Jump to content

English-Telugu Pronounciation Dictionary/I

Wikibooks నుండి
I () n నేను
iambic(ఇయాంబిక్) n రెండుమాత్రలు గల పద్యపాదం
iambus(ఇయాంబస్) limerick. లిమరిక్.n. కవిత
ibex(ఇబెక్స్) n అడవిమేక
ibid(ఇబిడ్) n ముందేచెప్పబడినది
ice(ఐస్) n మంచు
ice age(ఐస్ఏజ్) n హిమయుగం
ice blue(ఐస్బ్లూ) n లేతనీలం
ice hockey(ఐస్హాకీ) n మంచుపైఆడుహాకీ
ice-axe(ఐస్యాక్స్) n మంచునునరుకుగొడ్డలి
iceberg(ఐస్బెర్గ్) n నీటిపైతేలుమంచుగడ్డ
icebox(ఐస్బాక్స్) n మంచుగడ్డపెట్టె
ice-breaker(ఐస్బ్రేకర్) n ప్రారంభించువాడు, ప్రారంభం
ice-cream(ఐస్క్రీమ్) n పాలతో చేసిన మంచు ముద్ద
ice-cube(ఐస్క్యూబ్) n మంచుముక్క
ice-pack(ఐస్ప్యాక్) n కట్టు, మంచుకట్టు
ice-pick(ఐస్పిక్) n మంచుపగలగొట్టుపరికరం
ice-plant(ఐస్ప్లాంట్) n మంచుకర్మాగారం
ice-skate(ఐస్స్కేట్) n మంచుపైజారుఆట
icicle(ఐసికిల్) n మంచుముక్క
icing(ఐసింగ్) n మంచుచేర్చటం
icing sugar(ఐసింగ్షుగర్) n మంచుముద్దకుచేర్చుచక్కెరపొడి
icon(ఐకాన్) n ప్రతిరూపం
iconoclast(ఐకనోక్లాస్ట్) n మతవిగ్రహాలవిధ్వంసకుడు
iconography(ఐకొనోగ్రఫి) n దృశ్యబింబాలతో భావాలు తెల్పటం
ideal(ఐడియల్) a ఆదర్శమైన
ideal () n ఆదర్శం
idealism(ఐడియలిజమ్) n ఆదర్శవాదం
idealize(ఐడియలైజ్) v ఆదర్శంచేయు
ideally(ఐడియల్లీ) a.v. ఆదర్శంగా
identical(ఐడెంటికల్) a ఒకేవిధంగావున్న
identification parade(పెరేడ్) v గుర్తింపుకవాతు
identify(ఐడెంటిఫై) n గుర్తించు
identity(ఐడెంటిటి) n వ్యక్తిని గుర్తించు లక్షణాలు
ideogram(ఐడియోగ్రామ్) n భావాన్నితెలుపుబొమ్మ
ideologue(ఐడియోలోగ్) n ప్రత్యేకసిద్ధాంతసమర్ధకుడు
ideology(ఐడియాలజి) n భావజాలం
idiocy(ఇడియోసి) n తెలివితక్కువతనం
idiomatic(ఇడియమేటిక్) a జాతీయాలతోనిండిన
idiosyncrasy(ఇడ్యోసింక్రసి) n వింతధోరణి, వ్యక్తిగతలక్షణం
idle(ఐడిల్) a సోమరిగా
idol(ఐడల్) n విగ్రహం
idolize(ఐడలైజ్) v గుడ్డిగా ఆరాధించు, అభిమానించు
idyllic(ఇడిలిక్) a ప్రశాంతంగా, ఆహ్లాదంగా, స్వర్గంగా
igloo(ఇగ్లూ) n ఎస్కిమోలమంచుఇల్లు
igneous(ఇగ్నియస్) a మహావేడివల్లఏర్పడిన, అగ్నిసం.
ignite(ఇగ్నైట్) v వెలిగించు, మండించు
ignoble(ఇగ్నోబుల్) a ఒకనీచపాత్రనుకలిగియున్న
ignominious(ఇగ్నోమినస్) a నిరసించదగిన
ignominious(ఇగ్నోమినస్) a నీచమైన
ignominy(ఇగ్నోమిని) n అమర్యాద, నీచచర్య
ignoramus(ఇగ్నోరమస్) n అమాయకనిరక్షరాస్యుడు
ignorance(ఇగ్నోరెన్స్) n అమాయకం
ignorance(ఇగ్నోరెన్స్) n అమాయకత్వం
ignore(ఇగ్నోర్) v పట్టించుకొనకపోవు
ikebana(ఇకెబెన) n జపనీయులపుష్పాలంకరణకళ
ikon(ఐకాన్) n రూపం, ప్రతిబింబం, విగ్రహం
iliac(ఇలియక్) a తుంటిఎముకసం
ill(ఇల్) a అనారోగ్యంగా
ill humour(ఇల్హ్యూమర్) n సరిగాలేనిమానసికస్ధితి
ill will(ఇల్విల్) n అయిష్టత
ill-advised(ఇల్ఎడ్వైజ్డ్) a తెలివితక్కువగా, దుడుకుగా
ill-assorted(ఇల్ఎసార్టెడ్) a సరిగా అతకని, కలవని
ill-bred(ఇల్బ్రెడ్) a మొరటైన
ill-defined(ఇల్డిఫైన్డ్) a సరిగానిర్వచింపని
ill-disposed(ఇల్డిస్పోజ్డ్) a మనసుబాగాలేని
illegal(ఇల్లీగల్) a చట్టవిరుద్ధ
illegible(ఇల్లెజిబుల్) a స్పష్టంగాలేని
illegitimate(ఇల్లెజిటిమేట్) a అక్రమ
ill-fated(ఇల్ఫేటెడ్) a దురదృష్టవంతమైన
ill-founded(ఇల్ఫౌండెడ్) a వాస్తవంపైఆధారపడని
ill-gotten(ఇల్గాటన్) a అన్యాయార్జితమైన
illiberal(ఇల్లిబరల్) a సంకుచితమనస్తత్వంగల
illicit(ఇల్లిసిట్) a దొంగతనంగా
illiterate(ఇల్లిటరేట్) a నిరక్షరాస్యుడైన
ill-mannered(ఇల్మేనర్డ్) a సభ్యతలేని
ill-natured(ఇల్నేచర్డ్) n చెడుస్వభావంకల
illness(ఇల్‌నెస్) sickness.సిక్‌నెస్.n.అనారోగ్యం
illogical(ఇల్లాజికల్) a తర్కరహితమైన
ill-omened(ఇల్ఓమన్డ్) a అశుభశకునంగల
ill-tempered(ఇల్టెంపర్డ్) a ముక్కోపియైన
ill-timed(ఇల్టైమ్డ్) a సరైనసమయంలోజరగని
ill-treat(ఇల్ట్రీట్) a సరిగాపరిగణించని
illuminate(ఇల్యూమినేట్) v కాంతిమంతంచేయు
illumine(ఇల్యూమిన్) v దీపంవెలిగించు
ill-use(ఇల్యూజ్) v దుర్వినియోగపరచు
illusion(ఇల్యూషన్) n భ్రమ
illustrate(ఇలస్ట్రేట్) v వివరించు
illustrative(ఇలస్ట్రేటివ్) a వివరణాత్మక
illustrious(ఇలస్ట్రస్) a విశిష్టమైన, కీర్తిగల, పేరొందిన
image(ఇమేజి) n ప్రతిబింబం
imaginary(ఇమేజినరి) a కల్పిత
imagination(ఇమేజినేషన్) n కల్పితం, ఊహ
imaginative(ఇమేజినేటివ్) a కల్పితమైన
imago(ఇమేగో) n ఆదర్శమనోచిత్రం
imbalance(ఇంబాలెన్స్) n సమతూకంలేకపోవటం
imbed(ఇంబెడ్) v చొప్పించు
imbibe(ఇంబైబ్) n తాగు, జీర్ణంచేసుకొను
imbroglio(ఇంబ్రోగ్లియో) n అపార్ధం, పోట్లాట
imbue(ఇంబ్యూ) v ప్రేరేపణకల్గించు
imitation(ఇమిటేషన్) travesty.ట్రావెస్టీ.n. అనుకరణ
imitative(ఇమిటేటివ్) a నకలైన
immaculate(ఇమ్మాక్యులేట్) splendid.స్ప్లెండిడ్, superb.సుపర్బ్.a. అద్భుతమైన
immaterial(ఇమ్మెటీరియల్) a అసందర్బమైన, ముఖ్యంకాని
immature(ఇమ్మెచూర్) a పరిణతిచెందని
immeasurable(మెజర్బుల్) a కొలవటానికివీలుకాని
immediate(ఇమీడియట్) a తక్షణ
immediately(ఇమీడియట్లీ) a.v. తక్షణమే
immemorial(ఇమ్మెమోరియల్) a ప్రాచీన జ్ఞాపకాలకు అతీతమైన
immense(ఇమ్మెన్స్) a గాఢమైన
immerse(ఇమ్మర్స్) v ముంచు
immersion(ఇమ్మర్షన్) n ముంచటం
immersion heater () n నీటినివేడిచేయు విద్యుత్పరికరం
immigrate(ఇమ్మిగ్రేట్) v వలసవచ్చు
