Jump to content

English-Telugu Pronounciation Dictionary/H

Wikibooks నుండి
habeas corpus(కార్పస్) n ముద్దాయిహాజరుకుదావా
habit(హేబిట్) n అలవాటు
habitable(హేబిటబుల్) a నివసించదగిన
habitat(హేబిటేట్) n ఆవాసం, ఇల్లు, ప్రాణిపెరుగుచోటు
habit-forming(హేబిట్ఫామింగ్) a అలవాటగు
habitual(హేబిట్యువల్) a అలవాటుగాగల
habituate(హేబిట్యుయేట్) v అలవాటుచేయు
hack(హ్యాక్) n నరకటం
hackle(హ్యాకిల్) v ముక్కలుగా, మొరటుగా కోయు
hackney(హ్యాక్ని) n బాడుగవాహనం
hackney carriage(క్యారేజి) n బాడుగవాహనం, బండి
hackneyed(హాక్నీడ్) a అసలైనదికాని
had(హేడ్) v కలిగియున్నాడు, యుంటిని
hadn’t(హేడన్ట్) v కలిగియుండలేదు
haematology(హెమటాలజి) n రక్తఅధ్యయనం
haemoglobin(హెమొగ్లోబిన్) n ఎర్రరక్తకణాలఎర్రనిపదార్ధం
haemophilia(హెమోఫీలియా) n రక్తంగడ్డకట్టనివ్యాధి
haemorrhage(హెమరేజి) n రక్తస్రావం
haemorrhoids(హెమరాయిడ్స్) n మూలశంక
haggard(హగ్గర్డ్ట్) a డస్సిన, బడలిన
haggis(హగ్గిస్) n ఒకరకంమాంసవంటకం
haggle(హ్యాగిల్) a వికృతమైన, వికారమైన
hagiography(హేగియోగ్రఫి) n పునీతవ్యక్తుల జీవితచరిత్రలు
haiku(హైకూ) n 17మాత్రలు గల జపాను కవిత
hail(హెయిల్) v వందనంచేయు, అభినందించు
hailstone(హెయిల్స్టోన్) n వడగళ్లు
hailstorm(హెయిల్స్టామ్) n వడగళ్లవాన
hair(హెయిర్) n జుట్టు, వెంట్రుకలు
hair’s breadth(హెయిర్స్బ్రెడ్త్) n వెంట్రుకవాసి
hairbrush(హెయిర్బ్రష్) n తలదువ్వుకొనుకుంచె
haircut(హెయిర్కట్) n జుట్టుకత్తిరింపు, కేశఖండన
hairdo(హెయిర్డూ) n కేశాలంకరణ
hairdresser(హెయిర్డ్రస్సర్) n కేశాలంకరణ నిపుణుడు
hair-drier(హెయిర్డ్రయర్) n జుట్టుఆరబెట్టునది
hairgrip(హెయిర్గ్రిప్) n జుట్టునుపట్టివుంచునది
hairline(హెయిర్లైన్) n అతిసన్ననిగీత
hairnet(హెయిర్నెట్) n జుట్టునుపట్టివుంచువల
hairpiece(హెయిర్పీస్) n కృత్రిమజుట్టుపాయ
hairpin(హెయిర్పిన్) n తలపిన్ను, జడపిన్ను
hairpin bend(హెయిర్బెండ్) a తలపిన్నువంటివంపు
hair-raising(హెయిర్రైజింగ్) a రోమాంచితమైన
hair-splitting(స్ప్లిటింగ్) v అతిసున్నితతేడాలుచూచు
hairspray(హెయిర్స్ప్రే) n జుట్టునుతుంపరలతోతడపటం
hairstyle(హెయిర్స్టయిల్) n కేశాలంకరణశైలి
hairy(హెయిరీ) a జుట్టువంటి, జుట్టుగల, భయపెట్టు
hajj(హజ్) n మక్కాయాత్ర
hake(హేక్) n కాడ్జాతిచేప
hale(హేల్) a ఆరోగ్యంగా, జబ్బులేకుండా
hale(హేల్) v బలవంతంచేయు, లాగు, ఈడ్చు
half(హాఫ్) n సగం, అర్ధభాగం
half measures(హాఫ్మెజర్స్) n అరకొరచర్యలు
half moon(హాఫ్మూన్) n అర్ధచంద్రుడు
half-and-half(హాఫ్అండ్హాఫ్) n అదిసగం, ఇదిసగం
half-baked(హాఫ్బేక్డ్) a సరిగాకాలని
half-cut(హాఫ్కట్) a సగంకోసిన
half-dozen(హాఫ్డజన్) n అరడజను, ఆరు
half-hearted(హాఫ్హార్టెడ్) a మనసుపెట్టని
half-hour(హాఫ్అవర్) n అరగంట
half-light(హాఫ్లైట్) n తక్కువకాంతి
half-sister(హాఫ్సిస్టర్) n సవతిసోదరి
half-time(హాఫ్టైమ్) n సగంసమయం
halfway(హాఫ్వే) a దారిమధ్యలో
halitosis(హాలిటోసిస్) n నోటిదుర్వాసన
hall(హాల్) n పెద్దగది, సమావేశ మందిరం
hallelujah(హలెలుయా) n దేవునికిస్తోత్రగీతం
hallmark(హాల్మార్క్) n బంగారు, వెండిప్రమాణముద్ర
hallo(హలో) n అభినందనకేక
hallow(హాలో) v దీవించు, పవిత్రపరచు
hallucination(హేలుసినేషన్) n భ్రమ, చిత్తవిభ్రాంతి
hallway(హాల్వే) n వరండా, భవనంలోబాట
halo(హాలో) n మహాత్ములతలవద్దకాంతిచక్రం
halt(హాల్ట్) n మజిలీ, ఆగుచోటు
halter(హాల్టర్) n bridle.బ్రిడిల్.కళ్లెం
halve(హావ్) v సగంచేయు
halves(హావ్స్) n సగాలు
ham(హ్యామ్) n ఔత్సాహిక రేడియో నిర్వాహకుడు
hamburger(హ్యామ్బర్గర్) n మాంసాహారవంటకం
hamlet(హేమ్లెట్) n శివారుగ్రామం
hammer(హ్యామర్) n సుత్తి
hammer and sickle(సికిల్) n సుత్తి, కొడవలి
hammer and tongs(టాంగ్స్) n సుత్తి, పట్టకారు
hammerhead(హ్యామర్హెడ్) n సుత్తితల
hammerlock(హ్యామర్లాక్) n కుస్తీపట్టు
hamper(హ్యాంపర్) obstruct.అబ్స్ట్రక్ట్, stymie. స్టైమీ.v. ఆటంకపరచు
hamper(హ్యాంపర్) v అడ్డగించు
hamper(హ్యాంపర్) n పెద్దగంప
hamstring(హ్యామ్స్ట్రింగ్) n మోకాలివద్దస్నాయువు
hand(హేండ్) n చేయి, హస్తం
hand(హేండ్) n హస్తం
hand in hand () n చేయిచేయి కలిపినడవటం
hand shake(హేండ్షేక్) n కరచాలనం
handbag(హ్యాండ్బ్యాగ్) n చేతిసంచి
handball(హేండ్బాల్) n చేతిబంతి
handbell(హేండ్బెల్) n చేతిగంట
handbill(హేండ్బిల్) n చిన్నచీటి
