Jump to content

English-Telugu Pronounciation Dictionary/D

Wikibooks నుండి
dab hand(డ్యాబ్హ్యాండ్) n నిపుణుడు
dabble(డ్యాబిల్) v ఊయు, ఉమ్మివేయు
dachshund(డ్యాషండ్) n వేటకుక్క
daddy (డాడీ) n daddy
daddy/ dad (డాడీ/డాడ్) n నాన్న, అయ్య, తండ్రి
daft(డాఫ్ట్) a తెలివితక్కువైన, కొంటె
dagger(డాగర్) n కఠారు
daily(డైలీ) n ప్రతిరోజూ
daily () n నిత్యం
daily bread(డైలీబ్రెడ్) n అనుదినఆహారం
dainty(డైంటి) a సున్నితమైన
dairy(డెయిరీ) n పాడికేంద్రం
dairying(డెయిరీయింగ్) n పాడిపశుపోషణ
dairyman(డెయిరీమ్యాన్) n పాలఉత్పత్తులవ్యాపారి
dais(డయాస్) forum.ఫోరమ్.n. వేదిక
dal(డాల్) n పప్పు
dale(డేల్) n లోయ
dally(డాలీ) v నిదానంగా, అరకొరగాపనిచేయు
dam(డ్యామ్) n ఆనకట్ట
damage(డ్యామేజ్) n నష్టం
damage(డ్యామేజ్) v నష్టపరచు
damage () n ధ్వంసం
damn(డ్యామ్) v శపించు, తిట్టు
damnable(డేమబుల్) a చెడ్డ
damnation(డ్యామ్నేషన్) n శాపం, ఖండన
damned(డ్యామ్డ్) a శపించబడిన
damp(డ్యాంప్) a తడిగావున్న
damp squib(డ్యాంప్స్కిబ్) n ఓడినవాడు
dampen(డ్యాంపెన్) v బురదగాచేయు
damsel(డేమ్సెల్) n యువతి
damson(డ్యాంసన్) n టెంకెవుండుపండు
dance(డ్యాన్స్) n నాట్యం
dance(డ్యాన్స్) n నృత్యం
dance(డ్యాన్స్) v నాట్యంచేయు
dancehall(డ్యాన్స్హాల్) n నృత్యప్రాంతం
dandle(డ్యాన్డిల్) v పిల్లలనుముద్దాడు
dandruff(డ్యాండ్రఫ్) n చుండ్రు
danger(డేంజర్) n ప్రమాదం
danger list(డేంజర్లిస్ట్) n ప్రమాదాలపట్టిక
danger money(డేంజర్మనీ) n ప్రమాదద్రవ్యం
dangerous(డేంజరస్) a ప్రమాదకరమైన
dangle(డ్యాంగిల్) a వేలాడు
dapper(డ్యాపర్) a పరిశుభ్రంగావున్న
dare(డేర్) n ధైర్యం
dare(డేర్) v సాహసించు, సవాలుచేయు
daredevil(డేర్డెవిల్) n లక్ష్యపెట్టనివాడు, అతిసాహసి
daring(డేరింగ్) v సాహసించు
dark(డార్క్) n చీకటి
dark glasses(డార్క్గ్లాసెస్) n కంటిచలువఅద్దాలు
dark horse(డార్క్హార్స్) n ఊహించనివిజేత
darken(డార్కెన్) v నల్లగాచేయు
darkroom(డార్క్రూమ్) n చీకటిగది
darky(డార్కీ) a చీకటిగాయున్న
darling(డార్లింగ్) n ప్రియురాలు
darn(డార్న్) v చినుగులుసరిచేయు
darner(డార్నర్) n చినుగులుసరిచేయువాడు
darning(డార్నింగ్) n చినుగులుబాగుచేయటం
dart(డార్ట్) n బాణం
dash(డ్యాష్) n చిన్నవిరామచిహ్నం
dashboard(డ్యాష్బోర్డ్) n వాహనపరికరాలబల్ల
dashing(డ్యాషింగ్) a దూసుకుపోతున్న
dastardly(డ్యాస్టర్డ్లీ) a పిరికిగా, ధైర్యంలేని
data(డేటా) info ఇన్ఫో.n. సమాచారం
data bank(డేటాబ్యాంక్) n సమాచారనిధి
data processing(ప్రోసెసింగ్) n సమాచారప్రక్రియీకరణ
database(డేటాబేస్) n కంప్యూటరీకరించినసమాచారం
date(డేట్) n ఖర్జూర
date(డేట్) n తేది
date-line(డేట్లైన్) n తేదినితెలుపుపంక్తి
date-stamp(డేట్స్టాంప్) n తేదిగలముద్ర
dative(డేటివ్) n పరోక్షవస్తువునుతెలుపుమాట
datum(డేటమ్) n దత్తాంశం, ఆధారవిషయాలు
daughter(డాటర్) n కుమార్తె, కూతురు, తనయ
daughter-in-law(డాటర్ఇన్లా) n కోడలు
daunt(డాంట్) v నిరుత్సాహపరచు, భయపెట్టు
dauntless(డాంట్లెస్) a దృఢనిశ్ఛయంగల
daw () n కాకిజాతిపక్షి, మందమతి
dawdle(డాడిల్) v సమయంవృధాచేయు
dawn(డాన్) n సూర్యోదయం
day () n రోజు
day () n దినం, పగలు, రోజు
day care(డేకేర్) n పగటిసంరక్షణ
day centre(డేకేర్సెంటర్) n పగటిసంరక్షణకేంద్రం
day nursery(డేనర్సరి) n పగటిశిశుపాఠశాల
day off(డేఆఫ్) n వారాంతపుశలవు
day release(డేరిలీజ్) n పగలువిడుదల
day return(డేరిటన్) n రోజువారీనివేదిక
daybreak(డేబ్రేక్) n పగటివిశ్రాంతి
day-dream(డేడ్రీమ్) n పగటికల
daylight(డేలైట్) n పగటికాంతి
daylight robbery(రాబరి) n పట్టపగలుదొంగతనం
daylight saving(లైట్సేవింగ్) n బహిరంగపొదుపు
day-school(డేస్కూల్) n పగటిబడి
daytime(డేటైమ్) n పగటివేళ
day-to-day(డేటుడే) n ప్రతిరోజు
day-trip(డ్ట్రిప్) n పగటియాత్ర
dazzle(డ్యాజిల్) v కళ్లుచెదరు
de facto(డి ఫ్యాక్టో) a వాస్తవంగా
deactivate(డీయాక్టివేట్) v చురుకుదనంతగ్గించు
dead(చనిపోయిన) a చనిపోయిన
dead language(డెడ్ల్యాంగ్వేజి) n మృతభాష
dead letter(డెడ్లెటర్) n చేరనిఉత్తరం
dead loss(డెడ్లాస్) n విపరీతనష్టం
dead weight(డెడ్వెయిట్) n నికరతూకం, సరుకులేనిబరువు
dead wood(డెడ్ఉడ్) n ఎండుకొమ్మలు, పనికిరానివి
dead-beat(డెడ్బీట్) n చావుదెబ్బ
deaden(డెడెన్) v చావగొట్టు
deadhead(డెడ్హెడ్) n అసమర్దుడు
deadline(డెడ్లైన్) n గడువు
deadlock(డెడ్లాక్) n నిశ్ఛలస్ధితి
deadly(డెడ్లీ) a ప్రాణాంతక
deaf(డెఫ్) a వినపడని
deaf mute(డెఫ్మ్యూట్) n చెవిటి, మూగ
deaf-aid(డెఫ్ఎయిడ్) n వినికిడిపరికరం
deafen(డెఫెన్) v చెవులుహోరెత్తించు
deal(డీల్) n లావాదేవి
dealer(డీలర్) n వ్యాపారి
dealings(డీలింగ్స్) n లావాదేవీలు
dean(డీన్) n విశ్వవిద్యాలయపెద్ద, మతపెద్ద
dear(డీయర్) a ప్రియమైన
dearth(డెర్త్) n lack.ల్యాక్. కొరత
death(డెత్) n మరణం
death certificate(సర్టిఫికెట్) n మరణధృవీకరణపత్రం
death penalty(డెత్పెనాల్టి) n మరణదండన
death rate(డెత్రేట్) n మరణశాతం
deathbed(డెత్బెడ్) n మరణశయ్య
deathblow(డెత్బ్లో) n చావుదెబ్బ
death-mask(డెత్మాస్క్) n కవచం, ముఖకవచం
death-trap(డెత్ట్రాప్) n మరణబోను
death-warrant(డెత్వారంట్) n మరణశిక్షఉత్తర్వు
death-wish(డెత్విష్) n ఆఖరుకోరిక
deb(డెబ్) n ఇవ్వవలసినది
debacle(డెబకిల్) n వైఫల్యం
debar(డీబార్) డిస్క్వాలిఫై.disqualify.v.అనర్హునిగాచేయు
debark(డీబార్క్) v బెరడుతొలగించు
debase(డీబేస్) v ఆధారంలేకుండాచేయు
debatable(డిబేటబుల్) a చర్చించదగిన
debate deliberation () n చర్చ
debauch(డిబాచ్) v వ్యభిచరించు
debauchery(డిబాచరి) n వ్యభిచారం
debenture(డిబెంచర్) n వడ్డీహామీపత్రం
debilitate(డెబిలిటేట్) v శక్తిహీనునిగాచేయు
debility(డెబిలిటి) n disability డిజెబిలిటి, inability ఇనెబిలిటి. అశక్తత
debit(డెబిట్) n ఖర్చు
debit(డెబిట్) v ఖర్చురాయు
debonair(డెబొనైర్) a ఉల్లాసకరమైన, సభ్యమైన
debrief(డీబ్రీఫ్) v ప్రశ్నించు
debt(డెట్) n loan.లోన్.అప్పు
debt(డెట్) n రుణం, బాకి, అప్పు
debtor(డెటార్) n రుణగ్రస్తుడు
debug(డీబగ్) v తప్పులుతొలగించు, సంస్కరించు
debunk(డిబంక్) n ఎగతాళిచేయు, తప్పుఎత్తిచూపు
debut(డెబూ) n ప్రధమప్రవేశం
decade(డెకేడ్) n దశాబ్దం, పదేళ్లు
decadence(డెకడెన్స్) n లంచం
decadent(డెకడెంట్) n క్షీణత, తరుగుదల
decadent(డెకడెంట్) a క్షీణించు
decagon(డెకగాన్) n దశభుజి