imminent(ఇమినెంట్) a తప్పనిసరయిన
immobile(ఇమ్మొబైల్) a కదిలించలేని
immobilize(ఇమ్మొబిలైజ్) v కదలకుండాచేయు, ఉంచు
immoderate(ఇమ్మోడరేట్) a అధికమైన
immodest(ఇమ్మోడెస్ట్) a విధేయతలేని
immolate(ఇమ్మోలేట్) v బలిఇచ్చు
immoral(ఇమ్మోరల్) a అనైతిక
immortal(ఇమ్మోర్టల్) a చావులేని
immovable(ఇమ్మూవబుల్) a కదలలేని, కదిలించలేని
immune(ఇమ్యూన్) a నిరోధకశక్తిగల
immunize(ఇమ్యునైజ్) v నిరోధకశక్తికలిగించు
immunodeficiency () n నిరోధకశక్తిలోపం
immunology(ఇమ్యునాలజి) n వ్యాధినిరోధకశాస్త్రం
immutable(ఇమ్యూటబుల్) a చెక్కుచెదరని
imp(ఇమ్ప్) n చిన్నభూతం
impair(ఇంపెయిర్) v చెడగొట్టు, బలహీనపరచు
impalpable(ఇంపాల్పబుల్) a స్పర్శద్వారాగ్రహించలేని
impanel(ఇంప్యానల్) v ఎంపికకుపట్టీలోచేర్చు
impart(ఇంపార్ట్) v ఇచ్చు, మంజూరుచేయు, చెప్పు
impartial(ఇంపార్షియల్) a పక్షపాతంలేని
impassable(ఇంపాసబుల్) a దాటలేని, అధిగమించలేని
impassible(ఇంపాజిబుల్) a చేతనలేని, భావోద్వేగంలేని
impassive(ఇంపాసివ్) a ప్రశాంతంగా
impatient(ఇంపేషంట్) a సహనంలేని
impeach(ఇంపీచ్) v ఉద్యోగంనుండితొలగించు
impeccable(ఇంపెకబుల్) a మచ్చలేని, లోపంలేని
impedance (ఇంపిడెన్స్) n obstacle ఆబ్స్టకిల్, obstruction అబ్స్ట్రక్షన్. ఆటంకం
impede(ఇంపీడ్) v ఆలస్యంచేయు, ఆటంకంకల్గించు
impediment / hang-up(ఇంపెడిమెంట్ / హేంగ్అప్) n ఆటంకం, అవరోధం
impel(ఇంపెల్) v చర్యకోసంవత్తిడిచేయు
impenetrable(ఇంపెనిట్రబుల్) a చొరలేని
imperative(ఇంపరటివ్) n ఆవశ్యకత, విద్యుక్తం
imperceptible(ఇంపర్సెప్టిబుల్) a గ్రహించలేని
imperfect(ఇంపర్ఫెక్ట్) a పరిపూర్ణంకాని
imperfection(ఇంఫర్ఫెక్షన్) n అపరిపూర్ణత
imperial(ఇంపీరియల్) a సామ్రాజ్యవాదసం
imperil(ఇంపెరిల్) a ప్రమాదంలోపడిన
imperious(ఇంపెరియస్) a అత్యవసర, తప్పకకావలసిన
imperishable(ఇంపెరిషబుల్) a చావులేని, అంతరించని
impermanent(ఇంపర్మనెంట్) a అశాశ్వతమైన
impermeable(ఇంపర్మియబుల్) a లోనికిపోలేని
impermissible(ఇంపెరిషబుల్) a అనుమతించని
impersonal(ఇంపర్సనల్) a వ్యక్తిగతంకాని
impersonate(ఇంపర్సనేట్) v వేరొకరిభంగిమచూపు
impertinent(ఇంపర్టినెంట్) a తగని, సముచితంకాని
impervious(ఇంపర్వియస్) a హానిచేయలేని
impetuous(ఇంపెట్యుయస్) a నిర్లక్ష్యంగావ్యవహరించు
impetus(ఇంపెటస్) n కోరికం, వాంఛ, కదలించునది
impinge(ఇంపింజ్) v ఢీకొట్టు, ఆక్రమించు
impious(ఇంపియస్) a మతమర్యాదలు పాటించని
impish(ఇంపిష్) a భూతంవంటి
implacable(ఇంప్లేకబుల్) a శాంతింపచేయలేని
implant(ఇంప్లాంట్) v స్ధిరంగాచేర్చు, చొప్పించు
implausible(ఇంప్లాసిబుల్) a నమ్మలేని, వాస్తవం కానరాని
implement(ఇంప్లిమెంట్) n ఉపకరణం
implicate(ఇంప్లికేట్) v జోక్యంచేసుకొను
implicit(ఇంప్లిసిట్) a దాగియున్న
implode(ఇంప్లోడ్) v లోనికికూలిపోవు
implore(ఇంప్లోర్) v అర్ధించు, యాచించు
imply(ఇంప్లై) v పరోక్షంగాసూచించు
impolite(ఇంపొలైట్) a సభ్యత, మర్యాదతెలియని
impolitic(ఇంపొలిటిక్) a రాజకీయ సంబంధం లేని
imponderable(ఇంపాండర్బుల్) a కచ్చితంగా మదింపుచేయలేని
import(ఇంపోర్ట్) v దిగుమతిచేసుకొను
important(ఇంపార్టెంట్) a ముఖ్యమైన
importunate(ఇంపార్చునేట్) v పదేపదేకోరు
importune(ఇంపార్చూన్) v కోరికలతోవేధించు
impose(ఇమ్పోజ్) v వత్తిడిచేయు
imposing(ఇంపోజింగ్) n బలవంతం, కోరిక
impossible(ఇంపాజిబుల్) a అసాధ్యమైన
impotent(ఇంపొటెంట్) a సామర్ధ్యంలేని
impound(ఇంపౌండ్) v మూసివేయు, పట్టుకొను
impoverish(ఇంపవరిష్) v పేదవానిగాచేయు
impracticable / unpractical(ఇంప్రాక్టికబుల్ / అన్ప్రాక్టికల్) a ఆచరణీయంకాని
impractical(ఇంప్రాక్టికల్) a ఆచరించలేని
imprecise(ఇంప్రిసైస్) inaccurate.ఇన్యాక్యురేట్, indefinite.ఇండెఫినెట్, inexact.ఇనెక్జాక్ట్.a.కచ్చితం కాని
impregnable(ఇంప్రిగ్నబుల్) a దాడినితట్టుకోగల
impregnate(ఇంప్రెగ్నేట్) v గర్భిణిగాచేయు, పూర్తిగానింపు
impress(ఇంప్రెస్) v ముద్రవేయు
impressionable(ఇంప్రెషన్బుల్) a ముద్రవేయగల
impressive(ఇంప్రెసివ్) a స్ఫుటంగా, అద్భుతంగా
imprint(ఇంప్రింట్) v మనోముద్రవేయు
imprison(ఇంప్రిజన్) v జైలులోవుంచు
improbable(ఇంప్రాబబుల్) a బహుశాజరగని
improper(ఇంప్రాపర్) a సరైనదికాని, తగని
improve(ఇంప్రూవ్) v అభివృద్ధిచేయు
improvement(ఇంప్రూవ్మెంట్) n అభివృద్ధి
improvident(ఇంప్రావిడెంట్) a లక్ష్యంలేని
improvise(ఇంప్రూవైజ్) v మెరుగులుదిద్దు
imprudent(ఇంప్రుడెంట్) a దురుసుగా, నిర్లక్ష్యంగా
impudent(ఇంపుడెంట్) a మొరటుగా, మర్యాదలేకుండా
impugn(ఇంపగ్న్) v బాధ్యునిగాచేయు
impulse(ఇంపల్స్) n భావావేశం
impulse buying(ఇంబైయింగ్) n భావావేశంలోకొనటం
impulsive(ఇమ్పల్సివ్) a దురుసైన తొందరపాటుగల
impure(ఇంప్యూర్) a స్వశ్ఛంకాని
in(ఇన్) a.v. లోపలకు
inaccessible(ఇనేక్సెసబుల్) a చేరుమార్గంలేని
inactive(ఇన్యాక్టివ్) a చురుకులేని
inadequate(ఇన్యాడక్వేట్) a తగినంతగాలేని
inadmissible(ఇన్ఎడ్మిసబుల్) a ప్రవేశించలేని
inadvertent(ఇన్యాడ్వర్టెంట్) a అశ్రద్ధ, నిర్లక్ష్యంగల
inadvisable(ఇన్అడ్వైజబుల్) a సలహాఇవ్వలేని
inalienable(ఇన్అలైనబుల్) a బదిలీచేయవీలులేని
inane(ఇనేన్) a కొంటె, తెలివితక్కువ, అర్ధంలేని
inanimate(ఇనానిమేట్) a ప్రాణంలేని, జడమైన
