English-Telugu Pronounciation Dictionary/G
స్వరూపం
| gab(గాబ్) | v | వదరు, వాగు | |
| gabble(గాబిల్) | v | వేగంగామాట్లాడు | |
| gad(గ్యాడ్) | v | చికాకుగాతిరుగు | |
| gadget(గ్యాడ్జెట్) | n | పరికరం | |
| gaffe(గఫె) | n | పొరపాటు, నోరుజారటం | |
| gaffer(గఫర్) | v | ఉద్యోగి, ముఖ్యఉద్యోగి | |
| gag(గాగ్) | v | వాంతిచేయు | |
| gage(గేజ్) | v | హామీఇచ్చు | |
| gaggle(గ్యాగిల్) | v | పిచ్చాపాటిమాట్లాడు | |
| gaily(గెయిలి) | a | ఉల్లాసంగా, అలంకరణలతో | |
| gainful(గెయిన్ఫుల్) | a | లాభంకల | |
| gainsay(గెయిన్సే) | n | తిరస్కారం | |
| gait(గెయిట్) | n | నడచువిధానం | |
| gal(గాలన్) | a | గ్యాలన్, ద్రవకొలత | |
| gala(గలా) | a | గొప్ప, మహా | |
| galactic(గేలక్టిక్) | n | నక్షత్రమండలసం | |
| galantine(గేలంటైన్) | n | చేప, మాంసవంటకం | |
| galaxy(గేలక్సీ) | n | నక్షత్రమండలం | |
| gall(గాల్) | v | గాయపడు, చేదుగా చేయు | |
| gallant(గేలంట్) | a | సాహసంగల | |
| gallantry(గేలంట్రీ) | n | సాహసం | |
| gallery(గేలరి) | n | వరుసమెట్లఆసనాలు | |
| gallon(గేలన్) | n | ద్రవకొలత | |
| gallop(గేలప్) | n | గుర్రపుగంతు | |
| gallows(గ్యాలోస్) | n | ఉరికంబం | |
| gallstone(గాల్స్టోన్) | n | పిత్తాశయరాయి | |
| Gallup poll(గ్యాలప్పోల్) | n | ఎన్నికలఫలితంఅంచనా | |
| galore(గేలోర్) | a | సమృద్ధిగా | |
| galvanic(గాల్వనిక్) | a | రసాయనికవిద్యుత్సం | |
| galvanize(గేల్వనైజ్) | v | లోహానికియశదపూతపూయు | |
| galvanometer(గేల్వనోమీటర్) | n | విద్యుత్తరంగమాపనపరికరం | |
| gamble(గ్యాంబుల్) | v | జూదమాడు | |
| gamboge(గంబోజి) | n | పసుపురంగు, చెట్టుజిగురు, బంక | |
| gambol(గంబోల్) | n | తమాషా, మోసపు ప్రవర్తన | |
| game(గేమ్) | n | క్రీడ, ఆట | |
| gamekeeper(గేమ్కీపర్) | n | వన్యమృగకాపలాదారు | |
| games manship(గేమ్మన్షిప్) | n | క్రీడాస్ఫూర్తి | |
| gamester(గేమ్స్టర్) | n | జూదగాడు | |
| gamete(గేమెట్) | n | పరిణతిచెందినపునరుత్పత్తికణం | |
| gamin(గమిన్) | n | వీధిబాలుడు | |
| gamine(గమైన్) | n | పోకిరిబాలుడు | |
| gamma radiation(రేడియేషన్) | n | గామావికిరణం | |
| gamma rays(గామారేస్) | n | చొచ్చుకుపోగలగామాకిరణాలు | |
| gammon(గామన్) | n | అర్ధంలేనిది | |
| gammy(గామీ) | a | వైకల్యంకల | |
| gamy/gamey(గామి/గేమీ) | a | ఘాటువాసనగల | |
| gang(గ్యాంగ్) | n | అల్లరిముఠా | |
| ganger(గ్యాంగర్) | n | ముఠానాయకుడు | |
| gangling(గ్యాంగ్లింగ్) | n | సన్నగా, పొడవుగావున్నది | |
| gangly(గాంగ్లీ) | a | సన్నగా, పొడవుగావున్న | |
| gangrene(గాంగ్రీన్) | n | కుళ్లిపోయినది | |
| gangster(గ్యాంగ్స్టర్) | n | నేరస్తులముఠాసభ్యుడు | |
| gangway(గ్యాంగ్వే) | n | దారి, నడకదారి | |
| gannet(గానెట్) | n | పెద్దసముద్రపక్షి | |
| gantry(గాంట్రీ) | v | ఆధారం, చట్రం | |
| gaol(గావోల్) | v | జైలులోపెట్టు, నిర్భందించు | |
| gaoler(గాలర్) | n | జైలుకాపలాదారు | |
| gap(గ్యాప్) | v | వ్యవధి, ఖాళీ, అంతరం | |
| gape(గేప్) | v | ఆవులించు | |
| gape / yawn(గేప్/యాన్) | n | ఆవులింత | |
| garage(గ్యారేజి) | n | వాహనశాల | |
| garandiloquent(గ్రాండిలోక్వెంట్) | a | ఆడంబరపదాలుగల | |
| garb(గార్బ్) | n | దుస్తు, దుస్తులు ధరించు విధానం | |
| garble(గార్బిల్) | v | కలగాపులగంచేయు | |
| garden(గార్డెన్) | n | తోట | |
| garden city(గార్డెన్సిటి) | n | ఉద్యానవనాలుగలనగరం | |
| garden party(గార్డెన్పార్టి) | n | వనభోజనాలు | |
| gardener(గార్డెనర్) | v | తోటమాలి | |
| gargle(గార్గిల్) | v | పుక్కిలించు | |
| garish(గారిష్) | a | అతిగాఅలంకరించబడిన | |
| garland(గార్లెండ్) | n | దండ, పూలమాల | |
| garlic(గార్లిక్) | n | వెల్లుల్లి, చిన్నఉల్లిపాయ | |
| garment(గార్మెంట్) | n | దుస్తు | |
| garner(గార్నర్) | n | ధాన్యాగారం | |
| garnish(గార్నిష్) | v | వంటకాన్నిఅలంకరించు | |
| garret(గారెట్) | n | అటక | |
| garrote(గారోట్) | v | ఉరితీయు | |
| garter(గార్టర్) | n | మేజోళ్లనుబిర్రుగావుంచుపట్టీ | |
| gas(గ్యాస్) | n | వాయువు | |
| gas chamber(గ్యాస్ఛాంబర్) | n | విషవాయుగది | |
| gaseous(గ్యాసియస్) | a | గాలిరూపంలోగల | |
| gas-fired(గ్యాస్ఫైర్డ్) | v | వాయువుతోమండించు | |
| gash(గాష్) | v | గాయపరచు, గంటుపెట్టు | |
