Jump to content

English-Telugu Pronounciation Dictionary/V

Wikibooks నుండి
vacancy, blank(వేకెన్సీ, బ్లాంక్) ఖాళీ
vacant(వేకెంట్) a ఖాళీగాయున్న,
vacation(వెకేషన్) n శలవులు,
vaccinate(వేక్సినేట్) v టీకాలువేయు,
vaccine(వేక్సిన్) n టీకామందు,
vacuum(వేక్యూమ్) n ఖాళీ, శూన్యం,
vacuum(వేక్యూమ్) n శూన్యం,
vacuum cleaner(క్లీనర్) n పీడనంతోశుభ్రపరచునది,
vacuum flask(ఫ్లాస్క్) n శీతల,ఉష్ణద్రవాలనిల్వపాత్ర
vacuum tube(ట్యూబ్) n శూన్యతగొట్టం,
vacuum-packed(ప్యాక్డ్) a శూన్యతతోకట్టిన,బిగించిన
vade-mecum(వేడ్మెకమ్) n మార్గదర్శనగ్రంధం,
vagabond(వేగబాండ్) n దేశదిమ్మరి,
vagary(వేగరి) n ఊహించనిచర్య, ఆలోచన,
vagina(వెజైనా) n యోని,
vagrant(వేగ్రంట్) v సంచరించు,అపరిమితంగాపెరుగు
vain(వెయిన్) a నిరర్ధక,గర్వంకల,విలువలేని,
vainglory(వెయిన్గ్లోరి) n బడాయి,ఆడంబరం
valance(వేలన్స్) n కిటికీపైభాగపొట్టితెర,
vale(వేల్) n లోయ,
valediction(వేలిడిక్షన్) n ముగింపుసభ,
valentine(వేలంటైన్) n ప్రేమికులరోజుకానుక,
valet(వేలెట్) n అతిధులవ్యక్తిగతసేవకుడు,
valet(వేలెట్) n కార్లుసరైనస్ధానంలోవుంచువాడు,
valiant(వేలియంట్) a ధైర్యం,సాహసంగల
valid(వేలిడ్) a చెల్లుబాటుగల,
validate(వేలిడేట్) v నిర్ధరించు,ఆమోదించు
valley(వ్యాలీ) n లోయ,
valour(వేలర్) n ధైర్యం,సాహసం
valuable(వేల్యుబుల్) a విలువైన,
valuation(వేల్యుయేషన్) n విలువమదింపు,
value(వేల్యూ) n విలువ,
value added tax(టాక్స్) n విలువఆధారితపన్ను,
valve(వాల్వ్) n కవాటం,
vamp(వేంప్) సమ్మోహనపరచుస్త్రీ
van(వ్యాన్) సరుకులవాహనం
vandal(వాండల్) n పరులఆస్తి,వస్తువులధ్వంసకుడు
vandalize(వాండలైజ్) v ఉద్దేశపూర్వకంగానాశనంచేయు,
vanguard(వాన్గార్డ్) n సైన్యంలోముందునడిచేదళాలు,
vanilla(వేనిలా) n సువాసనపుష్పం,
vanish(వ్యానిష్) n అంతర్ధానమగు,
vanishing cream(క్రీమ్) n సౌందర్యపోషణపూతమందు,
vanity(వ్యానిటి) n అహంకారం, గర్వం, నిరుపయోగం,
vanquish(వ్యాంక్విష్) v జయించు,గెలుచు,ఓడించు,
vantage(వేంటేజ్) n ప్రయోజనం,లాభం,ఆధిక్యత,
vapour(వేపర్) n ఆవిరి,
variation(వేరియేషన్) n మార్పు,
varicoloured(వేరికలర్డ్) a అనేకరంగులుగల,
varicose(వేరికోస్) a ఉబ్బిన, పెరిగిన,
varied(వేరీడ్) a భిన్నమైన,వివిధ
variegate(వేరిగేట్) v ఆసక్తికల్గించు,(రంగు)మార్చు
variety(వెరైటి) n రకం,
various(వేరియస్) a వివిధ,
