Jump to content

English-Telugu Pronounciation Dictionary/E

Wikibooks నుండి
e.g.(ఈ.జీ.) example.ఎగ్జాంపుల్.n. ఉదాహరణ
each(ఈచ్) a ప్రతిఒక
each () n తలా
each way(ఈచ్వే) a అన్నివిధాలుగా
eager(ఈగర్) a ఆతురతగా
eagerness(ఈగర్నెస్) n ఆతురత
eagle(ఈగెల్) n గద్ద
eagle eye(ఈగెల్ఐ) n గద్దకన్ను
eaglet(ఈగ్లెట్) n గద్దపిల్ల
ear(ఈయర్) n చెవి
earache(ఈయర్ఏక్) n చెవిపోటు
eardrum(ఈయర్డ్రమ్) a చెవిగూబ
earful(ఈయర్ఫుల్) a చెవినిండా
early(ఎర్లీ) a పెందలకడ
early bird(ఎర్లీబర్డ్) n ముందుగాలేచిన…
early days(ఎర్లీడేస్) n ప్రారంభదినాలు
earn(ఎర్న్) v సంపాదించు
earnest(ఎర్నెస్ట్) a నిజాయితీతోకూడిన
earnings(ఎర్నింగ్స్) n సంపాదన
earphone(ఈయర్ఫోన్) n చెవిఫోను
earpiece(ఈయర్పీస్) n చెవివద్దఉండుభాగం
ear-piercing(ఈ పియర్సింగ్) n చెవులుకుట్టటం
earplug(ఈయర్ప్లగ్) n చెవిలోదూదిమూత
earring(ఈయర్రింగ్) n చెవిపోగు
earshot(ఈయర్షాట్) n చెవికివినపడునంతదూరం
ear-splitting(ఈయర్స్ప్లిటింగ్) a చెవులుపగిలిపోవునట్లు
earth(ఎర్త్) n భూమి
earth mother(ఎర్త్మదర్) n భూమాత
earth sciences(ఎర్త్సైన్సెస్) n భూశాస్త్రాలు
earthbound(ఎర్త్బౌండ్) a భూమికిచేరవలసిన
earthen(ఎర్తెన్) a మట్టితోచేసిన
earthenware(ఎర్తెన్వేర్) n మట్టిపాత్రలు
earthling(ఎర్త్లింగ్) n భూలోకప్రాణి
earthly(ఎర్త్లీ) a భూసంబంధ
earthquake(ఎర్త్క్వేక్) n భూకంపం
earth-shattering(షాటరింగ్) a చాలాప్రభావంకల
earthwork(ఎర్త్వర్క్) n మట్టిపని
earthworm(ఎర్త్వామ్) n వానపాము
earthy(ఎర్తీ) a మట్టివంటి
earwig(ఈయర్విగ్) n ఒకరకంకీటకం
ease(ఈజ్) n సులువు
easel(ఈజెల్) n చిత్రాలువేయుటకుఆనుడుబల్ల
easement(ఈజ్మెంట్) n భూవినియోగహక్కు
easily(ఈజీలీ) a.v. సులువుగా
east(ఈస్ట్) n తూర్పుదిక్కు
eastbound(ఈస్ట్బౌండ్) a తూర్పుకువెళ్లు
Easter(ఈస్టర్) n ఈస్టరుపండుగ
easterly(ఈస్టర్లీ) a తూర్పువైపుకు
eastern(ఈస్టర్న్) a తూర్పుకుచెందిన
eastward(ఈస్ట్వర్డ్) a తూర్పువైపుకు
easy(ఈజీ) a సులభమైన
easy chair(ఈజీఛెయిర్) n పడకకుర్చీ
easygoing(ఈజీగోయింగ్) a తేలికగాతీసుకొను
eat(ఈట్) v తిను
eatable(ఈటబుల్) a తినదగిన
eater(ఈటర్) n తినువాడు
eau-de-Cologne(యుడికొలోన్) n సుగంధచర్మపూతమందు
eaves(ఈవ్స్) n చూరు
eavesdrop(ఈవ్స్డ్రాప్) v రహస్యంగావిను
ebb(ఎబ్) n సముద్రపోటు
ebony(ఎబొని) n ఒకరకంగట్టికలప
eccentric(ఎక్సెంట్రిక్) a వింతైన, అసాధారణ ప్రవర్తనగల
echelon(ఎకెలాన్) n అంతస్తు, పొర, మట్టం
echo(ఎకో) n ప్రతిధ్వని
eclampsia(ఎక్లంప్సియా) n ధనుర్వాతం
eclectic(ఎక్లెక్టిక్) a ఒకేశైలికిచెందని
eclipse(ఎక్లిప్స్) n గ్రహణం
ecliptic(ఎక్లిప్టిక్) a గ్రహణసంబంధ
eco-(ఎకో) a పర్యావరణసం
ecology(ఎకాలజి) n పర్యావరణశాస్త్రం
economic(ఎకనమిక్) a ఆర్ధిక
economical(ఎకనామికల్) a పొదుపైన
economics(ఎకనమిక్స్) n అర్ధశాస్త్రం
economist(ఎకనమిస్ట్) n ఆర్ధికశాస్త్రవేత్త
economize(ఎకనమైజ్) v పొదుపుచేయు
economy(ఎకానమి) n డబ్బు, సరుకుల వాటి నిర్వహణ
economy class(ఎకానమిక్లాస్) n పొదుపుతరగతి
economy-size(ఎకానమిసైజ్) n పొదుపుపరిమాణం
ecosystem(ఎకోసిస్టమ్) n పర్యావరణశాస్త్రం
eczema(ఎక్జిమా) n గజ్జి
eddy(ఎడ్డీ) n నీటి, గాలి, సుడి
edema(ఎడిమా) n వాపు
edgeways(ఎడ్జ్‌వేస్) అంచుపైకి
edgy(ఎడ్జీ) a అంచువంటి
edible(ఎడిబుల్) a తినదగిన
edict(ఎడిక్ట్) a అఫిషియల్.official.అధికారిక
edifice(ఎడిఫిస్) n అందమైనవిశాలభవనం
edify(ఎడిఫై) v బోధించిమనసుమెరుగుపరచు
edit(ఎడిట్) v సరిదిద్దు
edition(ఎడిషన్) n ప్రతి
editor(ఎడిటర్) n సంపాదకుడు
editorial(ఎడిటోరియల్) n సంపాదకీయం
educate(ఎడ్యుకేట్) v విద్యనేర్పు
educated(ఎడ్యుకేటెడ్) a విద్యావంతుడైన
education(ఎడ్యుకేషన్) n విద్య
educationist(ఎడ్యుకేషనిస్ట్) n విద్యావేత్త
educe(ఎడ్యూస్) v ముందుకుతెచ్చు, వెలికితెచ్చు
eel(ఈల్) n పామువంటిచేప
eerie(ఈరీ) a వింతయైన
efface(ఎఫేస్) v చెరిపివేయు
effect(ఎఫెక్ట్) v సాధించు, ఆచరించు, చేయు
effective(ఎఫెక్టివ్) a సమర్ధమైన, అమలులో గల
effectual(ఎఫెక్టువల్) a ఉత్పత్తిచేయగల
effeminate(ఎఫెమినేట్) a స్త్రీలక్షణాలుగల (పురుషుడు)
effervesce(ఎఫర్వెసి) a నురుగువచ్చు
efficacious(ఎఫకేషియస్) a ఆశించినఫలితమిచ్చు
efficacy(ఎఫికసీ) n సామర్ధ్యం
efficient(ఎఫిషియంట్) a సమర్ధతగల
effigy(ఎఫిజి) n దిష్టిబొమ్మ
effloresce(ఎఫ్లోరెసి) v పుష్పించు, వికసించు
effluence(ఎఫ్లుయెన్స్) n సమృద్ధి
effluent(ఎఫ్లుయెంట్) a సమృద్ధిగా
effort(ఎఫర్ట్) n ప్రయత్నం
effortless(ఎఫర్ట్లెస్) a ప్రయత్నంలేని
effrontery(ఎఫ్రంటరీ) n మొరటుదనం
effulgent(ఎఫ్లుజెంట్) a కాంతిమంతమైన
effuse(ఎఫ్యూజ్) v పొంగిపొరలు
effusion(ఎఫ్యుషన్) n పొంగిపొరలటం
effusive(ఇఫ్యూజివ్) a ఆవేశాన్నికుమ్మరించు
effusive(ఎఫ్యూజివ్) a పొంగిపారుచున్న
egalitarian(ఎగాలిటేరియన్) n సమానహక్కులవాది
