Jump to content

English-Telugu Pronounciation Dictionary/N

Wikibooks నుండి
nab(నేబ్) v నిర్భంధించు, లాక్కొను
nadir(నాదిర్) n అత్యల్పస్ధానం
naevus(నేవస్) n పుట్టుమచ్చ
nag(న్యాగ్) v వేధించు
naiad(నైడ్) n నీటిఅడుగునపెరుగుమొక్క
nail(నెయిల్) n మేకు, గోరు
nail polish(నెయిల్పాలిష్) n గోళ్ళరంగు
nail-file(నెయిల్ఫైల్) n గోళ్ళునునుపుచేయునది
naivete(నైవీటె) n అమాయకత, అనుభవలేమి
naked(నేకెడ్) a దిగంబరంగా
naked(నేకెడ్) a నగ్నంగా
naked eye(నేకెడ్ఐ) n మామూలుకంటిచూపు
name(నేమ్) n పేరు
nameless(నేమ్లెస్) a అనామకం, పేరులేని
namely(నేమ్లీ) a పేరుగల, నామంగల
name-plate(నేమ్ప్లేట్) n నామఫలకం
namesake(నేమ్సేక్) a పేరుకుమాత్రమే
nan(నాన్) n గుండ్రనిరొట్టె
nanny(నాని) n బిడ్డసంరక్షకురాలు
nap(న్యాప్) n అల్పనిద్ర, పగటినిద్ర
napalm(నాపామ్) n పేలుడుపదార్ధం
nape(నేప్) n మెడవెనుకభాగం
naphtha(నాఫ్తా) n శిలాతైలసం, పదార్ధం
naphthalene(నాఫ్తలిన్) n కలరాఉండలపదార్ధం
napkin(న్యాప్కిన్) n చేతులుతుడుచుకొనుగుడ్డ
narcism(నార్సిజమ్) n తననుతానేప్రేమించుకొనుట
narcissus(నార్సిసస్) n ఒకదుంపజాతిపూలమొక్క
narcosis(నార్కోసిస్) n గాఢనిద్ర, స్పృహలేకపోవుట
narcotic(నార్కోటిక్) a మాదక
nark(నార్క్) n మాదకద్రవ్యాలతనిఖీఅధికారి
narrate(నేరేట్) v వర్ణించు, వివరించు
narrative(నేరెటివ్) a వర్ణించెడు, వివరించు
narrow(నేరో) a ఇరుకైన
narrow boat(నేరోబోట్) n ఇరుకుపడవ
narrow-minded(నేరోమైండెడ్) a సంకుచిత మనస్తత్వంకల
narwhal(నర్వాల్) n ఒకరకంతిమింగిలం
nasal(నాజల్) a ముక్కుసం
nascent(నాసెంట్) a ప్రారంభదశలో, తాజా అభివృద్ది గల
nasty(నేస్టీ) a అశ్లీలమైన, ప్రమాదకరమైన
nasty(నేస్టీ) a వాసనవేయు, చెడ్డ, తీవ్రమైన
natal(నేటల్) a పుట్టుకసం
nation(నేషన్) n జాతి
nation () n దేశం
national(నేషనల్) a జాతీయ
national anthem(యాంథం) n జాతీయగీతం
national debt(నేషనల్డెట్) n జాతీయరుణం
national grid(నేషనల్గ్రిడ్) n జాతీయవిద్యుత్నిధి
National Health(నేషనల్హెల్త్) n జాతీయఆరోగ్యం
National Insurance () n జాతీయబీమా
national park(నేషనల్పార్క్) n జాతీయఉద్యానవనం
national service(సర్వీస్) n జాతీయసేవ
nationalism(నేషనలిజమ్) n జాతీయవాదం
nationality(నేషనాలిటి) n జాతీయత
nationalize(నేషనలైజ్) v జాతీయీకరణచేయు
nationwide(నేషన్వైడ్) a దేశవ్యాప్తంగా