inapplicable(ఇనప్లికబుల్) a అన్వయించని
inapposite(ఇనాపోజిట్) a అసంగతమైన
inappropriate(ఇనప్రోప్రియేట్) a సముచితంకాని
inapt(ఇనాప్ట్) a తగని, సముచితంకాని
inarticulate(ఇనార్టిక్యులేట్) a స్పష్టంగాలేని
inattentive(ఇనెటెంటివ్) a శ్రద్ధగాలేని
inaudible(ఇనాడిబుల్) a వినపడని
inaugural(ఇనాగరల్) a ఆరంభ, ప్రారంభ
inaugurate(ఇనాగరేట్) v ప్రారంభించు, ఆవిష్కరించు
inauspicious(ఇనాష్పిషియస్) a శుభంకాని, అశుభ
inborn(ఇన్బార్న్) a పుట్టుకతోవచ్చిన
inbred(ఇన్బ్రెడ్) a లోనదాగియున్న
inbuilt(ఇన్బిల్ట్) a నిర్మాణంలోనేయున్న
incalculable(ఇన్క్యాల్కులబుల్) a లెక్కించలేనన్ని
incapable(ఇన్కేపబుల్) a సమర్ధతలేని
incapacity(ఇన్కెపాసిటి) n అశక్తత
incarcerate(ఇన్కార్సిరేట్) v ఖైదు, చెరలోపెట్టు
incarnate(ఇన్కారినేట్) v అవతరించు
incarnation(ఇన్కార్నేషన్) n అవతారం
incautious(ఇన్కాషస్) a జాగ్తత్తగాలేని
incense(ఇన్సెన్స్) n సుగంధం, సువాసన
incentive(ఇన్సెంటివ్) n ప్రోత్సాహకం
incessant(ఇన్సెసెంట్) a నిరంతరంగా
incest(ఇన్సెస్ట్) n చుట్టాలతోలైంగికసంబంధాలు
inch (ఇంచ్) n అంగుళం
incidence(ఇన్సిడెన్స్) n సంభావ్యతాశాతం
incidental(ఇన్సిడెంటల్) a గౌణ, అప్రధాన, చిన్న
incidentally(ఇన్సిడెంటల్లీ) a.v. ప్రమాదవశాత్తు
incinerate(ఇన్సినరేట్) v కాల్చు, బూడిదచేయు
incipient(ఇన్సిపియంట్) a ప్రారంభ
incise(ఇన్‌సైస్) v కోతకోయు, గాటుపెట్టు
incision(ఇన్సిషన్) n కోత, గాటు, గంటు
incisive(ఇన్సిసివ్) a పదునైన
incisive(ఇన్సిసివ్) a పదునైన, గుచ్చుకుపోవు
incisor(ఇన్సిసార్) n కొరుకుదంతం
incite(ఇన్సైట్) v మంటపెట్టు, రెచ్చగొట్టు
inclement(ఇంక్లిమెంట్) a తీవ్రమైన
incline(ఇన్క్లయిన్) a వాలియుండు
include(ఇంక్లూడ్) v చేర్చు, కలుపు
inclusive(ఇన్క్లూజివ్) a చేర్చుకున్న, కలుపుకున్న
incoherent(ఇన్కోహెరెంట్) a సంబంధంలేని
income(ఇన్కమ్) n ఆదాయం, రాబడి
income tax(ఇన్కమ్టాక్స్) n ఆదాయపన్ను
incoming(ఇన్కమింగ్) a లోనికివచ్చు, కొత్తగావచ్చు
incommunicable () a సాంక్రమికంకాని
incomparable(ఇన్కంపేరబుల్) a పోల్చలేని
incompatible(ఇన్కంపేటబుల్) a సరిపడని
incompetent(ఇన్కాంపిటెంట్) అర్హతలేని, ineligible. ఇనెలిజిబుల్, undeserved.అన్డిజర్వ్డ్.a.అర్హతలేని
incomplete(ఇన్కంప్లీట్) a అసంపూర్ణమైన
inconclusive(ఇన్కంక్లూజివ్) a ముగింపుతెలియని
incongruous(ఇన్కాంగ్రుయస్) a సరిపడని, తగని
inconsiderate(ఇన్కన్సిడరేట్) a జాలిలేని, దయలేని
inconsistent(ఇన్కన్సిస్టెంట్) a పొసగని, పొంతనలేని
inconsolable(ఇన్కన్సోలబుల్) a ఓదార్చలేని
inconspicuous () a గమనించలేని
inconstant(ఇన్కాన్స్టెంట్) a స్ధిరంకాని
incontestable(ఇన్కంటెస్టబుల్) a పోటీచేయలేని
incontinent(ఇన్కాంటినెంట్) a స్వీయనియంత్రణలేని
inconvenience(కన్వీనియన్స్) n అసౌకర్యం
inconvenient(ఇన్కన్వీనియంట్) a సౌకర్యంగాలేని
incorporate(ఇన్కార్పొరేట్) a సంస్ధగాఏర్పరచిన
incorporeal(ఇన్కార్పొరియల్) a భౌతికమనుగడలేని
incorrect(ఇన్కరెక్ట్) a సరికాని
incorrigible(ఇన్కరిజబుల్) a సరిదిద్దలేని
incorrigible(ఇన్కారిజబుల్) a మెరుగుపరచలేని
incorruptible(ఇన్కరప్టబుల్) a చెడగొట్టలేని
increase(ఇంక్రీజ్) v పెంచు, అధికంచేయు
increasingly(ఇంక్రీజింగ్లీ) a.v. పెరుగుతున్నట్లుగా
incredible(ఇంక్రెడిబుల్) a నమ్మలేని, ఊహించలేని
incredulous(ఇంక్రెడులస్) a సందేహించు
incriminate(ఇంక్రిమినేట్) v నేరారోపణచేయు
incubate(ఇంకుబేట్) v పొదుగు
incubation(ఇంకుబేషన్) n పొదగటం
incubator(ఇంకుబేటర్) n గుడ్లనుపొదుగుయంత్రం
inculcate(ఇంకల్కేట్) v మదిలోనాటు, ప్రభావంకలిగించు
incumbency(ఇంకంబెన్సీ) n స్వాధీనం
incur(ఇంకర్) v సంపాదించు, ఆహ్వానించు
incurable(ఇన్క్యూరబుల్) a తగ్గించలేని
incurious(ఇన్క్యూరియస్) a ఆసక్తిగాలేని
incurve(ఇన్కర్వ్) v లోనికివంగు
indebted(ఇన్డెబ్టెడ్) a రుణపడియున్న
indecent(ఇన్డీసెంట్) a పరిశుభ్రంగాలేని
indecent assault(ఇన్ అసాల్ట్) n హేయమైనదాడి
indecipherable(డెసిఫరబుల్) a సరిగాకనపడని అర్ధంకాని
indecision(ఇన్‌డెసిషన్) n అనిశ్చితి
indecisive(ఇన్డెసిసివ్) a నిర్ణయించుకోలేని
indeclinable(ఇన్డిక్లయినబుల్) a ఖండించలేని, తిరస్కరించలేని
indecorous(ఇన్డెకరస్) a సౌమ్యంగాలేని
indeed(ఇన్డీడ్) a వాస్తవంగా
indefatigable(ఇండిఫాటిగబుల్) a అలసటచెందని
indefeasible(ఇన్డిఫీజిబుల్) a రద్దుచేయసాధ్యంకాని
indefensible / inexpiable(ఇన్డిఫెన్సిబుల్ / ఇనెక్స్పియబుల్) a క్షమించరాని
indefinable(ఇన్డిఫైనబుల్) a నిర్వచించలేని
indefinite () a నిరవధిక
indefinitely(ఇన్డెఫినెట్లీ) a హద్దులేని, నిరవధికంగా
indelible(ఇన్డెలిబుల్) a సరిగాచదువవీలుకాని
indelicate(ఇన్డెలికేట్) a సుకుమారంకాని
indemnify(ఇండెమ్నిఫై) v పరిహారం చెల్లించు, బీమాచేయు
indemnity(ఇండెమ్నిటి) n నష్టపరిహారం, బీమా
indent(ఇండెంట్) n కావలసినవాటిజాబితా
indentation(ఇండెంటేషన్) n మొదటిపంక్తికిముందుఖాళీ
indention(ఇండెన్షన్) n కొత్తపేరాముందుఖాళీ
indenture(ఇండెంచర్) n ఒప్పందం, ఆమోదపత్రం
independent(ఇండిపెండెంట్) a స్వతంత్రమైన
in-depth(ఇన్డెప్త్) a లోతైన
indescribable(డిస్క్ర్రైబబుల్) a వర్ణించవీలుకాని
indestructible(ఇండెస్ట్రక్టిబుల్) a నాశనంచేయవీలుగాని
