Jump to content

English-Telugu Pronounciation Dictionary/M

Wikibooks నుండి
m(ఏయం) a ఉదయం
ma’am, madam(మేడమ్) డేమ్.dame.n. అమ్మగారు (గౌరవపదం)
mac(మేక్) n వర్షానికితడవనికోటు
macabre(మేకబ్రె) a భయపెట్టెడు
macaque(మకాక్) n పొట్టితోకకోతి
macaroni(మకరోని) n సేమియావంటిగొట్టపుపుల్లలు
macaroon(మకరూన్) n కొబ్బరి, బాదంకలిసినవంటకం
macaw(మాకా) n పెద్దచిలుక
mace(మేస్) v చివరచువ్వలుగలఆయుధం
macerate(మేసరేట్) v తడిపిమెత్తగా, పలచగాచేయు
machete(మాచెటె) n పెద్దకత్తి
Machiavellian(మకూవేలియన్) a మోసపూరిత
machination(మెషినేషన్) n యాంత్రికీకరణ
machine(మెషీన్) n యంత్రం
machine code(మెషీన్కోడ్) n యంత్రసంకేతం
machine tool(మెషీన్టూల్) n యంత్రపరికరం
machine-gun(మెషిన్గన్) n యాంత్రికతుపాకి
machine-readable(రీడబుల్) a యంత్రంచదువగల
machinery(మెషినరి) n యంత్రాలు
machinist(మెషినిస్ట్) n యంత్రపరికరాలనిర్వాహకుడు
machismo(మేఖిస్మో) n పురుషదౌర్జన్యం
macho(మేఖో) n ఆధిపత్యపురుషుడు
mack(మ్యాక్) n వానకోటు
mackintosh(మేకింటోష్) a వర్షానికితడవనికోటు
macrobiotic(మ్యాక్రోబయొటిక్) a దీర్ఘకాలంజీవించు
macrocosm(మ్యాక్రోకాస్మ్) n సర్వప్రపంచభావన
macroeconomics(ఎకనమిక్స్) n జాతీయఆర్ధికవ్యవస్థ
macron(మాక్రాన్) n అచ్చుఅక్షరానికిదీర్ఘం
macroscopic(మ్యాక్రోస్కోపిక్) a మామూలుగా, కంటికికనపడు
macula(మేక్యులా) n ఎండమచ్చ, మచ్చ, మరక
mad(మ్యాడ్) a మతిస్థిమితంలేని
madcap(మ్యాడ్క్యాప్) a తలబిరుసుగా, మతిస్థిమితంలేని
madden(మ్యాడెన్) v ఉన్మాదిగాచేయు
made(మేడ్) a చేయబడిన
made to measure(మెజర్) a కొలతప్రకారంచేయబడిన
madly(మ్యాడ్లీ) a.v. పిచ్చిగా, అతిగా, అసాధారణంగా
maestro(మేస్ట్రో) n మహావిద్వాంసుడు
Mafia(మాఫియా) n రహస్యనేరసంస్థ
mag(మేగ్) n మాస, వార పత్రిక
magazine(మేగజైన్) n పత్రిక
magenta(మజెంటా) n ముదురుఎరుపురంగు
maggot(మేగట్) n పుండులోపురుగు
magic(మేజిక్) n ఇంద్రజాలం
magic eye(మేజిక్ఐ) n విద్యుత్కన్ను
magic lantern () n మాయాలాంతరు
magical(మేజికల్) a ఇంద్రజాలసం
magician(మెజీషియన్) n మాంత్రికుడు
magisterial(మెజిస్టీరియల్) a న్యాయమూర్తిద్వారా
magistrate(మేజిస్ట్రేట్) n న్యాయమూర్తి
magma(మాగ్మా) n భూగర్భంలోకరిగినరాయి
Magna Carta(మాగ్నాకార్టా) n బ్రిటీష్రాజ్యాంగఛార్టరు
magnanimous(మెగ్నానిమస్) a స్వార్ధరహితంగాక్షమించు
magnate(మేగ్నేట్) n సంపన్నుడు, వ్యాపారవేత్త
magnesia(మెగ్నీషియా) n మందుల్లోవాడుపొడి
magnesium(మెగ్నీషియమ్) n వెండివలె తెల్లనిలోహమూలకం
magnet(మేగ్నెట్) n అయస్కాంతం
magnetic(మేగ్నెటిక్) a అయస్కాంతంసం
magnetic field(మేగ్నెటిక్ఫీల్డ్) n అయస్కాంతక్షేత్రం
magnetic mine(మేగ్నె మైన్) n అయస్కాంతగని
magnetic needle(మే. నీడిల్) n అయస్కాంతసూది
magnetic north(మేగ్నె నార్త్) n అయస్కాంతఉత్తరదిక్కు
magnetic pole(మేగ్నె పోల్) n అయస్కాంతధృవం
magnetic storm(మేగ్నె స్టామ్) n అయస్కాంతతుఫాను
magnetic tape(మేగ్నె టేప్) n అయస్కాంతపట్టీ
magnetism(మేగ్నెటిజమ్) n అయస్కాంతశక్తి
magnetize(మేగ్నెటైజ్) v అయస్కాంతశక్తికలిగించు
magnification(మేగ్నిఫికేషన్) n పెద్దదిగాచూపుట
magnify(మాగ్నిఫై) v పెద్దదిగాచేయు
magnifying glass(గ్లాస్) n భూతద్దం
magnitude(మేగ్నిట్యూడ్) n పరిమాణం
magnum(మేగ్నమ్) n పెద్దమద్యసీసా
magnum opus(మేగ్నంఓపస్) n గొప్పకృషి, కళాఖండం
magpie(మేగ్పై) n వాగుడుకాయ, వాగువాడు
maharaja(మహారాజా) n రారాజు
maharanee(మహారాణి) n రారాణి
maharishi(మహర్షి) n మహర్షి
mahatma(మహాత్మ) n గొప్సవ్యక్తి
mahogany(మహోగని) n మేపుల్.maple. ఒకరకంకలపచెట్టు
mahonia(మహోనియా) n బార్బెర్రీజాతిపొద
mahout(మహౌట్) n మావటి, ఏనుగునడుపువాడు
maid(మెయిడ్) virgin.వర్జిన్.n.కన్య
maid of honour(మె. ఆఫానర్) n తోడిపెళ్లికూతురు
maiden(మెయిడెన్) n తొలిసారిచేసినది
maiden name(మెయిడెన్) n పెళ్లిముందుస్త్రీఇంటిపేరు
maiden over(మెయిడెనోవర్) n పరుగులులేనిఓవరు
maidenhead(మెయిడెన్హెడ్) n కన్యత్వం
maidservant(సర్వెంట్) n సేవిక, పనిఅమ్మాయి
mail(మెయిల్) n ఉత్తరాలు
mail order(మెయిల్ఆర్డర్) v తపాలుద్వారాకోరుట
mailbag(మెయిల్బ్యాగ్) n తపాలుసంచి
mailbox(మెయిల్బాక్స్) n తపాలుడబ్బా
mailing list(మెయిలింగ్లిస్ట్) n పంపిణీజాబితా
mailshot(మెయిల్షాట్) n భారీ, చాలామందికిపంపుతపాలు
maim(మెయిమ్) v రూపంచెడగొట్టు, హానిచేయు
main(మెయిన్) a ప్రధాన, ముఖ్య
main chance(మెయిన్ఛాన్స్) n ముఖ్యఅవకాశం
mainframe(మెయిన్ఫ్రేమ్) n ప్రధానచట్రం
mainland(మెయిన్ల్యాండ్) n ప్రధానభూభాగం
mainline(మెయిన్లైన్) n ప్రధానవరుస
mainly(మెయిన్లీ) a.v. ముఖ్యంగా
mainspring(మెయిన్స్ప్రింగ్) n యంత్రంలోప్రధానస్ప్రింగు
mainstay(మెయిన్స్టే) n ముఖ్యఆధారం
mainstream(మెయిన్స్ట్రీమ్) n ప్రధానప్రభావం
maintain(మెయిన్టెయిన్) v నిర్వహించు
maintenance(మెయిన్టినెన్స్) n నిర్వహణ
majestic(మెజస్టిక్) a ఘనమైన
majesty(మెజస్టీ) n ఘనత
major(మేజర్) a అధికమైన, పెద్ద
major-general(మేజర్జనరల్) n సైనికఉన్నతాధికారి
majority(మెజారిటి) n ఆధిక్యత
majority rule(మెజారిటిరూల్) n ఆధిక్యతగలవారిపాలన
make(మేక్) v తయారుచేయు
maker(మేకర్) n తయారుచేయువాడు
makeshift(మేక్షిఫ్ట్) n ప్రత్యామ్నాయం
making(మేకింగ్) n తయారు
making () n తయారీ
maladjusted(మాల్ఎడ్జస్టెడ్) a సరిగాసర్దుబాటుకాని
maladminister(మాలెడ్మినిస్టర్) a సరిగాపాలించని
malady(మలాడి) n వ్యాధి, అనారోగ్యం, అసాధారణస్థితి
malaise(మలైస్) n బలహీనత, అసౌకర్యం, అనారోగ్యం
malapropism(మాలెప్రోపిజమ్) n మాటలను దుర్వినియోగo
malaria(మలేరియా) n చలిజ్వరం
malarkey(మాలర్కీ) n తెలివితక్కువ
malcontent(మాల్కంటెంట్) n తృప్తిలేనివ్యక్తి
male(మేల్) n మగ
male chauvinist () n పురుషాభిమాని
malediction(మాలెడిక్షన్) n శాపం, శపించటం
malefactor(మాలెఫ్యాక్టర్) n హానిచేయువాడు, నేరస్థుడు
malevolent(మాలివోలెంట్) a దుష్ట, హానిచేయు, ద్వేషం కల
malformation(మాల్ఫార్మేషన్) n వైకల్యం, అపసవ్య నిర్మితి
malfunction(మాల్ఫంక్షన్) n సరిగాపనిచేయకపోవటం
malice(మలైస్) n పగ, హానిచేయు తలంపు
malicious(మలిషియస్) a కసి, కక్ష, పగ, ద్వేషంగల
malign(మలైన్) v హాని, చెడుచేయు, అబద్ధమాడు
malignant(మలిగ్నెంట్) a హానికరమైన, ప్రాణాంతక
malinger(మలింగర్) n హానిచేయువాడు, అబద్ధాలకోరు
malingerer(మలింగరర్) n పనిఎగగొట్టువాడు
mall(మాల్) n దుకాణసముదాయం
mallard(మల్లార్డ్) n సాధారణఅడవిబాతు
malleable(మాలియబుల్) a వంచదగిన, కొట్టిరూపుమార్చగల
mallet(మాలెట్) n కొయ్యసుత్తి
malnourished(మాల్నరిష్డ్) a పోషణసరిగాలేని
malnutrition(మాల్న్యూట్రిషన్) n పోషణలోపం
malodorous(మాల్ఓడరస్) a దుర్వాసనగల
malpractice(మాల్‌ప్రాక్టీస్) n అనైతికవృత్తిప్రవర్తన
malted milk(మాల్టెడ్మిల్క్) n పాలపొడికలిపినమొలకలపొడి
Malthusian(మాల్ధూషియన్) a మాల్ధూసియన్సిద్ధాంతాలసం
maltose(మాల్టోజ్) n మొలకలనుండిచేసినచక్కెర
maltreat(మాల్ట్రీట్) v సరిగాచూడకపోవు
mamba(మాంబా) n పెద్దవిషసర్పం
mambo(మాంబో) n వేగంగాచేయుఒకనృత్యం
mamma(మమ్మా) n స్థనం, రొమ్ము, చన్ను
mammal(మమ్మల్) n స్తన్యజీవి
mammary(మమ్మరి) a రొమ్ము, స్తనంసం
mammogram(మామోగ్రామ్) n రొమ్ముయక్స్-రే
mammography(మామోగ్రఫి) n రొమ్ముఅసాధారణతలపరీక్ష