native(నేటివ్) a స్వదేశీ
nativity(నేటివిటి) n స్వదేశం
natty(నేటి) a చురుకైన, శుభ్రమైన, వేషం
natural(నేచురల్) a సహజ, ప్రకృతిసిద్ధ
natural gas(నేచురల్గ్యాస్) n సహజవాయువు
natural history(హిస్టరి) n ప్రకృతిచరిత్ర
natural law(నేచురల్లా) n సహజన్యాయం
natural number(నంబర్) n సహజసంఖ్య
natural resources(రిసోర్సెస్) n సహజవనరులు
natural science(సైన్స్) n ప్రకృతిశాస్త్రం
natural selection(సెలక్షన్) n సహజవరణం
naturalism(నేచురలిజమ్) n సహజసిద్ధాంతం
naturalist(నేచురలిస్ట్) n సహజవాది
naturalize(నేచురలైజ్) v ప్రకృతీకరించు
naturally(నేచురల్లీ) a సహజంగా
nature(నేచర్) n ప్రకృతి
nature () n తత్వం
nature reserve(నేచర్రిజర్వ్) n ప్రకృతిసంపద
natured(నేచర్డ్) a స్వభావంకల
naught(నాట్) n సున్న, శూన్యం
naughty(నాటీ) a క్రమశిక్షణలేని, మొరటు, తగని
nausea(నాషియా) n వికారం
nauseate(నాషియేట్) v వికారంకల్గించు
nauseous(నాషియస్) a వికారంకల
nautical(నాటికల్) n సముద్రవ్యాపారం, ప్రయాణం
nautical mile(నాటికల్మైల్) n సముద్రదూరమైలు
naval(నావల్) a నౌకలకుసం
nave(నేవ్) n చక్రపుకేంద్రం
navel(నావెల్) n నాభి, బొడ్డు
navigable(నేవిగబుల్) a నౌకాయానం చేయదగిన
navigate(నేవిగేట్) v నౌకాయానం చేయు
navigation(నేవిగేషన్) n నౌకాయానం
navy(నేవీ) n నౌకాదళం
nay(నే) n తిరస్కారం
near () n దగ్గర
near miss(నీయర్మిస్) n తృటిలోతప్పిపోవుట
near thing(నీయర్థింగ్) n దగ్గరి, సమీప వస్తువు
nearly(నీయర్లీ) a.v. దాదాపు
near-sighted(నీయర్సైటెడ్) a దగ్గరచూపుగల
neat(నీట్) a శుభ్రమైన
neath(నీత్) a అఢుగున, కింద
nebula(నెబ్యులా) n విశ్వంలోధూళి
nebulous(నెబ్యులస్) a అస్పష్టమైన, ఆవిరిరూపంలోగల
necessary(నెసిసరీ) a అవశ్యమైన
necessitate(నెసిసిటేట్) v వత్తిడి, బలవంతం చేయు
necessitous(నెసిసిటస్) a పేద, అవసరాలలో ఉన్న
necessity(నెసిసిటి) n ఆవశ్యకత
neck(నెక్) n మెడ
neck and neck(నెక్అండ్నెక్) n పోటాపోటీ
neckband(నెక్బ్యాండ్) n మెడపట్టీ
necklace(నెక్లెస్) n కంఠహారం
neckline(నెక్లైన్) n దుస్తులోనిమెడప్రాంతం
necro-(నిక్రో) a మృతిచెందిన, చనిపోయిన
necromancy(నిక్రోమాన్సీ) n మంత్రవిద్య, భూతవైద్యం
necropolis(నిక్రోపోలిస్) n స్మశానం
necrosis(నిక్రోసిస్) n మాంసంకుళ్ళటం, జీవకణ మృతి
nectar(నెక్టార్) n అమృతం
