Jump to content

English-Telugu Pronounciation Dictionary/L

Wikibooks నుండి
lab(ల్యాబ్) n పరీక్షశాల
label(లేబుల్) tag.ట్యాగ్.n.చీటి, సంతకం, కాగితం ముక్క
labial(లేబియల్) a పెదవులకుసం
labium(లేబియమ్) n పెదవి, పెదవివంటిభాగం
laboratory(లేబరెటరి) n పరీక్షశాల
laborious(లెబోరియస్) a శ్రమతోకూడిన
labour(లేబర్) n శ్రమ
labour camp(లేబర్క్యాంప్) n శ్రామికులశిబిరం
labourer(లేబరర్) n శ్రామికుడు
labour-saving(లేబర్సేవింగ్) v శ్రమపొదుపుచేయు
labyrinth(లేబ్రింత్) n గజిబిజిదారి
lac(ల్యాక్) n లక్క
lace(లేస్) n అల్లినది
lacerate(లేసరేట్) v గాయపరచు, ముక్కలుచేయు
lace-up(లేస్అప్) v దారాలతోబిగించు కట్టు
lachrymal(ల్యాక్రయిమల్) a కన్నీటికిసం
lackadaisical(ల్యాక్డైసికల్) a చిరాకుగా, నిర్లక్ష్యంగా
lacking(ల్యాకింగ్) a కనపడని, హాజరుకాని, కొరతగల
lacklustre(ల్యాక్లస్టర్) a మసకగా, కాంతిలేని
laconic(ల్యాకోనిక్) a సంక్షిప్తమైన
lacquer(ల్యాకర్) v లక్క, వార్నీషుతోపూతపూయు
lacrimal(ల్యాక్రయిమల్) a కన్నీటికిసం
lactate(ల్యాక్టేట్) v పాలుఇచ్చు
lactation(ల్యాక్టేషన్) n పాలిచ్చుట
lactic(ల్యాక్టిక్) a పాలకుసం, పాలనుంచిపొందిన
lactic acid(ల్యాక్టిక్యాసిడ్) n ల్యాక్టిక్ఆమ్లం
lactose(ల్యా) n పాలు, పాలఉత్పత్తులలోచక్కెర
lacuna(లకూనా) n అంతరం
lad(ల్యాడ్) n యువకుడు, మగబిడ్డ, మగవాడు
ladder(ల్యాడర్) n నిచ్చెన
ladle(ల్యాడిల్) n వడ్డనగరిటె
lady(లేడి) n స్త్రీ, మహిళ, వనిత
ladylike(లేడీలైక్) a స్త్రీవంటి
lag(ల్యాగ్) v వెనకబడు, కొరవడు
lagging(ల్యాగింగ్) a వెనకబడిన
lagoon(లగూన్) n సరస్సు, సముద్రం
laid up(లెయిడ్అప్) a ఆరోగ్యంగాలేని, మంచంలోవున్న
laid-back(లెయిడ్బ్యాక్) a విశ్రాంతిగా, ప్రశాంతంగా ఉన్న
lain (లెయిన్) v పరుండు, విశ్రాంతితీసుకొను
lair(లెయిర్) n క్రూరమృగగుహ, రహస్య
laity(లెయిటి) n మతబోధన, వృత్తిలోఇతరులు
lake(లేక్) n సరస్సు
lakh(ల్యాక్) n లక్ష
lamb(ల్యాంబ్) n గొర్రెపిల్ల
lame(లేమ్) v కుంటి
lament(ల్యామెంట్) v దుఃఖించు
lamentable(ల్యామెంటబుల్) a దుఃఖించదగిన
lamentation(ల్యామెంటేషన్) n దుఃఖం
laminate(ల్యామినేషన్) v నున్నగాచేయు
lamp(ల్యాంప్) n దీపం
lampblack(ల్యాంప్బ్లాక్) v నలుపురంగుపూయు, వేయు
lamplight(ల్యాంప్లైట్) n దీపపుకాంతి
lampoon(లంపూన్) v ఎగతాళిచేయు
lampshade(ల్యాంప్షేడ్) n దీపపుపైమూత
lance(ల్యాన్స్) v కత్తితోకోయు, కోసితెరుచు
lancer(ల్యాన్సర్) n బల్లెంధరించినఅశ్వసైనికుడు
lancet(ల్యాన్సెట్) n రెండుఅంచులశస్త్రపనిముట్టు
land(ల్యాండ్) n నేల, భూమి
land(ల్యాండ్) n భూమి, నేల
land mass(ల్యాండ్మాస్) n దీవి, చిన్నద్వీపం, జనంలేనిదీవి
land-agent(ల్యాండ్ఏజంట్) n స్థిరాస్థులదళారి
landed(ల్యాండెడ్) a భూమితోనిండిన
landfall(ల్యాండ్ఫాల్) n భూపతనం
landfill(ల్యాండ్ఫిల్) n భూమినింపుట
landing(ల్యాండింగ్) n దిగుట
landing-craft(ల్యాండింగ్క్రాఫ్ట్) n చిన్నసైనికరవాణాపడవ
landing-gear(ల్యాండింగ్గేర్) n వాహనచలన సహాయపళ్ల చక్రం
landing-stage(ల్యాండింగ్స్టేజ్) n వాహనందిగుచోటు
landlocked(ల్యాండ్లాక్డ్) a చుట్టూభూమిగల
landlord(ల్యాండ్లార్డ్) n భూస్వామి
landmark(ల్యాండ్మార్క్) n కొండగుర్తు
land-mine(ల్యాండ్మైన్) n మందుపాతర
landowner(ల్యాండ్ఓనర్) a భూయజమాని
landscape(ల్యాండ్స్కేప్) v ఉద్యానవనాలతో సుందరీకరించు
landscape gardening () n ఉద్యానవనపెంపకం
landslide(ల్యాండ్స్లయిడ్) n భూమివిరిగిజారుట
landslip(ల్యాండ్స్లిప్) n నేల, కొండచరియలుజారిపడటం
lane(లేన్) n సందు, గొంది
language(ల్యాంగ్వేజి) n భాష
language laboratory () n భాషాపరీక్షశాల
languid(ల్యాంగ్విడ్) a బలంలేని, శక్తిలేని, నిదానమైన
languish(ల్యాంగ్విష్) v బలహీనమగు, వాడిపోవు
languor(ల్యాంగర్) n బలహీనత, నిదానం, అశ్రద్ధ
lank(ల్యాంక్) a సన్ననిపొడవైన
lanky(ల్యాంకీ) a ఎత్తైనసన్నని, బక్కపలచని
lanolin(ల్యానోలిన్) n వెంట్రుకలనుంచితీసినకొవ్వు
lantern(లేంటరిన్) n లాంతరు
lap(ల్యాప్) n బడి
lap-dog(ల్యాప్డాగ్) n చిన్నకుక్క
lapel(లేపెల్) n చొక్కామెడవద్దభాగం
lapse(ల్యాప్స్) n కాలంతీరు
laptop(ల్యాప్టాప్) n ఒడిలోఇముడునది(కంప్యూటర్)
larceny(లార్సెని) n దొంగతనం
larder(లార్డర్) n ఆహరపదార్ధాలగది
lardy(లార్డీ) a కొవ్వుగల, పందికొవ్వుసం
large(లార్జ్) a పెద్ద, గొప్ప
largely(లార్జ్లీ) a.v. ఎక్కువగా
largesse(లార్గెస్సి) n ఉదారదానం, విరాళం, చందా
lariat(లారియేట్) n ఒకవైపునఉచ్చుగలతాడు
lark(లార్క్) n పాటపాడుపక్షి
larva(లార్వా) n కీటకపుకోశస్తదశ
laryngeal(లారింగియల్) a కంఠసం
laryngitis(లారింగైటిస్) n కంఠంవాపు, నొప్పి
larynx(లారింక్స్) n స్వరపేటిక
