Jump to content

English-Telugu Pronounciation Dictionary/J-k

Wikibooks నుండి
jab(జాబ్) n దెబ్బ, గుద్దు
jab(జాబ్) v గుచ్చు, తవ్వు
jabber(జాబర్) v వదరు, పొంతన లేకుండా వాగు
jack(జాక్) n వస్తువును యంత్రంతో పైకెత్తటం
jack of all trades(ఆల్ట్రేడ్స్) n అన్నిట్లో ప్రవేశమున్నవాడు
jacket(జాకెట్) n రవిక, పైచొక్కా
jade(జేడ్) v అరిగిపోవు, అలసిపోవు
jaded(జేడెడ్) a అలసిన, నీరసించిన
jagged(జాగ్డ్) a కోరఅంచులు, పదునుపండ్లున్న
jaggery(జాగరీ) n బెల్లం
jaguar(జాగార్) n పెద్దపిల్లిజాతిజంతువు
jail(జైల్) n ఖైదు, చెరసాల
jailbreak(జైల్బ్రేక్) v ఖైదు నుంచి పారిపోవు
jailer(జైలర్) n చెరసాల అధికారి
jalopy(జాలొపి) n పాతడొక్కువాహనం
jam(జామ్) n పండ్లగుజ్జు
jam(జామ్) n రహదారిదిగ్బంధం
jamb(జాంబ్) n ద్వారం, కిటికి నిలువు కమ్మి
jam-packed(జామ్ప్యాక్డ్) a పూర్తిగా నిండిన
jangle(జాంగిల్) n మాటల యుద్ధం, లోహధ్వనులు
janitor(జానిటార్) n సంరక్షకుడు, ద్వారపాలకుడు
Japanese(జపనీస్) a జపనీయుల, జపాన్సం
jape(జేప్) n హాస్యోక్తి, మోసం, దగా
jar(జార్) n జాడీ, కూజా
jargon(జార్గన్) n పదజాలం
jasmine(జాస్మిన్) n మల్లెపువ్వు
jasper(జాస్పర్) n ఎరుపురంగుజాతిరాయి
jaundice(జాండిస్) n కామెర్లవ్యాధి
jaundiced(జాండిస్డ్) a విరోధంగల
jaunt(జాంట్) n చిన్నవిహరయాత్ర
javelin(జావెలిన్) n బల్లెం, బల్లెం విసురు ఆట
jaw(జా) n దవడ
jawbone(జాబోన్) n దవడఎముక
jaw-breaker(జాబ్రేకర్) n ఉచ్చరణకుకష్టమైనది, మాట
jay(జే) n కాకివంటిపక్షి
jaywalk(జేవాక్) n దాటరానిచోట, వేళ, రోడ్డుదాటటం
jazz(జాజ్) n కష్టమైన లయ బద్ధ సంగీతం
jeer(జీర్) v ఎగతాళి, గేలిచేయు, అవమానించు
jellify(జెల్లిఫై) v గుజ్జుగా మార్చు
jelly(జెల్లిఫై) n పండ్లగుజ్జు
jeopardize(జియొపార్డయిజ్) v ప్రమాదంలో ఉంచు
jeopardy(జియొపార్డ్) n భద్రతలో రాజీపడటం
jerk / jolt(జెర్క్ / జోల్ట్) twitch.ట్విచ్. joggle.జాగిల్.n.కుదుపు
jerkin(జెర్కిన్) n చేతులులేనిఛాతీదుస్తు
jerrycan(జెర్రీక్యాన్) n ద్రవాలుపోయుపెద్దడబ్బా
jersey(జెర్సీ) n యంత్రంతో అల్లిన వస్త్రం / దుస్తు
jest(జెస్ట్) n చతురోక్తి, హాస్యోక్తి
jester(జెస్టర్) n చలోక్తులుచెప్పువాడు
Jesus(జీసస్) n ఏసుక్రీస్తు
jet(జెట్) n విమానం, ప్రవాహం, ఉరవడి
jet black(జెట్బ్లాక్) n గాఢమైననలుపురంగు
jet engine(జెట్ఇంజిన్) n జెట్ఊపుతోనడుచుయంత్రం
jet lag(జెట్ల్యాగ్) n విమాన ప్రయాణ అలసట, తికమక