egg(ఎగ్) n గుడ్డు
egghead(ఎగ్హెడ్) n పెద్దతల, అన్నీ తెలిసినవాడు
eggplant(ఎగ్హెడ్) n వంగమొక్క
eggshell(ఎగ్షెల్) n గుడ్డుపెంకు
egg-white(ఎగ్వైట్) n గుడ్డుతెలుపు
eglantine(ఎగ్లాంటైన్) n అడవిగులాబి
ego(ఎగో) n అహం
egocentric(ఎగోసెంట్రిక్) a స్వార్ధపూరిత
egoism(ఎగోయిజమ్) pomp. పాంప్, show-off. షోఆఫ్.n.ఆడంబరం
egotism(ఎగోటిజమ్) n స్వార్ధం, తలబిరుసుతనం, గర్వం
egregious(ఇగ్రీజస్) a మితిమీరిన, అతిశయించిన
egress(ఎగ్రెస్) n నిష్క్ర్రమణ, వెళ్లిపోవటం
egret(ఎగ్రెట్) flamingo.ఫ్లెమింగో.n. ఒకపక్షి
eight(ఎయిట్) n ఎనిమిది
eighteen(ఎయిటీన్) n పద్ధెనిమిది
eightfold(ఎయిట్ఫోల్డ్) n ఎనిమిదింతలు
eighth(ఎయిత్) a ఎనిమదవ
eightsome(ఎయిత్సమ్) n ఏడింతలు
eighty(ఎయిటి) n ఎనభై
either(ఐదర్) n రెంటిలోఒకటి
ejaculate(ఎజాక్యులేట్) v స్కలించు
eject(ఎజక్ట్) v బయటకునెట్టు
ejector(ఎజక్టార్) v బయటకునెట్టునది, పంపునది
elaborate(ఎలాబరేట్) v విస్తరించు, సమాచారం చేర్చు
elapse(ఎలాప్స్) v గతించు, గడచిపోవు
elastic(ఎలాస్టిక్) a సాగుగుణంగల
elastic band(ఎలాస్టిక్బ్యాండ్) n సాగెడురబ్బరుపట్టీ
elasticated(ఎలాస్టికేటెడ్) a సాగదీయబడిన
elate(ఎలేట్) gladden.గ్లాడెన్.n. ఆనందపరచు
elbow(ఎల్బో) n మోచేయి
elbow-room(ఎల్బోరూమ్) n తగినంతచోటు
elder(ఎల్డర్) n పెద్దవాడు
elderly(ఎల్డర్లీ) a వయసుమళ్లిన, పరిణతిచెందిన
eldest(ఎల్డెస్ట్) a అందరిలోపెద్దయైన
elect(ఎలక్ట్) v ఎన్నుకొను
election(ఎలక్షన్) n ఎన్నిక
electioneer(ఎలక్షనీర్) v ఒకఅభ్యర్ధికిప్రచారంచేయు
elective(ఎలక్టివ్) n ఎంచుకొన్నపాఠ్యాంశం
elector(ఎలక్టార్) n ఓటరు
electorate(ఎలక్టొరేట్) n ఓటువేయుప్రజలు
electric(ఎలక్ట్రిక్) a విద్యుత్సం
electric shock(ఎలక్ట్రిక్షాక్) n విద్యుత్ఆఘాతం
electrical(ఎలక్ట్రికల్) a విద్యుత్సం
electrician(ఎలక్ట్రీషియన్) n విద్యుత్పనివాడు
electricity(ఎలక్ట్రిసిటి) n విద్యుత్శక్తి
electrify(ఎలక్ట్రిసిటి) v విద్యుతీకరించు
electro-(ఎలక్ట్రో) n విద్యుత్
electrocardiogram () n గుండెఆరోగ్యంతెలుపుపరీక్ష
electrocardiograph () n హృదయస్పందనరేఖాచిత్రం
electrocardiograph () n హృదయస్పందనలరేఖాచిత్రం
electrocute(ఎలక్ట్రొక్యూట్) v విద్యుత్తుతోకాల్చు
electrode(ఎలక్ట్రోడ్) n విద్యుత్వాహకం
electrodynamics(డైనమిక్స్) n విద్యుదయస్కాంత, భౌతికశాస్త్రం
electrolyse(ఎలక్ట్రొలైజ్) v విద్యుత్తుతోపదార్ధాలువేరుచేయు
electrolyte(ఎలక్ట్రొలైట్) n విద్యుత్వాహకరసాయనం
electromagnet(మాగ్నెట్) n విద్యుత్అయస్కాంతం
electromagnetic(మాగ్నెటిక్) a విద్యుత్అయస్కాంతసం
electromagnetism () n విద్యుత్అయస్కాంతత్వం
electron(ఎలక్ట్రాన్) n ఎలక్ట్రాన్
electron lens(ఎలక్ట్రాన్లెన్స్) n ఎలక్ట్రాన్కటకం
electronic(ఎలక్ట్రానిక్) a ఎలక్ట్రాన్సం
electronics(ఎలక్ట్రానిక్స్) n ఎలక్ట్రానులశాస్త్రం
elegant(ఎలిగెంట్) a చురుకైన
elegy(ఎలిజి) n సంతాపగీతం
element(ఎలిమెంట్) n మూలకం
elemental(ఎలిమెంటల్) a మౌలిక
elementary(ఎలిమెంటరి) a ప్రాధమిక
elementary particle(పార్టికిల్) n ప్రాధమికసూక్ష్మాంశం, రేణువు
elephant(ఎలిఫెంట్) n ఏనుగు
elephantiasis(ఎలిఫెంటియాసిస్) n బోదకాలువ్యాధి
elephantine(ఎలిఫైంటైన్) a ఏనుగువంటి, చాలాపెద్ద
elevate(ఎలివేట్) v పైకిఎత్తు
elevation(ఎలివేషన్) n ఉన్నతభాగం
elevator(ఎలివేటర్) n పైకిచేర్చునది
eleven(ఎలెవెన్) n పదకొండు
elevenfold(ఎలెవెన్ఫోల్డ్) n పదకొండంతలు
eleven-plus(ఎలెవెన్ప్లస్) a పదకొండుకుమించిన
eleventh(ఎలెవెన్త్) a పదకొండవ
elf(ఎల్ఫ్) n జిత్తులమారిబిడ్డ
elicit(ఇలిసిట్) v వెలికితెచ్చు
elicit(ఎలిసిట్) v రాబట్టు
eliminate(ఎలిమినేట్) v తొలగించు
elision(ఎలిషన్) n ఒకఅచ్చునువదలివేయుట
elixir(ఎలిగ్జర్) n ప్రాణదాయకపదార్ధం
elk(ఎల్క్) n పెద్దకొమ్ములదుప్పి
ellipse(ఎలిప్స్) n అండాకారం
ellipsis(ఎలిప్సిస్) n పదాలువదలివేయటం
elm(ఎల్మ్) n నీడనిచ్చుఅలంకరణచెట్టు
elocution(ఎలొక్యూషన్) n వాగ్ధోరణి, వక్తృత్వం
elongate(ఎలాంగేట్) v సాగదీయు
elope(ఎలోప్) v పెళ్లికిరహస్యంగాఎత్తుకుపోవు
eloquence(ఎలోక్వెన్స్) n అనర్గప్రసంగధోరణి, శైలి
eloquent(ఎలోక్వెంట్) v అనర్గళంగామాట్లాడు
else(ఎల్స్) a మరొక, వేరొక
elsewhere(ఎల్స్వేర్) a.v. మరొకచోట, వేరొకచోట
elucidate(ఎలుసిడేట్) v వివరించు, స్పష్టపరచు
elude(ఎల్యూడ్) v తప్పించుకొను
elusion(ఎల్యూషన్) n తప్పించుకోవటం
elusive(ఎల్యూసివ్) a తప్పించుకొనెడు
elver(ఎల్వర్) n ఈల్చేపపిల్ల
emaciate(ఎమాసియేట్) v సన్నగాచేయు
email(ఈమెయిల్) n ఎలక్ట్రానిక్టపా
emanate(ఎమనేట్) v ఉధ్బవించు
emancipate(ఎమాన్సిపేట్) v స్వేశ్చకలిగించు
emasculate(ఎమాస్కులేట్) v బలహీనపరచు
embalm(ఎమ్బామ్) v పరిరక్షించు
embankment(ఎమ్బ్యాంక్మెంట్) n మట్టికట్ట
embargo(ఎమ్బార్గ్) n వ్యాపారనియంత్రణ
embark(ఎమ్బార్క్) v నౌకఎక్కు
