Jump to content

English-Telugu Pronounciation Dictionary/U

Wikibooks నుండి
ubiquitous(యుబిక్విటస్) a ఒకేసారిఅన్నిచోట్లాఉండెను,
udder(అడ్డర్) n పొదుగు,జంతువుపాలిచ్చునది
uglify(అగ్లిఫై) v వికారంగామార్చు,
ugly(అగ్లీ) a వికృతంగావున్న,
ugly customer(అగ్లీకస్టమర్) n మురికిఖాతాదారు,
ulcer(అల్సర్) n పుండు,
ulcerate(అల్సరేట్) v పుండుకల్గించు,
ullage(అల్లేజ్) n పాత్రలోతక్కువగావున్నద్రవం,
ulna(అల్నా) n ముంజేతిఒకఎముక,
ulterior(అల్టీరియర్) a బయటకుకనిపించు,
ultimate(అల్టిమేట్) a అంతిమ,
ultimatum(అల్టిమేటమ్) n తుదిహెచ్చరిక,
ultimo(అల్టిమో) a గతనెలకుసం,
ultramarine(అల్ట్రామెరైన్) a సముద్రపుఆవల,నీలిరంగుగల
ultramicroscopic () a సూక్ష్మదర్శినితోనేచూడగల
ultrasonic(అల్ట్రాసోనిక్) a వినలేనిఅధికపౌనఃపున్యంకల,
ultrasonics(అల్ట్రాసోనిక్స్) n శ్రవణాతీతధ్వనిఅధ్యయనం,
ultrasound(అల్ట్రాసౌండ్) n శ్రవణాతీతధ్వనితరంగాలు,
ultraviolet(అల్‌ట్రావయొలెట్) n అతినీలకాంతికిరణాలు,
umbel(అంబెల్) n ఒకేకాడగలపూలగుత్తి,
umbilical(అంబిలికల్) a బొడ్డు,నాభిసం
umbilical cord(అంబ్లికల్కార్డ్) n బొడ్డుతాడు,
umbilicus(అంబిలికస్) n బొడ్డు,నాభి
umbra(అంబ్రా) n గ్రహణఛాయ,
umbra(అంబ్రా) n ఛాయ,
umbra(అంబ్రా) n నీడ,
umbrage(అంబ్రేజ్) n నీడ,
umbrella(అంబ్రెల్లా) n గొడుగు,ఛత్రం
umpire(అంపైర్) n మధ్యవర్తి,
un deminising(అన్డిమినిషింగ్) a అక్షయ,
unabashed(అన్ఎబాష్డ్) a సిగ్గుపడని,బిడియపడని
unabated(అన్ఎబేటెడ్) a పూర్తిశక్తితో,బలంతగ్గని
unable(అనేబుల్) a అశక్తమైన,
unabridged(అన్బ్రిడ్జ్డ్) a సంక్షిప్తంచేయని,
unacademic(అన్ఎకడమిక్) a విద్యాసంబంధంకాని,
unacceptable(యాక్సెప్టబుల్) a ఆమోదయోగ్యంకాని,
unaccompanied(ఎకాంపనీడ్) a వెంటతోడులేని,
unaccomplished(ఎకాంప్లిష్డ్) a పూర్తిచేయని,
unaccountable(అకౌంటబుల్) a జవాబుదారుకాని,
unaccounted(అన్అకౌంటెడ్) a లెక్కచెప్పని,
unaccustomed(అన్అకస్టమ్డ్) a అలవాటుపడని,
unacknowledged(అన్‌అక్నాలెజ్డ్) a అందినట్లుతెలుపని,
unacquainted(అన్అక్వైంటెడ్) a పరిచయంలేని,
unadopted(అన్అడాప్టెడ్) a స్వీకరించబడని,
unadorned(అన్అడార్న్డ్) a అలంకరణలులేని,
unadulterated(అడల్టరేటెడ్) a కల్తీలేని,
unadventurous(అడ్వంచరస్) a సాహసంకాని,
unadvised(అన్అడ్వైజ్డ్) a సలహాతీసుకొనని,
unaffected(అన్అఫెక్టెడ్) a ప్రభావితంకాని,
unaffiliated(అన్అఫ్లియేటెడ్) a అనుబంధపరచని,
unafraid(అన్అఫ్రైడ్) a భయపడని,
unaided(అన్ఎయిడెడ్) a, సహాయంఅందని
unalloyed(అన్అలాయ్డ్) a మిశ్రమంకాని,
unalterable(అన్ఆల్టరబుల్) a మార్చుటకువీలుకాని,
unaltered(అన్ఆల్టర్డ్) a మార్పుచేయని,
unamused(అన్అమ్యూజ్డ్) a, ఆశ్ఛర్యపడని
unanimous(యునానిమస్) a ఏకగ్రీవంగా,
unannounced(అన్అనౌన్స్డ్) a అప్రకటిత,
unanswerable(ఆన్సరబుల్) a ప్రత్యుత్తరమీయలేని,
unanswered(అన్ఆన్సర్డ్) a జవాబుచెప్పని,
unappealing(అన్అపీలింగ్) a ఆకర్షించని,
unappetizing(అన్అపిటైజింగ్) a ఆకలికల్గించని,
unappreciated(అప్రిషియేటెడ్) a ప్రశంసింపబడని,
unappreciative(అప్రిషియేటివ్) a ప్రశంసించని,
unapproachable(అప్రోచబుల్) a చేరలేని,
unarmed(అన్ఆమ్డ్) a నిరాయుధుడైన,
unashamed(అన్అషేమ్డ్) a సిగ్గులేని,
unassailable(అన్అసైలబుల్) a దాడిచేయవీలుకాని,సాధ్యంకాని
unassuming(అన్అజ్యూమింగ్) a నిరాడంబరమైన,
unattached(అన్అటాచ్డ్) a జతపరచని,
unattainable(అన్ఎటైనబుల్) a సాధించలేని,
unattended(అన్అటెండెడ్) a తోడులేని,
unattractive(అన్అట్రాక్టివ్) a ఆకర్షణీయంగాలేని,
unattributable(అట్రిబ్యూటబుల్) a ఆపాదించలేని,
unauthorized, unofficial(అన్ఆధరైజ్డ్, అన్అఫిషియల్) a, అనధికార
unavailable(అన్‌అవైలబుల్) a అందుబాటులోలేని,
unavailing(అన్అవైలింగ్) a ఉపయోగించుకొనని,
unaware(అన్‌అవేర్) a అజాగ్రత్తగా,
unawares(అన్అవేర్స్) a తెలియని,తలవనితలంపుగా
unbalanced(అన్బ్యాలెన్స్డ్) a సమతూకంలేని,
unbearable(అన్బేరబుల్) a భరించలేని,
unbeatable(అన్బీటబుల్) a ఓడించలేని,
unbeaten(అన్బీటన్) a ఓడించబడని,
unbecoming(అన్బికమింగ్) n ఆకర్షణగాలేకుండా,
unbelief(అన్బిలీఫ్) n అవిశ్వాసం, అపనమ్మకం,
unbelievable(అన్బిలీవబుల్) a నమ్మలేని,
unbend(అన్బెండ్) v వంపుసరిచేయు,
unbending(అన్బెండింగ్) n వంపుతీసిసరిచేయుట,
unbiased(అన్బయాస్డ్) a పక్షపాతంలేకుండా,
unbleached(అన్బ్లీచ్డ్) a తెలుపుచేయని,
unblemished(అన్బ్లెమిష్డ్) a మరకలేని,
unbolt(అన్బోల్ట్) v గడియతీయు,
unborn(అన్బార్న్) a ఇంకాపుట్టని,
unbothered(అన్బాదర్డ్) a పట్టించుకొనని,లక్ష్యపెట్టని
unbound(అన్బౌండ్) a కట్టువిప్పబడిన,
unbounded(అన్బౌండెడ్) a హద్దులులేని,నియంత్రణలేని
unbreakable(అన్బ్రేకబుల్) a పగలగొట్టలేని,
unbridle(అన్బ్రిడిల్) v కళ్లెంతీసివేయు,
unbroken(అన్బ్రోకన్) a పగలని,
unburden(అన్బర్డన్) v బరువుదించు,
unbusinesslike(బిజినెస్లైక్) a వ్యాపారంవలెకాని,
unbutton(అన్బటన్) v గుండీలుతీయు,
