Jump to content

English-Telugu Pronounciation Dictionary/Q-R

Wikibooks నుండి
quack(క్వాక్) n బూటకపువైద్యుడు,
quad(క్వాడ్) n చతుర్భుజం,
quadrangle(క్వాడ్రాంగిల్) n చతురస్రం,
quadrant(క్వాడ్రెంట్) n నాలుగోభాగం,వృత్తనాలుగోవంతు
quadrate(క్వాడ్రేట్) v చదరంగాచేయు,తగినట్లుచేయు
quadriceps(క్వాడ్రిసెప్స్) n తొడకండరం,
quadrilateral(క్వాడ్రిలేటరల్) n చతురస్రం,
quadriplegia(క్వాడ్రిప్లిజియా) n నాలుగుఅవయవాల,
quadruped(క్వాడ్రుపెడ్) n నాలుగుకాళ్ళజంతువు,
quadruple(క్వాడ్రుపిల్) n నాలుగురెట్లు,నాలుగింతలు
quadruplet(క్వాడ్రుప్లెట్) n నాలుగువస్తువులగుంపు,
quadruplicate(క్వాడ్రుప్లికేట్) n ఓకేరకమైననాలుగింటిలోఒకటి,
quagmire(క్వాగ్మైర్) n జారుడునేల,బురద,ఊబి,
quail(క్వెయిల్) n ఒకచిన్నపక్షి,
quaint(క్వెయింట్) a వింతైన,అసాధారణ
quake, tremor, vibration () n కంపం
qualify(క్వాలిఫై) v అర్హతపొందు,
qualitative(క్వాలిటేటివ్) a నాణ్యతగల,
quality(క్వాలిటి) n నాణ్యత,
quality control(క్వా. కంట్రోల్) నాణ్యతానియంత్రణ
quandary(క్వాన్డరీ) n అనిశ్చితస్థితి,
quantify(క్వాంటిఫై) పరిమాణీకరించు
quantitative(క్వాంటిటేటివ్) a పరిమాణాత్మక,
quantity(క్వాంటిటి) n పరిమాణం,
quantum(క్వాంటమ్) n నిర్ధిష్టపరిమాణం,భాగం,వంతు,
quantum jump(జంప్) n పెద్దదాటు,గంతు
quantum leap(క్వాంటమ్లీప్) n సమూలమార్పు,దిశమార్పు
quarantine(క్వారంటైన్) n విడిగాఉంచటం,నిషేదాజ్ఞలు
quarrel(క్వారల్) n తగాదా,పోట్లాడు
quarrelsome(క్వారల్సమ్) a తగాదాలమారి,
quarry(క్వారీ) n రాతిగని,
quart(క్వార్ట్) n గ్యాలనులోనాలుగోభాగం,
quarter(క్వార్టర్) n నాలుగోవంతు,
quarter(క్వార్టర్) n నివాసగృహం,
quarter day(క్వార్టర్డే) n రోజులోనాలుగోవంతు,
quarter-final(క్వార్టర్ఫైనల్) n ముగింపుకు2దశలుముందాట,
quarter-hour(క్వార్టర్అవర్) n పావుగంట,
quarterly(క్వార్టర్లీ) a త్రైమాసిక,
quarto(క్వార్టో) n కాగితం, పుస్తకంకొలత,
quash(క్వాష్) v కొట్టివేయు, రద్దుచేయు,
quasi-(క్వాసి) a పాక్షిక,
quaternary(క్వాటర్నరి) n నాలుగుగలజట్టు,గుంపు
queen(క్వీన్) n రాణి,
queen bee(క్వీన్బీ) n రాణిఈగ,
quell(క్వెల్) v కొట్టివేయు,
quench(క్వెంచ్) v దప్పికతీర్చు,ఆర్పివేయు
query(క్వరీ) n ప్రశ్న,అనుమానం
quest(క్వెస్ట్) n అన్వేషణ,
quest(క్వెస్ట్) n పరిశోధన,
question(క్వశ్చన్) n ప్రశ్న,
question mark(క్వశ్చన్మార్క్) n ప్రశ్నగుర్తు,
question time(క్వశ్చన్టైమ్) n ప్రశ్నలసమయం,
questionable(క్వశ్చనబుల్) a ప్రశ్నించదగిన,
questionnaire(క్వశ్చనీర్) n ప్రశ్నావళి,
queue(క్యూ) n నిరీక్షణవరుస,
quick(క్విక్) a త్వరగా
quicken(క్వికెన్) v వేగవంతంచేయు,
quick-fire(క్విక్ఫైర్) a త్వరగామండు,
quick-freeze(క్విక్ఫ్రీజ్) a త్వరగాగడ్డకట్టు,
quickie(క్వికీ) n త్వరగాచేసిననాసి,హడావుడిపని
quickstep(క్విక్స్టెప్) n త్వరితఅడుగు,
quid(క్విడ్) n నమిలినపుగాకుముద్ద,
quiet(క్వయట్) n నిశ్శబ్దం,మౌనం
quiet(క్వయట్) a నెమ్మదియైన,
quieten(క్వయటెన్) v శాంతపరచు,
quietism(క్వయటిజమ్) n శాంతవాదం,
quietude(క్వయట్యూడ్) n ప్రశాంతస్ధితి,
quiff(క్విఫ్) n పైకిదువ్వినవెంట్రుకలు,
quilt(క్విల్ట్) n పరుపు, బొంత
quincentenary(క్విన్సెంటినరి) n ఐదువందలవార్షికోత్సవం,
quintal(క్వింటల్) n క్వింటాల్ (బరువు) ,
quintessence(క్విన్టిసెన్స్) n సారాంశం,ప్రాధమికస్వభావం
quintuple(క్విన్టుపిల్) v ఐదుచేహెచ్చించు,
quip(క్విప్) n అస్పష్టప్రకటన, వ్యంగ్యవాఖ్య,
quire(క్వయిర్) n దస్తా,ఇరవైనాలుగుకాగితాలు
quirk(క్విర్క్) n వింతఅలవాటు,తప్పుకుతిరుగు
quisling(క్విస్లింగ్) n ద్రోహి,దేశద్రోహి
quit(క్విట్) v వదలివెళ్లు,
quite(క్వైట్) a సరయిన,
quits(క్విట్స్) n సమానంగా,సమానషరతులతో
quitter(క్విట్టర్) n మధ్యలోవదలిపోవువాడు,
quiver(క్వివర్) n అమ్ములపొది,
quiver(క్వివర్) v వణుకు,
quixotic(క్విక్సోటిక్) a, ఆదర్శమాత్ర, ఆఛరణసాధ్యంకాని
quiz(క్విజ్) n చిన్నపరీక్ష,పరిశోధన,విచారణ,
quizzical(క్విజికల్) a వింతైన,నవ్వుతెప్పించు
quod(క్వోడ్) n జైలు, కారాగారం
quoin(క్వోయిన్) n గోడవెలుపలిమూల,
quondam(క్వోన్డమ్) a గడచిన,ముందరి,ఒకనాటి,
quorum(కోరమ్) n కనీసహాజరు,
quota(కోటా) n వాటా,
quotation(కొటేషన్) n సూక్తి,
quotation marks(మార్క్స్) n ఉటంకచిహ్నాలు "…,"
qwerty(క్వర్టీ) a ప్రామాణికమీటలబల్లవంటి,
rabbit(రాబిట్) n కుందేలు,
rabble(రేబిల్) n సామాన్య,దిగువస్ధాయిజనం
rabid(రేబిడ్) a వెర్రిగల,
rabies(రేబిస్) n కుక్కపిచ్చి,
race(రేస్) n జాతి,
race(రేస్) n పందెం,
race relations(రేస్రిలేషన్స్) n వివిధతెగలమధ్య ,
race riot(రేస్రైయ్ట్) n జాతులకోట్లాట,
racecourse(రేస్కోర్స్) n పందెపుబాట,
racegoer(రేస్గోయర్) n పందెములకుపోవువాడు,
racehorse(రేస్హార్స్) n పందెపుగుర్రం,
raceme(రేస్మె) n ఒకేకాడకుగలపూలగుత్తి,
racetrack(రేస్ట్రాక్) n పందెపుబాట,
racial(రేషియల్) a జాతిసం,
racialism(రేషియలిజమ్) n జాతివాదం,
racing car(రేసింగ్కార్) n పందెపుకారు,
racing driver(రేసింగ్డ్రైవర్) n పందెపువాహకుడు,
racism(రేసిజమ్) n జాతివాదం,
racket(రాకెట్) n బంతినికొట్టునది,సంఘటితనేరం
racket(రాకెట్) n సంఘటితనేరం,బంతినికొట్టునది
racketeer(రాకెటీర్) n సంఘటితనేరస్తుడు,మోసగాడు
racquet(రాకెట్) n బంతినికొట్టువలపలక,
racy(రేసీ) a వేగమైన,
radial(రేడియల్) a చువ్వలుగా,కిరణాలుగాఏర్పడిన
radiant(రేడియంట్) a ప్రకాశవంతమైన,ఆనందంతోగల
radiation(రేడియేషన్) n రశ్మ్యుద్గారం,
radical(రేడికల్) n తీవ్రవాది,
radio(రేడియో) n రేడియో,
radio frequency(రే. ఫ్రీక్వెన్సీ) n రేడియోపౌనఃపున్యం
radio telescope(రే. టెలిస్కోప్) n రేడియోదూరదర్శిని
radio-controlled(రే. కంట్రోల్జ్) a a, రేడియోనియంత్రిత
Radish(రేజిష్) n ముల్లంగి,
radish(రేడిష్) n ముల్లంగి,
radius(రేడియస్) n అర్ధవ్యాసం (వృత్త) ,
raffle(ర్యాఫిల్) n లాటరీ,
raft(ర్యాఫ్ట్) n నాటపడవ,
rafter(ర్యాఫ్టర్) n ఇంటివాలుదూలం,
rag(ర్యాగ్) n చింపిరిగుడ్డ, గుడ్డపేలిక
ragamuffin(ర్యాగ్మఫిన్) n చింపిరిగుడ్డలతోవున్నబిడ్డ,
rage(రేజ్) n ప్రతీకారం,
raid(రెయిడ్) n దాడి,
raid(రెయిడ్) v దాడిచేయు,
rail(రైల్) n పట్టాలు,
railcar(రైల్కార్) n రైలుబండి,
railing(రైలింగ్) n రైలుపట్టా,కంచె,పట్టుకొనుకడ్డీ,
railroad(రైల్రోడ్) n పట్టాలమార్గం,
rails () n పట్టాలు
railway(రైల్వే) n పట్టాలదారి,
raiment(రైమెంట్) n దుస్తులు,వస్త్రాలు
rain(రెయిన్) n వర్షం,
rainbow(రెయిన్బో) n ఇంద్రధనస్సు,
raincoat(రెయిన్కోట్) n వానచొక్కా,
raindrop(రెయినన్డ్రాప్) n వానచినుకు,వర్షబిందువు
rainfall(రెయిన్ఫాల్) n వర్షపాతం,
rainforest(రెయిన్ఫారెస్ట్) n వర్షారణ్యం,
