English-Telugu Pronounciation Dictionary/O
స్వరూపం
| oar(ఓర్) | n | ముడిఖనిజం |
| oarsman(ఓర్స్మ్యాన్) | n | పడవతెడ్డువేయువాడు |
| oasis(ఒయాసిస్) | n | ఎడారిబావి |
| oat(ఓట్) | n | ఓటుధాన్యం |
| oatcake, oatmeal () | n | ఓట్లతోచేసినవంటకం |
| oath(ఓత్) | n | ప్రమాణం |
| obdurate(ఆబ్డ్యురేట్) | a | మొండి, మెడపట్టిన |
| obedient(ఒబీడియంట్) | a | విధేయతగల |
| obese(ఒబీస్) | a | స్థూలాకాయంగల |
| obfuscate(ఆబ్ఫస్కేట్) | v | అస్పష్టపరచు, మబ్బుగావుంచు |
| obfuscate(ఆబ్ఫస్కేట్) | v | గందరగోళ, అస్తవ్యస్తపరచు |
| object(అబ్జెక్ట్) | v | అభ్యంతరపెట్టు |
| objectify(ఆబ్జెక్టిఫై) | v | వస్తువుగా చూపు, పరిగణించు |
| objection(అబ్జక్షన్) | n | అభ్యంతరం |
| objectionable(అబ్జక్షనబుల్) | a | అభ్యంతరపరచదగిన |
| objective(ఆబ్జక్టివ్) | n | లక్ష్యం (ఆశయం) |
| oblate(ఆబ్లేట్) | a | ధృవాలదగ్గరచదునుగాగల |
| obligate(ఆబ్లిగేట్) | v | అమలుచేయు, అప్పగించు |
| obligatory(ఆబ్లిగేటరీ) | a | విధిగాచేయవలసిన |
| oblige(ఒబ్లయిజ్) | v | మన్నించు |
| obliging(ఒబ్లయిజింగ్) | v | అంగీకరించు |
| obliterate(ఆబ్లిటరేట్) | v | చెరిపివేయు, తుడిపివేయు |
| oblivious(ఆబ్లివియస్) | a | మతిమరపుగల, మరచిపోవు |
| oblong, elliptic(ఆబ్లాంగ్, ఎలిప్టిక్) | a | అండాకారంగల |
| obnoxious(అబ్నాక్షియస్) | a | విసుగుపుట్టించు, వేధించు |
| obscene(అబ్సీన్) | a | అశ్లీల |
| obscurantism(క్యురాంటిజమ్) | n | అస్పష్టత, అభివృద్ధి, వ్యతిరేకం |
| obscure(ఆబ్స్కూర్) | v | అస్పష్టపరచు, మసకబార్చు |
| obsequies(ఆబ్సిక్యూస్) | n | అంత్యక్రియలు |
| obsequious(ఆబ్సిక్యుయస్) | a | మిక్కిలి శ్రద్ధ గల, అణకువ గల |
| observant(అబ్జర్వెంట్) | a | శ్రద్ధవహించెడు, గమనించు |
| observation(అబ్జర్వేషన్) | n | పరిశీలన |
| observe(అబ్జర్వ్) | v | పరిశీలించు |
| obsess(అబ్సెస్) | v | నిగ్రహించుకోలేనంతగాకోరుకొను |
| obsession(అబ్సెషన్) | n | ఆపుకోలేనికోరిక |
| obsolescent(ఆబ్సోల్సెంట్) | a | పాతబడిన, అంతరించిన |
| obsolete(ఆబ్సోలీట్) | a | ప్రాచీన, కనుమరుగవుచున్న |
| obstetrician(ఆబ్స్టిట్రీషియన్) | n | ప్రసూతిశాస్త్రవేత్త |
| obstinate(ఆబ్స్టినేట్) | v | మొండి, వంగని, లొంగని |
| obstruct(అబ్‌ష్ట్రక్ట్) | v | అడ్డుపడు |
| obstructive, obtrude(అబ్స్ట్రక్టివ్, అబ్ట్రూడ్) | v | ఆటంకం కల్గించు |
| obtain(అబ్టెయిన్) | v | పొందు |
| obtrusive(అబ్ట్రూజివ్) | a | చొరబడెడు, చొచ్చుకువచ్చు |
| obtuse(అబ్ట్యూజ్) | a | నిదానంగా, తెలివితక్కువగా |
| obviate(ఆబ్వియేట్) | v | ఆటంకంతొలగించు |
| obvious(ఆబ్వియస్) | a | స్పష్టమైన, పొరపాటుపడని |
| occasion(అకేషన్) | n | సందర్భం |
| occasional(అకేషనల్) | a | అప్పుడప్పుడు |
| occidental(ఆక్సిడెంటల్) | a | పాశ్చాత్య |
| occlude(అక్లూడ్) | v | మూసివేయు, అడ్డగించు |
| occult(అక్కల్ట్) | n | అతీంద్రియశక్తులఅధ్యయనం |
| occupant(ఆక్యుపెంట్) | n | స్వాధీనదారు |
| occupational(ఆక్యుపేషనల్) | a | వృత్తిసం |
| occupational therapy () | n | వృత్తిసం., చికిత్స |
| occupier(ఆక్యుపైయర్) | n | ఆక్రమించినవాడు |
| occupy(ఆక్యుపై) | v | ఆక్రమించు, స్వాధీనంచేసుకొను |
| occur(అక్కర్) | v | సంభవించు |
| occurrence(అక్కరెన్స్) | n | సంభవం |
| ocean(ఓషన్) | n | మహాసముద్రం |
| oceanography(ఓషనోగ్రఫి) | n | సముద్రశాస్త్రం |
| ocher () | n | పసుపు పచ్చని ఇనుప ఖనిజం |
| o'clock(ఓక్లాక్) | n | గడియారం |
| octagon(ఆక్టాగన్) | n | అష్టభుజి |
| octane(ఆక్టేన్) | n | పెట్రోలునాణ్యతాప్రమాణం |