uncalled-for(అన్కాల్డ్ఫర్) a పిలువబడని,
uncanny(అన్క్యాని) a మర్మంతోకూడిన,
uncapped(అన్క్యాప్డ్) a మూతపెట్టని,
uncared-for(అన్కేర్డ్ఫర్) a పట్టించుకొనని,శ్రద్ధచూపని
unceasing(అన్సీజింగ్) a ఎడతెగని,
uncensored(అన్సెన్సార్డ్) a కత్తిరింపులులేని,
unceremonious(సెరిమోన్యస్) a పండుగవంటిదికాని,
uncertain(అన్సర్టెన్) a అనిశ్చితమైన,
unchain(అన్చైన్) v బంధాలుతొలగించు,
unchangeable(ఛేంజియబుల్) a మార్చుటకువీలుకాని,
unchanged(అన్ఛేంజ్డ్) a మార్పులుచేయని,
unchanging(అన్ఛేంజింగ్) a మారని,
uncharacteristic(క్యారక్టరిస్టిక్) a లక్షణంకాని,
uncharitable(అన్చారిటబుల్) a దాతృత్వంలేని,
uncharted(అన్చార్టెడ్) a నిర్ణయించుకొనని,
unchecked(అన్చెక్డ్) a నిలుపుదలలేని,
uncivil(అన్సివిల్) a మొరటు,సమాజమేలుకోరని
uncivilized(అన్సివిలైజ్డ్) a నాగరకతతెలియని,
unclaimed(అన్క్లెయిమ్డ్) a ఎవరూతమదనిఅడగని,
unclassified(అన్క్లాసిఫైడ్) a వర్గీకరించబడని,
uncle(అంకుల్) n మేనమామ,బాబాయి
unclean(అన్క్లీన్) a శుభ్రంగాలేని,
unclear(అన్క్లీయర్) a స్పష్టంగాలేని,
unclothe(అన్క్లోత్) v దుస్తులువిప్పు,
unclouded(అన్క్లౌడెడ్) a మేఘాలులేని,
uncoil(అన్కాయిల్) v చుట్టనువిప్పు,
uncoloured(అన్కలర్డ్) a రంగువేయని,
uncombed(అన్కూంబ్డ్) a దువ్వని (జుట్టు) ,
uncomfortable(కంఫర్టబుల్) a అసౌకర్యమైన,
uncommercial(కమర్షియల్) a వ్యాపారసం, కాని
uncommitted(అన్‌కమిటెడ్) a అంకితంకాని,
uncompetitive(కాంపిటిటివ్) a, పోటీకాని
uncomplaining(కంప్లెయినింగ్) a ఫిర్యాదుచేయని,
uncompleted(అన్కంప్లీటెడ్) a అసంపూర్తిగాయున్న,
uncomplicated(కాంప్లికేటెడ్) a సంక్లిష్టంకాని,
uncompromising () a రాజీపడని
unconcern(అన్కన్సర్న్) a పట్టించుకొనని,
unconditional(కండిషనల్) a షరతులులేని,
unconfirmed(అన్కన్ఫమ్డ్) a నిర్ధారణకాని,
uncongenial(అన్కంజీనియల్) a అనుకూలంకాని,
unconnected(అన్కనక్టెడ్) a సంబంధంలేని,
unconquerable(కాంకరబుల్) a జయించవీలుకాని,
unconscionable(కాన్షనబుల్) n అంతరాత్మవిరుద్ధ, అనైతిక,
unconscious(అన్కాన్షస్) a అపస్మారక,
unconsidered(అన్కన్సిడర్డ్) a పరిగణించబడని,
unconstitutional () a రాజ్యాంగబద్ధంకాని
uncontaminated () a కలుషితంకాని
uncontested(అన్కంటెస్టెడ్) a పోటీలేని,
uncontrollable(కంట్రోలబుల్) a అదుపుచేయలేని,
uncontrolled(అన్కంట్రోల్డ్) a అదుపుచేయని,
unconventional(కన్వెన్షనల్) a సంప్రదాయబద్దంకాని,
unconvinced(అన్కన్విన్స్డ్) a నచ్చచెప్పబడని,
unconvincing(అన్కన్విన్సింగ్) a నచ్చచెప్పువిధంగాలేని,
uncooked(అన్కుక్డ్) a ఉడకని,
uncork(అన్కార్క్) v బిరడాతీయు,
uncountable(అన్కౌంటబుల్) a లెక్కలేనన్ని,
uncover(అన్కవర్) v మూతతీయు,
uncritical(అన్క్రిటికల్) a విమర్శించని,
unction(అన్యాక్షన్) n ఓదార్పుమాట,
unction(అన్యాక్షన్) n నూనెపూయటం,
uncultivated(అన్కల్టివేటెడ్) a సంస్కారంలేని,
uncured(అన్క్యూర్డ్) a నయంకాని,
uncurl(అన్కర్ల్) v సుడులువిడదీయు,
uncut(అన్కట్) a కత్తిరించని,
undamaged(అన్డ్యామేజ్డ్) a చెడిపోని,
undated(అన్డేటెడ్) a తేదీలేని,
undaunted(అన్డాంటెడ్) a మొక్కవోని,వెనకాడని
undeceive(అన్డిసీవ్) v మోసగించకపోవు,
undecided(అన్డిసైడెడ్) a నిశ్ఛయంలేని,
undeclared(అన్డిక్లేర్డ్) a ప్రకటితంకాని,
undefeated(అన్డిఫీటెడ్) a ఓటమిచెందని,
undefended(అన్డిఫెండెడ్) a ఆత్మరక్షణలేని,
undefined(అన్డిఫైన్డ్) a నిర్వచింపబడని,
undemanding(డిమాండింగ్) a గిరాకీలేని,
undemocratic(డెమోక్రటిక్) a ప్రజాస్వామికంగాని,
undemonstrative () a ప్రదర్శించని
undeniable(అన్డినయబుల్) a కాదనలేని,
under(అండర్) n క్రింద,
underachieve(అండర్అఛీవ్) v తక్కువగాసాధించు,
underact(అండర్యాక్ట్) v తక్కువపనిచేయు,
under-age(అండర్ఏజ్) n తక్కువవయసు,
underarm(అండర్ఆమ్) n చంకకిందభాగం,
underbelly(అండర్బెల్లీ) n పొట్టకిందభాగం,
underbid(అండర్బిడ్) v తక్కువపాటపాడు,
undercarriage(అండర్క్యారేజి) n వాహనపుచట్రం,
undercharge(అండర్చార్జ్) v తక్కువవసూలుచేయు,
underclothes(అండర్క్లోథ్స్) n లోదుస్తులు,
underclothing(అండర్క్లోథింగ్) n లోదుస్తులు,
undercoat(అండర్కోట్) n లోపలిచొక్కా,
undercook(అండర్కుక్) v తక్కువగావండు,
undercover(అండర్కవర్) v సరిగామూతవేయకపోవు,
undercurrent(అండర్‌కరంట్) అంతర్యామి, పైకికనబడు నిరోధిని
undercut(అండర్కట్) a అడుగునకత్తిరించబడిన,
undercut(అండర్కట్) v అడుగుకత్తిరించు, ధరతగ్గించు,
undercut(అండర్కట్) v ధరతగ్గించు,
underdeveloped(డెవలప్డ్) a తక్కువఅభివృద్ధిపొందిన,
underdog(అండర్డాగ్) a పోటీలోఓడిన,ఓడనున్నవాడు
underdone(అండర్డన్) n తక్కువగాచేయబడినది,
underemployed(ఎంప్లాయ్డ్) a చిన్నఉద్యోగంలోగల,
underestimate(ఎస్టిమేట్) v తక్కువఅంచనావేయు,
underexpose(ఎక్స్పోజ్) v తక్కువసమయం, కాంతిచూపు
underfed(అండర్ఫెడ్) a తక్కువగాపోషించు,
underfelt(అండర్ఫెల్ట్) a తక్కువఅనుభూతిపొందు,