need(నీడ్) n అవసరం
needful(నీడ్ఫుల్) a అవసరంతోకూడిన
needle(నీడిల్) n సూది
needless, unneeded(నీడ్లెస్, అన్నీడెడ్) a అవసరంలేని
needlework(నీడిల్వర్క్) n అల్లిన, కుట్టుపని
needs(నీడ్స్) n అవసరాలు
needy(నీడి) a అవసరమైన
nefarious(నెఫేరియస్) a చెడ్డ, దుష్ట
negate(నెగేట్) v కాదను
negation(నెగేషన్) v ఖండించు, వ్యతిరేకించు
negative(నెగటివ్) a ప్రతికూల
neglect(నెగ్లెక్ట్) v ఆశ్రద్ధచేయు
negligence(నెగ్లిజెన్స్) n అశ్రద్ధ
negligible(నెగ్లిజిబుల్) a అశ్రద్ధచేయదగిన
negotiable(నెగోషియబుల్) a బేరమాడవీలగు, వీలుకల
negotiate(నెగోషియేట్) v సంప్రదింపులుజరుపు
neigh(నై) v గుర్రంవలెసకిలించు
neighbour(నైబర్) n పొరుగువాళ్ళు
neighbourhood(నైబర్హుడ్) n పొరుగు
neighbourhood watch () n ఇరుగుపొరుగుకాపలా
neighbourly(నైబర్లీ) a పొరుగువారివలె
nelson(నెల్సన్) n పట్టు, బిగింపు, బంధింపు (కుస్తీ)
nematode(నెమటోడ్) n పరాన్నభుక్కుఅయినపురుగు
nemesis(నెమిసిస్) n దండన, శిక్ష, కోరుప్రత్యర్ధి
neolithic(నియోలిథిక్) a నవీనశిలాయుగసం
neologism(నియోలాగిజమ్) n నూతనవ్యక్తీకరణ, పదం
neon(నియాన్) n వాసనలేనిఒకవాయువు
neophyte(నియోఫైట్) n ప్రారంభస్థాయి, మతంమారువాడు
nephritic(నెఫ్రైటిక్) a మూత్రపిండసం
nephritis(నెఫ్రైటిస్) n మూత్రపిండవ్యాధి
nepotism(నెపోటిజమ్) n బంధుప్రీతి
nerd, imbecile(నెర్డ్, ఇంబెసైల్) n మందమతి
nerve(నర్వ్) n నరం, వ్యాధి
nerve gas(నర్వ్గ్యాస్) n విషవాయువు
nerve-cell(నర్వ్సెల్) n నాడీకణం
nerveless(నర్వ్లెస్) a నాడులులేని
nerve-racking(నర్వ్ర్యాకింగ్) a వత్తిడితోకూడిన, భయపెట్టు
nerves () n నరాలు
nervous(నర్వస్) a నాడులకుసం
nervous breakdown () n భావోధ్వేగక్లిష్టస్థితి
nervy(నర్వీ) a ధైర్యంగల
nescient(నెషియంట్) n అమాయకుడు, తెలివిలేనివాడు
nest(నెస్ట్) n గూడు
nestle(నెజిల్) v గూట్లో వుంచు, సుఖంగా ఉంచు
nestling(నెజ్లింగ్) n పక్షిపిల్ల
net(నెట్) n వల
net profit(నెట్పాఫిట్) n నికరలాభం
nettle(నెటిల్) v ముల్లుతోగుచ్చు, విసిగించు
network(నెట్వర్క్) v అంతర్జాలం
neural(న్యూరల్) a నాడులకుసం
neuralgia(న్యురాల్జియా) n నరమునొప్పి
neuritis(న్యురైటిస్) n నరాలవ్యాధి
neurology(న్యూరాలజి) n నరాలశాస్త్రం
neuron(న్యూరాన్) n నాడీకణం
neurosis(న్యూరోసిస్) n శరీరబాధలు, భావోద్వేగాల సం.
