలకొప్పు, |
| wild(వైల్డ్) | a | అదుపుచేయలేనంతగా |
| wild(వైల్డ్) | a | క్రూర,వన్య |
| wild card(వైల్డ్కార్డ్) | a | అర్హతలేకున్నాఅనుమతించబడ్డ |
| wildcat(వైల్డ్క్యాట్) | n | దురుసువ్యక్తి, |
| wilderness(విల్డర్నెస్) | n | బంజరుభూమి,అడవి,ఎడారి, |
| wildfire(వైల్డ్ఫైర్) | n | అడవిలోఅగ్ని, |
| wildlife(వైల్డ్లైఫ్) | n | వన్యప్రాణులు, |
| wile(వైల్) | v | మోసగించు,చెడ్డపధకంవేయు |
| will(విల్) | n | సంకల్పం,వీలునామా |
| willing(విల్లింగ్) | a | ఇష్టంగల, |
| willow(విల్లో) | v | నేతకుపీచులుశుభ్రంచేయు, |
| will-power(విల్పవర్) | n | సంకల్పబలం, |
| willy-nilly(విల్లీనిల్లీ) | n | అలాజరిగితీరాలి, అలాజరగాలి, |
| wilt(విల్ట్) | n | మాడుతెగులు, |
| wily(విలీ) | a | జిత్తులమారైన,మోసకారియైన |
| wimp(వింప్) | n | పిరికి, బలహీనవ్యక్తి, |
| wimple(వింపుల్) | n | సన్యాసినితలగుడ్డ, |
| win(విన్) | v | గెలుచు, |
| win(విన్) | v | గెలుపు, |
| wince(విన్స్) | n | బాధతోమెలికలుతిరుగు, |
| winch(వించ్) | v | పైకెత్తు, |
| wind(విండ్) | n | గాలి, |
| wind(వైండ్) | v | చుట్టు,గుండ్రంగాచుట్టు |
| wind instrument(వింఇన్స్ట్రమెంట్) | n | గాలివాద్యం, |
| windbag(విండ్బ్యాగ్) | v | గాలిసంచి, |
| wind-breaker(విండ్బ్రేకర్) | n | కంచె, గాలివేగంతగ్గించునది, |
| winder(వైండర్) | n | మెలికలుతిప్పు, చుట్టువ్యక్తి, |
| windfall(విండ్ఫాల్) | n | గాలికిరాలినది,కొట్టుకువచ్చినది |
| windmill(విండ్మిల్) | n | గాలిమర, |
| window(విండో) | n | కిటికీ, |
| window-box(విండోబాక్స్) | n | కిటికీపెట్టె, |
| window-dressing(డ్రస్సింగ్) | n | కిటికీఅలంకరణ, |
| window-pane(విండోపేన్) | n | కిటికీపలక, |
| window-seat(విండోసీట్) | n | కిటికీపక్కఆసనం, |
| window-shop(విండోషాప్) | n | కిటికీదుకాణం, |
| windpipe(విండ్పైప్) | n | గాలిగొట్టం, |
| windscreen(విండ్స్క్రీన్) | n | గాలితెర, |
| windscreen wiper(వైపర్) | v | తెరనుతుడుచునది, |
| windshield(విండోషీల్డ్) | n | గాలికవచం, |
| wind-up(వైండ్అప్) | v | మూసివేయు, |
| windward(విండ్వర్డ్) | a | గాలిదిశగా, |
| windy(విండీ) | a | గాలితోకూడిన, |
| wine(వైన్) | n | ద్రాక్షసారా, |
| wing(వింగ్) | n | రెక్క, |
| wing commander(కమాండర్) | n | విమానదళఅధికారి, |
| wing-chair(వింగ్ఛెయిర్) | n | రెక్కలకుర్చీ, |
| winger(వింగర్) | n | ఒకపక్షరాజకీయవాది, |
| wing-span(వింగ్స్పాన్) | n | రెక్కలమధ్యదూరం, |
| wink(వింక్) | v | కన్నుమూయు, రెప్పలుమూయు, |