decalitre(డెకాలీటర్) n పదిలీటర్లపరిమాణం
decametre(డెకామీటర్) n పదిమీటర్లకొలత
decamp(డిక్యాంప్) v శిబిరంనుంచితొలగించు
decant () v పోయు, మార్చు, బదిలీచేయు
decanter(డికాంటర్) n సీసా, పాత్ర
decarbonize(డీకార్బనైజ్) v కర్బనాన్నితొలగించు
decathlon(డెకథలాన్) n పదివివిధఅంశాలక్రీడలపోటి
decay(డికే) ruin.రూయిన్ .n. శిధిలం
decease(డిసీజ్) demise. డిమైస్.n. మరణం
deceased(డిసీజ్డ్) a మరణించిన
deceit(డిసీట్) n మోసం, వంచన
deceitful(డిసీట్ఫుల్) a మోసంతోకూడిన
deceive(డిసీవ్) v మోసగించు
deceiver () n టక్కరి
decelerate(డెసిలరేట్) v వేగంతగ్గించు
December(డిసెంబర్) n డిసెంబరు
decency(డీసెన్సీ) n సభ్యత
decennial(డెసీనియల్) a దశవార్షిక
decent(డీసెంట్) a సభ్యతగల
decentralize(డీసెంట్రలైజ్) v వికేంద్రీకరించు
deception(డిసెప్షన్) n వంచన, మోసం
deceptive(డిసెప్టివ్) a మోసంతోకూడిన
decibel(డెసిబెల్) n ధ్వనిమాపనం
decide(డిసైడ్) v నిర్ణయించు
decided(డిసైడెడ్) a నిర్ణయించబడిన
decidedly(డిసైడెడ్లీ) a నిశ్ఛయంగా
decider(డిసైడర్) n నిర్ణాయకవ్యక్తి, విషయం, వస్తువు
deciduous(డెసిడ్యుయస్) a ఆకులురాలు
decigram(డెసిగ్రామ్) n గ్రాములోపదోవంతు
decilitre(డెసిలీటర్) n లీటరులోపదోవంతు
decimal(డెసిమల్) a దశాంశ
decimal fraction(ఫ్రాక్షన్) n ధశాంశభిన్నం
decimal point(డెసిమల్ పాయింట్) n దశాంశబిందువు
decimalize(డెసిమలైజ్) v దశాంశీకరించు
decimetre(డెసిమీటర్) n మీటరులోపదోవంతు
decipher(డెసిఫర్) v చదువు, అన్వయించు
decision(డెసిషన్) n నిర్ణయం
decisive(డెసిసివ్) a నిర్ణయాత్మక
deck(డెక్) n నౌకపైచదునైనచోటు
deck-chair(డెక్చెయిర్) n మడతకుర్చీ
declaim(డిక్లయిమ్) v ప్రసంగించు
declaration(డిక్లరేషన్) n ప్రకటన
declare(డిక్లేర్) v ప్రకటించు
declassify(డీక్లాసిఫై) v వర్గీకరణరద్దుచేయు
declension () n వాలు, పతనం, రూపుమార్పు
declination(డిక్లయినేషన్) n దిగజారుడు
decline(డిక్లయిన్) n పతనం
declining years(డి ఈయర్స్) n క్షీణవత్సరాలు
declivity(డిక్లయివిటి) n కిందికి వంగటం, పతనం
declutch(డీక్లచ్) v కోరలనుంచితప్పించు
decoction(డికాక్షన్) n కషాయం
decode(డీకోడ్) v సంకేతాలనువిడగొట్టు
decompose(డీకంపోజ్) v కుళ్లిపోవు
decompress(డీకంప్రెస్) v వత్తిడితగ్గించు
decompression(డీకంప్రెషన్) n వత్తిడితగ్గించటం
decongestant(డీకంజెస్టెంట్) n ముక్కుదిబ్బడితగ్గించునది
decontaminate(డీకంటామినేట్) v మురికితొలగించు
decoration(డెకొరేషన్) n make-up.మేకప్. అలంకరణ
decorative(డెకొరేటివ్) a అలంకరించెడు
decorator(డెకొరేటర్) n అలంకరించువాడు
decorous(డెకొరస్) a తగిన, సరయిన
decorum(డెకోరమ్) n సాధుస్వభావం
decoy(డెకాయ్) n gudgeon.గడ్జియాన్. ఎర, ఆకర్షణ
decrease(డిక్రీజ్) n తగ్గుదల
decree(డిక్రీ) n చట్టప్రకారఉత్తర్వు
decry(డిక్రయ్) v దోషిగాప్రకటించు
dedicate(డెడికేట్) v devote. డివోట్. అంకితంచేయు
dedication(డెడికేషన్) n అంకితం
deduce(డెడ్యూస్) v ఊహించు, ముగించు
deduct(డిడక్ట్) v తీసివేయు, తీసేయు
deductible(డిడక్టిబుల్) a తీసివేయదగిన
deduction(డిడక్షన్) n తీసివేత
deductive(డిడక్టివ్) a తార్కికఆలోచనకుసం
deed(డీడ్) n ఒప్పందపత్రం
deed(డీడ్) n పని
deem(డీమ్) v పరిగణించు
deep(డీప్) a లోతైన
deep breathing(డీప్బ్రీతింగ్) n గాఢశ్వాస
deepen(డీపెన్) v లోతుచేయు
deep-freeze(డీప్ఫ్రీజ్) v అతిశీతలపరచు
deep-fry(డీప్ఫ్రై) v అతిగావేపు
deep-laid(డీప్లెయిడ్) a లోతుగావుంచిన
deep-rooted(డీప్రూటెడ్) a లోతుగావేళ్లూనుకొన్న
deer(డీర్) n దుప్పి, లేడి
deer(డీర్) n లేడి, దుప్పి
deerskin(డీర్స్కిన్) n దుప్పిచర్మం
deface(డీఫేస్) v రూపుమార్చు
defame(డీఫేమ్) v అపకీర్తికలిగించు
default(డిఫాల్ట్) n లోపం
defeat(డిఫీట్) knock-down.నాక్డౌన్.ఓడించు
defeat(డిఫీట్) Waterloo. వాటర్లూ. ఓటమి
defeatism(డిఫీటిజమ్) n ఓటమితత్వం
defecate(డెఫికేట్) v మలవిసర్జనచేయు
defect (డిఫెక్ట్) n glitch గ్లిచ్.లోపం
defective(డిఫెక్టివ్) a లోపం, లోపాలుకల
defence mechanism () n రక్షణవ్యవస్ధ
defend(డిఫెండ్) v ఆత్మరక్షణచేయు
defendant(డిఫెండెంట్) n ముద్దాయి
defense(డిఫెన్స్) n రక్షణ
defensible(డిఫెన్సిబుల్) a రక్షించుకోగల
defensive(డిఫెన్సివ్) a రక్షణాత్మక
defer / differ(డిఫర్) vary.వేరీ.v. విభేదించు
deference(డెఫరెన్స్) n అణకువ
deference(డెఫరెన్స్) n వినయం
deferential(డెఫరెన్షియల్) a వినయంగల
defiance(డిఫయన్స్) n తిరస్కారం
defiant(డిఫయంట్) a తిరస్కరించెడు
deficiency(డెఫిషియన్సీ) n కొరత, లోటు
deficient(డెఫిషియంట్) a.v కొరత, లోటుగల
deficit(డెఫిషిట్) n లోటు
defile(డిఫైల్) n కొండలమధ్యదారి, కనుమ
defile(డిఫైల్) v అమర్యాదచూపు
define(డిఫైన్) v నిర్వచించు
definite article(డె ఆర్టికల్) n నిర్దిష్టఆర్టికల్
definition(డెఫినెషన్) n నిర్వచనం
definitive(డెఫినిటివ్) a ఉత్తమమైన
deflate(డిఫ్లేట్) v గాలితీయు
deflation(డిఫ్లేషన్) n గాలితీయటం
deflect(డిఫ్లెక్ట్) v పక్కకుతిప్పు, దారిమళ్ళించు
defoliate(డీఫోలియేట్) v ఆకులుతొలగించు
deforest(డీఫారెస్ట్) v అడవినినాశనంచేయు
deforestation(డీఫారెస్టేషన్) n అడవినినాశనంచేయటం
deform(డిఫామ్) v రూపుమార్చు, ఆకృతిచెడగొట్టు
deformed(డిఫామ్డ్) a వైకల్యంకల
deformity(డిఫార్మిటి) n వైకల్యం
defraud(డీఫ్రాడ్) v మోసంద్వారాసంపాదించు
defray(డీఫ్రే) n పెట్టినఖర్చుతిరిగిఇవ్వటం
defrost(డిఫ్రాస్ట్) v మంచుగడ్డనుకరిగించు
deft(డెఫ్ట్) n నైపుణ్యంగలకదలిక
defunct(డిఫన్క్ట్ట్ట్) a పనిచేయని
defuse(డిఫ్యూజ్) v ప్రమాదస్ధితినుంచితప్పించు
defy(డిఫై) రిజక్ట.reject.v. తిరస్కరించు
degenerate(డిజనరేట్) v అధ్వాన్నమగు
degeneration(డిజనరేషన్) n అధ్వాన్నస్ధితి
degrade(డిగ్రేడ్) v దిగజార్చు
degree(డిగ్రీ) n కోణం, పట్టా, కొలత
degrees of comparison () n తులనాస్ధాయీలు
dehumanize(డిహ్యూమనైజ్) v మానవతనుకోల్పోవు
dehydrate(డిహైడ్రేట్) v నీటినితగ్గించు
deify(డైఫై) v ఆరాధించు
deity(డైటీ) n దేవుడు, దేవత
deject(డిజెక్ట్) a విచారంగా, నిస్పృహతో
delay(డిలే) n ఆలస్యం
delayed-action(డిలేడ్యాక్షన్) n ఆలస్యంగా తీసుకున్నచర్య
delectable(డిలెక్టబుల్) a రుచికరమైన, ఆహ్లాదకరమైన
delectation(డిలెక్టేషన్) n ఉల్లాసం
delegate(డెలిగేట్) n ప్రతినిధి
delegation(డెలిగేషన్) n ప్రాతినిధ్యం
delete(డిలీట్) dispel. డిస్పెల్. తొలగించు.