neurotic(న్యురోటిక్) n ఆందోళనగలవ్యక్తి
neuter(న్యూటర్) a స్త్రీ, పురుషలింగంకాని
neutral(న్యూట్రల్) a తటస్థ
neutralize(న్యూట్రలైజ్) v తటస్థీకరణచేయు
nevermore(నెవర్మోర్) a ఇంకేమీలేని, మరలరాని
never-never(నెవర్నెవర్) n కలలప్రపంచం, ఊహాప్రదేశం
new(న్యూ) a కొత్త
New Age(న్యూఏజ్) n నూతనయుగం
new arrival(న్యూఎరైవల్) n తాజాగావచ్చినవి
new broom(న్యూబ్రూమ్) n కొత్తచీపురు
new moon(న్యూమూన్) n నెలపొడుపు
new one () n నూతనం
new star(న్యూస్టార్) n కొత్తతార
new style(న్యూస్టయిల్) n కొత్తబాణి, శైలి
new style(న్యూస్టయిల్) n నూతనశైలి
New Testament(టెస్టమెంట్) n కొత్తనిబంధన (బైబిలు)
new town(న్యూటౌన్) n కొత్తపట్టణం
New Wave(న్యూవేవ్) n నూతనధోరణి
New World(న్యూవరల్డ్) n నూతనప్రపంచం
new year(న్యూఈయర్) n కొత్తఏడాది
New Year’s Day(ఈయర్స్డే) a కొత్తసంవత్సరపురోజు
newborn(న్యూబార్న్) a కొత్తగాపుట్టిన
newcomer(న్యూకమర్) n కొత్తగావచ్చినవాడు
newfangled(న్యూఫ్యాంగిల్డ్) a ఆధునిక
newly(న్యూలీ) a.v. కొత్తగా
newly-wed(న్యూలీవెడ్) a కొత్తగాపెండ్లిచేసుకొన్న
news(న్యూస్) n వార్త
news conference(కాన్ఫరెన్స్) n వార్తాసదస్సు
news room(న్యూస్రూమ్) n వార్తాగది
newsagent(న్యూస్ఏజంట్) n వార్తాప్రతినిధి
newscast(న్యూస్కాస్ట్) n వార్తాప్రసారం
newscaster(న్యూస్కాస్టర్) n వార్తాప్రసారకుడు
newsflash(న్యూస్ఫ్లాష్) n తాజావార్త
newsletter(న్యూస్లెటర్) n వార్తాలేఖ
newspaper(న్యూస్పేపర్) n వార్తాపత్రిక
newsprint(న్యూస్ప్రింట్) n వార్తాముద్రణకాగితం
newsreader(న్యూస్రీడర్) n వార్తలుచదువువ్యక్తి
newsreel(న్యూస్రీల్) n చిన్నవార్తాచిత్రం
news-sheet(న్యూస్షీట్) n వార్తాపత్రం
news-stand(న్యూస్స్టాండ్) n పుస్తకాలుఅమ్ముచోటు
newsworthy(న్యూస్వర్దీ) a వార్తగాచెప్పగల
next(నెక్స్ట్) a.v. తరువాతి, మరుసటి
next () n తరువాయి
next door(నెక్స్ట్డోర్) n పక్కఇల్లు
next of kin(నెక్స్ట్ఆఫ్కిన్) n సమీపబంధువు
next world(నెక్స్ట్వరల్డ్) n తరువాతిప్రపంచం
next-best(నెక్స్ట్బెస్ట్) n తరువాతఉత్తమం
nexus(నెక్సస్) n సంబంధం, బంధం, అనుసంధానం
ngable(గేబిల్) a త్రిభుజాకారఇంటివాసం
nibble(నిబుల్) v సున్నితంగానమలు
nicety(నైసిటి) n స్వల్పవిశిష్టత, సున్నితవివరాలు
nick(నిక్) v చిన్నగంటు, గాటుపెట్టు
nicker(నికర్) v గుర్రంవలెసకిలించు, నవ్వు