lascivious(లాసివియస్) a కామప్రేరేపిత, వ్యామోహంకల్గిన
laser(లేసర్) n లేసర్కిరణాలు
lash(ల్యాష్) n కొరడాతాడు
lash(ల్యాష్) whiplash.హిప్‌ల్యాష్.n. కొరడాదెబ్బ
lashings(ల్యాషింగ్స్) n కొరడాదెబ్బలు
lass(ల్యాస్) n యువతి, ప్రియురాలు
Lassa fever(లాసాఫివర్) n ఒకరకంజ్వరం
lassitude(లాసిట్యూడ్) n అలసట
lassitude(లాసిట్యూడ్) n బలహీనత
lassitude(లాసిట్యూడ్) n సోమరితనం
lasso(లాసో) n ఉచ్చుగలతాడు
last(లాస్ట్) a.v. చివరి, గత
last(లాస్ట్) a తుది, మిగిలిన
last minute(లాస్ట్మినిట్) n అంతిమక్షణం
last name(లాస్ట్నేమ్) n చివరిపేరు
last post(లాస్ట్పోస్ట్) n చివరిటపా
last rites(లాస్ట్రైట్స్) n అంతిమక్రియలు
last straw(లాస్ట్స్ట్రా) n చివరిగడ్డిపరక
last trump (లాస్ట్ ట్రంప్) n చివరిఅవకాశం
last word(లాస్ట్వర్డ్) n చివరిమాట
last-ditch(లాస్ట్డిచ్) n నిరాశతో చేసిన తుది ప్రయత్నం
lasting(లాస్టింగ్) a.v. మన్నిక
lastly(లాస్ట్లీ) a.v. చివరగా
latch(ల్యాక్) n తాళం
late(లేట్) lately.లేట్లీ.a.ఆలస్యంగా
latecomer(లేట్కమర్) n ఆలస్యంగావచ్చినవాడు
latent(లేటెంట్) a దాగియున్న
latent heat(లేటెంట్హీట్) n దాగియున్నఉష్ణం
lateral(లేటరల్) a పక్కభాగానికిచెందిన
lateral thinking(థింకింగ్) n సమాంతరఆలోచన
latex(లేటెక్స్) n రబ్బరు
lath(లాత్) n పలుచనికర్రపేలిక
lathe(లేత్) n కోయు, ఆకృతితీర్చుయంత్రం
latitude(లేటిట్యూడ్) n అవకాశం, స్ధితి, స్వేశ్ఛ
latitudinarian(ట్యూడినేరియన్) a మతసహనం, సహృదయంగల
latrine(లెట్రిన్) n మరుగుదొడ్డి
latter(లేటర్) a తరువాతి
latterly(లేటర్లీ) a.v. తరువాతగా
lattice(లేటిస్) n తడికఅల్లు
laud(లాడ్) v ప్రశంసించు
laudable(లాడబుల్) a ప్రశంసించదగిన
laudatory(లాడటరీ) a ప్రశంసాపూర్వక
laugh(లాఫ్) n నవ్వు
laughable(లాఫబుల్) a నవ్వదగిన
laughing(లాఫింగ్) a నవ్వుచున్న
laughing stock(లాఫింగ్స్టాక్) n హాస్యోక్తి, ఎగతాళి
laughter(లాఫ్టర్) n నవ్వు
launch(లాంచ్) v ప్రయోగించు, ఆవిష్కరించు
launch pad(లాంచ్ప్యాడ్) n ప్రయోగ, ఆవిష్కరణ పీఠం
launcher(లాంచర్) n ప్రయోగయంత్రం
launder(లాండర్) v బట్టలుఉతుకు
laundry(లాండ్రి) n బట్టలుఉతుకుచోటు
laureate(లారియేట్) a గౌరవించదగిన, గౌరవించబడిన
laurel(లారెల్) a విశిష్టవ్యక్తిగాగుర్తించబడిన
lav(లావ్) n స్నానాలగది, మరుగుదొడ్డి
lava(లావా) n శిలాద్రవం
lavatorial(లేవటోరియల్) n మరుగుదొడ్డికిసం
lavatory(లేవెటరి) n మరుగుదొడ్డి
lavatory paper(లేవెటరిపేపర్) n మరుగుదొడ్డిలో వాడుకాగితం
lave(లేవ్) v కడుగు, కడుగుకొను, ప్రవహించు
lavender(లవెండర్) n సుగంథమొక్క
lavender-water(లవెండర్వాటర్) n లవెండర్సుగంథజలం
laver(లేవర్) n పాత్ర, నీటితొట్టి
lavish(లేవిష్) a విలాసవంతమైన
law(లా) n చట్టం
law-abiding(లాఎబైడింగ్) a చట్టబద్దులైన
lawbreaker(లాబ్రేకర్) n చట్టఉల్లంఘనకారుడు
lawcourt(లాకోర్ట్) n న్యాయస్థానం
lawful(లాఫుల్) a న్యాయయుత
lawgiver(లాగివర్) n చట్టాలుచేయువ్యక్తి
lawless(లాలెస్) a న్యాయంలేని
lawmaker(లామేకర్) n న్యాయనిర్మాత
lawn(లాన్) n పచ్చికబయలు
lawn tennis(లాన్టెన్నిస్) n గడ్డినేలపైఆడుబంతిఆట
lawnmower(లాన్మూవర్) n గడ్డికత్తిరించుయంత్రం
lawsuit(లాసూట్) n దావా
lawyer(లాయర్) n న్యాయవాది
lawyer(లాయర్) n వకీలు
lax(ల్యాక్స్) a చులకనయైన, నిర్లక్ష్యమైన
laxative(లేగ్జాటివ్) n విరోచనకారి
lay(లే) v అడ్డంగావుంచు
lay(లే) v ప్రతిపాదించు, తయారుచేయు
lay(లే) v స్థానంలోవుంచు
lay reader(లేరీడర్) n సామాన్యపాఠకుడు
layabout(లేఎబౌట్) n దొంగ, నేరస్థుడు, సోమరిపోతు
lay-by(లేబై) n నగరవాహనాలునిలుపుస్థలం
layer(లేయర్) n పొర
layman(లేమ్యాన్) n సామాన్యుడు
lay-off(లేఆఫ్) n కార్మికులనుతొలగించటం
layout(లేఔట్) n ఏర్పాటు, ప్రణాళికచిత్తుచిత్రం
laze(లేజ్) n సోమరితనం, సోమరికాలం
lazy(లేజీ) a సోమరియైన
lea(లీ) n గుడ్డపడుగు
lea(లీ) n పచ్చికబయలు
leach(లీచ్) v జల్లెడ, వడపోతసాధనం
lead(లీడ్) v దారిచూపు
lead(లెడ్) n సీసం
lead pencil(లెడ్పెన్సిల్) n రాసుకొనుపెన్సిలు
leaden(లెడెన్) a బరువైన, విచారకరమైన
leader(లీడర్) n నాయకుడు
leader () n నేత
leaders () n నాయకులు
lead-free(లెడ్ఫ్రీ) a సీసంలేని
leading(లీడింగ్) a ముందున్న
leading article(లీడింగ్ఆర్టికల్) n ప్రధానవ్యాసం
leading light(లీడింగ్లైట్) n ప్రధానదీపం
leading note(లీడింగ్నోట్) n దారిచూపు (ప్రధాన) సూచిక
leading question(క్వశ్చన్) n ముఖ్యప్రశ్న
lead-poisoning(పోయిజనింగ్) n సీసపువిషం
leaf(లీఫ్) n ఆకు
leaflet(లీఫ్లెట్) n చిన్నఆకు, కరపత్రం
leaf-mould(లీఫ్మోల్డ్) n ఆకుబూజు
leaf-stalk(లీఫ్స్టాక్) n ఆకుఈనె
league, pact, tie-up () n ఒప్పందం