deleterious(డెలిటిరియస్) a హానికరమైన
deliberate(డెలిబరేట్) a ఉద్దేశపూర్వక, ప్రయత్నపూర్వక
deliberately(డెలిబరేట్లీ) av ప్రయత్న ఉద్దేశపూర్వకంగా
deliberative(డెలిబరేటివ్) n చర్చ, ప్రణాళికారచనసం
delicacy(డెలికసి) a రుచికరమైనది
delicate(డెలికేట్) a సున్నితమైన
delicious(డెల్షియస్) a రుచికరమైన
delight(డిలైట్) n ఆనందం, తృప్తి
delimit(డిలిమిట్) v హద్దుమార్చు, తొలగించు
delineate(డిలినియేట్) v వివరించు, హద్దుస్పష్టపరచు
delinquent(డెలింక్వెంట్) a నేరప్రవృత్తిగల
delirious(డెలిరియస్) a అత్యానందంతోనున్న
delirium(డెలిరియం) ecstasy. ఎక్‌స్టసి.n.అత్యానందం
deliver(డెలివర్) n అందించు, ప్రసవించు
deliverance(డెలివరెన్స్) n అందజేత
delivery(డెలివరి) n అందించటం, ప్రసవం
dell(డెల్) v చెట్టుచేమలున్నచిన్నలోయ
delouse(డిలౌజ్) v పేలనుతొలగించు
delta(డెల్టా) n తీరప్రాంత పల్లపు నేలలు
delude(డెల్యూడ్) v మోసగించు
deluge(డెల్యూజ్) n వరద, వెల్లువ, పరంపర
delusion(డెల్యూషన్) v భ్రమ
deluxe () n డీలక్స్. Deluxe
delve(డెల్వ్) v అధిక సమాచారం రాబట్టు
demagnetize(డిమేగ్నటైజ్) v అయస్కాంతశక్తి తగ్గించు
demagogue(డెమగోగ్) n ప్రసిద్ధనాయకుడు
demand(డిమాండ్) n గిరాకీ
demand (n) డిమాండ్ demand
demand feeding(డిమాండ్ఫీడింగ్) n అడిగినపుడు ఆహారం ఇవ్వటం
demarcation(డిమార్కేషన్) n హద్దు
demeanour(డిమెనార్) n ప్రవర్తన, నడవడి
demented(డిమెంటెడ్) a వింతైన
dementia(డిమెన్షియా) n మతిమరపు
demerger(డిమెర్జర్) n విభజన
demerit(డిమెరి) n లోపం, దుర్గుణం
demigod(డెమిగాడ్) n భగవత్స్వరూపి
demist(డిమిస్ట్) v మంచుతొలగించు
demo(డెమో) staging. స్టేజింగ్ . ప్రదర్శన
demobilize(డిమొబిలైజ్) v సేనలనుఇళ్లకుపంపు
democracy(డెమొక్రసి) n ప్రజాస్వామ్యం
democrat(డెమొక్రాట్) n ప్రజాస్వామ్యవాది
democratic(డెమొక్రటిక్) a ప్రజాస్వామ్యసం
democratize(డెమొక్రటైజ్) v ప్రజాస్వామ్యీకరించు
demography(డెమొగ్రఫి) n జనాభాశాస్త్రం
demolish(డిమాలిష్) v కూల్చివేయు
demon(డెమన్) devil. డెవిల్.n. భూతం
demonetize(డిమానిటైజ్) v ధనవిలువమార్చు
demonology(డెమనాలజి) n భూతాలఅధ్యయనం
demonstrable(డెమాన్స్ట్రబుల్) a చేసిచూపగల
demonstrate(డెమాన్స్ట్రేట్) v ప్రదర్శించిచూపు
demonstration(డెమాన్స్ట్రేషన్) n ప్రదర్శనాబోధన
demonstrative(డెమాన్స్ట్రేటివ్) a ప్రదర్శనతోకూడిన
demonstrator(డెమాన్స్ట్రేటర్) n ప్రదర్శనాబోధకుడు
demoralize(డిమోరలైజ్) v నైతికస్ధాయితగ్గించు
demote(డిమోట్) v పదవీహీనతకల్గించు
demotic(డెమోటిక్) a సాధారణప్రజానీకసం
demotivate(డిమోటివేట్) v ఉద్దీపనతగ్గించు
demur(డెమర్) a శంకించు, అనుమానపడు
demure(డెమ్యూర్) a మంచిప్రవర్తనగల
demystify(డిమిస్టిఫై) v భ్రమలు, అపోహలుతొలగించు
den(డెన్) n గుహ
dence () n దట్టం
dendrology(డెండ్రాలజి) n చెట్లు, పొదల అధ్యయనం
dengue(డెంగ్యూ) n డెంగ్యూజ్వరం
deniable(డినయబుల్) a తిరస్కరించదగిన
denial(డినయల్) n తిరస్కారం
denier(డినైయర్) n తిరస్కరించువ్యక్తి
denigrate(డెనిగ్రేట్) v తక్కువగాచూచు
denim(డెనిమ్) n పంట్లాములముతకగుడ్డ
denizen(డెనిజెన్) v ఒకేచోటిపశువు, వ్యక్తి, మొక్క
denominate(డినామినేట్) v డబ్బుఅధికారవిలువ నిర్ణయించు
denomination(డినామినేషన్) n కొద్దితేడాగల మరొకమతశాఖ
denominator(డినామినేటర్) n హారం, భిన్నంలోగీత కిందసంఖ్య
denote(డినోట్) v సంకేతంగా నిలుచు
denouement(డినౌమెంట్) n కథ, నాటకఆసక్తికరముగింపు
denounce(డినౌన్స్) v బహిరంగంగానిరసించు
dense(డెన్స్) a దట్టమైన
density(డెన్సిటి) n సాంద్రత
dent(డెన్ట్) n గుంట, చొట్ట, నొక్కు
dental(డెంటల్) a దంతసం
dental floss(డెంటల్ఫ్లాస్) n దంతాలు శుభ్రపరచుదారం
dental surgeon(డెంటల్సర్జన్) n దంతసం., శస్త్రవైద్యుడు
dentin (డెంటిన్) dentine. దంతఎముకలపదార్ధం
dentist(డెంటిస్ట్) n దంతవైద్యుడు
dentition(డెంటిషన్) n పళ్లు, దంతాలురావటం
denture(డెంచర్) v కట్టుడుపళ్లు
denude(డిన్యూడ్) v చెట్లు,చేమలనుతొలగించటం
denunciation(డినన్సియేషన్) n బహిరంగవిమర్శ
deny(డినై) v కాదను, వ్యతిరేకించు
deodar(డియోడార్) n దేవదారు
deodorant(డివోడరెంట్) n చెడువాసనలనుపోగొట్టునది
deodorize(డివోడరైజ్) v చెడువాసనలనుపోగొట్టు
depart(డిపార్ట్) v విడిపోవు
departed(డిపార్టెడ్) a విడిపోయిన
department(డిపార్ట్మెంట్) n శాఖ, విభాగం
department (n) department. డిపార్ట్మెంట్
department store(స్టోర్) n వివిధసరుకులపెద్దదుకాణం
departmental(డిపార్టమెంటల్) a శాఖాపరమైన
departure(డిపార్చర్) n నిష్క్రమణ
departure(డిపార్చర్) n వదలివెళ్లటం
depend(డిపెండ్) v ఆధారపడు
dependable(డిపెండబుల్) a ఆధారపడదగిన
dependant(డిపెండెంట్) n ఆధారపడినబంధువు
dependence, dependency () n ఆధారపడటం
dependent(డిపెండెంట్) a ఆధారపడిన
depict(డెపిక్ట్) v చూపు, ప్రదర్శించు
depilate(డెపిలేట్) v అవాంఛితరోమాలనుతొలగించు
depilatory(డెపిలేటరి) v రోమాలనుతొలగించెడు
deplete(డిప్లీట్) v తరిగిపోవు, తగ్గించు
deplorable(డిప్లోరబుల్) a దారుణమైన
deplore(డిప్లోర్) v ఘాటుగా బహిరంగ విమర్శించు
deploy(డిప్లాయ్) v నియమించు, పంపు
depoliticize(డీపొలిటిసైజ్) v రాజకీయప్రభావాన్నితగ్గించు
deponent(డెపొనెంట్) n సాక్షి, వాంజ్ఞ్మూలదారు
depopulate(డిపాపులేట్) v జనాభాలేకుండాచేయు
deport(డిపోర్ట్) v స్వదేశానికితిప్పిపంపు
deportment(డిపోర్ట్మెంట్) n నడకతీరు
depose(డీపోజ్) v పదవీచ్యుతునిగాచేయు
deposit(డిపాజిట్) n నిల్వ
deposit account(అకౌంట్) n నిల్వఖాతా
depositary(డిపాజిటరీ) n భద్రంగాఉంచుచోటు
deposition(డిపోజిషన్) n వాంజ్ఞ్మూలం, పదవీచ్యుతి
depositor(డిపాజిటర్) n నిల్వచేయువాడు
depot(warehouse) v గిడ్డంగి
deprave(డిప్రేవ్) v దుష్ప్రభావంచూపు
deprecate(డెప్రికేట్) v బాగావ్యతిరేకించు, విమర్శించు
depreciate(డిప్రిషియేట్) v విలువతగ్గిపోవు
depreciation(డిప్రిసియేషన్) n విలువతగ్గటం
depredation(డిప్రిడేషన్) v చెడగొట్టటం
depress(డిప్రెస్) v కుంగిపోవు
depressant(డిప్రెసెంట్) n కుంగునట్లుచేయునది
depression(డిప్రెషన్) n కుంగిపోవటం
depressive(డిప్రెసివ్) a మానసికకుంగుదలగల
deprivation(డిప్రైవేషన్) n లేమి, కొరత
deprive(డిప్రైవ్) v అవసరాలను అందకుండాచేయు
Dept(డిపార్ట్మెంట్) n శాఖ
depth(డెప్త్) n లోతు
deputation(డెప్యుటేషన్) n పురమాయింపు
depute (డెప్యూట్) v పురమాయించు
deputize(డెప్యూటైజ్) v పురమాయించు
deputy(డిప్యూటి) a ఉప, సహాయ
derail(డిరైల్) v పట్టాలుతప్పు
derange(డిరేంజ్) v చెల్లాచెదరగు
derecognize(డిరికగ్నైజ్) v గుర్తింపుతొలగించు
deregulate(డిరెగ్యులేట్) v నిబంధనరద్దుచేయు
derelict(డెరిలిక్ట్) a శిధిలావస్తలోగల
dereliction(డెరిలిక్షన్) n విధులనిర్వహణాలోపం
derestrict(డిరెస్ట్ట్రిక్ట్) v నిర్బంధాలుతొలగించు
derision(డెరిషన్) n ఎగతాళి, అపహాస్యం
derisive(డెరిసివ్) v చులకనగాచూచు
derisory(డెరిసరీ) a చాలాకొద్ది
derivation(డిరైవేషన్) n ఉత్పత్తి (మాట)
derivative(డిరైవేటివ్) n జనించినది
derive(డిరైవ్) v సాధించు, పొందు
dermatitis(డర్మటైటిస్) n చర్మవాపు, మంట
dermatology(డర్మటాలజి) n చర్మవ్యాధిశాస్త్రం
dermis(డర్మిస్) n చర్మపు అంత పొర
dernier cri (n) తాజావస్తువు
derogatory(డెరొగేటరి) a అవమానపరచెడు
descend(డిసెండ్) v దిగు, కిందికిదిగు