nick-nack(నిక్న్యాక్) n చిన్నఅలంకరణవస్తువు
nictitate(నిక్టిటేట్) v పరోక్షంగా సూచించు తెలుపు
niece(నీస్) n తోబుట్టువు కూతురు, మేనకోడలు
nifty(నిఫ్టీ) a గొప్ప, శుభ్రమైన, తెలివైన
niggardly(నిగ్గర్డ్లీ) a.v. పిసినారితనంతో
niggle(నిగిల్) v చిన్నకోరికలుకోరు, వేధించు
nigh(నై) a దగ్గరగా
night(నైట్) n రాత్రి
night school(నైట్స్కూల్) n రాత్రిబడి
nightbird(నైట్బర్డ్) n రాత్రంతాపనులుచేయువ్యక్తి
nightclub(నైట్క్లబ్) n రాత్రిక్లబ్
nightdress(నైట్డ్రస్) n రాత్రిదుస్తులు
nightfall(నైట్ఫాల్) n చీకటిపడుట
nightgown(నైట్గౌన్) n రాత్రిదుస్తులు
nightie(నైటీ) n రాత్రిదుస్తు
nightingale(నైటింగేల్) n పాటలుపాడుపిట్ట
night-life(నైట్లైఫ్) n రాత్రిజీవితం
nightly(నైట్లీ) a రాత్రివంటి
nightmare(నైట్మేర్) n పీడకల
nightshade(నైట్షేడ్) n ఒకరకంవిషపుమొక్క
nightshirt(నైట్షర్ట్) n రాత్రిచొక్కా
nightspot(నైట్స్పాట్) n రాత్రిసమావేశస్థలం
night-time(నైట్టైమ్) n రాత్రివేళ
night-watchman(వాచ్మ్యాన్) n రాత్రికాపలాదారుడు
nimble(నింబుల్) a చురుకు, పదును, శ్రద్ధగల
nimbus(నింబస్) n దట్టమైనమేఘం
nine(నైన్) n తొమ్మిది
ninefold(నైన్ఫోల్డ్) n తొమ్మిదిరెట్లు
nineteen(నైన్టీన్) n పందొమ్మిది
ninety(నైన్టి) n తొంభైతొమ్మిది
ninth(నైన్త్) a తొమ్మిదవ
nip(నిప్) v గిచ్చు, కొరుకు
nipper(నిప్పర్) n శ్రావణం, పట్టకారు
nippy(నిప్పీ) a పిండెడు, పదునైన, కొరికెడు
nirvana(నిర్వాణ) n పరమానందం
nit(నిట్) n పేనుగుడ్డు, ఈపి
nitty-gritty(నిట్టీగ్రిట్టీ) n ప్రాధమికమూలకాలు, భాగాలు
nitwit(నిట్విట్) n తెలివితక్కువవాడు
nobble(నాబుల్) v మోసగించు, వాస్తవాలు మార్చు
Nobel prize(నోబెల్ప్రైజ్) n నోబెల్బహుమతి
noble(నోబుల్) a గౌరవించబడు, నైతికంగా గొప్ప
nobleman(నోబుల్మ్యాన్) n ఉన్నతతరగతిసభ్యుడు
nocturnal(నాక్టర్నల్) a రాత్రిసం
nod(నాడ్) v తలపంకించు
noddy(నాడీ) n తెలివితక్కువవాడు
node(నోడ్) n కణుపు
nodule(నాడ్యూల్) n కురుపు
noiseless(నాయిస్లెస్) a శబ్దంలేని
noisome(నాయిసమ్) a చెడువాసనగల, అనారోగ్యకరమైన
noisy(నాయిసీ) a శబ్దంతోకూడిన
nomad(నోమాడ్) n సంచారజాతివ్యక్తి
nominal(నామినల్) a నామమాత్రపు
nominate(నామినేట్) v నామ్నీకరించు
nominee(నామినీ) n నామ్నీకరించబడినవ్యక్తి
non proliferation(నాన్ప్రోలిఫిరేషన్) n అణుఉత్పత్తి,
nonagenarian(నానేజిరేనియన్) n తొంభైసం.రాల