embark(ఎమ్బార్క్) v విమానంఎక్కు
embarrass(ఎంబరాస్) v ఇబ్బందిపెట్టు
embarrassing(ఎంబ్రాసింగ్) a ఇబ్బందిపెట్టెడు
embassy(ఎంబసి) n రాయబారకార్యాలయం
embattled(ఎంబ్యాటిల్డ్) a యుద్ధానికిసిద్ధంగావున్న
embed(ఎంబెడ్) v చొప్పించు, చేర్చు
embellish(ఎంబెలిష్) v అలంకరించు, అందంగాచేయు
ember(ఎంబర్) n కాలుతున్నచిన్నకట్టె
ember days(ఎంబర్డేస్) n ఉపవాసరోజులు
embezzle(ఎంబెజిల్) a చట్టవిరుద్ధంగా
embitter(ఎంబిట్టర్) v చేదుకలిగించు
emblem(ఎంబ్లమ్) n గుర్తు, చిహ్నం
embody(ఎంబడి) v స్ధూలంగా కన్పించు, అవతారమెత్తు
embolism(ఎంబాలిజమ్) n రక్తనాళంలో ఆటంకం
emboss(ఎంబాస్) v పైకివచ్చునట్లుచేయు
embrace(ఎంబ్రేస్) v hug.హగ్. కౌగిలించుకొను
embrocation(ఎంబ్రొకేషన్) n పూతమందురాయటం
embroider(ఎంబ్రాయిడర్) v దారాలతోఅలంకరణకుట్టు
embroidery(ఎంబ్రాయిడరి) n దారాలతోఅలంకరణకుట్టటం
embroil(ఎంబ్రాయిల్) v ఘర్షణలోపాల్గొను
embryo(ఎంబ్రియో) n పిండం
embryology(ఎంబ్రియాలజి) n పిండశాస్త్రం
emend(ఎమెండ్) v సరిచేయు
emerald(ఎమరాల్డ్) green.గ్రీన్. మెరిసే ఆకుపచ్చని రంగు
emerge(ఎమర్జ్) v ఆవిర్భవించు
emergency(ఎమర్జెన్సి) exigency.ఎక్సిజెన్సి. అత్యవసరస్ధితి
emeritus(ఎమెరిటస్) a పదవీవిరమణతర్వాతకొనసాగు
emery(ఎమెరి) n ఇసుకపొడి
emetic(ఎమెటిక్) a వాంతికలిగించు
emigrant(ఎమిగ్రెంట్) v వలసపోయిన
emigrate(ఎమిగ్రేట్) v వలసపోవు
eminence(ఎమినెన్స్) n ప్రాముఖ్యత
eminent(ఎమినెంట్) a ప్రాముఖ్యతగల
emirate(ఎమిరేట్) n ముస్లింపాలకునిరాజ్యం
emissary(ఎమిసరీ) n రాయబారి
emit(ఎమిట్) v బయటకు పంపు, విసర్జించు
emollient(ఎమోలియంట్) n ఉపశమనపూతమందు
emolument(ఎమాల్యుమెంట్) n వేతనం
emote(ఎమోట్) v భావోద్వేగంవెళ్లగక్కు
emotion(ఎమోషన్) n భావోద్వేగం
emotional(ఎమోషనల్) a భావోద్వేగసం
emotive(ఎమోటివ్) a భావోద్వేగపరమైన
empanel(ఎమ్ప్యానెల్) v పట్టీలోచేర్చు
empathize(ఎమ్పతైజ్) v సహానుభూతిచూపు
empathy(ఎమ్పతి) n సహానుభూతి
emperor(ఎంపరర్) n రారాజు
emphasis(ఎంఫసిస్) n నొక్కిచెప్పటం
emphasize(ఎంఫసైజ్) v నొక్కిచెప్పు
emphatic(ఎంఫటిక్) a బలంతోకూడిన
emphysema(ఎంఫిసిమా) n ఊపిరితిత్తులలోఇబ్బంది
empire(ఎమ్పైర్) n సామ్రాజ్యం
empirical(ఎమ్పిరికల్) a పరిశీలనద్వారాగ్రహించిన
empirical science(ఎం. సైన్స్) n పరిశీలనపై ఆధారపడుశాస్త్రం
emplacement(ఎంప్లేస్మెంట్) n స్ధానంలోఉంచటం
employ(ఎంప్లాయ్) v ఉద్యోగంలోనియమించు
employee(ఎంప్లాయ్) n ఉద్యోగి
employer(ఎంప్లాయర్) n యజమాని ఉద్యోగమిచ్చినవాడు
employment(ఎంప్లాయ్‌మెంట్) n ఉద్యోగం
emporium(ఎంపోరియం) n విక్రయశాల
empower(ఎమ్పవర్) v సాధికారతకలిగించు
empress(ఎంప్రెస్) n రారాణి
empty(ఎమ్టీ) a శూన్యమైన, ఖాళీ
empty-handed(ఎమ్టీహేండెడ్) a శూన్యహస్తంగల
empty-headed(ఎమ్టీహేండెడ్) a శూన్యమస్తిష్కంగల
emu(ఎమూ) v నిప్పుకోడివంటిపక్షి
emulsify(ఎమల్సిఫై) v ద్రవాలనుకలుపు
emulsion(ఎమల్షన్) n ద్రవాలమిశ్రమం
en bloc(ఎన్బ్లాక్) అంతాకలసి, ఒకటిగా
enable(ఎనేబుల్) v సాధ్యంచేయు
enact(ఎనాక్ట్) v చట్టంచేయు, అమలుచేయు
enactment(ఎనాక్ట్మెంట్) n చట్టం, అమలుచేయటం
enamel(ఎనామిల్) n పింగాణి
enamour(ఎనామర్) v ప్రేమతోప్రేరేపించు
encamp(ఎన్క్యాంప్) v శిబిరంలోవుండు
encapsulate(ఎన్క్యాప్సులేట్) v సంక్షిప్తంచేయు
encase(ఎన్కేస్) v పెట్టెలోపెట్టు
encephalitis(ఎన్కెఫలైటిస్) n మెదడువాపుజబ్బు
enchant(ఎన్ఛాన్ట్) v మంత్రముగ్దునిచేయు
enchanter(ఎన్ఛాన్టర్) n ఆకర్షించువాడు
encircle(ఎన్సర్కిల్) v చుట్టుముట్టు
enclave(ఎన్క్లేవ్) n విలక్షణసాంస్కృతికప్రాంతం
enclose(ఎన్క్లోస్) v జతచేయు
enclosure(ఎన్క్లోజర్) n జతపరచినది
encode(ఎన్కోడ్) v గూఢలిపిలోరాయు
encompass(ఎన్కంపాస్) v చుట్టుముట్టు
encore(ఎన్కోర్) v మరొకసారిపాడమనికోరు
encounter(ఎన్కౌంటర్) n ఎదురుదాడి
encourage(ఎన్కరేజ్) v ప్రోత్సహించు
encroach(ఎన్క్రోచ్) v infringe.ఇన్ఫ్రింజ్. ఆక్రమించు
encrust(ఎన్క్రస్ట్) v పొర, పూత, మూతతోకప్పు
encumber(ఎన్కంబర్) v ఆధీనంచేయు
encumbrance(ఎన్కంబరెన్స్) n ఆధీనం
encyclopedia(ఎన్సైక్లోపైడియా) n విజ్ఞానసర్వస్వం
end(ఎండ్) n అంతం
end(ఎన్డ్) n చివర
endanger(ఎన్‌డేంజర్) n అంతరించు
endangered species(స్పీసిస్) v అంతరించుజాతులు
endear(ఎన్డీయర్) v మంత్రముగ్ధంచేయు
endearment(ఎన్డీర్మెంట్) n గౌరవభావం
endeavour(ఎన్డీవర్) n ప్రయత్నం, కృషి
endemic(ఎన్డెమిక్) a వ్యాధిఅధికంగాగల
endless(ఎన్డ్లెస్) a ముగింపు, అంతులేని
endmost(ఎన్డ్మోస్ట్) a అన్నింటిలో చివరన వున్న
endocrine(ఎన్డోక్రైన్) n గ్రంధులసారం
endogenous(ఎన్డోజినస్) a లోపలి నుంచి పుట్టిన
endometrium(ఎండోమెట్రియం) n గర్భాశయపు పొర
endomorph(ఎన్డోమార్ఫ్) n ఖనిజంలోని మరొక ఖనిజం
endorse(ఎన్డార్స్) v ధృవీకరించు
endoscope(ఎన్డోస్కోపి) n శరీరంలో అవయవాలను పరీక్షించు పరికరం