jet plane(జెట్ప్లేన్) n జెట్ఊపుతోనడుచువిమానం
jet set(జెట్సెట్) n గుంపు, కీర్తి, ఐశ్వర్యం
jet-propelled(జెట్ప్రొపెల్డ్) n జెట్ యంత్రంతో నడపబడు
jettison(జెట్టిసాన్) n బరువైన సరుకు పారవేయుట
jetty(జెట్టి) n ఓడరేవుకు రక్షక గోడ
Jew(జూ) n యూదుడు
jewel(జువెల్) n నగ, ఆభరణం
jewel () n ఆభరణం
jeweller(జువెలర్) n నగలవ్యాపారి
jewellery(జువెలరీ) n ఆభరణాలు
jewellery(జువెలరీ) n నగలు
Jewry(జూరీ) n యూదుప్రజలు, యూదులోకం
jibe(జైబ్) v దిశమార్చు, మారు
jiff(జిఫ్) n చాలాకొద్దికాలం, క్షణం
jig(జిగ్) v దూకు
jiggle(జిగిల్) v కదలించు, కిందికి, పైకిఊపు
jigsaw(జిగ్సా) n వంపులుకోయువిద్యుత్రంపం
jilt(జిల్ట్) v విడిపోవు, సంబంధం తెంచుకొను
jingle(జింగిల్) n పాట, బృందగానం
jingo(జింగో) n తీవ్రస్వదేశాభిమాని
jink(జింక్) n తప్పుకొనుటకు చేయు కదలిక
jinx(జింక్స్) n దురద
jitter(జిట్టర్) v ఆందోళనగా వుండు
jive(జైవ్) n ఉయ్యాల ఊగు సంగీతం
job(జాబ్) n ఉద్యోగం
jobber(జాబర్) n టోకువర్తకుడు, బహుఉద్యోగి
jobbery(జాబరి) n పదవీదుర్వినియోగం, లంచం
jobbing(జాబింగ్) v తాత్కాలిక, చిల్లరఉద్యోగంచేయు
jobcentre(జాబ్సెంటర్) n ఉద్యోగకేంద్రం
job-hunt(జాబ్హంట్) n ఉద్యోగవేట
jobless(జాబ్లెస్) unemployed.అన్ఎంప్లాయ్డ్.a.. ఉద్యోగం లేని
job-sharing(జాబ్షేరింగ్) n ఉద్యోగభాగస్వామ్యం
jobsheet(జాబ్) n ఉద్యోగవిధులజాబితా
jockey(జాకీ) n నియంత్రించువాడు
jocular(జోకులర్) a వినోదసం
jocund(జోకండ్) frolicsome. ఫ్రోలిక్సమ్, gleeful. గ్లీఫుల్. Vivacious.వివాషియస్.a.ఆనందంగా, ఉత్సాహంగా
jog(జాగ్) v నిలకడగాపరుగెత్తు
jogger(జాగర్) n నిలకడగావుండిపరుగెత్తువాడు
jogtrot(జాగ్ట్రాట్) v అలవాటుగాచేయుపనులు
joiner(జాయినర్) n కలుపువాడు
joint(జాయింట్) truce.ట్రూస్.n.సంధి
joint stock(జాయింట్స్టాక్) n ఉమ్మడివాటా
joint-stock company () n వాటాలవ్యాపారంచేయుసంస్ధ
jointure(జాయింటూర్) n భర్తతర్వాతభార్యపొందినఆస్తి
joist(జోయిస్ట్) v దూలాలనుసరిగావుంచు
jojoba () n జిగురునూనెకాయలుగలచెట్టు
joke(జోక్) n నవ్వుపుట్టించుమాట, మాటలు
joker(జోకర్) n వినోదకారుడు
jollify(జాలిఫై) v ఉల్లాసంకల్గించు
jollity(జాలిటి) n ఉల్లాసం
josh(జోష్) n నవ్వించటం, ఆటలు పట్టించటం
joss(జోస్) n చైనీయుల ప్రతిమ
joss-stick(జోస్‌స్టిక్) n అగరుబత్తి
jostle(జోసిల్) v నెట్టు, వెనుకకునెట్టు
jot(జాట్) n చిన్నముక్క, స్వల్పమొత్తం
jotter(జాటర్) n నోటుపుస్తకం, సమాచారలేఖరి