non-alcoholic(ఆల్కహాలిక్) a మద్యంలేని
non-aligned(నాన్యలైన్డ్) a అలీన
non-belligerent(బెల్లిగరెంట్) a దురుసుతనంగా, పగతో
nonce(నాన్స్) n ఈక్షణం, ప్రస్తుతం
nonchalant(నాన్ఛాలెంట్) a పట్టించుకొనని, ఆసక్తిలేని
non-com(నాన్కామ్) a అవసరంలేని, ముఖ్యం కాని
non-commissioned(కమిషన్డ్) a నియమించబడని, అనధికారిక
nondescript(నాన్డిస్క్రిప్ట్) a వర్ణించలేని
non-drinker(నాన్డ్రింకర్) n మద్యపానంచేయనివాడు
nonentity(నాన్ఎంటిటీ) n ఊహారూపం, వాస్తవంగాలేనిది
non-essential(నానెసన్షియల్) a అవశ్యంకాని
non-existent(నాన్ఎగ్జిస్టెంట్) a మనుగడలోలేని
non-fattening(ఫ్యాటెనింగ్) a కొవ్వుచేరని
non-ferrous(నాన్ఫెర్రస్) a ఇనుముసం, కాని
non-fiction(నాన్ఫిక్షన్) a కల్పనాసాహిత్యంకాని
non-flammable(ఫ్లేమబుల్) a మండని
non-interference () n కల్పిoచుకొనకపోవటం
non-intervention(ఇంటర్వెన్షన్) n జోక్యం చేసుకొనకపోవటం
non-member(నాన్మెంబర్) n సభ్యుడుకానివాడు
non-partisan(నాన్పార్టిజాన్) a పక్షపాతరహిత
non-party(నాన్పార్టీ) a పార్టీలకుఅతీతమైన
nonplus(నాన్ప్లస్) a ఆశ్చర్యపరచు, గందరగోళపరచు
non-profit making(మేకింగ్) a లాభార్జనలేని
non-resident(నాన్రెసిడెంట్) a ప్రవాస
non-returnable(రిటర్నబుల్) a తిరిగిఇవ్వనవసరంలేని
non-sectarian(సెక్టేరియన్) a తెగలకుఅతీతమైన
nonsense(నాన్సెన్స్) n అర్ధరహితం
non-smoker(నాన్స్మోకర్) n పొగతాగనివాడు
non-specific(నాన్స్పెసిఫిక్) a నిర్దిష్టంకాని
non-standard(నాన్స్టాండర్డ్) a ప్రమాణంలేని
non-starter(నాన్స్టార్టర్) a ప్రారంభించని
non-stick(నాన్స్టిక్) a అంటుకుపోని, అతుకుకొనని
non-stop(నాన్స్టాప్) n ఆగకుండాపోవునది
non-stop(నాన్స్టాప్) v ఆగకుండాపోవు
non-swimmer(నాన్స్విమ్మర్) n ఈతరానివాడు
non-toxic(నాన్టాక్సిక్) a విషంకాని
non-transferable () a మార్పిడిచేయవీలుకాని
non-union(నాన్యూనియన్) a కలుపలేని
non-verbal(నాన్వెర్బల్) a మౌఖికేతర, మాటలద్వారాకాక
non-violence(నాన్వయొలెన్స్) n అహింస
non-voting(నాన్ఓటింగ్) a ఓటువేయని
nook(నూక్) n మూల దాగుకోవటం
noon(నూన్) n మధ్యాహ్నం
noonday(నూన్డే) n మధ్యాహ్నం
normal(నార్మల్) a సాధారణమైన
normalize(నార్) v సాధారణీకరించు
normally(నార్మల్లీ) a సాధారణంగా, మామూలుగా
normative(నార్మటివ్) a ప్రామాణికం, సాధారణ
north(నార్త్) n ఉత్తరదిక్కు