leak(లీక్) v చుక్కలుగాకారు
leakage(లీకేజి) n కారుట
lean(లీన్) a సన్నని, పలచని
lean(లీన్) v వంగు, వాలు
lean years(లీన్ఈయర్స్) a కొరతకాలం, కరువుకాలం
leaning(లీనింగ్) a వంగియున్న
leap(లీప్) v దూకు, అకస్కాత్తుగాకదులు
leap year(లీప్ఈయర్) n లీపుసంవత్సరం366రోజులు గలది
leap-frog(లీప్ఫ్రాగ్) n క్రీడాకారులపైగాగెంతుఆట
learn(లెరన్) v నేర్చుకొను
learned(లెరన్డ్) a జ్ఞానంకల
learner(లెర్నర్) n నేర్చుకొనువాడు
learning(లెర్నింగ్) n నేర్చుకొనుట
lease(లీజ్) v కవులుకుఇచ్చు
leasehold(లీజ్హోల్డ్) n కవులు
leash(లీష్) n బంధించుగొలుసు
least(లీస్ట్) a అతిచిన్న
least common denominator () n కనిష్టసామాన్య గుణిజం (క.సా.గు)
leather(లెదర్) n తోలు
leatherback(లెదర్బ్యాక్) a వెనుకతోలుగలది
leather-bound(లెదర్బౌండ్) a తోలుఅట్టగల
leathergic(లెదర్జిక్) a చిరాకుగా, నిరుత్సాహంగా
leather-jacket(లెదర్జాకెట్) n తోలురవిక
leathery(లెదరీ) a తోలువంటి
leave(లీవ్) v వదలివెళ్లు
leaved(లీవ్డ్) a ఆకులుగల
leaven(లీవెన్) n పులియబెట్టునది
leave-taking(లీవ్టేకింగ్) n వీడ్కోలు
leavings(లీవింగ్స్) n విసర్జించబడినవి
lecher(లెచర్) n అతికాముకుడు
lecherous(లెచరస్) a అతికాముకతగల
lecture(లెక్చర్) n ప్రసంగం, ఉపన్యాసం
lecturer(లెక్చరర్) n ఉపన్యాసకుడు, బోధకుడు
led(లెడ్) a దారిచూపబడిన
ledge(లెడ్జ్) n గోడలోనివంకె
ledger(లెడ్జర్) n లెక్క, జమాఖర్చులపుస్తకం
lee(లీ) a గాలినుండికాపాడువైపుకుసం
leech(లీచ్) n జలగ, పరాన్నభుక్కు
leek(లీక్) n ఉల్లివంటిమొక్క
leer(లీర్) a భారంకాని, బలహీన, ఆకలిగొన్న
leery(లీరీ) a జాగ్రత్తగా, అనుమానంగావున్న
lees(లీస్) n అడుగునపేరుకున్నవి
leeward(లీవార్డ్) a గాలికిదూరంగా
leeway(లీవే) n అదనపుడబ్బు, పక్కకుకదలుట
left(లెఫ్ట్) a ఎడమపక్కగల
left(లెఫ్ట్) n ఎడమవైపు
left(లెఫ్ట్) v వదలివేసిన
left bank(లెఫ్ట్బ్యాంక్) n ఎడమగట్టు
left handed compliment () n అవమానకరప్రశంస
left luggage(లెఫ్ట్లగేజి) n వదలినసామగ్రి
left wing(లెఫ్ట్వింగ్) n వామపక్షం
left-hand(లెఫ్ట్హేండ్) n ఎడమచేయి
left-handed(లెఫ్ట్హేండెడ్) a ఎడమచేయివాటంగల
left-hander(లెప్ట్హేండర్) n ఎడమచేతితోపనిచేయువాడు
leftism(లెఫ్టిజమ్) n వామపక్షసిద్దాంతం
leftmost(లెఫ్ట్మోస్ట్) a అన్నింటిలోవామపక్షానగల
leftover(లెఫ్ట్ఓవర్) a.v మిగిలిపోయిన
leftward(లెఫ్ట్వర్డ్) a.v ఎడమవైఫుకు
leg(లెగ్) n కాలు
leg before(లెగ్బిఫోర్) n ముందుంచినకాలు
leg up(లెగ్అప్) v గుర్రంఎక్కుటకుసహాయపడు
leg warmer(లెగ్వామర్) n కాళ్లనువేడిచేయుసాధనం
legacy(లెగసి) n పూర్వీకులనుంచిపొందినది
legal(లీగల్) a న్యాయపరమైన
legal aid(లీగల్ఎయిడ్) n న్యాయసహాయం
legal separation(సపరేషన్) n చట్టపరంగావిడిపోవటం
legal tender(లీగల్టెండర్) n చట్టపరమైనపాట
legalistic(లీగలిస్టిక్) a నిబంధనలు, చట్టానికికట్టుబడు
legality(లీగాల్టి) n చట్టబద్ధత, చట్టానికికట్టుబడటం
legalize(లీగలైజ్) v చట్టబద్ధంచేయు
legate(లెగేట్) n రాయబారి
legatee(లెగాటి) n వారసత్వసంపదపొందినవాడు
legation(లెగేషన్) n దూత, ప్రతినిధి, కార్యాలయం
leg-bye(లెగ్బై) n క్రికెట్ఆటలోఅదనపుపరుగు
legend(లిజెండ్) n పురాణం
legendary(లిజెండరి) n పురాణగాధ
legible(లెజిబుల్) a సృష్టంగావున్న
legion(లెజియన్) n బాహుళ్యం, జనసమూహం
legionary(లెజినరీ) a బహుళసంఖ్యాక
legislate(లెజిస్లేట్) v చట్టాలుచేయు, అమలుపరచు
legislation(లెజిస్లేషన్) n చట్టం
legislative(లెజిస్లేటివ్) a చట్టసం
legislature(లెజిస్లేచర్) n చట్టసభ
legit(లెజిట్) a న్యాయసమ్మత, ఆమోదించదగిన
legitimate(లెజిటిమేట్) a న్యాయబద్ధమైన
legitimize(లెజిటిమైజ్) a చట్టబద్ధమైన
legless(లెగ్లెస్) a కాలులేని
leg-pull(లెగ్పుల్) n కాలిఈడ్పు, కండరంబిగపట్టటం
leg-room(లెగ్రూమ్) n కాళ్లుచాపుచోటు
legume(లెజూమ్) n కాయధాన్యం
leguminous(లెజుమినస్) a కాయధాన్యాలసం
leisure(లీజర్) n విశ్రాంతి
leisure centre(లీజర్సెంటర్) n విశ్రాంతికేంద్రం
leisured(లీజర్డ్) a.v విశ్రాంతిగల, విశ్రాంతిగానున్న
leisurely(లీజర్లీ) a తీరికగా
leisurewear(లీజర్వేర్) n విరామదుస్తులు
lemming(లెమింగ్) n ఎలుకవంటిజంతువు
lemon(లెమన్) n నిమ్మ
lemonade(లెమనేడ్) n నిమ్మరసం
lemur(లెమర్) n చిన్నకోతివంటిజంతువు
lend(లెండ్) v అప్పుయిచ్చు
length(లెంక్త్) n పొడవు
lengthen(లెంగ్తెన్) v పొడవుపెంచు, పొడిగించు
lengthways(లెంగ్త్వేస్) n పొడవుప్రకారం
lengthwise(లెంగ్త్వైజ్) n పొడవుప్రకారం
lengthy(లెంక్తీ) a పొడవైన
lengthy(లెంగ్తీ) a పొడవైన
lenient(లీనియంట్) a చులకనఅయిన
lens(లెన్స్) n కటకం
lent(లెంట్) v అప్పుగా, దానంగాఇచ్చు
lento(లెంటో) a నెమ్మదిగా