endowment(ఎన్డోమెంట్) n ధర్మాదాయం
end-product(ఎండ్ప్రొడక్ట్) n తుదిఉత్పాదన
endue(ఎన్డ్యూ) v సామర్ధ్యం, సుగుణం కలిగించు
endurance(ఎండ్యురెన్స్) patience.ఫెషెన్స్.n. ఓర్పు, సహనం
endurance() patience.n.సహనం, ఓర్పు
endure(ఎన్డ్యూర్) v సహించు, భరించు
endways(ఎన్డ్వేస్) n పొడవులో, చివరి నుంచి చివరకు
enema(ఎనిమా) n పెద్దపేగులోకిద్రవంపంపటం
enemy(ఎనిమీ) n శతృవు, వైరి, విరోధి
energetic(ఎనర్జిటిక్) a శక్తిమంతమైన
energize(ఎనర్జరైజ్) v శక్తిమంతంచేయు
energy(ఎనర్జి) n శక్తి
enervate(ఎన్నర్వేట్) v బలహీనపరచు
enfold(ఎన్ఫోల్డ్) v మడతవేయు, చుట్టు
enforcement(ఎన్ఫోర్స్మెంట్) n అమలు
engage(ఎన్గేజ్) v పనిలోనిమగ్నమగు
engaged(ఎంగేజిడ్) a పెళ్లికుదిరిన, తీరికలేని
engagement(ఎన్గేజ్మెంట్) n వివాహనిశ్చితార్ధం
engaging(ఎన్గేజింగ్) a ఆశ్చర్యంకలిగించు
engine(ఇంజిన్) n యంత్రం
engineer(ఇంజనీర్) n యాంత్రికనిపుణుడు
engineering(ఇంజనీరింగ్) n యంత్రసం. శాస్త్రం
English(ఇంగ్లిష్) n ఇంగ్లిష్, ఆంగ్లం
Englishman(ఇంగ్లిష్మ్యాన్) n ఆంగ్లేయుడు
engorged(ఎన్గార్గ్డ్డ్డ్డ్) v ఆదరా, బాదరామింగు
engraft, graft(ఎన్‌గ్రాఫ్ట్, గ్రాప్ట్) v అంటుకట్టు
engrave(ఎన్గ్రేవ్) n చెక్కు
engraving(ఎన్గ్రేవింగ్) n చెక్కుడుపని
engross(ఎన్గ్రేసింగ్) v దృష్టినిఆకర్షించు
engulf(ఎన్గల్ఫ్) v వినియోగించు
enhance(ఎన్హేన్స్) v విస్తరించు
enhancement(ఎన్హేన్స్మెంట్) n విస్తరణ
enigma(ఎనిగ్మా) n చిక్కుముడి
enjoin(ఎన్జాయిన్) v నిర్దేశించు
enjoy(ఎంజాయ్) v అనుభవించు
enjoyable(ఎంజాయబుల్) a అనుభవించదగిన
enjoyment(ఎంజాయ్‌మెంట్) n ఆనందం, ఉల్లాసం
enlarge(ఎన్లార్జ్) v పెద్దదిగాచేయు
enlarger(ఎన్లార్జర్) n పెద్దదిగా చేయు యంత్రం, వ్యక్తి
enlighten(ఎన్లైటెన్) v జ్ఞానోదయంకలిగించు
enlightenment(ఎన్లైటెన్మెంట్) n జ్ఞానోదయం
enlist(ఎన్లిస్ట్) v పట్టికలోచేర్చు
enliven(ఎన్లివెన్) v సజీవంచేయు, మేల్కొలుపు
enmity(ఎన్మిటి) n శతృత్వం
ennoble(ఎనోబుల్) v ఉన్నతంగాచేయు
ennui(ఎన్యూ) n విసుగుదల, నిరుత్సాహం
enormity(ఎనార్మిటి) a అంతులేనిది
enormous(ఎనార్మస్) a విస్తృతమైన
enough(ఇనఫ్) a తగినంత, చాలినంత
enquire(ఎన్క్వైర్) v విచారణచేయు
enquiry(ఎన్క్వైరి) n విచారణ
enrage(ఎన్రేజి) v కోపంతోరెచ్చిపోవు
enrich(ఎన్రిచ్) v సమృద్ధికల్గించు
enroll(ఎన్రోల్) v నమోదుచేయు
ensemble(ఎన్సెంబుల్) n బృందం, నట, నృత్య బృందం
enshrine(ఎన్ష్రయిన్) v పవిత్రంచేయు
enshroud(ఎన్ష్రౌడ్) v రక్షణకైదాచు
ensign(ఎన్సైన్) n జాతీయతతెలుపుజండా
enslave(ఎన్స్లేవ్) v బానిసగాచేయు
ensure(ఎన్షూర్) v హామీఇచ్చు
entail(ఎన్టైల్) n ఆస్తికివారసుడు
entangle(ఎన్ట్యాంగిల్) v ఘర్షణలోపాల్గొను
enter(ఎంటర్) v ప్రవేశించు
enteric(ఎన్టరిక్) a పేగులకుసం
enterprise(ఎన్టర్ప్రైజ్) n సాహసమైనపని
enterprising(ఎన్టర్ప్రైజింగ్) a నూతన
entertain() v ఆడించు
entertain(ఎంటర్టైన్) v వినోదంకలిగించు
entertainer(ఎంటర్టైనర్) n వినోదంకలిగించువాడు
entertaining(ఎంటర్టైనింగ్) a వినౌదపరచుచున్న
entertainment () n వినోదం
enthrone(ఎన్థ్రోన్) v సింహాసనమెక్కించు
enthuse(ఎన్ధూస్) v ఉత్సాహంకలిగించు
enthusiast(ఎంధూజియాస్ట్) n ఉత్సాహంకలవాడు
enthusiastic(ఎంధూజియాస్టిక్) a ఉత్సాహంకల
entire(ఎన్టైర్) a.v. మొత్తం, పూర్తిగా
entirely(ఎన్‌టైర్లీ) a.v. అంతా
entirely(ఎన్టైర్లీ) a.v. పూర్తిగా
entirety(ఎన్టైర్లీ) n పరిపూర్ణత
entitle(ఎన్టైటిల్) v అర్హునిగాచేయు
entity(ఎంటిటి) n ఉనికి, మనుగడ
entomb(ఎన్టాంబ్) v సమాధిచేయు
entomology(ఎన్టోమాలజి) n కీటకశాస్త్రం
entrails(ఎన్ట్రెయిల్స్) n పేగులు
entrance(ఎంట్రెన్స్) n ప్రవేశం
entrant(ఎంట్రెంట్) n ప్రవేశించువాడు
entrap(ఎన్ట్రాప్) v బోనులోబంధించు
entreat(ఎన్ట్రీట్) v వాదించు, యాచించు
entreaty(ఎన్ట్రీటి) n వాదన, విన్నపం
entrench(ఎన్ట్రెంచ్) v చొచ్చుకుపోవు
entrepreneur(ఎంట్రెప్రినూర్) n ఔత్సాహికపారిశ్రామికవేత్త
entropy(ఎంట్రపి) n అస్తవ్యస్తతనుకొలుచునది
entry(ఎంట్రీ) n ప్రవేశం
entwine(ఎన్ట్వైన్) v పురిపెట్టు
enumerate(ఎన్యూమరేట్) v గణించు, లెక్కించు
enumerator(ఎన్యూమరేటర్) n గణనాధికారి
enunciate(ఇనన్సియేట్) v స్పష్టంగాపలుకు
enuresis(ఎన్యూరిసిస్) n నిద్రలోమూత్రవిసర్జన
envelop(ఎన్వలప్) v మడతపెట్టు
envelope(ఎన్వలప్) n కాగితపుసంచి
enviable(ఎన్వయబుల్) a అసూయకలిగించు
envious(ఎన్వయస్) a అసూయకల
environment(ఎన్విరాన్మెంట్) n పర్యావరణం
environmentalist () n పర్యావరణశాస్త్రవేత్త
envisage(ఎన్విసేజ్) v ఊహించు, రూపంకల్పించు
envoy(ఎన్వాయ్) n రాయబారి
envy(ఎన్వై) jealousy.జెలసి.n. అసూయ
enwrap(ఎన్రాప్) v చుట్టు, మడతలు పెట్టు
enzyme(ఎన్జైమ్) n ఎంజైము
ephemera(ఎఫిమెర) n స్వల్పకాలంజీవించుప్రాణి
ephemeral(ఎఫిమెరల్) v స్వల్పకాలంజీవించు