rainproof(రెయిన్ప్రూఫ్) a వానకుతడవని,
rainstorm(రెయిన్స్టామ్) n వానతుఫాను,
rainwater(రెయిన్వాటర్) n వాననీరు,
rainwear(రెయిన్వేర్) n వానదుస్తులు,
rainy(రెయినీ) a వర్షంతోకూడిన,వర్షపు
rainy day(రెయినీడే) n వర్షపురోజు,
raise(రెయిజ్) v పైకిలేపు,ఎత్తు
raisin(రైసిన్) n ఎండుద్రాక్ష,
rake(రేక్) n దంతె,వాటి,వాటం,
rakish(రేకిష్) v దూసుకుపోవు,
rally(ర్యాలి) n వరుసలోనడచుట,
ram(ర్యామ్) n పొటేలు,
ramble(ర్యాంబుల్) v తీరికగానడచు,
rambler(ర్యాంబ్లర్) n సంచారకుడు,అల్లుకొనుమొక్క
rambling(ర్యాంబ్లింగ్) n సంచారం,గమ్యంలేనిప్రయాణం
rambunctious(రాంబక్షస్) a అదుపులోలేని, రణగొణ,
ramification(రేమిఫికేషన్) n చీలిక,
ramification(రేమిఫికేషన్) n పరిమాణం,
ramification(రేమిఫికేషన్) n ఫలితం,
ramify(రేమిఫై) v కొమ్ములుగాచీలు,
ramp(ర్యాంప్) n వాలుగలఅరుగు,
rampage(ర్యాంపేజ్) v చెల్లాచెదరుగాపరిగెత్తు,
rampant(ర్యాంపెంట్) v కోపంగాపరుగులుతీయు,
rampart(ర్యాంపార్ట్) n గట్టు,రక్షణగోడ,కవచం,
ran(ర్యాన్) v పరుగెత్తెను,పరుగెత్తిరి
rancid(ర్యాన్సిడ్) a చెడిపోయిన,కుళ్లిపోయిన
rancour(ర్యాంకర్) n నిరసన,
rand(ర్యాండ్) n పట్టీ,
random(ర్యాండమ్) a యాదృచ్ఛిక,
rang(ర్యాంగ్) v మోగించెను,మోగించిరి
range(రేంజ్) n శ్రేణి,వరుస
rangefinder(రేంజ్ఫైండర్) n లక్ష్యాన్నికనుగొనుపరికరం,
ranger(రేంజర్) n అటవీసంరక్షణఅధికారి,
rank(ర్యాంక్) n హోదా,
rank and file(ర్యాంక్అండ్ఫైల్) n సామాన్యసైనికులు,శ్రామికులు
ransack(ర్యాన్శాక్) v దొంగిలుటకువస్తువులువెదుకు,
ransom(రేన్సమ్) n విడిపించుటకుప్రతిఫలం,
rap(ర్యాప్) n తట్టుట,గుద్దుట,తట్టుశబ్దంచేయు,
rap(ర్యాప్) v తట్టు,గుద్దు,నిమర్శ,తిట్టు
rapacious(రేపేషియస్) a పేరాశగల,స్వార్ధపరమైన
rape(రేప్) n మానభంగం,
rape(రేప్) ravish.రేవిష్ మానభంగంచేయు,
rapid(రేపిడ్) a తక్షణ,త్వరిత
rapist(రేపిస్ట్) n మానభంగంచేయువాడు,
rapport(ర్యాపర్ట్) n అవగాహన,
rapport(ర్యాపర్ట్) n సత్సంబంధాలు,
rapprochement(రాప్రోచ్మెంట్) n స్నేహసంబంధాల, పునరుద్ధరణ
rapt(రాప్ట్) a శ్రధ్ధతో,
rapture(రాప్చర్) n అమితానందం,
rare(రేర్,) scarce.స్కేర్స్.a. అరుదైన
rare earth(రేర్ఎర్త్) n అరుదైనమట్టి,
rarefy(రేరిఫై) v పలుచగాచేయు,శుద్ధిచేయు
raring(రేరింగ్) n ఆతురత, ఆందోళన, ఉత్సాహం,
rarity(రేరిటి) n అరుదైనది,
rascal(ర్యాస్కెల్) n దుష్టుడు,
rase(రేజ్) v గొరుగు,చించివేయు,పాడుచేయు,
rash(ర్యాష్) a దూకుడుగా,
rasher(ర్యాషర్) n దూకుడుగావెళ్లువాడు,
rat race(ర్యాట్రేస్) n ఎలుకలపందెం,
rate(రేట్) n వెల,శాతం
rate(రేట్) n శాతం,వెల
rateable(రేటబుల్) a వెలకట్టగల,
ratepayer(రేట్పేయర్) n పన్నుచెల్లింపుదారుడు,
rather(రేదర్) v సరిగాచెప్పాలంటే,
ratify(రేటిఫై) v నిర్ధరించు,
rating(రేటింగ్) n స్థాయీనిర్ణయం,
ratio(రేషియో) n నిష్పత్తి,
ration(రేషన్) n దినభత్యం,
rational(రేషనల్) a హేతుబద్ధమైన,
rationale(రేషనేల్) n తార్కికత,
rationalism(రేషనలిజమ్) n హేతువాదం,
rationalize(రేషనలైజ్) v తర్కబద్ధంచేయు,
rattan(రటన్) n పేము,
rattle(ర్యాటిల్) n గిలకకాయ,
rattling(ర్యాట్లింగ్) v గిలక్కాయవలెధ్వనులుచేయు,
raucous(రాకస్) a బొంగురుధ్వనితోకూడిన,
raunchy(రాంచీ) a మొరటైన,శుద్ధిచేయన,అశ్లీల,
ravage(రేవేజ్) n నాశనం,విధ్వంసం
ravage(రేవేజ్) n విధ్వంసం,నాశనం
rave(రేవ్) a ఉత్సాహంగా,
ravel(ర్యావెల్) v చుట్టవిప్పు,ముడివిప్పు
raven(రేవెన్) v అతిగామెక్కు, పట్టుకొను,
ravine(రేవైన్) n నదివల్లఏర్పడినలోతులోయ,
raving(రేవింగ్) n అత్యుత్సాహప్రసంగం,
ravishing(రేవిషింగ్) a మంత్రముగ్ధంచేయు,
raw(రా) a ముడి,
raw () n పచ్చి
raw deal(రాడీల్) n దురదృష్టం,సరిగాచూడకపోవటం
Raw Jackfruit(రాజాక్ఫ్రూట్) n పనసపొట్టు,
raw material(రామెటీరియల్) n ముడిపదార్ధం,
rawhide(రాహైడ్) n ముడితోలు,
Rawlplug(రాల్ప్లగ్) n మేకుబిగించుటకుఆధారపుల్ల,
ray(రే) n కిరణం,
rayon(రేయాన్) n కర్రగుజ్జుతోచేయుకృత్రిమపట్టు,
raze(రేజ్) v గొరుగు,
raze(రేజ్) v చీల్చివేయు,చించివేయు
razor(రేజర్) n క్షురకసాధ్యం,
razor-blade(రేజర్బ్లేడ్) n క్షురకత్తి,
razor-edge(రేజర్ఎడ్జ్) n క్షురకత్తిఅంచు,
reach(రీచ్) v చేరు,
reacquaint(రీఎక్వైంట్) v మరలపరిచయంచేసుకొను,
react(రియాక్ట్) v స్పందించు,
reaction(రియాక్షన్) n స్పందన,ప్రతిచర్య
reactionary(రియాక్షనరి) a తీవ్రవాదసం,
reactivate(రీయాక్టివేట్) v పునఃచైతన్యంకల్గించు,
reactive(రియాక్టివ్) a స్పందించు,
reactor(రియాక్టర్) n ప్రతిచర్యాకేంద్రం,
read(రీడ్) v చదువు,
readable(రీడబుల్) a చదువదగిన,
readdress(రీఅడ్రస్) మరలసంబోధించు
reader(రీడర్) n పాఠకుడు,చదువరి
readership(రీడర్షిప్) n పాఠకసంఖ్య,
readily(రడీలీ) a సిద్ధంగా
readiness(రడీనెస్) n సంసిద్ధత,
reading(రీడింగ్) n చదవటం,
reading(రీడింగ్) v చదువుచున్న,
readjust(రీఎడ్జస్ట్) v సరిచేయు,మరలసరిపుచ్చు
readmit(రీఅడ్మిట్) v మరలప్రవేశపెట్టు,
readopt(రీఅడాప్ట్) v మరలస్వీకరించు,
ready(రడీ) a సిద్ధంగావున్న,
ready money(రడీమనీ) n సంసిద్ధద్రవ్యం,
ready reckoner(రడీరెకనార్) n సంసిద్ధసూచిక,
ready-made(రడీమేడ్) a వాడుకకుసిద్ధంగా,
reaffirm(రీఅఫర్మ్) v మరలహామీఇచ్చు,
real(రియల్) a వాస్తవమైన,నిజమైన
real life(రియల్లైఫ్) n వాస్తవజీవితం,
real money(రియల్మనీ) n వాస్తవధనం,
real time(రియల్టైమ్) n వాస్తవసమయం,
realign(రీఎలైన్) v తిరిగికలుపు,
realism(రియలిజమ్) n వాస్తవవాదం,
realistic(రియాలిస్టిక్) a వాస్తవమైన,
reality(రియాలిటి) n వాస్తవం,
realize(రియలైజ్) v గ్రహించు,తెలుసుకొను
reallocate(రీఅలోకేట్) v మరలకేటాయించు,
really(రియల్లీ) a వాస్తవంగా
realm(రియామ్) n రాజ్యం,ప్రాంతం
ream(రీమ్) n ఐదువందలకాగితాలపరిమాణం,
reap(రీప్) v పంటకోయు,పోగుచేయు,గెలుచు,
reaper(రీపర్) n పలుచనిచెక్కముక్క,
reappear(రీఅపీయర్) v తిరిగికనిపించు,
rear(రేర్) a వెనక,
rear(రేర్) v పెంచు,పోషించు
rearguard(రేర్గార్డ్) n వెనుకభాగాన్నిరక్షించునది,
rearguard action(రే యాక్షన్) n వెనకభాగాన్నిరక్షించుచర్య
rear-lamp(రేర్ల్యాంప్) n వాహనంవెనుకగలదీపం,
rearmost(రేర్మోస్ట్) a అన్నిటిలోవెనకగల,
rearward(రేర్వార్డ్) a వెనుకవైపుకు,
reason(రీజన్,) sake.సేక్.n. కారణం
reasonable(రీజనబుల్) a సమంజసమైన,
reassert(రీఅసర్ట్) v నొక్కివక్కాణించు,
reassess(రీఅసెస్) v పునఃమదింపుచేయు,
reassign(రీఅసైన్) v మరలఅప్పగించు,నియమించు
reassure(రీఅషూర్) v తిరిగిహామీఇచ్చు,
reawaken(రీఅవేకెన్) v తిరిగిమేల్కొలుపు,
rebate(రిబేట్) n ముదరా,తగ్గింపు
rebel(రెబెల్) revolt.రివోల్ట్ తిరుగుబాటుచేయు,
rebellion(రెబెలియాన్) n తిరుగుబాటు,
rebellious(రెబెలస్) a తిరుగుబాటుధోరణిగల,