underfunded(అండర్ఫండెడ్) a తక్కువవిధులుగల,
undergarment(అండర్గార్మెంట్) n లోదుస్తు,
undergo(అండర్గో) v ఓర్చుకొను, అనుభవంపొందు,
undergraduate(గ్రాడ్యుయేట్) n పట్టభద్రుడుకానివాడు,
underground(అండర్గ్రౌండ్) n భూమిలోపలచోటు,
undergrowth(అండర్గ్రోత్) n అల్పపెరుగుదల,
underhand(అండర్హేండ్) n లోపాయకారి,
underlie(అండర్లై) v దాగియుండు,
underline(అండర్లైన్) v నొక్కిచెప్పు,
underlying(అండర్లైయింగ్) a లోపలగల,
undermentioned(మెన్షన్డ్) a దిగువఉదహరించిన,
undermine(అండర్మైన్) v కప్పివేయు,
undernourished(అండర్నరిష్డ్) a అల్పపోషణగల,
underpaid(అండర్పెయిడ్) a తక్కువవేతనంపొందు,
underpart(అండర్పార్ట్) n లోపలిభాగం,
underpass(అండర్పాస్) n రహదారికిందిదారి,
underpay(అండర్పే) n అల్పవేతనం,
underpin(అండర్పిన్) v కిందినుంచిబలపరచు,
underplay(అండర్ప్లే) v తక్కువగాఆడు,
underpopulated(పాపులేటెడ్) a అల్పజనాభాగల,
underprice(అండర్ప్రైజ్) n అల్పవెల,
underrate(అండర్రేట్) v తక్కువవెలకట్టు,
underscore(అండర్స్కోర్) v కిందగీతగీయు,
underscore(అండర్స్కోర్) v నొక్కిచెప్పు,
under-secretary(సెక్రటరి) n దిగువకార్యదర్శి,
undersell(అండర్సెల్) v తక్కువకుఅమ్ము,
underside(అండర్సైడ్) n కిందిభాగం,
undersigned(అండర్సైన్డ్) a దిగువసంతకంచేసిన,
undersized(అండర్సైజ్డ్) a తక్కువపరిమాణంగల,
underskirt(అండర్స్కర్ట్) n లోపలగౌను,
undersold(అండర్సోల్డ్) a తక్కువకుఅమ్మబడిన,
underspend(అండర్స్పెండ్) v తక్కువఖర్చుచేయు,
understaffed(అండర్స్టాఫ్డ్) a తక్కువసిబ్బందిగల,
understand(అండర్స్టాండ్) v అర్ధంచేసుకొను, తెలుసుకొను,
understanding(స్టాండింగ్) v అర్ధంచేసుకోవటం,
understate(అండర్స్టేట్) v తక్కువఉదహరించు,
understood(అండర్స్టుడ్) v అర్దంచేసుకొనిరి,
understudy(అండర్స్టడి) n అల్పఅధ్యయనం,
undersubscribed(సబ్స్క్ర్రయిబ్డ్) a తక్కువగాచందాపొందిన,
undertake(అండర్టేక్) v స్వీకరించు,చేపట్టు
undertaker(అండర్టేకర్) n స్వీకరించువాడు,
undertaking(అండర్టేకింగ్) n స్వీకరణ,
underused(అండర్యూజ్డ్) a తక్కువగావాడిన,
undervalue(అండర్వేల్యూ) v వెల,
underwater(అండర్వాటర్) a నీటిఅడుగున,
underwear(అండర్వేర్) n లోదుస్తులు,
underweight(అండర్వెయిట్) n తక్కువబరువు,
underworld(అండర్వరల్డ్) n నరకం,
underworld(అండర్వరల్డ్) n నేరప్రపంచం,
underwrite(అండర్రైట్) v బాధ్యతగ్రహించిసంతకంచేయు,
undesigned(అన్డిజైన్డ్) a రూపకల్పనలేని,
undesirable(అన్డిజైరబుల్) a అవాంఛనీయ,
undetectable(అన్డిటెక్టబుల్) a కనిపెట్టలేని,
undetected(అన్డిటెక్టెడ్) a కనిపెట్టబడని,
undetermined(అన్డిటర్మిన్డ్) a నిర్ణయంలేని,
undeterred(అన్డిటర్డ్) a పట్టువదలని,
undeveloped(అన్డెవలప్డ్) a అభివృద్ధిచెందని,
undid(అన్డిడ్) a చేయబడని,
undifferentiated(డిఫరెన్షియేటెడ్) a తేడాలుచూపని
undigested(అన్డైజస్టెడ్) a జీర్ణంకాని,అరగని
undignified(అన్డిగ్నిఫైడ్) a హుందాగాలేని,
undiluted(అన్డైల్యూటెడ్) a పలుచగాచేయని,
undiminished(అన్డిమినిష్డ్) a తరగని,
undisciplined(అన్డిసిప్లిన్డ్) a క్రమశిక్షణలేని,
undisclosed(అన్డిస్క్లోజ్డ్) a వెల్లడిచేయని,
undiscovered(అన్డిస్కవర్డ్) a కనిపెట్టబడని,
undiscriminating () a వివక్షచూపని
undisguised(అన్డిస్గైస్డ్) a మారువేషంలోలేని,
undisputed(అన్డిస్ప్యూటెడ్) a వివాదంకాని,
undistinguished(డిస్టింగ్విష్డ్) a విశిష్టంకాని,
undisturbed(అన్డిస్టర్బ్డ్) a చలించని,
undivided(అన్డివైడెడ్) a అవిభాజ్య, విభజింపబడని,
undo(అన్డూ) చేసినపనినిరద్దుచేయు
undone(అన్డన్) a చేయబడని,
undoubted(అన్డౌటెడ్) a నిస్సందేహంగా,
undreamed(అన్డ్రీమ్డ్) a కలగనని,
undress(అన్డ్రస్) v దుస్తులువిప్పు,
undressed(అన్డ్రస్స్డ్) a దుస్తులువిప్పబడిన,
undrinkable(అన్డ్రింకబుల్) a తాగుటకుపనికిరాని,
undue(అన్డ్యూ) a అనవసరమైన,
undulate(అన్డ్యులేట్) v అలలవలెకదిలించు,
undying(అన్డైయింగ్) a చావులేని,
unearned(అన్ఎరన్డ్) a సంపాదించని,
unearned income(ఇన్కం) n సంపాదించనిరాబడి,
unearth(అన్ఎర్త్) v వెలికితీయు,
unearth(అన్ఎర్త్) v వెలికితీయు,తవ్వితీయు
unease(అన్ఈజ్) n అసౌకర్యం,
uneasy(అన్ఈజీ) a అసౌఖ్యంగా
uneconomical(ఎకనామికల్) a లాభదాయకంకాని,
unedited(అన్ఎడిటెడ్) a సరిచేయబడని,
uneducated(అన్ఎడ్యుకేటెడ్) a చదువులేని,రాని
unembarrassed(యంబరాస్డ్) a సిగ్గుపడని,
unemotional(అన్ఎమోషనల్) a భావోద్వేగంకాని,
unemphatic(అన్ఎంపథిటిక్) a సహానుభూతిలేని,
unemployable(ఎంప్లాయబుల్) a ఉద్యోగానికిపనికిరాని,
unemployed person () n నిరుద్యోగి
unemployment(ఎంప్లాయ్మెంట్) n నిరుద్యోగిత,
unencumbered(ఎన్కంబర్డ్) a భారంకాని,
unending(అన్ఎండింగ్) a ముగింపులేని,
unequal(అన్ఈక్వల్) a సమానంకాని,
unequalled(అన్ఈక్వల్డ్) a సమానంచేయబడని,
unequivocal(అన్ఈక్వివోకల్) a స్పష్టంగా,
unerring(అన్ఎర్రింగ్) a తప్పు,పొరపాటుచేయని
unethical(అన్‌ఎథికల్) a అనైతిక,