| gasify(గ్యాసిఫై) | v | వాయురూపంలోనికిమార్చు | |
| gasket(గ్యాస్కెట్) | n | పరికరం | |
| gaslight(గ్యాస్లైట్) | n | వాయుదీపం | |
| gasman(గ్యాస్మ్యాన్) | n | వాయువుల వర్తకుడు, ఉద్యోగి | |
| gasoline(గ్యాసోలిన్) | n | శిలాతైలం | |
| gasometer(గ్యాసోమీటర్) | n | వాయుకొలతపరికరం | |
| gasp(గాస్ప్) | v | రొప్పు | |
| gassy(గ్యాసి) | a | గాలివంటి | |
| gastric(గ్యాస్ట్రిక్) | a | జీర్ణాశయసం | |
| gastric juice(గ్యాస్ట్రిక్జ్యూస్) | n | జీర్ణరసం | |
| gastritis(గేస్ట్రైటిస్) | n | పేగుపూత | |
| gastro-enteritis(ఎంటరైటిస్) | n | జీర్ణాశయాంతరశోధ | |
| gastronomy(గేస్ట్రోనమి) | n | భుజించుకళ | |
| gasworks(గ్యాస్వర్క్స్) | n | వాయుకర్మాగారం | |
| gate(గేట్) | n | వాకిలి | |
| gatecrasher(గేట్క్రాషర్) | n | పిలువకుండావచ్చువాడు | |
| gatehouse(గేట్హౌస్) | n | వసతిసౌకర్యం | |
| gatepost(గేట్పోస్ట్) | n | ద్వారంవద్దస్ధంబం | |
| gather(గేదర్) | v | పోగుచేయు | |
| gauche() | a | చాకచక్యంలేని | |
| gaudy(గాడీ) | a | ఆడంబరమైన, ముదురురంగుల | |
| gauge(గేజ్) | v | కొలతవేయు | |
| gaunt(గాంట్) | a | బక్కపలచని | |
| gauss(గాస్) | n | అయస్కాంతశక్తిప్రమాణం | |
| gave(గేవ్) | v | ఇచ్చెను, ఇచ్చిరి | |
| gavel(గేవెల్) | n | చిన్నకర్రసుత్తి | |
| gaze(గేజ్) | v | తదేకంగాచూచు, పరిశీలించు | |
| gazelle(గెజెల్లి) | n | చిన్నదుప్పి | |
| gazette(గెజట్) | n | రాజపత్రిక | |
| gazetteer(గెజటీర్) | n | భౌగోళికసూచిక | |
| gear(గేర్) | n | వేగమార్పిడిభాగం | |
| gear lever(గేర్లివర్) | n | వేగంమార్చుభాగపుపిడి | |
| gearbox(గేర్బాక్స్) | n | వేగమార్పిడిపెట్టె | |
| gearing(గేరింగ్) | n | పళ్లచక్రాలసముదాయం | |
| gearwheel(గేర్వీల్) | n | పళ్లచక్రం | |
| geese(గీస్) | n | ఆడబాతు | |
| geezer(గీజర్) | n | వృద్ధుడు, వింతవ్యక్తి | |
| gel(జెల్) | n | మెత్తనిమందు | |
| gelatinous(జెలటినస్) | a | జంతుపదార్ధాలజిగురుగల | |
| gelding(గెల్డింగ్) | n | విత్తులుకొట్టినగుర్రం | |
| gem(జెమ్) | n | మణి | |
| Gemini(జెమిని) | n | మిధునరాశి | |
| gemstone(జెమ్స్టోన్) | n | మణి, జాతిరాయి | |
| gender(జెండర్) | n | లింగం | |
| gene(జీన్) | n | జన్యువు | |
| gene therapy(జీన్థీరపి) | n | జన్యుచికిత్స | |
| genealogy(జీనియాలజి) | a | వంశచరిత్ర | |
| general(జనరల్) | a | సాధారణ | |
| general election(ఎలక్షన్) | n | సాధారణఎన్నిక | |
| general meeting(మీటింగ్) | n | సాధారణసమావేశం | |
| general practice(ప్రాక్టీస్) | n | సాధారణవైద్యం | |
| general practitioner(ప్రాక్టీషనర్) | n | సాధారణవైద్యుడు | |
| general staff(జనరల్స్టాఫ్) | n | సాధారణసిబ్బంది | |
| general strike(స్ట్రయిక్) | n | సాధారణసమ్మె | |
| generalize(జనరలైజ్) | v | సాధారణీకరణచేయు | |
| generally(జనరల్లీ) | a.v. | సాధారణంగా | |
| generate(జనరేట్) | v | ఉత్పత్తిచేయు, పుట్టించు | |
| generation(జనరేషన్) | n | తరం | |
| generative(జనరేటివ్) | a | సృజనాత్మక, ఉత్పాదక | |
| generator(జనరేటర్) | n | ఉత్పాదకం | |
| generic(జెనిరిక్) | a | వ్యాపారపేరులేని | |
| generous(జనరస్) | a | liberal.లిబరల్.a. ఉదారమైన | |
| genetic(జెనిటిక్) | a | జన్యుసం | |
| genetic code(జెనిటిక్కోడ్) | n | జన్యుఏర్పాటు | |
| genetic engineering () | n | జన్యుయంత్రశాస్త్రం | |
| genetic fingerprinting () | n | జన్యుముద్రలు | |
| genial(జీనియల్) | a | స్నేహపూర్వక, ఆహ్లాదకర | |
| genital(జెనిటల్) | a | జననాంగసం | |
| genitive(జెనిటివ్) | a | యజమానిసం., (వ్యాకరణం) | |
| genius(జీనియస్) | n | మేధావి | |
| genocide(జీనొసైడ్) | n | మత, తెగతేడా అంతం చేయటం | |
| genome(జినోమ్) | n | పునరుత్పాదక కణజన్యు సంఖ్య | |
| genre(జీన్ర్) | n | రకం, శైలి, విధం, వర్గం | |
| genteel(జంటీల్) | a | సభ్యతగల, సంస్కారం గల | |
| gentle(జంటిల్) | a | మృదువైన | |
| gentlefolk(జంటిల్ఫోక్) | n | మంచికుటుంబం | |
| gentleman(జంటిల్మ్యాన్) | n | పెద్దమనిషి | |
| genuflect(జెనుఫ్లెక్ట్) | v | మోకరిల్లు, వంగు | |
| geo-(జియో) | a | భూమిసం | |
| geocentric(జియోసెంట్రిక్) | a | భూకేంద్రసం | |
| geographical(జియోగ్రాఫికల్) | a | భూగోళసం | |
| geography(జాగ్రఫి) | n | భూగోళశాస్త్రం | |