descent(డిసెంట్) n పతనం
describe(డిస్క్రయిబ్) v వివరించు
description(డిస్క్రిప్షన్) n వర్ణన
descriptive(డిస్క్రిప్టివ్) a వివరణతోకూడిన
desecrate(డెసిక్రేట్) v అపవిత్రంచేయు
deselect(డిసెలక్ట్) v ఎంపికనుతొలగించు
desensitize(డిసెన్సిటైజ్) v అలవాటుపడునట్లుచేయు
desert(డెజర్ట్) n ఎడారి
desert island(డెజర్ట్) n ఎడారిద్వీపం
desertification(డెజర్టిఫికేషన్) n ఎడారిగాచేయటం
deserve(డిజర్వ్) a యోగ్యత కలిగియుండు
deserving(డిజర్నింగ్) a యోగ్యతకల
desiccate(డెసికేట్) v ఎండబెట్టు, ఆరబెట్టు
design(డిజైన్) v రూపం, ఆకృతి
design () n డిజైన్
designate(డిజిగ్నేట్) v నియమించు
designation(డిజిగ్నేషన్) n హోదా
designer(డిజైనర్) n రూపశిల్పి, రూపకర్త
designing(డిజైనింగ్) n రూపకల్పన
desirable(డిజైరబుల్) a కోరుకొనదగిన
desire డిజైర్, want వాంట్, wish విష్, zest జెస్ట్ () n కోరిక, వాంఛ
desirous (డిజైరస్) a కోరిక, వాంఛగల
desist డెసిస్ట్, deter డిటర్() v ఆపు, నిలుపు
desk(డస్క్) n మేజాబల్ల
desktop(డస్క్టాప్) n బల్లపైభాగం
desktop publishing(పబ్లిషింగ్) n బల్లపైనుంచిప్రచురణ
desolate(డెసొలేట్) a పాడుబడిన
desolation(డెసొలేషన్) n పాడుబడటం
despair(డిస్పెయిర్) n నిస్పృహ
despatch(డిస్పాచ్) n పంపుట
desperate(డెస్పరేట్) a గత్యంతరంలేని
despicable(డెస్పికబుల్) a చాలాచెడ్డ
despise (డిస్పైస్, dislike డిజ్లైక్, displease డిస్ప్లీజ్) అయిష్టతచూపు
despite(డిస్పైట్) a అయినప్పటికీ
despondent(డెస్పాండెంట్) a నిరాశాకరమైన
despot(డెస్పాట్) n క్రూరపాలకుడు
despotism(డెస్పాటిజమ్) n క్రూరపాలన
dessert(డిజర్ట్) n తీపివంటకం
dessertspoon(డిజర్ట్స్పూన్) v మధ్యరకంగరిటె
destabilize(డిస్టెబిలైజ్) v అస్ధిరపరచు
destination(డెస్టినేషన్) n గమ్యం
destiny డెస్టిని, fate ఫేట్ () n విధి
destitute డెస్టిట్యూట్, orphan ఆర్ఫన్ () n అనాధ
destroy(డెస్ట్రాయ్) v పాడుచేయు
destroyer(డెస్ట్రాయర్) v పాడుచేయువాడు
destruct(డెస్ట్రక్ట్) v పాడుచేయు
destructible(డెస్ట్రక్టిబుల్) a పాడుచేయగల
destruction(డెస్ట్రక్షన్) n నాశనం
destructive(డెస్ట్రక్టివ్) v నాశనంచేయు
desultory(డిసల్టరి) a ప్రణాళికలేకుండాచేయబడిన
detach(డిటాచ్) v వేరుచేయు
detachment(డిటాచ్మెంట్) n బంధవిముక్తి
detail(డిటైల్) v వివరం
detain(డిటైన్) v నిర్బంధించు
detainee(డిటైనీ) n నిర్బంధితుడు
detect(డిటెక్ట్) v కనిపెట్టు
detection(డిటెక్షన్) n కనిపెట్టటం
detective(డిటెక్టివ్) n అపరాధపరిశోధకుడు
detentee(డిటెంటీ) n ఉద్రిక్తతతగ్గుదల
detention(డిటెన్షన్) n నిర్బంధం
detention centre(సెంటర్) n నిర్బంధకేంద్రం
detergent(డిటర్జంట్) n మురికిపోగొట్టునది
deteriorate(డిటరాయ్రేట్) v దిగజారు
determinant(డిటర్మినెంట్) n నిర్ణాయకం
determination(డిటర్మినేషన్) n నిశ్ఛయం
determine(డిటర్మిన్) v నిశ్ఛయించు
determined(డిటర్మిన్డ్) a నిశ్ఛయించుకున్న
determinism(డిటర్మినిజమ్) n జరిగేదినీచేతిలో లేదనుకోవటం
deterrent(డిటరెంట్) n ఆపునది, నిలుపునది
detest(డిటెస్ట్) v అతిగాఅసహ్యించుకొను
detestable(డిటెస్టబిల్) a అసహ్యించుకోదగిన
dethrone(డిథ్రోన్) v పదవీచ్యుతునిగాచేయు
detonate(డిటొనేట్) v పేల్చు
detonator(డిటొనేటర్) n పేలుడుమందు
detour(డిటూర్) n దూరమార్గంద్వారాయాత్ర
detoxify(డిటాక్సిఫై) v విషమునువిరుచు
detract(డిట్రాక్ట్) v దృష్టిమరల్చు
detractor(డిట్రాక్టర్) n దృష్టిమరల్చువాడు
detriment(డెట్రిమెంట్) n హాని, నష్టం
detrimental(డెట్రిమెంటల్) a హానికరమగు
deuce(డ్యూస్) n టెన్నిస్ ఆటలో సమాన అంకాలు
devalue(డీవేల్యూ) v విలువతగ్గించు
devastate(డివేస్టేట్) v సర్వనాశనంచేయు
devastating(డివేస్టేటింగ్) a సర్వనాశనంచేసెడు
develop(డెవలప్) v అభివృద్ధిచేయు
developing(డెవలపింగ్) a అభివృద్ధిచెందుతున్న
developing country(డె. కంట్రీ) n అభివృద్ధిచెందుతున్న దేశం
development(డెవలప్మెంట్) n అభివృద్ధి
development area(ఏరియా) a అభివృద్ధిరంగం, ప్రాంతం
deviant(డీవియంట్) n వక్రమార్గంలో గల వస్తువు, వ్యక్తి
deviate(డీవియేట్) v దారిమార్చు
device(డివైస్) n పరికరం
devil’s advocate(అడ్వొకేట్) n విభేదించినట్లు నటించువాడు
devilish(డెవిలిష్) a దెయ్యంవంటి
devious(డీవియస్) a మోసపూరితమైన
devise (డివైజ్) v find out ఫైండ్అవుట్, find ఫైండ్.కనుగొను, కనుక్కొను
devoid(డివాయిడ్) a లేకుండా
devolution(డివల్యూషన్) n కిందిస్ధాయి వారికి అధికారదత్తత
devolve(డివాల్వ్) v కిందివారికి అధికారంఇచ్చు
devoted(డివోటెడ్) a భక్తిగల
devotee(డివోటి) n భక్తుడు
devotion(డివోషన్) n భక్తి
dew(డ్యూ) n పొగమంచు
dewdrop(డ్యూడ్రాప్) n మంచుబిందువు
dexterity(డెక్స్టిరిటి) n హస్తలాఘవం
dexterous(డెక్స్టరస్) a మాటలాడునైపుణ్యంగల
dhal(ధాల్) n పప్పు
dharma(ధర్మ) n ధర్మం
dhoti(ధోతి) n ధోవతి, పంచె
diabetes(డయబెటిస్) n మధుమేహవ్యాధి
diabetic(డయబెటిక్) n మధుమేహరోగి
diabolic(డయబోలిక్) a చెడ్డ క్రూరమైన
diabolical(డయబాలికల్) a భూతాలకుచెందిన
diabolism(డయబోలిజమ్) n పిశాచఆరాధన
diachronic(డయక్రోనిక్) v భాషామార్పులఅధ్యయనం
diagnose(డయగ్నోస్) v వ్యాధినిర్ధరణచేయు
diagnosis(డయగ్నోసిస్) n వ్యాధినిర్ధారణ
diagnostic(డయగ్నోస్టిక్) a వ్యాధినిర్ధరణసం
diagnostics(డయగ్మోస్టిక్స్) n వ్యాధినిర్ధరణశాస్త్రం
diagonal(డయాగనల్) a ఐమూలగా
diagram(డయాగ్రమ్) n చిత్రం
dial(డయల్) n కొలత, సమయంచూపు భాగం
dial(డయల్) v తిప్పు, నొక్కు
dialect(డయలెక్ట్) n మాండలికవాడుక
dialectic(డయలెక్టిక్) n సత్యశోధనకళ
dialectical(డయలెక్టికల్) a తార్కిక, హేతుబద్ధమైన
dialectical materialism () n గతితార్కికభౌతికవాదం
dialectics(డయలెక్టిక్స్) n తర్కం, తర్కవిధానం
dialling tone(dial tone) n ఫోనుశబ్దం
dialogue(డైలాగ్) n సంభాషణ
dialogue (డైలాగ్) n dialogue
dialysis(డయాలిసిస్) n రక్తశుద్ధి
diameter(డయామీటర్) n వృత్తవ్యాసం
diametrical(డయామెట్రికల్) a వృత్తవ్యాససం
diamond(డైమండ్) n వజ్రం
diamond wedding(వెడ్డింగ్) n వివాహవజ్రోత్సవం, 25స।। వేడ్కు
diaper(డయపర్) n బిడ్డలమలమూత్రసేకరణగుడ్డ
diaphragm(డయాఫ్రమ్) n ఉదరవితానం, పలుచనిపొర
diarist(డైరీయిస్ట్) n దినచర్యరాయువాడు
diarrhoea(డయేరియా) n నీళ్లవిరోచనాలు
diary(డైరి) n దినచర్యపుస్తకం
diatribe(డయాట్రైబ్) n విమర్శతోకూడినవ్యాసం,భాషణ
dice(డైస్) n పాచిక
dicey(డైసీ) a కొద్దిగాప్రమాదకరమైన
dichotomy(డైకాటమి) n పూర్తివిరుద్ధమైనవాటిమధ్యతేడా
dicky(డిక్కీ) a అనారోగ్యంగావున్న, నమ్మరాని
dicky(డిక్కీ) n వెనుకగలచిన్నపెట్టె
dictate(డిక్టేట్) v చెప్పు
dictator(డిక్టేటర్) n నియంత
dictatorial(డిక్టటోరియల్) a నియంతృత్వసం
diction(డిక్షన్) n ఉచ్చరణతీరు
dictionary(డిక్షనరి) n నిఘంటువు
dictum(డిక్టమ్) n సూక్తి, ప్రకటన
did(డిడ్) v చేసెను, చేసిరి
didactic(డైడక్టిక్) a నీతిబోధసం
diddle(డిడిల్) v వంచనతోడబ్బుపొందు
didn’t(డిడిన్ట్) v చేయలేదు
die(డై) v మరణించు, చనిపోవు
die-casting(డైక్యాస్టింగ్) n అచ్చులోపోతపోయు
die-hard(డైహార్డ్) n నూతనఆలోచనలకువ్యతిరేకి
diesel oil(డీజెల్ఆయిల్) n శిలాతైలం
diet(డైట్) n food. ఫుడ్. ఆహారం
dietetics(డయటెటిక్స్) n పోషకాహారశాస్త్రం
dietitian(డయటీషియన్) v పోషకాహారనిపుణుడు
difference(డిఫరెన్స్) n తేడా