mammoth(మామత్) a బృహత్, గొప్ప
man(మ్యాన్) n మనిషి, పురుషుడు, మగవాడు
man in the street () n వీధిమనిషి
man of letters(లెటర్స్) n విద్యావేత్త
man of the world(వరల్డ్) n విశ్వమానవుడు
manacle(మేనకిల్) n సంకెళ్లు, బేడీలు
manage(మేనేజ్) v నిర్వహించు
management(మేనేజిమెంట్) n నిర్వహణ, యాజమాన్యం
manager(మేనేజర్) n నిర్వాహకుడు
managing director(డైరక్టర్) n నిర్వాహకదర్శకుడు
mandamus(మేండమస్) n న్యాయస్థానఉత్తర్వు
mandarin(మందారిన్) n అత్యథికచైనీయులభాష
mandate(మ్యాన్డేట్) n ఉత్తరువు
mandatory(మ్యాన్డెటరి) a తప్పనిసరయిన
mandatory () n తప్పక
mandible(మేండిబుల్) n కిందిదవడఎముక
mandolin(మాండొలిన్) n తీగలుగలసంగీతవాద్యం
mandrake(మాండ్రేక్) n ఒకవిషపుమొక్క
mandrel(మాన్డ్రెల్) n కదురు, ఇరుసు
mane(మేన్) n జూలు, జులపాలు
maneuver(మేన్యువర్) v నైపుణ్యంతోనియంత్రించు
manful(మ్యాన్ఫుల్) a ధైర్యంగల, నిర్ణయాత్మక, నిశ్శయ
manganese(మేంగనీస్) n ఒకలోహమూలకం
mange(మాంగె) n ఒకరకంచర్మవ్యాధి
manger(మాంగర్) n జంతువులమేతతొట్టి
mangle(మాంగిల్) v నలిపివేయు, చెడగొట్టు
mango(మ్యాంగో) n మామిడి
mangrove(మ్యాంగ్రోవ్) n సముద్రతీరవృక్షాలు
mangy(మంగీ) a మురికిగా, అసహ్యంగావున్న
manhandle(మ్యాన్హేండిల్) v దౌర్జన్యంచేయు
manhole(మ్యాన్హోల్) n మనిషిదూరగలరంధ్రం
manhood(మ్యాన్హుడ్) n మగలక్షణాలు, మానవస్థితి
man-hour(మ్యాన్అవర్) n మనిషిగంట (పనిగంట)
manhunt(మ్యాన్హంట్) n ఒకవ్యక్తికైతీవ్రంగావెదకటం
mania(మ్యానియా) n వెర్రి
maniac(మ్యానియక్) a వెర్రిగల
manic(మ్యానిక్) a ఉన్మాదసం
manic-depressive(డిప్రెసివ్) n ఉన్మాదం, కుంగుదలలుగల
manicure(మ్యానిక్యూర్) v వేలిగోళ్లనుసరిచేసిరంగువేయు
manifest(మ్యానిఫెస్ట్) v స్పష్టంగాచూపు, వ్యక్తపరచు
manifesto(మ్యానిఫెస్టో) n విధానప్రకటన
manifold(మ్యానిఫోల్డ్) n వివిధభాగాలతోచేయబడినది
manikin(మ్యానికిన్) n మరగుజ్జు, మనిషిబొమ్మ
manipulate(మ్యానిప్యులేట్) v నియంత్రించు
manipulative(మ్యానిప్యులేటివ్) a నియంత్రించు, ప్రభావంచూపెడు
mankind(మ్యాన్కైండ్) n మానవళి
manly(మ్యాన్లీ) a పురుషలక్షణాలుగల
man-made(మ్యాన్మేడ్) a మనిషిచేసిన
manna(మన్నా) n లభించినఆశించనిసహాయం
manned(మ్యాన్డ్) a మనుషులుగల
manner(మ్యానర్) n విధానం
mannered(మ్యానర్డ్) a విధానంకల
mannerism(మేనరిజమ్) n ప్రవర్తనారీతి
mannerly(మేనర్లీ) a మర్యాదగా, సభ్యతగా
mannish(మ్యానిష్) a పురుషసం., పురుషునివంటి
manoeuvre(మ్యానోవర్) v వాహనదిశ, గమనం, స్ధితిమార్చు
man-of-war(మ్యాన్ఆఫ్వార్) n యుద్ధనౌక
manor(మానార్) n ప్రధానభవనం,చుట్టూగలభూమి
manpower(మ్యాన్పవర్) n మానవశక్తి
mansard(మన్సర్డ్) n రెండుఅంచెలఇంటికప్పు
mansion(మేన్షన్) n భవనం
manslaughter(మ్యాన్స్లాటర్) n మానవహత్యాకాండ
mantel(మేన్టిల్) wick.విక్.n.వత్తి
mantis(మ్యాన్టిస్) n మిడతవంటిఆకుపురుగు
mantissa(మ్యాన్టిసా) n లాగరిధమ్లోదశాంశభాగం
mantle(మ్యాంటిల్) n వృత్తి
mantra(మంత్ర) n ప్రార్ధన, జపంచేయుమాట
mantrap(మ్యాన్ట్రాప్) n మనుష్యులనుపట్టువల, ఎర
manual(మాన్యుయల్) a మానవులకుసం
manufacture(మ్యాన్యుఫేక్చర్) v తయారుచేయు
manure(మెన్యూర్) fertilizer. ఫర్టిలైజర్.n. ఎరువు
manuscript(మాన్యుస్క్రిప్ట్) n చేతిరాత
many(మెనీ) a చాలా, సమృద్ధిగా, అసంఖ్యాకంగా
many(మెనీ) n చాలామంది, చాలావస్తువులు
Maoism(మావోయిజమ్) n మావోయిజమ్
map(మ్యాప్) n పటం
maple sugar(మేపిల్షుగర్) n మేపిల్కల్లు
maple-leaf(మేపిల్లీఫ్) n మేపిల్ఆకు, కెనడాదేశచిహ్నం
maquette(మాక్వెటి) n భవన, శిల్పప్రాధమికనమూనా
mar(మార్) v నిందించు, రూపంచెడగొట్టటం
mar(మార్) v రూపంచెడగొట్టటం, నిందించు
marathon(మరధాన్) a ఘనమైన, గొప్ప
maraud(మారాడ్) n ఆహారానికైతిరుగు, దాడిచేయు
marble(మార్బుల్) n చలువరాయి, గాజుగోళం
marble cake(మార్బుల్కేక్) n తెలుపు,నలుపురంగులకేక్
marbling(మార్బులింగ్) n చలువరాయిగాఅలంకరించుట
marcasite(మార్కసైట్) n ఒకఖనిజం, ఇనుపసం., ఖనిజం
march(మార్చ్) v కవాతుచేయు
March(మార్చ్) n మార్చినెల
march past(మార్చ్పాస్ట్) n కవాతు
marching orders(ఆర్డర్స్) n కవాతుఆజ్ఞలు
mare(మేర్) n ఆడగుర్రం
mare’s nest(మేర్స్నెస్ట్) n వాస్తవంకానిగొప్పఆవిష్కరణ
margarine(మార్గరైన్) n నూనె, కొవ్వు,నెయ్యివంటిది
margin(మార్జిన్) n తేడా, ఖాళీస్థలం
margin of error(మా. ఆఫెర్రర్) n ఉపాంతసమయం, స్థలం
marginal(మార్జినల్) a ఉపాంత
marginal cost(మార్జినల్కాస్ట్) n ఉపాంతవెల
marginalia(మార్జినాలియా) n హద్దువెలుపలవిషయాలు
marginalize(మార్జినలైజ్) v ఉపాంతస్థాయికిచేర్చు
marigold(మరిగోల్డ్) n బంతిపూవు
marina(మెరినా) n చిన్నఓడరేవు
marinade(మెరినేడ్) n మాంసం, ఆహారపదార్ధాలరసం
marinate(మెరినేట్) v మాంసం, చేపకుమసాలాపూయు
marine(మెరైన్) a సముద్రసం
mariner(మెరైనర్) n నావికుడు
marionette(మేరియోనెట్) n తీగలతోఆడుకీలుబొమ్మ
marital(మేరిటల్) a వివాహసం
maritime(మెరిటైమ్) a సముద్రం, తీరం, నౌకాయానసం.
marjoram(మర్జోరామ్) n వంటలోవాడుసుగంధమొక్క
mark(మార్క్) n గుర్తు
mark-down(మార్క్డౌన్) v గుర్తువేయు
marked(మార్క్డ్) a గణనీయమైన
marked man(మార్క్‌డ్మ్యాన్) n అనుమానితమనిషి
marker(మార్కర్) n గుర్తువేయునది
market(మార్కెట్) n దుకాణసముదాయం
market garden(గార్డెన్) n వ్యాపారవనం
market price(మార్కెట్ప్రైజ్) n బజారుధర
market research(మార్కెట్రిసెర్చి) n వ్వాపారపరిశోధన
market town(మార్కెట్టౌన్) n సంతపట్టణం
market value(మార్కెట్వేల్యూ) n బజారువిలువ
marketable(మార్కెటబుల్) సేలబుల్.saleable.a.అమ్మదగిన
market-day(మార్కెట్డే) n సంతరోజు
marketeer(మార్కెటీర్) n అమ్మకందారు
market-place(మార్కెట్ప్లేస్) n సంతప్రదేశం
marking(మార్కింగ్) n గుర్తువేయటం
mark-up(మార్క్అప్) v అమ్మకవెలపెంచు, మార్చు
marl(మార్ల్) n అధికసున్నంగలబంకనేల
marlin(మార్లిన్) n ఒకరకంవేటచేప
marlinspike(మార్లిన్స్పయిక్) n మోకులువదులుచేయుపరికరం
marmalade(మర్మలేడ్) n పుల్లనిపండ్లగుజ్జు
maroon(మరూన్) n ఊదా, ఎరుపురంగు
maroon(మరూన్) n పెద్దధ్వనిచేయుపేలుడుమందు
marque(మార్క్యూ) n నమూనా, రకం
marquee(మార్క్యూయి) n భవనపుచూరు
marquetry(మార్క్వెట్రీ) n చెక్క, ఇతరపదార్ధాలకూర్చుపని
marram(మర్రమ్) n ఇసుకతీరాలగడ్డి
marriage(మేరేజి) n పెండ్లి, వివాహం
marriage(మేరేజి) n వివాహం, పెండ్లి
marriage bureau(బ్యూరో) n వివాహసమాచారకేంద్రం
marriage certificate () n వివాహనిర్ధరణపత్రం
marriage guidance(గైడెన్స్) n వివాహమార్గదర్శనం
marriage licence(లైసెన్స్) n వివాహఅనుమతి
marriage lines(మేరేజిలైన్స్) n వివాహసమాచారకేంద్రాలు
marriage of convenience () n సౌకర్యంకోసంపెళ్ళి
marriage settlement () n వివాహపరిష్కారం
marriageable(మేరేజియబుల్) a వివాహమాడతగిన
married(మ్యారీడ్) a పెండ్లిఅయిన
marrow(మ్యారో) n మూలుగ
marrowbone(మ్యారోబోన్) n మూలుగఎముక
marry(మ్యారీ) v వివాహమాడు, పెండ్లాడు
marsh(మార్ష్) n చిత్తడి
marshal(మార్షల్) n కార్యక్రమనిర్వాహకుడు, పోలీసు
marshland(మార్షల్ల్యాండ్) n చిత్తడినేల
marshmallow(మార్ష్మాలో) n పీచుమిఠాయి
mart(మార్ట్) n పెద్దదుకాణం
marten(మార్టెన్) n ఒకమాంసాహరజంతువు
martial(మార్షల్) a యుద్ధం, యోధుడు, సైనిక సం.