| geometric(జామెట్రిక్) | a | రేఖాగణితసం | |
| geometry(జామెట్రి) | n | రేఖాగణితం | |
| geriatric(జెరియాట్రిక్) | a | వృద్ధులకుసం | |
| geriatrics(జెరియాట్రిక్స్) | n | వృద్ధాప్యవైద్యశాస్త్రం | |
| germ(జర్మ్) | n | రోగక్రిమి | |
| German(జర్మన్) | a | జర్మనీదేశానికిచెందిన | |
| German shepherd(షెపర్డ్) | n | ఒకప్రఖ్యాతజాతికుక్క | |
| germane(జర్మేన్) | a | తగిన, సముచిత | |
| germanium(జర్మేనియం) | n | అరుదైన రసాయనిక మూలకం | |
| germinal(జర్మినల్) | a | బీజసంబంధమైన | |
| germinate(జర్మినేట్) | v | మొలకెత్తు | |
| gerontology(జెరాంటాలజి) | n | వృద్ధులసమస్యలఅధ్యయనం | |
| gerund(జరండ్) | n | నామవాచకపుపనిచేయుక్రియ | |
| gesticulate(జస్టిక్యులేషన్) | v | అవయవాలకదలికలతోచెప్పు | |
| get(గెట్) | v | పొందు | |
| getaway(గెట్ఎవే) | v | తప్పించుకొను, పారిపోవు | |
| get-out(గెట్అవుట్) | v | బయటకుపోవు | |
| get-together(గెట్టుగెదర్) | v | కలుసుకొను, సమావేశమగు | |
| get-up(గెట్అప్) | v | మేల్కొను | |
| get-up-and-go () | v | లేవగానేవెళ్లు | |
| ghastly(ఘాస్ట్లీ) | a | భయంకరమైన, భయం కలిగించు | |
| ghee(ఘీ) | n | నెయ్యి | |
| ghee () | n | నేయి | |
| gherkin(ఘెర్కిన్) | n | దొండకాయ | |
| ghetto(ఘెట్టో) | n | ఒకేరకంవారుఎక్కువుండేప్రాంతం | |
| ghost(ఘోస్ట్) | dragon. డ్రాగన్.n.భూతం | ||
| ghost-writer(ఘోస్ట్రైటర్) | n | అదృశ్యరచయిత | |
| ghoul(ఘౌల్) | fiend. ఫయెండ్.n.భూతం | ||
| gibber(గిబ్బర్) | v | అస్పష్టంగామాట్లాడు | |
| gibberish(గిబ్బరిష్) | n | అస్పష్టంగామాట్లాడటం | |
| giddy(గిడీ) | n | తలతిరుగు | |
| gift(గిఫ్ట్) | n | కానుక, బహుమతి | |
| gifted(గిఫ్టెడ్) | v | సుగుణాలుగల | |
| gig(గిగ్) | n | చిన్నపందెపుపడవ | |
| gigantic(జైగాంటిక్) | a | చాలాపెద్ద | |
| giggle(గిగిల్) | v | వెకిలిగానవ్వు | |
| gild(గిల్డ్) | v | బంగారురేకుతోకప్పు | |
| gilding the lily(గిల్డింగ్దిలిల్లీ) | అందమైనదాన్నిఅలంకరించు | ||
| gilt(గిల్ట్) | a | బంగారుపూతపూసిన | |
| gimcrack(గిమ్క్రాక్) | a | ఉపయోగంలేని, విలువలేని | |
| gimlet(గిమ్లెట్) | n | రంధ్రాలుచేయుపనిముట్టు | |
| gimmick(గిమ్మిక్) | n | ప్రకటనకిటుకు | |
| gin(జిన్) | n | ఒకమద్యం, దూదితీయుయంత్రం | |
| ginger(జింజర్) | n | అల్లం | |
| gingerbread(జింజర్బ్రెడ్) | n | అల్లంకలిసినరొట్టె | |
| gingerly(జింజర్లీ) | a | జాగ్రత్తగావున్న | |
| gingivitis(జింజివైటిస్) | n | చిగుళ్లవాపు | |
| gipsy(జిప్సీ) | n | సంచారవ్యక్తి | |
| gird(గర్డ్) | v | దట్టీధరించు | |
| girder(గర్డర్) | n | ఆధారదూలం | |
| girdle(గర్డిల్) | n | బిగుతైనలోదుస్తు | |
| girl(గరల్ / గాల్) | n | బాలిక, అమ్మాయి | |
| girl scout(గాల్స్కౌట్) | n | బాలభటురాలు | |
| girlfriend(గాల్ఫ్రెండ్) | n | స్నేహితురాలు | |
| girth(గిర్త్) | n | చుట్టుకొలత | |
| give-away(గివ్ఎవే) | v | ఇచ్చివేయు | |
| glacial(గ్లేసియల్) | a | మంచుగడ్డలతోకప్పబడిన | |
| glacial period(గ్లేసియల్పిర్యడ్) | n | హిమయుగం | |
| glaciated(గ్లేసియేటెడ్) | a | మంచుతోకప్పబడిన | |
| glacier(గ్లేసియర్) | a | మంచుపొరలకుసం | |
| glad(గ్లాడ్) | a | jovial.జోవియల్. ఆనందంగా | |
| glade(గ్లేడ్) | v | అడవిలోగడ్డితొలగించు | |
| gladsome(గ్లాడ్సమ్) | a | ఆనందంగావున్న | |
| glam(గ్లామ్) | v | కళ్లుమిరుమిట్లుగొల్పు | |
| glamourize(గ్లామరైజ్) | v | ఆకర్షణకల్గించు | |
| glance(గ్లాన్స్) | n | చూపు | |
| glandular(గ్లాండ్యులర్) | a | గ్రంధులకుసం | |
| glare(గ్లేర్) | v | తళుకుమను | |
| glaring(గ్లేరింగ్) | a | ప్రస్ఫుటంగా | |
| glasnost(గ్లాస్నోస్త్) | n | సరళీకరణసిద్ధాంతం | |
| glass(గ్లాస్) | n | గాజు | |
| glass fibre(గ్లాస్ఫైబర్) | n | గాజుపీచు | |
| glass wool(గ్లాస్ఊల్) | n | గాజుఉన్ని | |
| glass-blowing(గ్లాస్బ్లోయింగ్) | n | గాజుపాత్రలనుచేయటం | |
| glasshouse(గ్లాస్హౌస్) | n | గాజుగృహం | |
| glass-paper(గ్లాస్పేపర్) | n | గాజుకాగితం | |
| glassware(గ్లాస్వేర్) | a | గాజుసామగ్రి | |
| glassy(గ్లాసీ) | a | గాజువంటి | |
| glaucoma(గ్లకోమా) | n | కంటినీరుకాసులు | |
| glaze(గ్లేజ్) | n | మెరుగు, నున్నని ఉపరితలం | |
| glazier(గ్లేజియర్) | n | కిటికీలకు అద్దాలు బిగించువాడు | |