different(డిఫరెంట్) a భిన్నమైన, తేడాగల
differential(డిఫరెన్షియల్) n తేడా, వ్యత్యాసం
differential calculus () n అవకలనగణితం
differentiate(డిఫరెన్షియేట్) v వేరుచేయు
difficult(డిఫికల్ట్) a కష్టమైన
difficulty(డిఫికల్టీ) n ordeal. ఆర్డియల్. కష్టం
diffident(డిఫిడెంట్) a బిడియపడు
diffract(డిఫ్రాక్ట్) v వక్రీభవనంచెందు
diffuse(డిఫ్యూజ్) v విస్తరించు
diffusion(డిఫ్యూజన్) n విస్తరణ
dig(డిగ్) v తవ్వు
digest(డైజస్ట్) v జీర్ణంచేసుకొను
digestion(డైజషన్) n జీర్ణం
digestive(డైజస్టివ్) n జీర్ణంచేయునది
digger(డిగ్గర్) n తవ్వువాడు
digit-(డిజిట్) n అంకె
digital(డిజిటల్) a సంఖ్యాపరమైన
digitize(డిజిటైజ్) v సంఖ్యారూపంలోకిమార్చు
dignified(డిగ్నిఫైడ్) a హుందాతనంగల
dignify(డిగ్నిఫై) v హోదాకల్గించు
dignitary(డిగ్నిటరీ) n ప్రముఖహోదాకలవ్యక్తి
dignity(డిగ్నిటీ) n నిబ్బరం, స్ధిరచిత్తత
digress(డిగ్రెస్) v సంబంధంలేనివి మాట్లాడు,రాయు
digs () n వసతిగృహసముదాయం
dike(డైక్) n కరకట్ట, ఆనకట్ట
dilapidated(డైలాపిడేటెడ్) a శిధిలావస్ధలోగల
dilatation(డైలటేషన్) n విశాలంగాచేయటం
dilate(డైలేట్) v విశాలంగాచేయు
dilatory(డైలేటరీ) a నిదానంగా
dilemma(డైలమా) n సందిగ్ధస్ధితి
dilettante() a అరకొరగాతెలిసిన
diligent(డిలిజెంట్) a జాగ్రత్తగా, పూర్తిగా
dilute(డైల్యూట్) v పలుచనచేయు
dim(డిమ్) a మసకగా
dime(డైమ్) n డాలరులోపదోభాగం
dimension(డైమన్షన్) n విస్తృతి, కొలత
diminish(డిమినిష్) v తగ్గు, తగ్గిపోవు
diminution(డిమిన్యుషన్) n పరిమాణం, సంఖ్య, తగ్గుదల
diminutive(డిమిన్యుటివ్) a చిన్న
dimmer(డిమ్మర్) n దీపకాంతితగ్గించునది
dimple(డింపుల్) n చిన్నచొట్ట
din(డిన్) v రణగొణధ్వని
dine (డైన్) v సర్వ్. వడ్డించు
diner(డైనర్) n వడ్డనచేయువ్యక్తి
ding(డింగ్) v మోగు
dingy(డింగీ) a మురికియైన
dining-car(డైనింగ్కార్) n భోజనవాహనం
dining-room(డైనింగ్రూమ్) n భోజనశాల
dinner(డిన్నర్) n రాత్రిభోజనం
dinner service(డిన్నర్సర్వీస్) n రాత్రిభోజనసేవ
dinosaur(డైనోసార్) n రాకాసిబల్లి
dint(డింట్) n ప్రత్యేకపద్ధతి, విధానం
diocese(డయోసెసి) n మతగురుఆధీనప్రాంతం
diode(డయోడ్) n విద్యుత్పరికరం
dip(డిప్) n మునక, పతనం
dip(డిప్) v ముంచు
diphtheria(డిఫ్తీరియా) n కంఠసర్పి, గొంతువాపువ్యాధి
diphthong(డిఫ్తాంగ్) n రెండుఅచ్చుఅక్షరాలకలయిక
diploma(డిప్లొమా) n విద్యార్హతపత్రం
diplomacy(డిప్లొమసి) n రాయబారిపని
diplomat(డిప్లొమేట్) n దూత
diplomatic(డిప్లొమేటిక్) a దౌత్యసం
diplomatic bag(డిప్లొమేటిక్బ్యాగ్) n విదేశీరాయబారుల తపాలు
diplomatic immunity () n దౌత్యరక్షణ
diplomatic service(సర్వీస్) n దౌత్యసేవ
dipper(డిప్పర్) n నూనెగరిటె
dippy(డిప్పీ) a silly. సిల్లీ, కొంటెతనపు
dire(డైర్) a చాలాతీవ్రమైన, భయంకర
direct(డైరక్ట్) a ప్రత్యక్ష
direct(డైరక్ట్) v నిర్దేశించు
direct access(డైరక్ట్యాక్సెస్) n ప్రత్యక్షమార్గం
direct current(డైరక్ట్కరంట్) n నిరంతరవిద్యుత్
direct debit(డైరక్ట్డెబిట్) n నేరుగాఖర్చు
direct object(డైరక్ట్ఆబ్జెక్ట్) n ప్రత్యక్షవస్తువు
direct speech(డైరక్ట్స్పీచ్) n ప్రత్యక్షభాషణం
direct tax(డైరక్ట్స్పీచ్) n ప్రత్యక్షపన్ను
direction(డైరక్షన్) n దర్శకత్వం
direction(డైరక్షన్) n దిశ
direction () n దిక్కు
directional(డైరక్షనల్) a దర్శకత్వసం
directional(డైరక్షనల్) a దిశాసం
directive (డైరక్టివ్) n precept ప్రిసెప్ట్. ఆదేశం
directly(డైరక్ట్లీ) av నేరుగా
director(డైరక్టర్) n దర్శకుడు
directorate(డైరక్టొరేట్) n సంచాలకులకార్యాలయం
director-general(జనరల్) n మహాసంచాలకులు
directory(డైరక్టరీ) n సమాచారదర్శని
directory enquiries () n సమాచారసం., వివరాలు
dirt(డర్ట్) n మురికి
dirty(డర్టీ) a మురికిగావున్న
dirty look(డర్టీలుక్) n మురికిఆకారం
dirty word(డర్టివర్డ్) n మురికిమాట
dirty work(డర్టివర్క్) n మురికిపని
disable(డిజేబుల్) v incapacitate. ఇన్కెపాసిటేట్. అశక్తునిగాచేయు
disadvantage(డిజ్అడ్వాన్టేజ్) n కష్టం, బలహీనత, ఇబ్బంది
disadvantaged(డిజ్అడ్వాన్టేజ్డ్) a కష్టాలలోకల
disaffected(డిజెఫెక్ట్డెడ్) a సంతృప్తిచెందని
disagree(డిసెగ్రీ) v అంగీకరించకపోవు
disagreeable(డిజ్అగ్రియబుల్) a నచ్చని, అంగీకారంకాని
disallow(డిజలౌ) v అనుమతించకపోవు
disappear(డిజెప్పియర్) v కనుమరుగగు
disappoint(డిజపాయింట్) v నిరుత్సాహపరచు
disappointing () a నిరుత్సాహంకలిగించు
disappointment () n నిరుత్సాహం, నిరాశ
disapprobation (డిజెప్రొబేషన్) n నీతిలేనివారిని, నిందించటం
disapprove(డిజెప్రూవ్) v ఆమోదంతెలుపకుండు
disarm(డిజార్మ్) v నిరాయుధులుగాచేయు
disarmament(డిజార్మమెంట్) n నిరాయుధీకరణ
disarrange(డిజెరేంజ్మెంట్) v ఏర్పాటుచెడగొట్టు
disassociate(డిససోసియేట్) v సంబంధంతెంచుకొను
disaster(డిజాస్టర్) n విలయం
disavow(డిజ్ఎవో) v ఎటువంటిసంబంధంలేదను
disband(డిస్బ్యాండ్) v సంస్ధనురద్దుచేయు
disbar(డిస్బార్) v న్యాయవాదవృత్తినివదలు
disbelieve(డిస్బిలీవ్) v విశ్వసించకపోవు
disburse(డిస్బర్స్) v చెల్లించు, పంచు, ఖర్చుచేయు
disc(డిస్క్) n పళ్లెం
disc brake(డిస్క్బ్రేక్) n పళ్లెంవంటివేగనిరోధకం
discard(డిస్కార్డ్) v వదిలించుకొను
discern(డిసెర్న్) v శ్రద్ధగాఆలోచించిఅర్ధంచేసుకొను
discerning(డిసెర్నింగ్) a విచక్షణాజ్ఞానంకల
discharge(డిశ్చార్జ్) v విడుదలచేయు
disciple(డిసైపిల్) n శిష్యుడు
disciplinarian(డిసిప్లినేరియన్) a క్రమశిక్షణావేత్త
disciplinary(డిసిప్లినరీ) a క్రమశిక్షణాసం
discipline(డిసిప్లిన్) n క్రమశిక్షణ
disclaim(డిస్క్లెయిమ్) v ఖండించు, లేదను, కాదను
disclaimer(డిస్క్లెయిమర్) n ప్రకటనలోచివరవుండుఖండన
disclose(డిస్క్లోజ్) v వెల్లడించు
disco music(డిస్కోమ్యూజిక్) n డిస్కోసంగీతం
discolour(డిస్కలర్) v రంగుమాసిపోవు
discomfit(డిస్కంఫిట్) v ఇబ్బంది, అసౌకర్యంకల్గించు
discomfort(డిస్కంఫర్ట్) n అసౌఖ్యం, ఇబ్బంది
discompose(డిస్కంపోజ్) v ఆందోళనకల్గించు
disconcerted(డిస్కన్సర్టెడ్) a కలతచెందిన
disconnect(డిస్కనక్ట్) v బంధంతెంచు
disconnected(డిస్కనక్టెడ్) a బంధంతెగిన, విడిపోయిన
disconsolate(డిస్కన్సొలేట్) a ఏమాత్రంఆశలేని, విషాదకర
discontent(డిస్కంటెంట్) n అసంతృప్తి
discontinue(డిస్కంటిన్యూ) v కొనసాగించకపోవు
discontinuous(కంటిన్యుయస్) a నిరంతరంకాని
discord(డిస్కార్డ్) n అపశృతి, అనంగీకారం
discordant(డిస్కార్డెంట్) a అపశృతిగల
discount(డిస్కౌంట్) n ముదరా
discourage(డిస్కరేజ్) v నిరుత్సాహపరచు
discourse(డిస్కోర్స్) n భాషణ, ప్రసంగం
discourteous(డిస్కర్టియస్) a సౌమ్యంగాలేని
discover(డిస్కవర్) v కొత్తగాకనిపెట్టు
discovery(డిస్కవరి) n నూతనఆవిష్కరణ
discredit(డిస్క్రెడిట్) v పరువుపోగొట్టు
discreditable(డిస్క్రెడిటబుల్) a చెడ్డ
discreet(డిస్క్రీట్) a మంచిఅభిరుచిగల
discrepancy(డిస్క్రిపెన్సి) n తేడా, వ్యత్యాసం, పొంతనలేమి
discrete(డిస్క్రీట్) a స్పష్టంగావేరయిన
discretion(డిస్క్రిషన్) n విచక్షణాధికారం
discriminate(డిస్క్రిమినేట్) v వివక్షచూపు
discriminating () a వివక్షతోకూడిన
discrimination(డిస్క్రిమినేషన్) n వివక్ష
discuss(డిస్కస్) v చర్చించు
discussion(డిస్కషన్) n చర్చ
disdain(డిస్డెయిన్) n నిర్లక్ష్యం
disease(డిసీజ్) n వ్యాధి, జబ్బు, రోగం