martial arts(మార్షల్ఆర్ట్స్) n యుద్ధకళలు
martial law(మార్షల్లా) n సైనికపాలన
martin(మార్టిన్) n ఒకవలసపక్షి
martinet(మార్టినెట్) n అతిక్రమశిక్షణపరుడు
martingale(మార్టింగేల్) n గుర్రపుకళ్లెపువారు, పట్టీ
martyr(మార్టీర్) n అమరవీరుడు
marvel(మార్వెల్) మిరకిల్.miracle.n.అద్భుతం
Marxism(మార్క్సిజమ్) n కారల్మార్క్స్సిద్ధాంతాలు
mascara(మస్కర) n కనురెప్పలఅలంకరణపదార్ధం
mascot(మస్కట్) n అదృష్టవస్తువు, జంతువు, వ్యక్తి
masculine(మేస్క్యులైన్) a పురుషసం
maser(మేసర్) n సూక్ష్మతరంగాలనుపెంచునది
mash(మాష్) v పిండి ముద్ద చేయు, రుబ్బు
mask(మాస్క్) n ముసుగు
masking tape(మాస్కింగ్టేప్) n రంగుపడకుండా చేయుబంకపట్టీ
masochism(మేసోచిస్మ్) n బాధనుపొందిఆనందించుట
masochist(మసోకిష్ట్) n బాధపడిఆనందించువాడు
mason(మేసన్) n తాపీపనివాడు
masonry(మేసన్రీ) n తాపీపని
masque(మాస్క్యూ) n సంగీత, నాటకప్రదర్శన
masquerade(మాస్క్వెరేడ్) n నటన మోసం, కప్పిపుచ్చటం
masquerade(మాస్క్వెరేడ్) v నటించు, మారువేషంలోవుండు
mass(మాస్) n జనసమూహం
mass media(మాస్మీడియా) n జనబాహుళ్యాన్నిచేరుప్రసారం
mass noun(మాస్నౌన్) n బహువచనంలేనినామవాచకం
mass production(ప్రొడక్షన్) n విస్తృతఉత్పత్తి
massage(మసాజ్) n మర్ధన
massage(మసాజ్) v మర్దనచేయు
massage parlour(పార్లర్) n మర్ధనకేంద్రం
massive(మాసివ్) a పెద్ద, గొప్ప
mast(మాస్ట్) n స్ధంబం, ఓడస్ధంబం, జండాకర్ర
mastectomy(మాస్టెక్టమీ) v రొమ్ముతొలగించుశస్త్రచికిత్స
master(మాస్టర్) n యజమాని
Master of Ceremonies () n కార్యక్రమనిర్వాహకుడు
master-class(మాస్టర్క్లాస్) n ఉన్నతశ్రేణి
masterful(మాస్టర్ఫుల్) a ఆధిపత్యంకల
masterful(మాస్టర్ఫుల్) a నైపుణ్యంకల
master-key(మాస్టర్కీ) n ప్రధానమీట, తాళంచెవి
masterly(మాస్టర్లీ) a.v. నైపుణ్యంతో
mastermind(మాస్టర్మైండ్) v ప్రణాళిక, పధకం, రచించు
masterpiece(మాస్టర్పీస్) n కళాఖండం
master-stroke(మాస్టర్స్ట్రోక్) n తెలివైనరాజకీయఎత్తు
master-switch(మాస్టర్స్విచ్) n ప్రధానమీట
mastery(మాస్టరీ) n ప్రావీణ్యం
masthead(మాస్ట్హెడ్) n స్ధంభంచివర
mastic(మాస్టిక్) n ఒకచెట్టుబంక
masticate(మేస్టికేట్) v నమలు, గుజ్జుగానమలు
mastiff(మాస్టిఫ్) n పెద్దఆకారంగలఒకజాతికుక్క
mastitis(మాస్టయిటిస్) n పొదుగు, రొమ్ము, చన్నునొప్పి
mastoid(మాస్టాయిడ్) a రొమ్మువంటి
masturbate(మేస్టర్బేట్) v స్వయంగాలైంగికక్రియజరుపు
mat(మ్యాట్) n చాప
matador(మెటాడార్) n ఎద్దుతోపోరాడువాడు
match(మ్యాచ్) n పందెం
match point(మ్యాచ్పాయింట్) n గెలవగలపాయింటు, అంకం
matchboard(మ్యాచ్బోర్డ్) v జతచేయు
matchbox(మ్యాచ్‌బాక్స్) n అగ్గిపెట్టె
matchless(మ్యాచ్లెస్) a సాటిలేని
matchmaker(మేచ్మేకర్) n సంబంధాలుకుదుర్చువాడు
matchstick(మేచ్‌స్టిక్) n అగ్గిపుల్ల
mate(మేట్) n సహవాసి
mater(మేటర్) n తల్లి
material(మెటీరియల్) n పదార్ధం, వస్తువులు
materialism(మెటీరియలిజమ్) n భౌతికవాదం
materialize(మెటీరియలైజ్) v వాస్తవీకరించు
materially(మెటీరియల్లీ) a భౌతిక, పదార్ధసం
maternal(మెటర్నల్) a మాతృసం
maternity(మెటర్నిటి) n ప్రసూతి
math(మ్యాత్) n గణితం, లెక్కలు
mathematical(మేధమేటికల్) a గణితసం
mathematical tables () n గణితపట్టికలు
mathematics(మేధమేటిక్స్) n గణితశాస్త్రం
maths(మ్యాధ్స్) n గణితం
matinee(మేటినీ) n పగలుప్రదర్శన
matriarch(మేట్రియార్క్) n కుటుంబయజమానురాలు
matriarchy(మేట్రియార్కి) n మాతృస్వామ్యం
matrices(మేట్రిసెస్) n మాతృకలు
matricide(మేట్రిసైడ్) n మాతృహత్య
matriculate(మెట్రిక్యులేట్) v విశ్వవిద్యాలయంలోచేరు
matrimony(మేట్రిమొని) n వివాహవేడుకం, పెండ్లి
matrix(మేట్రిక్స్) v అంతర్జాలమహావ్యవస్థ
matrix(మేట్రిక్స్) n అభివృద్ధికరవాతావరణం
matron(మేట్రన్) n స్త్రీ, వివాహిత
matron of honour(ఆఫానర్) n పెళ్లికూతురు
matronly(మేట్రన్లీ) a సంరక్షణవంటి, హుందాతనంగా
matt(మ్యాట్) n గడ్డిచాప, చిన్నతివాసి
matter(మ్యాటర్) n విషయం, పదార్ధం
matter of course(ఆఫ్కోర్స్) n సాధారణకార్యకలాపం, దినచర్య
matter of life and death () n జీవన్మరణసమస్య
matter-of-fact(ఆఫ్ఫ్యాక్ట్) n వాస్తవవిషయం
matting(మ్యాటింగ్) n గలీబులకువాడుముతకగుడ్డ
mattress(మ్యాట్రెస్) n పరుపు
maturate(మెచ్యురేట్) v పక్వమగు, పండు, అభివృద్ధిచెందు
maturation(మెచ్యురేషన్) n పక్వమగుప్రక్రియ, చీముపట్టటం
mature(మెచ్యూర్) v పరిణతిచెందు
matutinal(మెట్యూటినల్) a ఉదయంసం., ఉదయానజరుగు
maty(మేటీ) n గృహపనిమనిషి
maudlin(మాడ్లిన్) a కన్నీరుతెప్పించు
maul(మాల్) v గాయపరచు, నలిపివేయు
mauling(మాలీంగ్) n ఘాటువిమర్శ
maunder(మాండర్) v నిర్లక్ష్యంగా, కలలుగంటూతిరుగు
mausoleum(మసోలియమ్) n సమాధి
mauve(మావ్) a నీలి - ఊదారంగుగల
maverick(మేవరిక్) n స్వంతఆలోచనాపరుడు
maw(మా) n జంతువుపొట్ట (గొంతు)
mawkish(మాకిష్) a భావోద్వేగంకల, నలతగాయున్న
maxi(మేక్సీ) n చాలాపొడవయినఅంగీ
maxilla(మేక్సిలా) n పైదవడఎముక, జంతువునోరు
maxim(మ్యాక్సిమ్) n సూక్తి
maxima(మ్యాక్సిమా) n అత్యధికసామర్ధ్యం
maximal(మ్యాక్సిమల్) a అత్యధిక, అత్యున్నత
maximize(మ్యాక్సిమైజ్) v అత్యధికంచేయు
mayflower(మేఫ్లవర్) n మేనెలలోపూయుమొక్క
mayfly(మేఫ్లయ్) n చిన్నరెక్కలు
mayhem(మేహెమ్) n హింస, నాశనం, అస్తవ్యస్తం
mayor(మేయర్) n నగరపాలకుడు
maze(మేజ్) n క్లిష్టమైనదారులుగలది
me () n నన్ను
mea culpa(మేకల్పా) n నాదోషం, నాతప్పు
mead(మీడ్) n తేనెకలిపిచేసినమద్యం
meadow(మెడో) n పచ్చికబయలు
meagre(మీగర్) n చాలాస్వల్పం
meal(మీల్) n భోజనం
meals on wheels(ఆన్వీల్స్) n భోజనవాహనం
meal-ticket(మీల్టికెట్) n భోజనచీటి
mealtime(మీల్టైమ్) n భోజనసమయం
mealy(మీలీ) n పిండివంట
mean(మీన్) n సగటు
mean(మీన్) v చెప్పదలచు
mean sea level(మీన్సీలెవెల్) v సగటుసముద్రమట్టం
meaningful(మీనింగ్ఫుల్) a అర్ధవంతమైన
meaningless(మీనింగ్లెస్,) senseless.సెన్స్లెస్.a.అర్ధంలేని
means(మీన్స్) n మార్గం
meant(మెంట్) a ఉద్దేశింపబడిన
meantime(మీన్టైమ్) n మధ్యసమయం
meanwhile(మీన్‌వైల్) a.v. అంతలో
measles(మీజిల్స్) n తడపర
measly(మీజ్లీ) a తడపరసోకిన
measured(మెషర్డ్) a కొలవబడిన
measureless(మెషర్లెస్) a కొలతలేని
measurement(మెషర్మెంట్) n కొలత
meat(మీట్) n మాంసం
meat loaf(మీట్లోఫ్) n మాంసపుముక్క
meatball(మీట్బాల్) n కైమాఉండలు
meaty(మీటీ) a మాంసంవంటి
mechanic(మెకానిక్) n యంత్రాలపనివాడు
mechanical(మెకానికల్) a యంత్రసం
mechanical engineer () n యంత్రాలఇంజనీరు
mechanics(మెకానిక్స్) n యంత్రాలఅధ్యయనం
mechanism(మెకానిజమ్) v మొత్తంయాంత్రికవ్యవస్థ
mechanize(మెకనైజ్) v యాంత్రీకరించు
medal(మెడల్) n పతకం
medalist(మెడలిస్ట్) n పతకగ్రహీత
medallion(మెడాలియన్) n పెద్దపతకం, సేవా, సేనాపతకం
meddle(మెడిల్) v ఇతరులపనుల్లోజోక్యంచేసుకొను
meddlesome(మెడిల్సమ్) a తలదూర్చెడు, జోక్యంచేసుకొను
media(మీడియా) n ప్రసారసాధనాలు
mediaeval(మిడైవల్) a మధ్యయుగసం
medial(మీడియల్) a మధ్యలోని, మధ్యస్థపరిమాణపు
median(మీడియన్) n సగటు, మధ్యగల
mediate(మీడియేట్) v మధ్యవర్తిత్వంచేయు
medic(మెడిక్) n వైద్యుడు, వైద్యవిద్యార్ధి
medical(మెడికల్) a వైద్యసం
medical certificate(సర్టిఫికెట్) n వైద్యధృవీకరణపత్రం
medical examination () n వైద్యపరీక్ష
medical officer(ఆఫీసర్) n వైద్యాధికారి
medical practitioner () n వైద్యుడు
medicament(మెడికామెంట్) n ఔషధం, మందు, వైద్యం
Medicare(మెడికేర్) n వైద్యసం., బీమా
medicate(మెడికేట్) v ఔషదంఇచ్చు
medication(మెడికేషన్) n మందు