jotting(జాటింగ్) n సంక్షిప్తరాత
joule () n శక్తిప్రమాణం
journal(జర్నల్) n పత్రిక
journalism(జర్నలిజమ్) a పాత్రికేయ
journalist(జర్నలిస్ట్) n పాత్రికేయుడు
journey(జర్నీ) n ప్రయాణం
journeyman(జర్నీమ్యాన్) n ప్రయాణికుడు
joust(జౌస్ట్) v పోటీపడు / పోరాడు
Jove(జోవ్) n జూపిటర్
jowl(జౌల్) n దవడ
joy(జాయ్) n ఆనందం
joyride(జాయ్రైడ్) n ఆనందవిహారం
joystick(జాయ్స్టిక్) n వాహనకదలికలనియంత్రణకర్ర
judder(జడ్డర్) v వేగంగా / తీవ్రంగా కదిలించు
judge(జడ్జ్) v తీర్పుతీర్చు
judgement(జడ్జ్మెంట్) n తీర్పు
Judgement Day(జడ్జ్మెంట్డే) n తీర్పురోజు
judgemental(జడ్జ్మెంటల్) a తీర్పుసం
judicature(జుడికేచర్) n న్యాయఅధికారం, హోదా
judicature(జుడికేచర్) n న్యాయపాలన
judicial(జుడిషియల్) a న్యాయసం
judiciary(జుడిషియరి) a న్యాయస్థానసం, న్యాయసం
judicious(జుడిషియస్) a ఉదారంగా, విస్తారంగా
judo(జుడో) n జపాన్పద్ధతిలోయుద్ధకళ
jug(జగ్) n కూజా
juggernaut(జగర్నాట్) n విధ్వంసకదళం, క్రూరమైనత్యాగం
juggle(జగిల్) n హస్తలాఘవం, ఇంద్రజాలక్రియ
juice(జూస్) n పండ్లరసం
juicy(జూసీ) a పండ్లరసంవంటి
jujube(జుజుబె) n రేగుపండు
jukebox(జూక్బాక్స్) v పక్కదారిపట్టించు
July(జూలై) n జూలైనెల
jumble(జంబుల్) v కలగలుపుచేయు
jumble sale(జంబుల్సేల్) n పాతవస్తువులఅమ్మకం
jumbo(జంబో) a గొప్ప / మహా / భారీ
jump(జంప్) v దూకు
jump suit(జంప్సూట్) n దూకునపుడువాడుదుస్తులు
jumper(జంపర్) n రంధ్రాలువేయుపనిముట్టు
jump-off(జంప్ఆఫ్) v ప్రారంభించు, ముందుకు కదులు
jump-start(జంప్స్టార్ట్) v శక్తి, పునఃశ్శక్తి కలిగించు
jumpy(జంపీ) a ఆందోళనగాఉన్న, స్థిమితంలేని
junction box(జంక్షన్బాక్స్) n సంధిపెట్టె
juncture(జంక్చర్) n సంధికాలం
June(జూన్) n జూన్నెల
jungle(జంగిల్) n అడవి
junior(జూనియర్) a చిన్నవాడయిన
junior(జూనియర్) n చిన్నవాడు
junk(జంక్) v చెత్తపారవేయు, వదిలించుకొను
junk food(జంక్ఫుడ్) n చిరుతిళ్ళు
junk mail(జంక్మెయిల్) n అవసరంలేనితపాలు, టపా
junk shop () n తుక్కుదుకాణం
junket(జంకెట్) n విహార, వినోద, ప్రభుత్వయాత్ర
junta(జంటా) n సమితి, రాజకీయ, పాలనాసమితి
juridical(జురిడికల్) a చట్టసం, చట్టం యొక్క
jurisdiction(జురిసిడిక్షన్) n పరిధి
jurisprudence(జురిస్ప్రుడెన్స్) n చట్టశాస్త్రం, చట్టవ్యవస్థ
jury(జూరీ) n న్యాయమూర్తులబృందం
just(జస్ట్) a.v. ఉచితమైన, తగిన
justice(జస్టిస్) n న్యాయం