| octave(ఆక్టేవ్) | n | సంగీతస్థాయి |
| octavo(ఆక్టవో) | n | పరిమాణంకలపుస్తకం |
| octet(ఆక్టెట్) | n | ఎనిమిదిమందిపాడినపాట |
| October(అక్టోబర్) | n | అక్టోబరునెల |
| octogenarian(ఆక్టోజినేరియన్) | n | ఎనభై సం।।రాల వ్యక్తి |
| octopus(ఆక్టోపస్) | n | ఎనిమిదికాళ్ళసముద్రజీవి |
| ocular(ఆక్యులర్) | a | కన్ను, కంటిచూపుసం |
| odd(ఆడ్) | a | బేసి, వింతయైన |
| odd(ఆడ్) | a | వింతయైన, బేసి |
| oddball(ఆడ్బాల్) | n | వింతవ్యక్తి |
| oddity(ఆడిటీ) | n | విలక్షణత్వం |
| oddment(ఆడ్మెంట్) | a | మిగిలిపోయినది, మిగిలినది |
| odds(ఆడ్స్) | n | వ్యతిరేకత |
| odds and ends(ఆడ్సండ్ఎండ్స్) | n | ముక్క,చెక్కలు, అవశేషాలు |
| odious(ఓడియస్) | a | అసహ్యంపుట్టించు |
| odium(ఓడియం) | n | అసహ్యం, విరోధం |
| odometer(ఓడోమీటర్) | n | ప్రయాణదూరకొలతపరికరం |
| odour(ఓడర్) | n | వాసన |
| oedema(ఒడిమా, ఎడిమా) | n | వాపు |
| oesophagus(ఈసోఫేగస్) | n | పొట్టను, నోటినికలుపుగొట్టం |
| œuvre () | n | పని, సృష్టి |
| off(ఆఫ్) | a.v | ఆపివేయు |
| off colour(ఆఫ్కలర్) | a | ఆరోగ్యంబాగాలేని, పాలిపోయిన |
| offbeat(ఆఫ్బీట్) | a | సాంప్రదాయకంగాని |
| offcut(ఆఫ్కట్) | n | రంపంతోకోయబడినచెక్కముక్క |
| offend(అఫెండ్) | v | నేరంచేయు |
| offensive(అఫెన్సివ్) | a | నేరపూరిత |
| offer(ఆఫర్) | v | ఇవ్వజూపు |
| offering(ఆఫరింగ్) | n | బలి, దానం, బహుమతి, కానుక |
| offhand(ఆఫ్హేండ్) | a | ఆలోచనలేకుండా, లక్ష్యంలేని |
| officer(ఆఫీసర్) | n | అధికారి |
| official secrets(అఫిషియల్ సీక్రెట్స్) | n | అధికారరహస్యాలు |
| officiate(అఫిషియేట్) | v | విధి, మధ్యవర్తిత్వం నిర్వహించు |
| officious(అఫిషియస్) | v | అడగని సేవలు అందించు |
| off-key(ఆఫ్కీ) | a | వింతయైన, అన్యాయమైన, తగని |
| offline(ఆఫ్లైన్) | a | వరుస, సంబంధం, తెగిపోయిన |
| off-peak(ఆఫ్పీక్) | a | గిరాకి, రద్దీలేనికాలంలో |
| offprint(ఆఫ్ప్రింట్) | n | వ్యాసపునర్ముద్రణ |
| offset(ఆఫ్సెట్) | n | ఫలితం, పరిహారం, ముద్రణావిధం |
| offshore(ఆప్షోర్) | a | తీరానికిదూరంగా |
| off-stage(ఆఫ్స్టేజ్) | a | రంగస్థలపువెనుకభాగాన |
| ogle(ఆగ్లే) | v | ప్రేమతో,వ్యామోహంతోచూచు |
| ogre(ఆగ్రే) | n | క్రూరుడు, రాక్షసుడు |
| ohm(ఓమ్) | n | విద్యుత్నిరోధకతప్రమాణం |
| oil(ఆయిల్) | n | చమురు |
| oil(ఆయిల్) | n | తైలం |
| oil(ఆయిల్) | n | నూనె |
| oil of turpentine, turpentine(టర్పెంటైన్) | n | కర్పూరతైలం |
| oil slick(ఆయిల్స్లిక్) | n | నూనెచిందుట |
| oil well(ఆయిల్వెల్) | n | నూనెబావి |
| oilcake(ఆయిల్కేక్) | n | పిట్టు |
| oilcan(ఆయిల్క్యాన్) | n | నూనెడబ్బా |
| oilcloth(ఆయిల్క్లాత్) | n | నూనెగుడ్డ |
| oiled(ఆయిల్డ్) | a | నూనెవేసిన, పూసిన |
| oil-fired(ఆయిల్ఫైర్డ్) | v | నూనెతోమండించు |
| oil-paint(ఆయిల్పెయింట్) | n | తైలచిత్రణ |
| oilskin(ఆయిల్స్కిన్) | n | తైలచర్మం |
| oily(ఆయిలీ) | a | నూనెగల |
| OK(ఓకే) | v | ఆమోదించు, నిర్ధరించు |
| okay(ఓకే) | n | బాగుంది, సరే, ఆమోదం, మంచిది |
| Okra(ఓక్రా) | n | బెండకాయ |
| old(ఓల్డ్) | a | ముసలి, వయస్సుమళ్లిన |
| old age(ఓల్డ్ఏజ్) | n | వృద్ధాప్యం, ముసలితనం |
| old country(ఓల్డ్కంట్రీ) | n | పాతదేశం |
| old gold(ఓల్డ్గోల్డ్) | n | పాతబంగారం |
| old hand(ఓల్డ్హేండ్) | n | పాతవాడు |
| old lady(ఓల్డ్లేడి) | n | ముసలమ్మ, వృద్ధురాలు |
| old man(ఓల్డ్మ్యాన్) | n | ముసలివాడు, వృద్ధుడు |
| old master(ఓల్డ్మాస్టర్) | n | పాతయజమాని |
| old style(ఓల్డ్స్టైల్) | n | పాతశైలి |
| Old Testament(టెస్టమెంట్) | n | పాతనిబంధన (బైబిలు) |