| winkle(వింకిల్) | n | సముద్ర,నత్త |
| winner(విన్నర్) | n | గెలిచినవాడు,విజేత |
| winner(విన్నర్) | n | విజేత,గెలిచినవాడు |
| winning(విన్నింగ్) | n | గెలుపు, |
| winning-post(విన్నింగ్పోస్ట్) | n | గెలుపుస్థంభం, |
| winnow(విన్నో) | v | తూర్పారబట్టు,ధాన్యంవేరుచేయు |
| winsome(విన్‌సమ్) | a | అందమైన, ఆకర్షించు |
| winter(వింటర్) | n | చలికాలం, |
| winter sports(వింటర్స్పోర్ట్స్) | n | శీతాకాలపుఆటలు, |
| wintertime(వింటర్టైమ్) | n | శీతాకాలం, |
| wipe(వైప్) | v | తుడువు,తుడుచు |
| wiper(వైపర్) | n | తుడుచునది, |
| wire(వైర్) | n | తీగ, |
| wire netting(వైర్నెటింగ్) | n | తీగవల, |
| wire wool(వైర్ఊల్) | n | తీగఉన్ని, |
| wire-haired(వైర్హెయిర్డ్) | a | తీగవంటిజుట్టుగల, |
| wireless(వైర్లెస్) | a | తీగెలులేని, |
| wire-tapping(వైర్ట్యాపింగ్) | n | చాటుగాఫోనుసంభాషణవినటం, |
| wiring(వైరింగ్) | v | తీగెలకలుపుట, |
| wisdom(విజ్డమ్) | n | జ్ఞానం, |
| wisdom tooth(విజ్డమ్) | n | జ్ఞానదంతం, |
| wise(వైజ్) | a | తేలికైన, |
| wise man(వైజ్మ్యాన్) | n | తెలివైనమనిషి, |
| wishful thinking(థింకింగ్) | n | వాంఛతోకూడినఆలోచన, |
| wish-fulfilment(ఫుల్ఫిల్మెంట్) | n | కోరికతీరటం, |
| wit(విట్) | n | చమత్కారం, |
| witchcraft(విచ్క్రాఫ్ట్) | n | భూతవైద్యం, |
| witch-doctor(విచ్డాక్టర్) | n | భూతవైద్యుడు, |
| witch-hunt(విచ్హంట్) | n | వెంటాడిపట్టుకోవటం, |
| withdraw(విత్డ్రా) | v | ఉపసంహరించు, |
| withdrawal(విత్డ్రాయల్) | n | ఉపసంహరణ, |
| wither(విధర్) | v | ఎండిపోవు, |
| withhold(విత్హోల్డ్) | v | నిలిపివుంచు, |
| withstand() | v | నిలదొక్కుకొను |
| withstand(విత్స్టాండ్) | v | తట్టుకొనినిలుచు, |
| witless(విట్లెస్) | a | చమత్కారంలేని, |
| witness(విట్నెస్) | n | సాక్ష్యం, |
| witness-box(విట్నెస్బాక్స్) | n | సాక్ష్యపుబోను, |
| witticism(విట్టిసిజమ్) | n | తెలివైన,నవ్వుపుట్టించుమాట |
| wittingly(విట్టింగ్లీ) | a | చర్చించువిధానంగా, |
| witty(విట్టీ) | a | హాస్యంతోకూడిన, |
| wives(వైవ్స్) | n | భార్యలు, |
| wizard(విజార్డ్) | a | విశేషమైన,విశిష్ట |
| wobble(వాబుల్) | v | ఊగిసలాడు, వణుకు, కంపించు, |
| wobbly(వాబ్లీ) | a | ఊగిసలాడెడు, |
| woe(వో) | n | తీవ్రదిగులు, |
| woe(వో) | n | విషాదం, |
| woeful(వోఫుల్) | a | విషాదకరమైన,దయనీయమైన |
| woggle(వాగిల్) | n | మెడలోగుడ్డనుదూర్చుఉంగరం, |
| woke(వోక్) | v | మేల్కొనెను,మేల్కొనిరి |
| wolf(ఊల్ఫ్) | n | తోడేలు, |
