Jump to content

English-Telugu Pronounciation Dictionary/B

Wikibooks నుండి
babble(బాబిల్) n వాగుడు, మతిలేనిమాటలు
baboon(బబూన్) n పొట్టితోకకోతి
baby(బేబి) n పసిపాప
baby boom(బేబిబూమ్) n అధికజననాలశాతం
baby buggy(బేబిబగ్గీ) n పిల్లలబండి
baby carriage(బేబిక్యారేజ్) n శిశువాహనం
baby sit(బేబిసిట్) v శిశుసంరక్షణచేయు
bachelor(బాచిలర్) n బ్రహ్మచారి
bachelor girl(బాచిలర్గర్ల్) n బ్రహ్మచారిణి
bacillus(బాసిలస్) n సూక్ష్మజీవి
back(బ్యాక్) n వీపు, వెనుకవైపు
back(బ్యాక్) a వెనక, తరువాత
back(బ్యాక్) v సమర్ధించు, వెనుకకుకదలు
back door(బ్యాక్డోర్) n దొడ్డిదారి
back number(బ్యాక్నంబర్) n పాతసంచిక
back room(బ్యాక్రూమ్) n వెనకగది
back seat(బ్యాక్సీట్) n వెనుకవరుసచోటు
back to front(బ్యాక్టుఫ్రంట్) a వెనుకనుంచిముందుకు
backache(బ్యాక్ఏక్) n వెన్నునొప్పి
back-bencher(బ్యాక్బెంచర్) n వెనుకకూర్చొనువాడు
backbiting(బ్యాక్బైటింగ్) n వెన్నుపోటు
backbone(బ్యాక్బోన్) n వెన్నెముక
back-breaking(బ్యాక్బ్రేకింగ్) n వెన్నువిరచటం
backchat(బ్యాక్ఛాట్) v చాటునమాట్లాడు
backcloth(బ్యాక్క్లాత్) n నేపధ్యం, రంగస్ధలవెనుకతెర
backcomb(బ్యాక్కూంబ్) v జుట్టువెనుకకుదువ్వు
back-crawl(బ్యాక్క్రాల్) v వెనుకకుపాకు
backdate(బ్యాక్డేట్) n పాతతేది
backdrop(బ్యాక్డ్రాప్) n నేపధ్యం
backfire(బ్యాక్ఫైర్) v అవాంఛితఫలితాలుపొందు
background(బ్యాక్గ్రౌండ్) n నేపధ్యం
backhand(బ్యాక్హ్యాండ్) n ఎడమపక్కకు వాలిన అక్షరాలు
backhanded(బ్యాక్హ్యాండెడ్) a అనుమానాస్పద, అవిధేయ
backhander(బ్యాక్హ్యాండర్) n లంచం
backing(బ్యాకింగ్) n ప్రోత్సాహం, సహాయం
backlash(బ్యాక్ల్యాష్) n ప్రతిఫలం
backlash(బ్యాక్ల్యాష్) n హఠాత్తుగావెనుకకుకదలటం
backlist(బ్యాక్లిస్ట్) n గతప్రచురణలు
backlog(బ్యాక్లాగ్) n చేయవలసినది, బకాయి
backpack(బ్యాక్ప్యాక్) n వీపుసంచి
backrest(బ్యాక్రెస్ట్) n వీపుఆనుడు
back-seat driver(సీట్డ్రైవర్) n వెనుకవుండినడుపువాడు
backside(బ్యాక్సైడ్) n వెనుకపక్క
backslide(బ్యాక్స్లైడ్) v వెనుకకుజారు
backspace(బ్యాక్స్పేస్) n వెనుకచోటు
backspin(బ్యాక్స్పిన్) n బంతివెనుకకుసుడితిరగటం
backstage(బ్యాక్స్టేజి) n వేదికవెనుక
backstairs(బ్యాక్స్టెయిర్స్) n వెనుకమెట్లు
backstitch(బ్యాక్స్టిచ్) n గట్టికుట్టు
back-stop(బ్యాక్స్టాప్) n వికెట్లవెనక, చివరిప్రయత్నం