Leo(లియో) n సింహరాశి
leprosy(లెప్రసి) n కుష్టువ్యాధి
lesbian(లెస్బియాన్) n స్త్రీస్వలింగసంపర్కి
lesion(లీజన్) scar.స్కార్.n.మచ్చ
less(లెస్) n తక్కువ
lessee(లెస్సీ) tenant. టెనెంట్.n.కౌలుదారు
lessen(లెస్సెన్) v తగ్గించు
lesser(లెస్సర్) a తక్కువైన
lesson(లెస్సన్) n పాఠం
lessor(లెస్సార్) n భూస్వామి
lest(లెస్ట్) n ఆభయంతో, అట్లుకానిచో, లేనిచోco
let(లెట్) n అద్దెగది, ఇల్లు
let-down(లెట్డౌన్) v దించు
let-down(లెట్డౌన్) v నిరుత్సాహపరచు
lethal(లీథల్) a ప్రాణహానికరమైన
lethargy(లెథర్జి) n మగత, నిస్సత్తువ, నిద్రమత్తు
let-out(లెట్ఔట్) v విడుదలచేయు, స్వేచ్ఛనిచ్చు
letter(లెటర్) n అక్షరం
letter(లెటర్) n ఉత్తరం
letter(లెటర్) n లేఖ
letter of credit(లెటరాఫ్క్రెడిట్) n రుణపత్రం
letter-bomb(లెటర్బాంబ్) n ఉత్తరంబాంబు
letter-box(లెటర్బాక్స్) n ఉత్తరాలపెట్టె
lettered(లెటర్డ్) a బాగాచదివిన
letterhead(లెటర్హెడ్) n పేరు, వివరాలుగలలేఖాపత్రం
letterpress(లెటర్‌ప్రెస్) n అక్షరాలముద్రణాయంత్రం
lettuce(లెట్యూస్) n ఒకరకంకూరగాయ
let-up(లెట్అప్) v తీవ్రతతగ్గించు, నిదానపరచు
leucocyte(లుకోసైట్) n తెల్లరక్తకణం
leukaemia(లుకేమియా) n రక్తపుక్యాన్సరువ్యాధి
levee(లెవి) n కరకట్ట, మాగాణిగట్టు
level(లెవెల్) n మట్టం, స్థాయి
level(లెవెల్) a సమమట్టంలోగల
level(లెవెల్) v చదునుచేయు
level crossing(లెవెల్క్రాసింగ్) n స్థాయికూడలి
level-headed(లెవెల్హెడెడ్) n స్పష్టఆలోచన, స్వీయనియంత్రణ
leveller(లెవెలర్) n సమానంచేయువాడు
lever(లీవర్) n దండం
leverage(లీవరేజి) n తులాదండపుచర్య, ప్రభావం
leveret(లివరెట్) n చిన్నతులాదండం
levitate(లెవిటేట్) v తేలియాడు, గాలిలోతేలు
levity(లేవిటి) n చులకన, తీవ్రతలేకపొవటం
levy(లేవీ) n సుంకం, పన్ను
lewd(లూడ్) a అశ్లీల, గౌరవంకాని, అసభ్య
lexical(లెక్సికల్) a భాషాపదాలు, నిఘంటువుసం
lexicography(లెక్సికోగ్రఫి) n నిఘంటునిర్మాణం
lexicon(లెక్సికాన్) n నిఘంటువు
liability(లయబిలిటి) n ఆర్ధికవిధి, రుణం, అసౌకర్య
liable(లయబుల్) a బాధ్యత, చట్టపరధర్మంగాగల
liaise(లయెస్) v సంబంధంఏర్పరచు
liaison(లయెసాన్) n మధ్యవర్తి
liana(లయానా) n ఒకరకంలత
liar(లయర్) n అబద్ధాలుచెప్పువాడు
lib(లిబ్) n స్వేచ్ఛ, సమానహక్కులఉద్యమం
libation(లిబేషన్) n దేవతలకునివేదించుమద్యం
libel(లిబెల్) n పరువుకునష్టంకల్గించుముద్రణ
liberalize(లిబరలైజ్) v సరళంచేయు
liberate(లిబరేట్) v స్వేచ్చకలిగించు
libertine(లిబర్టయిన్) n నైతికనియంత్రణలేనికాముకుడు
liberty(లిబర్టి) n స్వేచ్ఛ
libidinous(లిబిడినస్) a కామవాంఛాసం
libido(లిబిడో) n కామవాంఛ
Libra(లిబ్రా) n సింహరాశి
librarian(లైబ్రేరియన్) n గ్రంధాలయఅధికారి
library(లైబ్రరి) n గ్రంధాలయం
libretto(లిబ్రెటో) n మాటలు, గీతలు
lice(లైస్) n పేలు
license(లైసెన్స్) permit. పర్మిట్.n. అనుమతిపత్రం
licensee(లైసెన్సీ) n అనుమతికలవాడు
licentious(లైసెన్షియస్) a నీతి, సిగ్గు, వినయం లేని
lichen(లిచెన్) n ఒకచర్మవ్యాధి, నాచుజాతిమొక్క
licit(లిసిట్) a సక్రమమైన, చట్టబద్ధమైన
lick(లిక్) v నాకు
licorice () n పప్పుజాతిమొక్క మూలిక
lid(లిడ్) n మూత
lido(లిడో) n ఈతకొలను, సముద్రతీరం
lie(లై) n అబద్ధం
lie(లై) v అబద్ధంచెప్పు
lie-detector(లైడిటెక్టర్) n అబద్ధాలనుపసిగట్టుపరికరం
lieutenant(లెఫ్టినెంట్) a సహాయక, అదనపు
life(లైఫ్) n జీవితం
life assurance(లైఫ్అసూరెన్స్) n జీవితబీమా
life cycle(లైఫ్సైకిల్) n జీవితచక్రం
life insurance(లైఫ్ఇన్సూరెన్స్) n జీవితబీమా
life sciences(లైఫ్సైన్స్) n జీవశాస్త్రాలు
life sentence(లైఫ్సెంటెన్స్) n మరణదండన
lifebelt(లైఫ్బెల్ట్) n జీవనరక్షణపట్టీ
lifeblood(లైఫ్బ్లడ్) n ప్రాణమిచ్చునది, ఆవశ్యకమైనది
lifeboat(లైఫ్బోట్) n జీవనరక్షణపడవ
lifeguard(లైఫ్గార్డ్) n గజఈతగాడు
life-jacket(లైఫ్జాకెట్) n జీవనరక్షణరవికె
lifeless(లైఫ్లెస్) a జీవంలేని
lifelike(లైఫ్లైక్) a జీవంవంటి
lifeline(లైఫ్లైన్) n ప్రాణాపాయరక్షకమోకు, తాడు
lifelong(లైఫ్లాంగ్) n జీవితాంతం
life-preserver(లైఫ్ప్రిజర్వర్) n ప్రాణప్రదాయిని
lifer(లైఫర్) n జీవితశిక్షఅనుభవించువాడు
life-size(లైఫ్సైజ్) n వాస్తవపరిమాణం
lifestyle(లైఫ్స్టయిల్) n జీవనశైలి
life-support machine () n ప్రాణసహాయయంత్రం
lifetime(లైఫ్టైమ్) n జీవితకాలం
lift(లిఫ్ట్) v పైకిఎత్తు, మోయుయంత్రం
lift-off(లిఫ్ట్ఆఫ్) n వదలివెళ్లటం, ఆవిష్కరణ
ligament(లిగమెంట్) n స్నాయువు
ligature(లిగేచర్) n ముడివేయుదారం
light(లైట్) n glitz, opaque. కాంతి
light(లైట్) a తేలికైన
light () n తేలిక
light industry(లైటిండస్ట్రీ) n దీపాలపరిశ్రమ
light meter(లైట్మీటర్) n కాంతిమాపకం