handbook(హేండ్బుక్) n చిన్నపుస్తకం
handbrake(హేండ్బ్రేక్) n చేతితోవాడువేగనిరోధకం
handcart(హేండ్కార్ట్) n తోపుడుబండి
handclaps(హేండ్క్లాప్స్) n చప్పట్లు
handcraft(హేండ్క్రాఫ్ట్) n హస్తకళ
handcuff(హేండ్కఫ్) n చేతిసంకెల
handful(హేండ్ఫుల్) n చేతిలోపట్టుడబ్బు, కొద్ది మొత్తం
hand-grenade(హేండ్గ్రెనేడ్) n చేతిబాంబు
handgun(హేండ్గన్) n చేతితుపాకి
handhold(హేండ్హోల్డ్) n ఆధారంగాపట్టుకొనునది
handicap(హేండికేప్) n అవరోధం, లోపం
handicapped(హేండిక్యాప్డ్) a అవరోధం, లోపంకల
handicraft(హేండిక్రాఫ్ట్) n హస్తకళ
handiwork(హేండివర్క్) n సాధించినది, సృష్టి, పని
handkerchief(హేండ్కర్చిఫ్) n చేతిరుమాలు
handle(హేండిల్) n చేతితోపట్టుకొనుపిడి
handle(హేండిల్) v నిర్వహించు, నడుపు
handlebar(హేండిల్బార్) n సైకిలునుతిప్పుకడ్డి
handmade(హేండ్మేడ్) a చేతితోచేసిన
handmaid(హేండ్మెయిడ్) n సహాయకురాలు
hand-out(హేండ్ఔట్) n కరపత్రం
hand-over(హేండ్ఓవర్) v స్వాధీనంచేయు
handsaw(హేండ్సా) n చేతిరంపం
handset(హేండ్సెట్) n చేతితోపట్టుకొనుపరికరం
handwork(హేండ్వర్క్) n చేతిపని
handy(హేండీ) a చేతికిఅనువుగా
hang(హేంగ్) v వేలాడు
hanger(హేంగర్) n వేలాడదీయునది
hanger-on(హేంగర్ఆన్) n అనుచరుడు, సహచరుడు
hanging(హేంగింగ్) a వేలాడుచున్న
hangman(హేంగ్మ్యాన్) n ఉరితీయువాడు
hangnail(హేంగ్నెయిల్) n గోరువద్దలేచినచర్మం
hang-out(హేంగ్ఔట్) n వ్యక్తితరచుగాపోవుచోటు
hangover(హేంగ్ఓవర్) n తాగినమైకం
hanker(హేంకర్) v కోరు, తపించు
hanky / hankey(హేంకీ) n చేతి రుమాలు
haphazard(హేప్హజార్డ్) a ఎగుడుదిగుడుగా, చెల్లాచెదరుగా
hapless(హేప్లెస్) a దురదృష్టవంతుడైన
happen(హేపెన్) v జరుగు
happiness(హేపీనెస్) n హాయి
happy(హేపీ) a ఆనందమైన
happy hour(హేపీఅవర్) n ఆనందసమయం
happy-go-lucky(హేపీగోలక్కీ) v ఆనందంగా, తేలికగా తీసుకొను
harangue(హరేంగ్యు) v ఆడంబరంగా ప్రసంగించు
harass(హరాస్) beset.బిసెట్.v.వేధించు
harassment(హరాస్మెంట్) n వేధింపు
harbinger(హార్బింగర్) n ప్రవక్త
harbour(హార్బర్) n ఓడరేవు
hard(హార్డ్) a గట్టిదైన
hard and fast(హార్డండ్ఫాస్ట్) a కఠినమైన, మార్చవీలుకాని
hard cash(హార్డ్క్యాష్) n నగదు
hard copy(హార్డ్కాపి) n రాతప్రతి
hard core(హార్డ్కోర్) n ఆశయసాధనకైరాజీపడనివారు
hard disk(హార్డ్డిస్క్) n గట్టిపళ్లెం
hard labour(హార్డ్లేబర్) n కఠోరశ్రమ
hard line(హార్డ్లైన్) a బలవంతంగా, రాజీలేని
hard of hearing(హీయరింగ్) a వినికిడిలేని, లోపించిన
hard pad(హార్డ్ప్యాడ్) n గట్టిఅట్ట
hard palate(హార్డ్ప్యాలెట్) n గట్టిఅంగిలి
hard sell(హార్డ్సెల్) n ప్రచారం, పటాటోపం
hard shoulder(హార్డ్షోల్డర్) n రహదారిపక్కకాలిబాట, అంచు
hardbitten(హార్డ్బిటన్) a మొండి, లొంగని
hard-boiled(హార్డ్బాయిల్డ్) a బాగాఉడికిన, వండిన
hardcore(హార్డ్కోర్) a పూర్తిగా అంకితమైన
harden(హార్డెన్) v గట్టిగాచేయు, గట్టిపరచు
hard-headed(హార్డ్హెడెడ్) a తలపొగరుగల
hard-hearted(హార్డ్హార్టెడ్) a.v. కఠినహృదయంగల
hardly(హార్డ్లీ) a అరుదుగా, దాదాపుగా
hard-nosed(హార్డ్నోస్డ్) a రాజీపడని, దృఢమైన, తీవ్ర
hard-pressed(హార్డ్ప్రెస్స్డ్) a కొరతగల,నెట్టబడిన,వత్తబడిన
hardship(హార్డ్షిప్) n కష్టం, ఇబ్బంది
hard-wearing(హార్డ్వేరింగ్) a కష్టమైన, మన్నికగల, గట్టి
hard-working(హార్డ్వర్కింగ్) v కష్టించిపనిచేయు
hardy(హార్డీ) a మొండి, గట్టి, సహించు
hare(హేర్) n కుందేలు
hark(హార్క్) v విను, శ్రద్ధచూపు
harm(హామ్) v హానిచేయు
harmful(హామ్ఫుల్) a హానికరమైన
harmless(హామ్లెస్) a హానిచేయని
harmonic(హార్మోనిక్) a అనుగుణ్యమైన, స్వరమేళనగల
harmonious(హార్మోనియస్) a ఆమోదంగల, సరిపడు
harmonize(హార్మోనైజ్) a సరిపడు, ఒకటియగు
harmony(హార్మొని) n ఐక్యత, సమతుల్యత
harness(హార్నెస్) v అదుపుచేయు, పగ్గంలాగు
harp(హార్ప్) n సంగీతవాద్యం
harpoon(హార్పూన్) n ముళ్లగాలం
harrow(హారో) v దున్నిననేలనుచదునుచేయు
harry(హారీ) v పాడుచేయు, వృధాగా వుంచు
harsh(హార్ష్) a కఠినమైన
harvest(హార్వెస్ట్) v పంటకోయు
harvest festival(ఫెస్టివల్) n కోతలపండుగ
has(హేజ్) v కలిగియున్నాడు, ఉన్నారు
hash(హేష్) v ముక్కలుగానరుకు
hashish, marijuana(మరిజుయానా) n గంజాయి
hassle(హ్యాజిల్) v వాదించు, పోట్లాడు
hasten(హేజెన్) v తొందరచేయు
hasty(హేస్టీ) a తొందరతోకూడిన
hat(హ్యాట్) n టోపి