| olden(ఓల్డెన్) | a | పాతబడిన |
| old-fashioned(ఓల్డ్ఫ్యాషన్డ్) | a | పాతరకపు, కాలపు |
| oldie(ఓల్డీ) | n | పాతది, కళాఖండం, మహాకావ్యం |
| oleaginous(ఓలియేజినస్) | a | నూనెవంటి, నూనెఇచ్చు, బలిసిన |
| oleander(ఓలియాండర్) | n | ఆకుపచ్చనివిషపుపొద |
| olfactory(ఆల్ఫేక్టరీ) | a | వాసనకుసం |
| oligarchy(ఓలిగార్కి) | n | కొద్దిమందిమేధావులపాలన |
| olive(ఆలివ్) | a | ఆలీవ్సం |
| olive branch(ఆలివ్బ్రాంచ్) | n | ఆలీవ్చెట్టుకొమ్మ |
| olive branch(ఆలివ్బ్రాంచ్) | n | శాంతిదౌత్యం |
| olive green(ఆలివ్గ్రీన్) | n | ఆలీవ్ఆకుపచ్చరంగు |
| olive oil(ఆలివ్ఆయిల్) | n | ఆలీవ్నూనె |
| Olympiad, Olympic games(ఒలంపియాడ్ గేమ్స్) | n | ఒలం |
| Olympian(ఒలంపియన్) | n | ఒలంపిక్క్రీడాకారుడు |
| Olympic(ఒలంపిక్) | a | ఒలంపిక్క్రీడలకుసం |
| ombudsman(అంబడ్స్మ్యాన్) | n | ప్రభుత్వవ్యతిరేకఫిర్యాదులు |
| omelette(ఆమ్లెట్) | n | గుడ్డుతోచేసినఅట్టు |
| ominous(ఓమినస్) | n | దుర్వార్తనుతెలుపు, భయపెట్టు |
| ominous(ఓమినస్) | a | దుశ్శకునసం |
| omit(ఒమిట్) | v | వదలివేయు |
| omni-(ఆమ్ని) | n | అన్నీ, అందరూ |
| omnipotent(ఆమ్నిపొటెంట్) | a | సర్వశక్తిమంతుడైన |
| omnipresent(ఆమ్నిప్రజంట్) | a | అన్నివేళలా, |
| omniscient(ఆమ్నిసియంట్) | a | అనంతవిజ్ఞానంకల |
| omnivorous(ఆమ్నివోరస్) | a | శాక,మాంసాహారభక్షక |
| on(ఆన్) | a.v. | ముందుకు, ముందుగా |
| on behalf () | n | తరపున |
| on behalf () | n | తాలూకు |
| once(వన్స్) | a.v. | ఒకసారి |
| once-over(వన్స్ఓవర్) | n | పరిశీలన |
| oncoming(ఆన్కమింగ్) | a | రాబోవు, రానున్న |
| one(వన్) | n | ఒకటి |
| one-liner(వన్లైనర్) | n | ఏకపంక్తిగలది |
| one-man(వన్మ్యాన్) | n | ఒకమనిషి |
| oneness(వన్నెస్) | n | ఏకత్వం |
| onerous(ఓనరస్) | a | భారమైన శ్రమతోకూడిన |
| one-sided(వన్సైడెడ్) | a | ఏకపక్షంగా |
| ongoing(ఆన్గోయింగ్) | a | అమలులోఉన్న |
| onion(ఆనియన్) | n | ఉల్లిగడ్డ, ఉల్లిపాయ, ఎర్రగడ్డ |
| online(ఆన్లైన్) | a | సంబంధంకలిగియున్న |
| onrush(ఆన్‌రష్) | n | అకస్మాత్తు, ప్రవాహం, కదలిక |
| onscreen(ఆన్స్క్రీన్) | a | తెరపైచూపబడిన సినిమా సం. |
| onshore(ఆన్షోర్) | a | సముద్రతీరాన పొడి నేలమీద |
| onward(ఆన్వర్డ్) | v | ముందుకు పంపు కొనసాగింపు |
| onyx(ఓనిక్స్) | n | ఒకమాదిరిజాతిరాయి |
| oodles(ఊడిల్స్) | a | జాతిరాయివంటి |
| ooh(ఊహ్) | n | ఆశ్ఛర్యాన్నివెలిబుచ్చుకేక |
| oolite(ఊలైట్) | n | గుండ్రనిరంధ్రాలసున్నపురాయి |
| ooze(ఊజ్) | v | చుక్కలుగాకారు |
| opacity(ఒపేసిటి) | n | పారదర్శకత |
| opal(ఓపల్) | n | ఒకమాదిరిజాతిరాయి |
| opalescent(ఓపల్సెంట్) | a | జాతిరాయి, తెల్లని మెరుపు గల |
| opaline(ఓపలైన్) | n | పాక్షికపారదర్శకగాజు |
| open(ఓపెన్) | a | తెరిచియున్న బహిరంగ |
| open(ఓపెన్) | v | తెరచు |
| open air(ఓపెన్ఎయిర్) | n | బహిరంగప్రదేశం |
| open book(ఓపెన్బుక్) | n | తెరచినపుస్తకం |
| open day(ఓపెన్డే) | n | బహిరంగరోజు |
| open house(ఓపెన్హౌస్) | n | బహిరంగగృహం |
| open letter(ఓపెన్లెటర్) | n | బహిరంగలేఖ |
| open prison(ఓపెన్ప్రిజన్) | n | ఆరుబయలుఖైదు |
| open question(ఓపెన్ క్వశ్చన్) | n | బహిరంగప్రశ్న |
| open sea(ఓపెన్సీ) | n | బహిరంగసముద్రం |
| open secret(ఓపెన్సీక్రెట్) | n | బహిరంగసత్యం |
| open society(ఓపెన్సొసైటి) | n | బహిరంగసమాజం |
| Open University (ఓపెన్ యూనివర్సిటి) | n | సార్వత్రికవిశ్వవిద్యాలయం |
| open-and-shut(ఓపెన్అండ్షట్) | n | తెరచుట - మూయుట |
| open-ended(ఓపెన్ఎండెడ్) | a | బహిరంగముగింపుగల |