back-to-back(బ్యాక్కుబ్యాక్) n వెనుకనుంచివెనుకకు
back-to-nature () n నిరాడంబరజీవితం
backup(బ్యాక్అప్) n నిల్వ
backward(బ్యాక్వర్డ్) a వెనుకవైపుకు
backwards(బ్యాక్వర్డ్స్) a.v వెనుకకు
backwash(బ్యాక్వాష్) n నీరునిండటం, పరిణామం, ఫలితం
backwater(బ్యాక్వాటర్) n సముద్రనీరునిలచుప్రాంతం
backyard(బ్యాక్యార్డ్) n దొడ్డి
bacon(బేకన్) n పందిమాంసపుముక్కలు
bacteriology(బ్యాక్టిరియాలజీ) n సూక్ష్మక్రిమిశాస్త్రం
bacterium(బ్యాక్టిరియమ్) n సూక్ష్మజీవి
bad(బ్యాడ్) a చెడ్డ
bad breath(బ్యాడ్బ్రీత్) n శ్వాసదుర్వాసన
bad debt(బ్యాడ్డెట్) n వసూలుకానిఅప్పు
bad news(బ్యాడ్న్యూస్) n దుర్వార్త
badge(బ్యాడ్జి) n పతకం
badger(బ్యాడ్జర్) v వేధించు, విసిగించు
badly(బ్యాడ్లీ) a.v చెడ్డగా
badminton(బ్యాడ్మిన్టన్) n వలకట్టె, బంతిఆట
bad-mouth(బ్యాడ్మౌత్) n ఒకరినిగురించిచెడుగాచెప్పటం
bad-tempered(బ్యాడ్టెంపర్డ్) a ముక్కోపంగల
baffle(బ్యాఫిల్) v చికాకుపరచు, విసిగించు
bag(బ్యాగ్) n సంచి
baggage(బ్యాగేజ్) n ప్రయాణసామగ్రి
baggy(బ్యాగీ) a వదులుగా
bagpipe(బ్యాగ్పైప్) n గాలిఊదుసంగీతవాద్యం
bail(బెయిల్) n జామీను
bailey(బెయిలీ) n భవనపుబయటిగోడ
bait(బెయిట్) n lure. లూర్. ఎర
bake(బేక్) v వేయించు, కాల్చు
Bakelite(బేకలైట్) n ప్లాస్టిక్వంటిపదార్ధం
baker(బేకర్) n రొట్టెలుచేయువాడు
bakery(బేకరి) n రొట్టెలుచేయుచోటు
baking-soda(బేకింగ్సోడా) n సోడాఉప్పు
balance(బ్యాలన్స్) n త్రాసు,కాటా
balance(బ్యాలన్స్) v సమతూకంచేయు
balance of payments () n చెల్లింపులసమతూకం
balance of power(ఆఫ్పవర్) n అధికార సమతూకం
balance of trade(ట్రేడ్) n వాణిజ్యసమతూకం
balance sheet(షీట్) n ఆదాయ, వ్యయసమతూకం
balcony(బాల్కనీ) n వరండా
bald(బాల్డ్) a జుట్టులేని
bale(బేల్) n మూట, కట్ట
balk(బాల్క్) n దున్ననినేల
ball(బాల్) n బంతి
ball & socket joint (జాయింట్) n బంతిగిన్నెకీలు
ball game(బాల్గేమ్) n బంతిఆట
ballad(బలాడ్) n కధనుతెలుపుపాట
ballast, gravel, macadam () n కంకర
ball-bearing(బాల్బేరింగ్) n సులువుగాతిరుగులోహగుండు
ballboy(బాల్బాయ్) n బంతిఅందించువాడు
ballet(బాలే) n నృత్యనాటిక
ballet-dancer(బాలేడ్యాన్సర్) n బాలేనర్తకి
ballista(బలిస్టా) n ఒకరకంవడిసెల
ballistic(బలిస్టిక్) a తుపాకిగుండ్లకుసం
ballistic missile(మిసైల్) n క్షిపణి