justifiable(జస్టిఫయబుల్) a సమర్ధించుకోగల
justify(జస్టిఫై) v సమర్ధించు
jute(జూట్) n జనుము
juvenile(జువెనైల్) a బాల్యసం
juvenile court(జువెనైల్కోర్ట్) n బాలలన్యాయస్ధానం
juvenile delinquency () n బాలలనేరప్రవర్తన
juxtapose(జక్స్టపోజ్) v ఒకదానిప్రక్కనఉంచిపోల్చు
kaleidoscope(కెలిడియోస్కోప్) n చిత్ర, విచిత్రరంగులు చూపునది
kangaroo(కంగారూ) n కంగారు, ఆస్ట్రేలియాజంతువు
karaoke(కరోకె) n కలసిపాడుపాట
karate(కరాటె) n ఆత్మరక్షణపోరాటం
keel(కీల్) v పైనబడు, ముట్టడించు
keen(కీన్) a నిశితమైన
keep(కీప్) v ఉంచు, దాచు
keep silent() v ఊరుకొను
keeper(కీపర్) watchman.వాచ్‌మ్యాన్, old guard.ఓల్డ్గార్డ్, sentinel. sentry.watchdog, warder.వార్డర్.n.కాపలాదారు
keeping(కీపింగ్) v కాపాడు, కాపలాకాయు
keg(కెగ్) n చిన్నపీపా
kelter(కెల్టర్) n పనిచేయుస్థితి, మంచిస్థితి
kelvin () n ఉష్ణోగ్రతామాపనపరిమాణం
Kelvin scale(కెల్విన్స్కేల్) n ఒకఉష్ణకొలతప్రమాణం
ken(కెన్) n విజ్ఞానం, పరిచయం, అవగాహన
kennel(కెనెల్) n కుక్కపిల్ల
kept(కెప్ట్) laid.లెయిడ్.a.ఉంచిన
keratin(కెరటిన్) n గోళ్లు,వెంట్రుకల్లోనిమాంసకృత్తు
kerb(కెర్బ్) n కాలిబాటఅంచు
kerchief(కర్చీఫ్) n రుమాలు, జేబుగుడ్డ
kernel(కెర్నల్) n పప్పు, లోపలిగింజ
kerosene(కిరోసిన్) n శిలాతైలం
ketchup(కెచప్) n టొమాటోకలసినఆహరపదార్ధం
kettle(కెటిల్) n టీపాత్ర, వేడిచేయుపాత్ర
kettledrum(కెటిల్డ్రమ్) n ఢక్కా
key(కీ) n కీలకం, తాళంచెవి
key signature(కీసిగ్నేచర్) n కీలకసంతకం, ముఖ్యచేవ్రాలు
keyboard(కీబోర్డ్) n మాటలపలక
keyhole(కీహోల్) n తాళపుచెవిరంధ్రం
keyhole surgery(కీహోల్సర్జరి) n చిన్నరంధ్రంద్వారాశస్త్రచికిత్స
keynote(కీనోట్) n కీలకం, ప్రధానఅంశం
keypad(కీప్యాడ్) n మాటలపలక
keypunch(కీపంచ్) n రంధ్రాలుచేయుపరికరం
key-ring(కీరింగ్) n తాళంచెవులరింగు
keystone(కీస్టోన్) n పునాదిరాయి
keystroke(కీస్ట్రోక్) n టైపులోఒకమాటదెబ్బ
keyword(కీవర్డ్) n కీలకపదం
khaki(ఖాకీ) n కాకీరంగు
kick(కిక్) v తన్ను
kickback(కిక్బ్యాక్) n లంచం, అన్యాయప్రతిఫలం
kick-off(కిక్ఆఫ్) n ప్రారంభచర్య, ప్రోత్సాహం
kick-start(కిక్స్టార్ట్) v యంత్రాన్నితొక్కిసాగించు
kid(కిడ్) n బాలుడు, బిడ్డ
kiddie(కిడ్డీ) a పిల్లలకుసం
kidnap(కిడ్నాప్) v బలవంతంగాఎత్తుకుపోవు
kidney(కిడ్నీ) n మూత్రపిండం
kidney-shaped(కిడ్నీషేప్డ్) a మూత్రపిండఆకారపు
kill(కిల్) v చంపు, వధించు