| open-hearted(ఓపెన్హార్టెడ్) | a | కపటంలేనిహృదయంకల |
| opening(ఓపెనింగ్) | n | ప్రవేశం |
| openly(ఓపెన్లీ) | a | బహిరంగంగా |
| open-minded(ఓపెన్మైండెడ్) | a | తెరచినమనసుగల |
| open-mouthed(ఓపెన్మౌత్డ్) | a | చకితుడైన, ఆశ్చర్యపడిన |
| open-plan(ఓపెన్ప్లాన్) | n | బహిరంగప్రణాళిక |
| openwork(ఓపెన్వర్క్) | n | బహిరంగకృషి |
| operable(ఆపరబుల్) | a | శస్త్రచికిత్సచేయగల |
| opera-glasses(ఒపేరాగ్లాసెస్) | n | దృశ్యాలు పెద్గగా చూపు అద్దాలు |
| operate(ఆపరేట్) | v | శస్త్రచికిత్సచేయు |
| operatic(ఆపరేటిక్) | a | నృత్యనాటకసం |
| operating system(ఆపరేటింగ్ సిస్టమ్) | n | నిర్వహణావ్యవస్థ |
| operating theatre(థియేటర్) | n | శస్త్రచికిత్సాగది |
| operational(ఆపరేషనల్) | a | నిర్వహణాసం |
| operative(ఆపరేటివ్) | a | నిర్వహణాసం |
| operator(ఆపరేటర్) | n | నిర్వాహకుడు |
| ophthalmia(ఆఫ్తాల్మియా) | n | కంటిజబ్బు |
| ophthalmic(ఆప్తాల్మిక్) | a | నేత్రసం |
| opiate(ఓపియేట్) | v | నల్లమందుఇచ్చు |
| opine(ఒపైన్) | v | అభిప్రాయపడు |
| opinion poll(ఒపీనియన్పోల్) | n | అభిప్రాయఎన్నిక |
| opinionated(ఒపీనియనేటెడ్) | a | అభిప్రాయంకల |
| opium(ఓపియమ్) | n | నల్లమందు |
| opportune, opportunity(ఆపర్చూన్, ఆపర్చునిటీ) | a | అవకాశంకల |
| opportunism(ఆపర్చునిజమ్) | n | అవకాశవాదం |
| opportunist(ఆపర్చునిస్ట్) | n | అవకాశవాది |
| opposable(అపోజబుల్) | a | వ్యతిరేకించతగిన |
| oppose(అపోజ్) | v | అడ్డుకొను |
| oppose(అపోజ్) | v | వ్యతిరేకించు |
| opposite(ఆపోజిట్) | a | విరుద్ధమైన, ఎదురుగాగల |
| opposite number(నంబర్) | n | వ్యతిరేకసంఖ్య |
| opposite sex(ఆపోజిట్సెక్స్) | n | వ్యతిరేకలింగం |
| oppress, suppress(అప్రెస్, సప్రెస్) | v | అణచివేయు |
| oppression(అప్రెషన్) | n | అణచివేత |
| oppressive(అప్రెసివ్) | a | అణచివేసెడు |
| oppugn(అపగ్న్) | v | చాలావిమర్శించు, వ్యతిరేకించు |
| opt(ఆప్ట్) | v | ఎంచుకొను |
| optative(ఆప్టేటివ్) | a | కోరిక, ఆకాంక్షవెలిబుచ్చు |
| optic, optical(ఆప్టిక్, ఆప్టికల్) | a | కంటికిసం |
| optical art(ఆప్టికల్ఆర్ట్) | n | దృశ్యకళ |
| optical disc(ఆప్టికల్డిస్క్) | n | అధికసామర్ధ్యనిల్వపళ్లెం |
| optical fibre(ఆప్టికల్ఫైబర్) | n | వంగెడుగాజుపీచు |
| optical illusion(ఆ. ఇల్యూషన్) | n | కంటికిసం, భ్రమ |
| optician(ఆప్టీషియన్) | n | నేత్రవైద్యుడు |
| optics(ఆప్టిక్స్) | n | కాంతి, దృష్టి, అధ్యయనం |
| optimal(ఆప్టిమల్) | a | బాగాతగినంత |
| optimism, positivism(ఆప్టిమిజమ్, పాజిటివిజమ్) | n | ఆశావాదం |
| optimize(ఆప్టిమైజ్) | v | బాగాతగునట్లుపెంచు |
| optimum(ఆప్టిమమ్) | n | వీలయినంతఎక్కువ |
| optional(ఆప్షనల్) | a | ఐచ్ఛిక |
| optional extra(ఆప్షనలెక్స్ట్రా) | a | ఐచ్ఛికఅధికం |
| opulence(ఒపులెన్స్) | n | సంపద, సౌఖ్యం |
| opulent(ఒపులెంట్) | a | సంపదగల, ధనిక, సమృద్ధిగా |
| or(ఆర్) | n | లేక |
| oral(ఓరల్) | a | మౌఖిక, నోటిద్వారా చెప్పిన |
| orange(ఆరెంజ్) | n | నారింజ |
| orang-utan(అరాంగుటాన్) | n | మనిషి అంతకోతి |
| oration(ఆరేషన్) | n | ప్రసంగం |
| orator(ఆరేటర్) | n | వక్త |
| oratory(ఆరేటరి) | n | ప్రసంగప్రావీణ్యత |
| orbicular(ఆర్బిక్యులర్) | a | గుండ్రని, గోళంవంటి |
| orbit(ఆర్బిట్) | n | కక్ష్య |
| orbital(ఆర్బిటల్) | a | కక్ష్యసం |
| orca(ఆర్కా) | n | హంతకతిమింగలం |
| orchard(ఆర్చర్డ్) | n | పండ్లతోట |
| orchestrate(ఆర్కెస్ట్రేట్) | v | వాద్యసంగీతంకూర్చు |
| ordain(ఆర్డెయిన్) | a | మతాధికారానికిఅర్హుడగు |