ballistics(బలిస్టిక్స్) n క్షిపణులఅధ్యయనం
balloon(బెలూన్) n గాలిబుడగ
ballot(బేలెట్) n vote. ఓట్. ఓటు
ballot-box(బేలెట్బాక్స్) n ఓట్లపెట్టె
ballot-paper(బేలెట్పేపర్) n ఓటుచీటి
ball-point(బాల్పాయింట్) n తిరిగెడుబంతి
ballroom(బాల్రూం) n నృత్యంచేయుపెద్దగది
balm(బామ్) n పూతమందు
balmy(బామీ) a పూతమందువంటి
balsa(బల్సా) n గట్టికర్ర
balsam(బల్సామ్) n సువాసనగలచెట్టుబంక
baluster(బలుస్టర్) n నడవపక్కఆధారస్ధంభం
bamboo(బ్యాంబూ) n వెదురు
bamboo shoot(బ్యా షూట్) n వెదురుపిలక
ban(బ్యాన్) n నిషేధం
ban(బ్యాన్) v నిషేధించు
banal(బ్యానల్) a నకిలీదయిన
band(బ్యాండ్) n బృందం, పట్టీ
bandage(బ్యాండేజ్) n కట్టు
bandbox(బ్యాండ్బాక్స్) n చిన్నబట్టలపెట్టె
bandicoot(బందికూట్) n పందికొక్కు
bandit(బండిట్) n దొంగ, శతృవిమానం
bandmaster(బ్యాండ్మాస్టర్) n వాద్యబృందనాయకుడు
band-saw(బ్యాండ్సా) n నిరంతరంగాకోయురంపం
bandsman(బ్యాండ్స్మేన్) n వాద్యబృందసభ్యుడు
bandwagon(బ్యాండ్వ్యాగన్) n సంగీతవాద్యకారులవాహనం
bandwidth(బ్యాండ్విడ్త్) n శబ్దతరంగపౌన పున్యశ్రేణి
bandy(బాండీ) n ముష్టియుద్ధం
bane(బేన్) n విషం, వినాశనం, శాపం
bang(బ్యాంగ్) n మోత
banger(బ్యాంగర్) n టపాకాయ
bangle(బేంగిల్) n గాజు, కంకణం
banian(బనియన్) n లోపలిదుస్తు
banish(బ్యానిష్) v దేశభ్రష్టునిగాచేయు
banister(బ్యానిస్టర్) n నడుస్తూపట్టుకొనుకడ్డీ
banjo(బ్యాంజో) n గిటార్వంటిసంగీతవాద్యం
bank(బ్యాంక్) n ఒడ్డు, బ్యాంకు, డబ్బులావాదేవీ
bank card(బ్యాంక్కార్డ్) n బ్యాంకులావాదేవిపత్రం
bankable(బ్యాంకబుల్) a బ్యాంకుద్వారానిర్వహించదగిన
banker(బ్యాంకర్) n బ్యాంకువ్యాపారి
banking(బ్యాంకింగ్) n ఆర్ధికలావాదేవీలు
banknote(బ్యాంక్నోట్) n బ్యాంకుహామీపత్రం
bankrupt(బ్యాంక్రప్ట్) a దివాలాతీసిన
banner(బ్యానర్) n ప్రకటనగుడ్డ
banner headline () n ప్రధానవార్త
banquet(బాన్క్వెట్) n విందు
banquette(బాన్క్వెటి) n బల్ల
bantam(బంటమ్) n చిన్నకోడి
bantamweight () n ముష్టియుద్ధంలోఒకస్ధాయి
banter(బంటర్) n తమాషాపని
banyan(బన్యన్) n మర్రి
baptism(బాప్టిజమ్) n పవిత్రస్నానం
baptist(బాప్టిస్ట్) n బాప్టిస్టుశాఖక్రైస్తవుడు
baptize(బాప్టైజ్) v బాప్తిజంఇచ్చు
bar(బార్) n మద్యదుకాణం, న్యాయవాదసంఘం, కడ్డీ
bar code(బార్కోడ్) n చారలసంకేతం
barb(బార్బ్) n ముళ్లు, ఘాటైనవిమర్శ