killer(కిల్లర్) n హంతకుడు
killer instinct(కిల్లర్ఇన్స్టింక్ట్) n హంతక ప్రవృత్తి
killing(కిల్లింగ్) n చంపుట
kiln(కిల్న్) n బట్టీ
kilo(కిలో) n వెయ్యి
kilobyte(కిలోబైట్) n వెయ్యిబైట్లు (కంప్యూటర్)
kilocalorie(కిలోకేలరి) n వెయ్యిక్యాలరీలు (శక్తి)
kilocycle(కిలోసైకిల్) n వెయ్యివలయాలు
kilogram(కిలోగ్రామ్) n వెయ్యిగ్రాములు (బరువు)
kilohertz(కిలోహెర్ట్జ్) n వెయ్యిహెర్ట్జ్జ్జ్లు (ధ్వని)
kilojoule(కిలోజౌల్) n వెయ్యిజౌల్లు
kilolitre / kiloliter(కిలోలీటర్) n వెయ్యిలీటర్లు (ద్రవాలు)
kilometer(కిలోమీటర్) n వెయ్యిమీటర్లు (దూరం)
kiloton(కిలోటన్) n వెయ్యిటన్నులు (బరువు)
kilovolt(కిలోఓల్ట్) n వెయ్యిఓల్టులు (విద్యుత్తు)
kilowatt(కిలోవాట్) n వెయ్యివాట్లు
kilowatt-hour(కిలోవాట్అవర్) n వెయ్యివాట్గంటలు (విద్యుత్తు)
kin(కిన్) n దగ్గరిబంధువు
kind(కైండ్) a దయగల, జాలిగల
kindergarten(కిండర్గార్డెన్) n పూర్వపాఠశాల, శిశుపాఠశాల
kind-hearted(కైండ్హార్టెడ్) a దయాహృదయంగల
kindle(కిండిల్) v రగిలించు
kindling(కిండ్లింగ్) n మంటరాజేయుపుల్లలు
kindly(కైండ్లీ) a.v. దయతో
kindness(కైండ్నెస్) n జాలి, దయ
kindness () n దయ
kindred(కిండ్రెడ్) n కుటుంబం, బంధువులు
kindred spirit(కిండ్రెడ్స్పిరిట్) n ఒకేఅభిరుచి, స్వభావంకలవ్యక్తి
kinetic(కినెటిక్) a చలనసం
kinetic art(కినెటిక్ఆర్ట్) n చలనం, కదలిక సం, కళ ఏదైనా
kinetic energy(కినెటిక్ఎనర్జి) n చలనశక్తి
king(కింగ్) n రాజు
kingdom(కింగ్డమ్) n రాజ్యం
kingfisher(కింగ్ఫిషర్) n ఒకనీటిపక్షి
kingpin(కింగ్పిన్) n చాలాకీలక, ప్రభావం చూపు వ్యక్తి
king-post(కింగ్పోస్ట్) n కీలకపదవి
king-size(కింగ్సైజ్) n పెద్దది
kink(కింక్) n చిన్నగట్టివంపు, కండరనొప్పి
kinky(కింకీ) a వంకరగల, బిగుసుకున్న
kinsfolk(కిన్స్ఫోక్) n బంధువులు, కుటుంబం
kinship(కిన్షిప్) n బంధుత్వం
kinsman(కిన్స్మ్యాన్) n బంధువు, ఒకేదేశస్తుడు
kiosk(కియోస్క్) n చిన్నబంకు, బడ్డీదుకాణం
kip(కిప్) n దూడతోలు, తోళ్లమూట
kipper(కిప్పర్) n ఉప్పువేసిఎండబెట్టినచేప
kismet(కిస్మత్) n అదృష్టం, విధి
kiss(కిస్) n చుంబనం, ముద్దు
kiss(కిస్) n ముద్దు…చుంబనం
kiss(కిస్) v ముద్దుపెట్టుకొను
kiss-curl(కిస్కర్ల్) n నుదుటిపైపడినకురులు
kisser(కిస్సర్) n ముద్దుపెట్టుకొనువ్యక్తి
kit(కిట్) n సామానుపెట్టె
kitbag(కిట్బ్యాగ్) n సామానుసంచి
kitchen(కిచెన్) n వంటిల్లు, వంటగది