light-bulb(లైట్బల్బ్) n కాంతిదీపం
lighten(లైటెన్) v తేలికచేయు
lighter(లైటర్) n వెలిగించునది
lighter-than-air(దేన్ఎయిర్) a గాలికంటెతేలికయిన
light-fingered(లైట్ఫింగర్డ్) a సున్నితవేళ్ల, దొంగిలించు
light-footed(లైట్ఫుటెడ్) a వేగమైన
light-headed(లైట్హెడెడ్) a ఆలోచనలేని, గందరగోళపడు
light-hearted(లైట్హార్టెడ్) a దిగులులేని, ఉత్సాహంగా
lighthouse(లైట్హౌస్) n నౌకలకుదారిచూపుదీపస్ధంబం
lighting(లైటింగ్) n విద్యుత్ద్వీపాలంకరణ
lighting-up time () n వేడెక్కుసమయం
lightning(లైట్నింగ్) n మెరుపు
lightning-conductor(కండక్టర్) n పిడుగులను
lights(లైట్స్) n దీపాలు
lightweight(లైట్వెయిట్) n తేలికైన, బరువుకాని
light-year(లైట్ఈయర్) n కాంతిసంవత్సరం
lignite(లిగ్నైట్) n ముదురుగోధుమరంగుబొగ్గు
like(లైక్) v ఇష్టపడు
like this(లైక్దిస్) These.దీజ్.n.ఇట్లాంటి
likeable(లైకబుల్) a ఇష్టపడదగిన
likelihood(లైక్లీహుడ్) n కాదగినది
likely(లైక్లీ) a.v బహుశా
like-minded(లైక్మైండెడ్) a భావసారూప్యంకల
liken(లైకెన్) v పోల్చిచూడు, మరోదానినిపోల్చు
likeness(లైక్నెస్) n సారూప్యత
likewise(లైక్‌వైజ్) a.v. అదేవిధంగా
liking(లైకింగ్) n ఇష్టం
lilac(లిలాక్) n సువాసనగలపూలమొక్క
liliaceous(లిలేషియస్) a లిల్లీపూలకుటుంబసం
lilliputian(లిలిపుటియన్) n మరగుజ్జు
lilt(లిల్ట్) v తేలికలయతోపాడు, ఆడు
lily(లిల్లీ) n లిల్లీపూవు
lily white(లిల్లీవైట్) n లిల్లీవంటితెలుపు
lily-livered(లిల్లీలివర్డ్) a పిరికి, భయపడు, ధైర్యంలేని
limb(లింబ్) organ.ఆర్గన్.n.అవయవం
limber(లింబర్డ్) a సరళమైన, వంగెడు
limbo(లింబో) n మధ్యంతరస్థితి
lime(లైమ్) n సున్నం
limekiln(లైమ్కిల్న్) n సున్నపుబట్టీ
limelight(లైమ్లైట్) n మంచివెలుతురు
limestone(లైమ్స్టోన్) n సున్నపురాయి
limit(లిమిట్) n హద్దు
limitation(లిమిటేషన్) a గడువు
limited(లిమిటెడ్) a సరిహద్దులో, నకిలీ, ఇరుకైన
limited company () v పరిమితులు గల సంస్ధ
limn(లిమ్) v వర్ణించు, చిత్రించు
limo(లిమో) n విలాసవంతమైనవాహనం
limp(లింప్) v కుంటు, కష్టంగా, మెల్లగాకదులు
limpet(లింపెట్) n రాతినిఅంటివుండుగవ్వ
limpid(లింపిడ్) a పారదర్శక, స్నష్టమైన, అర్ధమగు
linage(లైనేజి) n పంక్తులవారీగాచెల్లింపు
linchpin(లించ్పిన్) n కీలకవ్యక్తి, ముఖ్యాంశం
linctus(లింక్టస్) n ఔషధం
linden(లిండెన్) ఆర్చిడ్.orchid.n. అలంకరణ మొక్క
line(లైన్) n గీత, వరుస
line of fire(లైన్ఆఫ్ఫైర్) n కాల్పులరేఖ
line printer(లైన్ప్రింటర్) n ఒక్కొక్కపంక్తిఅచ్చువేయుమర
lineage(లీనియేజి) n పూర్వీకులు, వంశావళి
lineal(లీనియల్) a వంశావళిసం
lineament(లీనియమెంట్) n ముఖకవళికలు, పోలికలు
linear(లీనియర్) a పొడవుకుసం
lineation(లీనియేషన్) n గీతలతోగుర్తుపెట్టుటం, పంచటం
line-drawing(లైన్డ్రాయింగ్) n రేఖాచిత్రం
linen(లినెన్) n అవిశెనార
liner(లైనర్) n గీతలుకొట్టునది
linesman(లైన్స్మ్యాన్) n టెలిఫోను, విద్యుత్పని వాడు
line-up(లైన్అప్) n ఏర్పాటు, క్రమం, వరసవస్తువులు
linger(లింగర్) v ఆలస్యంచేయు, మెల్లగాకదలు
lingo(లింగో) n కొందరుమాట్లాడుభాష
lingua franca(లింగ్వాఫ్రాంకా) n అంతర్జాతీయభాష
lingual(లింగ్యువల్) a నాలుకసం., నాలుకతో పలుకు
linguist(లింగ్విస్ట్) n భాషాశాస్త్రవేత్త
linguistic(లింగ్విస్టిక్) a భాషాపరమైన
linguistics(లింగ్విస్టిక్స్) n భాషాశాస్త్రం
liniment(లినిమెంట్) n చర్మపూతమందు
lining(లోపలిపొర) n లోపలిపొర
link(లింక్) n బంధం, అనుసంధానం, కలపటం
linkman(లింక్మ్యాన్) n దారిలోదీపంచూపువాడు
links(లింక్స్) n అనుసంధానాలు
links(లింక్స్) n గొలుసుముక్కలు
link-up(లింక్అప్) n కలుపుట, సంధి, కలుపునది
linoleum(లినోలియం) .n.నేలపైపరచునున్ననిపట్ట
linseed(లిన్సీడ్) n అవిశవిత్తనాలు
linseed oil(లిన్సీడ్ఆయిల్) n అవిశవిత్తులనూనె
lint(లింట్) fuzz.ఫజ్.n.దూది
lintel(లింటెల్) n వాకిలిపైకప్పు
lion(లయన్) n సింహం
lion’s share(లయన్స్షేర్) n సింహభాగం, అధికభాగం
lion-heart(లయన్హార్ట్) v అసాధారణధైర్యంకలవ్యక్తి
lionize(లయనైజ్) n వ్యక్తినిఉన్నతునిగాపరిగణించు
lip(లిప్) a పెదవి
lipid(లిపిడ్) n కొవ్వుసం
liposuction(లిపోసక్షన్) v కొవ్వుతొలగించుట
lip-read(లిప్రీడ్) n పెదవులకదలికతోగ్రహించు
lip-service(లిప్సర్వీస్) n మాటలసానుభూతి
lipstick(లిప్స్టిక్) n పెదవులకుపూతరంగు
liquid(లిక్విడ్) n ద్రవం
liquidate(లిక్విడేట్) n బాకీతీర్చు, నగదుగామార్చు
liquidation () n నగదుగామార్చటం, ముగింపు
liquidity () v వ్యాపారముగింపు
liquidize(లిక్విడైజ్) n ద్రవీకరించు
liquidizer(లిక్విడైజర్) n ద్రవీకరించునది
liquor(లికర్) n మద్యం, సారా
lissom(లిస్సామ్) n వంగెడు, వంచదగిన