epic(ఎపిక్) n పురాణం
epicentre(ఎపిసెంటర్) n భూకంపకేంద్రం
epicure(ఎపిక్యూర్) n వంటకాలప్రియుడు
epidemic(ఎపిడిమిక్) n వ్యాధిఎక్కువగాగలప్రాంతం
epidemiology(ఎపిడిమియాలజి) n వ్యాధిప్రాబల్య, అధ్యయనం
epidermis(ఎపిడెర్మిస్) n చర్మపుపైపొర
epilepsy(ఎపిలెప్సి) n మూర్ఛవ్యాధి
epileptic(ఎపిలెప్టిక్) a మూర్ఛవ్యాధిసం
epilogue(ఎపిలోగ్) n చివరిమాట
epipheny(ఇపిఫనీ) n వాస్తవవెల్లడి
episode(ఎపిసోడ్) n ఒకభాగం
epistle(ఎపిజల్) n పెద్దఉత్తరం
epitaph(ఎపిటాప్) n సమాధిఫలకం
epithelium(ఎపిథీలియం) n అవయవాలచుట్టూకణాలపొర
epithet(ఎపిథెట్) n పేరు, మారుపేరు, బిరుదు, హోదా
epitome(ఎపిటోమ్) n సారాంశం
epitomize(ఎపిటొమైజ్) v కుదించు, క్లుప్తీకరించు
epoch(ఎపోక్) n కాలం, శకం, ముఖ్యసంఘటన
eponym(ఎపోనిమ్) n వ్యక్తి పేరుగల వస్తువు, ప్రదేశం, రోగం
epoxy(ఎపోక్సి) n కృత్రిమబంక
equable(ఈక్వబుల్) a సమానంగాపంచగల
equal(ఈక్వల్) a సమానమైన, సరితూగ
equal(ఈక్వల్) a సారూప్యంగల, అటువంటిదే
equal opportunity(ఆపర్చునిటి) n సమానఅవకాశం
equality(ఈక్వాలిటి) n సమానత్వం
equalize(ఈక్వలైజ్) v సమానంగాచేయు
equalizer(ఈక్వలైజర్) n సమానంచేయునది వాడు
equally(ఈక్వల్లీ) a.v. సమానంగా
equanimity(ఈక్వానిమిటి) n భావోద్వేగస్ధిరత్వం
equate(ఈక్వేట్) v సరిపోల్చు
equation(ఈక్వేషన్) n సరిపోల్చటం
equator(ఈక్వేటర్) n భూమధ్యరేఖ
equatorial(ఈక్వటోరియల్) a భూమధ్యరేఖాసం
equestrian(ఈక్వెస్ట్రియన్) n గుర్రాన్నినడుపువాడు
equiangular(ఈక్వియాంగ్లర్) a సమానకోణాలుగల
equidistant(ఈక్విడిస్టెంట్) a సమానదూరంలోగల
equilateral(ఈక్విలేటరల్) a సమానపార్శ్వాలుగల
equilibrium(ఈక్విలిబ్రియం) n సమతూకం
equine(ఈక్వైన్) a గుర్రం వంటి యొక్క
equinox(ఈక్వినాక్స్) n పగలు,రాత్రిసమానంగాగలరోజు
equip(ఎక్విప్) v సామగ్రిసమకూర్చు
equipage(ఎక్విపేజ్) n వాహనం, మంది, మార్బలబండి
equipment(ఎక్విప్మెంట్) n సామగ్రి
equitable(ఈక్విటబుల్) a సమoగాపంచగల
equitation(ఈక్విటేషన్) n గుర్రపుస్వారి
equity(ఈక్విటి) n వాటా
equivalent(ఈక్వలెంట్) a సమానమైన
equivocal(ఈక్వివోకల్) v మోసంతోఅస్పష్టంగాచెప్పు
equivocate(ఈక్వివొకేట్) v సందిగ్ధంగామాట్లాడు
eradicate(ఎరాడికేట్) v నిర్మూలించు
erase(ఎరేజ్) v చెరిపివేయు
eraser(ఎరేజర్) n చెరిపివేయునది
erasure(ఎరేసూర్) n తుడిపివేత, తొలగింపు
erect(ఎరక్ట్) v పైకిలేపు, పైకి ఎత్తు
erectile(ఎరక్టైల్) a పైకిఎత్తబడి, లేపబడి వున్న
ergonomics(ఎర్గానమిక్స్) n పనిపై పరిసర ప్రభావ అధ్యయనం
erode(ఎరోడ్) v తినివేయు
erogenous(ఎరోజినస్) a కామంరేకెత్తించు
erotic(ఎరోటిక్) a కామప్రేరేపక
eroticism(ఎరోటిసిజిమ్) n కామప్రేరేపణ
err(ఎర్) v తప్పుచేయు
errand(యరండ్) n చిన్నయాత్ర
errant(యరెంట్) v తప్పుచేయు
erratic(యరాటిక్) v తప్పులుచేయు
erratum(యరాటమ్) n తప్పులపట్టిక
erroneous(ఎరోనియస్) a తప్పులకుసం
error(ఎర్రర్) n తప్పు
erstwhile(ఎర్స్ట్వైల్) a గత
eructation(ఎరక్టేషన్) n తేనుపు, తేపు
erudite(ఎరుడైట్) a జ్ఞానంగల, విద్యావంతుడైన
erupt(ఎరప్ట్) v బద్దలగు
erythrocyte(ఎరిథ్రొసైట్) రెడ్సెల్.red cell.n.ఎర్రరక్తకణం
escalate(ఎస్కలేట్) v భారీగాపెంచు
escalator(ఎస్కలేటర్) n మరమెట్లు
escapade(ఎస్కపేడ్) n సాహసకృత్యం
escape(ఎస్కేప్) v తప్పించుకొను
escape clause(ఎస్కేప్క్లాజ్) n తప్పించుకొనుఅంశం
escapee(ఎస్కేపి) n తప్పించుకున్నవాడు
escapement(ఎస్కేప్మెంట్) n తప్పించుకోవటం
escapism(ఎస్కేపిజమ్) n పలాయనవాదం
escapist(ఎస్కేపిస్ట్) n పలాయనవాది
escheat(ఎస్చీట్) n ఆస్తులువదులుకోవటం
eschew(ఎస్చూ) v తప్పుకొను, దూరంగా వుండు
escort(ఎస్కార్ట్) n రక్షణసిబ్బంది
esophagus(ఇసోఫేగస్) n నోటినిజీర్ణాశయంతోకలుపునది
esoteric(ఇసోటెరిక్) a రహస్య, ఆంతరంగిక
especial(ఇస్పెషల్) a.v. ప్రత్యేకమైన, ముఖ్య
especially(ఎస్పెషల్లీ) a.v. ప్రత్యేకంగ, ముఖ్యంగా
espionage(ఎస్పియనేజ్) n గూఢచర్యం
esprit de corps () n ఉమ్మడిబంధం
essay(ఎస్సే) n వ్యాసం
essence(ఎస్సెన్స్) n సారాంశం
essential(ఎసన్షియల్) a కావలసిన
essential oil(ఎసన్షియల్) n ఆహారంలోఅవసరమైననూనె
establish(ఎస్టాబ్లిష్) v నెలకొల్పు
establish(ఎస్టాబ్లిష్) v స్ధాపించు
establishment(ఎస్టాబ్లిష్) n సంస్ధ, వ్యాపారం
estate(ఎస్టేట్) n ఆస్తి
esteem(ఎస్టీమ్) n ఘనత
ester(ఎస్టర్) n మద్యం, ఆమ్లాలమిశ్రమం
estimable (ఎస్టిమబుల్) a అంచనావేయగల
estimate(ఎస్టిమేషన్) v అంచనావేయు
estimation(ఎస్టిమేషన్) n అంచనా
estrange(ఎస్ట్రేంజ్) v వేరుచేయు, దూరంగా వుంచు
estrogen(ఈస్ట్రోజన్) n స్త్రీహార్మోను
etch(ఎచ్) v గరుకుగాచేయు
etching(ఎచింగ్) n గరుకుగాచేయటం
eternal(ఎటర్నల్) a శాశ్వతమైన
eternity(ఎటర్నల్) n శాశ్వతత్వం
ether(ఈథర్) n వాతావరణం
ethereal(ఎథ్రియల్) a స్వర్గసంబంధమైన
ethic(ఎథిక్) a నైతిక
ethical(ఎథికల్) a నైతికత, విలువల సం.