| wolf in sheep’s clothing () | n | గొర్రెవేషంలోతోడేలు |
| woman(ఉమన్) | n | స్త్రీ,మహిళ,ఆడమనిషి, |
| womanhood(ఉమన్హుడ్) | n | స్త్రీతత్వం, |
| womanize(ఉమనైజ్) | v | మహిళగామార్చు, |
| womankind(ఉమన్కైండ్) | n | స్త్రీలోకం, |
| womanly(ఉమన్లీ) | a | స్త్రీవలె ,స్త్రీవంటి |
| womb(ఊంబ్) | n | గర్భాశయం, |
| women(ఉమెన్) | n | స్త్రీలు,మహిళలు,ఆడవారు, |
| women’s liberationలిబరేషన్ () | n | స్త్రీవిమోచన |
| women’s rights(ఉమెన్స్రైట్స్) | n | మహిళాహక్కులు, |
| womenfolk(ఉమెన్ఫోక్) | n | స్త్రీలోకం, |
| won(వన్) | a | గెలిచిన, |
| won(వన్) | v | గెలిచిరి,గెలిచెను |
| wonder(వండర్) | v | ఆశ్చర్యపోవు, |
| wonderful(వండర్ఫుల్) | a | ఆశ్టర్యంతోకూడిన, |
| wonderland(వండర్వరల్డ్) | n | ఆశ్ఛర్యభూమి, |
| wondrous(వండరస్) | a | ఆశ్ఛర్యంకల్గించు, |
| woo(ఊ) | v | ప్రేమించు, |
| wood(ఉడ్) | n | కలప, కొయ్య, అడవి, |
| wood pulp(ఉడ్పల్ప్) | n | కొయ్యగుజ్జు, |
| woodcraft(ఉడ్క్రాఫ్ట్) | n | కొయ్యపని, |
| woodcut(ఉడ్కట్) | n | కొయ్యలోచెక్కుడు, |
| woodcutter(ఉడ్కటర్) | n | కట్టెలుకొట్టువాడు, |
| wooded(ఉడెడ్) | n | కలపగల, |
| wooden(ఉడెన్) | a | కలపతోచేసిన, |
| woodpecker(ఉడ్పెకర్) | n | వడ్రంగిపిట్ట, |
| woodwork(ఉడ్వర్కర్) | n | చెక్కపని, |
| woof(ఊఫ్) | n | పడుగుపోగులు, |
| wool(ఊల్) | n | ఉన్ని, |
| woollen(ఉలెన్) | a | ఉన్నితోచేసిన, |
| woolly(ఊలీ) | a | ఉన్నివంటి, |
| word(వర్డ్) | n | మాట, |
| word of mouth(ఆఫ్మౌత్) | n | నోటిమాట, |
| word processor(వర్డ్ప్రోసెసర్) | n | పదవిశ్లేషణి, |
| word-game(వర్డ్గేమ్) | n | మాటలఆట, |
| wording(వర్డింగ్) | n | పదప్రయోగం, |
| wordplay(వర్డ్ప్లే) | n | మాటలతోఆట, |
| wordy(వర్డీ) | a | మాటలవంటి, |
| wore(వోర్) | v | ధరించెను,ధరించిరి |
| work(వర్క్) | n | పని, |
| work camp(వర్క్క్యాంప్) | n | కార్యశిరం, |
| work experience () | n | పనిఅనుభవం |
| work of art(వర్క్ఆఫ్ఆర్ట్) | కళాకృతి | |
| work study(వర్క్స్టడీ) | n | కళాధ్యయనం, |
| work table(వర్క్టేబుల్) | n | పనిచేయుబల్ల, |
| workable(వర్కబుల్) | a | పనిచేయదగిన, |
| workaholic(వర్కాహాలిక్) | n | నిరంతరశ్రమప్రియుడు, |
| work-basket(వర్క్ బ్యాస్కెట్) | పనిగంప | |
| workbench(వర్క్బెంచ్) | n | పనిబల్ల, |
| workbook(వర్క్బుక్) | n | పనిపుస్తకం, |
| workbox(వర్క్బాక్స్) | n | పనిపెట్టె, |
| workday(వర్క్డే) | n | పనిరోజు, |
| worker(వర్కర్) | n | పనివాడు,శ్రామికుడు |
| workforce(వర్క్ఫోర్స్) | n | శ్రామికశక్తి, |