| gleam(గ్లీమ్) | a | మెరుపు మెరియు ప్రకాశించు | |
| glean(గ్లీన్) | v | పరిగఏరు కొంచెంగా పోగుచేయు | |
| gleanings(గ్లీనింగ్స్) | n | వాస్తవాలపోగుచేత సమాచారం | |
| glee(గ్లీ) | n | ఉల్లాసం | |
| glib(గ్లిబ్) | v | నిర్లక్ష్యంగా మాట్లాడు | |
| glide(గ్లయిడ్) | v | కిందికిజారు | |
| glide path(గ్లయిడ్పాత్) | n | జారుడుదారి | |
| glimmer(గ్లిమ్మర్) | v | కాంతులుచిమ్ము | |
| glimpse(గ్లింప్స్) | v | క్లుప్తంగాచూచు, క్షణంలోచూచు | |
| glint(గ్లింట్) | glisten. గ్లిజన్.n.మెరుపు, ప్రకాశం | ||
| glitter(గ్లిట్టర్) | v | మెరియు | |
| gloat(గ్లోట్) | v | పరులకష్టాలుచూచిఆనందించు | |
| global(గ్లోబల్) | a | విశ్వ, ప్రపంచ, భూగోళ | |
| global warming(వామింగ్) | n | భూగోళంవేడెక్కటం | |
| globe(గ్లోబ్) | n | భూమిబొమ్మ | |
| globular(గ్లోబ్యులర్) | a | గోళంవంటి | |
| globule(గ్లోబ్యూల్) | n | చిన్నగోళం | |
| globulin(గ్లోబ్యులిన్) | n | వృక్ష,జంతుకణజాలమాంసకృత్తు | |
| gloom(గ్లూమ్) | n | అంధకారం, చీకటి | |
| gloomy(గ్లూమీ) | a | చీకటిగా, విచారంగా | |
| glorify(గ్లోరిఫై) | v | ప్రస్తుతించు, అభిమానించు | |
| glory(గ్లోరి) | n | కీర్తి, గౌరవం, సౌందర్యం | |
| gloss(గ్లాస్) | n | నునుపు | |
| glossy(గ్లాసీ) | a | నున్నగామెరుగుపెట్టిన | |
| glove(గ్లోవ్) | n | చేతితొడుగు | |
| glow(గ్లో) | v | ప్రకాశించు | |
| glower(గ్లోయర్) | v | కోపంగాచూచు | |
| glow-worm(గ్లోవమ్) | n | మిణుగురుపురుగు | |
| glucose(గ్లూకోజ్) | n | ద్రవాలలోవుండుచక్కెర | |
| glue(గ్లూ) | n | బంక, జిగురు | |
| glue ear(గ్లూఈయర్) | a | చెవిగుబిలి | |
| glum(గ్లమ్) | a | దిగులుగా, కుంగిపోయి | |
| glut(గ్లట్) | n | సమృద్ధి | |
| glutinous(గ్లూటినస్) | a | బంకవంటి, జిగురు గల | |
| glutton(గ్లట్టన్) | n | అతిగాతినువాడు, తాగువాడు | |
| gluttony(గ్లటనీ) | n | పని, డబ్బు పట్ల అత్యాశ గలవాడు | |
| glycerine(గ్లిజరిన్) | n | గ్లిజరిన్ | |
| gnash(గ్నాష్డ్) | v | పళ్లు కొరుకు, నూరు | |
| gnaw(గ్నా) | v | కొరుకు, నమలు | |
| gneiss(గ్నిస్) | n | మెరుపు పొరలరాయి | |
| gnostic(గ్నోస్టిక్) | a | విజ్ఞాన సం. | |
| go(గో) | v | వెళ్లు | |
| goad(గోడ్) | v | వేధించు, పశువులను కాయు | |
| goal(గోల్) | n | లక్ష్యం | |
| goalkeeper(గోల్కీపర్) | n | గోల్సంరక్షకుడు | |
| goalpost(గోల్పోస్ట్) | n | ఆటలో గమ్య స్ధంభం | |
| goat(గోట్) | n | మేక | |
| goatherd(గోట్హెర్డ్) | n | మేకలమంద | |
| goatskin(గోట్స్కిన్) | n | మేకచర్మం | |
| gob(గాబ్) | n | ముద్ద, పెద్దమొత్తం | |
| gobble(గాబిల్) | v | తిను, ముక్కలుగా చీల్చు | |
| go-between(గోబిట్వీన్) | n | మధ్యేమార్గం | |
| God(గాడ్) | n | దేవుడు | |
| God () | n | దైవం | |
| godchild(గాడ్చైల్డ్) | n | దేవునిబిడ్డ | |
| god-daughter(గాడ్డాటర్) | n | దేవునికుమార్తె | |
| goddess(గాడెస్) | n | దేవత | |
| God-fearing(గాడ్ఫీయరింగ్) | a | దైవభీతిగల | |
| godless(గాడ్లెస్) | a | దేవుడులేని | |
| godlike (గాడ్లైక్) | a | దేవునివంటి | |
| Godly(గాడ్లీ) | a | దేవునివంటి | |
| godsend(గాడ్సెండ్) | a | దేవుడు ఇచ్చిన పంపిన | |
| goer(గోయర్) | n | పోవువాడు | |
| goggle(గాగిల్) | n | చలువకళ్లద్దాలు | |
| goggle-box(గాగిల్బాక్స్) | n | కళ్లజోడుపెట్టె | |
| going(గోయింగ్) | a | వెళ్లుచున్న | |
| going-over(గోయింగ్ఓవర్) | n | పరీక్ష, తనిఖీ | |
| goings-on(గోయింగ్స్ఆన్) | n | నచ్చనిప్రవర్తన, చెత్త | |
| goitre(గోయిటర్) | n | ధైరాయిడ్ గ్రంధివాపు | |
| gold(గోల్డ్) | n | బంగారం, సువర్ణం | |
| gold leaf(గోల్డ్లీఫ్) | n | బంగారురేకు | |
| gold medal(గోల్డ్మెడల్) | n | బంగారుపతకం | |
| gold plate(గోల్డ్ప్లేట్) | n | బంగారుపళ్లెం | |
| gold standard(గోల్డ్స్టాండర్డ్) | n | బంగారపుప్రమాణం | |
| gold-digger(గోల్డ్డిగ్గర్) | n | బంగారు గని కార్మికుడు | |
| golden(గోల్డెన్) | a | బంగారపు | |
| golden age(గోల్డెన్ఏజ్) | n | స్వర్ణయుగం | |
| golden eagle(గోల్డెన్ఈగిల్) | n | బంగారుగద్ద | |
| golden handshake(హేండ్షేక్) | n | సువర్ణకరచాలనం | |
| golden jubilee(గోల్డెన్జూబిలి) | n | స్వర్ణోత్సవం 50 సం।।రాల వేడుక | |
| golden mean(గోల్డెన్మీన్) | n | రాజీధోరణి, మధ్యేమార్గం | |