ethics(ఎథిక్స్ట్) n నైతికశాస్త్రం
ethnic(ఎథ్నిక్) a జాతిసం
ethnology(ఎథ్నాలజి) n మానవజాతుల అధ్యయనం
ethos(ఎథోస్) n ప్రజల సమాజ విశిష్ట స్వభావం
etiology(ఇటియాలజి) n కారణాల అధ్యయనం
etiquette(ఎటిక్విటె) n సామాజిక ప్రవర్తనా నియమాలు
etymology(ఎటిమాలజి) n శబ్దనిర్మాణశాస్త్రం
eugenics(యూజెనిక్స్) n జాతిఅభివృద్ధిఅధ్యయనం
eulogize(యూలొగైజ్) v ప్రశంసిస్తూరాయు మాట్లాడు
eulogy(యూలొజి) n ప్రస్తుతి
eunuch(యూనక్) n వృషణాలు తీయబడ్డ మగవాడు
euphemism(యూఫెమిజమ్) n సభ్యతతోమాట్లాడటం
euphony(యూఫొని) n వీనులవిందైనధ్వనులు
euphoria(యూఫోరియా) n పరమానందం
Eurodollar(యూరోడాలర్) n యూరోపియన్ద్రవ్యప్రమాణం
European(యూరోపియన్) n యూరప్వాసి
euthanasia(యుథనేషియా) n కారుణ్యమరణం
evacuate(ఎవాక్యుయేట్) v ఖాళీచేయు, చేయించు
evacuee(ఎవాక్యూయి) n ఖాళీచేసినవాడు
evade(ఎవేడ్) v తప్పించుకొను
evaluate(ఇవాల్యుయేట్) v మూల్యాంకనంచేయు
evanesce(ఎవానెసి) v అదృశ్యమగు
evanescent(ఎవానెసెంట్) a కనబడకుండాపోవుచున్న
evangelism(ఇవాంజిలిజమ్) n కొత్తనిబంధనపై
evangelist(ఇవాంజిలిస్ట్) n సువార్తీకుడు
evaporate(ఎవాపొరేట్) v ద్రవంఆవిరియగు
evasion(ఎవేజన్) n ఎగవేత
evasive(ఎవేజివ్) a ఎగవేతసం
eve(ఈవ్) n సందర్భం
even(ఈవన్) a సమానమైన, స్ధిరమైన
even(ఈవన్) v సమానమగు
even chance(ఈవన్ఛాన్స్) n సమానఅవకాశం
even money(ఈవన్మనీ) n సమానధనం
even-handed(ఈవన్హేండెడ్) a సమఉజ్జీలుగల
evening(ఈవ్నింగ్) n సాయంకాలం
evening dress(ఈవెనింగ్డ్రస్) n సాయంకాలదుస్తులు
evening star(ఈవెనింగ్స్టార్) n ధృవతార
event(ఈవెంట్) n సంఘటన, సందర్భం
eventful(ఈవెంట్ఫుల్) a సంఘటనాత్మక
eventual(ఈవెంట్యుయల్) a కడపటి, అంతిమ
eventuality(ఈవెంట్యుయాలిటి) n సాధ్యత
ever(ఎవర్) a.v. సతతం, ఎల్లప్పుడు
evergreen(ఎవర్గ్రీన్) a ఎప్పుడూపచ్చగావుండెడు
everlasting(ఎవర్లాస్టింగ్) a చిరకాలంమన్ను
evermore(ఎవర్మోర్) a ఎల్లవేళల
evertheless(నెవర్దలెస్) n ఎట్లాగైనా, ఏరకంగానైనా, ఏమైనా
every(ఎవిరి) a ప్రతిఒక్క
everybody(ఎవిరిబడీ) n ప్రతివ్యక్తి
everyday(ఎవిరిడే) n ప్రతిరోజు
everyone(ఎవిరివన్) n ప్రతిఒక్కరు
everything(ఎవిరిథింగ్) n ప్రతివస్తువు
everywhere(ఎవిరివేర్) n ప్రతిచోట
evict(ఎవిక్ట్,) vacate.వెకేట్.v. ఖాళీచేయు
evidence(ఎవిడెన్స్) n సాక్ష్యం
evident(ఎవిడెంట్) a ప్రస్ఫుటమైన
evidential(ఎవిడెన్షియల్) a సాక్ష్యసం
evidently(ఎవిడెంట్లీ) a స్పష్టంగా, నిస్పందేహంగా
evil(ఈవిల్) n చెడు, చెడ్డ
evil(ఈవిల్) n చెడ్డతనం, పాపం, అవినీతి
evil eye(ఈవిల్ఐ) n దృష్టిదోషం
evildoer(ఈవిల్డూయర్) v చెడుపనులుచేయువాడు
evince(ఎవిన్స్) v చూపు, చేసిచూపు, వెల్లడించు
evocative(ఎవొకేటివ్) a రెచ్చగొట్టెడు
evoke(ఎవోక్) v మేల్కొలుపు, వెలికితీయు
evolution(ఎవొల్యూషన్) n పరిణామక్రమం
evolve(ఎవాల్వ్) v అభివృద్ధిచేయు, క్రమంగా మార్చు
ewe(యూ) n ఆడగొర్రె
ex gratia(ఎక్స్గ్రేషియా) n కానుకగాఇవ్వబడినది
ex officio(ఎక్స్అఫిషియో) a అధికారంవల్లలభించిన
exacerbate(ఎక్సాసర్బేట్) v దిగజార్చు, తీవ్రం చేయు
exact science(ఎక్సాక్ట్సైన్స్) n కచ్చితమైనశాస్త్రం
exacting(ఎగ్జాక్టింగ్) strict.స్ట్రిక్ట్, rigid.రిజ్‌డ్. Stringent. స్ట్రిన్‌జెన్ట్.a.కఠినమైన
exaction(ఎక్జాక్షన్) n సమంజసంకానికోరిక
exactly(ఎక్సాక్ట్లీ) a.v. కచ్చితంగా, వాస్తవంగా, సరిగా
exactly(ఎక్సాక్ట్లీ) a.v. వాస్తవంగా, సరిగా
exaggerate(ఎక్జాగరేట్) v అతిశయంగాచెప్పు
exalt(ఎక్జాల్ట్) v ఉన్నతంగాచేయు, ప్రస్తుతించు
exam(ఎక్జామ్) n పరీక్ష
examination(ఎగ్జామినేషన్) n పరీక్ష
examine(ఎగ్జామిన్) v పరీక్షించు
exasperate(ఎక్సాస్పరేట్) v కోపపడు, చికాకుపడు
excavate(ఎక్సవేట్) v తవ్వు
excavation(ఎక్స్కవేషన్) n తవ్వకం
exceedingly(ఎక్సీడింగ్లీ) a దాటిపోవునంతగా
excel(ఎక్సెల్) surpass. సర్పాస్.v.అధిగమించు
excellence(ఎక్సెలెన్స్) n ప్రావీణ్యత
excellent(ఎక్సలెంట్) a అద్భుతమైన
except(ఎక్సెప్ట్) n కానీ, మాత్రమేco
excepting(ఎక్సెప్టింగ్) a మినహాయించు
exception(ఎక్సెప్షన్) n మినహాయింపు
exceptionable(ఎక్సెప్షనబుల్) a మినహాయించదగిన
excerpt(ఎక్సర్ప్ట్) v పుస్తకంనుండిఒకభాగంతీయు
excess(ఎక్సెస్) o’er, over.ఓవర్.n.అధికం
excess baggage(ఎక్సెస్బాగేజి) n అధికసామగ్రి
excessive(ఎక్ససివ్) a అధికంగావున్న
exchange(ఎక్సేంజి) n మార్పిడికేంద్రం