list(లిస్ట్) n పట్టిక
list(లిస్ట్) v పట్టికకూర్చు
list price(లిస్ట్ప్రయిజ్) n ముద్రితవెల
listen(లిజన్) v విను
listener(లిజనర్) n శ్రోత
listless(లిస్ట్లెస్) a ఆసక్తిలేని, ఉత్సహంలేని
lit(లిట్) a వెలిగింపబడిన, వెలుగుగల
litany(లిటాని) n బహిరంగప్రార్ధన, సుదీర్ఘప్రార్ధన
litchi(లిచీ) n లిచీపండ్లమొక్కం, పండు
liter / litre(లీటర్) n మెట్రిక్ద్రవపరిమాణం
literacy(లిటరసి) n అక్షరాస్యత
literal(లిటరల్) a మాటకుమాటగా, అక్షరరూప
literalism(లిటరలిజమ్) n అర్ధానికిమాత్రమేకట్టుబడటం
literary(లిటరరీ) a సాహిత్యసం
literate(లిటరేట్) n అక్షరాస్యుడు
literati(లిటరటి) n భాషామేధావివర్గం
literature(లిటరేచర్) n సాహిత్యం
lithe(లిథె) a వంగెడు
lithium(లిథియం) n అతితేలికయినమృదులోహం
litho / Lithography(లిథోగ్రఫి) n రాతిపలకద్వారాముద్రణ
litigant(లిటిగెంట్) a దావాలోచిక్కుకున్న
litigate(లిటిగేట్) v న్యాయవివాదంచేయు
litigious(లిటిజియస్) a వ్యాజ్యం, దావాసం, వాదించెడు
litmus(లిట్మస్) n రసాయనసూచిక
litmus paper(లిట్మస్పేపర్) n ఆమ్లనిర్ధారణకాగితం
litmus test(లిట్మస్టెస్ట్) n ఆమ్లనిర్ధారణపరీక్ష
litre(లీటర్) n మెట్రిక్ద్రవపరిమాణం
little(లిటిల్) a.v. కొంచెం, కొంచం
little by little(లిటిల్బైలిటిల్) n కొద్దికొద్దిగా
little people () n చిన్నఊహాజీవులు
liturgy () a బహిరంగప్రార్ధన, సుదీర్ఘప్రార్ధన
livable(లివబుల్) a ఆవాసయోగ్యమైన
live(లివ్) v జీవించు, నివసించు
live wire(లివ్వైర్) n విద్యుత్తుగలతీగ
liveable(లివియబుల్) a నివసించగల
lived-in(లివ్డ్ఇన్) n నివసించిన, పెరిగిన చోటు
live-in(లివ్ఇన్) v నివసించు, స్ధిరంగావుండు
livelihood(లైవిలీహుడ్) n జీవనాధారం
livelong(లివ్లాంగ్) a.v. మొత్తం, అంతా, పూర్తిగా
lively(లైవ్లీ) a.v. ఉత్సాహం, సజీవం, చురుకుగా
liven(లివెన్) v సజీవంచేయు
liver(లివర్) n కాలేయం
liverish(లివరిష్) a కాలేయవ్యాధితోబాధపడు
livery(లివరీ) n సేవకునిదుస్తులు
lives(లైవ్స్) n జీవితాలు
livestock(లైవ్స్టాక్) n పశుసంపద
livid(లివిడ్) a కోపంగావున్న
living(సజీవ) a సజీవ
living wage(లివింగ్వేజి) n జీవనవేతనం
living-room(లివింగ్రూమ్) n ఇంటిముఖ్యగది
lizard(లిజార్డ్) n బల్లి
load(లోడ్) n బరువు, భారం
load line(లోడ్లైన్) n అత్యధికభారం (విద్యుత్)
loaded(లోడెడ్) a బరువెత్తిన
loader(లోడర్) n బరువుఎత్తువాడు
loadstone(లోడ్స్టోన్) n అయస్కాంతరాయి
loaf(లోఫ్) n ముక్క
loafer(లోఫర్) n పనికిమాలినవాడు
loam(లోమ్) n సారవంతమైనబంకనేల
loan(లోన్) n రుణం
loath(లోత్) a ఇష్టపడని, విముఖంగావున్న
loathe(లోత్) v అసహ్యించుకొను, అయిష్టపడు
loathsome(లోత్సమ్) a అసహ్యంకల్గించు, రోతపుట్టించు
loaves(లోవ్స్) n రొట్టెముక్కలముద్ద
lob(లాబ్) v బంతినిఎత్తుగాకొట్టు (టెన్నిస్)
lobar(లోబార్) a తమ్మెవంటిశరీరభాగసం
lobate(లోబేట్) a తమ్మెగల, తమ్మెవంటి
lobby(లాబీ) n ప్రవేశద్వారందగ్గరగలపెద్దగది
lobbyist(లాబీయిస్ట్) n అధికారులకునచ్చచెప్పువాడు
lobe(లోబ్) n శరీర బయటి గుండ్రని భాగం, తమ్మె
lobotomy(లోబోటమి) n తమ్మెనుశస్త్రంతోతొలగించటం
lobster(లాబ్స్టర్) n రొయ్యవంటిచేప
lobster-pot(లాబ్స్టర్పాట్) n చేపలుపట్టుబుట్ట
lobworm(లాబ్వమ్) n పెద్దవానపాము, చేపఎర
local(లోకల్) a స్థానిక
local authority(లోకల్అధారిటి) n స్ధానికఅధికారులు
local colour(లోకల్కలర్) n స్థానికజీవనశైలి, విధానం
local government () n స్థానికప్రభుత్వం
local time(లోకల్టైమ్) n స్థానికసమయం
local train(లోకల్ట్రెయిన్) n స్థానికరైలు
locale(లొకేల్) n ప్రాంతం, జిల్లా, సంఘటన స్థలం
locality(లొకాలిటి) n ప్రాంతం
localize(లోకలైజ్) v ప్రాంతీయీకరించు, స్ధానికీకరించు
locate(లొకేట్) v పసిగట్టు
location(లొకేషన్) n ప్రదేశం
loci () n ప్రదేశం, ప్రాంతం
lock(లాక్) n తాళం
lock(లాక్) v తాళంవేయు
locker(లాకర్) n తాళంగలపెట్టె
locket(లాకెట్) n పతకం
lockjaw(లాక్జా) n ధనుర్వాతంజబ్బు
lock-keeper(లాక్కీపర్) n కాలువనీరువదులువాడు
lockout(లాక్ఔట్) n కర్మాగారమూసివేత
locksmith(లాక్స్మిత్) n తాళాలుచేయువాడు
lock-up(లాక్అప్) n నిర్భంధం
locomotion(లోకోమోషన్) n స్వయంచలనం
locomotive(లోకోమోటివ్) a స్వయంచాలక
locum tenens(లోకమ్టెనెన్స్) n శలవులోపనిచేయుఉద్యోగి
locus(లోకస్) n స్థలం, ప్రదేశం
locust(లోకస్ట్) n మిడత
locution(లోక్యూషన్) n మాట్టాడుశైలి, వ్యక్తీకరణవిధానం
lode(లోడ్) n పొర, స్ధరం, నిల్వ
lodestar(లోడ్స్టార్) n దిక్కుచూపునక్షత్రం, మార్గదర్శి
lodestone(లోడ్స్టోన్) n అయస్కాంతశక్తిగలరాయి
lodge(లాడ్జ్) n వసతిగృహం
lodge(లాడ్జ్) v వసతిగృహంలోవుండు
lodger(లాడ్జర్) n వసతిగృహవాసి
lodging(లాడ్జింగ్) n వసతిగృహం