| golden rod(గోల్డెన్రాడ్) | n | బంగారపుకడ్డీ | |
| golden rule(గోల్డెన్రూల్) | n | పొరుగువారినిప్రేమించుసూక్తి | |
| golden wedding(వెడ్డింగ్) | n | వివాహస్వర్ణోత్సవం, యాభైఏళ్లు | |
| gold-field(గోల్డ్ఫీల్డ్) | n | బంగారుగనులప్రాంతం | |
| goldfish(గోల్డ్ఫిష్) | n | బంగారురంగుఅలంకరణచేప | |
| gold-mine(గోల్డ్మైన్) | n | బంగారుగని | |
| gold-plate(గోల్డ్ప్లేట్) | n | బంగారుపళ్లెం | |
| gold-rush(గోల్డ్రష్) | n | బంగారానికిగిరాకి | |
| goldsmith(గోల్డ్స్మిత్) | n | స్వర్ణకారుడు | |
| golf(గోల్ఫ్) | n | బంతిఆట | |
| golf ball(గోల్ఫ్బాల్) | n | గోల్ఫ్బంతి | |
| golf course(గోల్ఫ్కోర్స్) | n | గోల్ఫ్క్రీడాస్ధలం | |
| gone(గాన్) | v | వెళ్లిపోయెను | |
| gong(గాంగ్) | n | ఒకతాళవాద్యం | |
| gonorrhoea(గనోరియా) | n | ఒకలైంగికసాంక్రమికవ్యాధి | |
| good(గుడ్) | a | మంచి | |
| good book(గుడ్బుక్) | n | మంచిపుస్తకం | |
| good faith(గుడ్ఫెయిత్) | n | మంచినమ్మకం, విశ్వాసం | |
| Good Friday(గుడ్ఫ్రైడే) | n | శుభశుక్రవారం | |
| good humour(గుడ్హ్యూమర్) | n | ఆహ్లాదకరభావన | |
| good job(గుడ్జాబ్) | n | మంచిఉద్యోగం | |
| good morning(గుడ్మార్నింగ్) | n | శుభోదయం, మంచిపొద్దు | |
| good nature(గుడ్నేచర్) | n | మంచిస్వభావం | |
| good will(గుడ్విల్) | n | సంస్ధఅదృశ్యఆస్తులు | |
| good-for-nothing(గుడ్ఫర్నథింగ్) | a | ఎందుకూపనికిరాని | |
| good-hearted(గుడ్హార్టెడ్) | a | సహృదయంగల | |
| good-humoured(హ్యూమర్డ్) | a | హాస్యప్రియుడైన | |
| good-looking(గుడ్లుకింగ్) | a.v. | అందమైన, సౌందర్యంగల | |
| goodly(గుడ్లీ) | a | ఆకర్షణీయ, ఆహ్లాదకరమైన | |
| good-natured(గుడ్నేచర్డ్) | a | మంచిస్వభావంకల | |
| good-tempered(గుడ్టెంపర్డ్) | a | కలసిపోవు, స్నేహభావంకల | |
| goof(గూఫ్) | v | తప్పుచేయు, జారు | |
| goofy(గూఫీ) | a | తెలివితక్కువగా, కొంటెగా | |
| googly(గూగ్లీ) | n | అకస్మాత్తుగాదిశమారినబంతి | |
| goon(గూన్) | n | కిరాయిదొంగ | |
| goose(గూస్) | n | బాతు | |
| goose-flesh(గూస్ఫ్లష్) | v | చర్మంపైనచిన్నబుడిపెలు | |
| gore(గోర్) | v | కత్తి, బల్లెంతోపొడుచు, పారిపోవు | |
| gorgeous(గార్గియస్) | marvellous.మార్వెలస్ | ||
| gory(గోరి) | n | రక్తపుమరకపడిన | |
| go-slow(గోస్లే) | n | సమ్మె, నియమబద్ధ పని | |
| gospel(గాస్పెల్) | n | సువార్త | |
| gossip(గాసిప్) | n | ఊసుపోకకబుర్లు | |
| got(గాట్) | v | పొందెను, పొందిరి | |
| gouge(గౌగ్) | v | గాడికోయు, గీతగీయు | |
| gourd(గర్డ్) | vegetable.వెజిటబుల్. కూరగాయ | ||
| gourmand(గోర్మండ్) | n | తిండిపోతు | |
| gourmet(గోర్మెట్) | n | వంటకాలసమీక్షకుడు | |
| gout(గౌట్) | n | కీళ్లవాపు, నొప్పి | |
| govern(గవర్న్) | v | పరిపాలించు | |
| governance(గవర్నెన్స్) | n | పరిపాలన | |
| government(గవర్నమెంట్) | n | ప్రభుత్వం | |
| governor(గవర్నర్) | n | పాలకుడు | |
| grab(గ్రాబ్) | v | లాక్కొను, తటాలున తీసుకొను | |
| grace(గ్రేస్) | n | కరుణ, సౌందర్యం, శైలి, దయ | |
| graceful(గ్రేస్ఫుల్) | a | అందమైన, సంస్కారం గల | |
| graceless(గ్రేస్లెస్) | a | వికారమైన | |
| gracious(గ్రేషియస్) | a | కలసిపోవు, సాధువైన | |
| gradation(గ్రెడేషన్) | n | వర్గీకరణ | |
| grade(గ్రేడ్) | n | వర్గం, రకం, తరగతి | |
| gradual(గ్రాడ్యుయల్) | a.v. | క్రమంగా | |
| gradualism(గ్రాడ్యుయలిజమ్) | n | మార్పునుక్రమంగాసాధించటం | |
| graft(గ్రాఫ్ట్) | a | అంటుమొక్క | |
| grain(గ్రెయిన్) | n | ధాన్యం | |
| gram /Gramme(గ్రామ్) | n | గ్రాము, తూకం ప్రమాణం | |
| grammar(గ్రామర్) | n | వ్యాకరణం | |
| grammar school () | n | వ్యాకరణపాఠశాల | |
| grammarian(గ్రమేరియన్) | n | వ్యాకరణవేత్త | |
| grammatical(గ్రమెటికల్) | a | వ్యాకరణసంబంధమైన | |
| granary(గ్రానరి) | a | ధాన్యాగారం | |
| grand(గ్రాండ్) | a | ఘనమైన | |
| grand jury(గ్రాండ్జూరి) | n | ఉన్నతజ్యూరీ | |
| grand mal(గ్రాండ్మాల్) | n | మూర్ఛ | |
| grand master(గ్రాండ్మాస్టర్) | n | చదరంగం విశేష ప్రతిభావంతుడు | |
| grand total(గ్రాండ్టోటల్) | n | అంతిమమొత్తం | |
| grand tour(గ్రాండ్టూర్) | n | మహాపర్యటన | |
| grandad(గ్రాండాడ్) | n | తాత, తాతయ్య | |
| grandchild(గ్రాండ్చైల్డ్) | n | మనుమడు / మనుమరాలు | |