hat trick(హ్యాట్ట్రిక్) n వరుసగామూడువిజయాలు
hatch(హ్యాచ్) v పొదుగు, ఉత్పత్తిచేయు, వెలువడు
hateful(హేట్ఫుల్) a అసహ్యతతోకూడిన
hatred(హేట్రెడ్) n ఏహ్యభావం
haughty(హాటీ) a తలబిరుసుగల
haul(హాల్) v లాగు, ఈడ్చు, రవాణాచేయు
haulage(హాలేజి) n లాగటం, రవాణాఖర్చు
haunt(హాంట్) v వెంటాడివేధించు
have(హేవ్) v కలిగియున్నాను, ఉన్నావు
haven(హేవెన్) n శరణాలయం, సంరక్షణకేంద్రం
have-not(హేవ్నాట్) n లేనివారు
hawk(హాక్) v వీధులవెంటతిరిగిఅమ్ము
hawk-eyed(హాక్ఐడ్) a గద్దచూపుగల
hawthorn(హాతార్న్) n చిన్నచెట్టు, పొద
hay(హే) n ఎండుమేత, గడ్డి
hay(హే) v మేతకు గడ్డికోసి ఎండవేయు
haycock(హేకాక్) n గడ్డివామి
haywire(హేవైర్) a అదుపుతప్పిన
haywire(హేవైర్) n గడ్డిమోపుకట్టుతీగె
hazardous(హజార్డస్) a ప్రమాదకరమైన
haze(హేజ్) v కొత్తవారినివేధించు, కించపరచు
hazy(హేజీ) a పొగమంచుతోకూడిన
HB(హార్డ్బ్లాక్) n గట్టి, నల్లనిపెన్సిలుములుకు
he(హి) n వాడు, అతడు, ఆయన
He(హి) God.గాడ్.n.దేవుడు, భగవంతుడు
head(హెడ్) n తల, పెద్ద
head () n తల, తలకాయ
head () n నెత్తి
head first(హెడ్ఫస్ట్) v తలకిందుగానీళ్లలోదూకు
head start(హెడ్స్టార్ట్) n ముందుగాపొందినప్రయోజనం
head teacher(హెడ్టీచర్) n ప్రధానఉపాధ్యాయుడు
headache(హెడ్ఏక్) n తలనొప్పి
headband(హెడ్బ్యాండ్) n తలపట్టి
headboard(హెడ్బోర్డ్) n మంచంతలగడవైపుబల్ల
headcount(హెడ్కౌంట్) n జనగణన
headdress(హెడ్డ్రస్) n తలకుఅలంకరణగుడ్డ
header(హెడర్) n పైనఉండునది
headgear(హెడ్గేర్) n టోపి, శిరస్త్రాణం
head-hunting(హెడ్హంటింగ్) n ఉద్యోగనిపుణులనువెతకటం
heading(హెడింగ్) n శీర్షిక
headlamp(హెడ్ల్యాంప్) n వాహనపుముందుదీపం
headland(హెడ్ల్యాండ్) n ద్వీపకల్పం
headlight(హెడ్లైట్) n వాహనపుముందుదీపం
headlong(హెడ్లాంగ్) a దురుసుగా, తొందరపడి
headman(హెడ్మ్యాన్) n మేస్త్రీ
head-on(హెడ్ఆన్) a ముఖాముఖి, నేరుగా
headphones(హెడ్ఫోన్స్) n ఒక్కరే విను పరికరాలు
headquarters(హెడ్క్వార్టర్స్) n కేంద్రకార్యస్ధానం
headrest(హెడ్రెస్ట్) n తలఆనించునది
headroom(హెడ్రూమ్) n ప్రధానగది
headscarf(హెడ్స్కార్ఫ్) n తలపట్టీగుడ్డ
headset(హెడ్సెట్) n చెవిలోఉంచువినికిడిపరికరం
headship(హెడ్షిప్) n శాఖాధిపత్యం
headstone(హెడ్స్టోన్) n పునాదిరాయి
headstrong(హెడ్స్ట్రాంగ్) n పెడసరం
headwaters(హెడ్వాటర్స్) n ప్రధానజలాలు
headway(హెడ్వే) n ముందంజ, ప్రగతి, పరిణామం
heady(హెడీ) v ముందుకుపోవు
heal(హీల్) v నయంచేయు, మాన్పు
health(హెల్త్) n ఆరోగ్యం
health centre(హెల్త్సెంటర్) sanatorium.శానటోరియం.n.ఆరోగ్యకేంద్రం
health farm(హెల్త్ఫామ్) n ఆరోగ్యక్షేత్రం
health food(హెల్త్ఫుడ్) n ఆరోగ్యఆహారం
health service(హెల్త్సర్వీస్) n ఆరోగ్యసేవ
health visitor(హెల్త్విజిటర్) n ఆరోగ్యసందర్శకురాలు
healthful(హెల్త్ఫుల్) a ఆరోగ్యంతోగల
healthy(హెల్దీ) a ఆరోగ్యంగా, ఆరోగ్యకరమైన
heap(హీప్) n కుప్ప, గుట్ట
hear(హీయర్) v విను
hearing(హీయరింగ్) n వినికిడి
hearing-aid(హీయరింగెయిడ్) n వినికిడిపరికరం
hearsay(హీయర్సే) n ఆనోట, ఈనోటవిన్నమాట
hearse(హియర్సె) n శవాలరవాణావాహనం
heart(హార్ట్) n గుండె
heart(హార్ట్) n హృదయం
heart () n హార్ట్
heart attack(హార్ట్ఎటాక్) n గుండెపోటు
heart failure(హార్ట్ఫెయిలర్) n గుండెఆగిపోవటం
heartache(హార్టేక్) n గుండెనొప్పి
heartbeat(హార్ట్బీట్) n హృదయస్పందన
heartbreak(హార్ట్బ్రేక్) n హృదయవిదారకం
heartburn(హార్ట్బర్న్) v గుండెమంట
hearten(హార్టెన్) a సుఖం కలిగించు, ప్రోత్సహించు
heartfelt(హార్ట్ఫెల్ట్) a హృదయానుభూతిచెందిన
heartily(హార్టిలీ) a హృదయపూర్వకంగా
heartless(హార్ట్‌లెస్) a హృదయంలేని
heart-rending(హార్ట్రెండింగ్) a తీవ్ర మానసిక ఆందోళన కల్గించు
heartsick(హార్ట్స్టిక్) a మానసికంగా కుంగిన
heartthrob(హార్ట్థ్రాబ్) n హృదయస్పందన, గుండెసడి
heart-to-heart(హార్ట్టుహార్ట్) a హృదయపూర్వకంగా
heart-warming(హార్ట్వామింగ్) v మంచిఅనుభూతులు కల్గించు
hearty(హార్టీ) a హృదయపూర్వక
heat(హీట్) n వేడి
heat shield(హీట్షీల్డ్) n ఉష్ణరక్షకం
heated(హీటెడ్) a వేడిచేయబడిన
heater(హీటర్) n వేడిచేయుపరికరం
heath(హీత్) n బంజరుభూమి
heatproof(హీట్ప్రూఫ్) a వేడిచొరబడని
heatwave(హీట్వేవ్) n వేడిగాడ్పులు
heaven(హెవెన్) n స్వర్గం
heaven-sent(హెవెన్సెంట్) a దివినుండిదిగివచ్చిన