rebind(రీబైండ్) v పునఃబంధించు,
rebirth(రీబర్త్) n పునర్జన్మ,
rebound(రీబౌండ్) v మరలపైకిలేచు,
rebuild(రీబిల్డ్) v పునఃనిర్మాణంచేయు,
rebuke(రెబ్యూక్) n తిట్టుట,దూషణ
rebut(రిబట్) v తిట్టు,దూషించు
rebuttal(రిబట్టల్) n ప్రతివాదం,
recall(రీకాల్) v వెనుకకుపిలచు,
recant(రీక్యాంట్) v పరిత్యజించు,వదలివేయు
recant(రీక్యాంట్) v వదలివేయు,పరిత్యజించు
recap(రీక్యాప్) n సమీక్ష,
recapitulate(రీకేపిట్యూలేట్) v ముగించు,సారాంశంచెప్పు
recapitulation(రీకేపిట్యులేషన్) n ముగింపు,సారాంశంచెపుట
recapture(రీక్యాప్చర్) v తిరిగితీసుకొను,తిరిగిపొందు
recast(రీక్యాస్ట్) v నమూనా,ఆకారంమార్చు
recce(రెక్కి) v శత్రుప్రాంతంపైనిఘావేయు,
recede(రిసీడ్) v తగ్గిపోవు,
receipt(రిసీట్) n రశీదు,
receive(రిసీవ్) v అందుకొను,
receive(రిసీవ్) v స్వీకరించు,తీసుకొను
receiver(రిసీవర్) n తీసుకొనునది,వాడు
receptacle(రెసెప్టకిల్) n పాత్ర,డబ్బా
reception(రిసెప్షన్) n ఆతిధిసత్కారం,
reception room(రిసెప్షన్రూం) n ఆతిధ్యగది,
receptionist(రిసెప్షనిస్ట్) n ఆతిధ్యమిచ్చువ్యక్తి,
receptive(రిసెప్టివ్) a స్వీకరించునట్టి,
recess(రీసెస్) n విరామం,విశ్రాంతి
recession(రిసెషన్) n క్షీణత, తగ్గిపోవటం,
recessional(రిసెషనల్) a క్షీణించుచున్న,
recharge(రీచార్జ్) v మరలశక్తినింపు,బరువువేయు
recheck(రీచక్) n తిరిగితనిఖీచేయు,సరిచూడు
recipe(రెసీప్) n ఆహారతయారీసూచనలు,
recipient(రెసిపియంట్) n గ్రహీత,
reciprocal(రెసిప్రోకల్) a ఇచ్చిపుచ్చుకొను,
reciprocate(రెసిప్రోకేట్) v ఇచ్చిపుచ్చుకొను,
reciprocity(రెసిప్రోసిటి) n ఇచ్చిపుచ్చుకొనుట,
recitation(రిసైటేషన్) n గానం,
recitative(రిసైటేటివ్) a కంఠత, బహిరంగఉపన్యాససం,
recite(రిసైట్) v గానంచేయు,
recite(రిసైట్) v పాటపాడు,
reckless(రెక్లెస్) a దుడుకుగా,తొందరపాటుతో
reckon(రెకన్) v మదింపుచేయు,లెక్కగట్టు
reckoning(రెకనింగ్) n గణన,ఊహ,అంచనా,
reclaim(రీక్లెయిమ్) v తిరిగిహక్కుపొందు, కోరు
reclassify(రీక్లాసిఫై) v తిరిగివర్గీకరించు,
recline(రిక్లయిన్) v విశ్రమించు,
recluse(రెక్లూజ్) n ఒంటరి, ఏకాంతజీవి,
recognition(రికగ్నిషన్) n గుర్తింపు,
recognize(రికగ్నైజ్) v గుర్తించు,
recoil(రీకాయిల్) v తిరిగిచుట్టచుట్టు,
recollect(రికలక్ట్) v జ్ఞప్తికితెచ్చుకొను,
recollection(రికలక్షన్) n జ్ఞాపకం,
recommend(రికమెండ్) v సిఫారసుచేయు,
reconcile(రికన్సైల్) v పరిష్కరించు,తీర్మానించు
recondition(రీకండిషన్) v యధాస్థితికితెచ్చు,
reconnect(రీకనక్ట్) v మరలకలుపు,
reconstitute(రీకాన్స్టిట్యూట్) v మరలకూర్చు,
reconstruct(రీకన్స్ట్రక్ట్) v మరలనిర్మించు,
reconvene(రీకన్వీన్) v మరలసమన్వయపరచు,
reconvert(రీకన్వర్ట్) v మరలమార్చు,
recopy(రీకాపీ) v మరలనకలుతీయు,
record(రికార్డ్) n లెక్కపుస్తకం,
record(రికార్డ్) v నమోదుచేయు,
record-breaking(రి. బ్రేకింగ్) v చరిత్రనుచెరుపు
recorded delivery(రి. డెలివరీ) n నమోదితపంపిణీ
recorder(రికార్డర్) n నమోదుపరికరం,వ్యక్తి
record-holder(రికార్డ్హోల్డర్) n అసాధారణప్రతిభావంతుడు,
recording(రికార్డింగ్) n నమోదుచేయుట,
recount(రీకౌంట్) v తిరిగిలెక్కించు,
recoup(రీకూప్) n మరలలెక్కించటం,
recoup(రీకూప్) v తిరిగిచెల్లించు,తిరిగిపొందు
recourse(రికోర్స్) n సహాయవనరు,రక్షణవనరు
recover(రికవర్) v తేరుకొను,
re-cover(రీకవర్) v తిరిగిమూతవేయు,కప్పు
recovery(రికవరి) n వసూలు,
recreant(రిక్రియంట్) n పిరికివాడు,కృతజ్ఞతలేనివాడు
re-create(రీక్రియేట్) v పునఃసృష్టించు,
recreation(రిక్రియేషన్) n వినోదం,
recruit(రిక్రూట్) v పదవికిఎంపికచేయు,
rectal(రెక్టల్) a ముడ్డిసం,
rectangle(రెక్టాంగిల్) n దీర్ఘచతురస్త్రం,
rectify(రెక్టిఫై) v సరిచేయు,సవరించు
rectitude(రెక్టిట్యూడ్) n నైతికత,నిజాయితీ
rector(రెక్టార్) n కళాశాల, విశ్వవిద్యాలయపెద్ద,
rectum(రెక్టమ్) n మలద్వారం,
recumbent(రికంబెంట్) a కిందపరుండియున్న,
recuperate(రెక్యూపరేట్) v తిరిగిపొందు,నయంచేయు
recur(రికర్) v తిరిగిసంభవించు,
recurrent(రికరెంట్) v తిరిగితిరిగివచ్చు,జరుగు
recycle(రీసైకిల్) v మరలమార్చు,
red(రెడ్) n ఎరుపురంగు,
red(రెడ్) a ఎర్రని, ఎర్రటి,
red card(రెడ్కార్డ్) n ఎర్రఅట్టముక్క,
red carpet(రెడ్కార్పెట్) n ఎర్రతివాసీ,
Red Cross(రెడ్క్రాస్) n రెడ్క్రాస్ (ఎర్రశిలువ) ,
red flag(రెడ్ఫ్లాగ్) n ఎర్రజెండా,
red herring(రెడ్హెరింగ్) n ముఖ్యసమస్యనుండిదృష్టిమరల్చు,
red tape(రెడ్టేప్) n నియమాలసాకుతోఆలస్యం,
redbrick(రెడ్బ్రిక్) n ఎర్రఇటుక,
redden(రెడెన్) v ఎర్రగాచేయు,
redecorate(రీడెకరేట్) v తిరిగిఅలంకరించు,
redeem(రీడీమ్) v చెల్లించివేయు,అప్పుతీర్చు
redeemer(రీడీమర్) n రక్షకుడు,విముక్తికల్గించువాడు
redeemer(రీడీమర్) n విముక్తికల్గించువాడు,రక్షకుడు
redemption(రిడెమ్షన్) n అప్పుతీర్చుట, ధనరూపమార్పు,
redeploy(రీడిప్లాయ్) v మరలనియమించు,
redesign(రీడిజైన్) v మరలరూపకల్పనచేయు,
red-handed(రెడ్హేండెడ్) a నేరంజరుగుతుండగనే,
red-hot(రెడ్హాట్) a ఎర్రగాకాలిన,
redial(రీడయల్) v తిరిగిపిలుచు,
redistribute(రీడిస్ట్రిబ్యూట్) v తిరిగిపంచు,
redivide(రీడివైడ్) v మరలవిభజించు,
red-letter day(రెడ్లెటర్డే) n ప్రముఖంగారాయదగినరోజు,
redo(రీడూ) v మరలచేయు,
redouble(రీడబుల్) v మరలరెట్టింపుచేయు,
redraft(రీడ్రాఫ్ట్) v తిరిగిచిత్తురాయు,
redress(రిడ్రస్) v మరలదుస్తువేయు,తప్పుదిద్దు
reduce(రెడ్యూస్) v తగ్గించు,
reduction(రిడక్షన్) n తగ్గింపు,
redundant(రిడండెంట్) a పునరుక్తిగల,
re-echo(రీఎకో) a తిరిగిప్రతిధ్వనించు,
reed(రీడ్) n గడ్డిపరక,
re-educate(రీఎడ్యుకేట్) v మరలవిద్యనేర్చు,
reedy(రీడీ) a గడ్డిపరకవంటి,
reef(రీఫ్) n ఓడతెరచాప,
re-elect(రీఎలక్ట్) v మరలఎన్నుకొను,
re-embark(రీఎంబార్క్) v మరలనౌకఎక్కు,
re-emerge(రీఎమర్జ్) v మరలఆవిర్భవించు,
re-emphasize(రీఎంఫసైజ్) v మరలనొక్కిచెప్పు,
re-employ(రీఎంప్లాయ్) v మరలనియమించు,
re-enter(రీఎంటర్) v పునఃప్రవేశంచేయు,
re-entrant(రీఎంట్రెంట్) n పునఃప్రవేశితుడు,
re-equip(రీఎక్యుప్) v మరలసామానుసమకూర్చు,
re-establish(రీఎస్టాబ్లిష్) v మరలనెలకొల్పు,
re-examine(రీఎక్జామిన్) v పునఃపరీక్షచేయు,
refer(రిఫర్) v అన్వయించు,
refer(రిఫర్) v పంపించు,పంపు
refer(రిఫర్) v శ్రద్ధకోరు,
referee(రిఫరీ) n న్యాయనిర్ణేత,
referee(రిఫరీ) n మధ్యవర్తి,
reference(రిఫరెన్స్) n వ్యాఖ్య,సంబంధం,సాక్ష్యాధారం,
reference book(రిఫరెన్స్బుక్) n సమాచారంగలపుస్తకం,
referendum(రిఫరెండమ్) n మొత్తంజనాభా అభిప్రాయ ,
referral(రిఫరల్) n మరొకవనరు,వ్యక్తినిచూపుట
refill(రీఫిల్) v తిరిగినింపు,
refill(రీఫిల్) n తిరిగినింపగల్గినది,