uneven(అన్ఈవన్) a సమానంగాలేని,
uneventful(అన్ఈవెంట్ఫుల్) a సంఘటనలేని,
unexampled(ఎక్స్ప్లెయిన్డ్) a ఉదాహరణలేని,
unexciting(అన్ఎక్సయిటింగ్) a ఉత్తేజంకలిగించని,
unexpected(అనెక్స్పెక్టెడ్) a ఊహించని,
unexplained(అనెక్స్ప్లెయిన్డ్) a వివరించని,
unexplored(అన్‌ఎక్స్‌ప్లోర్డ్) a అన్వేషింపబడని,
unexposed(అన్ఎక్స్పోజ్డ్) a బహిరంగపరచని,
unexpressed(అనెక్స్ప్రెస్స్డ్) a వ్యక్తంచేయని,
unfading(అన్ఫేడింగ్) a మాసిపోని,
unfailing(అన్ఫెయిలింగ్) a విఫలంకాని,
unfair(అన్ఫెయిర్) a న్యాయంకాని,
unfaithful(అన్ఫెయిత్ఫుల్) a విశ్వాసపాత్రంకాని,
unfamiliar(అన్ఫెమిలియర్) a పరిచయంకాని,
unfashionable(ఫ్యాషనబుల్) a నాజూకుగాలేని,
unfasten(అన్ఫేజన్) v ఊడదీయు, విప్పు,
unfavourable(అన్ఫేవరబుల్) a ప్రతికూలమైన,
unfeeling(అన్ఫీలింగ్) a అనుభూతిలేని,
unfertilized(అన్ఫర్టిలైజ్డ్) a ఎరువువేయని,
unfetter(అన్ఫెట్టర్) v బంధాలుతొలగించు,
unfilled(అన్ఫిల్డ్) a నింపబడని,
unfinished(అన్ఫినిష్డ్) a పూర్తిచేయని,
unfit(అన్ఫిట్) a తగని,
unfitted(అన్ఫిటెడ్) a బిగించబడని,
unfitting(అన్ఫిటింగ్) a తగని,సరిపడని
unfix(అన్ఫిక్స్) v బిగించకపోవు,
unflappable(అన్ఫ్ల్యాపబుల్) a తొణకని,ప్రశాంత
unflattering(అన్ఫ్లాటరింగ్) a ప్రశంస,పొగడ్త, అభినందనలేని,
unfledged(అన్‌ఫ్లెడ్జ్‌డ్) a అనుభవంలేని,
unfledged(అన్ఫ్లెడ్జ్డ్) a రెక్కలురాని,
unflinching(అన్ఫ్లించింగ్) a బాధ,భయంచూపని
unfold(అన్పోల్డ్) v మడతవిప్పు,
unforced(అన్ఫోర్స్డ్) a బలవంతంలేని,
unforeseeable(ఫోర్సీయబుల్) a ముందుగాఊహించలేని,
unforeseen(అన్ఫోర్సీన్) a ముందుగాఊహించని,
unforgettable(అన్ఫర్గెటబుల్) a మరువలేని,
unforgivable, unpardonable(అన్ఫర్గివబుల్, పార్డనబుల్) a, క్షమించరాని
unforgiving(అన్ఫర్గివింగ్) a క్షమించని,
unformed(అన్ఫామ్డ్) a ఏర్పడని,
unfortunate(అన్ఫార్చునేట్) a దురదృష్టకరమైన,
unfortunately(అన్ఫార్చునేట్లీ) a దురదృష్టవశాత్తు,
unfounded(అన్ఫౌండెడ్) a నిరూపించబడని,
unfriendly(అన్ఫ్రెండ్లీ) a స్నేహభావంలేని,
unfulfilled(అన్ఫుల్ఫిల్డ్) a నెరవేర్చబడని,
unfurl(అన్ఫర్ల్) v మడతలువిప్పు,
unfurnished(అన్ఫర్నిష్డ్) a సామాగ్రిలేని,
ungenerous(అన్జనరస్) a ఉదారతలేని,
ungraceful(అన్‌గ్రేస్‌ఫుల్) a అందంగాలేని,
ungracious(అన్గ్రేషియస్) a మర్యాదలేని,ఆకర్షణలేని
ungrammatical(గ్రమెటికల్) a వ్యాకరణప్రకారంలేని,
ungrateful(అన్గ్రేట్ఫుల్) a కృతజ్ఞతలేని,
unguarded(అన్గార్డెడ్) a కాపలా, రక్షణలేని,
unharmed(అన్హామ్డ్) a హానిచేయని,
unharness(అన్హార్నెస్) v కళ్లెంతొలగించు, విడుదలచేయు,
unheard(అన్హర్డ్) a ఎప్పుడూవినని,
unheeded(అన్హీడెడ్) a శ్రద్ధచూపని,పట్టించుకొనని
unhelpful(అన్హెల్ప్ఫుల్) a సహాయకరంకాని,
unhesitating(అన్హెజిటేటింగ్) a వెనకాడని,సంకోచించని
unhindered(అన్హిండర్డ్) a ఆటంకంలేని,
unhinge(అన్హింజ్) v బందులుతొలగించు,బాగాతెరచు
unhistorical(అన్హిస్టారికల్) a చారిత్రకంకాని,
unholy(అన్‌హోలీ) a అపవిత్రమైన,
unhook, unbuckle(అన్హుక్) v కొక్కెంతీయు, తొలగించు,
unhurt(అన్హర్ట్) a గాయపడని,
unhygienic(అన్‌హైజినిక్) a అపరిశుభ్రమైన,
uni(యూని) a ఒక, ఏక,
unicameral(యూనికేమెరల్) a ఒకేసభగల,
unicellular(యూనిసెల్యులర్) a ఏకకణజీవిసం,
unicorn(యూనికార్న్) n నెత్తినకొమ్ముగలపురాణగుర్రం,
unicycle(యూనిసైకిల్) n ఏకవలయం,
unidentified(ఐడెంటిఫైడ్) a గుర్తుతెలియని,
unification(యూనిఫికేషన్) n ఏకీకరణ,
uniform(యూనిఫామ్) n ఏకరీతి,
unify(యూనిఫై) v ఏకీకరించు,
unilateral(యూనిలేటరల్) a ఏకపక్షీయ,
unilateralism(లేటరలిజమ్) n స్వతంత్రవిదేశీవిధానం,
unimaginable(ఇమేజినబుల్) a ఊహించలేని,
unimaginative(ఇమేజినేటివ్) a ఊహతెలియని, లోపించిన,
unimpaired(అన్ఇంపెయిర్డ్) a లోపంలేని,
unimpeachable(ఇంపీచబుల్) a ప్రశ్నించవీలుకాని,
unimpeded(అన్ఇంపీడెడ్) a ఆటంకంకలిగించబడని,
unimportant(అన్ఇంపార్టెంట్) a ముఖ్యంకాని,
unimpressed(అన్ఇంప్రెస్డ్) a ప్రభావంచూపని,లేని
unimpressive(అన్ఇంప్రెసివ్) a ప్రభావంచూపించని,చూపలేని
uninformed(అన్ఇన్ఫామ్డ్) a సమాచారంతెలియని,
uninhabitable(హేబిటబుల్) a నివాసయోగ్యంకాని,
uninhabited(ఇన్హేబిటేటెడ్) a నివాసంలేని,
uninhibited(ఇన్హిబిటెడ్) a నిరాటంకంగా,
uninitiated(అన్ఇన్షియేటెడ్) a చొరవలేని,
uninjured(అన్ఇంజర్డ్) a గాయపడని,
uninspired(అన్ఇంజర్డ్) a ప్రేరణపొందని,
uninspiring(అన్ఇన్స్పైరింగ్) a ప్రేరణకలిగించని,
unintelligent(అనింటలిజెంట్) a తెలివిలేని,
unintelligible(అనింటలిజిబుల్) a అర్ధంకాని,అంతుబట్టని,
unintended(అన్ఇన్టెండెడ్) a ఉద్దేశపూర్వకంకాని,
unintentional(అన్ఇంటెన్షల్) a ప్రమాదవశాత్తు,అనుకోని
uninteresting(ఇంటరస్టింగ్) a ఆసక్తికలిగించని,
uninterrupted(ఇంటరప్టెడ్) a ఆటంకంలేని,
uninvited(అన్ఇన్వైటెడ్) a ఆహ్వానింపబడని,
uninviting(అన్ఇన్వైటింగ్) a ఆహ్వానించని,
union(యూనియన్) n సంఘం,