heavier-than-air () a గాలికంటెబరువైన
heavy(హెవీ) a భారమైన
heavy () n హెవీ
heavy going(హెవీగోయింగ్) a భారంగాకదులుతున్న
heavy industry(హెవీఇండస్ట్రీ) n భారీపరిశ్రమ
heavy metal(హెవీమెటల్) n భారలోహం
heavy water(హెవీవాటర్) a భారజలం
heavy-duty(హెవీడ్యూటి) a గట్టిదయిన
heavy-handed(హెవీహేండెడ్) a అణచివేయు,
heavy-hearted(హెవీహార్టెడ్) a బాధలోవున్న భారహృదయంగల
heavyweight(హెవీవెయిట్) a గట్టి, మన్నికగల
heckle(హెకిల్) n ప్రయత్నం, వేధింపు
hectic(హెక్టిక్) a తీరికలేని
hecto-(హెక్టో) n నూరోవంతు
hector(హెక్టార్) v వేధించు, ఆధిపత్యం చలాయించు
hedge(హెడ్జ్) n పొదల వరుస కంచె
hedge-hop(హెడ్జ్హాప్) v విమానాన్నితక్కువఎత్తులోఎగిరించు
hedgerow(హెడ్జ్రో) n మొక్కలకంచె
hedonism(హెడోనిజమ్) n ఆనందమేలక్ష్యమనుసిద్ధాంతం
hedonist(హిడనిస్ట్) n ఆనందోబ్రహ్మఅనువాడు
heed(హీడ్) n శ్రద్ధ, పరిగణన, ఆలోచన
hefty(హెఫ్టీ) a పెద్ద, శక్తిగల, భారమైన
hegemony(హెగిమొని) n పరదేశంపైఅధికారంచేయటం
heifer(హైఫర్) n ఆవుదూడ
height(హైట్) n ఎత్తు
heighten(హైటెన్) v ఎత్తుపెంచు
heinous(హైనస్) a నీచమైన
heir(హైర్) n వారసుడు
heir apparent(హైర్ఆపరెంట్) n ప్రత్యక్షవారసు
heir presumptive(ప్రిజమ్టివ్) n సంభావ్యవారసు
held(హెల్డ్) a నిర్భంధించబడిన, పట్టుకోబడిన
helical(హెలికల్) a చుట్టగాచుట్టబడిన
helicopter(హెలికాప్టర్) n హెలికాప్టరు
heliocentric(హెలిసెంట్రిక్) a సూర్యుడుకేంద్రంగా
heliograph(హెలియోగ్రాఫ్) n సూర్యునిఫోటోతీయుపరికరం
helix(హెలిక్స్) n చుట్టగావున్నది, చుట్ట
hell(హెల్) n నరకం
hello(హెలో) n సంబోధన, పలకరింపు
helm(హెల్మ్) n నౌకనుతిప్పుపరికరం
helmet(హెల్మెట్) n శిరస్త్రాణం
help () n హెల్ప్
helpful(హెల్ప్ఫుల్) v సహాయపడు
helping(హెల్పింగ్) v సహాయంచేయు
helpless(హెల్ప్లెస్) a నిస్సహాయక
helpline(హెల్ప్లైన్) n సహాయవాణి
helter-skelter(హెల్టర్స్కెల్టర్) a గజిబిజిగా
hem / hemline(హెమ్లైన్) n దుస్తుఅంచు
he-man(హిమ్యాన్) n బలంగలమగవాడు
hematite(హెమటైట్) n ఇనుపఖనిజం
hemipterous(హెమిప్టెరస్) a నల్లిజాతికీటకాలకుసం
hemisphere(హెమిస్ఫీయర్) n అర్ధగోళం
hemoglobin(హెమోగ్లోబిన్) n రక్తంలోనిఎర్రరంగురసాయనం
hemophilia(హెమోఫిలియా) n రక్తంగడ్డకట్టనివ్యాధి
hemorrhage(హెమరేజ్) n రక్తస్రావం
hemorrhoids(హెమరాయిడ్స్) n రక్తమొలలు
hemp(హెంప్) n జనుము
hempen(హెంపెన్) n జనుముమొక్క
hen(హెన్) n కోడిపెట్ట, ఆడపక్షి
hence(హెన్స్) a.v. కనుక, అందువలన
henceforth(హెన్స్ఫోర్త్) v ఇకముందు
henchman(హెంచ్మ్యాన్) n సహాయకుడు
henna(హెన్నా) n గోరింటాకు
hepatic(హెపటిక్) a కాలేయసం
herald(హెరాల్డ్) v ప్రకటించు
heraldry(హెరాల్డ్రీ) n కుటుంబ, వంశ, ఆయుధవివరణ
herbaceous(హెర్బేషియస్) a మూలికాసం
herbal(హెర్బల్) a మూలికలసం
herbalist(హెర్బలిస్ట్) n మూలికావైద్యుడు
herbarium(హెర్బేరియం) n మూలికావనం
herbicide(హెర్బిసైడ్) n కలుపునాశని
Herculean(హెర్క్యులియన్) a ఎదురులేని, నాయకునివంటి
herd(హెర్డ్) n గుంపు, మంద
herd instinct(హెర్డ్ఇన్స్టింక్ట్) n మందవలెగుడ్డిగా
here(హియర్) a.v. ఇక్కడ, ఇటుచూడు
here and their(హియర్అండ్దేర్) n అక్కడక్కడ
hereditary(హెరిడిటరీ) a వారసత్వంగావచ్చు
heredity(హెరిడిటి) n అనువంశికత
heresy(హియర్సీ) n సనాతనంకానిమతవిశ్వాసం
heretic(హెరిటిక్) n హేతువాది, సనాతన వ్యతిరేకి
heritable(హెరిటబుల్) a అనువంశికంగాపొందగల
heritage(హెరిటేజ్) n వారసత్వసంపద
hermaphrodite(హెర్మాఫ్రొడైట్) n స్త్రీ,పురుష జననాంగాలు కల వ్యక్తి
hermit(హెర్మిట్) sage. సేజి.n.రుషి, ముని, తపస్వి
hermitage(హెర్మిటేజి) n రుషిఆశ్రమం
hernia(హెర్నియా) n గిలక
hero(హీరో) n కధానాయకుడు
hero () n హీరో
heroic(హీరోయిక్) a వీరోచితమైన
heroin(హీరాయిన్) n ఒకమాదకద్రవ్యం
heroine(హీరోయిన్) n కధానాయకి
heroine () n హీరోయిన్
heroine () n నాయిక
heroism(హీరోయిజమ్) n నాయకునిలక్షణాలు
heron(హెరాన్) n కొంగవంటిపక్షి
hero-worship(హీరోవర్షిప్) n నాయకఆరాధన
herpes(హెర్పెస్) n సర్పి
hesitant(హెజిటెంట్) a వెనుకముందాడెడు
hesitate(హెజిటేట్) v వెనుకముందాడు
hetero-(హిటెరో) a భిన్నమైన
heterodox(హిటెరోడాక్స్) a సనాతనుడుకాని
heterogeneous(హిటరోజినస్) a విభిన్నభాగాలతో
heterosexual(హిటరోసెక్సువల్) a భిన్నలింగాలవారి
heuristic(హ్యూరిస్టిక్) a పరిశోధనచేసెడు
hew(హ్యూ) n రంగు, వర్ణం