refine(రిఫైన్) v శుద్ధిచేయు,
refined(రిఫైన్డ్) a శుద్దిచేయబడిన,
refinement(రిఫైన్మెంట్) n శుద్ధత్వం,
refiner(రిఫైనర్) n శుద్ధిచేయునది,చేయువాడు
refinery(రిఫైనరి) n శుద్ధికేంద్రం,
refit(రీఫిట్) v తిరిగిసరిజేయు,
reflect(రిఫ్లెక్ట్) v ప్రతిబింబించు,
reflection(రిఫ్లెక్షన్) n ప్రతిబింబం,
reflective(రిఫ్లెక్టివ్) a ప్రతిబింబించు,
reflector(రిఫ్లెక్టర్) n ప్రతిబింబించునది,
reflex(రిఫ్లెక్స్) n అనాలోచితప్రతిచర్య,
reflexion(రిఫ్లెక్షన్) n ప్రతిబింబం,
reflexive(రిఫ్లెక్సివ్) a ప్రతిబింబించెడు,
reflexology(రిఫ్లెక్సాలజి) n అరికాళ్ళు, చేతులమర్ధనచికిత్స,
reform(రిఫామ్) n సంస్కరణ,
re-form(రీఫామ్) v తిరిగిఆకృతిఇచ్చు,
reformation(రిఫామేషన్) n సంస్కరణ,సవరణ,మార్పు,
reformer(రిఫార్మర్) n సంస్కర్త,
refract(రిఫ్రాక్ట్) v కాంతితరంగాలు, శక్తినిమళ్లించు,
refractor(రిఫ్రాక్టర్) n వక్రీభవనంచేయునది,
refractory(రిఫ్రాక్టరి) a వక్రీభవించెడు,
refrain(రిఫ్రెయిన్) v నిగ్రహించుకొను,వదలివేయు
refrain(రిఫ్రెయిన్) v వదలివేయు,నిగ్రహించుకొను
refresh(రిఫ్రష్) v శక్తిపొందు,తిను,తాగు,
refresher(రిఫ్రషర్) n పునఃశ్శక్తికల్గించునది,
refresher course(రిఫ్రషర్కోర్స్) n పునఃశ్ఛరణపాఠాలు,
refreshment(రిఫ్రష్మెంట్) n ఉత్తేజంకల్గించుపానీయం, ఆహారం
refrigerant(రిఫ్రిజిరెంట్) n శీతలీకరించునది,
refrigerate(రిఫ్రిజిరేట్) v శీతలీకరించు,
refrigerator(రిఫ్రిజిరేటర్) n శీతలీకరణయంత్రం,
refrozen(రీఫ్రోజన్) a తిరిగిగడ్డకట్టిన,
refuel(రీఫ్యుయల్) v తిరిగిఇంధనంనింపు,
refuge(రెఫ్యూజ్) v ఆశ్రయంతీసుకొను, రక్షణపొందు,
refugee(రెఫ్యూజీ) n శరణార్ధి,
refund(రిఫండ్) n తిరిగిఇచ్చునది,
refurbish(రీఫర్బిష్) v కొత్తదిగాచేయు, పునరుద్ధరించు,
refurnish(రీఫర్నిష్) v మరలసామాగ్రిసమకూర్చు,
refusal(రెఫ్యూజల్) n తిరస్కారం,
refusal () n నిరాకరణ
refuse(రెఫ్యూజ్) v తిరస్కరించు,
refute(రెఫ్యూట్) v అబద్ధమనినిరూపించు,
regain(రీగెయిన్) v తిరిగిపొందు,తిరిగివచ్చు
regal(రీగల్) a రాజుల, రాణుల, సం,
regale(రీగేల్) v ఆనందపరచు, సంతృప్తిపరచు,
regalia(రిగాలియా) n రాజచిహ్నాలు,విందుదుస్తులు
regard(రిగార్డ్) n గౌరవం,
regard(రిగార్డ్) v ప్రశంసించు,పరిగణించు
regardful(రిగార్డ్ఫుల్) a గౌరవపూర్వక,
regarding(రిగార్డింగ్) a గురించి,
regardless(రిగార్డ్లెస్) a పట్టించుకొనని,
regatta(రిగట్టా) n పడవలపందెం,పందెములు
regency(రీజెన్సీ) n రాజప్రతినిధికార్యాలయం,
regenerate(రీజనరేట్) v మంచిస్థితికితెచ్చు,
regent(రీజంట్) n రాజప్రతినిధి,
regicide(రెగిసైడ్) n రాజహత్య,
regime(రెజిమ్) n పాలనావిధానం,ప్రభుత్వవిధానం
regimen(రెజిమెన్) n ఔషదసేవనక్రమం,
regiment(రెజిమెంట్) n సేన,
regimental(రెజిమెంటల్) a సేనాసం,
region(రీజియన్) n సీమ,
region(రీజియన్) sector.సెక్టార్ ప్రాంతం,
register(రిజిస్టర్) n నమోదుపుస్తకం,
register(రిజిస్టర్) v నమోదుచేయు,
register office(రిజిస్టర్ఆఫీస్) n నమోదుఅయిన, కార్యాలయం
registration(రిజిస్ట్రేషన్) n నమోదు,
registration mark(రిమార్క్) n నమోదుగుర్తు
registry(రిజిస్ట్రీ) n రికార్డులుభద్రపరచుఅధికారి,
registry office(రిజిస్ట్రీ) n రికార్డులుభద్రపరచుకార్యాలయం,
regrade(రీగ్రేడ్) v మరలవర్గీకరించు,హోదామార్చు
regress(రిగ్రెస్) v వెనక్కుకదులు,పోవు
regret(రిగ్రెట్) v చింతించు,
regretful(రిగ్రెట్ఫుల్) a చింతతోనిండిన
regrettable(రిగ్రెటబుల్) a చింతించవలసిన,
regroup(రీగ్రూప్) v మరలబృందాలుగాచేయు,
regular(రెగ్యులర్) a క్రమంగాజరుగు,
regulate(రెగ్యులేట్) v క్రమబధ్ధీకరించు,
regulation(రెగ్యులేషన్) n నిబంధన,
regurgitate(రిగర్గిటేట్) v వాంతియగు,వాంతిచేయు,కక్కు,
rehabilitate(రిహేబిలిటేట్) v పునరావాసంకల్పించు,
rehear(రీహీయర్) v తిరిగివిను,
rehearsal(రిహార్సల్) v ముందుగానేర్చుకొనుప్రదర్శన,
rehearse(రిహార్స్) v నేర్చుకొనుటకుప్రదర్శించు,
reheat(రీహీట్) v తిరిగివేడిచేయు,
reign(రైన్) n పాలన,
reimburse(రియింబర్స్) v తిరిగిచెల్లించు,పూరించు
reimpose(రీఇంపోజ్) v తిరిగివిధించు,
rein(రైన్) n గుర్రపుకళ్లెం,
reincarnation(రీయిన్కార్నేషన్) n పునర్జన్మ,
reindeer(రెయిన్డీర్) v రెయిన్డీర్జంతువు,
reinforce(రీఇన్ఫోర్స్) v పటిష్టపరచు,
reinforced concrete(కాంక్రీట్) n పటిష్టపరచబడిన, కాంక్రీటు
reinforcement(రీఇన్ఫోర్స్మెంట్) n పటిష్టపరచటం
reinsert(రీఇన్సర్ట్) v తిరిగిచేర్చు,గుచ్చు,మధ్యకలుపు,
reinstate(రీఇన్స్టేట్) v తిరిగినియమించు,
reinsure(రీఇన్సూర్) v మరలభీమాచేయు,
reinterpret(రీఇంటర్ప్రెట్) v తిరిగిఅన్వయంచెప్పు,
reintroduce(రీఇంట్రడ్యూస్) v తిరిగిప్రవేశపెట్టు,
reinvest(రీఇన్వెస్ట్) v తిరిగిమదుపుచేయు,
reissue(రీఇష్యూ) n మలివిడుదల (సినిమా) ,
reiterate(రీయిటరేట్) v నొక్కిచెప్పు,
rejoice(రిజాయిస్) v ఆనందంగా, ఉల్లాసంగావుండు
rejoin(రీజాయిన్) v తిరిగిచేరు,
rejoinder(రిజాయిండర్) n జవాబు,స్పందన
rejuvenate(రెజునివేట్) v మరలయౌవనంకల్గించు,
rekindle(రీకిండిల్) v తిరిగిరగుల్చు,
relapse(రిలాప్స్) v వ్యాధితిరిగివచ్చు,
relate(రిలేట్) v సంబంధంకలుపు,
related(రిలేటెడ్) a సంబంధించిన,
relation(రిలేషన్) n బంధుత్వం,
relationship(రిలేషన్షిప్) n బాంధవ్యం,
relative(రెలటివ్) n బంధువు,
relative density(రెల డెన్సిటి) n సాపేక్షసాంద్రత
relativity(రెలటివిటి) n సాపేక్షత,
relax(రిలాక్స్) v సడలించు,
relaxation(రిలాక్సేషన్) n సడలింపు,
relaxing(రిలాక్సింగ్) v విశ్రాంతితీసుకొను,సడలించు
relay(రిలే) n ప్రసారం,
re-lay(రీలే) v తిరిగివుంచు,
relay race(రిలేరేస్) n అంచెలంచెలపందెం,
release(రిలీజ్) v విడుదలచేయు,
relegate(రెలిగేట్) v వెనుకకుపంపు,హోదాతగ్గించు
relent(రిలెంట్) v జాలిచూపు,తీవ్రతతగ్గించు
relentless(రిలెంట్లెస్) a తీవ్రమైన,దురుసైన,లొంగని,
relevant(రిలెవంట్) a సరిపడునట్టి,
reliable(రిలయబుల్) a విశ్వసనీయ,
reliance(రిలయన్స్) n విశ్వాసం,నమ్మకం
relict(రెలిక్ట్) n అవశేషం, జ్ఞాపిక, జ్ఞాపకసంచిక,
relief(రిలీఫ్,) solace. సొలేస్.n. ఉపశమనం
relieve(రిలీవ్) v ఉపశమించు,
relight(రీలైట్) v మరలవెలిగించు,రగుల్చు
religion(రెలిజియన్) n మతం,
religious(రెలిజియస్) a మతపరమైన,
reline(రిలైన్) v విశ్రమించు,
relinquish(రెలింక్విష్) v వదులుకొను,
relish(రెలిష్) a ఇష్టపడు,
relive(రీలివ్) v తిరిగిజీవించు,
reload(రీలోడ్) v మరలబరువువేయు,
relocate(రిలోకేట్) n నివాసంమారు,స్థానంమారు
reluctant(రిలక్టెంట్) a అయిష్టతగావున్న,
rely(రిలై) v ఆధారపడు, నమ్ము,
remade(రీమేడ్) a తిరిగిచేసిన,
remain(రిమెయిన్) a మిగిలియుండు,
remainder(రిమైండర్) n మిగిలినవి,
remains(రిమైన్స్) n అవశేషాలు,