exchange(ఎక్సేంజి) v మార్చు
exchange rate(ఎక్సేంజిరేట్) n మార్పిడివిలువ
exchequer(ఎక్సెకర్) n ప్రభుత్వఖజానా
excise(ఎక్సైజ్) n దేశఉత్పాదన, అమ్మకం పై పన్ను
excitable(ఎక్సైటబుల్) a ఊరకేఉద్రేకపడు, ముక్కోపపడు
excite(ఎక్సైట్) v భావాలనురెచ్చగొట్టు
excitement(ఎక్సైట్మెంట్) n ఉత్తేజం, ఉద్వేగం
exciting(ఎక్సైటింగ్) v ఉత్తేజంకల్గించు
exclaim(ఎక్స్క్లెయిమ్) v ఆశ్చర్యపడు
exclamation(ఎక్స్క్లయిమేషన్) surprise.n.సర్‌ప్రైజ్. ఆశ్చర్యం
exclamation mark () n ఆశ్చర్యార్ధకచిహ్నం
exclamatory(ఎక్స్క్లమేటరి) a ఆశ్చర్యసం
exclude(ఎక్స్క్లూడ్) v మినహాయించు
exclusive(ఎక్స్క్లూజివ్) a చేర్చుకున్న, కలుపుకున్న
excommunicate(ఎక్స్కమ్యూనికేట్) v మినహాయించు, నిషేధించు
excoriate(ఎక్స్సోరియేట్) v తీవ్రంగావిమర్శించు
excrement(ఎక్స్క్రిమెంట్) n శరీరవిసర్జకం, మలం
excrescence(ఎక్స్క్రిసెన్స్) n పైకిపెరగటం
excreta(ఎక్స్క్రిటా) n మలం
excrete(ఎక్స్క్రీట్) v మలవిసర్జనచేయు
excruciating(ఎక్స్క్రూషియేటింగ్) v తీవ్రబాధ, నిస్పృహకలిగించు
excursion(ఎక్స్కర్షన్) n విహారయాత్ర
excuse(ఎక్స్క్యూజ్) v మన్నించు, క్షమించు
execution(ఎక్జిక్యూషన్) n అమలు
executioner(ఎక్జిక్యూషనర్) ఎక్జిక్యూటర్.executor .n.అమలు చేయువాడు
executive(ఎక్సిక్యూట్) a కార్యనిర్వాహక
exemplar(ఎక్జంప్లర్) n నమూనా, ఉదాహరణ
exemplary(ఎగ్జంప్లరి) a ఆదర్శప్రాయమైన
exemplify(ఎగ్జంప్లిఫై) v ఉదాహరణగాచూపు
exempt(ఎగ్జంట్) v మినహాయించు
exercise(ఎక్సర్సైజ్) n వ్యాయామం
exert(ఎక్సర్ట్) v వాడుకొను, ప్రయత్నించు
exfoliate(ఎక్స్ఫోలియేట్) v పొలుసులు, ఆకులురాలు
exhale(ఎక్స్హేల్) v గాలినిబయటకువదులు
exhaust(ఎక్జాస్ట్) v అలసటకల్గించు
exhaust(ఎక్జాస్ట్) v బలహీనపరచు
exhaustion(ఎక్సాస్టన్) n అలసట
exhaustive(ఎక్సాస్టివ్) a సమగ్ర, సంపూర్ణ
exhibition(ఎగ్జిబిషన్) n ప్రదర్శన
exhibitioner(ఎగ్జిబిషనర్) n ప్రదర్శకుడు
exhibitionism(ఎగ్జిబిషనిజమ్) n జననాంగప్రదర్శన
exhilarate(ఎగ్జిలరేట్) v ఉల్లాసపరచు
exhort(ఎక్సార్ట్) v గట్టిగాకోరు
exhume(ఎక్స్హూమ్) v సమాధినుంచివెలికితీయు
exile(ఎక్సైల్) n బహిష్కరణ
exist(ఎక్సిస్ట్) v కొనసాగు
existence(ఎగ్జిస్టెన్స్) n ఉనికి, మనుగడ
existential(ఎగ్జిస్టెన్షియల్) n ఉనికి, మనుగడసం
exit(ఎక్సిట్) n బయటకుదారి
exit poll(ఎక్సిట్పోల్) n ఓట్లువేసినసరళి
exodus(ఎక్సోడస్) n సామూహికవలస
exonerate(ఎక్సోనరేట్) v విడుదలచేయు
exorbitant(ఎక్సార్బిటెంట్) a చాలాఅధికమైన
exorcize(ఎక్సార్సైజ్) v భూతాన్ని, దయ్యాన్ని పారదోలు
exotic(ఎక్సోటిక్) a విదేశీ, అసాధారణ
expand(ఎక్స్పాండ్) v విస్తరించు, సాగదీయు
expanse(ఎక్స్పాన్స్) n విస్తీర్ణత, బహిరంగ స్ధలం
expansion(ఎక్స్పాన్షన్) n విస్తరణ, పెంపు
expansive(ఎక్స్పాన్సివ్) a విస్తరించగల
expatiate(ఎక్స్పాటియేట్) v పూర్తిగావివరించు
expatriate(ఎక్స్పాట్రియేట్) v తొలగించు, నిషేధించు
expect(ఎక్స్‌పెక్ట్) hope.హోప్.v.ఆశించు, నిషేధించు
expectancy(ఎక్స్పెక్టెన్సి) n ఆశించటం
expectant(ఎక్స్పెక్టెంట్) a ఆశించుచున్న
expectation(ఎక్స్పెక్టేషన్) n ఆశ
expectorant(ఎక్స్పెక్టోరెంట్) n కళ్లెనుపోగొట్టుదగ్గుమందు
expectorate(ఎక్స్పెక్టోరేట్) v కళ్లెనుఊయు
expedient(ఎక్స్పిడియంట్) n వనరు, లక్ష్యం చేరు మార్గం
expedite(ఎక్స్పిడైట్) v వేగంపెంచు
expedition(ఎక్స్పిడిషన్) n యాత్ర
expel(ఎక్స్పెల్) v బహిష్కరించు
expend(ఎక్స్పెండ్) spend.స్పెండ్.v. ఖర్చుచేయు
expendable(ఎక్స్పెండబుల్) a విస్తరించగల
expenditure(ఎక్స్పెండిచర్) n ఖర్చు
expense(ఎక్స్పెన్స్) n మూల్యం, వెల, త్యాగం
expense account(ఎక్స్పెన్సివ్) n ఖర్చులఖాతా
expensive(ఎక్స్పెన్సివ్) a ఖరీదైన
experience(ఎక్స్పీరియన్స్) n అనుభవం
experienced(ఎక్స్పీరియన్స్డ్) a అనుభవంకల
experiment(ఎక్స్పరిమెంట్) n ప్రయోగం
experimental(ఎక్స్పరిమెంటల్) a ప్రయోగాత్మక
expert(ఎక్స్పర్ట్) n నిపుణుడు
expertise(ఎక్స్పర్టైజ్) n నైపుణ్యం, నిపుణుల అభిప్రాయం
experts () n నిపుణులు
expiate(ఎక్స్పియేట్) v పశ్చాత్తాపపడు, పరిహారమిచ్చు
expire(ఎక్స్‌పైర్) v అంతరించు, గతించు
expiry(ఎక్స్పైరీ) n గడువుతీరటం
explain(ఎక్స్ప్లెయిన్) v వివరించు, సంజాయిషీ ఇచ్చు
explanation(ఎక్స్ప్లనేషన్) n వివరణ, సంజాయిషీ
explanatory(ఎక్స్ప్లనేటరి) a సంజాయిషీ సం.