| workhouse(వర్క్హౌస్) | n | పనిచోటు, |
| working(వర్కింగ్) | v | పనిచేయుచున్న, |
| working capital(వర్కింగ్ కెపిటల్) | n | పనిచేయుటకుపెట్టుబడి |
| working class(వర్కింగ్ క్లాస్) | n | శ్రామికవర్గం |
| working day(వర్కింగ్డే) | n | పనిచేయురోజు, |
| working knowledge () | n | పనిచేయుటకుజ్ఞానం |
| working lunch(వర్కింగ్ లంచ్) | n | పనిసమయభోజనం |
| working order(వర్కింగ్ఆర్డర్) | n | పనిఉత్తర్వు, |
| working party(వర్కింగ్పార్టీ) | n | పనిచేయువారు, |
| workload(వర్క్లోడ్) | n | పనిభారం, |
| workman(వర్క్మ్యాన్) | n | పనివాడు,శ్రామికుడు |
| workmanship(వర్క్మన్షిప్) | n | పనితనం, |
| workmate(వర్క్మేట్) | n | సహపనివాడు, |
| workout(వర్క్ఔట్) | n | శరీరరక్షణ,శిక్షణ,సాధన, |
| workpiece(వర్క్పీస్) | n | తయారీలోగలవస్తువు, |
| workplace(వర్క్ప్లేస్) | n | పనిచేయుచోటు, |
| workroom(వర్క్రూమ్) | n | పనిచేయుగది, |
| worksheet(వర్క్షీట్) | n | పనిచేయురావు,కాగితం |
| workshop(వర్క్షాప్) | n | కార్యక్షేత్రం, |
| work-shy(వర్క్షై) | n | పనికివెనకాడువాడు, |
| workstation(వర్క్స్టేషన్) | n | పనిచేయుప్రదేశం, |
| work-to-rule(వర్క్టురూల్) | n | నిబంధనలప్రకారమేపని, |
| world(వరల్డ్) | n | ప్రపంచం, |
| world war(వరల్డ్వార్) | n | ప్రపంచయుద్ధం, |
| world-class(వరల్డ్క్లాస్) | n | ప్రపంచస్థాయి, |
| world-famous(వరల్డ్ఫేమస్) | a | ప్రపంచప్రఖ్యాత, |
| worldly(వరల్డ్లీ) | a | ప్రపంచసంబంధ, |
| worldly-wise(వరల్డ్లీవైజ్) | a | ప్రపంచజ్ఞానవల, |
| worldwide(వరల్డ్వైడ్) | a | ప్రపంచవ్యాప్తంగా, |
| worm(వమ్) | n | పురుగు, |
| wormeaten(వర్మ్ఈటన్) | a | పురుగులచేతినబడిన, |
| worn(వార్న్) | a | అరిగిపోయిన, |
| worrisome(వరీసమ్) | a | దిగులుతోకూడిన, |
| worry(వరీ) | n | దిగులు, |
| worrylessness () | n | నిశ్చింత |
| worse(వర్స్) | a | దిగజారిన, |
| worsen(వర్సెన్) | v | దిగజార్చు, |
| worship(వర్షిప్) | v | ఆరాధించు, పూజించు, |
| worship(వర్షిప్) | n | పూజ,ఆరాధన |
| worship(వర్షిప్) | v | పూజించు,ఆరాధించు |
| worst(వరస్ట్) | a | అత్యంతచెడ్డ, |
| worth(వర్త్) | n | విలువ, |
| worthless(వర్త్లెస్) | a | విలువలేని, |
| worthwhile(వర్త్వైల్) | a | విలువకుతగిన, |
| worthy(వర్దీ) | a | అర్హమయిన, |
| would(ఉడ్) | v | సహాయక్రియ, |
| would-be(ఉడ్బి) | n | కానున్న, |
| wound(ఊండ్) | n | గాయం,పుండు |
| wound up(వౌండ్అప్) | a | అతిఉద్రిక్తస్థితికిచేరిన, |