disembark(డిస్యంబార్క్) v ఓడ, విమానంనుంచిదించు
disenchant(డిస్యన్చాంట్) a భ్రమలుతొలగిన
disengage(డిస్యంగేజ్) v పట్టువదలు
disentangle(డిసెన్ట్యాంగిల్) v సమాచారం, భావాలువిడదీయు
disestablish(డిస్‌ఎస్టాబ్లిష్,) abrogate.ఆబ్రొగేట్.v. అధికారికంగా రద్దుచేయు
disfavour(డిస్ఫేవర్) n అయిష్టత, అనంగీకారం
disfigure(డిస్ఫిగర్) v రూపంచెడగొట్టు
disgorge(డిస్గార్గ్) v వెళ్లగొట్టు, పొంగిపొరలు
disgrace(డిస్గ్రేస్) n పరువునష్టం
disgraceful(డిస్గ్రేస్ఫుల్) a పరువుపోగొట్టెడు
disgruntled(డిస్గ్రంటిల్డ్) a బాధపడిన
disguise(డిస్గైజ్) n మారువేషం
disgust(డిస్గస్ట్) n విసిగిపోవటం
dish(డిష్) n వంటకం, గిన్నె
disharmony(డిస్హార్మొని) n పొంతనకుదరకపోవటం
dishcloth(డిష్‌క్లాత్) n అంట్లుతోముగుడ్డ
dishearten(డిస్హార్టెన్) v నిరుత్సాహపరచు
dishonest(డిసానెస్ట్) a నిజాయితీలేని
dishonour(డిసానర్) disrespect. డిస్రెస్పెక్ట్, incivility. ఇన్సివిలిటి.n. అమర్యాద
dishonourable(డిసానరబుల్) a అమర్యాదకరమైన
dishwasher(డిష్‌వాషర్) n అంట్లుతోముయంత్రం
disillusion(డిసిల్యూషన్) n భ్రమలుతొలగిపోవటం
disincentive(డిసిన్సెంటివ్) n నిరుత్సాహకం
disincline(డిసిన్క్లయిన్) a అయిష్టతగల
disinfect(డిసిన్ఫెక్ట్) v శుద్ధిచేయు
disinfectant(డిసిన్ఫెక్టెంటెంట్) n శుద్ధిచేయునది
disinformation(డిసిన్ఫర్మేషన్) n సరికానిసమాచారం
disinherit(డిసిన్హెరిట్) v వారసత్వహక్కురద్దుచేయు
disintegrate(డిసింటిగ్రేట్) v ముక్కలుగాచిన్నవిగాచేయు
disinterested(డిజిన్టరెస్టెడ్) uninterested. అన్ఇంటరస్టెడ్. ఆసక్తిలేని
disinvest(డిసిన్వెస్ట్) v మదుపుఉపసంహరించు
disjoint(డిస్జాయింట్) v అతుకుతొలగించు
disk(డిస్క్) n చిన్నపళ్లెం
diskette(డిస్కెట్) n చాలాచిన్నపళ్లెం
dislocate(డిస్లొకేట్) v స్ధానభ్రంశంఅగు
dislodge(డిస్లాడ్జ్) v బలవంతంగాతొలగించు
disloyal(డిస్లాయల్) a అవిధేయతగల
dismal(డిస్మల్) n చాలాకొద్ది, నామమాత్రం
dismantle(డిస్మాంటిల్) unbind.అన్బైండ్. ఊడదీయు
dismantle(డిస్మాంటిల్) v పడగొట్టు
dismay(డిస్మే) n విచారం, నిరాశ
dismiss(డిస్మిస్) v పదవీచ్యుతునిచేయు
dismount(డిస్మౌంట్) v కిందికిదిగు
disobedient(డిసొబీడియంట్) a విధేయతలేని
disobey(డిసొబే) v మాటవినకపోవు
disorder(డిజార్డర్) n క్రమతలోపించటం
disorderly(డిజార్డర్లీ) a క్రమతలేని
disorganize(డిసార్గనైజ్) v క్రమంచెడగొట్టు
disorient(డిసోరియంట్) a అయోమయంగావున్న
disown(డిజోన్) v హక్కునువదులుకొను
disparage(డిస్పరేజి) v విమర్శించు
disparate(డిస్పరేట్) a వైవిధ్యంగల
disparity(డిస్పారిటి) n బేధం తేడా అంతరం
dispassionate(డిస్పాషనేట్) a భావోద్వేగాలకుఅతీతమైన
dispatch(డిస్పాచ్) v పంపు, పంచు
dispatch-box(డిస్పాచ్బాక్స్) n పంపిణీ పెట్టె
dispensable(డిస్పెన్సబుల్) a సులువుగావదిలించుకోగల
dispensary(డిస్పెన్సరి) n ఔషధాలుఇచ్చుచోటు
dispensation(డిస్పెన్సేషన్) n అధికారప్రక్రియ
dispense(డిస్పెన్స్) v నియమితమొత్తాలలోఇచ్చు
dispenser(డిస్పెన్సర్) n నియమితమొత్తాలిచ్చుయంత్రం
disperse(డిస్పర్స్) v చెదరగొట్టు
dispersion(డిస్పర్షన్) n చెదరిపోవటం
dispirited(డిస్పిరిటెడ్) a నిరాశతోనిండిన
displace(డిస్ప్లేస్) v స్ధానంతప్పించు
displaced person(పర్సన్) n నిర్వాసితుడు
displacement(డిస్ప్లేస్మెంట్) n నిర్వాసం
display(డిస్ప్లే) n ప్రదర్శన
display(డిస్ప్లే) exhibit.ఎగ్జిబిట్. v. ప్రదర్శించు
disposable(డిస్పోజబుల్) a వాడిపారవేయదగిన
disposable income(ఇన్కం) n పన్నులపిమ్మటఆదాయం
disposal(డిస్పోజల్) n పారవేయటం
dispose(డిస్పోజ్) v ఏర్పాటుచేయు, అమర్చు
disposition(డిస్పొజిషన్) n స్వభావం
dispossess(డిస్పొసెస్) v ఆస్తి, భూమిలేకుండాచేయు
disproof(డిస్ఫ్రూఫ్) n తప్పునిరూపణ
disproportion(డిస్ప్రపోర్షన్) n పొంతనలేకపోవటం
disproportionate(ప్రపోర్షనేట్) a పొంతనలేని
disprove(డిస్ప్రూవ్) v తప్పునిరూపించు
disputable(డిస్ప్యూటబుల్) a వివాదాస్పదమైన
disputant(డిస్ప్యూటెంట్) n వాదించువాడు, వివాదకారకుడు
disputation(డిస్ప్యుటేషన్) n వాదం
dispute(డిస్ప్యూట్) n వివాదం
disquiet(డిస్క్వయట్) a ప్రశాంతతలేని
disregard(డిస్రిగార్డ్) v పరిగణించకపోవు
disrepair(డిస్పెయిర్) n శిధిలావస్ధ
disreputable(డిస్రెప్యూటబుల్) a నిజాయితీలేని
disrepute(డిస్‌రెప్యూట్) n అపకీర్తి
disrobe(డిస్రోబ్) v దుస్తులుతొలగించు
disrupt(డిస్రప్ట్) v అవాంతరంకలిగించు
dissatisfy(డిస్శాటిస్ఫై) v అసంతృప్తికలిగించు
dissect(డిసెక్ట్) v ఛేదించిపరిశీలించు
dissemble(డిసెసెంబుల్) v అనుభూతులుదాచు
disseminate(డిసెమినేట్) v విస్తరించు
dissension(డిసెన్షన్) n అసమ్మతి
dissent(డిసెంట్) n నిరసన
dissenter(డిసెంటర్) n నిరసించువాడు
dissertation(డిసర్టేషన్) n దీర్ఘవ్యాసం
disservice(డిస్సర్వీస్) n చెడ్డపేరుతెచ్చుపని
dissident(డిసిడెంట్) n నిరసించువాడు
dissimilar(డిస్సిమిలర్) a పోలికలేని
dissipate(డిసిపేట్) v కనుమరుగగు, అంతర్ధానమగు
dissipation(డిసిపేషన్) v అంతర్ధానం
dissociate(డిసోసియేషన్) v సంబంధంతెంచుకొను
dissoluble(డిసాల్యుబుల్) a కరిగిపోని
dissolute(డిసాల్యూట్) v రద్దుచేయు
dissolution(డిసల్యూషన్) n రద్దు
dissolve(డిసాల్వ్) v రద్దుచేయు
dissonant(డిసోనెంట్) a సామరస్యంలేని
dissuade(డిస్సుయేడ్) v వారించు, చేయకుండా ఆపు
distance(డిస్టెన్స్) n దూరం
distant(డిస్టెన్స్) a దూరంగావున్న
distaste(డిస్టేస్ట్) n అభిరుచిలేకపోవటం
distemper(డిస్టెంబర్) n గోడలరంగు
distill(డిస్టిల్) v సారాకాయు
distiller(డిస్టిలర్) n సారాకాయువాడు
distillery(డిస్టిలరి) n మద్య తయారీ కర్మాగారం
distinct(డిస్ట్టింక్ట్) a విశిష్టమైన
distinction(డిస్టింక్షన్) n విశిష్టస్ధాయి
distinctive(డిస్టింక్టివ్) a ప్రత్యేకమైన
distinguish(డిస్టింగ్విష్) v ప్రత్యేకతను గుర్తించు
distinguished(డిస్టింగ్విష్డ్) a విశిష్టమైన
distort(డిస్టార్ట్) v చెడగొట్టు
distract(డిస్ట్రాక్ట్) v దృష్టిమరల్చు
distraction(డిస్ట్రాక్షన్) n దృష్టిమరల్చటం
distraught(డిస్ట్రాట్) a ఆందోళనచెందిన
distress(డిస్ట్రెస్) n తీవ్రనిరాశ
distressed(డిస్ట్రెస్డ్) a నిరాశలోమునిగిన
distribute(డిస్ట్రిబ్యూట్) v పంపిణీచేయు
distribution(డిస్ట్రిబ్యూషన్) n పంపిణీ
distributive(డిస్ట్రిబ్యూటివ్) a పంపిణీసం
distributor(డిస్ట్రిబ్యూటర్) n పంపిణీదారు
district(డిస్ట్రిక్ట్) n జిల్లా
distrust(డిస్‌ట్రస్ట్) n అపనమ్మకం
disturb(డిస్టర్బ్) v చెడగొట్టు, అవాంతరంకలిగించు
disturbance(డిస్టర్బెన్స్) n అల్లరి
disturbance () n గొడవ
disturbing(డిస్టర్బింగ్) v బాధకలిగించు
disunited(డిస్యునైటెడ్) a ఐకమత్యంలేని
disuse(డిస్యూజ్) n వాడుకలోలేనిది
disyllable(డైసిలబుల్) n అచ్చు, అచ్చుతోకూడినఅక్షరం
ditch(డిచ్) turn-off. టర్న్ఆఫ్. ఆపివేయు
dither(డిథర్) v నిర్ణయంతీసుకొనలేకపోవు
ditto(డిటో) a.v. అటువంటిదే
ditto marks(డిటోమార్క్స్) n డిటోగుర్తులు
diuretic(డయరిటిక్) a మూత్రవిసర్జనపెంచుమందు
diurnal(డైయర్నల్) a పగలుసం
dive(డైవ్) v నీటిలోమునుగు
diver(డైవర్) n నీటిలోమునుగువాడు
diverge(డైవర్జ్) a భిన్నమగు, వేరగు
diverse(డైవర్స్) a భిన్నమైన
diversify(డైవర్సిఫై) v దారిమళ్లించు
diversion(డైవర్షన్) n దారిమళ్లింపు
diversity(డైవర్సిటి) n వైవిధ్యం