hexagon(హెక్సాగాన్) n షడ్కోణం, ఆరుభుజాలు గలది
hexameter(హెక్సామీటర్) n ఆరుమాత్రలు గల పద్యపాదం
heyday(హేడే) n అత్యంత ప్రభావవంత కాలం
hi(హై) n పలకరింపు, సంబోధన
hiatus(హయటస్) n విరామం, ఆటంకం
hibernate(హిబర్నేట్) v శీతాకాలం కోశస్త దశలో గడుపు
hibiscus(హిబిస్కస్) n మందార
hiccup(హిక్కఫ్) n వెక్కిళ్లు
hick(హిక్) v గ్రామప్రాంతాలలోపెరిగినవాడు
hid(హిడ్) v దాచు, దాచిపెట్టు
hidden(హిడెన్) a దాచిన
hide(హైడ్) v దాగుకొను
hide-and-seek(హైడండ్సీక్) n దాగుడుమూతలఆట
hideous(హిడియస్) a నీచమైన
hide-out(హైడ్అవుట్) n దాగుకొనుమరుగు
hiding(హైడింగ్) n దాగుకోవటం
hieroglyphic(హయరోగ్లిఫిక్స్) a చిత్రలిపిలోరాయబడిన
higgledy-piggledy () a శుభ్రంగాలేని, వరుసగాలేని
high(హై) a.v. పైకి, ఎత్తుకు, ఆడంబరంగా
high / tall(హై/టాల్) a ఎత్తయిన
high altar(హైఅల్టార్) n high chair.హైచైర్. ఉన్నతపీఠం
high and dry(హైఅండ్డ్రై) a నీటికిదూరంగా, సహాయంలేని
high and low(హైఅండ్లో) n నిమ్నోన్నతాలు
high and mighty(మైటీ) n తలబిరుసు, బడాయి
high command(హైకమాండ్) n అత్యున్నతఅధికారం
High Commission(కమీషన్) n రాయబారకార్యాలయం
High Court(హైకోర్ట్) n ఉన్నతన్యాయస్ధానం
high explosive(ఎక్స్ప్లోజివ్) n భారీపేలుడుపదార్ధం
high fidelity(హైఫిడిలిటి) n మార్పులులేనిశబ్దపునరుత్పత్తి
high frequency(హైఫ్రీక్వెన్సీ) n అధికపౌన పున్యం
high gear(హైగేర్) n వేగంగాపోవుయంత్రస్ధితి
high heels(హైహీల్స్) n ఎత్తుమడమలు
high jump(హైజంప్) n ఎత్తుఎగరటం
high pressure(హైప్రెజర్) n అధికవత్తిడి
high road(హైరోడ్) n రహదారి
high school(హైస్కూల్) n ఉన్నతపాఠశాల
high sea(హైసీ) n భూమికిదగ్గరలోసముద్రం
high season(హైసీజన్) n రుతువుమధ్యకాలం
high spot(హైస్పాట్) n అత్యున్నతక్షణం
high street(హైస్ట్రీట్) a భారీగాఉత్పత్తిచేయబడిన
high tea(హైటీ) n భారమైనపలహారం
high technology(హైటెక్నాలజి) high-tech.హైటెక్.n.ఉత్తమ సాంకేతికత
high tension(హైటెన్షన్) n అధికపీడనం
high tide(హైటైడ్) n ఎత్తయినఅల
high time(హైటైమ్) n తగినసమయం
high voltage(హైఓల్టేజి) n అధికవిద్యుత్బలం
high water(హైవాటర్) n ఎత్తుప్రదేశఅత్యధికనీటిమట్టం
highball(హైబాల్) n విస్కీకలిసినమద్యపానీయం
highbrow(హైబ్రో) n మేధావి, సంస్కారి
high-class(హైక్లాస్) n ఉన్నతతరగతి
higher animal(హైయర్యాన్మల్) n అభివృద్ధి చెందిన జంతువు
higher education(ఎడ్యుకేషన్) a ఉన్నతవిద్య
high-flown(హైఫ్లోన్) a నటించెడు, ఆడంబరమైన
high-handed(హైహేండెడ్) v అధికారంచలాయించు
highland(హైల్యాండ్) n ఉన్నతప్రాంతం, పర్వతప్రాంతం
high-level(హైలెవెల్) advanced level.అడ్వాన్స్లెవెల్, top-level. టాప్లెవెల్, high point.హైపాయింట్.n. ఉన్నతస్ఢాయి
highlight(హైలైట్) v స్ఫుటంగాచూపు
highly(హైలీ) a ఉన్నతంగా, ఉత్తమంగా
highness(హైనెస్) n ఔన్నత్యం
high-pitched(హైపిచ్డ్) a హెచ్చుకంఠస్వరంగల
high-powered(హైపవర్డ్) a అధికశక్తిగల
high-ranking(హైరాంకింగ్) a ఉన్నతహోదాకల
high-rise(హైరైజ్) a ఎత్తయిన (భవనం)
high-risk(హైరిస్క్) a అధికప్రమాదభరితమైన
high-speed(హైస్పీడ్) n అధికవేగం
high-spirited(హైస్పిరిటెడ్) a ఉత్సాహంగా, ఆనందంగా
high-up(హైఅప్) a ఉన్నతహోదా, స్ధితికల
highway(హైవే) n రహదారి
hijack(హైజాక్) v బలవంతంగాదారిమళ్లించు
hike(హైక్) v అకస్మాత్తుగాపెంచు
hilarious(హిలేరియస్) a చాలావింతగా, హాస్యం పుట్టించు
hill(హిల్) n కొండ
hill(హిల్) n పర్వతం
hillock(హిలక్) n చిన్నకొండ
hillside(హిల్సైడ్) n కొండపక్క
hilltop(హిల్టాప్) n కొండశిఖరo
hillwalking(హిల్వాకింగ్) n కొండపైనడవటం
hilly, mountainous () a కొండలతోనిండిన
hilt(హిల్ట్) n కత్తి, కఠారు, ఆయుధపుపిడి
hind(హిండ్) n ఆడలేడి
hind(హిండ్) a వెనుకపక్క
hinder(హిండర్) v వేగంతగ్గించు
hindmost(హిండ్మోస్ట్) a అన్నిటిలోవెనకవున్న
hindquarters(హిండ్క్వార్టర్స్) a వెనుకపక్క, వెనుకకాళ్లు
hindsight(హిండ్సైట్) n వెనకచూపు
Hindu(హిందూ) n హిందువు
Hindu () n హిందూ
Hinduism(హిందూయిజమ్) n హిందూమతం
Hindustani(హిందూస్థాని) a హిందూదేశసం
hinge(హింజ్) n బందు, కీలు
hint(హింట్) v సూచించు, తెలుపు, హెచ్చరించు
hinterland(హిండర్ల్యాండ్) n మారుమూల, వెనకబడ్డ ప్రాంతం
hip(హిప్) n తుంటి
hip hop(హిప్హాప్) n కొన్నిరకాల నృత్యాలు
hip-bath(హిప్బాత్) n తుంటిస్నానం
hip-bone(హిప్బోన్) n తుంటిఎముక