| order(ఆర్డర్) | n | వరుస, క్రమత |
| orderly(ఆర్డర్లీ) | a.v | క్రమంగా, వరుసగా |
| orderly(ఆర్డర్లీ) | a.v | వరుసగా, క్రమంగా |
| ordinal(ఆర్డినల్) | a | ఏర్పరచిన, నిర్దిష్టవరుసలోగల |
| ordinary(ఆర్డినరీ) | a | సాధారణ |
| ordinary level(ఆర్డినరీలెవెల్) | n | సాధారణ, సామాన్యస్థాయి |
| ordinate(ఆర్డినేట్) | n | గళ్ళకాగితంపైనిలువుఅక్షం |
| ordnance(ఆర్డ్నెన్స్) | n | ఆయుధాలకు సం., సైనికబలం |
| ordure(ఆర్డ్యూర్) | n | వృధా, విసర్జనం |
| ore(ఓర్) | n | ముడిఖనిజం |
| oregano(ఒరెగానో) | n | సువాసనఆకులఒకమొక్క |
| organdie(ఆర్గండీ) | n | ఒకరకపునాజూకువస్త్రం |
| organic(ఆర్గనిక్) | a | సేంద్రీయ |
| organic chemistry(కెమిష్ట్రీ) | n | సేంద్రీయరసాయనశాస్త్రం |
| organism(ఆర్గనిజమ్) | n | ప్రాణి, జీవి |
| organist(ఆర్గనిస్ట్) | n | సంగీతవాద్యగాడు, ఆర్గన్ |
| orgasm(ఆర్గాజమ్) | n | భావప్రాప్తి (లైంగిక) |
| orient(ఓరియంట్) | a | తూర్పుసం |
| oriental(ఓరియంటల్) | v | నిర్దేశించు, దారిచూపు |
| orientate(ఓరియంటేట్) | v | నిర్దేశించు, స్ధితిలోఉంచు |
| orientation(ఓరియంటేషన్) | n | పరిసరాలకనుగుణసర్దుబాటు |
| orifice(ఆరిఫిస్) | n | దారి, శరీరంలోనికి మార్గం |
| origami(ఒరిగామి) | n | కాగితాలుకత్తిరించుకళ |
| original(ఒరిజినల్) | a | మూలమైన, అసలైన |
| originate(ఒరిజినేట్) | v | ఉద్భవించు, పుట్టు |
| ornate, ఆర్నేట్() | a | అతిగాఅలంకరించిన, ఆడంబర |
| ornithology(ఆర్నిథోలజి) | n | పక్షులఅధ్యయనశాస్త్రం |
| orphanage(ఆర్ఫనేజ్) | n | అనాధశరణాలయం |
| orthodox(ఆర్థోడాక్స్) | a | సనాతన |
| orthography(ఆర్థోగ్రఫి) | n | ప్రామాణికరాత, స్పెల్లింగురాత |
| orthopaedics(ఆర్థోపెడిక్స్) | n | శల్యశాస్త్రం |
| oscillate, vacillate(ఆసిలేట్, వేసిలేట్) | v | ఊగిసలాడు |
| oscilloscope(ఆసిలోస్కోప్) | n | గుండెవిద్యుత్తరంగమాపకం |
| osseous(ఆసియస్) | n | ఎముకయొక్క, ఎముకసం |
| ossify(ఆసిఫై) | v | గట్టిపడు, ఎముకగా మారు |
| ostensible(ఆస్టెన్సిబుల్) | a | వాస్తవంలాకనపడు |
| ostensive(ఆస్టెన్సివ్) | a | చేసిచూపిన, వున్నట్లు చూపిన |
| ostentation(ఆస్టెన్టేషన్) | n | ఆడంబరం, ఆడంబరప్రదర్శన |
| ostentatious(ఆస్టన్టేషస్) | a | ఆడంబరమైన |
| osteoarthritis(ఆర్థ్రైటిస్) | n | కీళ్ళనొప్పులవ్యాధి |
| osteopathy(ఓస్టియోపతి) | n | ఎముకలవ్యాధి |
| osteoporosis(ఆ. పోరోసిస్) | n | ఎముకలుపెళుసుబారుస్థితి |
| ostracize(ఆస్ట్రసైజ్) | v | వెలివేయు, బహిష్కరించు |
| ostrich(ఆస్ట్రిచ్) | n | నిప్పుకోడి |
| other day(అదర్డే) | n | మరొకరోజు |
| other half(అదర్హాఫ్) | n | మిగతాసగం |
| others(అదర్స్) | n | ఇతరులు |
| others () | n | తదితరులు |
| other-worldly(అదర్వరల్డ్లీ) | a | మరోప్రపంచపు |
| otiose(ఓటియోజ్) | a | సోమరి, పనికిరాని, నిరర్ధక |
| ought(ఆట్) | v | విధిగాచేయు |
| oughtn’t(ఆట్నాట్) | a | చేయకూడని |
| oust(ఊస్ట్) | v | పదవినుంచితొలగించు |
| out(ఔట్) | a | బయట, వెలుపల |
| out(ఔట్) | a.v. | వెలుపలకు, బయటకు |
| out and out(ఔట్అండ్ఔట్) | v | క్షుణంగా, పూర్తిగాఅధిగమించు |
| out of doors(ఔట్ఆఫ్డోర్స్) | n | వెలుపల, బయట |
| outage(ఔటేజ్) | n | విరామం, వ్యవధి, అంతరాయం |
| outbalance(ఔట్బ్యాలెన్స్) | v | మించు, దాటిపోవు |
| outbid(ఔట్బిడ్) | v | అధికపాటపాడు |
| outbid(ఔట్బిడ్) | v | వేలంధరపెంచు |
| outbreak(ఔట్బ్రేక్) | n | హఠాత్తు -సంభవించు |
| outbuilding(ఔట్బిల్డింగ్) | n | భవనభాగం, భవన నిర్మాణం |
| outcast(ఔట్క్యాస్ట్) | v | వెలివేయు |
| outclass(ఔట్క్లాస్) | v | మరొకరినిఅధిగమించు |