divert(డైవర్ట్) v దారి, దృష్టిమరలించు
divest(డైవెస్ట్) v అమ్మివేయు
divide(డివైడ్) v విభజించు
dividend(డివిడెండ్) n లాభం
divider(డివైడర్) n విభాగిని
divination(డివినేషన్) n భవిష్యత్తుచెప్పటం
divine(డివైన్) a పవిత్రమైన
diviner(డివైనర్) n భవిష్యత్తుచెప్పువాడు
diving(డైవింగ్) n నీటిలోమునగటం
divinity(డివినిటీ) n దేవుడు, మతవిశ్వాసఅధ్యయనం
divisible(డివిజిబుల్) a విభజించుటకువీలైన
division(డివిజన్) n విభాగం
divisive(డివిసివ్) v విభజించు
divisor(డివైసర్) n విభజించవలసినసంఖ్య
divorce(డైవోర్స్) n విడాకులు
divorcee(డైవోర్సీ) n విడాకులుపొందినవ్యక్తి
divulge(డైవల్జ్) v రహస్యంవెల్లడించు
Diwali(దివాళి) n దీపావళి
dizzy(డిజీ) a నిలకడగానిలువలేని
do(డూ) v చేయు
do it yourself(యువర్సెల్ఫ్) n నీకునీవేచేసుకోగలది
docile(డొసైల్) a సాధుస్వభావంకల
dock(డాక్) n నౌకబరువులుఎత్తు దించుచోటు
docker(డాకర్) n నౌకబరువులుఎత్తు దించువాడు
docket(డాకెట్) n రవాణాసరుకులపట్టీ
dockyard(డాక్యార్డ్) n నౌకానిర్మాణప్రదేశం
doctor(డాక్టర్) n వైద్యుడు
doctoral(డాక్టొరల్) a అత్యుత్తమపట్టాసం
doctorate(డాక్టొరేట్) n విశ్వవిద్యాలయఅత్యుత్తమపట్టా
doctrine(డాక్ట్రైన్) n మతవిశ్వాసాలు
document(డాక్యుమెంట్) n అధికారసమాచారపత్రం
documentary(డాక్యుమెంటరి) n వివరణాత్మకకార్యక్రమం
documentation () n సమాచారలిఖితనమోదు
dodder(డాడర్) v తొట్రుపడు
doddle(డాడిల్) a చాలాసులభమైనది
dodge(డాడ్జ్) v తప్పించు, తప్పించుకుపోవు
doe(డో) n ఆడకుందేలు, లేడి
doer(డూయర్) n చేయువాడు
does(డజ్) v చేయు, సృష్టించు
doesn’t / does not(డజంట్) v చేయలేదు
dog(డాగ్) n మగకుక్క
dog-eared(డాగ్ఈయర్డ్) a మూలలునలిగిన (పుస్తకం)
dogfight(డాగ్ఫైట్) n యుద్ధం, పోరాటం
dogged(డాగ్డ్) a మొండి
doghouse(డాగ్హౌస్) n కుక్కగది
dogma(డాగ్మా) n మతనియమాలవ్యవస్ధ
dogmatic(డాగ్మాటిక్) a మతనియమాలకుసం
dogmatism(డాగ్మాటిజమ్) n మతనియమాలసిద్ధాంతం
dogmatize(డాగ్మటైజ్) v మతనియమాలనుఅనుసరించు
dogwatch(డాగ్వాచ్) n కుక్కకాపలా
doing(డూయింగ్) v చేయుచున్న
doldrums(డాల్డ్రమ్స్) n సంక్షోభం
dole(డోల్) n నిరుద్యోగభృతి
doll(డాల్) n బొమ్మ
dollar(డాలర్) n కొన్నిదేశాలడబ్బు
dolly(డాలీ) n పిల్లలఆటబొమ్మ
dolomite(డోలొమైట్) n ఒకఖనిజం
dolour(డోలోర్) n అమితదిగులు
dolphin(డాల్ఫిన్) n చాలాతెలివిగలసముద్రప్రాణి
domain(డొమైన్) n రంగం
dome(డోమ్) a అర్ధగోళాకారశిఖరం
domestic(డొమెస్టిక్) a గృహసం
domestic science(డొ సైన్స్) గృహనిర్వహణశాస్త్రం
domesticate(డొమెస్టికేట్) v మచ్చికచేయు
domicile(డోమిసిల్) a.v. నివాసప్రాంతం
domiciliary(డొమిసిలరీ) a ఇంటివద్ద
dominant(డామినెంట్) a శక్తివంతమైన
dominate(డామినేట్) v ఆధిపత్యంచలాయించు
domineer(డామినీర్) n ఆధిపత్యంచలాయించువాడు
dominion(డొమినియాన్) n పాలనాధికారం
don(డాన్) n మాఫియా, రౌడీనాయకుడు
don’t(డోన్ట్) n చేయవద్దు
donate(డొనేట్) v దానంచేయు, విరాళంఇచ్చు
donation(డొనేషన్) n విరాళం
done(డన్) n చేయబడినది
donkey(డాంకీ) n గాడిద
donkey-work(డాంకీవర్క్) n గాడిదచాకిరి
donor(డోనర్) n దాత
donor card(డోనర్కార్డ్) n దాతపత్రం
doodle(డూడిల్) v అర్ధంలేనిగీతలుగీయు
doom(డూమ్) n నాశనంచేయటం
doomsday(డూమ్స్డే) n ప్రళయంవచ్చురోజు
door(డోర్) n తలుపు
doorbell(డోర్బెల్) n వాకిలివద్దగంట
door-keeper(డోర్కీపర్) n ద్వారపాలకుడు
doorknob(డోర్నాబ్) n తలుపుపిడి
doorman(డోర్మ్యాన్) n ద్వారపాలకుడు
doormat(డోర్మ్యాట్) n గడపవద్దపట్ట
doorpost(డోర్పోస్ట్) n గడపపక్కస్ధంభం
doorstep(డోర్స్టెప్) n వాకిలివద్దమెట్టు
doorstop(డోర్స్టాప్) n తలుపుపడకుండాఆపునది
doorway(డోర్వ్) n తలుపుతిరుగుచోటు
dope(డోప్) a చట్టబద్ధంకానిమందు
dormant(డార్మెంట్) a నిద్రాణంగావున్న
dormitory(డార్మిటరి) n ఉమ్మడిపడకలు
dorsal(డార్సల్) a వీపువైపుసం
dosage(డోసేజ్) n మోతాదు
dose(డోస్) n మోతాదు
dosh(డోష్) n డబ్బు
dossier(డాసియర్) n రహస్యదస్త్రం
dot(డాట్) n చుక్క
dotage(డాటేజ్) n వృద్ధాప్యం
dote(డోట్) v గారాబంచేయు
dotted line(డాటెడ్లైన్) n చుక్కలగీత
dotty(డాటీ) a చుక్కలుగల
double(డబుల్) n రెండింతలు, రెండుసార్లు
double(డబుల్) v రెట్టింపుచేయు
double act(డబుల్యాక్ట్) a రెండురకాలుగాపనిచేయు
double agent(డబుల్ఏజంట్) n గూఢచారి
double blind test(డౌట్బ్లైండ్టెస్ట్) n అజ్ఞాతవైద్యపరీక్ష
double entry(డబుల్ఎంట్రీ) n రెండుచోట్ల నమోదుచేయటం
double enttendre () n ద్వందార్ధప్రకటన
double feature(డబుల్ఫీచర్) n రెండుశీర్షికలు
double figures(డబుల్ఫిగర్స్) n రెండుఅంకెలు
double negative(నెగటివ్) n రెండువ్యతిరేకపదాలు
double standard(డబుల్స్టాండర్డ్) n ద్వంద్వప్రమాణం
double standard(స్టాండర్డ్) n ద్వంద్వప్రమాణాలు
double time(డబుల్టైమ్) n రెట్టింపుసమయం
double-check(డబుల్చెక్) n రెండుసార్లుతనిఖీ
double-dealing(డబుల్డీలింగ్) n మోసంచేయటం
double-decker(డబుల్డెకర్) n రెండుఅంతస్ధులుగలది
double-edged(డబుల్ఎడ్జ్డ్) a రెండుఅంచులుగల
double-jointed(జాయింటెడ్) a రెండుకీళ్లుగల
double-talk(డబుల్టాక్) n ఒకేసారిఇద్దరుమాట్లాడటం
double-think(డబుల్థింక్) a ఒకేసారిరెండుఆలోచనలుగల
doubt(డౌట్) v suspect.సస్పెక్ట్. అనుమానించు
doubt(డౌట్) suspicion.సస్పిషన్, umbrage. అంబ్రేజ్.n. అనుమానం
doubtful(డౌట్ఫుల్) a suspicious.సస్పిషియస్. అనుమానంకల
doubtless(డౌట్లెస్) a అనుమానంలేని
douche(డూష్) n వస్తి, శరీరభాగాల శుద్ధి
dough(డౌ) n నీరుకలిపినపిండి
dour(డౌర్) v గంభీరంగావుండు
douse(డౌజ్) n మంటనుఆర్పు
dove(డౌ) n పావురం
dovetail(డౌటెయిల్) n పావురంతోక
dowdy(డౌడి) a నాజూకుగాలేని
dowel(డొవెల్) n rod.రాడ్. కడ్డీ
dower(డోవర్) n వరకట్నం
down(డౌన్) a.v. కిందికి, దిగువకు
down payment(డౌన్పేమెంట్) n తక్షణచెల్లింపు
downbeat(డౌన్బీట్) unhappy.అన్హేపీ.a. ఆనందంగా లేని
downcast(డౌన్క్యాస్ట్) a విచారంగావున్న
downer(డౌనర్) n నిరుత్సాహం
downfall(డౌన్ఫాల్) n క్షీణత
downgrade(డౌన్గ్రేడ్) a తక్కువరకం, నాసి
downhearted(డౌన్హార్టెడ్) a దిగులుపడు, నిరాశగల
downhill(డౌన్హిల్) n కొండదిగువన
down-market(డౌన్మార్కెట్) n చౌకవస్తువులు, సేవలు
downstairs(డౌన్స్టెయిర్స్) n కిందిఅంతస్తు
downstream(డౌన్స్ట్రీమ్) a ప్రవాహపుదిగువన
downtown(డౌన్టౌన్) n ప్రధానవర్తకప్రాంతం
downtrodden(డౌన్ట్రాడన్) a దళిత, నిరుపేద
downturn(డౌన్టర్న్) n తరుగుదల
downward(డౌన్వర్డ్) a కిందికి
downy(డౌనీ) n మృదుకేశాలు, ఈకలుకల
dowry(డౌరి) n వరకట్నం
dowse(డౌస్) v జల, లోహలభ్యతపరిశీలించు
doyen(డాయన్) n అత్యంతఅనుభవజ్ఞుడు
doze(డోజ్) v కునికిపాట్లుపడు
dozen(డజన్) n పన్నెండు
drab(డ్రాబ్) a ఆకర్షించనిరంగుగల
draconian(డ్రాకోనియన్) a కఠినమైన, క్రూరమైన
draft(డ్రాఫ్ట్) n చిత్తుప్రతి
draftsman(డ్రాఫ్ట్స్మ్యాన్) n వాస్తుశిల్పి, రూపకర్త
drag(డ్రాగ్) v ఈడ్చు, లాగు
dragonfly(డ్రాగన్ఫ్లై) n తూనీగ
drain(డ్రెయిన్) n మురుగుకాలువ
drain(డ్రెయిన్) v ద్రవాన్నితొలగించు
drainage(డ్రెయినేజి) n మురుగుపారుదల
drainpipe(డ్రెయిన్పైప్) n మురుగుగొట్టం
drake(డ్రేక్) n మగబాతు
dram(డ్రామ్) n చిన్నద్రవకొలత
drama(డ్రామా) n నాటకం
dramatic(డ్రమటిక్) a నాటకీయ
dramatics(డ్రమటిక్స్) n రంగస్ధలకళలు