north country(నార్త్కంట్రీ) n ఉత్తరదేశం
North Pole(నార్త్పోల్) n ఉత్తరధృవం
northbound(నార్త్బౌండ్) a ఉత్తరంవైపువెళ్ళు
north-east(నార్త్ఈస్ట్) n ఈశాన్యమూల
north-eastern(నార్త్ఈస్టర్న్) a ఈశాన్యప్రాంత
northerly(నార్తర్లీ) a ఉత్తరదిశగా
northern(నార్తరన్) a ఉత్తరవైపుకుచెందిన
Northern hemisphere(నార్తరన్హేమిస్పియర్) n ఉత్తరార్ధగోళం
northward(నార్త్వర్డ్) a ఉత్తరంవైపుకు
north-westerly(నార్త్వెస్టర్లీ) a వాయువ్యమూలగా
north-western(నార్త్వెస్టర్న్) a వాయువ్యమూలకుసం
nose(నోస్) n ముక్కు, నాసిక
nosebag(నోస్బ్యాగ్) n చిన్నసంచి
nosedive(నోస్డైవ్) v మునుగు, పడిపోవు, దిగజారు
nostalgia(నోస్టాల్జియా) n గతఅనుభూతులు
nostril(నాస్ట్రిల్) n ముక్కురంధ్రం
nosy(నోసీ) a ముక్కువంటి
not only(నాట్ఓన్లీ) n కాక
notable(నోటబుల్) a ముఖ్య, గణనీయ
notary(నోటరి) n ధృవీకరణఅధికారి
notation(నొటేషన్) n సంకేతవిధానం, సంగీతస్వరాలు
notch(నాచ్) n గాడి, మట్టం, కనుమ
note () n గమనార్హం
note, hint(నోట్, హింట్) n సూచన
notebook(నోట్బుక్) n తెల్లకాగితాలపుస్తకం
notelet(నోట్లెట్) n చిన్నసూచన
noteworthy(నోట్వర్దీ) a గమనించదగిన
nothingness(నథింగ్నెస్) n శూన్యత్వం
noticeable(నోటీసబుల్) a గమనించదగిన
notifiable(నోటిఫయబుల్) a హెచ్చరించదగిన, తెలియదగు
notify(నోటిఫై) v చెప్పు, అధికారికంగా హెచ్చరించు
notional(నోషనల్) a పేరుకుఇచ్చిన
notorious(నొటోరియస్) a భయంకరమైన
nought(నాట్) n ఏమీలేదు, విలువలేని, వైఫల్యం
nourish(నరిష్) v పోషించు
nourishment(నరిష్మెంట్) n పోషణ
nova(నోవా) n అకస్మాత్కాంతిపెరుగునక్షత్రం
novel(నావెల్) n నవల
novelette(నవలెట్) n నవలిక
novelist(నావలిస్ట్) n నవలారచయిత
novella(నావెలా) n చిన్ననవల, నవలిక
novelty(నావెల్టి) n నవ్యత
November(నవంబర్) n నవంబరు
novena(నోవెనా) n నవదినప్రార్దనలు (కాధలిక్)
novice(నొవైస్) n కొత్తవాడు
noviciate(నోవిషియేట్) n శిక్షణపొందుమతగురువు
now(నౌ) n ఇప్పుడు
nowhere(నోవేర్) a.v ఎక్కడాలేదు
no-win(నోవిన్) a గెలుపులేని
noxious(నాక్సియస్) a విషపూరిత, హానికల్గించు
nozzle(నాజిల్) n ద్రవాలనుచల్లుయంత్రభాగం
nquintet(క్విన్టెట్) a ఐదుగలగుంపు
nuance(న్యూన్స్) n స్వల్పతేడా, సున్నితవిశిష్టత
nubile(నుబైల్) a వివాహయోగ్యతసం., (స్త్రీల)
nuclear(న్యూక్లియర్) a అణుసం
nuclear(న్యూక్లియర్) a అణుశక్తిసం