hippie / hippy(హిప్పీ) n సంప్రదాయ విరుద్ధ ప్రవర్తన
hip-pocket(హిప్పాకెట్) n పిర్రవద్దగలజేబు
Hippocratic oath(ఓత్) n వైద్యులప్రతిజ్ఞ
hippodrome(హిపోడ్రోమ్) n గుర్రాల,రధాలపందెపుబాట
hippopotamus(హిప్పోపోట్మస్) n నీటిఏనుగు
hire(హైర్) v కిరాయికితీసుకొను
hire(హైర్) n బాడుగ, కిరాయి, అద్దె
hirsute(హిర్సుటె) a వెంట్రుకలకుసం
hiss(హిస్) v బుసకొట్టు
histogram(హిస్టోగ్రామ్) n రేఖాచిత్రం, కమ్మీచిత్రం
histology(హిస్టాలజి) n కణజాలఅధ్యయనం
historic(హిస్టారిక్) a చారిత్రక
historical(హిస్టారికల్) a చారిత్రకమైన
histrionic(హిస్ట్రియానిక్) a నాటకం, రంగస్ధలసం
hit () v హిట్
hit / bash(హిట్/ బ్యాష్) v కొట్టు, బాదు
hit list(హిట్లిస్ట్) n విజయాలపట్టిక
hit man(హిట్మ్యాన్) n కిరాయిహంతకుడు
hitch(హిచ్) n కలపటం, అతికించటం
hi-tech(హైటెక్) a ఉన్నతసాంకేతిక
hither(హిదర్) a.v. ఇక్కడ, ఈచోట
hive(హైవ్) n గూడు, తేనెపట్టు, రద్దీస్ధలం
hoard(హోర్డ్) v దొంగతనంగానిల్వచేయు
hoarse(హోర్స్) a బొంగురు ( గొంతు)
hoary(హోరీ) a బూడిదరంగుకల
hoax(హోక్స్) n అవాస్తవ, తమాషా
hoax(హోక్స్) v మోసగించు
hob(హాబ్) n ఆహారంవేడిచేయుపెనం
hobble(హాబుల్) v కుంటు, కుంటిగానడచు
hobby(హాబీ) n సరదాగాచేసేపని
Hobson's choice () n గతిలేకఎంచుకున్నది
hock(హాక్) n తాకట్టు, అప్పులపాలు
hodgepodge(హాడ్జ్పాడ్జ్) v చిందరవందరచేయు
hog(హాగ్) v స్వార్ధంతోపనిచేయు
hoist(హోయిస్ట్) install.ఇన్స్టాల్, unveil. అన్వెయిల్. ఆవిష్కరించు
hold(హోల్డ్) v పట్టుకొను
holdall(హోల్డాల్) n ప్రయాణసంచి, మూట
holding(హోల్డింగ్) n వాటా, ఆస్తి, భూమి
holding company () n వ్యాపారనియంత్రణసంస్ధ
hold-up(హోల్డ్అప్) n సాయుధ దొంగతనం, ఆలస్యం
hole-and-corner () a చట్టవిరుద్ధ, రహస్య
holiday(హాలిడే) n శలవు
holiday camp(హాలిడేక్యాంప్) n శలవుల్లోశిబిరం
holier-than-thou () a పవిత్రమైన, ఉన్నతమైన
holiness(హోలీనెస్) n పవిత్రత, పవిత్రం
holistic(హోలిస్టిక్) a సమగ్రవైఖరి
hollow(హాలో) a బోలుగా, గుల్లగావున్న
Hollywood () n హాలీవుడ్
holm(హోమ్) n నదిపక్కపల్లపుభూమి
holocaust(హోలోకాస్ట్) n సంపూర్ణనాశనం, ప్రళయం
hologram(హోలోగ్రామ్) n మూడుకొలతలు చూపుబొమ్మ
holograph(హోలోగ్రాఫ్) n స్వదస్తూరిదస్తావేజు
holography(హోలోగ్రఫీ) n మూడుమితులచిత్రీకరణ
holy(హోలీ) a పవిత్రమైన
Holy Grail(హోలీగ్రెయిల్) n లక్ష్యం, గమ్యం
Holy Land(హోలీల్యాండ్) n పవిత్రభూమి, పుణ్యభూమి
Holy Spirit(హోలీస్పిరిట్) n పవిత్రఆత్మ
homage(హోమేజి) n శ్రద్ధాంజలి
home(హోమ్) n ఇల్లు, గృహం
home () n నిలయం
home economics () n వంట ఆహార తయారు / వడ్డన
home farm(హోమ్ఫామ్) n పెరటితోట
Home Guard(హోమ్గార్డ్) n సహాయరక్షకభటుడు
Home Office(హోమ్ఆఫీస్) n దేశీయవ్యవహారాల కార్యాలయం
home rule(హోమ్రూల్) n స్వదేశీయులపాలన
Home Secretary () n హోమ్శాఖకార్యదర్శి
home-grown(హోమ్గ్రోన్) a ఇంటిలోపెంచిన
homeless(హోమ్లెస్) a ఇల్లులేని
homely / homy(హోమ్లీ, హోమీ) a ఇంటివంటి
home-made(హోమ్మేడ్) a ఇంట్లోచేసిన
homesick(హోమ్సిక్) a ఇంటిపైబెంగగల
homespun(హోమ్స్పన్) a ఇంట్లోనూలుతీసిన
homeward(హోమ్వర్డ్) a ఇంటివైపుకు
homework(హోమ్వర్క్, హౌస్వర్క్) n ఇంటిపని
homicide(హోమిసైడ్) n హత్య
homo(హోమో) n మానవజాతి
homoeopathy(హోమియోపతి) n హోమియోవైద్యం
homogeneous(హోమోజినస్) a ఒకేపోలికలుగల
homograph(హోమోగ్రాఫ్) n రెండుభిన్నఅర్ధాలుగలమాట
homologous(హోమోజినస్) a సారూప్యంగల, సమానమైన
homology(హోమోలజి) n పోలిక, సమాంతరత
homonym(హోమోనిమ్) n సారూప్యభిన్నఅర్ధపదం
homophone(హోమోఫోన్) n ఏకరీతిఉచ్చరణ, భిన్నఅర్ధపదం
hone(హోన్) v సాన, పదునుపెట్టు
honest(హానెస్ట్) a నిజాయితీగల
honestly(హానెస్ట్లీ) a.v. నిజాయితీగా
honesty(హానెస్టీ) n నిజాయితీ
honey(హనీ) n తేనె
honey-bee(హనీబీ) n తేనెటీగ
honeycomb(హనీకూంబ్) n తేనెపట్టు
honeyed(హనీడ్) a తేనెగల
honk(హాంక్) v వాహనహారనుమోగించు
honorary(హానరరీ) a గౌరవనీయ
honorific(హానరఫిక్) n గౌరవబిరుదు
honourable / Hon(ఆనరబుల్) a గౌరవనీయ
hooch(హూచ్) n నాటుసారా, కాపుసారా
hood(హూడ్) n మూత
hoodwink(హుడ్వింక్) v మోసగించు
hoof(హూఫ్) n మూపురం
hook(హుక్) n కొక్కెం
hook(హుక్) v కొక్కెంతగిలించు
hooked(హుక్క్డ్) a కొక్కెంగల
hooker(హుక్కర్) n లైంగికశ్రామికురాలు
hookey(హూకీ) n బడినుంచిచట్టవిరుద్ధగైర్హాజరు