dramatist(డ్రమటిస్ట్) n నాటకరచయిత
dramatize(డ్రమటైజ్) v నాటకీకరించు
drank(డ్ర్యాంక్) v తాగితిని, తాగిరి
drape(డ్రేప్) n వేలాడుతెర
drapery(డ్రేపరి) n వేలాడుతెరలు
drastic(డ్రాస్టిక్) a తీవ్రమైన
draught(డ్రాట్) n వేగమైనగాలి
draughtboard(డ్రాట్బోర్డ్) n గడులఆట
draughtsman(డ్రాట్స్మన్) a సవివర
draw(డ్రా) v గీయు, లాగు, ఈడ్చు
drawback(డ్రాబ్యాక్) n వెనుకంజ
drawer(డ్రాయర్) n సొరుగు
drawing(డ్రాయింగ్) n బొమ్మలువేయటం
drawing-board(డ్రాయింగ్బోర్డ్) n బొమ్మలువేయుబల్ల
drawing-pin(డ్రాయింగ్పిన్) n వెడల్పుతలగలసూది
drawing-room(డ్రాయింగ్రూం) n కూర్చొనుగది
drawl(డ్రాల్) v సాగదీసిమెల్లగామాట్లాడు
drawn(డ్రాన్) a లాగబడిన
dread(డ్రెడ్) fright.ఫ్రైట్.n.భయం
dreadful(డ్రెడ్ఫుల్) a భయంకరమైన
dream(డ్రీమ్) n కల, స్వప్నం
dream () n స్వప్నం
dreamland(డ్రీమ్ల్యాండ్) n కలలలోకం
dreamy(డ్రీమీ) a కలవంటి
dreary(డ్రియరీ) a నీరసంగా, ఉత్సాహం లేని
dredge(డ్రెడ్జ్) v పూడికతీసిశుభ్రంచేయు
dredger(డ్రెడ్జర్) n పూడికతీసిశుభ్రపరచుయంత్రం
drench(డ్రెంచ్) v తడుపు, నీటితో బాగా తడుపు
dress(డ్రస్) n దుస్తులు
dress (డ్రస్) n dress
dress circle(డ్రస్సర్కిల్) n ముఖ్యఆసనాలు
dress rehearsal(డ్రస్రిహార్సల్) n పూర్తిస్ధాయిపూర్వప్రదర్శన
dresser(డ్రస్సర్) n అలంకరణకుఅద్దంకలబల్ల
dressing(డ్రస్సింగ్) n గాయపుకట్టు
dressing-room(డ్రస్రూమ్) n దుస్తులుమార్చుకొనుగది
dressing-table(డ్రసింగ్టేబుల్) n అలంకరణబల్ల
dressmaker(డ్రస్మేకర్) n దర్జీ
drew(డ్రూ) v లాగెను, లాగితిరి
dribble(డ్రిబిల్) v చుక్కలుగాకారు
driblet(డ్రిబ్లెట్) n చిన్నబిందువు
dried(డ్రైడ్) a ఎండిన, ఎండబెట్టిన
drier(డ్రయర్) n ఎండబెట్టునది
drift(డ్రిఫ్ట్) n గాలికి, నీటికి కొట్టుకుపోవటం
drifter(డ్రిఫ్టర్) n నిలకడలేనివ్యక్తి
driftwood(డ్రిఫ్ట్ఉడ్) n నీటిపైతేలుకలప
drill(డ్రిల్) n కవాతు
drill(డ్రిల్) v రంధ్రంవేయు
drink(డ్రింక్) n పానీయం
drink(డ్రింక్) v తాగు
drink-driver(డ్రింక్డ్రైవర్) n తాగివాహనంనడుపువాడు
drip(డ్రిప్) n బిందువులుగాపడటం
drip-dry(డ్రిప్డ్రై) v గాలికిఆరబెట్టు
drip-feed(డ్రిప్ఫీడ్) v బిందువులుగాఆహారంఅందించు
dripping(డ్రిప్పింగ్) a తడిసిన
drippy(డ్రిప్పీ) a బలహీనమైన
drive(డ్రైవ్) v వాహనంనడుపు
drive-in(డ్రైవ్) n కారులోనికివెళ్లుసినిమాహాలు
driven(డ్రివన్) a నడుపబడిన
driver(డ్రైవర్) n వాహనంనడుపువాడు
driveway(డ్రైవ్వే) n ఇంటికిపోవుచిన్నదారి
driving test(డ్రైవింగ్టెస్ట్) n వాహనచాలకపరీక్ష
driving-licence(లైసెన్స్) n వాహనచాలకఅనుమతి
driving-wheel(డ్రైవింగ్వీల్) n వాహనచాలకచక్రం
drizzle(డ్రిజిల్) v తుంపరలుగావానకురియు
droll(డ్రాల్) v వినోదంకలిగించు
drone(డ్రోన్) n నిరంతరస్వల్పధ్వని
drool(డ్రూల్) v చొంగకార్చు
droop(డ్రూప్) v వేలాడు
drop(డ్రాప్) n చుక్క, బిందువు
drop-out(డ్రాప్అవుట్) n మధ్యలోమానివేసినవాడు
dropper(డ్రాపర్) n మందుచుక్కలువేయుపరికరం
droppings(డ్రాపింగ్స్) n జంతువుల, పక్షులరెట్ట
dross(డ్రాస్) n విలువలేనిది
drought(డ్రాట్) n famine.ఫెమైన్.కరువు, కాటకం
drove(డ్రోవ్) v నడిపెను, నడిపినాడు
drover(డ్రోవర్) n గొర్రెల పశువుల కాపరి
drown(డ్రౌన్) v మునుగు
drowse(డ్రౌజ్) v నిద్రమైకంలోవుండు
drowsy(డ్రౌజీ) a నిద్రమత్తుగా
drudge(డ్రడ్జ్) n ఆసక్తిలేకపనికష్టంగాచేయటం
drug(డ్రగ్) n మందు, ఔషధం
druggist(డ్రగ్గిస్ట్) n మందులవ్యాపారి
drugstore(డ్రగ్స్టోర్) n మందులదుకాణం
drum(డ్రమ్) n ఢక్కా, సంగీతవాద్యం, పెద్దడబ్బా
drum kit(డ్రమ్కిట్) n తాళవాద్యాలుగలపెట్టె
drumbeat(డ్రమ్బీట్) n ఢక్కాధ్వని
drummer(డ్రమ్మర్) n ఢక్కావాయించువాడు
drumstick(డ్రమ్స్టిక్) n మునగకాయ
drunk(డ్రంకన్) a తాగిన
drunkard(డ్రంకర్డ్) n తాగుబోతు
drunken(డ్రంకన్) a తాగియున్న
dry(డ్రై) a ఎండిన, ఎండిపోయిన
dry battery(డ్రైబ్యాటరి) n తడిలేనివిద్యుత్ఘటం
dry dock(డ్రైడాక్) n నీరులేనిఓడరేవు
dry land(డ్రైల్యాండ్) n మెట్టభూమి
dryad(డ్రయాడ్) n సుందరి
dry-clean(డ్రైక్లీన్) v పొడిగావుంచిఉతుకు
dryer(డ్రైయర్) n ఆరబెట్టునది
dual(డ్యుయల్) a ద్వంద్వ
dual control(డ్యుయల్కంట్రోల్) n ద్వంద్వనియంత్రణ
dub(డబ్) v కంఠంమార్చిమాటలాడు
dubious(డూబియస్) a మోసపూరిత
duck(డక్) n బాతు
duckling(డక్లింగ్) n బాతుపిల్ల
duct(డక్ట్) n నాళం
ductless gland(డక్ట్లెస్గ్లాండ్) n వినాళగ్రంధి
due(డ్యూ) a తగిన, అవసరమైన
duel(డ్యుయల్) n ద్వంద్వపోరాటం
duet(డ్యుయట్) n యుగళగానం
duff(డఫ్) a పనికిరాని
duffer(డఫర్) n చేతగానివాడు
dug(డగ్) v తవ్వెను, తవ్విరి
dugout(డగ్అవుట్) n చెక్కలోతొలిచినపడవ
duke(డ్యూక్) n రాజు
dull(డల్) a చురుకులేని
duly(డ్యూలీ) a తగినట్లు, సరిగా, సముచితంగా
dumb(డంబ్) a మూగ
dumbfound(డంబ్ఫౌండ్) v ఆశ్చర్యపరచు
dumdum(డమ్డమ్) n శక్తివంతమైనతుపాకిగుండు
dummy(డమ్మీ) n ప్రతిరూపం
dump(డంప్) v పారవేయు, కుప్పవేయు
dump truck(డంప్ట్రక్) n చెత్తబండి
dune(డ్యూన్) n ఇసుకమేట
dung(డంగ్) n పేడ
dung-beetle(డంగ్బీటిల్) n పేడపైనవాలురెక్కలపురుగు
dungeon(డంగియాన్) n గది
dunghill(డంగ్హిల్) n పేడకుప్ప
duo(డ్యుయో) n ద్వయం
duodenum(డ్యుయోడినమ్) n చిన్నపేగుభాగం
dupe(డూప్) n పోలినవ్యక్తి
duper (డూపర్) n duper
duplex(డూప్లెక్స్) n రెండుఅంతస్తులఇల్లు
duplicate(డూప్లికేట్) n నకలు
duplicator(డూప్లికేటర్) n నకలుతీయునది
duplicity(డూప్లిసిటి) n వంచన, మోసం
durable(డ్యూరబుల్) a మన్నికగల
duration(డ్యురేషన్) n అవధి, కాలపరిమితి
duress(డ్యూరెస్) n అయిష్టంగాచేయుపని
dusk(డస్క్) n అస్తమయం
dusk(డస్క్) n పొద్దుకుంకుట
dusky(డస్కీ) a మసకగా
dust(డస్ట్) n దుమ్ము, ధూళి
dust bowl(డస్ట్బౌల్) n దుమ్ముగిన్నె
dust cover(డస్ట్కవర్) n దుమ్ముపడకుండామూత
dustbin(డస్ట్బిన్) n చెత్తడబ్బా
dustcart(డస్ట్కార్ట్) n చెత్తబండి
duster(డస్టర్) n దుమ్ముచెరుపునది
dustman(డస్ట్మ్యాన్) n చెత్తతీయువాడు
dustpan(డస్ట్పాన్) n చెత్తఎత్తుచేట
dust-up(డస్ట్అప్) n పోట్లాట, వాదన
dusty(డస్టీ) a దుమ్ముగల
dutiful(డస్ట్ఫుల్) a కర్తవ్యానికికట్టుబడిన
duty(డ్యూటి) n విధి, కర్తవ్యం
duty-bound(డ్యూటిబౌండ్) a కర్తవ్యానికికట్టుబడిన
duty-free(డ్యూటిఫ్రీ) a పన్నులేని
duty-free shop(డ్యూటిఫ్రీషాప్) n పన్నులేనిదుకాణం
DWACRA (డ్వాక్రా) n DWACRA
dwarf(డ్వార్ఫ్) n మరగుజ్జు
dwell(డ్వెల్) v నివసించు
dwelling(డ్వెల్లింగ్) n నివాసం
dwindle(డ్విండిల్) a క్రమంగాతగ్గిపోతున్న
dye(డై) pigment.పిగ్మెంట్.n. రంగు
dyed in the wool(డైడ్ఇన్దిఊల్) a పూర్తిమూలాలసం
dying(డైయింగ్) v రంగువేయుట
dyke(డైక్) n నీటిప్రవాహాన్నిఆపుగోడ
dynamic(డైనమిక్) a గతిశీలక
dynamics(డైనమిక్స్) n గతిశీలకఅధ్యయనం
dynamism(డైనమిక్స్ట్) n శక్తి, ఉత్సాహం
dynamite(డైనమైట్) n పేల్చివేయునది
dynamo(డైనమో) n విద్యుత్ఉత్పాదకయంత్రం
dynast(డైనస్ట్) n రాజవంశం
dynasty(డైనస్టి) n కుటుంబపాలన
dyne(డైన్) n శక్తికొలతప్రమాణం
dysentery(డిసెంటరి) n రక్తవిరోచనాలు
dysfunction(డిస్ఫంక్షన్) n పనిచేయకపోవటం
dyslexia(డిస్లెక్సియా) n మెదడుసం., స్వల్ప అస్వస్ధత
dyspepsia(డిస్పెప్సియా) n అజీర్ణం, అజీర్తివల్లకడుపునొప్పి
dysphasia(డిస్ఫాసియా) n మాట్లాడలేనిస్ధితి
dystrophy(డిస్ట్రొఫి) n కండరాలుశుష్కించటం