varnish(వార్న్షిష్) n మెరుగునూనె,
varsity(వర్సిటి) n విశ్వవిద్యాలయం,
vascular(వ్యాస్కులర్) a రక్తనాళసం,
vase(వేస్) n పాత్ర,
Vaseline(వేసలైన్) a వేజలైన్,పూతపదార్ధం
vast(వ్యాస్ట్) a విస్తృతమైన,
Vatican(వేటికన్) n రోములోపోపుభవనం, ప్రాంతం,
vault(వాల్ట్) n కోశాగారం,
vault(వాల్ట్) n గంతు,
vault(వాల్ట్) n గుండ్రనిపైకప్పు,
vaulting(వాల్టింగ్) n గెంతటం,
vaunt(వాంట్) v బడాయిచెప్పు,డంబాలుపలుకు
veal(వీల్) n దూడమాంసం,
vector(వెక్టార్) n వ్యాధులువ్యాపింపజేయుకీటకం,
Veda(వేద) n హిందువులపవిత్రగ్రంధం,వేదం
veer(వీర్) a దిశ,మార్గం,మార్చు,వెనక్కువెళ్లు
veg(వెజ్) a శాకాహార,
vegan(వేగాన్) a శాకాహారసం,
vegetarian(వెజిటేరియన్) n శాకాహారి,
vegetate(వెజిటేట్) n చురుకులేనిజీవితంగడుపు,
vegetation(వెజిటేషన్) n మొక్కలు, వాటిపెరుగుదల,
vegetative(వెజిటేటివ్) a మొక్కలు,వాటిపెరుగుదలసం
veggie(వెగ్గీ) n మొక్క,పండు
vehement(వెహిమెంట్) a బలీయమైన,పటిష్టమైన
vehicle(వెహికిల్) n వాహనం,
veil(వైల్) n ముసుగు,
vein(వెయిన్) n సిర,చెడురక్తనాళం
Velcro(వెల్క్రో) n అతుకుకొనుపట్టీముక్కలు,
velocity(వెలాసిటి) n వేగం,
velvet(వెల్వెట్) n మృదువైనవస్త్రం,
venal(వీనల్) a రక్తసిరసం,
vendetta(వెండెట్టా) n కుటుంబకక్ష,
vending-machine(మెషీన్) n స్వయంగా, వస్తువులమ్ముయంత్రం
veneer(వినీర్) n చెక్కపైఅంటించునగిషీపొర,
venerable(వెనిరబుల్) a గౌరవనీయ,పునీత
venerate(వెనిరేట్) v గౌరవించు,మర్యాదఇచ్చు
venereal(వెనీరియల్) a సుఖవ్యాధిసం,
venereal disease(వె. డిసీజ్) లైంగికసాంక్రమికవ్యాధి
venetian blind(వెన్షన్బ్లైండ్) n సన్ననిపీలికలతో చేసిన ,
vengeance(వెంజియన్స్) n ప్రతీకారవాంఛ,
vengeful(వెంజ్ఫుల్) a ప్రతీకారవాంఛగల,
venial(వీనియల్) a క్షమించదగిన, మన్నించదగిన,
venom(వెనమ్) n విషం,
venous(వీనస్) a రక్తసిరలకుసం,
vent(వెంట్) n ద్వారం,
ventilate(వెంటిలేట్) v గాలి, వెలుతురుప్రసరించు,
ventilator(వెంటిలేటర్) n గాలివెలుతురువచ్చునది,
ventral(వెంట్రల్) a పొట్టయొక్క,దగ్గరి
ventricle(వెంట్రికిల్) n శరీరఅవయవంలోఖాళీచోటు,
ventriloquism(వెంట్రిలోక్విజమ్) n ముక్కుతోమాట్లాడుట,
venture(వెంచర్) v ఆశయానికైసాహసంచేయు,
venture(వెంచర్) n సాహసం,
venturesome(వెంచర్సమ్) a ధైర్యం,సాహసంగల
venue(వెన్యూ) n వేదిక,
veracious(వెరాషియస్) a నిజాయితీగల,కచ్చితమైన