| woven(ఊవెన్) | a | నేయబడిన, |
| wrack(ర్యాక్) | v | విధ్వంసమగు,విధ్వంసంచేయు |
| wrangle(ర్యాంగిల్) | v | సర్దిచెప్పు,నచ్చచెప్పు,వాదించు, |
| wrap(ర్యాప్) | v | పొట్లంకట్టు, |
| wrap(ర్యాప్) | v | చుట్టు, |
| wraparound(ర్యాప్ఎరౌండ్) | v | చుట్టూచుట్టు, |
| wrapper(ర్యాపర్) | n | చుట్టునది, |
| wrapping paper(పేపర్) | n | చుట్టూచుట్టుకాగితం, |
| wrath(ర్యాత్) | n | కోపం, తీవ్రకోపం, |
| wreak(రీక్) | v | గాయపరచు,నిర్వహించు,చేయు, |
| wreath(రీత్) | n | పుష్పగుచ్ఛం, |
| wreck(రెక్) | v | పగిలిపోవు, |
| wreckage(రెకేజ్) | n | విధ్వంసం, |
| wrecker(రెకర్) | n | పగలగొట్టుయంత్రం, |
| wrench(రెంచ్) | v | బలంగాలాగు,వంచు,మెలితిప్పు, |
| wrest(రెస్ట్) | n | బలంగా,లాగటం,చుట్టటం, |
| wrestle(రెజిల్) | v | పోరాడు,కుస్తీలోపాల్గొను |
| wretch(రెచ్) | n | సంతోషంగాలేనివాడు,నీచవ్యక్తి |
| wretched(రెచ్డ్) | a | దయనీయ,విచారకరమైన,పేద, |
| wretched(రెచ్డ్) | a | విచారకరమైన,పేద,దయనీయ, |
| wrick(రిక్) | n | బెణుకు,మెలితిరగటం |
| wriggle(రిగిల్) | v | పురుగు,పామువలెకదలు |
| wright(రైట్) | n | శిల్పి,కళాకారుడు,సృష్టికర్త, |
| wring(రింగ్) | v | మెలితిప్పు,పిండు,వంచు, |
| wringer(రింగర్) | n | నీటినిపిండువ్యక్తి,యంత్రం |
| wrinkle(రింకిల్) | v | ముడుతలుపడు, |
| wrinkly(రింక్లీ) | a | ముడుతలుగల,వంకరలుతిరిగిన |
| wrist(రిస్ట్) | n | మణికట్టు, |
| wristlet(రిస్ట్లెట్) | n | మణికట్టుగొలుసు, |
| wrist-watch(రిస్ట్వాచ్) | n | మణికట్టుగడియారం, |
| writ(రిట్) | n | న్యాయఉత్తర్వు,అధికారపత్రం |
| write(రైట్) | v | రాయు,లిఖించు |
| write-off(రైట్ఆఫ్) | v | రద్దుచేయు, |
| writer(రైటర్) | n | రచయిత,లేఖరి |
| writer(రైటర్) | n | లేఖరి,రచయిత |
| write-up(రైట్అప్) | v | రాయు,నవీకరించు,వివరించు, |
| writing(రైటింగ్) | n | రచన, |
| writing-desk(రైటింగ్డస్క్) | n | రాతబల్ల, |
| writing-paper(రైటింగ్పేపర్) | n | రాతకాగితం, |
| written(రిటన్) | a | రాయబడిన, |
| wrong(రాంగ్) | a.v. | సరికానివిధంగా,పొరపాటుగా |
| wrong(రాంగ్) | v | గాయపరచు,హానిచేయు |
| wrong side(రాంగ్సైడ్) | a | సరికానివైపు,చెడువైపు |
| wrongdoer(రాంగ్డూయర్) | n | చెడుచేయువాడు, |
| wrong-foot(రాంగ్ఫుట్) | n | అప్పుఅడుగు, |
| wrongful(రాంగ్ఫుల్) | a | తప్పుతోకూడిన, |
| wrote(రోట్) | v | రాసెను,రాసిరి |
| wroth(రోత్) | a | విపరీతమైనకోపంతోవున్న, |
| wrought(రాట్) | a | శుద్దిచేసిన,ఆకారమిచ్చిన |
| wry(రై) | a | చెల్లాచెదరయిన,మెలికలుతిరిగిన |