indeterminable () a నిర్ణయించలేని
indeterminate(ఇండిటర్మినేట్) a నిశ్ఛయించలేని
index(ఇండెక్స్) n విషయసూచిక
index finger(ఇండెక్స్ఫింగర్) n చూపుడువేలు
Indian(ఇండియన్) a భారతీయ
indicate(ఇండికేట్) v సూచించు
indicative(ఇండికేటివ్) a చూపెడు, వ్యక్తపరచెడు
indicatory(ఇండికేటరీ) a సూచనాత్మక
indict(ఇన్డిక్ట్) v నేరారోపణచేయు
indictable(ఇన్డిక్టబుల్) a నేరారోపణచేయగల
indictment(ఇన్డిక్ట్మెంట్) n నేరారోపణ, విమర్శ
indie(ఇన్డై) n స్వతంత్ర సినిమా
indifferent(ఇన్డిఫరెంట్) a పట్టించుకొనని
indigenous(ఇండీజినస్) a స్వదేశీ
indigent(ఇన్డిజంట్) a పేద
indigestible(ఇన్డైజస్టబుల్) a జీర్ణంకాని
indigestion(ఇన్‌డైజషన్) n అజీర్ణం
indignant(ఇన్డిగ్నెంట్) a కోపంగల
indignation(ఇండిగ్నేషన్) n కోపం, నిరసన
indignity(ఇండిగ్నిటి) n అవమానం, పరువునష్టం
indirect(ఇన్డైరక్ట్) a పరోక్ష
indirect object(డైరక్ట్ఆబ్జెక్ట్) n పరోక్షవస్తువు
indirect question(క్వశ్చన్) n పరోక్షప్రశ్న
indirect speech(డైరక్ట్స్పీచ్) n పరోక్షభాషణం
indiscernible(ఇండిసెర్నిబుల్) a దాదాపుకనపడని
indiscipline(ఇన్డిసిప్లిన్) n క్రమశిక్షణారాహిత్యం
indiscreet(ఇన్డిస్క్రీట్) a నేర్పులేని
indiscretion(ఇన్డిస్క్రిషన్) a జాగ్రత్తలేమి
indiscriminate(డిస్క్రిమినేట్) a విచక్షణలేని
indispensable(డిస్పెన్సబుల్) a బాగాఅవసరమైన
indisposed(ఇన్‌డిస్పోజ్డ్) a అనారోగ్యంగాయున్న
indisputable(డిస్ప్యూటబుల్) a వివాదంలేని
indissoluble(ఇన్డిజాల్యుబుల్) a కరిగించవీలుకాని
indistinct(ఇన్డిస్టింక్ట్) a ప్రస్ఫుటంగాలేని
indite(ఇన్డైట్) n కూర్చు, పదాలలోరాయు
individual(ఇండివిడ్యువల్) n వ్యక్తి
individualism(ఇండివిడ్యువలిజ్మ్) n వ్యక్తివాదం
individuality(ఇండివిడ్యువాలిటి) a వ్యక్తిత్వం, స్వాతంత్ర్యం, ప్రత్యేకత
individualize(ఇండివిడ్యువలైజ్) v విశిష్టంగాచేయు
individually(ఇండివిడ్యువల్లీ) a.v. వ్యక్తిగా
indivisible(ఇండివిజబుల్) a విభజించలేని
indoctrinate(ఇండాక్ట్రినేట్) v బోధించు
Indo-European(యూరోపియన్) a భారత, యూరోపియను సం.
indolent(ఇండోలెంట్) a చురుకులేని, సోమరిగా
indomitable(ఇన్డామిటబుల్) a జయించలేని
indorse(ఇండార్స్) v సంతకంచేయు
indrawn(ఇన్‌డ్రాన్) అంతర్ముఖుడైన
indubitable(ఇన్డూబిటబుల్) a కచ్చితమైన, స్పష్టమైన
induce(ఇండ్యూస్) v కారణమగు, ప్రభావంచూపు
induct(ఇండక్ట్) v పదవీస్వీకారంచేయు
indue(ఇన్డ్యూ) v నాణ్యత, సామర్ధ్యంకలిగించు
indulge(ఇండల్జ్) v జోక్యంకల్గించుకొను
indulgent(ఇండల్జెంట్) a సహనంకల
industrial(ఇండస్ట్రియల్) a పారిశ్రామిక
industrial action(యాక్షన్) n పారిశ్రామికచర్య
industrial estate(ఇండ ఎస్టేట్) n పారిశ్రామికవాడ
industrial relations(రిలేషన్స్) n పారిశ్రామికసంబంధాలు
industrialism(ఇండస్ట్రియలిజ్మ్) n పారిశ్రామికవాదం
industrious(ఇండస్ట్రియస్) v శ్రమించు, కష్టపడు
inebriate(ఇనెబ్రేట్) a తాగిన, మత్తెక్కిన
inedible(ఇన్ఎడిబుల్) a తినుటకుపనికిరాని
ineducable(ఇనెడ్యుకబుల్) a చదువుచెప్పలేని
ineffable(ఇనెఫబుల్) a వ్యక్తపరచలేని
ineffective(ఇనెఫిక్టివ్) a ప్రభావంచూపలేని
ineffectual(ఇనెఫెక్టువల్) a సమర్ధతలేని, ఫలితమివ్వని
inefficient(ఇనెఫిషియంట్) a సామర్ధ్యంలేని
inelegant(ఇనెలిగెంట్) a సంస్కరించబడని
inept(ఇనెప్ట్) a నైపుణ్యంలేని, తగని
inequable(ఇనీక్వబుల్) a సమానంగావిభజించలేని
inequality / inequity(ఇనీక్వాలిటి / ఇనీక్విటి) intransitive.ఇంట్రాన్సిటివ్.a.అసమానత
inequitable(ఇనీక్విటబుల్) a సమానభాగాలుగాచేయలేని
inert(ఇనర్ట్) a జడమైన
inescapable(ఇనెస్కేపబుల్) a తప్పించుకొనలేని
inessential(ఇనెసన్షియల్) a అవసరంకాని
inestimable(ఇనెస్టిమబుల్) a అంచనావేయలేని
inevitable(ఇనెవిటబుల్) unavoidable. అవాయిడబుల్.a.అనివార్యమైన
inexcusable(ఇనెక్స్క్యూజబుల్) a మన్నించరాని క్షమించరాని
inexhaustible(ఇనెక్సాస్టిబుల్) a అంతరించని, అలసిపోని, ఓటమిలేని
inexorable(ఇనెక్జోరబుల్) a కదిలించలేని, మార్చలేని
inexpedient(ఇనెక్సిపిడియంట్) a సిఫారసుచేయని
inexpensive(ఇనెక్స్పెన్సివ్) a ఖర్చులేని
inexperience(ఇనెక్సిపీరియన్స్) n అనుభవరాహిత్యం
inexplicable(ఇనెక్స్ప్లికబుల్) a వర్ణించలేని, లెక్కచెప్పలేని
inexpressible(ఇనెక్స్ప్రెసిబుల్) a వ్యక్తీకరించలేని
inextinguishable () a ఆర్పలేని
inextricable(ఇనెక్స్ట్రికబుల్) a తప్పించలేని
infallible(ఇన్ఫాలియబుల్) a ఓడిపోని, తప్పుచేయని
infamous(ఇన్ఫేమస్) a కీర్తిలేని
infant(ఇన్ఫెంట్) n శిశువు
infantile(ఇన్ఫెన్టైల్) a శిశుసం
infantile paralysis(పెరాలిసిస్) n శిశుపక్షవాతం
infantry(ఇన్ఫెంట్రీ) n భూసేనలు, సిపాయిలు
infatuate(ఇన్ఫాట్యుయేట్) v మోహించు, ఆకర్షించు
Infect(ఇన్ఫెక్ట్) v అంటు
infect(ఇన్ఫెక్ట్) v సోకు
infection(ఇన్ఫెక్షన్) n క్రిమిదోషం
infectious(ఇన్ఫెక్టుయస్) a సాంక్రమిక
infer(ఇన్ఫర్) v ముగించు, ఊహించు
inferior(ఇన్పీరియర్) a నాసిరకమైన
inferiority(ఇన్ఫిరియారిటి) n న్యూనత
infernal(ఇన్ఫర్నల్) a నరకసం
infertile(ఇన్ఫర్టయిల్) a ఫలించని
infest(ఇన్ఫెస్ట్) v దాడిచేయు
infidel(ఇన్ఫిడెల్) n మతాన్నినమ్మనివాడు
infidelity(ఇన్ఫిడిలిటి) n కృతజ్ఞత, నిబద్ధతలేకపోవటం