| outcome(ఔట్కమ్) | n | ఫలితం |
| outcrop(ఔట్క్రాప్) | n | ఎదుగుదల |
| outdated(ఔట్డేటెడ్) | a | కాలంచెల్లిన |
| outdo(ఔట్డూ) | v | అధిగమించు |
| outdoor(ఔట్డోర్) | n | ఇంటివెలుపల |
| outer(ఔటర్) | a | బయటివైపుకుసం |
| outface(ఔట్ఫేస్) | v | ధైర్యంగాఎదుర్కొను |
| outfit(ఔట్ఫిట్) | v | సమకూర్చు |
| outfitter(ఔట్ఫిట్టర్) | n | సరఫరాదారు |
| outgoing(ఔట్గోయింగ్) | a | బయటికివెళ్తున్న |
| outgrow(ఔట్గ్రో) | v | అలవాటుమాను |
| outgrow(ఔట్గ్రో) | v | వేగంగాపెరుగు |
| outgrowth(ఔట్గ్రోత్) | n | పెంపు, పిలక, సహజఫలితం, వృద్ధి |
| outhouse(ఔట్హౌస్) | n | వెలుపలిగృహం |
| outlandish(ఔట్ల్యాండిష్) | a | వింతయైన, అసాధారణ, విదేశీ |
| outlast(ఔట్లాస్ట్) | v | దీర్ఘకాలం జీవించు మను |
| outlay(ఔట్లే) | v | డబ్బుఖర్చుచేయు |
| outline(ఔట్లైన్) | v | చిత్తుగాగీయు |
| outlive(ఔట్లివ్) | v | ఎక్కువకాలంజీవించు |
| outlying(ఔట్లైయింగ్) | a | దూరంగాఉన్న |
| outmanoeuvre(మానోవిర్) | v | మెరుగైనస్థితికిచేరు |
| outmatch(ఔట్మ్యాచ్) | v | ప్రత్యర్దినిమించు |
| outmoded(ఔట్మోడెడ్) | a | కాలంతీరిన, ప్రాతకాలపు |
| outnumber(ఔట్నంబర్) | v | సంఖ్యలోఅధిగమించు |
| outpace(ఔట్పేస్) | v | వేగంలోమించు |
| outpatient(ఔట్పేషెంట్) | n | బయటిరోగి |
| outplacement(ఔట్ప్లేస్మెంట్) | n | ఉద్యోగఅన్వేషణసహాయం |
| outpost(ఔట్పోస్ట్) | n | బయటితనిఖీచోటు |
| outpouring(ఔట్పోరింగ్) | n | కుండపోత |
| output, yield(ఔట్పుట్, ఈల్డ్) | n | దిగుబడి |
| outrage(ఔట్రేజ్) | n | తీవ్రావేశం |
| outrageous(ఔట్రేజియస్) | a | తీవ్రకోపంగల |
| outrank(ఔట్ర్యాంక్) | v | హోదాలోఅధిగమించు |
| outright(ఔట్రైట్) | a | స్పష్టమైన, మొత్తం, పూర్తిగా |
| outrun(ఔట్రన్) | v | పరుగులోమించు, దాటు |
| outsell(ఔట్సెల్) | v | అమ్మకాలలోమించు |
| outset(ఔట్సెట్) | n | ఆరంభం, ప్రారంభం |
| outshine(ఔట్షైన్) | v | అధిగమించు, అతిశయించు |
| outside(ఔట్సైడ్) | n | వెలుపలభాగం |
| outside interest(ఇంట్రస్ట్) | n | బాహ్య, ఇతర ఆసక్తి |
| outside world(ఔట్సైడ్వరల్డ్) | n | బాహ్యప్రపంచం |
| outsider(ఔట్సైడర్) | n | బయటిప్రాంతపువాడు |
| outsize(ఔట్సైజ్) | n | మించినపరిమాణం |
| outsmart(ఔట్స్మార్ట్) | v | మించినతెలివితోఉండు |
| outspoken(ఔట్స్పోకన్) | a | ముక్కుసూటిగామాట్లాడు |
| outspread(ఔట్స్ప్రెడ్) | v | విస్తరించు, చాచిన |
| outstanding(ఔట్స్టాండింగ్) | a | విశిష్టమైన |
| outstay(ఔట్స్టే) | v | గడువుమీరినపిదపఉండు |
| outstretched(ఔట్స్ట్రెచ్డ్) | a | బయటకుచాచిన, విస్తరించిన |
| outstrip(ఔట్స్ట్రిప్) | v | పోటీలో ప్రత్యర్ధిని ఓడించు / మించు |
| outvote(ఔట్వోట్) | v | అధికఓట్లుపొందు |
| outward(ఔట్వర్డ్) | a | వెలుపలి, వెలుపలకు |
| outward bound(బౌండ్) | a | బయటకువెళ్ళవలసిన |
| outwards(ఔట్వార్డ్స్) | a | బయటకు, బయటివైపుకు |
| outweigh(ఔట్వెయ్) | v | మించితూగు |
| outwit(ఔట్విట్) | v | తెలివిలోమించు, అధిగమించు |
| outwork(ఔట్వర్క్) | n | బయటచేసినపని, పటిష్టత |
| ova, ovum(ఓవ, ఓవమ్) | n | అండం, స్త్రీపునరుత్పత్తికణం |
| oval(ఓవల్) | v | అండాకారపు |
| ovation(ఒవేషన్) | n | సుదీర్ఘఅభినందన |
| oven(ఓవెన్) | n | కొలిమి, పొయ్యి |
| ovenproof(ఓవెన్ప్రూఫ్) | a | వేడినితట్టుకొనెడు |
| over(ఓవర్) | n | ఆరుబంతులక్రీడాభాగం |
| over develop(ఓవర్డెవలప్) | v | అధికఅభివృద్ధిచేయు, అగు |
| over enthusiasm(ఓవర్యన్‌తూసీసమ్) | n | అత్యుత్సాహం |
| over populated(ఓ. పాపులేటెడ్) | a | అధికజనాభాగల |
| over-abundance(ఓ. ఎబండెన్స్) | n | అతిసమృద్ధి |