remake(రీమేక్) n మరలచేసినది,
remand(రిమాండ్) v ముందుగానిర్బంధించు,
remark(రిమార్క్) n గమనిక,పరిశీలన,వ్యాఖ్య,
remarkable(రిమార్కబుల్) supernatural. సూపర్నేచురల్a, అసాధారణ, విశేష
remarry(రీమ్యారీ) v తిరిగివివాహమాడు,
remeasure(రీమెజర్) v తిరిగికొలచు,
remedial(రెమిడియల్) a నివారణాత్మక,
remedy(రెమిడీ) n మందు,ఔషదం
remember(రిమంబర్) v గుర్తుంచుకొను,
remembrance(రిమంబరెన్స్) n జ్ఞాపకం,
remind(రిమైండ్) v జ్ఞప్తికితెచ్చు,
reminder(రిమైండర్) n జ్ఞాప్తికితెచ్చునది,
reminiscence(రెమినిసెన్స్) n గతజ్ఞాపకాలనునెమరువేయటం,
reminiscent(రెమినిసెంట్) a సూచనాత్మక,జ్ఞప్తిచేయు
remiss(రీమిస్) n అశ్రద్ధచేయు, పట్టించుకొనని,
remission(రెమిషన్) n తగ్గింపు,
remit(రెమిట్) v జమచేయు,
remittance(రెమిటెన్స్) n జమ,
remittent(రెమిటెంట్) v తిరిగితిరిగివచ్చు (వ్యాధి) ,
remix(రీమిక్స్) v తిరిగికలుపు,
remnant(రెమ్నెంట్) n మిగిలిపోయినవస్తువు,పదార్ధం
remodel(రీమోడల్) v తిరిగినమూనామార్చు,
remold(రీమోల్డ్) v తిరిగిపోతపోయు,ఆకారంమార్చు
remorse(రిమోర్స్) n అపరాధభావన, విచారం,
remorse(రిమోర్స్) n విచారం,అపరాధభావన
remote(రిమోట్) a దూరప్రాంతసం,
remote control(రిమోట్కంట్రోల్) n సుదూరనియంత్రణి
remould(రీమౌల్డ్) v తిరిగిపోతపోయు,
removal(రిమూవల్) n తొలగింపు,
remove(రిమూవ్) v తొలగించు,
remunerate(రెమ్యునరేట్) v ప్రతిఫలంఇచ్చు,
Renaissance(రినైజాన్స్) n పునరుజ్జీవనం,
renal(రీనల్) a మూత్రపిండసం,
rename(రీనేమ్) v తిరిగిపేరుపెట్టు,
rend(రెండ్) v గాయపరచు,హానిచేయు
render(రెండర్) v ఇచ్చు, లొంగిపోవు, చేయు,
rendezvous(రెండజ్వస్) n సమావేశం,కలయిక
rendition(రెండిషన్) n ఇవ్వటం, అన్వయించటం,
renegade(రెనిగేడ్) n ద్రోహి,మత,సంస్థద్రోహి,
renege(రెనిగె) n మాటతప్పటం,వాగ్ధానభంగం
renege(రెనిగె) n వాగ్ధానభంగం,మాటతప్పటం
renew(రెన్యూ) revive.రివైవ్ పునరుద్ధరించు,
renounce(రినౌన్స్) v పరిత్యజించు,
renovate(రినోవేట్) v నూతనంగామార్చు,
renovation () n పునరుద్ధరణ
renown(రినౌన్) n కీర్తి, ప్రతిష్ట,
renowned(రినౌన్డ్) a కీర్తిగల, ప్రతిష్టగల,
rent(రెంట్) n అద్దె,
rental(రెంటల్) a అద్దెసం,
renumber(రీనంబర్) v మరలసంఖ్యలువేయు,
renunciation(రినన్సియేషన్) n పరిత్యాగం,
reoccupy(రీఆక్యుపై) v మరలఆక్రమించు,
reoccur(రీఅక్కర్) v మరలసంభవించు,
reopen(రీఓపెన్) v తిరిగితెరచు,
reorder(రీఆర్డర్) v తిరిగిఉత్తర్వులుఇచ్చు,
reorganize(రీఆర్గనైజ్) v మరలవ్యవస్తీకరించు,
reorient(రీఓరియంట్) v పునర్నిర్దేశించు,దిశమార్చు
repair(రిపెయిర్) v బాగుచేయు,
reparation(రెపరేషన్) n మంచిస్థితికితేవటం,బాగవటం
repartee(రిపార్టీ) n హాస్యజవాబు,చతురసంభాషణ
repatriate(రిపాట్రియేట్) v తిరిగిస్వంతదేశానికిపంపు,
repay(రీపే) తిరిగిచెల్లించు
repeal(రిపీల్) v రద్దుచేయు,చెల్లదనచెప్పు
repeat(రిపీట్) v మరలచేయు,
repeater(రిపీటర్) n మరలచేయునది,
repel(రిపెల్) v మళ్ళగొట్టు,వెళ్ళగొట్టు
repent(రిపెంట్) v పశ్చాత్తాపపడు,
repercussion(రిపర్కషన్) n అనుకంపనం,
repertory(రిపర్టరి) n ప్రదర్శనాంశం,ప్రదర్శన,బృందం,
repetition(రిపిటీషన్) n మరలచేయుట,
rephrase(రీఫ్రేజ్) v వేరుమాటలతోచెప్పు,
replace(రీప్లేస్) మొదటిస్ధానంలోఉంచు
replacement(రీప్లేస్మెంట్) n తొలగింపు,సవరింపు
replant(రీప్లాంట్) v తిరిగినాటు,
replay(రీప్లే) v తిరిగిచూపు,
replenish(రిప్లెనిష్) v భర్తీచేయు,
replete(రిప్లీట్) a సమృద్ధిగా,జనంతోనిండివున్న
replica(రెప్లికా) n ప్రతినమూనా,
reply(రిప్లయ్) n జవాబు,
report(రిపోర్ట్) n నివేదిక,
report(రిపోర్ట్) v నివేదించు,
reporter(రిపోర్టర్) n విలేఖరి,
repose(రిపోస్) n విశ్రాంతి,నిద్ర,ప్రశాంత,నిశ్శబ్దత
repository(రిపోసిటరీ) n సామానులగది,గోదాము
repossess(రీపొసెస్) v తిరిగిపొందు,
repot(రీపాట్) v కుండీమొక్కనుమార్చు,
reprehend(రిప్రెహెండ్) v నిందించు,తిట్టు
reprehend(రిప్రెహెండ్) v హెచ్చరించు,
reprehensible(రిప్రెహెన్సిబుల్) a నిందించదగిన,దండనీయ
represent(రిప్రజెంట్) v ప్రాతినిధ్యంవహించు,
representation(రిప్రజంటేషన్) n ప్రాతినిధ్యం,
representational () a ప్రాతినిద్యసం
representative(రిప్రజంటేటివ్) n ప్రతినిధి
repress(రిప్రెస్) v నియంత్రించు,
reprice(రీప్రైజ్) v వెల,కొత్తధరమరలనిర్ణయించు
reprieve(రిప్రైవ్) v శిక్షనుతాత్కాలికఆలస్యంచేయు,
reprimand(రిప్రిమాండ్) n తిట్టటం,హెచ్చరిక
reprint(రీప్రింట్) v పునర్ముద్రించు,
reprint(రీప్రింట్) n పునర్ముద్రణ,
reprisal(రిప్రైజల్) n ప్రతీకారదాడి,చర్య,ప్రతీకారం,
reproach(రెప్రోచ్) n నింద,ఆరోపణ,దూషణ,
reproachful(రెప్రోచ్ఫుల్) a నింద,ఆరోపణ,దూషణతోకూడిన,
reproduction(రీప్రొడక్షన్) n పునరుత్పత్తి,
reproductive(రీప్రొడక్టివ్) a పునరుత్పత్తిసం,
reprove(రిప్రూవ్) v అసమ్మతితెలియజేయు,
reptile(రెప్టైల్) n సరీసృపం,
republic(రిపబ్లిక్) n ప్రజాప్రతినిధులప్రభుత్వం,
republican(రిపబ్లికన్) a ప్రజాప్రతినిధులప్రభుత్వసం,
repudiate(రెప్యుడియేట్) v తిరస్కరించు,ఖండించు
repugnance(రిపగ్నెన్స్) n ప్రతికూలత,విముఖత,విసుగు,
repugnant(రిపగ్నెంట్) a దూకుడు,దురుసు,విరుద్ధంగా,
repulse(రిపల్స్) n తిరస్కారం,పారదోలటం
repulsion(రిపల్షన్) n పారదోలుట,దూరంగాతరుముట
repulsive(రిపల్సివ్) a పారదోలెడు,విసుగుపుట్టించు
reputable(రెప్యూటబుల్) a అధికకీర్తిగల,
reputable(రెప్యూటబుల్) a గౌరవనీయ,
reputation(రెప్యుటేషన్) n కీర్తి,
repute(రెప్యూట్) n కీర్తి, గౌరవం, ప్రతిష్ట,
request(రిక్వెస్ట్) n విజ్ఞప్తి,
request stop(రిక్వెస్ట్స్టాప్) n కోరికపైఆపుచోటు,
require(రిక్వైర్,) solicit.సొలిసిట్.v. కోరు
requisite(రిక్విసైట్) a కావలసిన, అవసరమైన,
requisition(రిక్విజిషన్) n విజ్ఞప్తి,
resale(రీసేల్) తిరిగిఅమ్ముట,మరలఅమ్ముట,
reschedule(రీషెడ్యూల్) v తేది,సమయంతిరిగినిర్ణయించు
rescind(రెసిండ్) v రద్దుచేయు,కొట్టివేయు
rescue(రెస్క్యూ) v ప్రమాదంనుంచిC17161కాపాడు,
research(రిసెర్చ్) n పరిశోధన,
resemblance(రిజంబ్లెన్స్) n పోలిక,సారూప్యం
resemblance(రిజంబ్లెన్స్) n సారూప్యం,పోలిక
resemble(రిజెంబుల్) a పోలియుండి,
resentful(రిసెంట్ఫుల్) a నిరసినతోగూడిన,
resentment(రిసెంట్మెంట్) n నిరసన,
reservation(రిజర్వేషన్) n కేటాయింపు
reserve price(రిజర్వ్ప్రైజ్) n కేటాయించినవెల,
reserved(రిజర్వ్డ్) a కేటాయించబడిన,
reservoir(రిజర్వాయర్) n జలాశయం,
reset(రీసెట్) v కొత్తగాప్రారంభించు, తిరిగినాటు,
resettle(రీసెటిల్) v కొత్తగాస్ధిరనివాసమేర్పరచుకొను,
reshape(రీషేప్) v ఆకృతిమార్చు,
reshuffle(రీషఫుల్) v తిరిగికలిపివేయు,
reside(రిసైడ్) v నివసించు,