loft(లోఫ్ట్) n మచ్చు, అటక
lofty(లాఫ్టి) a ఎత్తైన, ఉన్నత
log(లాగ్) n మొద్దు, దుం
log cabin(లాగ్క్యాబిన్) n చెక్కతోచేసినచిన్నకుటీరం
logbook(లాగ్బుక్) n ప్రయాణవివరాలపుస్తకం
logger(లాగర్) a తెలివితక్కువయిన
loggerhead(లాగర్హెడ్) n మందమతి
logging(లాగింగ్) n కలపకొరకుచెట్లునరుకుట
logic(లాజిక్) n తర్కం
logical(లాజికల్) a తర్కబద్ధమైన
logistics(లాజిస్టిక్స్) n వ్యాపారప్రణాళిక,నిర్హహణ
log-jam(లాగ్జామ్) n అడ్డు, అడ్డంకి
logo(లోగో) n చిహ్నం
loin(లోయిన్) n నడుము, కటిస్ధానం
loincloth(లోయిన్క్లాత్) n గోచిపాత, గుడ్డ
loiter(లోయ్టర్) v సోమరిగావుండు, కాలం గడుపు
loll(లాల్) v సోమరిగాతిరుగు, పడుకొను
lollipop(లాలిపాప్) n పుల్లకుఅంటించినమిఠాయి
lollop(లోలప్) v వికారంగానడచు, వంగినడచు
lolly(లాలి) n పుల్లచివరగాచిన్నమిఠాయి
lone hand(లోన్హేండ్) n ఒంటరి
lone wolf(లోన్ఊల్ఫ్) n ఎక్కువమందికినచ్చనివ్యక్తి
lonely, solely(లోన్లీ, స్లోలీ) a.v. ఒంటరిగా
loner(లోనర్) n ఒంటరిగావుండువాడు
lonesome(లోన్సమ్) n ఒంటరితనం
long(లాంగ్) a పొడవైన
long division(లాంగ్డివిజన్) n దీర్ఘవిభజన
long face(లాంగ్ఫేస్) n ఆనందంలేనిముఖం, విచారం
long haul(లాంగ్హాల్) n పొడిగించబడినకాలం
long jump(లాంగ్జంప్) v పొడవుగెంతు
long shot(లాంగ్షాట్) n దూరంనుంచితీసినదృశం
long sight(లాంగ్సైట్) n దూరదృష్టి
long wave(లాంగ్వేవ్) n ఎక్కువకాలం
longbow(లాంగ్బౌ) n పెద్దవిల్లు, ధనుస్సు
long-distance(లాంగ్డిస్టెన్స్) n ఎక్కువదూరం
long-drawn(లాంగ్డ్రాన్) a చిరకాలంనుంచికొనసాగుతున్న
longevity(లాంగివిటి) n జీవితకాలం
longhand(లాంగ్హేండ్) n పూర్తిగారాసినఅక్షరాలు
longing(లాంగింగ్) a తీవ్రమైనకోరికగల
long-life(లాంగ్లైఫ్) n సుదీర్ఘకాలం
long-lived(లాంగ్లివ్డ్) v దీర్ఘకాలంజీవించు
long-lost(లాంగ్లాస్ట్) a చాలాకాలంకనపడని
long-playing(లాంగ్ప్లేయింగ్) a ఎక్కువసమయంతీసుకొను
long-range(లాంగ్రేంజ్) a దీర్ఘకాలికం, చాలాదూరంవెళ్లగల
longshore(లాంగ్షోర్) a తీరప్రాంతసం
longshoreman(లాంగ్షోర్మ్యాన్) v ఓడసరుకులుఎత్తు, దించుకూలి
long-sighted(లాంగ్సైటెడ్) a దీర్ఘదృష్టిగల
long-standing(లాంగ్స్టాండింగ్) a ఎక్కువకాలంనుంచి
long-suffering(లాంగ్సఫరింగ్) a చిరకాలంగాబాధలుపడుతున్న
long-term(లాంగ్టర్మ్) a దీర్ఘకాలిక
longways(లాంగ్వేస్) a పొడవుప్రకారం
long-winded(లాంగ్వైండెడ్) a అతిగామాట్లాడెడు
loo(లూ) v మరుగుదొడ్డి
look(లుక్) v చూచు
looker(లుకర్) n చూచువాడు, వీక్షకుడు
looker-on(లుకర్ఆన్) n ప్రేక్షకుడు, పరిశీలకుడు
look-in(లుక్ఇన్) v శీఘ్రదర్శనంచేయు
looking-glass(లుకింగ్గ్లాస్) n అద్దం
looking-glass(లుకింగ్గ్లాస్) n దర్పణం
lookout(లుక్అవుట్) n కాపలా, కాపలాదారు, దృష్టి
loom(లూమ్) n మగ్గం
loon(లూన్) n మతిస్థిమితంలేనివాడు
loony () a మతిస్థిమితంలేని, కొంటె
loop(లూప్) n మడత
loophole(లూప్హోల్) n లోపం, కంత
loopy(లూపీ) a చాలాముడతలుగల, తాగిన
loose(లూజ్) a వదులైన, వదులుగా
loose cannon(లూజ్క్యానన్) n ఊహించలేని, నడతగలవాడు
loose cover(లూజ్కవర్) n వదులుగావున్నఅట్ట
loose-leaf(లూజ్లీఫ్) n విడికాగితం
loosen(లూజెన్) v వదులుచేయు, సడలించు
loot(లూట్) v దోచుకొను
lop(లాప్) v నరికివేయు, కత్తిరించు, కోయు
lope(లోప్) v వేగంగాపరుగెత్తు
lop-eared(లాప్ఈయర్డ్) a వేలాడుచెవులుగల (జంతువు)
lopsided(లాప్సైడెడ్) a ఒకపక్కకువాలిన, సమంగాలేని
loquacious(లోక్వేషస్) a అతిగావాగు
lord(లార్డ్) n ప్రభువు
lordship(లార్డ్షిప్) n రాజవంశీకులనుసంబోధించటం
lore(లోర్) n సాంప్రదాయకవిజ్ఞానసంకలనం
lorn(లార్న్) a ఒంటరిగా, ఏకాంతంగా
lorry(లారి) n సరుకులరవాణాభారీవాహనం
lose(లూజ్) v పోగొట్టుకొను, కోల్పోవు
loser(లూజర్) n పోగొట్టుకున్నవాడు
loss(లాస్) n నష్టం
lost(లాస్ట్) a పొగొట్టుకొన్న
lot(లాట్) n మొత్తం
lotion(లోషన్) n ద్రావకం
lottery, lotto(లాటరి, లోటో) n అదృష్టఎంపిక
lotus(లోటస్) n కమలం
lotus(లోటస్) n తామరపూవు
lotus(లోటస్) n పద్మం
lotus-eater(లోటస్ఈటర్) n విలాసపురుషుడు, సోమరి
loud(లౌడ్) a పెద్దగా, బిగ్గరగా
loudspeaker(లౌడ్స్పీకర్) n ధ్వనిపెంచుగొట్టం
lounge(లోంజ్) n సోఫా, పడకకుర్చీ, విరామగది
lour(లౌర్) v మబ్బులుకమ్ము, భయపెట్టు
louse(లౌజ్) n నిరసించదగినవ్యక్తి
lousy(లౌజి) a పేలతోనిండియున్న
lout(లౌట్) n మందమతి, వికారంగావున్నవ్యక్తి
lovable(లవబుల్) a ప్రేమించదగిన
lovat(లోవాట్) n మాసినరంగు, ఆకుపచ్చ, నీలం
love(లవ్) n ప్రేమ
love affair(లవ్ఎఫైర్) n ప్రేమవ్యవహరం
love bite(లౌబైట్) n ప్రేమకాటు
loveable(లవబుల్) a ప్రేమించదగిన
love-bird(లౌబర్డ్) n ప్రేమపక్షి
love-child(లౌచైల్డ్) n ప్రేమబిడ్డ