medicinal(మెడిసినల్) a ఔషదసం
medicine(మెడిసిన్) n ఔషదం
medicine(మెడిసిన్) n మందు
medieval(మిడైవల్) a మధ్యయుగసం
mediocre(మిడియోక్రి) a మధ్యస్థనాణ్యతగల, సాధారణ
mediocrity(మిడియోక్రిసిటి) n ఒకమాదిరివి, తక్కువస్థాయి
meditate(మెడిటేట్) v ధ్యానంచేయు
meditation () n ధ్యానం
meditative(మెడిటేటివ్) a ధ్యానంచేయుచున్న
Mediterranean(మెడిటరేన్యన్) a మధ్యధరాసం
medium(మీడియమ్) n మాద్యమం
medium wave(మీడియంవేవ్) n మధ్యమతరంగం
medium-range(మీడ్యంరేంజ్) n మధ్యమశ్రేణి
medley(మెడ్లే) a కలుపబడిన, మిశ్రమంచేయబడ్డ
medulla(మెడుల్లా) n మూలుగ, ఎముక, మొక్కగుజ్జు
meek(మీక్) a పిరికియైన, అతిసహనంకల
meet(మీట్) v కలియు
meet(మీట్) v కలుసుకొను
meeting(మీటింగ్) n సమావేశం
mega(మెగా) a మహా, ఘన
megabyte(మెగాబైట్) n మిలియనుప్రాధమికప్రమాణాలు
megahertz(మెగాహెర్ట్జ్) n సెకనుకుమిలియన్ప్రకంపనాలు
megalith(మెగ్లిత్) n పెద్దశిల
megalomania(మెగలోమాన్యా) n మానసికవ్యాధి, అతి ఆడంబరం
megaphone(మెగాఫోన్) n ధ్వనినిపెంచుయంత్రం
megastar(మెగాస్టార్) n అగ్రశ్రేణినటుడు
megaton(మెగాటన్) n మిలియనుటన్నులు
megawatt(మెగావాట్) n మిలియనువాట్లవిద్యుత్తు
meiosis, mitosis(మయోసిస్, మిటోసిస) n కణవిభజనప్రక్రియ
melamine(మెలమైన్) n జిగురుతోతయారైనప్లాస్టిక్
melancholia(మెలంఖోలియా) n మానసికఅనారోగ్యం
melancholy(మెలంఖోలి) n మానసికకుంగుదల, విషాదం
melanin(మెలనిన్) n మానవ, జంతుచర్మపురంగు
melanoma(మెలనోమా) n చర్మకణితి
meld(మెల్డ్) v పేకముక్కలనుతెలుపు
melee(మీలీ) n పోరాటం, గందరగోళం, వేడిచర్య
mellifluous(మెల్లిఫ్లుయస్) v మృదువుగాప్రవహించు
mellow(మెల్లో) a తీయని, పండిన, వయసుపండిన
melodic(మెలోడిక్) a చెవులకుశ్రావ్యమైన
melodious(మెలోడియస్) a శ్రావ్యమైన
melodrama(మెలోడ్రామా) n భావోద్వేగాలనాటకం
melodramatic(మెలోడ్రమటిక్) a అతినాటకీయ
melody(మెలోడి) n శ్రావ్యత
melon(మిలన్) n పుచ్చజాతిపండు
melt(మెల్ట్) v కరుగు
meltdown(మెల్ట్డౌన్) v కరిగిపోవు
melting point(పాయింట్) n కరుగుచోటు
melting-pot(మెల్టింగ్పాట్) n కరిగించుపాత్ర
member(మెంబర్) n సభ్యుడు
membership(మెంబర్షిప్) n సభ్యత్వం
membrane(మెంబ్రేన్) n పలుచనిపొర
memento(మిమెంటో) n జ్ఞాపిక
memo(మెమో) n విజ్ఞాపనపత్రం, గుర్తుచేయునది
memoir(మెమాయిర్) n జీవితగాధ, స్వీయచరిత్ర
memorabilia(మెమొరబ్లియా) n స్మారకసంచికలు, వస్తువులు
memorable(మెమొరబుల్) a గుర్తుంచుకొనదగిన
memorandum(మెమొరాండమ్) n విజ్ఞాపనపత్రం
memorial(మెమోరియల్) a స్మారక
memorize(మెమొరైజ్) v గుర్తుచేసుకొను
memory(మెమరి) n జ్ఞాపకశక్తి
memory () n ధారణ
memory lane(మెమరిలేన్) n జ్ఞాపకాలుదాచుకొనుచోటు
men(మెన్) n పురుషులు, మగవారు
men(మెన్) n మగవారు, పురుషులు
menace(మెనేస్) n చీడ
mend(మెండ్) v మలచు, సరిచేయు
mendacious(మెండేషియస్) a మోసపుచ్చెడు, నిజాయితీలేని
mendicant(మెండికెంట్) n బిచ్చగాడు, పేదవాడు
mending(మెండింగ్) v బాగు, మెరుగుచేయు, సరిచేయు
menfolk(మెన్ఫోక్) n మగవారు
menhir(మెన్హిర్) n జ్ఞాపకంగాఉంచినశిలాస్తంభం
menial(మీనియల్) a గృహసేవలకుసం
meninges(మెనింజెస్) n మెదడు,వెన్నెముకనుకప్పుపొర
meningitis(మెనింజైటిస్) n మెదడువాపువ్యాధి
meniscus(మెనిస్కస్) n నెలవంకఆకారపుశరీరం
menopause(మెనోపాజ్) n ముట్లుఆగిపోవుట
menses(మెన్సెస్) n బహిష్టు
menstrual(మెన్స్టరల్) a బహిష్టుసం
menstrual cycle(సైకిల్) n రుతుక్రమం
menstruate(మెన్స్ట్రుయేట్) v నెలసరి, బహిష్టు అగు
menstruation(మెన్స్ట్రుయేషన్) n బహిష్టు, రుతుక్రమం
mensuration(మెన్సురేషన్) n పొడవు,వెడల్పు, ఎత్తులకొలత
menswear(మెన్స్వేర్) n పురుషులదుస్తులు
mental(మెటల్) a మానసిక
mental age(మెంటల్ఏజ్) n మానసికవయసు
mental block(మెంటల్బ్లాక్) n మానసికఅవరోధం
mental deficiency () n మానసికలోపం
mentality(మెంటాలిటి) n మనస్తత్వం
menthol(మెంధాల్) n పిప్పరమెంటు, కర్పూరం
mentholated(మెంధోలేటెడ్) a కర్పూరంకలిపిన
mentor(మెంటార్) n తీర్చిదిద్దినవాడు
menu(మెనూ) n వంటకాలజాబితా
mercantile(మర్కంటైల్) a వాణిజ్య
mercantile marine(మెరైన్) a వాణిజ్యనౌకాసం
mercenary(మెర్సినరీ) a ఆర్దికలాభాపేక్షతో, జీతంతోసేవకు
mercer(మెర్సర్) n వస్త్రవ్యాపారి
merchandise(మర్చండైజ్) v వ్యాపారంచేయు
merchant(మర్చంట్) n వ్యాపారి, వర్తకుడు
merchant bank(బ్యాంక్) n వాణిజ్యబ్యాంకు
merchant navy(మర్చంట్నేవి) n వాణిజ్యనౌకాదళం
merchant ship(మర్చంట్షిప్) a వాణిజ్యనౌక
merchantable(మర్చంటబుల్) a వ్యాపారంచేయదగిన అమ్మగల
merchantman(మ్యాన్) n వ్యాపారనౌక
merciful(మెర్సిఫుల్) a.v. దయతోనిండిన
mercifully(మెర్సిఫుల్లీ) a దయాపూర్వకంగా
merciless(మెర్సిలెస్) a జాలిలేని
mercurial(మెర్కూరియల్) a పాదరససం
mercury(మెర్కూరి) n పాదరసం
mercy(మెర్సీ) n జాలి, దయ, కరుణ
merge(మెర్జ్) v కలసిపోవు, విలీనమగు
merger(మెర్జర్) n కలయికం, విలీనం
meridian(మెరిడియన్) n మద్యాహ్నం, పతాకస్థాయి
meringue(మెరింగ్యూ) n గుడ్డుసొన,పంచదారవంటకం
merino(మెరినో) n నాణ్యమైనఉన్నిగలగొర్రెజాతి
merit(మెరిట్) n ప్రతిభ
meritocracy(మెరిటోక్రసి) n మేధావులపాలన
meritorious(మెరిటోరియస్) a ప్రతిభగల
mermaid(మెర్మెయిడ్) n సముద్రఊహాజీవి, మత్స్యకన్య
merry-go-round(మెర్రీగోరౌండ్) n రంగులరాట్నం
merrymaking(మెర్రీమేకింగ్) n ఆనందం, సంతోషం
mescal(మెస్కల్) n ముళ్ళమొక్క
mesh(మెష్) n దారాలు, తీగవల
mesmerize(మెస్మరైజ్) v మంత్రముగ్ధంచేయు
mesomorph(మెసోమార్ఫ్) n గట్టికండరాలశరీరంకలవ్యక్తి
mess(మెస్) n భోజనశాల
mess kit(మెస్కిట్) n వంటసామాగ్రిమూట
message(మెసేజ్) n సందేశం
messenger(మెసెంజర్) n రాయబారి
messy(మెస్సీ) a క్రమపద్ధతిలోలేని, మురికియైన
met(మెట్) v కలుసుకొనిరి
metacarpus(మెటాకార్పస్) n చేతిఎముకలు
metal(మెటల్) n లోహం
metal detector(మెటల్డిటెక్టర్) n లోహమును కనిపెట్టుయంత్రం
metallic(మెటాలిక్) a లోహంవంటి
metalliferous(మెటాలిఫెరస్) a లోహాన్నికలిగియున్న, ఇచ్చు
metallize(మెటలైజ్) a లోహంవంటి, లోహంపూసిన
metalloid(మెటలాయిడ్) n లోహ, లోహలక్షణాలమూలకం
metallurgy(మెటలర్జి) n లోహశాస్త్రం
metalwork(మెటల్వర్క్) n లోహపుపని
metamorphic(మెటామార్ఫిక్) a ఆకృతిమార్పుకుసం
metamorphose(మె.. మార్ఫోస్) v స్వభావాన్ని, ఆకారాన్నిమార్చు
metamorphosis(మార్ఫోసిస్) n స్వభావ, ఆకారమార్పు
metaphor(మెటాఫర్) n రూపకం (అలంకారం)
metaphysical() a భౌతికప్రపంచానికిచెందని
metastasis(మెటాస్టాసిస్) n వ్యాధిక్రిములబదిలీ, మార్పు
metatarsus(మెటాటార్సస్) n పాదంలోఎముక
mete(మిటె) n హద్దు, సరిహద్దు
meteorology(మిటియొరాలజి) n వాతావరణ, స్థితులఅధ్యయనం
methadone(మెధడోన్) n నల్లమందుకుప్రత్యామ్నాయం
methanal(మెధనాల్) n పారిశ్రామికశుద్ధివిషవాయువు
method(మెధడ్) n పద్ధతి
method(మెధడ్) n విధానం
method () n తీరు
methodical(మెథాడికల్) a పద్ధతిగల
methodology(మెథడాలజి) n శాస్త్రసూత్రాలు, విధానాలు
meticulous(మెటిక్యులస్) a సునిశిత, సూక్ష్మపరిశీలనగల
metre(మీటర్) n ప్రాధమికపొడవుకొలత
metric(మెట్రిక్) a దశాంశ
metric system(మెట్రిక్సిస్టమ్) n దశాంశమానం
metrical(మెట్రికల్) a మెట్రిక్మానసం
metricate(మెట్రికేట్) v మెట్రిక్విధానాన్నిఅన్వయించు
metro(మెట్రో) n మహానగరం
metropolis(మెట్రోపోలిస్) n ముఖ్యనగరం, మహానగరం
metropolitan(మెట్రోపోలిటన్) n మహానగరనివాసి
mettle(మెటిల్) n ధైర్యం, ఉత్సాహం
mew(మ్యూ) n పిల్లిఅరుపు
mewl(మ్యూల్) v పసిపాపవలెఏడ్చు
mezzanine(మెజనైన్) n నేలకుపైనగలపాక్షికఅంతస్తు