infield(ఇన్ఫీల్డ్) n సాగుభూమి
infighting(ఇన్‌ఫైటింగ్) n అంతర్గతపోరాటం
infill(ఇన్ఫిల్) v ఖాళీనినింపు
infilling(ఇన్ఫిల్లింగ్) n ఖాళీనినింపటం
infiltrate(ఇన్పిల్ట్రేట్) v పీల్చుకొను, ఇంకు
infinite(ఇన్ఫినిట్) a అనంతమైన
infinitesimal(ఇన్ఫినిటిసిమల్) n స్వల్పపరిణామం
infinitive(ఇన్ఫినిటివ్) n క్రియసాధారణరూపం
infinitude(ఇన్ఫినిట్యూడ్) n కొలవలేనిది, హద్దులేనిది
infinity(ఇన్‌ఫినిటీ) n అనంతం
infirm(ఇన్ఫర్మ్) a దృఢంగాలేని
infirmary(ఇన్ఫర్మరి) n ఆసుపత్రి, రోగులచికిత్సాకేంద్రం
infirmity(ఇన్ఫర్మిటి) n శరీర, మనోబలహీనత
inflame(ఇన్ఫ్లేమ్) v మండించు
inflammable(ఇన్ఫ్లేమబుల్) a మండుఅవకాశంగల
inflammatory(ఇన్ఫ్లమేటరి) a రెచ్చగొట్టెడు, కదిలించెడు
inflatable(ఇన్ఫ్లేటబుల్) a ఉబ్బించగల
inflate(ఇన్ఫ్లేట్) v గాలిఊదిపెద్దదిగాచేయు
inflect(ఇన్ఫ్లెక్ట్) v కంఠస్వరంమార్చు, లోనికివంచు
inflection / Inflexion(ఇన్ఫ్లెక్షన్) n కంఠస్వరమార్పు / వంపు
inflexible(ఇన్ఫ్లెక్సిబుల్) a వంచుటకువీలుగాని
inflict(ఇన్ఫ్లిక్ట్) v శిక్షవిధించు, బాధకలిగించు
inflight(ఇన్ఫ్లయిట్) v భయపడిపారిపోవు
inflorescence(ఇన్ఫ్లోరసెన్స్) n విరబూయటం, విరజిమ్మటం
inflow(ఇన్ఫ్లో) n లోనికిప్రవాహం
influence(ఇన్ఫ్లుయన్స్) n ప్రభావం
influence(ఇన్ఫ్లుయన్స్) v ప్రభావంచూపు
influential(ఇన్ఫ్లుయన్షియల్) a ప్రభావంచూపగల
influenza(ఇన్ఫ్లుయెంజా) n వైరస్లవల్లవచ్చుఅంటుజ్వరం
influx(ఇన్ఫక్స్) n లోనికివచ్చుప్రవాహం
inform(ఇన్ఫామ్) v తెలియజేయు
informal(ఇన్ఫామల్) a అనియత
informant(ఇన్ఫార్మెంట్) n సమాచారంఅందించినవాడు
information (ఇన్ఫర్మేషన్) n సమాచారం
information retrieval () n సమాచారాన్నితిరిగిపొందటం
informative(ఇన్ఫర్మేటివ్) a సమాచారంతోకూడిన
informed(ఇన్ఫామ్డ్) a వాస్తవాలుతెలిసిన, విజ్ఞానంకల
infra(ఇన్ఫ్రా) a కింద, తక్కువగా
infraction(ఇన్ఫ్రాక్షన్) n ఆక్రమణ
infraction(ఇన్ఫ్రాక్షన్) n ఉల్లంఘన
infrared(ఇన్ఫ్రారెడ్) a పరారుణ
infrequent(ఇన్ఫ్రీక్వెంట్) a తరచుగాజరగని
infuriate(ఇన్ఫూరియేట్) v కోపోద్రిక్తమగు
infuse(ఇన్ఫ్యూజ్) v ప్రోత్సహించు, నిదానంగానింపు
infusible(ఇన్ఫ్యూజిబుల్) a కరిగించలేని
ingenious(ఇన్జీనియస్) a తెలివి, వనరులు, చాకచక్యం గల
ingenuous(ఇన్జీనియస్) a అమాయక, నిజాయితీగల
ingest(ఇన్జెస్ట్) v శరీరంలోనికితీసుకొను
inglorious / shameful(ఇన్గ్లోరియస్ / షేమ్ఫుల్) a అవమానకరమైన
ingoing(ఇన్గోయింగ్) v లోనికిపోవు, ప్రవేశించు
ingraft(ఇన్‌గ్రాఫ్ట్) v అంటుగట్టు
ingraft(ఇన్గ్రాఫ్ట్) n చొప్పించు
ingrained(ఇన్గ్రెయిన్డ్) a ముద్రితమైన, వేళ్ళూనుకొన్న
ingratiate(ఇన్గ్రేటియేట్) v ఆహ్లాదకరంగాప్రవర్తించు
ingratitude(ఇన్గ్రాటిట్యూడ్) n చేసినమేలుమరచుట
ingredient(ఇంగ్రిడియెంట్) n విడిభాగం, మిశ్రమంలోని పదార్ధం
ingrowing(ఇన్గ్రోయింగ్) a లోనికిపెరిగెడు
inguinal(ఇంగ్వైనల్) a గజ్జలకుసం
inhabit(ఇన్హ్యాబిట్) v ఆక్రమించు, నివసించు
inhabitant(ఇన్హ్యాబిటెంట్) n నివాసి, ఆక్రమణదారు
inhale(ఇన్హేల్) v గాలినిలోనికిపీల్చు
inhere(ఇన్హర్) a సహజమైన, అంతర్భాగమైన
inherent(ఇన్హరెంట్) a దాగియున్న
inherit(ఇన్హెరిట్) v వారసత్వంగాపొందు
inhibit(ఇన్హిబిట్) v వెనకాడు, నిరోధించు
inhospitable(ఇన్హాస్పిటబుల్) a స్నేహపూర్వకంగాని
in-house(ఇన్హౌస్) a అంతర్గత, సంస్ధలోని
inhuman / subhuman(ఇన్హ్యూమన్ / సబ్హ్యూమన్) a అమానవీయ
inhumane(ఇన్హ్యమేన్) a మానవీయంకాని, దయలేని, క్రూర
inimical(ఇనిమికల్) a విరుద్ధమైన, వ్యతిరేక
inimical(ఇనిమికల్) a వ్యతిరేక, విరుధ్దమైన
inimitable(ఇనిమిటిబుల్) a అనుకరించలేని
initial(ఇన్షియల్) a ప్రారంభ
initiate(ఇన్షియేట్) v చొరవచూపు
inject(ఇంజక్ట్) v లోనికిచొప్పించు
injudicious(ఇంజుడిషియస్) a తెలివితక్కువైన, సరైనతీర్పులేని
injure(ఇంజర్) v గాయపరచు
injured(ఇంజర్డ్) a గాయపడిన
injurious(ఇంజురియస్) a హానికరమైన
injury(ఇంజరీ) n గాయం
injury time(ఇంజరీటైమ్) n గాయపడినసమయం
ink(ఇంక్) n సిరా
inky(ఇంకీ) a సిరామరకఅయిన
inlaid(ఇన్లెయిడ్) a పదార్ధాలనుచేర్చిఅలంకరించిన
in-law(ఇన్లా) n భార్య, భర్తవైపు చుట్టం, బంధువు
inlay(ఇన్లే) n పదార్ధాలనుచేర్చిఅలంకరించటం
inlet(ఇన్లెట్) n లోనికిప్రవేశించుమార్గం
inmost(ఇన్మోస్ట్) a లోతైన, రహస్యమైన, వ్యక్తిగతమైన
innate(ఇన్నేట్) a సహజాత, లోనదాగియున్న
inner city(ఇన్నర్సిటి) n పట్టణం, పట్టణలోపలిభాగం
inner tube(ఇన్నర్ట్యూబ్) n లోపలిగొట్టం
innings(ఇన్నింగ్స్) n క్రీడలోభాగం
innocent(ఇన్నోసెంట్) a అమాయకమైన
innocent person(ఇన్నోసెంట్పర్సన్) n అమాయకుడు
innocuous(ఇనాక్యుయస్) a హానిలేని, ఆసక్తిలేని
innovate(ఇన్నొవేట్) v మార్పులుచేయు, కొత్తదనంతెచ్చు
innuendo(ఇన్యూయన్డు) n పరోక్షవ్యతిరేకవిమర్శ
innumerable(ఇన్యూమరబుల్) a అసంఖ్యాక
innumerate(ఇన్యూమరేట్) v అసంఖ్యాక, లెక్కించలేనన్ని
inoculate(ఇనాక్యులేట్) v టీకామందువేయు
inoffensive(ఇనఫెన్సివ్) a ప్రమాదంకాని
inoperable(ఇనాపరబుల్) a శస్త్రచికిత్సచేయవీలుగాని
inoperative(ఇనాపరేటివ్) a పనిచేయని, సరిగాపనిచేయని
inopportune(ఇనాపర్చూన్) a అకాలమైన, సముచితంకాని
inordinate(ఇనార్డినేట్) a అధికమైన
inorganic(ఇనార్గనిక్) a సేంద్రియం, జీవసంబంధంకాని
in-patient(ఇన్పేషెంట్) n ఆసుపత్రిలోవుండురోగి