veracity(వెరాసిటి) n యదార్ధం,కచ్చితం
veranda(వరండా) n పైకప్పుగలఇంటిబయటిభాగం,
verbal(వెర్బల్) a నోటిద్వారాచెప్పిన,
verbal noun(వెర్బల్నౌన్) n క్రియానామవాచకం,
verbalize(వెర్బలైజ్) v మాటలలోచెప్పు,క్రియగామార్చు
verbatim(వెర్బాటిమ్) a అవేమాటలలోచెప్పిన
verbose(వెర్బోస్) a మాటలతోకూడిన,పదాడంబర
verdict(వర్డిక్ట్) n తీర్పు,
verify(వెరిఫై) v సరిచూచు,
veritable(వెరిటబుల్) a వాస్తవమైన,ప్రామాణిక,గణనీయ,
verity(వెరిటి) n వాస్తవం,యదార్ధం
vermicelli(వెర్మిసెల్లి) n సేమియా,
vermicide(వెర్మిసైడ్) n కడుపులోపురుగులనాశని,
vermicompost(వెర్మికంపోస్ట్) n వానపాములఎరువు,
vermiform(వర్మిఫామ్) a వానపాముఆకారంగల,
vermin(వర్మిన్) n పంటలకుహానిచేయుకీటకాలు,
vermin(వర్మిన్) n బొద్దింకలు,ఈగలవంటికీటకాలు,
vernacular(వెర్నాక్యులర్) n మాండలికభాష,వాడుకభాష
vernal(వెర్నల్) a వసంతకాలసం,
versatile(వర్సటైల్) a పలురకాలవిధులునిర్వర్తించు,
versatile(వర్సటైల్) a బహుప్రావీణ్యాలుగల,
verse(వర్స్) n పద్యం,
versed(వర్స్డ్) a పద్యరూపంలోగల,
versify(వర్సిఫై) v పద్యంగామార్చు,
version(వర్షన్) n ఒకదానినిర్దిష్టరూపం, అనువాదం,
verso(వర్సో) n ఎడమపుట, పేజీ, నాణెంవెనుక,
versus(వర్సస్) a విరుద్ధంగా,
vertebra(వర్టెబ్రా) n వెన్నుపూస,
vertebrate(వర్టెబ్రేట్) n వెన్నెముకగలజంతువులు,
vertex, pinnacle(వర్టెక్స్, పినాకిల్) n శిఖరం, పైభాగం, అత్యున్నతం
vertical(వర్టికల్) a నిలువుగా,
vertical take-off(టేకాఫ్) a నిటారుగాపైకిఎగురు,
vertigo(వర్టిగో) n తలతిప్పుట,
verve(వర్వ్) n ఉత్సాహం, శక్తి,
vesicle(వెసైకిల్) n చిన్ననీటిపొక్కు,కురుపు,గూడు,
vessel(వెసల్) n పాత్ర,
vestibule(వెస్టిబ్యూల్) n ముఖ్యద్వారంముందుచిన్నగది,
vestige(వెస్టీజి) n నిరర్ధకశరీరభాగం,
vestment(వెస్ట్మెంట్) n మతహోదా,అధికారపుదుస్తు
vet(వెట్) v పశుపరీక్ష,వైద్యంచేయు
veterinarian(వెటరినేరియన్) n పశువైద్యుడు,
veterinary(వెటరినరీ) a పశువైద్యసం,
veterinary surgeon(సర్జన్) n పశుశస్త్రచికిత్సకుడు,
veto(వీటో) v అధికులనిర్ణయాన్నితిరస్కరించు,
vex(వెక్స్) v కోపపడు, చికాకుపడు,
vexation(వెక్సేషన్) n విసుగుదల,
vexatious(వెక్సేషియస్) a విసుగుపుట్టించు,
vexed(వెక్స్డ్) a విసుగుపుట్టించని,
viaduct(వయాడక్ట్) n నదినిదాటుస్ధంభవంతెన,
vial(వయల్) n మందుసీసా,