hook-up(హుక్అప్) n కలసిపనిచేయువిడిభాగవ్యవస్త
hookworm(హుక్వమ్) n కొంకిపురుగు
hooligan(హూలిగాన్) n దొంగ, నేరస్తుడు
hoop(హూప్) v చుట్టుముట్టు, గంపఅల్లు
hooray(హురే) v చప్పట్లతోప్రోత్సహించు
hoot(హూట్) v గుడ్లగూబవలెఅరచు
hop(హాప్) n గంతు, చిన్నదూకు
hope(హోప్) n ఆశ
hopeful(హోప్ఫుల్) a.v. ఆశతోకూడిన
hopefully(హోప్ఫుల్లీ) a.v. ఆశావహంగా
hopeless(హోప్లెస్) a ఆశలేని
hopper(హాపర్) n దుముకువ్యక్తి, జంతువు
hopscotch(హాప్స్కాచ్) n తొక్కుడుబిళ్లఆట
horde(హోర్డ్) n పెద్దమొత్తం, సంచారబృందం
horizontal(హారిజాంటల్) a అడ్డంగా, సమాంతరంగా
hormone(హార్మోన్) n గ్రంధులస్రావం
horn(హారన్) n కొమ్ము
hornbill(హార్న్బిల్) n పెద్దముక్కుగలపక్షి
hornet(హార్నెట్) n కందిరీగవంటికీటకం
horny(హార్నీ) a కొమ్ములుగల
horology(హోరాలజి) n సమయగణనశాస్త్రం
horrendous(హొరెండస్) a భయంకరమైన
horrible(హారిబుల్) a దుర్భరమైన
horrid(హారిడ్) a భయంకరమైన, పారదోలు
horrific(హారిఫిక్) a భయంపుట్టించెడు
horrify(హారిఫై) a భయంకలిగించు, చిన్నబుచ్చు
horror(హారర్) n భయం, క్రౌర్యం
horse(హార్స్) n గుర్రం
horsepower(హార్స్పవర్) n అశ్వశక్తి
horse-race(హార్స్రేస్) n గుర్రపుపందెం
horseshoe(హార్స్షూ) n గుర్రపునాడా
horsetail(హార్స్టెయిల్) n గుర్రపుతోక
horsy(హార్సీ) a గుర్రంవంటి
horticulture(హార్టికల్చర్) n ఉద్యానవనసేద్యం
hosanna(హొసన్నా) n ఏసుప్రభువు
hose(హోస్) n గొట్టం
hosiery(హోజరి) n నిట్వేర్. Knitwear.n. అల్లినదుస్తులు
hospitable(హాస్పిటబుల్) a హృదయపూర్వక
hospital(హాస్పిటల్) n ఆసుపత్రి, వైద్యశాల
hospitality(హాస్పిటాలిటి) n ఆతిధ్యం
hospitalize(హాస్పిటలైజ్) v ఆసుపత్రి, వైద్యశాలలోచేర్చు
host(హోస్ట్) n ఆతిధ్యంఇచ్చువాడు
hostage(హోస్టేజి) n శరణు
hostel () n హాస్టల్
hostel / Hostelry(హాస్టల్) n వసతిగృహం
hostess(హోస్టెస్) n ఆతిధ్యంఇచ్చుస్త్రీ
hostile(హోస్టయిల్) a స్నేహపూర్వకంకాని
hot(హాట్) a వేడిగావున్న
hot air(హాట్ఎయిర్) n వేడిగాలి
hot line(హాట్లైన్) n అత్యవసరసేవలఫోనుసంబంధం
hot money(హాట్మనీ) n స్వల్పకాలపెట్టుబడికినిధి
hot spot(హాట్స్పాట్) n కాంతికేంద్రం, నేటిరాజకీయరంగం
hot stuff(హాట్స్టఫ్) n అద్భుతవ్యాపారం
hot water(హాట్వాటర్) n వేడినీరు
hot-air balloon(హాట్ఎయిర్బెలూన్) n వేడిగాలిగుమ్మటం
hot-blooded(హాట్బ్లడెడ్) a ముక్కోపంగల
hotchpotch(హాచ్పాచ్) n మిశ్రమం, కలగలుపు
hotel(హోటల్) n వసతిగృహం
hotfoot(హాట్ఫుట్) a.v. త్వరగా
hothead(హాట్హెడ్) n ముక్కోపి
hothouse(హాట్హెడ్) n ఎల్లపుడూమొక్కలుపెంచుచోటు
hotplate(హాట్ప్లేట్) n పెనం
hot-tempered(హాట్టెంపర్డ్) n ముక్కోపి
hound(హౌండ్) n వేటకుక్క, భక్తుడు
hourly(అవర్లీ) a.v. గంటలప్రకారం
house(హౌస్) n ఇల్లు
house arrest(హౌస్అరెస్ట్) n గృహనిర్బంధం
house lights(హౌస్లైట్స్) n ఇంటిదీపాలు
house party(హౌస్పార్టి) n ఇంటఇచ్చువిందు
houseboat(హౌస్బోట్) n కుటుంబపడవ
housebound(హౌస్బౌండ్) a గృహనిర్భంధంలోగల
housebreaking () n గృహవిధ్వంసం
housefly(హౌస్ఫ్లయ్) n ఈగ
household(హౌస్హోల్డ్) a కుటుంబసం
household word(హోల్డ్‌వర్డ్) n అందరికీతెలిసినమాట
householder / housemaster(హౌస్హోల్డర్ / హౌస్మాస్టర్) n ఇంటియజమాని
housekeeper(హౌస్కీపర్) n గృహసంరక్షకుడు
housekeeping(హౌస్కీపింగ్) n గృహనిర్వహణ, శుభ్రంగా ఉంచటం
housemaid(హౌస్మెయిడ్) n పనిఅమ్మాయి
houseman(హౌస్మ్యాన్) n సేవకుడు
house-plant(హౌస్ప్లాంట్) n కుండీలోమొక్క
housetop(హౌస్టాప్) n ఇంటిపైభాగం
house-trained(ట్రెయిన్డ్) a ఇంటిలోశిక్షణపొందిన
house-warming(వామింగ్) n గృహాన్నివెచ్చజేయటం
housewife(హౌస్వైఫ్) n ఇల్లాలు, గృహిణి
hove(హోవ్) v పైకిఎత్తు, ఎగరవేయు, విసురు
hover(హోవర్) v గాలిలోవేలాడు
howitzer(హోవిట్జర్) n సమాంతరంగాకాల్చుఫిరంగి
howl(హౌల్) n బాధ, కోపం, నిరసనతోఅరవటం
hub(హబ్) n చక్రపుకేంద్రం, కేంద్రబిందువు
hubbub(హబ్డబ్) n అలజడి, గందరగోళం
hubris(హబ్రిస్) n తలబిరుసుగర్వం
huddle(హడిల్) v మూగు, చాటుగాసంప్రదించు
hue(హ్యూ) n రంగులో తేడా, అరుపు
huff(హఫ్) v ఊదు, తలబిరుసుగాప్రవర్తించు
huge(హ్యూజ్) a గొప్ప, మహా
hugely(హ్యూజ్లీ) a గొప్పగా
hull(హల్) n విత్తనం, కాయ
human(హ్యూమన్) a మానవసం
human being(బీయింగ్) n మానవుడు
human chain(చెయిన్) n మానవబంధం, హారం
human nature(నేచర్) n మానవస్వభావం