miasma(మియాజ్మా) n అనారోగ్య, వాయువు, క్రిమి
mica(మైకా) n అభ్రకం
mice(మైస్) a చిట్టిఎలుకలు
micro(మైక్రో) a సూక్ష్మ
microbe(మైక్రోబ్) n సూక్ష్మజీవి, వ్యాధికారకజీవులు
microbiology(మైక్రోబయాలజి) n సూక్ష్మజీవిశాస్త్రం
microcircuit(మైక్రోసర్క్యూట్) n సూక్ష్మవలయం
microclimate(మైక్రోక్లయిమేట్) n సూక్ష్మశీతోష్ణస్థితి
microcosm(మైక్రోకాజ్మ్) n సూక్ష్మప్రపంచం, వాస్తవం
micrometer(మైక్రోమీటర్) n సూక్ష్మకొలతలసాధనం
micron(మైక్రాన్) n మీటరులోపదిలక్షలవంతు
micro-organism(ఆర్గనిజమ్) n సూక్ష్మజీవరూపం, సూక్ష్మజీవులు
microphone(మైక్రోఫోన్) n ధ్వనినిపెంచుయంత్రభాగం
microphotograph(ఫొటోగ్రాఫ్) n సూక్ష్మఛాయాచిత్రం
microscope(మైక్రోస్కోప్) n సూక్ష్మదర్శిని
microscopic(మైక్రోస్కోపిక్) a సూక్ష్మదర్శినిసం
microscopy(మైక్రోస్కోపి) n సూక్ష్మదర్శినిద్వారాపరిశోధన
microsecond(మైక్రోసెకండ్) n సెకనులోపదిలక్షలభాగం
microsurgery(మైక్రోసర్జరి) n సూక్ష్మశస్త్రచికిత్స
microwave(మైక్రోవేవ్) n సూక్ష్మతరంగం
micturition(మిక్టురిషన్) n మూత్రవిసర్జన
mid(మిడ్) a మధ్య
midday(మిడ్డే) n మధ్యాహ్నం
midden(మిడెన్) n చెత్తకుప్ప, వ్యర్దపదార్ధాలపోగు
middle(మిడిల్) a మధ్యలోగల
middle age(మిడిల్ఏజ్) n మధ్యవయస్సు
Middle Ages(మిడిల్ఏజెస్) n మధ్యయుగాలు
middle class(మిడిల్క్లాస్) n మధ్యతరగతి
middle distance(డిస్టెన్స్) n మధ్యమదూరం
middle ear(మిడిల్ఈయర్) n మధ్యచెవి
Middle East(మిడిల్ఈస్ట్) a మధ్యప్రాచ్య
middle game(మిడిల్గేమ్) n మధ్యఆట
middle name(మిడిల్నేమ్) n మధ్యపేరు
middle school(మిడిల్స్కూల్) n మాధ్యమికపాఠశాల
middleman(మిడిల్మ్యాన్) n దళారి, మధ్యవర్తి
middle-of-the-road(రోడ్) a దారిమధ్య
middle-sized(మిడిల్సైజ్డ్) a మధ్యమపరిమాణంకల
middling(మిడిలింగ్) a నాణ్యత, పరిమాణమధ్యరకపు
midfield(మిడ్ఫీల్డ్) n క్రీడాస్థలమధ్యభాగం
midge(మిడ్జ్) n దోమ వంటి చిన్నపురుగు / వ్యక్తి
midget(మిడ్జెట్) n చాలాపొట్టిమనిషి మొక్క ప్రాణి
midland(మిడ్ల్యాండ్) a దేశమధ్యభాగాన
mid-life(మిడ్లైఫ్) n మధ్యవయసు
mid-life crisis(లైఫ్క్రైసిస్) n మధ్యవయసుకష్టం
midnight(మిడ్నైట్) n అర్ధరాత్రి
midriff(మిడ్రిఫ్) n ఉదరవితానం, ఛాతి, పొత్తికడుపు
midsummer(మిడ్సమ్మర్) n నడివేసవి
midway(మిడ్వే) n మధ్యదారి
midwife(మిడ్వైఫ్) n మంత్రసాని
midwinter(మిడ్వింటర్) n నడిమిచలికాలం
mien(మైయిన్) n కనిపించుట, అగుపడుట
miff(మిఫ్) n చిన్నవివాదం
might(మైట్) n బలం, శక్తి
mighty(మైటీ) a బలంకల
migraine(మైగ్రెయిన్) n ఒకపక్కతలనొప్పి
migrant(మైగ్రెంట్) n వలసపోవు, వచ్చువ్యక్తి
migrate(మైగ్రేట్) v వలసపోవు
mikado(మికాడో) n జపాన్రారాజు
mike, woofer(మైక్, ఊఫర్) n ధ్వనినిపెంచుసాధనం
milage(మైలేజ్) n నిర్ణీతకాలంలోవెళ్లినదూరం
milch(మిల్చ్) a పాలిచ్చు, పాలకొరకుపెంచబడు
milch cow(మిల్చ్కౌ) n పాలిచ్చుఆవు, పాడిఆవు
mild(మైల్డ్) a ఒకమోస్తరు, ఆహ్లాదకరమైన
mild steel(మైల్డ్స్టీల్) n మెత్తనిఉక్కు
mildew(మిల్డ్యూ) n బూజు
mildly(మైల్డ్లీ) a.v. ఒకమోస్తరుగా, సున్నితంగా
mile(మైల్) n దూరంకొలత, 1609మీ
mileage(మైలేజ్) n నిర్ణీతకాలంలోతిరిగినదూరం
milestone(మైల్స్టోన్) n మైలురాయి
milieu(మిలూ) n పర్యావరణం, నేపధ్యం, మాధ్యమం
militant(మిలిటెంట్) n తీవ్రవాది
militarism(మిలిటరిజమ్) n సైనికపాలనాసమర్ధింపు
militarize(మిలిటరైజ్) v సైనికీకరణచేయు
military(మిలటరి) a సైన్యసం
military honours(ఆనర్స్) n సైనికగౌరవాలు
military police(పోలీస్) n సైనికరక్షకభటులు
militate(మిలిటేట్) v అనుకూల, వ్యతిరేకపనిచేయు
milk(మిల్క్) n పాలు
milk shake(మిల్క్షేక్) n పాలతోకలసినపానీయం
milk tooth(మిల్క్టూత్) n పాలపళ్లు, తొలిదంతాలు
milkmaid(మిల్క్మెయిడ్) n పాలుఅమ్ము, పితుకుస్త్రీ
milkman(మిల్క్మ్యాన్) n పాలుఅమ్మువాడు
milk-powder(మిల్క్పౌడర్) n పాలపొడి
milky(మిల్కీ) a పాలవంటి
Milky Way(మిల్కీవే) n పాలపుంత (ఆకాశం)
mill(మిల్) n మర
millennium(మిలీనియం) n వెయ్యిసంవత్సరాలు
millepede(మిల్లిపీడ్) n కాళ్ళజెర్రి
miller(మిల్లర్) n కర్మాగారనిర్వాహకుడు
millesimal(మిల్లిసిమల్) a వెయ్యవభాగంసం
millet(మిల్లెట్) n చిరుధాన్యం
milliard(మిలియర్డ్) n వెయ్యిమిలియనులు, బిలియను
milligram(మిల్లీగ్రామ్) n గ్రాములోవెయ్యవభాగం
millilitre(మిల్లీలీటర్) n లీటరులోవెయ్యవభాగం
millimetre(మిల్లీమీటర్) n మీటరులోవెయ్యవభాగం
million(మిలియన్) n పదిలక్షలు
millionaire(మిలియనీర్) n కోటీశ్వరుడు, ధనవంతుడు
millipede(మిల్లీపీడ్) n కాళ్ళజెర్రిపురుగు
millisecond(మిల్లీసెకండ్) n సెకనులోవెయ్యవభాగం
mill-race(మిల్రేస్) n విద్యుత్తుఉత్పత్తిచేయుకాలువ
millstone(మిల్స్టోన్) n పెద్దతిరగలిరాయి
millworker(మిల్వర్కర్) n కార్మికుడు
milometer(మైలోమీటర్) n దూరకొలతసాధనం
milt(మిల్ట్) n చేపఇంద్రియం, మర్మాయవాలు
mime(మైమ్) n మూగసంజ్ఞ
mimeograph(మిమియోగ్రాఫ్) n నకళ్ళుతీయు
mimetic(మిమెటిక్) a ధ్వనిఅనుకరించు
mimosa(మిమోసా) n తాకితేముడుచుకొనుమొక్క
mina(మైనా) n గోరువంక, గోరంకి
minaret(మినారెట్) n చిన్నస్థంభం
minatory(మైనాటరీ) a భయపెట్టు, ప్రమాదకరమైన
mince(మిన్స్) v రుబ్బు, మెత్తగాతరుగు
mince pie(మిన్స్పై) n మాంసపుకైమావేపుడు
mincemeat(మిన్స్మీట్) n కైమాకొట్టినమాంసం
mind(మైండ్) n మనసు
mind-blowing(బ్లోయింగ్) v మనసునుఉబ్బించు
minded(మైండెడ్) a భావంగల
minder(మైండర్) n దత్తబిడ్డ, సంరక్షణశాలలోబిడ్డ
mindful(మైండ్ఫుల్) a మనఃపూర్వక
mindless(మైండ్లెస్) a మతిలేని
mind-read(మైండ్రీడ్) v మనసునుగ్రహించు
minefield(మైన్ఫీల్డ్) n గనులప్రాంతం
minelayer(మైన్లేయర్) n గనిపొర
miner(మైనర్) n గనికార్మికుడు, తవ్వువాడు
mineral(మినరల్) n ఖనిజం
mineral water(వాటర్) n ఖనిజజలం
mineralize(మినరలైజ్) v ఖనిజాలనుచేర్చు
mineralogy(మినరాలజి) n ఖనిజశాస్త్రం
minesweeper(మైన్స్వీపర్) n గనులుశుభ్రపరచువాడు
mineworker(మైన్వర్కర్) n గనిశ్రామికుడు, కార్మికుడు
mingle(మింగిల్) v కలిసిపోవు
mingy(మింగీ) a జిగురుగల, అసహ్యమైన
mini(మిని) a చిన్న
miniature(మీనియేచర్) a సూక్ష్మరూప
miniaturize(మీనియేచరైజ్) v సూక్ష్మరూపంలోకిమార్చు
minibus(మినిబస్) n చిన్నప్రయాణవాహనం
minicab(మినిక్యాబ్) n అనధికారబాడుగవాహనం
minicomputer(కంప్యూటర్) n చిన్నకంప్యూటరు
minim(మినిమ్) n అతిచిన్నద్రవకొలత, ఒకచుక్క
minima(మినిమా) n చాలాచిన్నమొత్తం
minimal(మినిమల్) a సాధ్యమైనంతచిన్న, చాలాచిన్న
minimalism(మినిమలిజమ్) n సూక్ష్రీకరణ
minimize(మినిమైజ్) v సూక్ష్మీకరించు
minimum(మినిమమ్) n కనిష్టం
minimum wage(మి. వేజ్) n.కనిష్టవేతనం
minion(మినియన్) n బానిసవంటిసేవకుడు
minipill(మినిపిల్) n చిన్నమాత్ర
miniskirt(మినిస్కర్ట్) n చిన్నగౌను
minister(మినిస్టర్) n మంత్రి
Minister of State(స్టేట్) n సహాయమంత్రి
Minister without Portfolio () n శాఖలేనిమంత్రి
ministration(మినిస్ట్రేషన్) n సేవ, సహాయం, సంరక్షణ, శ్రద్ధ
ministry(మినిస్ట్రీ) n మంత్రివర్గం, మంత్రిమండలి
mink(మింక్) n నీళ్లవద్దజీవించుస్తన్యజీవి
minor(మైనర్) n చిన్నవయస్కుడు
minority(మైనారిటి) n అల్పసంఖ్యాకులు
minster(మిన్స్టర్) n పెద్దముఖ్యమైనక్రైస్తవఆలయం
minstrel(మిన్స్ట్రల్) n సంచారగాయకుడు
mint(మింట్) n టంకశాల
minus(మైనస్) v తీసివేయు, తీసేయు
minus sign(మైనస్సైన్) n తీసివేతగుర్తు
minuscule(మైనస్కూల్) a చిన్న, చాలాచిన్న
minute(మినిట్) n నిమిషం, నిముషం
minute(మైన్యూట్) a చాలాచిన్న, అతితక్కువ
minute steak(మినిట్స్టీక్) n త్వరగాచేయగలమాంసవంటకం