nuclear energy(న్యూ. ఎనర్జి) n అణుశక్తి
nuclear family(న్యూ. ఫ్యామిలి) n వ్యష్టికుటుంబం
nuclear fission(న్యూ. ఫిజన్) n అణువిభజన
nuclear fuel(న్యూక్లియర్ఫ్యుయల్) n అణుఇంధనం
nuclear fusion(న్యూ. ఫ్యూజన్) n అణుబంధనం
nuclear physics(న్యూ. ఫిజిక్స్) n అణుభౌతికశాస్త్రం
nuclear power(న్యూ. పవర్) n అణుశక్తి
nuclear reactor(రియాక్టర్) n అణురియాక్టరు
nuclear weapon(న్యూ. వెపన్) n అణుఆయుధం
nucleus(న్యూక్లియస్) n కేంద్రకం
nude(న్యూడ్) a దిగంబర
nude(న్యూడ్) a నగ్న
nudge(నడ్జ్) v చిన్నగాతోయు, మెల్లగా నెట్టు
nugatory(నుగేటరీ) a చెల్లని, రద్దయిన, అప్రాముఖ్య
nugget(నగ్గెట్) n చిన్నగట్టిముద్ద
null(నల్) v రద్దుచేయు, శూన్యంగాచేయు
nullify(నల్లిఫై) v రద్దుచేయు, కాదను, కొట్టివేయు
numb(నంబ్) a మొద్దుబారిన
number(నంబర్) n సంఖ్య
numberless(నంబర్లెస్) a సంఖ్యలేని
numerable(న్యుమరబుల్) a లెక్కించదగిన
numerate(న్యూమరేట్) a సంఖ్యకుసం
numeration(న్యూమరేషన్) n గణనప్రక్రియ, సంఖ్యలెక్కింపు
numerical(న్యుమరికల్) a సంఖ్యలకుసం
numerous(న్యూమరస్) a అసంఖ్యాక, లెక్కలేనంత, లేనన్ని
numinous(న్యూమినస్) a దేవతవంటి
numismatic(న్యూమిస్మాటిక్) a నాణెములసేకరణసం
numismatics(న్యూమిస్మాటిక్స్) n నాణెములసేకరణ
nun(నన్) n సన్యాసిని
nuptial(నప్షల్) a శోభనసం
nurse(నర్స్) n వైద్యసహాయకురాలు
nurseling(నర్స్లింగ్) n శిశువు, పోషణలోగలవ్యక్తి
nursemaid(నర్స్మెయిడ్) n శిశుసంరక్షణమహిళ
nursery(నర్సరీ) n శిశువిద్యాలయం, నారుమడి
nursery rhyme(నర్సరీరైమ్) n శిశుగేయం
nursery school(నర్సరీ స్కూల్) n శిశుపాఠశాల
nursing home(నర్సింగ్ హోమ్) n వైద్యశాల ఆసుపత్రి
nurture(నర్చర్) v పోషించు
nut(నట్) n పెంకుగలకాయ
nutcracker(నట్క్రాకర్) n వక్కలకత్తెర
nutmeg(నట్మెగ్) n జాజికాయ
nutrient(న్యూట్రియంట్) n పోషకపదార్ధం
nutriment(న్యూట్రిమెంట్) n పోషణకల్గించునది
nutritious(న్యూట్రిషస్) a బలవర్ధక
nutritive(న్యూట్రిటివ్) a ఆహారవిలువగల
nutritive(న్యూట్రిటివ్) a పోషణఇచ్చు, ఆరోగ్యకర
nuts(నట్స్) n ఎండుకాయలు
nuts and bolts(అండ్బోల్ట్స్) n ముఖ్యభాగాలు, మౌలికవాస్తవాలు
nutty(నట్టీ) a కాయలవంటి
nuzzle(నజిల్) v ముక్కు, ముట్టెతోరద్దు, నెట్టు
nylon(నైలాన్) n నూలువంటికృత్రిమపదార్ధం
nymph(నింఫ్) n ప్రకృతిదేవత, సుందరి, కోశస్థదశ
nymphomania(నింమానియా) n అధికకామవాంఛ