residence(రెసిడెన్స్) n నివాసం,
residency(రెసిడెన్సీ) n గృహం,నివాసం,వైద్యశిక్షణాకాలం,
resident(రెసిడెంట్) n నివాసి,
resident(రెసిడెంట్) n శిక్షణపొందువైద్యుడు,
residential(రెసిడెన్షియల్) a నివాసిసౌకర్యంగల,
residual(రెసిడ్యుయల్) a మిగిలియున్న,
residue(రెసిడ్యూ) n మిగిలినది,
resign(రిజైన్) v రాజీనామాచేయు,
re-sign(రీసైన్) v మరలసంతకంచేయు,
resignation(రిజిగ్నేషన్) n రాజీనామా,
resigned(రిజైన్డ్) a రాజీనామాచేసిన,
resilient(రెసిలెంట్) a సాగెడుస్వభావం,ఉల్లాసంగల
resist(రెసిస్ట్) v నిరోధించు,
resistance(రెసిస్టెన్స్) n నిరోధం,
resistor(రెసిస్టార్) n నిరోధకం,నిరోధకుడు
resit(రీసిట్) n పునఃపరీక్ష,
resold(రీసోల్డ్) a తిరిగిఅమ్మబడిన,
resolute(రిజల్యూట్) v తీర్మానించుకొను,
resolution(రిజల్యూషన్) n తీర్మానం,
resolution () n తీర్మానం
resolve(రిజాల్వ్) v గట్టిగానిశ్ఛయించు,
resolved(రిజాల్వ్డ్) a దృఢనిశ్చయంగల,
resonate(రెసోనేట్) a ప్రతిధ్వనించు,
resort(రిసార్ట్) n వసతి,
re-sort(రీసార్ట్) v తిరిగివిభజించు,
resound(రిసౌండ్) n ప్రతిధ్వని,
resounding(రీసౌండింగ్) a ప్రతిధ్వనించు,
resource(రిసోర్స్) n వనరు,
respect(రెస్పెక్ట్) n మర్యాద,
respectable(రెస్పెక్టబుల్) a గౌరవించదగిన,
respectful(రెస్పెక్ట్ఫుల్) a గౌరవంతోకూడిన
respecting(రెస్పెక్టింగ్) a మర్యాదఇచ్చు,గౌరవించు
respective(రెస్పెక్టివ్) a ప్రతివ్యక్తికి,వస్తువుకువిడిగాసం
respectively(రెస్పెక్టివ్లీ) a క్రమవరుసలో
respell(రీస్పెల్) v మరలఅక్షరాలరాయు,చెప్పు
respiration(రెస్పిరేషన్) n శ్వాస,
respirator(రెస్పిరేటర్) n శ్వాసకుదోహదకారి,
respire(రెస్పైర్) v శ్వాసించు,గాలిపీల్చి,వదులు
respite(రిస్పైట్) v తాత్కాలికంగారద్దుచేయు,
resplendent(రెస్ప్లెండెంట్) a తెలివైన,మెరిసెడు,ప్రకాశించు,
respond(రెస్పాండ్) v స్పందించు,జవాబుచెప్పు
respondent(రెస్పాండెంట్) n ప్రతివాది,జవాబుచెప్పువాడు
response(రెస్పాన్స్) n స్పందన,
responsibility(రెస్పాన్సిబిలిటి) n బాధ్యత,
responsible(రెస్పాన్సిబుల్) a బాధ్యతాయుతమైన,
responsive(రెస్పాన్సివ్) a స్పందించెడు,జవాబిచ్చెడు
rest(రెస్ట్) a మిగిలిన,
rest(రెస్ట్) n విశ్రాంతి,
rest home(రెస్ట్హోమ్) n విశ్రాంతిగృహం,
rest room(రెస్ట్రూమ్) n విశ్రాంతిగది,
restart(రీస్టార్ట్) v మరలమొదలుపెట్టు,
restate(రీస్టేట్) v మరలఉదహరించు,
restaurant(రెస్టారెంట్) n భోజన,పలహారశాల
restful(రెస్ట్ఫుల్) a విశ్రాంతితోకూడిన,
restitution(రెస్టిట్యూషన్) n తిరిగిచెల్లించటం,
restitution(రెస్టిట్యూషన్) n పరిహారం,
restitution(రెస్టిట్యూషన్) n ప్రతిఫలం,
restive(రెస్టివ్) a ఆందోళనగా, మొండిగా,
restless(రెస్ట్లెస్) a ప్రశాంతతలేని,
restock(రీస్టాక్) v తిరిగిసరఫరాచేయు,నిల్వచేయు
restoration(రెస్టోరేషన్) n పునరుద్ధరణ,
restorative(రెస్టోరేటివ్) n పునరుద్ధరించునది,
restore(రెస్టోర్) v పునరుద్దరించు,
restrain(రిస్ట్రెయిన్) v అణచివేయు, నిర్ధరించు,
restraint(రిస్ట్రెయింట్) n భావోద్వేగాలఅదుపు,నిగ్రహం
restrict(రెస్ట్రిక్ట్) v పరిమితివిధించు,
restrictive(రెస్ట్రిక్టివ్) a పరిమితులతోకూడిన,
restrictive practice(ప్రాక్టీస్) n పరిమితులతో కూడిన ,
restructure(రీస్ట్రక్చర్) v పునర్నిర్మించు,
result(రిజల్ట్) n ఫలితం,
resultant(రిజల్టెంట్) n పరిణామం,
resume(రెజ్యూమ్) v తిరిగిమొదలుపెట్టు,కొనసాగించు
resumption(రిజంప్షన్) n పునఃప్రారంభం,కొనసాగింపు
resurgent(రిసర్జెంట్) v తిరిగితలఎత్తు,మరలజరుగు
resurrect(రిసరక్ట్) n పునరుద్ధానం,చచ్చిబతకటం
resurrection(రిసరక్షన్) n పునరుద్ధానం,
resuscitate(రీససిటేట్) v పునరుద్ధరించు,స్పృహతెచ్చు
retail(రిటైల్) a చిల్లరగా,
retain(రిటెయిన్) v ఉంచుకొను, నిలుపుకొను,
retainer(రిటైనర్) n ఉంచుకొనువాడు,
retake(రీటేక్) n మరలతీసినఫొటో,దృశ్యం
retaliate(రిటాలియేట్) v ప్రతీకారంతీర్చుకొను,
retard(రిటార్డ్) v ఎదుగుదలఆగిపోవు,
retarded(రిటార్డెడ్) a ఎదుగుదలలేని,
retch(రెచ్) v వాంతిచేసుకొనప్రయత్నించు,
retell(రీటెల్) v తిరిగిచెప్పు,
retention(రిటెన్షన్) n మిగుల్చుకొనుట,
retentive(రిటెంటివ్) a మిగుల్చుకొనెడు,
rethink(రీథింక్) v పునరాలోచించు,
rethink(రీధింక్) v పునరాలోచించు,
reticent(రెటిసెంట్) a మౌనంగా,ప్రశాంతంగా
reticulate(రెటిక్యులేట్) v జలాన్నిసృష్టించు,ఏర్పరచు
retina(రెటినా) n కంటిలోపలితెర,
retinue(రెటిన్యూ) n రక్షకభటులబృందం,
retire(రిటైర్) v పదవీవిరమణచేయు,
retirement(రిటైర్మెంట్) n పదవీవిరమణ,
retold(రీటోల్డ్) a తిరిగిచెప్పబడిన,
retook(రీటుక్) a వెనుకకుతీసుకొనబడిన,
retort(రిటార్ట్) v చురుకుగాజవాబిచ్చు,ఖండించు
retouch(రీటచ్) v తుదిమెరుగులుదిద్దు,
retrace(రీట్రేస్) v వెనక్కువెళ్లు,మరలగుర్తుతెచ్చు
retract(రిట్రాక్ట్) v రద్దుచేయు,ఉపసంహరించు
retrain(రీట్రెయిన్) v మరలశిక్షణఇచ్చు,
retread(రీట్రెడ్) v మరలగాడివేయు(టైరు) ,
retreat(రిట్రీట్) a వెనకాడు,వెనక్కులాగు
retrench(రిట్రెంచ్) v ఉద్యోగంనుండితొలగించు,
retrial(రీట్రయల్) n రెండవ,అదనపువిచారణ
retribution(రెట్రిబ్యూషన్) n ప్రతీకారం,కక్షసాధింపు
retrieve(రిట్రైవ్) v తిరిగిసంపాదించు,కాపాడు
retro(రెట్రో) n గతం,
retro-(రెట్రో) a గతానికిసం,
retrograde(రెట్రోగ్రేడ్) v వెనక్కుకదులు,దిగజార్చుC17283
retrogress(రెట్రోగ్రెస్) v తిరోగమించు,గతస్థితికిదిగజారు
retrospect(రెట్రోస్పెక్ట్) a గడచినసంఘటనలమననసం,
retrospection(రెట్రోస్పెక్షన్) n గతంగురించిఆత్మవిమర్శ,
retrospective(రెట్రోస్పెక్టివ్) a గతానికిసం,
retry(రీట్రై) n తిరిగిఇచ్చువాడు,
return(రిటన్) n పత్రం,
return(రిటన్) v తిరిగిఇచ్చు,
returnee(రిటర్నీ) n తిరిగిఇచ్చువాడు,
returning officer(రి. ఆఫీసర్) పరిశీలకుడు
reunite(రీయునైట్) v మరలకలియు,
reuse(రీయూజ్) v మరలవాడు,
rev(రెవ్) n ఒకపూర్తిచుట్టు,
revalue(రీవేల్యూ) v మరలవిలువమదింపుచేయు,
revamp(రీవ్యాంప్) v మార్చు,సవరించు,తిరిగిచేయు,
reveal(రివీల్) v వెల్లడించు,
revel(రివెల్) v ఉత్సాహాంతోపాల్గొను, ఆనందించు,
revelation(రివిలేషన్) n జ్ఞానోదయం,
revenge(రివెంజ్) n ప్రతీకారం,కక్షసాధింపు
revengeful(రివెంజ్ఫుల్) a కక్షసాధింపుతోకూడిన,
revenue(రెవిన్యూ) n ఆదాయం,
reverberate(రీవెర్బరేట్) a ప్రతిధ్వనించు,
reverence(రివరెన్స్) n గౌరవభావం,పునీతం
reverend(రివరెండ్) a పునీత,గౌరవనీయ
reverent(రివరెంట్) a గొప్పమర్యాదతోకూడిన,
reverential(రివరన్షియల్) a పునీతమైన,
reverie(రివరి) n పగటికల,ఊహాలోకం
reverse(రివర్స్) a వ్యతిరేక,
reverse(రివర్స్) v తారుమారుచేయు,
reverse gear(రివర్స్గ్గేర్) వెనుకకుపంపునది
reversion(రివర్షన్) n కిందిస్థాయిపంపుట,
revert(రివర్ట్) v కిందిస్థాయిపంపు,