minutie(మైనూషి) n ప్రముఖంకానివివరణ
minx(మింక్స్) a స్వల్పమైన (మైన్యూట్)
miracle play(మిరకిల్ప్లే) n అద్భుతప్రదర్శన
mirage(మైరేజ్) n ఎండమావి
mire(మైర్) n బురదనేల
mirror(మిర్రర్) n అద్దం, దర్పణం
mirror image(మిర్రర్ఇమేజ్) n అద్దంలోప్రతిబింబం
mirth(మిర్త్) n ఆనందం, ఉల్లాసం
misadventure(మిస్ఎడ్వంచర్) n దుస్సాహసం
misalliance(మిస్ఎలయన్స్) n పొంతన, పొత్తుకలవనిజత
misanthrope(మిస్యాంథ్రోప్) n మానవ, సమాజద్వేషి
misanthropy(మిస్యాంథ్రోపి) n మానవద్వేషం
misapply(మిస్అప్లయ్) v తప్పుగాఅన్వయించు
misapprehend, misconceive, misunderstand(మిసెప్రహెండ్, మిస్‌కన్సీవ్, మిస్‌అండర్‌స్టాండ్) v అపార్ధంచేసుకొను
misappropriate(మిసెప్రోప్రియేట్) v తగనివిధంగావాడు
misbegotten(మిస్బిగాటన్) v చట్టసమ్మతంగాజన్మించని
misbehave(మిస్బిహేవ్) a చెడుగాప్రవర్తించు
miscalculate(మిస్క్యాలిక్యులేట్) v తప్పుగాఅంచనావేయు
miscarriage(మిస్క్యారేజి) n హఠాత్గర్భస్రావం
miscarriage of justice () n న్యాయవైఫల్యం, న్యాయవక్రీకరణ
miscarry(మిస్క్యారి) v గర్భస్రావమగు
miscast(మిస్క్యాస్ట్) v తగనిపాత్రఇచ్చు (నటన)
miscellaneous(మిసెలేనియస్) a తదితర, చిల్లర
miscellany(మిసిలెని) n వైవిధ్యభరితసేకరణ, సంకలనం
mischance(మిస్ఛాన్స్) n ప్రమాదం, దురదృష్టం
mischief(మిస్ఛిఫ్) n మోసం, దగా
mischievous(మిశ్ఛివస్) a మోసపూరిత
miscible(మిసిబుల్) a మిశ్రమంచేయగల, కలుపగల
misconduct(మిస్కండక్ట్) n చెడు, వృత్తివిరుద్ధప్రవర్తన
misconstrue(మిస్కన్స్ట్రూ) v తప్పుఅన్వయించు, అర్ధమిచ్చు
miscopy(మిస్కాపీ) v సరికానినకలు, తప్పుడునకలు
miscount(మిస్కౌంట్) v తప్పుగాలెక్కించు
miscreant(మిస్క్రియంట్) n దుష్టుడు, ప్రతినాయకుడు
misdeed(మిస్డీడ్) n చెడ్డపని, నేరచర్య
misdemeanour(మిస్డెమినర్) n స్వల్పనేరం, చిల్లరనేరం, దుశ్చర్య
misdiagnose(మిస్డయగ్నోస్) v వ్యాధినితప్పుగానిర్ధారించు
misdial(మిస్డయల్) v సరిగాఫోనుచేయకపోవు
misdirect(మిస్డైరక్ట్) v తప్పుసూచనఇచ్చు
misdoing(మిస్డూయింగ్) n పాపం, నేరం, దాడి, దుశ్చర్య
miser(మైజర్) n పిసినారి
miserable(మిజరబుల్) a దారుణమైన
misery(మైజరి) n పేదరికం
misery(మైజరి) n బాధ
misery(మైజరి) n విచారం
misfield(మిస్ఫీల్డ్) v గురితప్పు
misfire(మిస్ఫైర్) n విధినిర్వహణావైఫల్యం
misfit(మిస్ఫిట్) n తగనివ్యక్తి, పొసగకపోవటం
misfortune(మిస్ఫార్చూన్) n దురదృష్టం
misgiving(మిస్గివింగ్) n దిగుట, అనుమానం, తడబాటు
misgovern(మిస్గవర్న్) v అసమర్ధంగా, అవినీతిగాపాలించు
misguided(మిస్గైడెడ్) a మంచిమార్గదర్శకత్వంలేని
mishandle(మిస్హేండిల్) v క్రూరంగాప్రవర్తించు
mishap(మిస్హేప్) n దుర్ఘటన
mishear(మిస్హీయర్) n బాగావినకపోవటం
mishit(మిస్హిట్) v తప్పుగాకొట్టు (క్రీడ)
misinform(మిస్ఇన్ఫామ్) v తప్పుసమాచారంఇచ్చు
misinterpret(మిసింటర్ప్రెట్) v తప్పుగావ్యాఖ్యానించు
misjudge(మిస్జడ్జ్) v తప్పుగాతీర్పుచెప్పు
mislay(మిస్లే) v తగుస్థానంలోఉంచకపోవు
mislead(మిస్లీడ్) v తప్పుదారిచూపు
mismanage(మిస్మేనేజ్) v అస్తవ్యస్తంగానిర్వహించు
mismatch(మిస్మ్యాచ్) n పొంతనకుదరనివి
mismatch(మిస్మ్యాచ్) v సరిగాజతచేయకపోవు
misnomer(మిస్నోమర్) n సముచితంకానిపేరు, తప్పుపేరు
misogyny(మిసోగినీ) v స్త్రీలపట్లఅసహ్యభావన
misplace(మిస్ప్లేస్) v వేరొకచోటవుంచు
misprint(మిస్ప్రింట్) v తప్పుగాముద్రించు
misprision(మిస్ప్రిజన్) v పొరపాటునఖైదుచేయు
mispronounce(మిస్ప్రొనౌన్స్) v తప్పుగాఉచ్చరించు
misquote(మిస్కోట్) v తప్పుగాఉటంకించు
misread(మిస్రీడ్) v తప్పుగాచదువు
misrepresent(మిస్రిప్రజెంట్) n తప్పుగాప్రాతినిధ్యం వహించు
misrule(మిస్రూల్) n చెడ్డపాలన
misrule(మిస్రూల్) v చెడ్డగాపరిపాలనచేయు
miss(మిస్) v తప్పిపోవు
missal(మిస్సల్) n కాధొలిక్కుప్రార్ధనపుస్తకం
misshapen(మిస్హేపెన్) a వైకల్యంగల, సరైనఆకారంలేని
missile(మిసైల్) n విసురునది, తుపాకిగుండు
missing(మిస్సింగ్) a తప్పిపోయిన
missing link(మిస్సింగ్లింక్) n తప్పిపోయినకొక్కెం
mission(మిషన్) n రాయబారం
missionary(మిషనరీ) a మతప్రాతినిధ్య, మతమార్పిడిసం
missive(మిసివ్) n రాతపూర్వకసందేశం, ఉత్తరం
misspell(మిస్స్పెల్) v తప్పుగారాయు
misspend(మిస్స్పెండ్) v తప్పుగాఖర్చుచేయు
misstate(మిస్స్టేట్) v తప్పుగాఉదహరించు
missus(మిసస్) n గృహిణి, ఇల్లాలు, శ్రీమతి
mist(మిస్ట్) n పొగమంచు
mistake(మిస్టేక్) n పొరపాటు
mistaken(మిస్టేకెన్) a పొరపాటుపడిన
mister(మిస్టర్) n పురుషగౌరవవాచకం
mistime(మిస్‌టైమ్) v అకాలంలోచేసినది
mistime, off-season(మిస్‌టైమ్, ఆఫ్సీజన్) n అకాలం
mistook(మిస్టుక్) v పొరపాటుపడు, అన్వయించు
mistreat(మిస్ట్రీట్) v సరిగాచూడకపోవు
mistress(మిస్ట్రెస్) n గృహిణి, ఉపాధ్యాయురాలు, స్త్రీ
mistrial(మిస్ట్ర్రియల్) n ముగింపుకానివిచారణ
mistrust(మిస్ట్రస్ట్) n అవిశ్వాసం
misty(మిస్టీ) a బూదరగా, మంచుగా, అస్పష్టంగా
misunderstanding(మిస్‌అండర్‌స్టాండింగ్) n అపార్ధం
misusage(మిస్యూసేజ్) n దుర్వినియోగం
misuse(మిస్యూజ్) v దుర్వినియోగంచేయు
mite(మైట్) n చిన్నమొత్తం, వస్తువు, పురుగు
mitigate(మిటిగేట్) v బలహీనపరచు, తీవ్రతతగ్గించు
mitt(మిట్) n మోచేతికొరకువుండుతొడుగు
mix, stir, stirrup(మిక్స్, స్టిర్, స్టిరప్) v కలుపు
mixed(మిక్స్డ్) a మిశ్రమంచేయబడ్డ, కలుపబడ్డ
mixed blessing(బ్లెస్సింగ్) n శుభాశుభసంఘటన
mixed economy(ఎకానమి) n ప్రభుత్వజోక్యంగల
mixed farming(ఫామింగ్) n మిశ్రమవ్యవసాయం
mixed feelings(ఫీలింగ్స్) n విరుధ్ధభావనలు, అనిశ్చితి
mixed grill(మిక్స్డ్గ్రిల్) n పలుపదార్ధాలతోచేసినఆహారం
mixed marriage(మ్యారేజి) n కులాంతర, మతాంతర
mixed-up(మిక్స్డ్అప్) a కలగాపులగమైన
mixer(మిక్సర్) n కలుపునది
mixture(మిక్చర్) n మిశ్రమం
mix-up(మిక్స్అప్) v కలగలుపు
mnemonic(నిమోనిక్) a జ్ఞాపకశక్తినిపెంచు
moan(మోన్) v దుఃఖించు
moat(మోట్) n కందకం, రక్షకనీటికాలువ
mob(మాబ్) n జనం, మూక, గుంపు
mobile(మొబైల్) a సంచార
mobile home(మొబైల్హోమ్) n సంచారగృహం
mock(మాక్) n ఎగతాళి, గేలి, అనుకరణ
mocker(మాకర్) n ఎగతాళిచేయువ్యక్తి
mockery(మాకరీ) n కించపర్చుమాట, ధ్వన్యనుకరణ
modal(మోడల్) a ఆకృతిసం
mode(మోడ్) n విధానం
model(మోడల్) n నమూనా
modem(మోడెమ్) n సమాచారబదిలీపరికరం
moderate(మోడరేట్) a పరిమితంగా
moderation(మోడరేషన్) n పరిమితి
moderator(మోడరేటర్) n మధ్యవర్తి, తపాలుబాధ్యుడు
modern(మోడర్న్) a ఆధునిక
modern English(ఇంగ్లీష్) n ఆధునికఆంగ్లం
modernism(మోడరనిజమ్) n నవీన, ఆధునికవాదం
modernize(మోడరనైజ్) v ఆధునీకరించు
modest(మోడెస్ట్) a వినయంగల
modicum(మోడికమ్) n చిన్నతునక, ముక్క, ముద్ద
modification(మోడిఫికేషన్) n సవరణ
modify(మోడిఫై) v సవరించు
modish(మోడిష్) a నాజూకుగా, శైలిగా
modulate(మాడ్యులేట్) v నియంత్రించు, సరిచేయు, మార్చు
module(మాడ్యూల్) n పాఠ్యభాగం
modus operandi(ఆపరెండి) n చేయుపద్ధతి
modus vivendi(వివెండి) n శాంతియుతసహజీవనమార్గం
mog(మాగ్) v దూరంగాజరుగు, కదలు, పోవు
moiety(మొయిటి) n సగం
moist(మాయిస్ట్) a తడిగావున్న
moisten(మాయిస్టెన్) n తడిచేయు
moisture(మాయిస్టర్) n తేమ
moisturize(మాయిస్టరైజ్) v తేమకల్గించు
molar(మోలార్) n నమలుదంతం, వెనుకపన్ను
molasses(మొలాసెస్) n చెరకుపాకపుమడ్డి
mole(మోల్) n పుట్టుమచ్చ
molehill(మోల్హిల్) n ఎలుకకన్నం
molest(మొలెస్ట్) v మానభంగంచేయు
mollify(మోలిఫై) v శాంతింపజేయు
mollusc(మొలస్క్) n వెన్నెముకలేనిజంతువు, గవ్వ
molt(మోల్ట్) v చర్మం, ఈకలువదలివేయు
molten(మోల్టన్) a వేడిచేసికరిగించిన, పోతపోసిన