barbarian(బార్‌బరీయన్) a cold-blooded. కోల్డ్బ్లడెడ్. కిరాతక, పాశవిక, రాక్షస
barbarian cold-blooded() a రాక్షస, పాశవిక, కిరాతక
barbarism(బర్బరిజమ్) n క్రూరత్వం
barbarity(బర్బారిటీ) n రాక్షసత్వం
barbarous(బార్బరస్) a కిరాతకమైన
barbecue(బార్బెక్యు) v మాంసాన్నిజల్లెడపైకాల్చు
barbed wire(బార్బ్డ్వైర్) n ముళ్లతీగె
barbel(బార్బెల్) n చేప, కీటకపుమీసం
barber(బార్బర్) n క్షురకుడు
barber-shop(బార్బర్షాప్) n క్షౌరశాల
barbie () n వేయించినమాంసం
bard(బార్డ్) n సంచారగాయకుడు
bare(బేర్) a దిగంబరంగా
bareback(బేర్బ్యాక్) a.v జీనులేని
barefaced(బేర్బేస్డ్) a గడ్డంలేని, సిగ్గులేని
bareheaded(బేర్హెడెడ్) a ఆచ్చాదనలేనితలతో
bargain(బార్గెయిన్) n బేరం
bargaining chip () n అమ్మకానికిగలవిలువైనది
barge(బార్గ్) n సరుకురవాణాపడవ
bark(బార్క్) n బెరడు
bark(బార్క్) v మొరుగు
barker(బార్కర్) n బెరడువలచుమర, మొరుగునది
barley(బార్లీ) n బార్లీధాన్యం
barmaid(బార్మెయిడ్) n పానశాలలోసహాయకురాలు
barman(బార్మ్యాన్) n పానశాలలోసహాయకుడు
barn(బార్న్) n పశువులపాక
barograph(బారోగ్రాఫ్) n వాతావరణంతెలుపుచిత్రం
barometer(బారోమీటర్) n వాతావరణంకొలుచుపరికరం
baron(బేరన్) n పెద్దమనిషి, పాలకుడు
barrack(బేరక్) v అభిప్రాయాలనుబిగ్గరగాతెలుపు
barrage(బ్యారేజి) n వంతెన, వారధి
barren(బ్యారన్) a నిస్సారమైన, మొక్కమొలవని
barricade(బ్యారికేడ్) n hurdle హర్డిల్. అడ్డు
barrier(బ్యారియర్) n అడ్డుగోడ
barrier (బ్యారియర్) n అవరోధం, blockage బ్లాకేజ్, constraint కన్స్ట్రెయిన్ట్, set-back సెట్బ్యాక్
barrister(బారిస్టర్) n న్యాయవాది
barrow(బ్యారో) n బండి, తోపుడుబండి
bartender(బార్టెండర్) n పానశాలసహాయకుడు
barter(బార్టర్) n వస్తుమార్పిడి
basal(బేసల్) a ఆధారసం
basalt(బసల్ట్) n అగ్నిపర్వతశిల
base(బేస్) n మూలం
base rate(బేస్రేట్) n మూలశాతం
baseball(బేస్బాల్) n hockey హాకీ. కర్ర, బంతిఆట
baseless(బేస్లెస్) a నిరాధారమైన
baseline(బేస్లైన్) n ప్రారంభరేఖ
basement(బేస్మెంట్) n భూగృహం
bashful(బ్యాష్ఫుల్) a సిగ్గుతో, బిడియంగా
basic(బేసిక్) a ప్రాధమికం, మౌలిక
basic slag(బేసిక్శ్లాగ్) n లోహపుచిట్టెం
basil(బేసిల్) n తులసి
basin(బేసిన్) n పరీవాహకప్రాంతం, పళ్లెం
basis(బేసిస్) n ప్రాతిపదిక
bask(బాస్క్) v ఎండకుగురియగు
basket(బాస్కెట్) n గంప, బుట్ట