human rights(హ్యూ రైట్స్) n మానవహక్కులు
human shield(హ్యూ షీల్డ్) n మానవరక్షణకవచం
humane(హ్యూమేన్) a దయ, జాలి, కనికరం కల
humanitarian(హ్యమానిటేర్యన్) a మానవీయ
humanize(హ్యూమనైజ్) v మానవునిగాచేయు
humanly(హ్యూమన్లీ) a.v. మానవమార్గాలద్వారా
humble(హంబుల్) a వినయంగల
humdrum(హమ్డ్రమ్) v విసుగుపుట్టించు
humid(హ్యుమిడ్) a తేమగల
humidify(హ్యుమిడిఫై) v తేమకలిగించు
humorous(హ్యూమరస్) a హాస్యంతోనిండిన
humour(హ్యూమర్) n హాస్యం
hump(హంప్) n ఎత్తుభూమి, చిన్నగుట్ట
hump(హంప్) v వీపువంచు
humpback(హంప్బ్యాక్) n గూని
hunch(హంచ్) v గూనికల్గించు
hunchback(హంచ్బ్యాక్) n గూని
hundred(హండ్రడ్) n వంద, నూరు
hung(హంగ్) a ఊగిసలాడు, ఎటూతేలని
hung parliament () n ఎవరికీఆధిక్యంలేనిసభ
hungry(హంగ్రీ) a ఆకలితోవున్న
hunt(హంట్) v వేటాడు
hunter(హంటర్) n కొరడా
hurdler(హర్డ్లర్) n ఆటంకాలనుదాటిదూకువాడు
hurly-burly(హర్లీబర్లీ) n గోల, అలజడి
hurrah(హుర్రా) n ఉల్లాసపు, ఆనందపుకేక
hurricane(హరికేన్) n పెనుతుఫాను
hurricane-lamp(ల్యాంప్) n గాలినితట్టుకొనివెలుగుదీపం
hurry(హరి) n తొందర, తొందరపాటు
hurt(హర్ట్) a గాయపడిన
hurtful(హర్ట్ఫుల్) a గాయపరచెడు
husband(హజ్బెండ్) n భర్త
husbandry(హజ్బెండ్రీ) n వ్యవసాయం, యాజమాన్యం
hush(హష్) n మౌనం, నిశ్సబ్దం
hush money(హష్మనీ) n మౌనంగాఉంటేఇచ్చులంచం
hush-hush(హష్హష్) n రహస్యం, ఆంతరంగికం
husky(హస్కీ) a బొంగురుపోయిన, తడిఆరిన
hustings(హస్టింగ్స్) n ఎన్నికలప్రచారం, ఉపన్యాసాలు
hustle(హజిల్) v వేగంగాపనిచేయు
hut(హట్) n గుడిసె
hyacinth(హైయసింథ్) n పుష్పించుదుంపజాతిమొక్క
hybrid(హైబ్రిడ్) a సంకర
hybridize(హైబ్రిడైజ్) v సంకరపరచు
hydra(హైడ్రా) n అనేకతలలజలసర్పం
hydrate(హైడ్రేట్) v నీటిలోకలసిపోవు
hydraulic(హైడ్రాలిక్) a జలపీడనాశక్తిసం
hydraulics(హైడ్రాలిక్స్) n ద్రవయంత్రప్రయోజనాధ్యయనం
hydro-(హైడ్రో) a జలం, నీరుసం
hydrocarbon(హైడ్రోకార్బన్) n కర్బనం, ఉదజనిమిశ్రమం
hydroelectric(హైడ్రోఎలక్ట్రిక్) a జలవిద్యుత్సం
hydrogen(హైడ్రోజన్) n ఉదజని
hydrogen bomb(హై బాంబ్) n ఉదజనిబాంబు
hydrogenate(హైడ్రోజినేట్) v ఉదజనితోకలుపు
hydrography(హైడ్రోగ్రఫి) n జలవనరులగుర్తింపు
hydrolyse(హైడ్రోలైజ్) v నీటితోసమ్మేళనంవేరుచేయు
hydrometer(హైడ్రోమీటర్) n నీటిమాపనం
hydropathy(హైడ్రోపతి) n జలచికిత్సావిధానం
hydrophobia(హై ఫోబియా) n వెర్రికుక్కవ్యాధి, జలభయం
hydrostatic(హైడ్రోస్టాటిక్) a నీటివైపుకు, దూరచలనసం
hydrostatics(హైడ్రోస్టాటిక్స్) n నిశ్ఛలజలఅధ్యయనం
hydrotherapy(హైడ్రోథిరపి) n జలచికిత్సావిధానం
hyena(హైనా) n సివంగి, దుమ్మల గొండి
hygiene(హైజీన్) n పారిశుద్ధ్యం
hygrometer(హైగ్రోమీటర్) n తేమనుకొలుచుసాధనం
hygroscopic(హైగ్రోస్కోపిక్) v గాలినుండితేమనుపీల్చుకొను
hymen(హైమెన్) n కన్నెపొర
hymenoptera(హైమనోప్టెరా) n కందిరీగ, తేనెటీగవంటి
hymnal(హైమ్నల్) a స్తుతిగీతసం
hype(హైప్) v ఉద్దీపనకల్గించు, ప్రచారంచేయు
hyper(హైపర్) a మిక్కిలి, అధిక
hyper-(హైపర్) a పైగా, మించిన, అధిక
hyperactive(హైపర్యాక్టివ్) a అతిచురుకైన
hyperbole(హైపర్‌బోల్) n అతిశయోక్తి
hypercritical(హైపర్క్రిటికల్) v అతిగావిమర్శించు
hypersensitive(హైపర్సెన్సిటివ్) a అధికంగాస్పందించు
hypersonic(హైపర్సోనిక్) a శబ్దవేగాన్నిమించిన
hypertension(హైపర్టెన్షన్) n అధికరక్తపోటు
hyperthermia(హై థర్మియా) n అధికవేడి, ఉష్ణోగ్రత
hyperventilation () n అధికగాలి, వెలుతురు
hyphenate(హైఫనేట్) v చిన్నగీతలుచేర్చు
hypnosis(హిప్నోసిస్) n సమ్మోహనస్ధితి
hypnotic(హిప్నోటిక్) a సమ్మోహక
hypnotize(హిప్నోటైజ్) v సమ్మోహనస్ధితికితెచ్చు
hypo(హైపో) n కిందగలది అడుగు
hypochondriac(హైపోకాండ్రియక్) n లేనిరోగం ఉందనువ్యక్తి
hypocrisy(హిపోక్రసి) n అవిధేయత, అవాస్తవం
hypodermic(హైపోడర్మిక్) a చర్మంకింద అడుగున
hypotension(హైపోటెన్షన్) n అల్పరక్తపోటు
hypothalamus(హైపోథాల్మస్) n మెదడుభాగం
hypothermia(హైపోథర్మియా) n తక్కువవేడి
hypothesize(హైపోథిసైజ్) v సందేహాస్పదఅంశాలనునమ్ము
hypothetical(హైపోథిటికల్) a భావించిన, ఊహించుకున్న
hypothyroidism(థైరాయిడిజం) n ధైరాయిడ్గ్రంధి, తక్కువపని
hypoventilation(వెంటిలేషన్) n తక్కువగాలి,వెలుతురు
hysterectomy(హిస్టెరెక్టమీ) n గర్భసంచితొలగింపు
hysteria(హిస్టీరియా) n మూర్ఛవంటిజబ్బు