expletive(ఎక్స్ప్లిటివ్) n అర్ధంలేనిసమాసం
explicable(ఎక్స్ప్లికబుల్) a వివరించదగిన
explicate(ఎక్స్ప్లికేట్) v వివరించు, అన్వయించు
explicit(ఎక్స్ప్లిసిట్) a స్పష్టమైన
explode(ఎక్స్ప్లోడ్) n పేలు
exploit(ఎక్స్ప్లాయిట్) v దోపిడిచేయు
explore(ఎక్స్‌ప్లోర్) v అన్వేషించు, వెదకు
explosion(ఎక్స్ప్లోజన్) n పేలటం
explosive(ఎక్స్ప్లోజివ్) n పేలుడుపదార్ధం
Expo(ఎక్స్పో) n గొప్పబహిరంగప్రదర్శన
exponent(ఎక్స్పోనెంట్) n అన్వయకారుడు
export(ఎక్స్పోర్ట్) n ఎగుమతి
expose(ఎక్స్పోజ్) v బహిరంగపరచు
exposition(ఎక్స్పొజిషన్) n బహిరంగప్రదర్శన
exposure(ఎక్స్పోజర్) n బహిరంగపరచటం
expound(ఎక్స్పౌండ్) v వివరించు, వ్యాఖ్యానించు
express(ఎక్స్ప్రెస్) v వ్యక్తీకరించు
expression(ఎక్స్ప్రెషన్) n వ్యక్తీకరణ
expressive(ఎక్స్ప్రెసివ్) v వ్యక్తంచేయు
expressway(ఎక్స్ప్రెస్వే) n ప్రధానరహదారి
expulsion(ఎక్స్పల్షన్) n తొలగింపు
expunge(ఎక్స్పంజ్) v చెరిపివేయు
exquisite(ఎక్స్‌క్విజైట్) glorious. గ్లోరియస్, miraculous. మిరక్యులస్.a. అద్భుతమైన
ex-serviceman(ఎక్స్సర్వీస్మ్యాన్) n మాజీసైనికుడు
extant(ఎక్స్టాంట్) a ఇంకనుమనుగడలోగల
extemporaneous () a ఆసువుగా
extemporary (extempore) () a అప్పటికప్పుడే
extend(ఎక్స్టెండ్) v విస్తరించు
extended family(ఎ. ఫ్యామిలి) n విస్తృతకుటుంబం
extension(ఎక్స్టెన్షన్) n విస్తరణ
extensive(ఎక్స్టెన్సివ్) a విస్తారమైన
extent(ఎక్స్టెంట్) n విస్తీర్ణం
exterior(ఎక్స్టీరియర్) a బాహ్య, వెలుపలి
exterior(ఎక్స్టీరియర్) n వెలుపలివైపు
exterminate(ఎక్స్టర్మినేట్) v నిర్మూలించు
external(ఎక్స్టర్నల్) a బయటి
externalize(ఎక్స్టర్నలైజ్) v బయటికిచేర్చు
extinct(ఎక్స్‌టిన్‌క్ట్) v అంతరించిన
extinction(ఎక్స్‌టిన్‌క్షన్) a అంతరించటం
extinguish() v ఆర్పు
extinguish(ఎక్స్టింగ్విషన్) v మంటలుఆర్పు
extinguisher(ఎక్స్టింగ్విషర్) n మంటలుఆర్పునది
extol(ఎక్స్టాల్) v ప్రశంసించు, పొగడు
extort(ఎక్స్టార్ట్) v బెదిరించిడబ్బులాగుకొను
extortion(ఎక్స్టార్షన్) n బెదిరించిడబ్బువసూలుచేయటం
extra(ఎక్స్ట్రా) a అధిక
extract(ఎక్స్ట్రాక్ట్) v సారంతీయు
extraction(ఎక్స్ట్రాక్షన్) n సారం
extractive(ఎక్స్ట్రాక్టివ్) n సారాంశం
extractor(ఎక్స్ట్రాక్టర్) n సారం తీయునది వాడు
extracurricular(ఎక్స్ట్రాకరిక్యులర్) a పాఠ్యాంశేతర
extramarital(ఎక్స్ట్రామేరిటల్) a వివాహేతర
extramural(ఎక్స్ట్రామ్యూరల్) a నగరం వెలుపల, బడిగోడల ఆవల
extraneous(ఎక్స్ట్రేనియస్) a తగని, పొంతన లేని
extrapolate(ఎక్స్ట్రాపొలేట్) guess.గెస్, imagine.ఇమేజిన్.v. ఊహించు
extrasensory(ఎక్స్ట్రాసెన్సరి) a ఇంద్రియజ్ఞానాతీతమైన
extraterrestrial(ఎక్స్ట్రాటెరిస్ట్రియల్) a భూగోళసంబంధంకాని
extravagant(ఎక్స్‌ట్రావేగంట్) overspend.ఓవర్స్పెండ్.v.అతిగాఖర్చుచేయు
extravaganza(ఎక్స్‌ట్రావేగంజా) n అతిఆడంబరం
extreme(ఎక్స్ట్రీమ్) utmost.అట్మోస్ట్.a. అత్యంత
extremely(ఎక్స్‌ట్రీమ్లీ) a.v. అధికంగా
extremist(ఎక్స్ట్రిమిస్ట్) n తీవ్రవాది
extremity(ఎక్స్ట్రిమిటి) n అవయవం
extricate(ఎక్స్ట్రికేట్) v విడుదలచేయు
extrinsic(ఎక్స్ట్రిన్సిక్) a బాహ్య, విదేశీ
extrovert(ఎక్స్ట్రోవర్ట్) n బాహ్యవర్తి
extrude(ఎక్స్ట్రూడ్) v బలవంతంగా గెంటివేయు
exuberant(ఎక్జూబరెంట్) a సమృద్ధిగా
exude(ఎక్సూడ్) v సన్నగాకారు, స్రవించు
exultant(ఎక్సల్‌టెంట్) jubilant.జూబిలెంట్.a.అత్యుత్సాహంగా
eye(ఐ) n కన్ను, నేత్రం
eye () n నేత్రం
eye strain(ఐస్ట్రెయిన్) n కంటికిశ్రమ
eyeball(ఐబాల్) n కనుగుడ్డు
eyebath(ఐబాత్) n కంటినికడగటం
eye-catching(ఐక్యాచింగ్) v దృష్టినిఆకర్షించు
eyeglass(ఐగ్లాస్) n కంటిఅద్దం
eyehole(ఐహోల్) n చిన్నరంధ్రం
eyelash(ఐలాష్) n కనురెప్పవెంట్రుకలు
eyelet(ఐలెట్) n చిన్నరంధ్రం
eyelid(ఐలిడ్) n కనురెప్ప
eye-liner(ఐలైనర్) n కంటివద్దఅలంకరణపనిముట్టు
eye-opener(ఐఓపెనర్) n కనువిప్పుకలిగించునది
eyepiece(ఐపీస్) n పరికరంలోకంటివైపుభాగం
eye-shade(ఐషేడ్) n కండ్లరక్షణపరికరం
eye-shadow(ఐషాడో) n కంటిరెప్పలఅలంకరణపొడి
eyesight(ఐసైట్) n కంటిచూపు
eyesore(ఐసోర్) n కన్నుమంట
eyewash(ఐవాష్) n కంటితుడుపు
eyewitness(ఐవిట్నెస్) n ప్రత్యక్షసాక్షి
eyrie(ఐర్) n పక్షిగూడు