| granddaughter(గ్రాండ్డాటర్) | n | మనుమరాలు | |
| grandee(గ్రాండీ) | n | అతిముఖ్యవ్యక్తి | |
| grandee(గ్రాండీ) | n | ప్రముఖుడు | |
| grandeur(గ్రాండ్యూర్) | n | గొప్పతనం, హుందాతనం | |
| grandfather(గ్రాండ్ఫాదర్) | n | తాత, తాతయ్య | |
| grandma(గ్రాండ్మా) | n | నాయనమ్మ | |
| grandma / grandmother(గ్రాండ్మా/ గ్రాండ్మదర్) | n | అమ్మమ్మ | |
| grandmother(గ్రాండ్మదర్) | n | నాయనమ్మ | |
| grandpa(గ్రాండ్పా) | n | తాత / తాతయ్య | |
| grandparent(గ్రాండ్పేరెంట్) | n | తల్లి, తండ్రి యొక్క తల్లి, తండ్రి | |
| grandson(గ్రాండ్సన్) | n | మనుమడు | |
| grandstand(గ్రాండ్‌స్టాండ్) | n | క్రీడాస్ధలంలోముఖ్యఆసనాలు | |
| granite(గ్రెనైట్) | n | కొండరాయి, బండరాయి | |
| granny(గ్రానీ) | n | అవ్వ | |
| grant(గ్రాంట్) | endow.ఎన్డో.v. మంజూరుచేయు | ||
| granular(గ్రాన్యులర్) | a | గుళికలవంటి | |
| granulate(గ్రాన్యులేట్) | v | గుళికలుగామార్చు | |
| granule(గ్రాన్యూల్) | n | గుళిక | |
| grape(గ్రేప్) | n | ద్రాక్ష | |
| grapefruit(గ్రేప్ఫ్రూట్) | n | ద్రాక్షపండు | |
| grapevine(గ్రేప్వైన్) | n | ద్రాక్షతీగ | |
| graphic(గ్రాఫిక్) | a | సచిత్ర | |
| graphic arts(గ్రాఫిక్ఆర్ట్స్) | n | సచిత్రకళలు | |
| graphics(గ్రాఫిక్స్) | n | చిత్రశాస్త్రం | |
| graphite(గ్రాఫైట్) | n | ఒకరకంకర్బనం, పెన్సిలుముక్కు | |
| graphology(గ్రాఫాలజి) | n | దస్తూరిఅధ్యయనశాస్త్రం | |
| grapple(గ్రాపిల్) | n | కుస్తీ, పోరాటం, ముష్టియుద్ధం | |
| grasp(గ్రాస్ప్) | v | గ్రహించు | |
| grasping(గ్రాస్పింగ్) | n | గ్రహణశక్తి | |
| grass(గ్రాస్) | n | గడ్డి | |
| grass roots(గ్రాస్రూట్స్) | n | అట్టడుగువేళ్లు, కూకటివేళ్లు | |
| grasshopper(గ్రాస్హాపర్) | n | మిడత | |
| grate(గ్రేట్) | v | తురుముపట్టు | |
| gratify(గ్రాటిఫై) | a | తృప్తిపడు, సంతసించు | |
| gratis(గ్రేటిస్) | a | ఉచితంగాఇవ్వబడిన | |
| gratitude(గ్రాటిట్యూడ్) | n | కృతజ్ఞత, మేలుమరువకుండటం | |
| gratuitous(గ్రాట్యుటస్) | n | ఉచితంగాఇవ్వబడిన | |
| gratuity(గ్రాట్యుటి) | n | ఉదారచెల్లింపు | |
| grave(గ్రేవ్) | a | తీవ్రమైన | |
| grave(గ్రేవ్) | tomb.టాంబ్.n. సమాధి | ||
| gravedigger(గ్రేవ్డిగ్గర్) | n | సమాధిగుంటతవ్వువాడు | |
| gravelly(గ్రావెలీ) | a | కంకరగా, కంకరవంటి | |
| graven(గ్రేవెన్) | a | చెక్కబడిన, మలచబడిన | |
| gravestone(గ్రేవ్స్టోన్) | n | సమాధిరాయి | |
| graveyard(గ్రేవ్యార్డ్) | a | స్మశానం | |
| gravid(గ్రావిడ్) | a | గర్భిణిగాయున్న | |
| gravitate(గ్రావిటేట్) | a | భూమ్యాకర్షణతోలాగబడు | |
| gravitation(గ్రావిటేషన్) | n | భూమ్యాకర్షణశక్తి | |
| gravity(గ్రావిటి) | n | ఆకర్షణ, భూమ్యాకర్షణ, భారం | |
| gravy(గ్రేవీ) | n | మాంసపుచారు | |
| gray / grey(గ్రే) | n | ఊదారంగు | |
| graze(గ్రేజ్) | v | పశువులుమేయు | |
| grazier(గ్రేజియర్) | n | పశువులుమేపువాడు | |
| grazing(గ్రేజింగ్) | n | పశువులుమేయటం | |
| grease(గ్రీజ్) | lubricant.లూబ్రికెంట్.n.కందెన | ||
| greasepaint(గ్రీజ్పాయింట్) | n | కందెనపూత | |
| greaseproof(గ్రీజ్ప్రూఫ్) | a | నూనె, మడ్డి అంటని | |
| greaser(గ్రీజర్) | n | కందెనవేయువాడు | |
| greasy(గ్రీజీ) | a | మడ్డిగా | |
| great(గ్రేట్) | a | గొప్ప /మహా | |
| greatly(గ్రేట్లీ) | a.v. | గొప్పగా | |
| greatman(గ్రేట్మ్యాన్) | n | ఘనుడు | |
| greave(గ్రీవ్) | v | దు | ఖించు, విచారించు |
| greedy(గ్రీడీ) | a | దురాశగల | |
| Greek(గ్రీక్) | n | గ్రీసుదేశస్తుడు | |
| green(గ్రీన్) | n | ఆకుపచ్చ | |
| green () | n | పచ్చ | |
| green belt(గ్రీన్బెల్ట్) | n | హరితప్రాంతం | |
| green card(గ్రీన్గార్డ్) | n | అమెరికా ఆవాస అనుమతి పత్రం | |
| Green chilli(గ్రీన్చిల్లీ) | n | పచ్చిమిరపకాయ | |
| green fingers(గ్రీన్ఫింగర్స్) | n | మొక్కలను పెంచు సామర్ధ్యం | |
| green light(గ్రీన్లైట్) | n | పచ్చదీపం | |
| green revolution(రివల్యూషన్) | n | హరితవిప్లవం | |
| green tea(గ్రీన్టీ) | n | ఆకుపచ్చతేనీరు | |
| green-eyed(గ్రీన్ఐడ్) | n | jealous.జెలస్.అసూయ గల | |
| greenfly(గ్రీన్ఫ్లయ్) | n | పచ్చపురుగు, రసంపీల్చుఈగ | |
| greengrocer(గ్రీన్గ్రోసర్) | n | ఆకుకూరలుఅమ్మువాడు | |