unionize(యూనియనైజ్) v సంఘీకరించు,
unique(యూనిక్) a లక్షణమైన,
unisex(యూనిసెక్స్) a ఏకలింగ,
unison(యూనిజాన్) n ఐక్యత, పొసగుట,
unit(యూనిట్) n ప్రమాణం,
unit cost(యూనిట్కాస్ట్) n ప్రమాణవెల,
unit price(యూనిట్ప్రైజ్) n ప్రమాణధర,
unit trust(యూనిట్ట్రస్ట్) n ప్రమాణనిధి,
unite(యునైట్) v కలుపు, ఒకటిగాచేయు,
United Kingdom(కింగ్డమ్) n బ్రిటన్,ఉత్తర ఐర్లాండు, కలిసినది
United Nations(నేషన్స్) n సంయుక్తదేశాలు,
United States(స్టేట్స్) n సంయుక్తరాష్ట్రాలు,
unity(యూనిటి) n ఏకతత్వం,
universal(యూనివర్సల్) a విశ్వసం,
universal time(యూ. టైమ్) విశ్వసమయం
universe(యూనివర్స్) n విశ్వం,
university(యూనివర్సిటి) n విశ్వవిద్యాలయం,
unjust(అన్జస్ట్) a తగని,
unjustifiable(జస్టిఫైయబుల్) a సమర్ధింపలేని,
unjustified(అన్జస్టిఫైడ్) a సమర్ధించని,
unkind(అన్కైండ్) a జాలిలేని,
unknowable(అన్నోయబుల్) a తెలుసుకొనలేని,
unknowing(అన్నోయింగ్) a తెలియకుండా,అమాయకంగా
unknown(అన్నోన్) a తెలియని,
unlawful(అన్లాఫుల్) a చట్టవిరుద్ధమైన,
unleaded(అన్లెడెడ్) a సీసంకలుపని (పెట్రోలు) ,
unlearn(అన్లెర్న్) v నేర్చుకొనకపోవు,
unlearned(అన్లెరన్డ్) a నేర్చుకొనని,
unleash(అన్లీష్) v బంధాలుతొలగించు,
unlettered(అన్లెటర్డ్) a చదువురాని,
unlicensed(అన్‌లైసెన్స్‌డ్) a అనుమతిలేని,
unlike(అన్లైక్) a పోలికలేని,
unlikely(అన్లైక్లీ) a జరుగుఅవకాశంఅంతగాలేని,
unlimited(అన్లిమిటెడ్) a పరిమితిలేని,
unlined(అన్లైన్డ్) a వరుసలోలేని,
unlisted(అన్లిస్టెడ్) a పట్టికలోచేర్చని,లేని
unlit(అన్లిట్) a వెలిగింపబడని,
unload(అన్లోడ్) v బరువుదించు,
unlock(అన్లాక్) v తాళంతీయు,
unlooked-for(అన్లుక్డ్ఫర్) a ఎదురుచూడని, ఆశించని,
unloose(అన్లూజ్) v బిగించు,
unlovable(అన్లవబుల్) a ప్రేమింపదగని,
unloved(అన్లౌడ్) a ప్రేమింపబడని,
unlovely(అన్లౌలీ) a ప్రేమలేని,
unloving(అన్లవింగ్) a ప్రేమించని,
unlucky(అన్లకీ) a దురదృష్టకరమైన,
unmade(అన్మేడ్) a చేయబడని,
unmake(అన్మేక్) v పూర్వస్థితికితెచ్చు,
unman(అన్మ్యాన్) v పురుషలక్షణాలుతొలగించు,
unmanageable(మేనేజబిల్) a నిర్వహించబడలేని,
unmanly(అన్మ్యాన్లీ) a అమానుషమైన,
unmanned(అన్మ్యాన్డ్) a మనుషులులేని,
unmannerly(అన్మేనర్లీ) a సభ్యతలేని,
unmarked(అన్మార్క్డ్) a గుర్తుపట్టని,
unmarried(అన్మ్యారీడ్) a పెండ్లికాని,
unmask(అన్మాస్క్) v ముసుగుతీయు,
unmatched(అన్మ్యాచ్డ్) a సాటిలేని,
unmentionable() a ఉటకించదగని,
unmerciful(అన్మెర్సిఫుల్) a దయలేని,
unmerited(అన్మెరిటెడ్) a ప్రతిభలేని,
unmet(అన్మెట్) a కలవని,
unmethodical(మెధాడికల్) a పద్ధతిప్రకారంలేని,
unmindful(అన్మైండ్ఫుల్) a మతిమరపుగల,
unmistakable(అన్మిస్టేకబుల్) a పొరపాటుపడువీలులేని,
unmitigated(అన్మిటిగేటెడ్) a తగ్గించబడని,కచ్చితమైన
unmixed(అన్మిక్స్డ్డ్) a మిశ్రితంకాని,
unmodified(అన్మోడిఫైడ్) a సవరించబడని,
unmoral(అన్మోరల్) a నైతికవిలువలేని,
unmoved(అన్మూవ్డ్) a చలించని,
unmusical(అన్మ్యూజికల్) a సంగీతసం, కాని
unnameable(అన్నేమబుల్) n పేరుఉచ్చరించలేని,అనలేని
unnamed(అన్నేమ్డ్) a పేరులేని,
unnatural(అన్నేచురల్) a అసహజ,
unnecessary(అన్నెసిసరీ) a అనవసర,
unnerve(అన్నర్వ్) v భయపెట్టు,
unnoticeable(నోటీసబుల్) a గమనించదగని,
unnoticed(అన్నోటీస్డ్) a గమనించని,
unnumbered(అన్నంబర్డ్) a సంఖ్యలువేయని,
unobjectionable () a అభ్యంతరపెట్టలేని
unobservant(అబ్జర్వెంట్) n గమనించనివాడు,
unobserved(అన్అబ్జర్వ్డ్) a గమనించబడని,
unobtainable(అబ్టెయినబుల్) a సాధించలేని,పొందలేని
unobtrusive(అన్అబ్ట్రూసివ్) a చొరబడని,ఆక్రమించని
unoccupied(అన్ఆక్యుపైడ్) a, ఆక్రమించబడని
unopened(అన్ఓపెన్డ్) a తెరవని,
unopposed(అన్అపోజ్డ్) n ప్రతిఘటనలేని,
unorganized(అన్ఆర్గనైజ్డ్) a అసంఘటిత,
unorthodox(అన్ఆర్ధోడాక్స్) a సనాతనంకాని,
unpack(అన్ప్యాక్) v పొట్లంఊడదీయు,మూటవిప్పు
unpack(అన్ప్యాక్) v మూటవిప్పు,పొట్లంఊడదీయు
unpaid(అన్పెయిడ్) a చెల్లింపుజరగని,
unpainted(అన్పెయింటెడ్) a రంగువేయని,
unpaired(అన్పెయిర్డ్) a జతలుగాచేయని,
unpalatable(అన్పేలటబుల్) a తినుటకువీలుకాని,
unparalleled(అన్పేరలల్డ్) a అసమానమైన,
unparliamentary () a సభ్యతకాని
unparliamentary language () n సభ్యతకానిభాష
unpatriotic(అన్పేట్రియాటిక్) a దేశభక్తిలేని,
unperturbed(అన్పెర్టర్బ్డ్) a తడబడని,తొణకని
unpick(అన్పిక్) v కట్లుఊడదీయు, ముడివిప్పు,
unpin(అన్పిన్) v సూదినితీయు,
unplaced(అన్ప్లేస్డ్) a స్థానంలోలేని,
unplanned(అన్ప్లాన్డ్) a ప్రణాళికలేని,
unplayable(అన్ప్లేయబుల్) a ఆడుటకువీలుకాని,
unpleasant(అన్ప్లజంట్) a ఆహ్లాదకరంకాని,
unpleasing(అన్ప్లీజింగ్) a తృప్తికరంగాలేని,
unplug(అన్ప్లగ్) v ప్లగ్గుతొలగించు,
unpointed(అన్పాయింటెడ్) a పదునులేని,మొనలేని
unpolished(అన్పాలిష్డ్) a నునుపుచేయని,
unpolitical(అన్పొలిటికల్) a రాజకీయంకాని,