kitchen garden(కిచెన్గార్డెన్) n పెరటితోట
kitchenette(కిచెనెట్) n చిన్నవంటశాల
kitchenware(కిచెన్వేర్) n వంటసామాగ్రి
kite(కైట్) n గాలిపటం
kith(కిత్) n సన్నిహితులు
kitten(కిటెన్) n పిల్లిపిల్ల
kitty(కిట్టీ) n ఉమ్మడినగదుపెట్టె, పిల్లిపిల్ల
kitty(కిట్టీ) n పిల్లిపిల్ల, ఉమ్మడి నగదు పెట్టె
kiwi(కివీ) n ఎగరలేనిపక్షి, ఒకపండ్లచెట్టు
kiwi fruit(కివీఫ్రూట్) n కివీపండు
kkkk () n మెకప్
kleptomania(క్లెప్టోమేనియా) n చిల్లరదొంగతనాలుచేయుట
knack(న్యాక్) n ప్రత్యేకనైపుణ్యం, సామర్ధ్యం
knapsack(న్యాప్శాక్) n వీపుసంచి
knave(నేవ్) n పేకలోజాకీ, మోసగాడు, దుష్టుడు
knead(నీడ్) v పిండికలుపు
knee(నీ) n మోకాలు
knee-bend(నీబెండ్) n మోకాలివంపు
kneecap(నీక్యాప్) n మోకాలిమూత
knee-deep(నీడీప్) n మోకాలిలోతు
knee-high(నీహై) n మోకాలిఎత్తు
knee-jerk(నీజెర్క్) n అసంకల్పప్రతీకారచర్య
kneel(నీల్) v మోకరిల్లు
knee-length(నీలెంగ్త్) a మోకాళ్లదాకాపొడవుగల
kneeler(నీలర్) n మోకరిల్లువాడు
knell(నెల్) n సంతాపసూచకగంటమోత
knelt(నెల్ట్) a మోకాళ్లపైకూర్చున్న
knew(న్యూ) v తెలిసికొనెను, తెలిసికొనిరి
knickers(నిక్కర్స్) n అరలాగులు
knick-knack(నిక్న్యాక్) n చిన్నవస్తువు
knife, sword(నైఫ్, సోర్డ్) whittle.విటిల్.n. కత్తి
knife-edge(నైఫ్ఎడ్జ్) n కత్తిఅంచు
knight(నైట్) v యోధుడు
knitting(నిటింగ్) n అల్లిక
knitting-machine(మెషీన్) n అల్లికయంత్రం
knitting-needle(నీడిల్) n కుట్టుసూది
knives(నైవ్స్) n కత్తులు
knob(నాబ్) n పిడి
knock(నాక్) v తట్టు
knockabout(నాక్ఎబౌట్) v ఓడించు, తన్నివేయు, నిందించు
knocker(నాకర్) n తలుపు తట్టువ్యక్తి గడి
knock-on effect(నాకాన్ఎఫెక్ట్) n శృంఖలా ప్రతిచర్య
knockout(నాక్ఔట్) n తొలగింపు
knock-up(నాక్అప్) v మెరుగుపరచు, సమావేశపరచు
knoll(నాల్) n చిన్నగుండ్రటికొండ, గుట్ట
knot(నాట్) n ముడి
knot-hole(నాట్హోల్) n చెట్టుముడిరంధ్రం
knotty(నాటీ) a చిలిపి
know(నో) v తెలుసుకొను, గ్రహించు
know-all(నోఆల్) a అన్నీతెలిసిన
know-how(నోహౌ) n వృత్తిపరవిజ్ఞానం, నైపుణ్యం
knowing(నోయింగ్) a ఉద్దేశపూర్వకంగా, కావాలని
knowingly(నోయింగ్లీ) a.v. కావాలనే, ఉద్దేశపూర్వకంగా
knowledge(నాలెడ్జ్) n విజ్ఞానం
knowledgeable(నాలెడ్జిబుల్) a విజ్ఞానంకలిగిన
known(నోన్) a తెలిసిన
knuckle(నకిల్) n వేలికీలు, వేలుకణుపు
kudos(కుడోస్) n స్తోత్రం, స్తుతి, గౌరవం
kung fu(కుంగ్ఫూ) n ఆయుధ రహి