| greengrocery(గ్రీన్గ్రోసరి) | n | ఆకుకూరలవ్యాపారం | |
| greenhouse(గ్రీన్హౌస్) | n | మొక్కల్నిరక్షణతోపెంచుచోటు | |
| greenhouse effect(ఎఫెక్ట్) | n | ఆకుపచ్చదనపుప్రభావం | |
| greenhouse gas(గ్రీన్హౌస్గ్యాస్) | n | భూగోళతాపంపెంచువాయువు | |
| green-room(గ్రీన్రూమ్) | n | వేషాలంకరణగది | |
| Greenwich Mean Time () | n | గ్రీనిచ్సమయం | |
| greeny(గ్రీనీ) | a | ఆకుపచ్చని | |
| greetings card () | n | అభినందనపత్రం | |
| gregarious(గ్రెగేరియస్) | v | గుంపులు, మందలుగా జీవించు | |
| Gregorian calendar () | n | క్రైస్తవులదిన, వారాదిపంచాంగం | |
| grew(గ్రూ) | v | పెరిగెను, పెరిగితిరి | |
| grey area(గ్రేఏరియా) | n | అస్పష్టప్రాంతం | |
| grey matter(గ్రేమేటర్) | n | మెదడు,వెన్నునాడీకణజాలం | |
| grid(గ్రిడ్) | n | విద్యుత్తీగలఅంతర్జాలం | |
| griddle(గ్రిడిల్) | n | బాండీ, పెనం | |
| gridiron(గ్రిడ్ఐరన్) | n | మాంసంకాల్చులోహచట్రం | |
| grief(గ్రీఫ్) | n | దు | ఖం |
| grievance(గ్రీవెన్స్) | n | injustice. ఇంజస్టిస్. అన్యాయం | |
| grieve(గ్రీవ్) | v | దు | ఖించు, విచారించు |
| grievous(గ్రీవస్) | a | దు | ఖకరమైన |
| grim(గ్రిమ్) | a | లొంగని, మొండి, తీవ్రమైన | |
| grimace(గ్రిమేస్) | v | ముఖకవళికలుమార్చటం | |
| grime(గ్రైమ్) | v | మురికిచేయు | |
| grind(గ్రైండ్) | v | రుబ్బు | |
| grinder(గ్రైండర్) | n | రుబ్బునది, పత్రం | |
| grindstone(గ్రైండ్స్టోన్) | n | రుబ్బుడురాయి | |
| gripe(గ్రైప్) | a | పండిన | |
| grit(గ్రిట్) | v | పండ్లు కొరుకు, నూరు | |
| grits(గ్రిట్స్) | n | ముతకరవ్వ | |
| groan(గ్రోన్) | v | మూలుగు, నిట్టూర్చు | |
| groats(గ్రోట్స్) | n | పొట్టు తీసిన ఓట్లవంటి ధాన్యం | |
| grocer(గ్రోసర్) | n | కిరాణా దుకాణదారు | |
| grocery(గ్రోసరీ) | n | కిరాణాదుకాణం | |
| groom(గ్రూమ్) | v | జాగ్రత్తగాచూచు, సిద్ధంచేయు | |
| groovy(గ్రూవీ) | a | గాడిలోనున్న | |
| grope(గ్రోప్) | v | చేతులతో తడిమి దారిన తెలియు | |
| gross(గ్రాస్) | sum.సమ్.n.మొత్తం | ||
| gross domestic product () | n | మొత్తంసరుకులు, సేవలవిలువ | |
| gross national product () | n | మొత్తంజాతీయఉత్పత్తి | |
| grotesque(గ్రాటిస్క్య్) | v | వింత, వికారవ్యక్తి, వస్తువు | |
| grouch(గ్రౌచ్) | v | సణుగు, ఫిర్యాదు చేయు | |
| ground(గ్రౌండ్) | a | నలగగొట్టిన, పొడిచేసిన | |
| ground(గ్రౌండ్) | a | విసిరిన | |
| ground(గ్రౌండ్) | v | దండించు, నిషేధం విధించు | |
| ground(గ్రౌండ్) | v | స్ధాపించు, నెలకొల్పు, నిర్మించు | |
| ground control(గ్రౌండ్కంట్రోల్) | n | భూనియంత్రణ | |
| ground cover(గ్రౌండ్కవర్) | n | నేలపైకప్పునది | |
| ground floor(గ్రౌండ్ఫ్లోర్) | n | మొదటిఅంతస్తు | |
| ground glass(గ్రౌండ్గ్లాస్) | n | నునుపుచేసినఅద్దం | |
| ground swell(గ్రౌండ్స్వెల్) | n | సముద్రపెనుతుఫానుఅలలు | |
| groundless(గ్రౌండ్లెస్) | a | ఆధారంలేని, కారణంలేని | |
| groundnut(గ్రౌండ్నట్) | n | వేరుశనగకాయ | |
| ground-plan(గ్రౌండ్ప్లాన్) | n | భూనమూనా | |
| ground-rent(గ్రౌండ్రెంట్) | n | భూమిఅద్దె | |
| groundsheet(గ్రౌండ్షీట్) | n | నీరుదిగకుండాకప్పుపట్ట | |
| groundsman(గ్రౌండ్స్మ్యాన్) | n | క్షేత్రనిర్వాహకుడు | |
| groundwater(గ్రౌండ్వాటర్) | n | భూగర్భజలాలు | |
| groundwork(గ్రౌండ్వర్క్) | n | భూగర్భపని | |
| group(గ్రూప్) | n | బృందం | |
| group captain(గ్రూప్కేప్టెన్) | n | బృందనాయకుడు | |
| group therapy(గ్రూప్థిరపి) | n | సామూహికచికిత్స | |
| grouse(గ్రౌస్) | n | విమర్శ | |
| grove(గ్రోవ్) | v | చిన్నఅటవీప్రాంతం | |
| grovel(గ్రోవెల్) | v | పారాడు, యాచించు, వినమ్రుడగు | |
| grow() | v | ఎదుగు | |
| grow(గ్రో) | v | పెరుగు, పెద్దగు | |
| grower(గ్రోయర్) | n | పెంచువాడు | |
| growing concern(కన్సర్న్) | n | విజయవంతమైనవ్యాపారం | |
| growing pains(పెయిన్స్) | n | పెరుగుతున్ననొప్పులు | |
| grown(గ్రోన్) | a | పెరిగిన | |
| grown-up(గ్రోన్అప్) | a | ఎదిగిన | |
| growth(గ్రోత్) | n | పెరుగుదల, పెంపు | |
| growth industry(గ్రోత్ఇండస్ట్రీ) | n | అభివృద్ధిలోగలపరిశ్రమ | |
| grub(గ్రబ్) | v | తవ్వు, పెకలించు, తొలగించు | |
| grudge(గ్రడ్జ్) | resent.రిసెంట్.v.నిరసించు | ||