input(ఇన్పుట్) n లోనికిపంపినసమాచారం
inquest(ఇన్క్వెస్ట్) n న్యాయవిచారణ
inquire(ఇంక్వైర్) v ప్రశ్నించు, పరిశోధించు
inquiry(ఇంక్వైరి) n అన్వేషణ, న్యాయపరిశోధన
inquisitive(ఇంక్విజిటివ్) a ప్రశ్నించెడు, తెలుసుకొను, ఆసక్తిగల
inquisitorial(ఇంక్విజిటోరియల్) a ప్రశ్నంచువ్యక్తికిసం
inroad(ఇన్రోడ్) n దాడి, చొరబాటు
insalubrious / unhealthy(ఇన్సాలుబ్రియస్ / అన్హెల్దీ) a అనారోగ్యకరమైన
insane(ఇన్సేన్) a మతిస్ధిమితంలేని
insanitary(ఇన్శానిటరీ) a పారిశుద్ధ్యంసరిగాలేని
insatiable(ఇన్శాటియబుల్) a తృప్తికలిగించని
insatiate(ఇన్శాటియేట్) a తృప్తిపరచని
inscribe(ఇన్స్క్రయిబ్) v రాయు, మాటలలోరాయు
inscrutable(ఇన్స్క్రూటబుల్) a సులువుగా అర్ధంకాని
insect(ఇన్సెక్ట్) n కీటకం, పురుగు
insecticide(ఇన్సెక్టిసైడ్) n కీటకనాశని, పురుగుమందు
insecticide(ఇన్సెక్టిసైడ్) n పురుగుమందు, కీటకనాశని
insectivore(ఇన్సెక్టివోర్) n కీటకభక్షిణి
insecure(ఇన్సెక్యూర్) a భద్రతలేని
inseminate(ఇన్సెమినేట్) v గర్భధారణచేయు
insensate(ఇన్‌సెన్సేట్) a అనుభూతిలేని
insensate(ఇన్సెన్సేట్) a మొద్దుబారిన
insensible(ఇన్సెన్సిబుల్) a స్పృహలోలేని
insensitive(ఇన్సెన్సిటివ్) a పట్టించుకొనని
insentient(ఇన్సెంటియంట్) a జీవంలేని, స్పృహలేని
inseparable(ఇన్సపరబుల్) a విడదీయరాని
insert(ఇన్సర్ట్) v ప్రవేశపెట్టు
in-service(ఇన్సర్వీస్) a ఉద్యోగంలోవున్న
inshore(ఇన్షోర్) a తీరంవైపుకు
inside information () n ఆంతరంగికసమాచారం
inside job(ఇన్సైడ్జాబ్) n ఉద్యోగిసంస్ధలోచేసిననేరం
insider(ఇన్సైడర్) n ఒకప్రదేశం, బృందపువాడు
insidious(ఇన్సిడియస్) a మోసపూరిత
insight(ఇన్సైట్) n గ్రహణశక్తి, అవగాహన
insignia(ఇన్సిగ్నియా) n హోదాతెలుపుగుర్తు
insignificant(ఇన్సిగ్నిఫికెంట్) a పరిగణించలేని
insincere(ఇన్సిన్సియర్) a అవిధేయ
insinuate(ఇన్సినుయేట్) v సూచనఇచ్చు
insipid(ఇన్సిపిడ్) a సువాసనలేని
insist(ఇన్సిస్ట్) v పట్టుబట్టు
insistent(ఇన్సిస్టెంట్) a పట్టుదలగల, నొక్కిచెప్పెడు
insolent(ఇన్సోలెంట్) a ధిక్కరించెడు, గర్వంగల
insoluble(ఇన్సాల్యుబుల్) a కరగని
insolvent(ఇన్సాల్వెంట్) a దివాలాతీసిన
insomuch(ఇన్‌సోమచ్) n అంతవరకు
inspect(ఇన్స్పెక్ట్) v తనిఖీచేయు
inspector(ఇన్స్పెక్టర్) n తనిఖీచేయుఅధికారి
inspiration () n స్ఫూర్తి
inspire(ఇన్స్పైర్) v ప్రేరణకలిగించు
inspirit(ఇన్స్పిరిట్) v ప్రాణం, జీవం పోయు, శక్తినిచ్చు
inst(ఇన్స్టెంట్) n క్షణం, వర్తమానం, తక్షణం
instability(ఇన్స్టెబిలిటి) n అస్ధిరత
installment(ఇన్స్టాల్మెంట్) n వాయిదా
instant(ఇన్స్టెంట్) a తక్షణమే, వెంటనే
instantaneousఇన్స్టెంటేనియస్ () a తక్షణమే, వెంటనే
instantly(ఇన్స్టెంట్లీ) a.v. వెంటనే
instead(ఇన్స్టడ్) a.v. బదులుగా
instigate(ఇన్స్టిగేట్) v కదిలించు, ఆందోళనచేయు
instill(ఇన్స్టిల్) v క్రమంగాప్రవేశపెట్టు
instinct(ఇన్స్టింక్ట్) n సహజాతం
institute(ఇన్స్టిట్యూట్) n సంస్ధ
institutional(ఇన్స్టిట్యూషనల్) a సంస్ధాపరమైన
institutionalize () v ప్రవర్తనాశైలినిసంస్ధాపరంచేయు
instruct(ఇన్స్ట్రక్ట్) v సూచించు
instructive(ఇన్స్ట్రక్టివ్) a సూచనలతోగూడిన
instrumental(ఇన్స్ట్రమెంటల్) a పరికరం, వాద్యంసం
instrumentalist () n వాద్యకారుడు
insubordinate(ఇన్సబార్డినేట్) a అణకువలేని, లొంగియుండని
insubordinate(ఇన్సబార్డినేట్) a లొంగియుండని అణకువలేని
insubstantial(ఇన్సబ్స్టాన్షియల్) a సారంలేని, గట్టితనంలేని
insufferable(ఇన్సఫరబుల్) a బాధపెట్టలేని
insufficient(ఇన్సఫిషియంట్) a తగినంతగాలేని
insulate(ఇన్సులేట్) v వేడి, విద్యుత్తు రాకుండా కప్పు
insulin(ఇన్సులిన్) n గ్లూకోజు నియంత్రణ హార్మోను
insult(ఇన్సల్ట్) n shame.షేమ్. అవమానం
insupportable(ఇన్సపోర్టబుల్) a నిరాధార, సహించలేని
insure(ఇన్సూర్) v బీమాచేయు
insured(ఇన్సూర్డ్) a బీమాచేసిన
insurer(ఇన్సూరర్) n బీమాచేసినవ్యక్తి
insurmountable(మౌంటబుల్) a అధిగమించలేని
insusceptible(ఇన్ససెప్టిబుల్) a సులువుగాప్రభావంచూపని
intact(ఇంటాక్ట్) a మొత్తంగా, సంపూర్ణంగా, పగలని
intaglio(ఇంటాగ్లియో) n కఠినపదార్ధంపైచెక్కినకళాఖండం
intangible(ఇంటాంగిబుల్) a తాకిచూడలేని
integer-(ఇంటిగర్) n అంకె, సంఖ్య, కణుపు(డిజిట్)
integral(ఇంటిగ్రల్) a పూర్ణమైన
integrate(ఇంటిగ్రేట్) v కలుపు, లీనం, సమానంచేయు
integrated circuit(సర్కూట్) n సమైక్యవలయం
integrity(ఇంటిగ్రిటి) n ఐకమత్యం, నిజాయితీ
integument(ఇంటెగ్యుమెంట్) n సహజరక్షకకవచం
intellectual(ఇంటలెక్టువల్) n ఆలోచనాపరుడు, మేధావి
intellectual(ఇంటలెక్టువల్) a విద్యాపర, తార్కిక, పాండిత్యంగల
intelligence(ఇంటలిజెన్స్) n తెలివి
intelligent(ఇంటలిజెంట్) a తెలివిగల
intemperate(ఇంటెంపరేట్) a మితం, స్వీయనియంత్రణలేని
intend(ఇంటెండ్) v ఉద్దేశించు
intended(ఇంటెండెడ్) a ఉద్దేశించిన
intense(ఇంటెన్స్) a తీవ్రమైన
intensify(ఇంటెన్సిఫై) v తీవ్రతరంచేయు
intensive(ఇంటెన్సివ్) a సాంద్ర
intensive care(ఇంటెన్సివ్కేర్) n ప్రత్యేకశ్రద్ధ, సంరక్షణ
intent(ఇంటెంట్) a లీనమైన, శ్రద్ధగల
intention(ఇంటెన్షన్) n ఉద్దేశం
interact(ఇంటరాక్ట్) v పరస్పరంస్పందించు
interactive(ఇంటరాక్టివ్) a పరస్పరస్పందనగల