vibrant(వైబ్రెంట్) v శక్తితో,చర్యతోనిండిన,ఉత్తేజకర,
vibrate(వైబ్రెట్) v అదురు,
vibrate(వైబ్రేట్) v కంపించు,
vibrator(వైబ్రేటర్) n కంపించునది,
vicar(వికార్) n పలువిధులుగలమతబోధకుడు,
vicarage(వికారేజ్) n మతబోధకునినివాసభవనం,
vicarious(వికారియస్) a పరోక్షమైన,మరొకరిబదులైన
vice(వైస్) n వ్యసనం,
vice-chancellor(వైస్ఛాన్సలర్) n ఉపకులపతి,
vice-president(వైస్ప్రెసిడెంట్) n ఉపాధ్యక్షులు,
vicinity(విసినిటి) n ప్రాంతం,
vicious(విషస్) a విషంతోకూడిన,
vicious circle(విషస్సర్కిల్) n విషవలయం,
vicious spiral(విషస్స్పైరల్) n విషసుడి,
vicissitude(విసిట్యూడ్) n జీవితఅనూహ్యమార్పు,కష్టం
victim(విక్టిమ్) n పీడితుడు,బాధితుడు
victim(విక్టిమ్) n బాధితుడు,పీడితుడు
victimize(విక్టిమైజ్) v పీడించు,బాధించు
victimize(విక్టిమైజ్) v బాధించు,పీడించు
victor(విక్టర్) అజేయుడు
victor(విక్టర్) n విజేత,కధానాయకుడు
Victorian(విక్టోరియన్) a విక్టోరియారాణిపాలనాకాల,
victorious(విక్టోరియస్) a విజయవంతమైన,
victory(విక్టరీ) n విజయం,
vide(వైడ్) n గ్రంధంలోమరోచోటచూడు,
video(వీడియో) n దృశ్యచిత్రణ,
video cassette(క్యాసెట్) n చిత్రాలనునిల్వచేసినకేసెట్,
video game(వీడియోగేమ్) n కంప్యూటర్ ,టి,వి, పైఆడుఆట
video recorder(వీ రికార్డర్) వీడియోనుభద్రపరచుయంత్రం
view(వ్యూ) n దృష్టి,
view () n దర్శనం
viewer(వ్యూయర్) n ప్రేక్షకుడు,
viewfinder(వ్యూఫైండర్) n చిన్నదూరదర్శని,
viewpoint(వ్యూపాయింట్) n ధృక్పధం,పరిశీలనాబిందువు
vigil(విజిల్) n పీక,బూర
vigil(విజిల్) n బూర,పీక
vigilance(విజిలెన్స్) n అప్రమత్తత,
vignette(విగ్నెట్టి) v వ్యక్తిని,దృశ్యాన్నిక్లుప్తంగావర్ణించు
vile(వైల్) a అసహ్యకరమైన, నీతిమాలిన,
vilify(విలిఫై) v అపకీర్తి, అపవాదుకలిగించు,
villa(విల్లా) n గ్రామీణప్రాంతపెద్దభవనం,
village(విలేజి) n గ్రామం,ఊరు
villain(విలన్) n ప్రతినాయకుడు,
villainous(విలనస్) a ప్రతినాయకసం,
villainy(విలనీ) n దుష్ఠత,చెడ్డతనం
vim(విమ్) n ఉత్తేజం, ఉత్సాహం,
vindicate(విండికేట్) v రుణవిముక్తునిచేయు,బాకీతీర్చు
vindicate(విండికేట్) v సమర్ధించు,ప్రకటించు
vindictive(విండికేటివ్) a పగతో ,ప్రతీకారంతోకూడిన
vine(వైన్) n అల్లుకునేమొక్క, లత,
vinegar(వినెగర్) n శనగపులుసు,
vineyard(వైన్యార్డ్) n ద్రాక్షతోటలుపెంచుచోటు,
vintage(వింటేజ్) a ఎంపికచేసిననాణ్యతగల,