mom, mum(మామ్) n అమ్మ
moment(మూమెంట్) n క్షణం
moment of truth(ఆఫ్ట్రూత్) n నిర్ణయాత్మకక్షణం, పరీక్షాకాలం
momentary(ముమెంటరీ) a క్షణిక
momentous(ముమెంటస్) a ముఖ్యమైన, విశిష్టమైన
momentum(ముమెంటమ్) n కదలిక
monad(మోనాడ్) n ఏకకణజీవి, అణువు
monarch(మోనార్క్) n రారాజు
monarchism(మోనార్కిజమ్) n రాచరికసిద్ధాంతాలు
monarchy(మొనార్కి) n వంశపారంపర్యపాలన, రాజరికం
monastery(మోనస్టరి) n సన్యాసులమఠం, నివాసం
monastic(మోనస్టిక్) a సన్యాసులు, బిక్షకులకుసం
Monday(మన్డే) n సోమవారం
monetary(మోనిటరీ) a ద్రవ్యసం
money(మనీ) n డబ్బు
money market(మనీమార్కెట్) n ద్రవ్యమార్కెట్టు
money order(మనీఆర్డర్) n డబ్బుచెల్లింపు
money’s worth(మనీస్వర్త్) n డబ్బుకుతగినవిలువ
moneybags(మనీబ్యాగ్స్) n డబ్బుసంచులు
moneyed(మనీడ్) a డబ్బుగల
money-grubber(మనీగ్రబ్బర్) n ధనార్జనేధ్యేయంగా
moneylender(మనీలెండర్) n అప్పులుఇచ్చువాడు
moneymaker(మనీమేకర్) n ధనార్జనపరుడు
money-spinner(మనీస్పిన్నర్) n అధికడబ్బు
monger(మాంగర్) n చెడునుప్రోత్సహించువాడు
mongolism(మంగోలిజమ్) n మానసికపెంపుతక్కువగలస్థితి
mongoose(మాన్గూస్) n ముంగిస అటువంటి జంతువు
mongrel(మాంగ్రెల్) n సంకరజాతి
monies(మనీస్) n డబ్బు, కాగితాలు, నాణెములు
monism(మోనిజమ్) n ఏకదేవతారాధన
monitor(మోనిటర్) n పర్యవేక్షకుడు, పర్యవేక్షకపరికరం
monitory(మోనిటరీ) a ద్రవ్యసం
monk(మాంక్) n సన్యాసి, భిక్షువు
monkey(మంకీ) n కోతి
monkey business(బిజినెస్) n కొంటె, మోసపుపనులు
monkey tricks(మంకీట్రిక్స్) n కోతిచేష్టలు
monkey wrench(మంకీరెంచ్) n వివిధమరలనుతిప్పుపట్టకారు
monkey-nut(మంకీనట్) n వేరుశనగకాయ
monkshood(మాంక్హుడ్) n నాభిమొక్క
mono(మోనో) a ఒక, ఏక, ఒకేదాన్నికలిగియున్న
monochromatic(క్రొమాటిక్) a ఒకేరంగు, తరంగధైర్ఘ్యంగల
monochrome(మోనోక్రోమ్) n రంగులో అనేకరకాలు
monocle(మోనోకిల్) n కంటిఅద్దం
monocular(మోనాక్యులర్) a ఒకేకన్నుగల
monody(మోనోడి) n విషాదగీతం
monogamy(మోనోగమి) n ఏకపత్నీత్వం
monogram(మోనోగ్రామ్) n పొడిఅక్షరాలఅలంకరణకుట్టు
monograph(మోనోగ్రాఫ్) n ఒకేఅంశంగురించినపుస్తకం
monolingual(మోనోలింగ్యువల్) a ఏకభాషాసం
monolith(మోనోలిత్) a ఏకశిలాసం
monolithic(మోనోలిధిక్) a పెద్ద, శాశ్వత, ఏకశిలా
monologue(మోనోలోగ్) n స్వగతం
monomania(మోనోమానియా) n ఒకేవస్తువుపైతీవ్రకోరిక
monophonic(మోనోఫోనిక్) a ఒకేకంఠస్వరంగల
monopolist(మోనోపొలిస్ట్) n ఒకసరుకు, సైవకైగుత్తాధిపత్యం
monopolize(మోనోపొలైజ్) v సరుకు, సేవకైఏకసత్తాకలిగించు
monopoly(మోనోపొలి) n గుత్తాధిపత్యం, పోటీలేనివ్యాపారం
monorail(మోనోరైల్) n ఒంటిపట్టారైలుబండి
monosyllable(మోనోసిలబుల్) n ఒకేవిభాగం, అచ్చుగలపదం
monotheism(మోనోథియిజమ్) n ఏకేశ్వరోపాసన
monotone(మోనోటోన్) n ఒకేరకపుధ్వని, ఒకేశైలి
monotonous(మోనోటోనస్) a ఏకరీతినగల
monovalent(మోనోవేలెంట్) a ఒకేవిలువగల
monsoon(మాన్సూన్) n రుతుపవనం
monster(మాన్స్టర్) n రాక్షసి
monstrous(మాన్స్ట్రస్) a రాక్షససం
montage(మాంటేజ్) n విడిభాగాలతోబొమ్మచేయటం
month(మంత్) n నెల
monthly(మంత్లీ) a.v. నెలవారీ
monumental(మాన్యుమెంటల్) a పెద్ద, విస్తార, స్మారక సం.
moo(మూ) v ఆవుఅరుపు, ఆవువలెఅరచు
mooch(మూచ్) v యాచించు, అప్పడుగు, దొంగిలు
moody(మూడీ) a మానసికంగాకుంగిన
moon(మూన్) n చంద్రుడు, చందమామ
moonbeam(మూన్బీమ్) n చంద్రకిరణం
moon-face(మూన్ఫేస్) n గుండ్రనిపెద్దముఖం
moonlit(మూన్లిట్) a వెన్నెలగల ఉన్న
moonshine(మూన్షైన్) v చట్టవిరుద్ధమద్యతయారుచేయు
moonshot(మూన్షాట్) n చంద్రగ్రహానికిపంపబడినది
moony(మూనీ) a పగటికలలోమునిగిన చంద్రసం
mooring(మూరింగ్) n పడవలకులంగరువేయటం
moot(మూట్) v చర్చకు వాదనకుసిద్దమగు
mop(మాప్) v గుడ్డ పట్టతోశుభ్రంచేయు
mope(మోప్) v దుఃఖించు క్రుంగిపోవు
moped(మోపెడ్) n చిన్నమోటారుసైకిలు
moquette(మోక్వెట్) n తివాసీగుడ్డ
moral(మోరల్) n నీతి
moral victory(మోరల్విక్టరి) n నైతికవిజయం
morale(మొరేల్) n భావోద్వేగస్థితి మనోభావం
moralist(మోరలిస్ట్) n నైతికసూత్రాలనుపాటించువాడు
moralize(మోరలైజ్) v నీతిపదాలతోవివరించు
morass(మొరాస్) n బురదనేల క్లిష్టపరిస్థితి
morbid(మార్బిడ్) a కుంగిన, విచారంగా, అనారోగ్యంగా
mordant(మార్డెంట్) a పదునైన
mordant(మార్డెంట్) a వ్యంగ్యమైన బాధించు
mores(మోర్స్) n సాంప్రదాయఆచారాలు
moribund(మోరిబండ్) a చనిపోవు మరణ శయ్యపై నున్న
morning dress(మార్నింగ్డ్రస్) n ఉదయపుదుస్తులు
morning glory(మార్నింగ్గ్లోరి) n ఉదయంపూలుపూచుమొక్క
morning sickness(సిక్నెస్) n వేవిళ్ళు
morning star(మార్నింగ్స్టార్) n శుక్రగ్రహం తెల్లవారుజాముతార
morose(మొరోజ్) a విషాద మానసికచికాకుపడు
morpheme(మార్ఫిమ్) n అర్ధవంతమైనచిన్నభాషాభాగం
morphia(మార్ఫియా) n మత్తుమందు
morphine(మార్ఫియా) n నల్లమందుసం., మాదకద్రవ్యం
morphology(మార్ఫాలజి) n జీవులఆకారనిర్మాణాలశాస్త్రం
morrow(మారో) n రేపు, రానున్నరోజు, సమయం
mortal(మోర్టల్) a మరణసం, మానవసం, తీవ్రమైన
mortal sin(మోర్టల్సిన్) n మహాపాపం
mortality(మోర్టాలిటి) n మరణశాతం, జీవితకాలస్థితి
mortar(మోర్టార్) n సిమెంటు, రుబ్బుపాత్ర, ఫిరంగి
mortgage(మోర్టగేజ్) v తనఖాపెట్టు, తాకట్టువుంచు
mortgage rate(మోర్టగేజ్రేట్) n తనఖావడ్డీశాతం
mortgagee(మోర్ట్గేజీ) n తనఖాపెట్టుకున్నవాడు
mortice(మార్టిస్) v కూసాన్నిగాడిలోకిదించు
mortify(మోర్టిఫై) v అవమానించు, కించపరచు
mortise(మోర్టయిజ్) v వాంఛలనుఅణచుకొను
mortise lock(మోర్టయిస్లాక్) n చెక్క, పదార్ధంలోగాడి
mosey(మోసే) a దూరంగాపోవు, వదలివెళ్ళు
mosque(మాస్క్) n మశీదు
mosquito(మస్క్విటో) n దోమ
mosquito-net(మస్క్విటోనెట్) n దోమతెర
most(మోస్ట్) a.v. చాలా, అత్యధిక
mostly(మోస్ట్ల్లీ) a.v. చాలావరకు
mot(మాట్) n హాస్యవాఖ్య, తగిన స్ఫూర్తి
mot juste(మాట్జస్టె) n తగినమాట, సముచిత వ్యక్తీకరణ
mote(మోట్) n ధూళికణం, దుమ్మురేణువు
motel(మోటెల్) n రహదారిపక్కగలహోటలు
moth(మోత్) n సీతాకోకచిలుకవంటికీటకం
mothball(మోత్బాల్) n కీటకాలనుపారద్రోలుగోళీలు
moth-eaten(మోత్ఈటన్) n పురుగులుతిన్న, పాతదైన
mother(మదర్) n తల్లి, అమ్మ
mother country(మదర్కంట్రీ) n మాతృదేశం
mother earth(మదర్యర్త్) n మాతృభూమి
mother tongue(మదర్టంగ్) n మాతృభాష
motherland(మదర్ల్యాండ్) n మాతృభూమి
motherly(మదర్లీ) a తల్లివంటి
mothproof(మోత్ప్రూఫ్) a కీటకాలుసోకని
motif(మోటిఫ్) n ముఖ్యఉద్దేశ్యం, ప్రాముఖ్యతాంశం
motion(మోషన్) n చలనం, విరోచనం
motivate(మోటివేట్) v ఉత్తేజితులనుచేయు
motive power(మోటివ్పవర్) n ఒకచర్య, కార్యకలాప
motive, motto(మోటివ్, మోటో) n ఉద్దేశం
motley(మోట్లే) a మిశ్రమ, వేర్వేరురకాలుకలసిన
moto-cross(మోటోక్రాస్) n మోటారుసైకిళ్ళపందెం
motor(మోటార్) n శక్తినిచ్చుయంత్రం
motor bike(మోటార్బైక్) n ద్విచక్రవాహనం
motor boat(మోటార్బోట్) n యాంత్రికపడవ
motor car(మోటార్కార్) n యాంత్రికవాహనం
motor cycle(మోటార్సైకిల్) n ద్విచక్రవాహనం
motor scooter(మో స్కూటర్) n చిన్నమోటారుసైకిలు
motor vehicle(మో. వెహికిల్) n యాంత్రికవాహనం
motorcade(మోటార్కేడ్) n వాహనాలఊరేగింపు
motorist(మోటారిస్ట్) n వాహనవాహకుడు
motorize(మోటారైజ్) v యాంత్రీకరించు
motorman(మోటార్మ్యాన్) n వాహనచాలకుడు
motorway(మోటార్వే) n వాహనమార్గం
mottle(మాటిల్) v వేరురంగులు, చుక్కలతోగుర్తించు
mould(మోల్డ్) v పోతపోయు
moulder(మోల్డర్) n పోతపోయువాడు
moulding(మోల్డింగ్) n పోతపోయుట
mouldy(మౌల్డీ) a బూజుపట్టిన
moult(మౌల్ట్) v పాతచర్మం,ఈకలువదులుట