interbreed(ఇంటర్బ్రీడ్) v సంకరంచేయు
intercalary(ఇంటర్కాలరీ) n అధికదినం, మాసం
intercede(ఇంటర్సీడ్) v మరొకరికై వాదించు, మాట్లాడు
intercept(ఇంటర్‌సెప్ట్) v అడ్డగించు
intercession(ఇంటర్సెషన్) n ఒకరితరపున వాదన
interchange(ఇంటర్ఛేంజ్) v ఒకదానికిఒకటిమార్చు
interchangeable(ఛేంజబుల్) a ఒకదానికిఒకటి మార్చగల
intercom(ఇంటర్‌కామ్) a అంతర్గత సమాచార వ్యవస్ధ
intercommunicate () v ఒకరితోఒకరుమాట్లాడు
interconnect(ఇంటర్కనెక్ట్) v ఒకరితోమరొకరినికలుపు
intercontinental(కాంటినెంటల్) a ఖండాంతర
interdenominational () a బహుమతాలమధ్యజరుగు
interdepartmental () a శాఖాంతర
interdependent(డిపెండెంట్) a పరస్పరఆధారిత
interdict(ఇంటర్డిక్ట్) v నిషేధించు
interdisciplinary(డిసిప్లినరీ) a వేర్వేరుఅధ్యయనాలకుచెందిన
interest(ఇంటరెస్ట్) n ఆసక్తి, వడ్డీ
interesting(ఇంటరస్టింగ్) a ఆసక్తికరమైన
interface(ఇంటర్ఫేస్) v కలుపు, సమన్వయపరచు
interfacing(ఇంటర్ఫేసింగ్) n కలపటం, సమన్వయపరచటం
interfere(ఇంటర్ఫియర్) v జోక్యంచేసుకొను
interference(ఇంటర్ఫియరెన్స్) n జోక్యం
interfuse(ఇంటర్ఫ్యూజ్) v కలిపివేయు, కలుపు
interim / ad interim(ఇంటరిమ్ / యాడ్ఇంటరిమ్) a ఆపద్ధర్మ
interior(ఇంటీరియర్) a లోపలి, మధ్య, కేంద్ర
interior(ఇంటీరియర్) n హృదయం, మధ్యభాగం, చేవ
interior decoration(డెకరేషన్) n గృహాంతరఅలంకరణ
interject(ఇంటర్జెక్ట్) v మధ్యచేర్చు, వ్యాఖ్యచేర్చు
interlace(ఇంటర్లేస్) v కలిపినేయు, పేను
interlard(ఇంటర్లార్డ్) v భిన్నంగాచేయు
interleave(ఇంటర్‌లీవ్) v అచ్చుపుటలమధ్యఖాళీవిచేర్చు
interline(ఇంటర్‌లైన్) v అక్షరాలమధ్యమాటలుచేర్చు
interlink(ఇంటర్లింక్) v అనుసంధానంచేయు
interlock(ఇంటర్లాక్) v కలిపిబంధించు
interlude(ఇంటర్లూడ్) n విశ్రాంతి, విరామం
intermediary(ఇంటర్మీడియరి) n మధ్యవర్తి
intermediate(ఇంటర్మీడియేట్) n మధ్యతరగతి
interminable(ఇంటర్మినబుల్) a అంతులేని, అవధులులేని
intermittent(ఇంటర్రెమిటెంట్) v తిరిగితిరిగివచ్చు
intermix(ఇంటర్మిక్స్) v ఒకదానితోమరొకటికలుపు
intern(ఇంటర్న్) n అనుభవానికైశిక్షణపొందువ్యక్తి
internal(ఇంటర్నల్) n అంతర్గత
internalize(ఇంటర్నలైజ్) v అంతర్లీనంచేయు
international(ఇంటర్నేషనల్) a అంతర్జాతీయ
internationalism(ఇంటర్‌నేషనలిజం) n అంతర్జాతీయం
internationalize(ఇంటర్‌నేషనలైజ్) v అంతర్జాతీయంచేయు
internecine(ఇంటర్నిసైన్) a బృందసభ్యులమధ్యతగాదాసం
interpenetrate(ఇంటర్పెనిట్రేట్) v చొచ్చుకుపోవు
interpersonal(ఇంటర్పర్సనల్) a పరస్పరసంబంధ
interplanetary(ఇంటర్ప్లేనెటరీ) a గ్రహాంతర
interplay(ఇంటర్ప్లే) v మరొకదానినిప్రభావితంచేయు
Interpol(ఇంటర్‌పోల్) n అంతర్జాతీయనేరవిచారణసంస్ధ
interpolate(ఇంటర్పొలేట్) v కొత్తదానినిచొప్పించు
interpose(ఇంటర్పోజ్) v మధ్యలోఉంచు
interpret(ఇంటర్ప్రెట్) n అన్వయించు
interpreter(ఇంటర్ప్రెట్) a అన్వయకర్త
interracial(ఇంటర్రేషియల్) a భిన్నతెగలమధ్య
interrelate(ఇంటర్రిలేట్) v మరొకదానినిచొప్పించు
interrogate(ఇంటరాగేట్) v ప్రశ్నించు
interrogative(ఇంటరాగేటివ్) a ప్రశ్నలసం
interrogatory(ఇంటరాగేటరీ) a ప్రశ్నలతోకూడిన
interrupt(ఇంటరప్ట్) v అభ్యంతరపెట్టు
interrupter(ఇంటరప్టర్) n అభ్యంతరపెట్టటం
intersect(ఇంటర్సెక్ట్) v అడ్డంగాకోయు
interstate(ఇంటర్స్టేట్) a రాష్ట్రాంతర
interstice(ఇంటర్స్టిస్) n ఇరుకుదారి
interstitial(ఇంటర్స్టిషియల్) a రెండింటిమధ్యఖాళీసం
intertwine(ఇంటర్ట్వైన్) twine. ట్వైన్.v.కలిపి పేను
intervene(ఇంటర్వీన్) v జోక్యంచేసుకొను
intervention(ఇంటర్వెన్షన్) n జోక్యం
interview(ఇంటర్వ్యూ) v ప్రశ్నించు
interweave(ఇంటర్వీవ్) v కలిపినేయు
intestate(ఇంటెస్టేట్) n వీలునామారాయనిమృతుడు
intestine(ఇంటెస్టైన్) n పేగు
intimate(ఇంటిమేట్) a సన్నిహితమైన
intimidate(ఇంటిమిడేట్) v భయపెట్టు
intolerable(ఇంటాలరబుల్) a భరింపరాని
intolerant(ఇంటాలరెంట్) a భరించని
intonation(ఇంటొనేషన్) n మంత్రోచ్చరణ
intoxicate(ఇంటాక్సికేట్) v మత్తుకలిగించు
intractable(ఇంట్రాక్టబుల్) a మొండి, లొంగని, తిరుగుబాటుగల
intramural(ఇంట్రామ్యూరల్) a గోడలు, బడి, సంస్థ లోపల
intramuscular(ఇంమస్కులర్) a కండరాలమధ్యకుసం
intrauterine(ఇంట్రాయుటెరిన్) a గర్బాశయంలోపలి
intravenous(ఇంట్రావీనస్) a రక్తసిరలమధ్యకుసం
intrepid(ఇంట్రెపిడ్) a ధైర్యంగల, భయంలేని
intricate(ఇంట్రికేట్) a క్లిష్టమైన, చిక్కులుపడిన
intrigue(ఇంట్రిగ్) n కుట్ర, కుతంత్రం, రహస్యవ్యవహారం
intrinsic(ఇంట్రిన్సిక్) a లోపలనేగల, సహజాత, ముఖ్య
intro(ఇంట్రో) v పరిచయం చేయుట
introduce(ఇంట్రడ్యూస్) v ప్రవేశపెట్టు, పరిచయం చేయు
introductory(ఇంట్రడక్టరి) a పరిచయసం
introspection(ఇంట్రోస్పెక్షన్) n ఆత్మావలోకనం
introspective(ఇంట్రోస్పెక్టివ్) a ఆత్మవిమర్శసం
introvert(ఇంట్రోవర్ట్) a అంతర్ముఖి, అంతర్ముఖుడు
intrude(ఇంట్రూడ్) v చొరబడు, చొచ్చుకొనివచ్చు
intruder(ఇంట్రూడర్) n చొరబాటుదారు
intrust(ఇన్ట్రస్ట్) v దాచుటకు ఇచ్చు, ఉంచు నమ్ము
intuition(ఇంట్యూషన్) a అంతర్దృష్టి
intuitive(ఇంట్యూటివ్) a అనుభూతికిచెందిన
inundate(ఇనండేట్) v వరదముంచు, పొంగిపొరలు
inure(ఇనూర్) v ఉపయోగపడు
invade(ఇన్వేడ్) v దాడిచేయు, దండెత్తు
invalid(ఇన్వ్యాలిడ్) a చెల్లని