| overact, overplay(ఓవర్యాక్ట్, ఓవర్ప్లే) | v | అతిగానటించు |
| over-active(ఓవర్యాక్టివ్) | a | అత్యుత్సాహంకల |
| overambitious(ఓ. యాంబిషస్) | a | అత్యాశగల |
| over-anxious(ఓవరేంక్షస్) | a | మిక్కిలిఆతురతగల |
| overate(ఓవర్రేట్) | v | ప్రాధాన్యతఇచ్చు |
| overawe(ఓవర్ఆ) | a | భయపెట్టు |
| overbalance(ఓవర్బ్యాలెన్స్) | n | అధికనిల్వ |
| overbear(ఓవర్బేర్) | v | అధికంగాభరించు |
| overbid(ఓవర్బిడ్) | v | ఎక్రువపాటపాడు |
| overblown(ఓవర్బ్లోన్) | a | అతిగాఉబ్బించబడిన |
| overbook(ఓవర్బుక్) | v | అతిగానమోదుఅగు |
| overburden, overload(ఓవర్బర్డెన్, ఓవర్లోడ్) | v | అధికభారంవేయు |
| overcame(ఓవర్కేమ్) | a | అధిగమించెను |
| overcast(ఓవర్క్యాస్ట్) | a | మేఘాలతోకప్పబడిన |
| overcautious(ఓవర్కాషస్) | a | అతిజాగ్రత్తగా |
| overcharge(ఓవర్చార్జ్) | v | ఎక్కువవసూలుచేయు |
| overcome(ఓవర్కమ్) | v | అధిగమించు |
| overcompensate(కాంపెన్సేట్) | v | అధికపరిహారమిచ్చు |
| overconfident(కాన్పిడెంట్) | a | అధికవిశ్వాసంతో |
| overcook(ఓవర్కుక్) | v | ఎక్కువవండు |
| overcrowd(ఓవర్క్రౌడ్) | v | జనసమర్ధమగు |
| overdo(ఓవర్డూ) | v | మించిచేయు |
| overdose(ఓవర్డోస్) | n | అధికమోతాదు |
| overdraft(ఓవర్డ్రాఫ్ట్) | n | అధికచెల్లింపు |
| overdress(ఓవర్డ్రస్) | v | అతిగావస్త్రధారణచేయు |
| overdrive(ఓవర్డ్రైవ్) | v | దాటిపోవు, మించి నడుపు |
| overdue(ఓవర్డ్యూ) | a | ఆలస్యమైన, చెల్లించవలసిన |
| overeager(ఓవర్ఏజర్) | a | అతిఆతృతతో |
| overeat(ఓవర్ఈట్) | v | అతిగాతిను |
| overemphasize(ఎంఫసైజ్) | v | అతిగానొక్కిచెప్పు |
| overestimate(ఓవర్ఎస్టిమేట్) | v | అధికఅంచనావేయు |
| overexcite(ఓవర్ఎక్సైట్) | v | అత్యాశ్చర్యపడు |
| overexert, tire(ఓవర్ఎక్సర్ట్, టైర్) | v | అలసిపోవు |
| overexpose(ఓవర్ఎక్స్పోజర్) | v | అతిగాప్రదర్శించు |
| overfeed(ఓవర్ఫీడ్) | v | అతిగాతిండిపెట్టు |
| overfill(ఓవర్ఫిల్) | v | అతిగానింపు |
| overfish(ఓవర్ఫిష్) | v | అతిగాచేపలనుపట్టు |
| overflow(ఓవర్ఫ్లో) | v | మించిప్రవహించు |
| overfly(ఓవర్ఫ్లయ్) | v | మించిఎగురు |
| overfond(ఓవర్ఫాండ్) | a | అధికప్రేమ, అత్యంతఇష్టంగల |
| overfull(ఓవర్ఫుల్) | a | మించినిండిన |
| overgrown(ఓవర్గ్రోన్) | a | మించిపెరిగిన |
| overhang(ఓవర్హ్యాంగ్) | a | మించివేలాడు |
| overhaul(ఓవర్హాల్) | v | పూర్తిగాబాగుచేయు |
| overhead(ఓవర్హెడ్) | a | తలపైనఉండు |
| overhear(ఓవర్హీయర్) | v | బాగుగావిను |
| overheat(ఓవర్హార్ట్) | v | అతిగావేడిచేయు |
| overindulge(ఓవర్ఇండల్జ్) | v | అతిగాజోక్యంచేసుకొను |
| overjoyed(ఓవర్జాయ్డ్) | a | అత్యానందంగల |
| overkill(ఓవర్కిల్) | v | అధికంగాచంపు |
| overlap(ఓవర్ల్యాప్) | v | హద్దులుదాటు |
| overlay(ఓవర్లే) | v | మూయు, పూతపూయు |
| overleaf(ఓవర్లీఫ్) | n | పూతపూయటం, కప్పు, మూత |
| overleaf(ఓవర్లీఫ్) | a | పేజీకిమరొకప్రక్కన |
| overlie(ఓవర్లై) | v | మూయు పైన ఉంచు |
| over-long(ఓవర్లాంగ్) | a | చాలాపొడవైన |
| overlook(ఓవర్లుక్) | v | నిర్లక్ష్యంచేయు |
| overly(ఓవర్లీ) | a | చాలాఎక్కువగా, అత్యధికంగా |
| over-much(ఓవర్మచ్) | a | చాలాఎక్కువగా |
| overnight(ఓవర్నైట్) | a | రాత్రికిరాత్రిజరుగు |
| over-particular(ఓ. పర్టిక్యులర్) | a | అతికచ్ఛితమైన |
| overpay(ఓవర్పే) | v | అధికంగాచెల్లించు |
| overprice(ఓవర్ప్రైస్) | v | అధికవెలనిర్ణయించు |
| overprint(ఓవర్ప్రింట్) | v | ముద్రించినదానిపైముద్రించు |
| overproduce(ఓవర్ప్రొడ్యూస్) | v | అధికఉత్పత్తిచేయు |