mound(మౌండ్) n కరకట్ట
mound(మౌండ్) n కుప్ప
mound(మౌండ్) n గుట్ట
mound(మౌండ్) n పోగు
mount(మౌంట్) v అధిరోహించు
mountain(మౌంటెన్) n పర్వతం
mountain ash(మౌంటెన్యాష్) n పర్వతబూడిద
mountain bike(మౌంటెన్బైక్) n పర్వతద్విచక్రవాహనం
mountain lion(మౌంటెన్లయన్) n పర్వతసింహం
mountain range(మౌంటెన్రేంజ్) n పర్వతశ్రేణి
mountaineer(మౌంటెనీర్) n పర్వతారోహకుడు
mountainside(మౌంటెన్సైడ్) n పర్వతప్రాంతం
mounting(మౌంటింగ్) a బలపడుతున్న, పటిష్టమౌతున్న
mourn(మోర్న్) v దుఃఖించు
mourner(మోర్నర్) n దుఃఖించువాడు
mournful(మోర్న్ఫుల్) a దుఃఖంతోకూడిన
mourning(మోర్నింగ్) n దుఃఖం, సంతోషం
mouse, rat(మౌస్, ర్యాట్) n ఎలుక
mousetrap(మౌస్ట్రాప్) n ఎలుకబోను
moustache(మౌస్టాష్) n మోసం
mousy(మౌసీ) a ఎలుకవంటి
mouth(మౌత్) n నోరు
mouth-organ(మౌత్ఆర్గన్) n నోటితోఊదుసంగీతవాద్యం
mouthpiece(మౌత్పీస్) n నోటివద్దఉంచుకొనుభాగం
mouthwash(మౌత్వాష్) n నోరుశుభ్రంచేసుకొనుట
mouth-watering(వాటరింగ్) a నోరూరు, నోరూరించు
movable(మూవబుల్) a చర, స్థానంమార్చగల
moveable(మూవబుల్) a కదల్చగల
mover(మూవర్) n కదల్చువాడు, కదల్చునది
movie(మూవీ) n చలనచిత్రం
moving(మూవింగ్) v కదలుచున్న
moving staircase(స్టెయిర్కేస్) n కదిలేమెట్లు
mow(మో) n చావడి, కొష్ట్టం
muck(మక్) n ఎరువు, కుళ్ళినఎరువు, మురికి
muckraking(మక్రేకింగ్) n పరిశోధించుపత్రికారచన
mucky(మకీ) a బురదగా, మురికిగా
mucous(మ్యూకస్) a శరీరస్రావంవంటి
mud(మడ్) n బురద
mud pack(మడ్ప్యాక్) n మట్టిపట్టీ
muddle(మడిల్) n గజిబిజి, గందరగోళం, అక్రమత
muddy(మడ్డీ) v బురదతోమురికిచేయు
mud-flat(మడ్ఫ్లాట్) n నదిలోఏర్పడ్డపెద్దమురికిగుంట
mudguard(మడ్గార్డ్) n బురదచిందకుండారక్షించునది
mud-slinger(మడ్స్లింగర్) n బురదచల్లువాడు
muff(మఫ్) n విఫలుడు, వికారంగావున్నవాడు
muffin(మఫిన్) n చిన్నరొట్టెవంటికేకు
muffle(మఫిల్) n కొలిమి, బట్టీ, మూత
muffler(మఫ్లర్) n చిన్నకండువా
muffler(మఫ్లర్) n ధ్వనితగ్గించునది
mufti(మఫ్టీ) n సాధారణదుస్తులు, పౌరదుస్తులు
mug(మగ్) n లోటా, చెంబు
mug shot(మగ్షాట్) n బందీగాచేసితీయుముఖఫొటో
muggy(మగ్గీ) a వేడి,తేమఉన్న(వాతావరణం)
mulberry(మల్బరి) n పట్టుపురుగులఆహారఆకులు
mulch(మల్చ్) v చెట్టుమొదటచెత్తవేసిపూడ్చు
mule(మ్యూల్) n కంచరగాడిద, మొండిమనిషి
mulish(మ్యూలిష్) a మొండియైన, లొంగని
mull(మల్) n సన్ననిగుడ్డ
mullet(మల్లెట్) n ఒకరకంచేప
multi-(మల్టీ) a బహుళ, అనేక
multi-access(మల్టీయాక్సెస్) a అనేకమార్గాలుగల
multicoloured(మల్టీకలర్డ్) a బహుళవర్గ
multicultural(మల్టీకల్చరల్) a బహుళసంస్కృతుల
multidirectional(డైరక్షనల్) a బహుళదిక్కుల
multifarious(మల్టీఫేరియస్) a వివిధరకాల
multiform(మల్టీఫామ్) a వివిధరూపాల
multilateral(మల్టీలేటరల్) a అనేకపక్షాలజోక్యంగల
multilingual(మల్టీలింగ్యువల్) a బహుళభాషాసం
multimedia(మల్టీమీడియా) n బహుళప్రసారసాధకాలు
multimillion(మల్టీమిలియన్) n కోట్లాది
multinational(మల్టీనేషనల్) a బహుళజాతీయ
multiple(మల్టిపుల్) a బహుళ
multiple-choice(మ. ఛాయిస్) n. అనేకఅంశాలలో ఎన్నుకోవటం
multiplex(మల్టీప్లెక్స్) n బహుళఅంతస్తులభవనం
multiplication(మల్టిప్లికేషన్) n గుణకారం
multiplication sign(సైన్) n గుణకారసంకేతం
multiplication table(టేబుల్) n గుణకారపట్టిక
multiplicity(మల్టిప్లిసిటి) n విస్తరణ, అనేకరేట్లుపెరుగుట
multiplier(మల్టిప్లయర్) n గుణించునది
multiplier(మల్టిప్లయర్) n హెచ్చవేయునది
multiply(మల్టిప్లయ్) v గుణించు, హెచ్చవేయు
multi-purpose(మల్టీపర్పస్) n బహుళార్ధసాధన
multiracial(మల్టీరేషియల్) a బహుళజాతీయ
multi-storey(మల్టీస్టోరి) a బహుళఅంతస్తుల
multitude(మల్టిట్యూడ్) n బాహుళ్యం
multitudinous(ట్యూడినస్) a చాలా, అసంఖ్యాక, బహుళ
multi-user(మల్టీయూజర్) n బహుళవినియోగదారులు
mum(మమ్) n మౌనం
mumble(మంబుల్) v చిన్నగా, అర్ధంకానిమాట్లాడు
mumbo-jumbo(మంబోజంబో) n చెత్త, కొంటెతనం
mummer(మమ్మర్) n నటుడు, మూకాభినయకర్త
mummery(మమ్మరీ) n నాటిక, మూకాభినయం
mummify(మమ్మిఫై) v మమ్మీగాచేయు, పూతపూయు
mummy(మమ్మీ) n అమ్మ
mummy(మమ్మీ) n నిల్వఉంచినశవం
mumps(మంప్స్) n గవదబిళ్ళలవ్యాధి
munch(మంచ్) v కొరుకు, చప్పుడుచేస్తూతిను
mundane(ముండేన్) a ఇహలోకసం., ఈలోకసం
municipal(మునిసిపల్) a పురపాలక
municipality(మునిసిపాలిటి) n పురపాలకసంఘం
munificent, open-handed(మునిఫిసెంట్, ఓపెన్హేండెడ్) a ఉదారమైన, దాతృత్వంగల
muniment(మునిమెంట్) n కొనుగోలుపత్రం, హక్కుపత్రం
munition(మునిషన్) v యుధ్ధఅవసరాలుసమకూర్చు
mural(మూరల్) n గోడపైనచిత్రం
murder(మర్డర్) n హత్య
murderous(మర్డరస్) a హత్యకుసం
murk(మర్క్) n చీకటి, మసకం, అంధకారం
murky(మర్కీ) a చీకటిగా, మసకగా
murmur(మర్మర్) n గురగురశబ్దం
murrain(ముర్రెయిన్) n గాలికుంటువ్యాధి (పశువుల)
muscatel(మస్కటెల్) n మస్కట్ద్రాక్ష
muscle(మజిల్) n కండరం
muscle-bound(మజిల్బౌండ్) a కండరాలకు సంబంధించిన
muscle-man(మజిల్మ్యాన్) n వస్తాదు
muscular(మస్కులర్) a కండరాలకుసం
muscular dystrophy () n కండరాలక్షీణత
musculature(మస్కులేచర్) n శరీరకండరవ్యవస్థ
muse(మ్యూజ్) v మౌనంగాధ్యానించు, ఆలోచించు
museum(మ్యూజియం) n వస్తుప్రదర్శనశాల
museum piece(పీస్) n ప్రదర్శనార్హఅంశం
mush(మష్) n పప్పు, గంజి
mush(మష్) n భావోద్వేగం
mushroom(మష్రూమ్) n పుట్టకొక్కు
mushy(మషీ) a పప్పువలెమెత్తని
music(మ్యూజిక్) n సంగీతం
music centre(మ్యూజిక్సెంటర్) n సంగీతకేంద్రం
musical(మ్యూజికల్) a సంగీతసం
musical box(మ్యూజికల్బాక్స్) n సంగీతపెట్టె
musical chairs(మ్యూ. చైర్స్) n ఆసనంకోసంపోటీపడుఆట
music-hall(మ్యూజిక్హాల్) n సంగీతనిలయం
musician(మ్యుజీషియన్) n సంగీతకారుడు
musicology(మ్యూజికాలజి) n సంగీతశాస్త్రం
musk(మస్క్) n కస్తూరి
musk deer(మస్క్డీర్) n కస్తూరిలేడి, మృగం
musk ox(మస్క్ఆక్స్) n కస్తూరిఎద్దు
musket(మస్కెట్) n పాతకాలపుబరువైనతుపాకి
musketry(మస్కెట్రీ) n తుపాకులగూర్చినవిజ్ఞానం
muskrat(మస్క్ర్యాట్) n పెద్దనీటిఎలుక
muslin(మస్లిన్) n గట్టినూలుగుడ్డ
must(మస్ట్) v తప్పనిసరిగాచేయు
must () n తప్పనిసరి
mustache(ముస్టాష్) n మీసం
mustard(మస్టర్డ్) n ఆవాలు
mustard gas(మస్టర్డ్గ్యాస్) n ఒకవిషవాయువు
muster(మస్టర్) v హాజరుపిలుచు
mustn’t(మస్ట్నాట్) a చేయరాని
musty(మస్టీ) a గాలిఆడని, బూజువాసన గల
mutable(మ్యూటబుల్) a మార్పుకై ఇచ్చిన, మార్చదగిన
mutatis mutandis () a అవసరమైనమార్పులతో
mute(మ్యూట్) a మూగ, మాటలేని
mute button(మ్యూట్బటన్) n మూగమీట
mutilate(మ్యూటిలేట్) v ఛిధ్రంచేయు
mutineer(మ్యూటినీర్) n సైనికతిరుగుబాటుదారు
mutinous(మ్యూటినస్) a సైనికతిరుగుబాటుకుసం
mutiny(మ్యూటినీ) n సిపాయిలతిరుగుబాటు
mutt(మట్) n తెలివితక్కువవ్యక్తి
mutter(మట్టర్) n సణుగుడు, గొణుగుడు
mutton(మటన్) n మాంసం
mutual(మ్యూచువల్) a పరస్పర
muzzle(మజిల్) v జంతువును బంధించు, ఆపు
myalgia(మయాల్జియా) n కండరాల నొప్పి
mycelium(మైసీలియమ్) n దారం వంటి బూజురకం
myna(మైనా) n మాటలాడుపక్షి
myopic(మయోపిక్) a హ్రస్వదృష్టిగల
myriad(మైరియాడ్) n చాలావస్తువులు, చాలామంది
myrrh(మిర్) n సువాసన గల చెట్టు జిగురు
mysterious(మిస్టీరియస్) a అంతుబట్టని
mystery(మిస్టరి) n అంతుబట్టనిఅంశం
mystic(మిస్టిక్) a మతపరంగాఅంతుచిక్కని
mystical(మిస్టికల్) a ఆధ్యాత్మికంగాశక్తివంతమైన
mystify(మిస్టిఫై) v అస్పష్టంచేయు, అర్ధంకానీయని
mystique(మిస్టిక్) n అంతుబట్టనివాతావరణం, పరిస్థితి
myth(మిత్) n కల్పన
mythology(మైథాలజి) n