loveless(లౌలెస్) a ప్రేమలేని
lovelorn(లౌలార్న్) a ఒకరిప్రేమనుపోగొట్టుకొన్న
lovely(లవ్లీ) a ప్రియమైన
lovemaking(లవ్మేకింగ్) n ప్రేమించుట
love-nest(లవ్నెస్ట్) n ప్రేమగూడు
lover(లవర్) n ప్రియుడు, ప్రియురాలు
love-seat(లవ్సీట్) n ప్రేమఆసనం
lovesick(లవ్సిక్) a ప్రేమకోసంమంచంపట్టిన
loving(లవింగ్) v ప్రేమించు
low(లో) a తక్కువయిన, పల్లపు
low frequency(లోఫ్రీక్వెన్సీ) n అల్పపౌనఃపున్యత
low gear(లోగేర్) n వాహనపుతొలిపళ్లచక్రం
low pressure(లోప్రెజర్) n అల్పపీడనం
low tide(లోటైడ్) n అల్పఅల
lowbrow(లోబ్రో) n సంస్కారహీనుడు, మేధోహీనుడు
low-class(లోక్లాస్) n తక్కువతరగతి
low-down(లోడౌన్) n వాస్తవం, యదార్ధం
lower(లోయర్) a కిందగల, తక్కువదైన
lower case(లోయర్కేస్) n చిన్నఅక్షరాలు
lower class(లోయర్క్లాస్) n తక్కువతరగతి
Lower House(లోయర్హౌస్) n దిగువసభ
lowest(లోయస్ట్) a అతితక్కువ
lowest common denominator () n కనిష్టసామాన్య గుణిజం
lowest common multiple () n కనిష్టసామాన్యగుణకం
low-grade(లోగ్రేడ్) a అల్పస్థాయి
low-key(లోకీ) a ప్రముఖంకాని
lowland(లోల్యాండ్) n పల్లపుభూమి
low-level(లోలెవెల్) a.v దిగువస్థాయి
lowly(లోలీ) a తక్కువగా
low-lying(లోలైయింగ్) a కిందపడియున్న
low-pitched(లోపిచ్డ్) a అల్పకంఠస్వరంగల
low-rise () a తక్కువఎత్తులోగల
loyal(లాయల్) a విధేయతగల
loyal toast(లాయల్టోష్ట్) n కకకకక
loyalist(లాయలిస్ట్) n విధేయుడు
loyalty(లాయల్టీ) n విధేయత, స్ధిరత్వం, విశ్వసనీయత
lozenge(లోజెంజ్) n చప్పరించుమందుబిళ్ల
L-plate(యల్-ప్లేట్) n వాహనచాలకులుపెట్టుపలక
lubricate(లూబ్రికేట్) v కందెనవేయు
lucerne(లూసరిన్) n గడ్డిమొక్క, పశుమేతమొక్క
lucid(లుసిడ్) a స్పష్టమైన
luckless(లక్‌లెస్) a అదృష్టంలేని
lucky(లక్కీ) a అదృష్టంకల, దైవికరక్షణగల
lucky(లక్కీ) a అదృష్టవంతమైన
lucky dip(లక్కీడిప్) n అదృష్టపరీక్ష
lucky dip(లక్కీడిప్) n చీటీలద్వారానిర్ణయం
lucky person () n అదృష్టవంతుడు
lucre(లూక్రె) n లాభం , డబ్బు
ludicrous(లుడిక్రస్) a హాస్యాస్పదమైన
lug(లగ్) v లాగు, ఈడ్చు, బలంతోమోయు
luggage(లగేజి) n ప్రయాణసామాగ్రి
lugworm(లగ్వర్మ్) n సముద్రపురుగు
lukewarm(లూక్వామ్) a గోరువెచ్చని
lull(లల్) n నిశ్శబ్దత
lullaby(లల్లబి) n జోలపాట, లాలిపాట
lumbago(లంబాగో) n వీపుదిగువననొప్పి
lumbar(లంబార్) a నడుముకుసంబంధించిన
lumbar puncture(పంక్చర్) n వెన్నునుంచినీరుతీయటం
lumber(లంబర్) n పనికిరానివస్తువులు
lumberjack(లంబర్జాక్) n చెట్లునరుకువాడు
lumber-room(లంబర్రూమ్) n చెత్తసామానుగది
luminary(లూమినరి) n కాంతిమూలం, కీర్తిపరుడు
luminescence(లుమినెసెన్స్) n ప్రకాశించునాణ్యత
luminous(లూమినస్) a కాంతినిచ్చు, వెలుగుతోనింపిన
lump(లంప్) paste.పేస్ట్.n.ముద్ద
lump sugar(లంప్షుగర్) n గడ్డబెల్లం, పటికబెల్లం
lump sum(లంప్సమ్) n మొత్తం
lumpish(లంపిష్) a తెలివిలేని, అందంగాలేని
lumpy(లంపీ) a ముద్దలుగాయున్న, తెలివిలేని
lunacy(లూనసీ) n మతిస్థిమితంలేకపోవుట
lunar(లూనార్) a చంద్రునిసం
lunar month(లూనార్మంత్) n చాంద్రమాసం
lunate(లూనేట్) a నెలవంకఆకారంకల
lunatic(లూనటిక్) a మానసికఅనారోగ్యంసం
lunation(లునేషన్) n చాంద్రమాసం, 29.5రోజులు
lunch(లంచ్) n మద్యాహ్నభోజనం
luncheon(లంచియాన్) n మద్యాహ్నభోజనం
lung(లంగ్) n ఊపిరితిత్తి
lunge(లంగె) n అకస్మాత్తుగాముందుకుకదలటం
lupus(లూపస్) n చర్మవ్యాధి
lurch(లర్చ్) v ఊగిసలాడుట, పక్కకువాలుట
lurcher(లర్చర్) n ఊగిసలాడువాడు
lure(లూర్) n ఆకర్షించునది
lurid(లురిడ్) a భయంకర, అసహజకాంతిగల
lurk(లర్క్) a దట్టమైన
luscious(లూషియస్) a రుచికరమైన, సారవంతమైన
lush(లష్) a దట్టమైన
lust(లస్ట్) n కామవాంఛ, తీవ్రవాంఛ
lustre(లస్ట్ర్) n తళుకు, మెరుపు
lusty(లస్టీ) a ఉత్సాహంగల, ఆరోగ్యకరమైన
lute(లూట్) n కాంక్రీటునుకలుపుపనిముట్టు
lux(లక్స్) n కాంతికొలతప్రమాణం
luxuriant(లగ్జురియంట్) v సమృద్ధియైన, సారవంతమైన
luxuriate(లగ్జురియేట్) v విలాసంగాజీవించు, పెరుగు
luxurious(లగ్జూరియస్) a విలాసవంతమైన
luxury(లగ్జరి) n విలాసం
lychee(లిచీ) n పండ్లచెట్టు, పండు
lye(లై) v పడియుండు
lying(లైయింగ్) a పడివున్న
lymph(లింఫ్) n లింఫు
lymph gland(లింఫ్గ్లాండ్) n లింఫుగ్రంధి
lymphatic(లింఫటిక్) a లింఫుసం
lymphatic system(సిస్టమ్) n లింఫువ్యవస్థ
lymphoma(లింఫోమా) n గ్రంధులవాపు, కణితి
lynch(లించ్) v విచారించకుండాఉరితీయు
lynx, ocelot(లింక్స్) ఓస్లాట్, wildcat.వైల్డ్క్యాట్.n.అడవిపిల్లి
lyric(లిరిక్) n గీతం
lyrical(లిరికల్) a గీతసం
lyricism(లిరిసిజమ్) n పాటవంటినాణ్యత కవిత్వం
lyricist(లిరిసిస్ట్) n గీతరచయిత