| gruel(గ్రుయల్) | n | గంజి | |
| gruelling(గ్రుయలింగ్) | a | అలసటకల్గించు | |
| gruesome(గ్రూసమ్) | a | భయంకరమైన | |
| gruff(గ్రఫ్) | a | ముతక, ముడి, శుద్ధిచేయని | |
| grumble(గ్రంబుల్) | v | సణుగుకొను | |
| grumpy(గ్రంపీ) | a | చిరాకుగా | |
| grunt(గ్రంట్) | v | అసంతృప్తిగాసణుగు | |
| guarantee(గ్యారంటి) | v | హామీఇచ్చు | |
| guarantor(గ్యారంటార్) | n | హామీవుండువాడు | |
| guaranty(గ్యారంటీ) | n | హామీ | |
| guard(గార్డ్) | n | కాపలాదారు | |
| guarded(గార్డెడ్) | a | కాపలాగల | |
| guardhouse(గార్డ్హౌస్) | n | కాపలాఇల్లు | |
| guardian(గార్డియన్) | n | సంరక్షకుడు | |
| gubernatorial(గుబర్నటోర్యల్) | a | రాష్ట్ర్రగవర్నరుకుసం | |
| guesswork(గెస్వర్క్) | hypothesis. హైపోథీసిస్, presumption.ప్రిజంషన్.n.ఊహ | ||
| guest(గెస్ట్) | n | అతిధి | |
| guest-house(గెస్ట్హౌస్) | n | అతిధిగృహం | |
| guestimate(గెస్టిమేట్) | v | నిరాధారంగాఅంచనావేయు | |
| guff(గఫ్) | n | పనికిరానిది | |
| guidance(గైడెన్స్) | n | మార్గదర్శకత్వం | |
| guide(గైడ్) | n | మార్గదర్శి | |
| guidebook(గైడ్బుక్) | n | మార్గదర్శకపుస్తకం | |
| guided missile(గైడెడ్మిసైల్) | n | దారిచూపబడుక్షిపణి | |
| guide-dog(గైడ్డాగ్) | n | దారిచూపుకుక్క (అంధులకు) | |
| guideline(గైడ్లైన్) | n | మార్గదర్శకసూత్రం | |
| guild(గిల్డ్) | n | వృత్తిసంఘం, సహాయసంఘం | |
| guildhall(గిల్డ్హాల్) | n | పట్టణమందిరం | |
| guillotine(గిలోటైన్) | v | శిరచ్ఛేదనంచేయు | |
| guilt(గిల్ట్) | n | అపరాధ, తప్పుచేసినభావన | |
| guiltless(గిల్ట్లెస్) | a | అమాయక, నేరంచేయని | |
| guilty(గిల్టీ) | a | దండనార్హుడైన, శిక్షించదగిన | |
| guinea-fowl(గినియాఫౌల్) | n | గినియాకోడి, గిన్నెకోడి | |
| guinea-pig(గినియాపిగ్) | n | ఎలుక వంటి ప్రయోగాధార ప్రాణి | |
| guise(గైస్) | n | ముసుగు | |
| guitar(గిటార్) | n | తీగలుగలసంగీతవాద్యం | |
| gull(గల్) | v | మోసంచేయు, మోసగించు | |
| gullible(గల్లిబుల్) | a | మోసగించగల, నమ్మదగని | |
| gully(గల్లీ) | n | కందకం, అగడ్త | |
| gulp(గల్ప్) | v | వేగంగాతిను, తాగు | |
| gum(గమ్) | n | బంకం, జిగురు | |
| gumboil(గమ్బాయిల్) | n | చిగుళ్లకురుపు | |
| gumboot(గమ్బూట్) | n | రబ్బరుపాదరక్షలు | |
| gummy(గమ్మీ) | a | జిగురువంటి | |
| gumption(గంప్షన్) | n | ధైర్యం, చొరవ | |
| gum-tree(గమ్ట్రీ) | n | బంకచెట్టు | |
| gun(గన్) | n | తుపాకి | |
| gun dog(గన్డాగ్) | n | వేటలోసహాయపడుకుక్క | |
| gunboat diplomacy(డిప్లొమసి) | n | బెదిరింపురాజనీతి | |
| gun-carriage(గన్క్యారేజి) | n | తుపాకుల, శతఘ్నివాహనం | |
| gunfight(గన్ఫైట్) | n | తుపాకులతో పోరాటం | |
| gunfire(గన్ఫైర్) | n | తుపాకీకాల్పులు | |
| gunman(గన్మ్యాన్) | n | తుపాకిపేల్చునిపుణుడు | |
| gun-metal(గన్మెటల్) | n | గట్టిలోహం | |
| gunny(గన్నీ) | n | గోతం | |
| gunpoint(గన్పాయింట్) | n | తుపాకిగురి | |
| gunpowder(గన్పౌడర్) | n | పేలుడుమందు | |
| gunshot(గన్షాట్) | n | తుపాకికాల్పు | |
| guppy(గప్పీ) | n | చిన్నఅందమైనచేప | |
| gurgle(గర్గిల్) | n | రాళ్లపైనీరుపారుధ్వని | |
| gush(గష్) | n | అకస్మాత్తుప్రవాహం, పొర్లటం | |
| gust(గస్ట్) | v | అకస్మాత్తుగాగట్టిగాగాలివీచు | |
| gusto(గస్టో) | n | ఆనందం, అభిరుచి | |
| gusto(గస్టో) | n | ఉత్సాహం, అభిరుచి | |
| gut(గట్) | v | పదార్ధాలుఅగ్నికిఆహుతిచేయు | |
| gutless(గట్లెస్) | a | పిరికియైన, ధైర్యంలేని | |
| gutted(గటెడ్) | a | తీవ్రంగా నిరాశ గల, కలత చెందిన | |
| gutter(గటర్) | v | కాలువలోప్రవహించు | |
| guttural(గటరల్) | a | దూకుడుగా, మొరటుగా, లొతుగా | |
| guzzle(గజిల్) | v | పేరాశగాతాగు | |
| gybe(గైమ్) | v | దారి, దిశమార్చు, మారు | |
| gym(జిమ్) | n | వ్యాయామశాల | |
| gymnasium(జిమ్నాజియం) | n | లోపలఆటలుఆడుప్రదేశం | |
| gymnastic(జిమ్నాస్టిక్) | a | వ్యాయామక్రీడలకుసం | |
| gymnastics(జిమ్నాస్టిక్స్) | n | కండపుష్టికల్గించువ్యాయామాలు | |
| gymnosperm(జిమ్నోస్పెర్మ్) | n | విత్తనాలుకనిపించుమొక్కలు | |
| gynaecology(గైనకాలజి) | n | ప్రసూతిశాస్త్రం | |
| gypsum(జిప్సమ్) | n | ప్లాస్టరుతయారీఖనిజం | |
| gyrate(గైరేట్) | v | గుండ్రంగా తిప్పు, సుడితిప్పు | |
| gyro(గైరో) | n | వృత్తం, చక్రం |