| overprotective(ఓవర్ప్రొటెక్టివ్) | a | అధికరక్షణగల |
| overqualified(ఓవర్క్వాలిఫైడ్) | a | అధికఅర్హతలుగల |
| overrate(ఓవర్రేట్) | v | అధికవెలచెప్పు |
| overreach(ఓవర్రీచ్) | v | చాలాదూరంచేరు, గురితప్పు |
| overreact(ఓవర్రియాక్ట్) | v | అతిగాస్పందించు |
| override(ఓవర్‌రైడ్) | v | అతిక్రమించు, దాటిపోవు |
| overripe(ఓవర్రైప్) | a | అతిగాపండిన, పక్వమైన |
| overrule(ఓవర్రూల్) | v | వాదంతిరస్కరించు, వ్యతిరేకించు |
| overrun(ఓవర్రన్) | v | మించిపరుగెత్తు |
| overseas(ఓవర్సీస్) | a | సముద్రాలకుఆవల |
| oversee(ఓవర్సీ) | v | పర్యవేక్షించు |
| over-sensitive(ఓవర్సెన్సిటివ్) | a | అధికసుతిమెత్తని |
| overshadow(ఓవర్షాడో) | a | అధికనీడనుకప్పు |
| overshoot(ఓవర్షూట్) | v | కాల్పులుజరుపు, గురితప్పు |
| oversimplify(ఓవర్సింప్లిఫై) | v | అతిగాసులభీకరించు |
| oversize(ఓవర్సైజ్) | n | మించినపరిమణం |
| oversleep(ఓవర్స్లీప్) | n | అతినిద్ర |
| overspecialize(స్పెషలైజ్) | v | అతిగానిపుణత్వంకల్గించు |
| overspill(ఓవర్స్పిల్) | v | అతిగాచిందిపోవు |
| overstate(ఓవర్‌స్టేట్) | v | అతిగాఉదహరించు |
| overstay(ఓవర్స్టే) | v | మించినివసించు |
| overstep(ఓవర్స్టెప్) | v | దాటు, హద్దుమీరు |
| overstock(ఓవర్స్టాక్) | v | అధికనిల్వచేయు |
| overstrain(ఓవర్స్ట్రెయిన్) | v | అతిగాశ్రమపడు |
| overstretch(ఓవర్స్ట్రెచ్) | v | అతిగాసాగదీయు |
| overstrung(ఓవర్స్ట్రంగ్) | a | అధికఆందోళనలోగల |
| overstuffed(ఓవర్‌స్టఫ్‌డ్) | a | అతిగా కూరిన/ కుక్కిన |
| oversubscribe(సబ్స్క్ర్రయిబ్) | v | మించిఅమ్ముడుపోవు |
| overt(ఓవర్ట్) | a | బహిరంగంగా |
| overtake(ఓవర్టేక్) | v | దాటిపోవు |
| overtax(ఓవర్టాక్స్) | v | అతిగాపన్నువేయు |
| over-the-top(ఓవర్దిటాప్) | a | మూతపైన, కప్పుపైన |
| overthrow(ఓవర్థ్రో) | v | మించివిసరు |
| overtime(ఓవర్టైమ్) | n | అధికసమయం |
| overturn(ఓవర్టర్న్) | v | దాటవేయు, లొంగదీయు, ఓడించు |
| overuse(ఓవర్యూజ్) | v | అతిగావాడు |
| overview(ఓవర్వ్యూ) | v | పైనుంచిచూడు |
| overweight(ఓవర్‌వెయిట్) | n | అధికభారం |
| overwhelm(ఓవర్వెల్మ్) | v | ఉప్పొంగిపోవు |
| overwhelming(ఓవర్వెల్మింగ్) | a | ఉబ్బితబ్బిబ్బయిన |
| overwork(ఓవర్వర్క్) | n | అధికశ్రమ |
| overwrought(ఓవర్రాట్) | a | అతిగావిస్తరించిన |
| overwrought(ఓవర్రాట్) | a | శ్రమించిన |
| oviform(ఓవిఫామ్) | a | గుడ్డువంటి |
| ovine(ఒవైన్) | a | గొర్రెవంటి, గొర్రెయొక్క, గొర్రెసం |
| oviparous(ఓవిపేరస్) | v | గుడ్లనుఉత్పత్తిచేయు |
| ovulate(ఓవులేట్) | n | అండాన్నిచేసిబైటకుపంపు |
| ovule(ఓవ్యూల్) | n | ఫలదీకరణంచెందనిగుడ్డు |
| owe(ఓ) | v | అప్పుపడు, ఇవ్వవలసియుండు |
| owe(ఓ) | v | బాకీపడు |
| owing(ఓయింగ్) | n | చెల్లించని, అందువలన |
| owl(ఔల్) | n | గుడ్లగూబపక్షి |
| owlet(ఔలెట్) | n | గుడ్లగూబపిల్ల |
| own(ఓన్) | a | స్వంతం |
| own brand(ఓన్బ్రాండ్) | n | స్వంతముద్రగల |
| own goal(ఓన్గోల్) | n | స్వంతఆశయం |
| owner(ఓనర్) | n | యజమాని |
| owner-occupier(ఆక్యుపయర్) | n | యజమాని, స్వాధీనపరుడు |
| oxbow(ఆక్స్బౌ) | n | ఎద్దుకాడి, నదివంపు |
| oxen(ఆక్సెన్) | n | ఎద్దులు |
| oxidation(ఆక్సిడేషన్) | n | ప్రాణవాయువుతోకలిసిపోవుట |
| oxidize(ఆక్సిడైజ్) | v | ప్రాణవాయువుకలుపు, చేర్చు |
| oxtail(ఆక్స్టెయిల్) | n | ఎద్దుతోక |
| oxygen(ఆక్సిజన్) | n | ప్రాణవాయువు |
| oxygen tent(ఆక్సిజన్టెంట్) | n | రోగికిప్రాణవాయు, విచ్చుపరికరం |
| oyster(వోయ్స్టర్) | n | ఆల్చిప్ప, కాకిచిప్ప |
| oz(ఓజ్) | n | ఆస్ట్రేలియా |