invalidate(ఇన్వ్యాలిడేట్) v అనర్హునిగాచేయు
invaluable(ఇన్వేల్యుబుల్) a అమూల్యమైన
invariable(ఇన్వేరియబుల్) a స్ధిరమైన, మార్పులేని
invasive(ఇన్వేజివ్) v జోక్యంకల్గించుకొను, చొరబడు
inveigh(ఇన్వెయ్) v మాటలదాడిచేయు, నిరసించు
invent(ఇన్వెంట్) v కొత్తగాకనుగొను
invention(ఇన్వెన్షన్) n ఆవిష్కరణ
inventive(ఇన్వెంటివ్) a ఆవిష్కరణకుసం
inventory(ఇన్వెంటరీ) n ఆస్తులపట్టిక, రుజువు
inverse(ఇన్వర్స్) n వ్యతిరేకదిశ
inverse proportion () n ప్రతికూలనిష్పత్తి
invert(ఇన్వర్ట్) v తిరగవేయు, పైది కిందికి మార్చు
invert(ఇన్వర్ట్) v లోపలిది బయటకు, వరుస మార్చు
invertebrate(ఇన్వర్టెబ్రేట్) a వెన్నెముకలేని
invest(ఇన్వెస్ట్) v మదుపుచేయు
investigate(ఇన్వెస్టిగేట్) v పరిశోధించు
investiture(ఇన్వెస్టిట్యూర్) n విరాళం దానం, అధికారమిచ్చుట
investment(ఇన్వెస్టిమెంట్) n మదుపు
inveterate(ఇన్వెటరేట్) a స్ధిరంగానున్న, వేళ్లూనుకొన్న
invidious(ఇన్విడియస్) a వివక్షతోకూడిన, అసహ్యమైన
invigilate(ఇన్విజిలేట్) v పరీక్షనుపరిశీలించు
invigorate(ఇన్విగరేట్) v శక్తికలిగించు, మేల్కొలుపు
invincible(ఇన్విన్సిబుల్) a ఓడించలేని, జీవంకలిగించు
inviolable(ఇన్వయొలబుల్) a అధిగమించలేని
inviolate(ఇన్వయొలేట్) a అధిగమించని, దాటని
invisible(ఇన్విజిబుల్) a కనిపించని
invitation(ఇన్విటేషన్) n ఆహ్వనం
invite(ఇన్వయిట్) v ఆహ్వనించు
invitee(ఇన్వయిటీ) n ఆహ్వనిచబడినవ్యక్తి
inviting(ఇన్వయిటింగ్) a ఆహ్వనించుచున్న
invocation(ఇన్వొకేషన్) n సహాయం, రక్షణకు ప్రార్ధన
invoice(ఇన్వాయిస్) n కొన్నసరుకులు, సేవలపట్టీ
invoke(ఇన్వోక్) v పిలుచు, ఆహ్వానించు
involuntary(ఇన్వాలంటరీ) a స్వచ్ఛందంకాని
involute(ఇన్వాల్యూట్) a గుండ్రనిమెలికలుగల, క్లిష్టమైన
involuted(ఇన్వాల్యూటెడ్) a క్లిష్టమైన, లోనికి మెలితిరిగిన
involution(ఇన్వాల్యూషన్) n క్లిష్టత, లోనికిమెలికలు తిరగటం
involve(ఇన్వాల్వ్) a లీనమగు
invulnerable(ఇన్వల్నరబుల్) a దాడి, హానిచేయవీలుకాని
inwardly(ఇన్వార్డ్లీ) n లోపలికి, అంతర్గతంగా, మౌనంగా
inwards(ఇన్వర్డ్స్) a.v. లోపలికి, మనసులోకి
ion(అయాన్) n విద్యుత్శక్తిగలఅణువు
irascible(ఇరాసిబుల్) a సులువుగాకోపంతెప్పించు
irate(ఐరేట్) a మహోద్రేకంగా
ire(ఐర్) n కోపం, హింస, వెర్రికోపం
iris(ఐరిస్) n కనుపాప
Irish(ఐరిష్) a ఐరిష్దేశసం
irk(ఇర్క్) v విసిగించు, వేధించు, చికాకుపెట్టు
irksome(ఇర్క్సమ్) a విసిగించెడు, వేధించెడు
iron(ఐరన్) n ఇనుము
iron(ఐరన్) v ఇస్త్రీచేయు
Iron Age(ఐరన్ఏజ్) n లోహయుగం
ironing(ఐరనింగ్) n ఇస్త్రీచేయటం
ironing-board(ఐరనింగ్బోర్డ్) n ఇస్త్రీబల్ల
ironware(ఐరన్వేర్) n ఇనుపసామగ్రి
ironwork(ఐరన్వర్క్) n ఇనుపపని
ironworks(ఐరన్వర్క్స్) n ఇనుపపనులు
irradiate(ఇరాడియేట్) v రేడియేషనుకుగురిచేయు
irrational(ఇర్రేషనల్) a హేతురహితమైన
irrecoverable(ఇర్రికవర్బుల్) a తిరిగిపొందలేని, పూరించలేని
irredeemable(ఇర్రీడీమబుల్) a తిరిగితీసుకురాలేని, మార్చలేని
irreducible(ఇర్రెడ్యూసిబుల్) a తగ్గించుటకు వీలుకాని
irrefutable(ఇర్రెఫ్యూటబుల్) a వివాదాస్పదంకాని
irregular(ఇర్రెగ్యులర్) a సక్రమపద్ధతిలోలేని
irregularity(ఇర్రెగ్యులారిటి) n అక్రమం
irrelevant(ఇర్రిలవెంట్) a అసందర్భమైన
irreligious(ఇర్రెలిజియస్) a మతసంబంధంకాని
irremediable(ఇర్రెమిడియబుల్) a మందుతోమాన్పలేని
irremovable(ఇర్రిమూవబుల్) a తొలగించలేని
irreparable(ఇర్రిపేరబుల్) a బాగుచేయువీలుకాని
irreplaceable(ఇర్రిప్లేసబుల్) a తిరిగిచేర్చలేని, పూరించలేని
irrepressible(ఇర్రిప్రెస్సిబుల్) a అదుపుచేయలేని, అణచలేని
irreproachable(ఇర్రిప్రోచబుల్) a దోషంలేని, నిందలేని
irresistible(ఇర్రెసిస్టిబుల్) a నిగ్రహించుకోలేని, ఆకర్షణగల
irresolute(ఇర్రిజల్యూట్) a నిర్ణయంతీసుకోలేని, ఊగిసలాడు
irrespective(ఇర్రెస్పిక్టివ్) a పరిగణించకుండా, సంబంధంలేని
irresponsible(ఇర్రెస్పాన్సిబుల్) a బాధ్యతలేని
irretrievable(ఇర్రిట్రైవబుల్) a సరిచేయలేని, తిరిగిపొందలేని
irreverent(ఇర్రివరెంట్) a గౌరవభావంలేని, మర్యాదలేని
irreversible(ఇర్రివర్సిబుల్) a వెనుకకుతిప్పలేని
irrevocable(ఇర్రివోకబుల్) a వెనకకుమరల్చలేని, మార్చలేని
irrigate(ఇరిగేట్) v నీరుపెట్టు
irritable(ఇరిటబుల్) v ఉద్రేకం, చికాకుకల్గించు
irritate(ఇరిటేట్) v చికాకుకల్గించు
irrupt(ఇరప్ట్) v చొచ్చుకుపోవు
is(ఈజ్) v ఉన్నది, ఉన్నాడు
isinglass(ఐసింగ్గ్లాస్) n చేపనుండితీసినజెలటిన్
Islam(ఇస్లామ్) n ఇస్లాంమతం
island(ఐల్యాండ్) n ద్వీపం, దీవి
islander(ఐల్యాండర్) n ద్వీపవాసి
isle(ఐల్) n చిన్నదీవి
islet(ఐలెట్) n చిన్నదీవి
isn’t(ఈజంట్) v లేదు
isolate(ఐసొలేట్) v వేరుగావుంచు
isometric(ఐసోమెట్రిక్) a సమానకొలతలుగల
issue(ఇష్యూ) n సమస్య
it’s(ఇట్ఈజ్) v అదివున్నది
italicize(ఇటాలిసైజ్) v వాలుఅక్షరాలుగామార్చు
itch(ఇచ్) n దురద, గజ్జి, చిడుము
itchy(ఇచీ) a దురదగల
item(ఐటమ్) n అంశం, వస్తువు, విషయం
itemize(ఐటమైజ్) v అంశాలుగాచేయు
iterate(ఇటరేట్) v తిరిగిచేయు, మరలచెప్పు / చేయు
itinerant(ఇటినెరెంట్) v సంచరించు, ప్రయాణంచేయు
its(ఇట్స్) n దానియొక్క
itself(ఇట్సెల్ఫ్) n దానికదే
ivory(ఐవరి) n దంతం
ivory tower(ఐవరిటవర్) n ఒంటరితనం, ఏకాంతప్రదేశం
ivy(ఐవీ) n ఒకరకంఅల్లుకొనుతీగ