review(రివ్యూ) n సమీక్ష,
revile(రివైల్) v నిందించు,అపకీర్తిపాలుజేయు
revise(రివైజ్) v సవరించు,
revision(రివిజన్) n సవరణ,
revisit(రీవిజిట్) v తిరిగిసందర్శించు,
revitalize(రీవైటలైజ్) v మరలశక్తిసమకూర్చు,
revival(రివైవల్) n పునరుద్ధరణ,
revoke(రివోక్) v వెనక్కుతీసుకొను,
revolting(రివోల్టింగ్) n తిరుగుబాటు,
revolution(రివల్యూషన్) a విప్లవం,
revolutionary(రివల్యూషనరీ) a విప్లవభావాలుకల,
revolutionize(రివల్యూషనైజ్) v విప్లవీకరించు,
revolve(రివాల్వ్) v చుట్టూతిరుగు,
revolver(రివాల్వర్) n చిన్నతుపాకి,చుట్టూతిరుగునది
revulsion(రివల్షన్) n ఉపసంహరణ, వెనకడుగు,
reward(రివార్డ్) n బహుమతి,
rewarding(రివార్డింగ్) a తృప్తినిచ్చు,
rewarding(రివార్డింగ్) a లాభదాయక,
rewind(రీవైండ్) v తిరిగిచుట్టు,
rewrite(రీరైట్) v తిరిగిరాయు,
rhapsodize(ర్యాప్సొడైజ్) v అత్యుత్సాహంగామాట్లాడు,
rhapsody(రాప్సోడి) n అమితానందం,
rhesus(రీసస్) n ఒకరకంచిన్నకోతి,
rhetoric(రిటోరిక్) a భాషనుసమర్ధంగావాడటంసం,
rhetorical(రిటోరికల్) a అతిగాఅలంకరించిన,
rhetorical question(క్వశ్చన్) n స్పష్టమైనజవాబుగలప్రశ్న,
rheumatic(రుమాటిక్) a కీళ్లనొప్పులకుసం,
rheumatic fever(రుమాటిక్ ఫివర్) n కీళ్ళనొప్పులజ్వరం
rheumatism(మటిజమ్,) n కీళ్ళనొప్పులు
rhino (రినో, rhinoceros) రినోసిరస్.n. ఖడ్గమృగం
rhizome(రిజోమ్) n దుంప,
rhubarb(రూబార్బ్) n వాదన,ఒకరకంమొక్క
rhyme(రైమ్) n ప్రాస,
rhythm(రిథిమ్) n లయ,
rhythm method(రిథింమెథడ్) n లయవిధానం,
rhythm section(రిధిమ్సెక్షన్) n లయవిభాగం,
rib(రిబ్) n పక్కటెముక,
ribbed(రిబ్డ్) n పక్కఎముకలుగల,
ribbon(రిబ్బన్) n సన్ననిగుడ్డపట్టీ,
rice(రైస్) n బియ్యం,
rice-paper(రైస్పేపర్) n గట్టికాగితం,
rich(రిచ్) a ధనికుడైన,ధనవంతుడైన
riches(రిచెస్) a సంపదలు,
richly(రిచ్‌లీ) a అందంగా
Richter scale(రిక్టర్స్కేల్) n భూకంపతీవ్రతామాపన,
rick(రిక్) n గడ్డికుప్ప,వామి,ధాన్యపుకుప్ప,
rickets(రికెట్స్) n ఎముకలుమెత్తబడువ్యాధి,
rickety(రికెటీ) a ఊగులాడు, నిలకడలేని,
rickshaw(రిక్షా) n రిక్షా,
rid(రిడ్) sack.శాక్ తొలగించు,విడుదలచేయు
riddance(రిడెన్స్) n అవాంఛనీయస్ధితితప్పించటం,
ridden(రిడెన్) a నిండుగా,పూర్తిగాచొచ్చుకున్న
riddle(రిడిల్) n పొడుపుకధ,
ride(రైడ్) v స్వారీచేయు,
rider(రైడర్) n స్వారీచేయువాడు,
ridge(రిడ్జ్) n పర్వతశ్రేణి,చెక్కు
Ridge gourd(రిడ్జ్గర్డ్) n బీరకాయ,
ridiculous(రిడిక్యులస్) a హాస్యాస్పదమైన,
riding(రైడింగ్) n స్వారి,
rife(రైఫ్) a అమలులోగల,
rife(రైఫ్) a విస్తారంగా,సమృద్ధిగాగల
riffle(రిఫిల్) v పేకలుకలుపు,పేజీలుతిప్పు
riff-raff(రిఫ్ర్యాఫ్) n సామాజికదిగువవర్గప్రజలు,చెత్త
rifle(రైఫిల్) n చేతితుపాకి,
rifleman(రైఫిల్మ్యాన్) n తుపాకిగలవాడు,
rifle-range(రైఫిల్రేంజ్) n తుపాకితోపేల్చగలదూరం,
rifle-shot(రైఫిల్షాట్) n తుపాకిదెబ్బ,
rift(రిఫ్ట్) n చీలిక,విభేదం
rift(రిఫ్ట్) n విబేధం,చీలిక
rig(రిగ్) v తవ్వు,దొంగఓట్లువేయు
rigging(రిగ్గింగ్) n తవ్వుట,దొంగఓట్లువేయటం
right(రైట్) a కుడిప్రక్క, సరయిన, న్యాయమైన,
right(రైట్) n వామపక్షం,
right(రైట్) n సరయినది,
right angle(రైట్యాంగిల్) n లంబకోణం,
right arm(రైట్ఆమ్) n కుడిభుజం,
right bank(రైట్బ్యాంక్) n కుడికట్ట,
right hand(రైట్హేండ్) n కుడిచేయి,
right turn(రైట్టర్న్) n కుడిమలుపు,
right wing(రైట్వింగ్) n వామపక్షం,
righten(రైటెన్) v సరిచేయు,
righteous(రైటియస్) a నైతిక,నిజాయితీగల,న్యాయమైన,
rightful(రైట్ఫుల్) a హక్కుగల,
right-handed(రైట్హేండెడ్) a కుడిచేతివాటంకల,
right-hander(రైట్హేండర్) n కుడివాటంకలవాడు,
rightism(రైటిజమ్) a సనాతనవాదం,
rightly(రైట్లీ) a సరిగా
right-minded(రైట్మైండెడ్) a సరయినమనసుగల,
rightmost(రైట్మోస్ట్) a అత్యంతకుడి,
rigmarole(రిగ్మరోల్) n క్లిష్టప్రక్రియ, అర్ధంకానిఉపన్యాసం,
rigorous(రిగరస్) a కఠిన,
rigour(రిగర్) n గట్టితనం,దృఢత్వం
rig-out(రిగ్ఔట్) n వింతదుస్తులు,
rim(రిమ్) n అంచు, చక్రపుఅంచు,
rind(రిండ్) n తొక్క,పైపొర
rind(రిండ్) n పైపొర,తొక్క
ring(రింగ్) n ఉంగరం, గుండ్రనిచుట్టు,
ring finger(రింగ్ఫింగర్) n ఉంగరపువేలు,
ring road(రింగ్రోడ్) n వర్తులమార్గం,
ringing tone(రింగింగ్టోన్) n ఫోనుధ్వని,
ringleader(రింగ్లీడర్) n ముఠానాయకుడు,
ringmaster(రింగ్మాస్టర్) n సర్కసుకార్యక్రమాలనిర్ధేశకుడు,
ringside(రింగ్సైడ్) n ప్రదర్శనరంగపుదగ్గరిఆసనాలు,
ringworm(రింగ్వమ్) n తామరవ్యాధి,
riot(రయట్) n కోట్లాట,
rip(రిప్) n చించటం,మోసం
ripe(రైప్) v పండిన,మాగిన
ripen(రైపెన్) n పండించు,పక్వంచేయు
rip-off(రిప్ఆఫ్) n దొంగతనం,మోసం,దోపిడి,
ripple(రిపిల్) n చిన్నఅల,
risible(రిసిబుల్) a నవ్వదగిన,నవ్వుపుట్టించు
rising(రైజింగ్) n పెరుగుచున్న,
risk(రిస్క్) n ప్రమాదసంభావ్యత,
risky(రిస్కీ) a ప్రమాదభరిత,
rite(రైట్) n మతఆచారం,సంప్రదాయం
rival(రైవల్) n విరోధి,
rivalry(రైవల్రీ) n విరోధం,
riven(రివెన్) v చించు,చీల్చు,చించబడు,
river(రివర్) n నది,
riverside(రివర్సైడ్) n నదీతీరం,
rivet(రివెట్) v దట్టించు,
rivulet(రివులెట్) n చిన్ననది,
road(రోడ్) n రహదారి,
road sense(రోడ్సెన్స్) n రహదారిస్పృహ,
road sign(రోడ్సైన్) n రహదారిగుర్తు,
road tax(రోడ్ట్యాక్స్) n రహదారిపన్ను,
road test(రోడ్టెస్ట్) n రహదారిపరీక్ష,
roadblock(రోడ్బ్లాక్) n రహదారిఆటంకం,
roadshow(రోడ్షో) n ప్రదర్శన,
roadside(రోడ్సైడ్) n రహదారిపక్క,
roadway(రోడ్వే) n రహదారి,
roadworks(రోడ్వర్క్స్) n రహదారిపనులు,
roadworthy(రోడ్వర్దీ) a రహదారిపైతిరగుస్ధితిలోగల,
roar(రోర్) v గర్జించు,
roaring success(రోరింగ్సక్సెస్) n అద్భుతవిజయం,
roaring trade(రోరింగ్ట్రేడ్) n మహావ్యాపారం,
roast(రోస్ట్) v వేయించు,
roaster(రోస్టర్) n వేయించునది,
roasting(రోస్టింగ్) v వేయించుట,
rob(రాబ్) v దొంగిలించు,
robbery(రాబరి) n దొంగతనం,
robe(రోబ్) vest.వెస్ట్ దుస్తు,
robin(రాబిన్) n ఒకరకంపాటలపక్షి,
robot(రోబో) n మరమనిషి,
robotics(రోబోటిక్స్) n మరమనుష్యులసం, శాస్ర్తం
robust(రోబస్ట్) a దఢమైన,ఆరోగ్యమైన
rock(రాక్) v ఊగు,
rock and roll(రాక్అండ్రోల్) n నృత్యం,
rock-bottom(రాక్బాటమ్) n అట్టడుగు,
rocker(రాకర్) n పునాది,
rockery(రాకరీ) n తోటలోశిలలఏర్పాటు,
rocket(రాకెట్) n బంతినికొట్టుపలక,
rock-garden(రాక్గార్డెన్) n శిలావనం,
rocking-chair(రాకింగ్చైర్) n ఉయ్యాలకుర్చీ,
rock-salt(రాక్సాల్ట్) n రాతిఉప్పు,
rocky(రాకీ) a శిలవంటి,
rode(రోడ్) v ప్రయాణించెను,
rodent(రోడెంట్) a ఎలుకసం,
roentgen(రాంట్జెన్) n రేడియోధార్మికశక్తిప్రయాణం,
rogue(రోగ్) n దుష్టుడు,
role(రోల్) n పాత్ర,భూమిక