unpopular(అన్పాపులర్) a ప్రజాదరణలేని,
unpopulated(అ. పాపులేటెడ్) a, జనాభాలేని
unpractised(అన్ప్రాక్టీస్డ్) a సాధనచేయబడని,
unprecedented(ప్రిసిడెంటెడ్) a ముందుగాఊహించని,
unpredictable(ప్రెడిక్టబుల్) a ముందుగాఊహించలేని,
unprejudiced(ప్రిజుడిసిడ్) a పక్షపాతంలేని,
unprepared(అన్ప్రిపేర్డ్) a సన్నద్ధంగాలేని,
unpriced(అన్ప్రయిజ్డ్) a వెలలేని,
unprincipled(అన్ప్రిన్సిపిల్డ్) a సిద్ధాంతాలులేని,
unprintable(అన్ప్రింటబుల్) a ముద్రించరాని,
unproductive(అన్ప్రొడక్టివ్) a ఉత్పాదకంకాని,
unprofessional(ప్రొఫెషనల్) a వృత్తిపరమైనదికాని,
unprofitable(అన్ప్రాఫిటబుల్) a లాభంరాని,
unprogressive(అన్ప్రోగ్రెసివ్) a పురోగతిలేని,
unpromising(అన్ప్రామిసింగ్) a ఆశాజనకంకాని,
unprompted(అన్ప్రామ్టెడ్) a ఉద్దీపనలేని, ప్రోత్సాహంలేని,
unpronounceable(అన్‌ప్రనౌన్‌సబుల్) a ఉచ్చరించదగని,
unpropitious(ప్రాపిటియస్) a ప్రయోజనంలేని,అనుకూలంకాని
unprotected(అన్ప్రొటెక్టెడ్) a రక్షణలేని,
unprovable(అన్ప్రూవబుల్) a నిరూపించలేని,
unproved(అన్ప్రూవ్డ్) a నిరూపించబడని,
unprovoked(అన్ప్రొవోక్డ్) a రెచ్చగొట్టబడని,
unpublished(అన్పబ్లిష్డ్) a ప్రచురించబడని,
unpunctual(అన్పంక్చువల్) a సమయపాలనచేయని,
unpunished(అన్పనిష్డ్) a దండన,శిక్షపొందని
unqualified(అన్క్వాలిఫైడ్) a అర్హతలులేని,
unquenchable(క్వెంచబుల్) a దాహంతీరని,
unquestionable(క్వశ్చనబుల్) a ప్రశ్నించదగని,
unquestioned(అన్క్వశ్చన్డ్) a ప్రశ్నించబడని,
unquestioning(క్వశ్చనింగ్) n ప్రశ్నించకపోవుట,
unquiet(అన్క్వయట్) a ప్రశాంతతలేని,
unquote(అన్కోట్) v సూక్తినిముగించు,
unravel(అన్రావెల్) v మెలికతీయు,పరిష్కరించు
unread(అన్రెడ్) a చదువబడని,చదువురాని
unreadable(అన్రీడ్) a చదువుటకువీలుకాని,
unready(అన్రడీ) a సిద్ధంగాలేని,
unreal, untrue(అన్రియల్, అన్ట్రూ) a, అవాస్తవ
unrealistic(అన్రియాలిస్టిక్) a అవాస్తవమైన,
unrealized(అన్రియలైజ్డ్) a నెరవేర్చలేని,
unreasonable(అన్రీజనబుల్) a సహేతుకంకాని,
unreasoning(అన్రీజనింగ్) a తార్కికంగాఆలోచించని,
unrecognizable () a గుర్తించలేని
unrecognized(అన్రికగ్నైజ్డ్) a గుర్తించబడని,
unrecorded(అన్రికార్డెడ్) a నమోదుచేయని,
unredeemed(అన్రీడీమ్డ్) a దాచిపెట్టబడని,
unreel(అన్రీల్) v చుట్టుతిప్పు,
unrefined(అన్రిఫైన్డ్) a శుద్దిచేయని,
unreflecting(అన్రిఫ్లెక్టింగ్) a ప్రతిబింబించని,
unreformed(అన్రిఫార్మ్డ్) a సంస్కరణపొందని,
unregenerate(అన్రీజనరేట్) a పశ్చాత్తాపపడని,
unregistered(అన్రిజిస్టర్డ్) a నమోదుచేయబడని,
unregulated(అన్రెగ్యులేటెడ్) a క్రమబద్ధీకరించని,
unrehearsed(అన్రిహార్స్డ్) a ముందుగావేసిచూడని,
unrelated(అన్రిలేటెడ్) a సంబంధంలేని,
unrelenting(అన్రిలెంటింగ్) a పట్టువదలని,
unreliable(అన్రిలయబుల్) a అవిశ్వసనీయ,
unrelieved(అన్రిలీవ్డ్) a విడుదలచేయని,
unremarkable(రిమార్కబుల్) a సాధారణ,విశేషంకాని
unremarked(అన్రిమార్క్డ్) a వ్యాఖ్యానంలేని,గమనించని
unremitting(అన్రెమిటింగ్) a ఆగని,
unremitting(అన్రెమిటింగ్) a నిరంతరంగాసాగు,
unremunerative(అన్రెమ్యునరేటివ్) a ప్రతిఫలంఅందించని
unrepeatable(అన్రిపీటబుల్) a తిరిగిచేయరాని,
unrepentant(అన్రిపెంటెంట్) a పశ్చాత్తాపపడని,
unrepresented(రిప్రజెంటెడ్) a ప్రాతినిధ్యంలేని,
unreserved(అన్రిజర్వ్డ్) a పరిమితులులేని,
unresisting(అన్రెసిస్టింగ్) a నిరోధించని,
unresolved(అన్రిజాల్వ్డ్) a పరిష్కరింపబడని,
unresponsive(రెస్పాన్సివ్) a స్పందనలేని,
unrest(అన్రెస్ట్) n అలజడి,
unrest(అన్రెస్ట్) n కల్లోలం, అశాంతి,
unrestrained(అన్‌రిస్‌ట్రెయిన్డ్) a అదుపులేని, కళ్లెంలేని,
unrestricted(అన్రెస్ట్రిక్టెడ్) a అవరోధంలేని,
unrewarded(అన్రివార్డెడ్) a ఫలితంపొందని,
unrewarding(అన్రివార్డింగ్) a ఫలితంఇవ్వని,
unrighteous(అన్రైటియస్) a దుష్ట,చెడ్డ,అన్యాయమైన,
unripe(అన్రైప్) a పండని,పక్వంకాని
unrivalled(అన్రైవల్డ్) a విరోధులులేని,
unroll(అన్రోల్) v చుట్టనుఊడదీయు,
unromantic(అన్ రొమాంటిక్) a, శృంగారసం, కాని,
unruffled(అన్రఫుల్డ్) a ప్రశాంతంగా,
unruly(అన్రూలీ) a అదుపులోలేని,
unsafe(అన్సేఫ్) a సురక్షితంకాని,
unsaid(అన్సెడ్) a చెప్పబడని,
unsaleable(అన్సేలబుల్) a అమ్ముటకువీలుకాని,
unsalted(అన్సాల్టెడ్) a ఉప్పుకలపని,
unsatisfactory(శాటిస్ఫేక్టరీ) a అసంతృప్తిగా,
unsatisfied(అన్శాటిస్ఫైడ్) a అసంతృప్తిగల,
unsatisfying(అన్శాటిస్ఫైయింగ్) a తృప్తిచెందని,
unsavoury(అన్సేవరీ) a రుచిలేని,ఆహ్లాదకరంగాలేని
unsay(అన్సే) v మాటనుఉపసంహరించుకొను,
unscarred(అన్స్కేర్డ్) a హానిచేయని,మచ్చలేని
unscathed(అన్స్కేత్డ్) a గాయపడని,నష్టపడని
unscheduled(అన్షెడ్యూల్డ్) a ముందుగానిర్ణయించబడని,
unschooled(అన్స్కూల్డ్) a బడికివెళ్లని,
unscientific(అన్సైంటిఫిక్) a అశాస్త్రీయ,
unscreened(అన్స్క్రీన్డ్) a తెరపైచూపని,
unscrew(అన్స్క్రూ) v మరఊడదీయు,