vintage car(వింటేజ్కార్) n పాతనమూనా (1919-30) కారు,
vinyl(వినైల్) n కృత్రిమప్లాస్టిక్పదార్ధo ,
viola(వయోలా) n వయోలిన్వంటిఐదుతీగలవాద్యం,
violence(వయొలెన్స్) n హింస,
violent(వయొలెంట్) a తీవ్రమైన,
violet(వయొలెట్) n నీలిరంగు,
violin(వయొలిన్) n ఫిడేల్,వాయులీనవాద్యం
viper(వైపర్) n కట్లపాము,
viral(వైరల్) a వైరసులకుసం,
virginity(వర్జినిటి) n కన్యాత్వం,
Virgo(విర్గో) n కన్యారాశి,
virile(విరైల్) a పురుషత్వం,శక్తి,గల,ధృడమైన
virology(వైరాలజి) n వైరసులఅధ్యయనశాస్త్రం,
virtual(వర్టువల్) a గుర్తింపులేకపోయినాఅధికారంగల,
virtual reality(రియాలిటి) n బాగున్నమూడుకొలతలబొమ్మ,
virtually(వర్టువల్లీ) a సారాంశంగా,వాస్తవంగా
virtue(వర్చూ) n సుగుణం,
virtuous(వర్చువస్) a మంచి,నీతిగల,సూటియైన,
virulent(విరులెంట్) a తీవ్రమైన,
virus(వైరస్) n వైరస్లు,
visa(వీసా) n విదేశసందర్శనఅనుమతి,
visage(విసేజ్) n కనపడువిధం,
vis-à-vis(విస్ఆవిస్) n ముఖాముఖి ,ప్రత్యర్ధి
viscera(విసెరా) n శరీరఅంతరభాగం, పేగులు,
visceral(విసెరల్) a శరీరఅంతర్భాగసం,
viscose(విస్కోజ్) n కృత్రిమపట్టు,
viscous(విస్కస్) a జిడ్డుగా,బంకగా,చిక్కగా,
vise(వైస్) n గట్టిగాపట్టుకొను,బిగించుపరికరం
visibility(విజిబిలిటి) n దృశ్యత,
visible(విజిబుల్) a కనిపించు, చూడగల,
vision(విజన్) n దృష్టి,చూపు
visionary(విజనరి) n కలలుగనువాడు, స్వాప్నికుడు,
visit(విజిట్) v సందర్శించు,
visitor(విజిటర్) n సందర్శకుడు,
visitors’ book(విజిటర్స్బుక్) n సందర్శకులపుస్తకం,
vista(విస్టా) n దృష్టి,చూపు,వాగ్దానం,దృక్కోణం
visual(విజుయల్) a దృశ్యసం,
visual aid(విజుయల్ఎయిడ్) n దృశ్యపరికరం,
visualize(విజుయలైజ్) v చిత్రీకరించు,ఊహించు
vital(వైటల్) a కీలకమైన,
vitality(వైటాలిటి) n శక్తి,ఉల్లాసం,జీవశక్తి,
vitalize(వైటలైజ్) v జీవశక్తినిచ్చు,ఉత్సాహంకల్గించు
vitamin(విటమిన్) n శరీరనిర్వహణఅవసరపదార్ధం,
vitiate(విటియేట్) v బలహీనపరచు,పాడుచేయు
viticulture(విటికల్చర్) n ద్రాక్షతోటలసాగు,
vitreous(విట్రియస్) n పింగాణీవంటి,
vitrify(విట్రిఫై) v పింగాణీవలెచేయు,
vitriol(విట్రియాల్) n నొప్పించువ్యంగ్యం,
vitriolic(విట్రియోలిక్) a కఠినమైన, వ్యంగ్యమైన,
viva(వైవా) n విశ్వవిద్యాలయాలమౌఖికపరీక్ష,
viva voce(వైవావోసి) n మౌఖికపరీక్ష,
vivid(వివిడ్) a సజీవంగా,స్పష్టంగా,విలక్షణంగా,
vivify(వివిఫై) v జీవమిచ్చు,