role(రోల్) n భూమిక,పాత్ర
role model(రోల్మోడల్) n ఆదర్శపాత్ర,
role-playing(రోల్ప్లేయింగ్) n పాత్రాభినయం,
role-playing(రోల్ప్లేయింగ్) n భూమికాభినయం,
roll(రోల్) n చుట్ట,చుట్టినది
roll of honour(రోలాఫ్ఆనర్) n సన్మానితులజాబితా,
roll-call(రోల్కాల్) n హాజరుపిలుపు,
rolled gold(రోల్డ్గోల్డ్) n బంగారుపూత,
roller(రోలర్) n తిరుగునది,
roller bearing(రోలర్బేరింగ్) n తిరుగుభాగం,
roller-skate(రోలర్స్కేట్) n జారుడుఆటలోచక్రాలపాదరక్షలు,
rolling stone(రోలింగ్స్టోన్) n దొర్లుతూజారురాయి,
rolling-pin(రోలింగ్పిన్) n అప్పడాలకర్ర,
roll-up(రోల్అప్) v పైకిఎత్తు,మడచు,చేర్చు,
roman numeral(న్యుమరల్) n రోమనుసంఖ్య,
romance(రొమాన్స్) n శృంగారం,
romantic(రొమాంటిక్) a శృంగారంతోకూడిన,
romanticism(రొమాంటిసిజమ్) n ప్రకృతి, స్వేచ్ఛాసం, ,
rood(శిలువ) n శిలువ,
roof(రూఫ్) n పైకప్పు,
roof-garden(రూఫ్గార్డెన్) n పైకప్పుమీదతోట,
roofing(రూఫింగ్) n పైకప్పు,
rooftop(రూఫ్టాప్) n ఇంటికప్పుపైభాగం,
rook(రూక్) v మోసగించు,
room(రూమ్) n గది,
room service(రూమ్సర్వీస్) n గదిసేవలు,
room-mate(రూమ్మేట్) n గదిలోసహవాసి,
roomy(రూమీ) a విశాలంగా,
roost(రూస్ట్) n పక్షులవిశ్రాంతికొమ్మ,కడ్డీ
rooster(రూస్టర్) n కోడిపుంజు,
root(రూట్) n వేరు,మూలం
rootstock(రూట్స్టాక్) n వేరుకణితి,అంటుకట్టువేరుముక్క
rope(రోప్) n మోకు,లావుతాడు
rope-ladder(రోప్ల్యాడర్) n తాడునిచ్చెన,
ropy(రోపీ) a తాడువంటి,
rosary(రోజరి) n జపమాల,
rose(రోజ్) n గులాబి,
rosebud(రోజ్బడ్) n గులాబిమొగ్గ,
rose-bush(రోజ్బుష్) n గులాబిపొద,
rose-coloured(రోజ్కలర్డ్) a గులాబిరంగుగల,
rosette(రోజెట్) n గులాబివంటిఆభరణం,
rose-water(రోజ్వాటర్) n గులాబినీరు,
rosewood(రోజ్ఉడ్) n విరుగుడుచేవకలప,
rosin(రోసిన్) n దేవదారుచెట్టుజిగురు,
roster(రోస్టర్) n ఉద్యోగులజాబితా,
roster(రోస్టర్) n పట్టీ,పుస్తకం
rostrum(రోస్ట్రమ్) a వేదిక,వక్తపీఠం,పక్షిముక్కు,
rosy(రోజీ) a గులాబివంటి,
rot(రాట్) v శిధిలమగు,కుళ్ళిపోవు,దిగజారు,
rotate(రొటేట్) v చుట్టుతిరుగు,
rotation(రొటేషన్) n చుట్టూమార్పిడి,
rote(రోట్) n దైనందినచర్య,
rotor(రోటార్) n గుండ్రంగాతిరుగునది,
rotten(రాటెన్) a కుళ్లిపోయిన,
rouge(రోగ్) n దుష్టుడు,
rough(రఫ్) a మొరటయిన,చిత్తుగా
roughage(రఫేజ్) n ముతకపదార్ధం,అతిపీచుఆహారం
roughcast(రఫ్క్యాస్ట్) n సున్నము, రాళ్ళతోకట్టినగోడ,
roughen(రఫెన్) v గరుకుగాచేయు,
roughly(రఫ్లీ) a సుమారుగా,
roughneck(రఫ్నెక్) n రౌడీ,
roulette(రౌలెట్) n తిరుగుడుచక్రపుజూదం,
round(రౌండ్) a గుండ్రంగా,గుండ్రని,ఉంగరంవంటి,
round(రౌండ్) n వలయం,చుట్ట
round(రౌండ్) v గుండ్రంగాచేయు,గుండ్రంగాఅగు
round trip(రౌండ్ట్రిప్) n చుట్టుతిరుగుపర్యటన,
roundabout(రౌండ్ఎబౌట్) a వ్యతిరేకదిశలో,అన్నిదిక్కులలో
rounder(రౌండర్) a గుండ్రని,ఉంగరపుఆకారపు
roundly(రౌండ్లీ) a సమీపంగా
round-up(రౌండ్అప్) v సరిచేయు,
roundworm(రౌండ్వమ్) n పేగులలోవుండుక్రిమి,
rouse(రౌజ్) v మేల్కొల్పు,చికాకుపరచు
rousing(రౌజింగ్) a కదిలించెడు, ఉత్తేజపరచు, శక్తిగల,
rout(రౌట్) n గుంపు,మూకఅల్లరి,ఘోరఓటమి,
route march(రూట్మార్చ్) n మార్గకవాతు,
routine(రొటీన్) a దైనందిన,
rove, roam(రోమ్) v గమ్యంతెలియకుండాతిరుగు,
rover(రోవర్) n సంచారి,
row(రో) n వరుస,వరస
rowdy(రౌడి) n రౌడీ,
rowing-boat(రోయింగ్బోట్) n తెడ్లతోనడుపుపడవ,
royalty(రాయల్టీ) n కళాకారునికిచెల్లించుప్రతిఫలం,
RTI (right to information)(ఆర్.టి.ఐ.) n సమాచారహక్కు,
rub(రబ్) v రుద్దు,
rubber(రబ్బర్) n రబ్బరు,
rubber band(రబ్బర్బ్యాండ్) n రబ్బరుపట్టీ,
rubber plant(రబ్బర్ప్లాంట్) n రబ్బరుమొక్క,
rubber stamp(రబ్బర్స్టాంప్) n రబ్బరుముద్ర,
rubbing(రబ్బింగ్) n రుద్దటం,
rubbish(రబ్బిష్) n చెత్త,
rubble(రబుల్) n ఇల్లుపడగొట్టగామిగులినచెత్త,
rub-down(రబ్డౌన్) v మర్ధనచేయు,మెరుగుపెట్టు
rubella(రుబెల్లా) n తడపరవ్యాధి,
ruble(రూబుల్) n రష్యాదేశద్రవ్యం,
rubric(రూబ్రిక్) n సవివరవ్యాఖ్య,మార్గదర్శకసూత్రం
ruby(రూబీ) n ఎర్రరంగుజాతిరాయి, కెంపు,
rudder(రడ్డర్) n వాహనగమనదిశమార్చుభాగం,
ruddy(రడ్డీ) a ఎర్రని, ఎర్రగాకందిన,
rude(రూడ్) a మొరటైన,
rudiment(రుడిమెంట్) n మౌలికఅంశం, ప్రధానవిషయం
rudimentary(రుడిమెంటరీ) a మూల,మౌలిక
ruffian(రపియన్) a పాశవిక,చట్టంలేని,దుడుకుగల,
ruffle(రఫిల్) v ఆందోళనకల్గించు,
ruffle(రఫిల్) v వేధించు,
rufous(రూఫస్) a ఎర్రని, ఎర్రరంగుగల,
rug(రగ్) n ఉన్నిదుప్పటి,
rugged(రగ్గ్డ్) a ముతక,మొరటు,రాళ్ళతోవున్న,
rugger(రగ్గర్) n రగ్బీవంటిబంతిఆట,
ruin(రూయిన్) v చెడగొట్టు,పాడుచేయు
ruination(రూయినేషన్) v నాశనమైనస్థితి,నాశనంచేయుట
ruinous(రూయినస్) a పాడుచేసెడు,
rule(రూల్) n గీత,నిబంధన,పాలన,
rule of thumb(ఆఫ్థంబ్) n తర్జని,బొటనవేలుసూత్రం
ruler(రూలర్) n గీతలుగీయునది,పాలకుడు
ruling(రూలింగ్) n గీతలుగీయుట,పాలన
rumba(రంబా) n ఒకరకంనృత్యం,
rumble(రంబుల్) v పిడుగువంటిశబ్దంచేయు,
ruminant(రూమినెంట్) n నెమరువేయుజంతువు,
ruminate(రూమినేట్) v నెమరువేయు,
rummage(రమ్మేజ్) n క్షుణ్ణంగావెతకు,
rummy(రమ్మీ) n ఒకరకంపేకముక్కలఆట,
rumour(రూమర్) n పుకారు,
run(రన్) n పరుగు,
run(రన్) v పరుగెత్తు,
runabout(రన్ఎబౌట్) n సంచారి,
run-around(రన్ఎరౌండ్) n చుట్టుపరుగు,
runaway(రన్ఎవే) n పారిపోవటం,
run-down(రన్డౌన్) n క్షీణత,
rung(రంగ్) n నిచ్చెనమెట్టు,స్థాయి
rung(రంగ్) v మోగెను,
runnel(రన్నెల్) n చిన్ననది,సెలయేరు
runner(రన్నర్) n పరుగెత్తువాడు,జిప్పుమూత
runner-up(రన్నర్అప్) n రెండోస్థానవిజేత,
running(రన్నింగ్) n పరుగు,
running commentary () n ప్రత్యక్షవ్యాఖ్యానం
running repairs(రన్నింగ్ రిపేర్స్) వర్తమానబాగుచేతలు
running water(రన్నింగ్వాటర్) n ప్రవహించుజలం,నీరు
run-off(రన్ఆఫ్) v తప్పించుకొను,నకళ్ళుతయారుచేయు
run-out(రన్ఔట్) n పరుగెత్తలేకఓటమి,
run-through(రన్థ్రూ) v క్లుప్తంగాచెప్పు, చూచు,
runway(రన్వే) n విమానంఎగురు,దిగుదారి
rupee(రూపి) n రూపాయి,
rupture(రప్చర్) n ఒరిపిడి, రాపిడి,
rupture(రప్చర్) n రాపిడి, ఒరిపిడి
rural(రూరల్) a గ్రామీణ,పల్లెప్రాంతపు
ruse(రూస్) n పధకం,మోసం
rush(రష్) n రద్దీ,
rush(రష్) v తొందరజేయు,
rush hour(రష్అవర్) n రద్దీసమయం,
rusk(రస్క్) n వేయించినరొట్టెముక్క,
rust(రస్ట్) n తుప్పు,
rust(రస్ట్) v తుప్పుపట్టు,
rustic(రస్టిక్) n రైతు,గ్రామీణవ్యక్తి
rusticate(రస్టికేట్) v పల్లెప్రాంతంలోనివసించు,
rustle(రజిల్) n ఆకులుకదలినట్లుమెల్లనిశబ్దం,
rustproof(రస్ట్ప్రూఫ్) a తుప్పుపట్టని,
rusty(రస్టీ) a తుప్పుగల,
ruthless(రత్లెస్) a జాతిలేని,
rye(రై) n ఒకరకపుధాన్యం,