unscripted(అన్స్క్రిప్టెడ్) a రాతరూపంలోలేని,
unscrupulous(అన్స్క్రుప్లస్) a అనైతిక,నియమరహితమైన
unseal(అన్సీల్) v ముద్రతొలగించు,
unseasonal(అన్‌సీజనల్) a అకాలసం,
unseat(అన్సీట్) v ఆసనంనుంచితొలగించు,
unseeded(అన్సీడెడ్) a హోదాలేని,
unseeing(అన్సీయింగ్) a చూడలేని,
unseemly(అన్సీమ్లీ) a సరికాని,తగని
unseen(అన్సీన్) a చూడని,చూడబడని
unselfish(అన్సెల్ఫిష్) a నిస్వార్ధం,
unsentimental(సెంటిమెంటల్) a మనోభావసం, కాని
unsettle(అన్సెటిల్) a నిలదొక్కుకోకుండాచేయు,
unsettled(అన్సెటిల్డ్) a నిలదొక్కుకొనని,
unshakeable(అన్షేకబుల్) a కదలించలేని,
unshaken(అన్షేకెన్) a కదలని,
unshaven(అన్షేవెన్) a క్షౌరంచేయబడని,
unsighted(అన్సైటెడ్) a కానరాని,
unsigned(అన్సైన్డ్) a సంతకంలేని,
unskilled(అన్స్కిల్డ్) a నైపుణ్యంలేని,
unsliced(అన్స్లైస్డ్) a ముక్కలుగాకోయని,
unsmiling(అన్స్మైలింగ్) a చిరునవ్వులేని,
unsmoked(అన్స్మోక్డ్) a పొగతాగని,
unsociable(అన్సోషియబుల్) a నలుగురితోకలవని,
unsocial(అన్సోషల్) a అసాంఘిక, జనంతోకలవని,
unsoiled(అన్సాయిల్డ్) a మరకలుపడని,
unsold(అన్సోల్డ్) a అమ్మకంజరగని,
unsolved(అన్సాల్వ్డ్) a అపరిష్కృత,
unsophisticated(సాఫిస్టికేటెడ్) a సంక్షిష్టంకాని,
unsorted(అన్సార్టెడ్) a వేరుచేయబడని,
unsought(అన్‌సాట్) a అడగని, ఆశించని,
unsound(అన్సౌండ్) a బాగాలేని,
unsparing(అన్స్పేరింగ్) a జాలిలేని,క్రూరమైన
unspeakable(అన్స్పీకబుల్) a మాట్లాడలేని,
unspecific(అన్స్పెసిఫిక్) a నిర్దిష్టంకాని,
unspecified(అన్స్పెసిఫైడ్) a నిర్దేశించబడని,
unspoiled(అన్స్పాయిల్డ్) a చెడగొట్టబడని,
unspoken(అన్స్పోకన్) a మాట్లాడని,
unstable(అన్స్టేబుల్) a అస్థిర,
unstained(అన్స్టెయిన్డ్) a మచ్చలేని,
unstated(అన్స్టేటెడ్) a ఉదహరించబడని,
unsteady(అన్స్టడీ) a నిలకడలేని,
unstitch(అన్స్టిచ్) v కుట్లుఊడదీయు,
unstressed(అన్స్ట్రెస్డ్) a నొక్కిచెప్పని,పలకని
unstructured(అన్స్ట్రక్చర్డ్) a క్రమనిర్మితిలేని, ఆకారంలేని,
unstuck(అన్స్టక్) a వేరుచేసిన,వదలివేసిన
unstudied(అన్స్టడీడ్) a చదువని,
unsubstantial(సబ్స్టాన్షియల్) a గణనీయంకాని,
unsubstantiated () a ఆధారాలతోనిరూపించబడని
unsubtle(అన్సటిల్) a సున్నితంకాని,
unsuccessful(సక్సెస్ఫుల్) a విజయవంతంకాని,
unsuitable(అన్సూటబుల్) a తగని,
unsuited(అన్సూటెడ్) a తగని,సరిపడని
unsullied(అన్సల్లీడ్) a మరకలేని,స్వఛ్చమైన
unsung(అన్సంగ్) a పాడని,
unsupervised(సూపర్వైజ్డ్) a పర్యవేక్షణలేని,
unsupported(అన్సపోర్టెడ్) a సమర్ధనలేని,
unsure(అన్షూర్) a వాస్తవంకాని,
unsurpassed(అన్‌సర్‌పాస్డ్) a అధిగమించబడని,
unsurprised(అన్సర్ప్రైజ్డ్) a ఆశ్ఛర్యంకలిగించని,
unsurprising(అన్సర్ప్రైజింగ్) a ఆశ్చర్యంగాలేని,
unsuspecting(అన్సస్పెక్టింగ్) a అనుమానితంకాని,
unsustainable(సస్టెయినబుల్) a మనుగడసాగించ వీలుకాని,
unsweetened(అన్స్వీటెన్డ్) a తీపికలపని,
unswept(అన్స్వెప్ట్) a ఊడ్వని,
unswerving(అన్స్వెర్వింగ్) a ఊగిసలాడని, నిలకడయైన,
unsymmetrical(సిమెట్రికల్) a సమసౌష్టవంలేని,
unsympathetic(సింపథిటిక్) a సానుభూతిచూపని,
unsystematic(అన్సిస్టమేటిక్) a క్రమపద్ధతిలోలేని,
untainted(అన్టెయింటెడ్) a మరకలేని,
untalented(అన్టాలెంటెడ్) a చాకచక్యంలేని,
untamed(అన్టేమ్డ్) a మచ్చికచేయని,
untapped(అన్ట్యాప్డ్) a వినియోగించుకొనబడని,
untarnished(అన్టార్నిష్డ్) a మచ్చలేని,కళంకితంకాని
untaught(అన్టాట్) a బోధించని,
untaxed(అన్టాక్స్డ్) a పన్నులేని,
unteachable(అన్టీచబుల్) a బోధించవీలుకాని,
untenable(అన్టీనబుల్) a ఎదుర్కోలేని, నివాసయోగ్యంకాని,
untested(అన్టెస్ట్డ్) a పరీక్షించని,
unthinkable(అన్థింకబుల్) a ఆలోచింపతగని,
unthinking(అన్థింకింగ్) a ఆలోచనలేని,
unthread(అన్థ్రెడ్) v దారంతొలగించు,
unthrone(అన్థ్రోన్) v పదవీచ్యుతునిచేయు,
untidy(అన్టిడీ) a శుభ్రంగాలేని,
untie(అన్టై) v కట్టువిప్పు,
until(అంటిల్) pre అంతవరకు,
untimely(అన్‌టైమ్లీ) a అకాలంలో
untiring(అన్టైరింగ్) a అలసటలేని,
untitled(అన్టైటిల్డ్) a శీర్షికలేని,
untold(అన్టోల్డ్) a చెప్పబడని,
untouchable(అన్‌టచబుల్) a అంటరాని,
untouched(అన్టచ్డ్) a తాకని,
untoward(అన్టువార్డ్) a అనుకొనని,
untraceable(అన్ట్రేసబుల్) a ఆనవాలుపట్టలేని,
untrained(అన్ట్రెయిన్డ్) a శిక్షణపొందని,
untreated(అన్ట్రీటెడ్) a చికిత్సచేయని,
untried(అన్ట్రయ్డ్) a ప్రయత్నించని,
untroubled(అన్ట్రబుల్డ్) a కష్టం, ఇబ్బందిలేని,
untruthful(అన్ట్రూత్ఫుల్) a వాస్తవంకాని,
untwine(అన్ట్వైన్) v మెలి,పురివిప్పు
untwist(అన్ట్విస్ట్) v మెలికవేయు,
unusable(అన్యూజబుల్) a వాడుటకుపనికిరాని,
unused(అన్యూజ్డ్) a వాడని,
unutterable(అనట్టరబుల్) a చెప్పలేని,
unvarying(అన్వేరీయింగ్) a వైవిధ్యంలేని,
unveil(అన్వెయిల్) v ముసుగుతీయు,ఆవిష్కరించు
unverified(అన్వెరిఫైడ్) a సరిచూడని,
unvoiced(అన్వాయిస్డ్) a నోరులేని,