vivisection(వివిసెక్షన్) n పరిశీలనకుప్రాణులనుకోయటం,
V-neck(వినెక్) n వి- ఆకారంలోదుస్తుమెడ,
vocable(వోకబుల్) n అక్షరకూర్పు,
vocable(వోకబుల్) n మాట,
vocabulary(వొకాబులరీ) n పదజాలం,
vocal cords(వోకల్కార్డ్స్) n స్వరపేటిక,
vocalist(ఓకలిస్ట్) n గాత్రవిద్వాంసుడు,గాయకుడు
vocalize(వోకలైజ్) v ధ్వనించు,హల్లుఅచ్చుగాపలుకు
vocation(ఒకేషన్) n వృత్తి,
vociferate(వోసిఫరేట్) v కేకవేయు, నిరసనగాఅరచు,
vociferous(వోసిఫెరస్) a బిగ్గరగా,ధ్వనితో
vogue(వోగ్) n ప్రజాధరణ,
voiceless(వాయిస్లెస్) n కంఠస్వరంలేని,
voice-over(వాయిస్ఓవర్) n తరువాతచేర్చినమాటలు,
void(వాయిడ్) n శూన్యం,
voile(వాయిల్) n పలుచనిగుడ్డ,
vol(వాల్యూమ్) n సంపుటి,వరుసలోఒకటి
volatile(వోలటైల్) a త్వరగాఆవిరగు,త్వరగామారు
volition(వోలిషన్) n సంకల్పంద్వారానిర్ణయం,
volley(వాలీ) v బంతికిందపడకుండాకొట్టు,
volleyball(వాలీబాల్) n చేతిబంతిఆట,
volt(ఓల్ట్) n విద్యుత్శక్తికొలమానం,
voltage(ఓల్టేజి) n ఓల్టులలోతెలుపువిద్యుత్,
volte-face(ఓల్టెఫేస్) v అకస్మాత్తువిధానంమార్చు,
voltmeter(ఓల్ట్మీటర్) n విద్యుత్ఓల్టులమాపనం,
voluble(వాల్యుబుల్) a ధారాళంగామాట్లాడెడు,
volume(వాల్యూమ్) n పరిమాణం,
volumetric(వాల్యూమెట్రిక్) a ఘనపరిమాణకొలతసం,
voluminous(వాల్యూమినస్) a ఎక్కువపరిమాణంకల,ఉత్పాదక
voluntary(వాలంటరీ) a స్వచ్ఛందమైన,
volunteer(వాలంటీర్) వలంటీర్ స్వచ్ఛందసేవకుడు
vomit, spue(వామిట్, స్పూ) వాంతిచేసుకొను,
voracious(వొరేషియస్) a ఒకపనిపట్లఅత్యుత్సాహంగల,
vortex(వోర్టెక్స్) n సుడిగుండం,
votary(ఓటరీ) n అభిమాని,
votary(ఓటరీ) n ఆరాధకుడు,
voter(ఓటర్) n ఓటువేయువాడు,
vouch(వోచ్) v ధృవీకరణ,నిర్ధారణచేయు
voucher(వోచర్) n రసీదు,
vouchsafe(వోచ్సేఫ్) v ఒకదానినంగీకరించు, అంకితమగు,
vow(వో) v ప్రతిజ్ఞచేయు,వాగ్దానంచేయు
vow(వో) v వాగ్దానంచేయు,ప్రతిజ్ఞచేయు
vowel(వొవెల్) n అచ్చుఅక్షరం,
vox pop(వాక్స్పాప్) n కంఠస్వరం,
vox populi(వాక్స్పాపులై) n ప్రజావాణి,
voyage(వాయేజ్) n యాత్ర,
voyeur(వాయూర్) n ఇతరులకామక్రీడలువీక్షకుడు,
vulcanite(వల్కనైట్) n గట్టిపరచేసహజరబ్బరు,
vulcanize(వల్కనైజ్) v రబ్బరుపూతపూయు,
vulgar(వల్గర్) a అసభ్యమైన,
vulgarity(వల్గారిటి) n అసభ్యత,
vulnerable(వల్నరబుల్) a రక్షణలేని,ఆత్మరక్షణలేని
vulture(వల్చర్) n రాబందు,
vulva(వల్వా) n యోని,
vying(వైయింగ్) a పోటీపడు,