unwaged(అన్వేజ్డ్) a వేతనంలేని,
unwanted(అన్వాంటెడ్) a కోరుకొనని,
unwarranted(అన్వారంటెడ్) a సమర్దించలేని,ఊహించని
unwary(అన్‌వేరీ) a అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా,
unwashed(అన్వాష్డ్) a ఉతకని,
unwavering(అన్వేవరింగ్) a ఊగిసలాటలేని,
unweaned(అన్వీన్డ్) a అలవాటుమానని,
unwelcome(అన్వెల్కమ్) a స్వాగతించని,
unwell(అన్వెల్) a బాగాలేని,
unwholesome(అన్‌హోల్‌సమ్) a అనారోగ్యకరమైన, హానికరమైన,
unwieldy(అన్వైయల్డీ) a భారమైన,వికారమైన,మోయలేని,
unwilling(అన్విల్లింగ్) a ఇష్టంలేని,
unwind(అన్వైండ్) v చుట్టఊడదీయు,
unwise(అన్వైజ్) a తెలివితక్కువైన,
unworldly(అన్వరల్డ్లీ) a ప్రపంచసం, కాని
unworn(అన్వార్న్) a ధరించని,
unworried(అన్వరీడ్) a దిగులులేని,
unworthy(అన్వర్దీ) a విలువకుతగని,
unwrap(అన్ర్యాప్) v పైతొడుగుతీయు,
unwritten(అన్రిటన్) a రాయని,
unyielding(అన్ఈల్డింగ్) a ఫలితంఇవ్వని,
unzip(అన్జిప్) v జిప్పుతెరచు,
up(అప్) v ఎదుగు, పెరుగు,
up(అప్) a పైకి,ఎగువకు,
up(అప్) a మెలకువగా,నిటారుగా,పెరిగిన,
up to that, insofar(అప్టుదట్, ఇన్‌సోఫార్) అంతమేరకు
upbeat(అప్బీట్) a ఆశాపూరితంగా,ఉల్లాసంగా
upbraid(అప్బ్రెయిడ్) v నిందించు,తిట్టు,దూషించు,
upbringing(అప్బ్రింగింగ్) n పెంపకం,
update(అప్డేట్) v నవీకరించు,
upfront(అప్ఫ్రంట్) a నిజాయితీయైన,సూటియైన
upgrade(అప్గ్రేడ్) v ఉన్నతశ్రేణికిచేర్చు,
upheaval(అప్‌హెవల్) n అకస్మాత్తుఅల్లకల్లోలం,
uphill(అప్హిల్) a కష్టమైన, పైకెక్కు, అలసటకల్గించు,
uphold(అప్హోల్డ్) v సమర్ధించు,ఆమోదించు
upholstery(అప్హోల్స్టరీ) n గృహోపయోగసామగ్రిగుడ్డలు,
upkeep(అప్కీప్) n నిర్వహణ,సంరక్షణ,వ్యయం,
upland(అప్ల్యాండ్) n సముద్రతీరదూరభూమి,
uplift(అప్లిఫ్ట్) v ఉద్ధరించు,
upper(అప్పర్) పైదుస్తు, పైభాగం,
upper case(అప్పర్కేస్) n పెద్దఅక్షరాలు,
Upper House(అప్పర్హౌస్) n పైసభ,ఎగువసభ
uppermost(అప్పర్మోస్ట్) a అన్నింటిలోపైది,
uppish(అప్పిష్) a గర్వం,తలపొగరుగల
upright(అప్రైట్) n నిటారు,నిలువు
upright(అప్రైట్) a నిటారుగా,నిలువుగా, సూటిగా,
uprising(అప్రైజింగ్) a వర్ధమాన
uproar(అప్రోర్) n గలాభా,
uproarious(అప్రోరియస్) a గలాభాతోకూడిన,
uproot(అప్రూట్) v పీకివేయు,పెకలించు
ups and downs () n ఎగుడుదిగుళ్ళు
upset(అప్సెట్) v దిగులుకల్గించు,కలతచెందు
upside down(అప్సైడ్డౌన్) v తలకిందులుచేయు
upside down () n తలకిందు
upstairs(అప్స్టెయిర్స్) a పైఅంతస్తులు,
upstanding(అప్స్టాండింగ్) a నిటారుగాయున్న,గౌరవనీయ,
upstart(అప్‌స్టార్ట్) n అకస్మాత్తుగావృద్ధిచెందువ్యక్తి,
upstate(అప్స్టేట్) n దేశపుఉత్తరభాగం,
upstream(అప్స్ట్రీమ్) n ప్రవాహపుఎగువ,
upsurge(అప్సర్జ్) n హఠాత్తువృద్ధి,పెరుగుదల
upswing(అప్స్వింగ్) n సానుకూలకదలిక,ఎదుగుదల
uptake(అప్టేక్) n గ్రహించునది,
uptight(అప్టైట్) a ఉద్రిక్తతతో, బాధతో, వత్తిడిలో,
upto () n దాకా
uptown(అప్టౌన్) a నగరంవిలాసప్రాంతాలకుసం,
upturn(అప్టర్న్) v పైకితిరగబడు,బోర్లపడు
upturn(అప్టర్న్) v బోర్లపడు,పైకితిరగబడు
upwardly(అప్వార్డ్లీ) a పైవైపుకు
upwind(అప్విండ్) a గాలికిఎదురుగా,
uranium(యురేనియం) n రేడియోధార్మికలోహమూలకం,
urban(అర్బన్) n పట్టణప్రాంతం,
urbane(అర్బేన్) a మృదువైన,సాత్విక,మర్యాదగల,
urbanize(అర్బనైజ్) v పట్టణీకరించు,నగరీకరణచేయు
urchin(అర్చిన్) n గడుగ్గాయిబిడ్డ,
urea(యూరియా) n రసాయనికనత్రజనిఎరువు,
ureter(యురెటర్) n మూత్రపిండ,కోశమధ్యనాళం,
urethra(యురెథ్రా) n మూత్ర,వీర్యనాళం
urge(అర్జ్) v కోరు, వాంఛించు,
urge(అర్జ్) n వాంఛ,
urgent(అర్జంట్) a అత్యవసరమైన,
urinal(యూరినల్) n మూత్రశాల,
urinary(యూరినరీ) a మూత్రాశయసం,
urinate(యూరినేట్) v మూత్రవిసర్జనచేయు,
urine(యూరిన్) n మూత్రం,
urn(అర్న్) n చితాభస్మపాత్ర,
urogenital(యూరోజెనిటల్) a మూత్రాశయ, జననాంగసం,
urology(యూరాలజి) n మూత్రకోశశాస్త్రం,
US(యు.యస్) అమెరికాసంయుక్తరాష్ట్రాలు
us(అజ్) n మమ్ము
USA (యు.యస్.ఏ) ఏ అమెరికాసంయుక్తరాష్ట్రాలు,
usable(యూజబుల్) a వాడదగిన,
usage(యూసేజ్) n వాడకం,
use(యూజ్) v వాడు,
useful(యూజ్ఫుల్) a ఉపయోగపడు,
useless(యూజ్లెస్) a పనికిరాని,
user(యూజర్) n వినియోగదారుడు,
user-friendly(ఫ్రెండ్లీ) a వాడుకొనువారికిఅనుకూలంగా,
usher(అషర్) v మార్గంచూపు,పరిచయంచేయు
usual(యూజువల్) a సాధారణ,
usurp(అసర్ప్) v ముట్టడించు,స్వాధీనంచేసుకొను
utensil(యుటెన్సిల్) n పాత్ర,
uterine(యుటెరిన్) a గర్భాశయసం,
uterus(యుటెరస్) n గర్బాశయం,
utilitarian(యుటిలిటేరియన్) a ప్రయోజనకర,
utilitarianism () n ప్రయోజనావాదం
utility(యుటిలిటి) n వాడకం,
utilize(యుటిలైజ్) v ఉపయోగించు,
Utopia(ఉటోపియా) n కల్పనలోపరిపూర్ణఆదర్శస్థానం,
utter(అట్టర్) v అను,
utter(అట్టర్) v పలుకు,
utterance(అట్టరెన్స్) n వ్యక్తీకరణ,ప్రకటన,ఉపన్యాసం,
uttermost(అట్టర్మోస్ట్) a గొప్ప,అతిగొప్ప
U-turn(యూటర్న్) v వచ్చినదిశకేతిరిగిమరలు,
uvula(యూవులా) n కొండనాలుక,