basket weave(బాస్కెట్వీవ్) n గంపఅల్లిక
basketball(బాస్కెట్బాల్) n బంతినిబుట్టలోవేయుఆట
basketry(బాస్కెట్రి) n గంపలుఅల్లుపని
basketwork(బాస్కెట్వర్క్) n బుట్టలుఅల్లటం
bass(బాస్) n మంద్రసంగీతం
baste(బేస్ట్) v కుట్లుదూరంగావేయు
bastion(బేస్టియన్) n కోట, భవనం
bat(బ్యాట్) n గబ్బిలం, ఆటకర్ర
batch(బ్యాచ్) n ఒకసారితయారైనవస్తువులు
batch(బ్యాచ్) n కుప్ప, కట్ట
batch(బ్యాచ్) n బృందం
batch(బ్యాచ్) n బృందం, పోగు, కట్ట
bated(బేటెడ్) a బంధించబడిన ( శ్వాస)
bath(బాత్) n స్నానం
bath cube(బాత్క్యూబ్) n స్నానపుతొట్టి
bathe(బేత్) v స్నానంచేయు
bathing-costume(కాస్ట్యూం) n స్నానదుస్తులు
bathrobe(బాత్రోబ్) n స్నానదుస్తులు
bathroom(బాత్రూమ్) n స్నానగది
batik(బతిక్) n గుడ్డలపైరంగులఅద్దకం
baton(బేటన్) n అధికారదండం
baton(బేటన్) n అధికారబెత్తం
batsman(బేట్సన్) n బంతినికొట్టువాడు
battalion(బెటాలియన్) n సైనికదళం, పటాలం
batten(బ్యాటెన్) v కొవ్వుపెరుగు
batten(బ్యాటెన్) n ఫలకం, పట్టుకొనుకొయ్యముక్క
batten(బ్యాటెన్) v పరధనంతోవిలాసంగాబతుకు
batter(బ్యాటర్) v బాదు, మరలమరలకొట్టు
battered(బ్యాటర్డ్) a కొట్టబడిన
battery(బ్యాటరి) n గుంపు, విద్యుత్ఘటం
battery(బ్యాటరి) n విద్యుత్ఘటం, గుంపు
battle(బ్యాటిల్) n యుద్ధం
battleaxe(బ్యాటిల్యాక్స్) n billhook బిల్హుక్. గండ్ర గొడ్డలి
battle-cry(బ్యాటిల్క్రై) n యుద్ధశంఖారావం
battlefield(బ్యాటిల్ఫీల్డ్) n రణరంగం
battleship(బ్యాటిల్షిప్) n యుద్ధనౌక
bauble(బాబుల్) n బాగాకనిపించుచౌకనగ
bauxite(బాక్సైట్) n అల్యూమినాకలముడిఖనిజం
bawl(బాల్) v ఏడ్చు, తిట్టు
bay(బే) n అఘాతం
bayonet(బాయెనెట్) n తుపాకిచివరికత్తి
bazaar(బజార్) n దుకాణాలవీథి
be(బి) v ఉండు, స్ధానం, స్ధితిఆక్రమించు
beach(బీచ్) n సముద్రతీరం
beacon(బీకన్) n సంకేతదీపం, ఆకాశదీపం
bead(బీడ్) n పూస
beading(బీడింగ్) n పూసల అలంకరణ
beagle(బీగిల్) n చిన్నవేటకుక్క
beak(బీక్) n పక్షిముక్కు
beaker(బీకర్) n స్ధూపాకారపరీక్షనాళిక
beam(బీమ్) n కిరణం, దూలం
bean(బీన్) n చిక్కుడుజాతికాయ
bean sprout(బీన్స్ప్రౌట్) n గింజలమొలక
bear(బేర్) n ఎలుగుబంటి
bearable(బేరబుల్) a భరించగల
beard(బియర్డ్) n గడ్డం
bearer(బేరర్) n తెచ్చువాడు, కలిగియున్నవాడు
beargarden(బేర్గార్డెన్) n bedlam బెడ్లామ్, commotion కమోషన్, hullabaloo హల్లాబాలు, brouhaha బ్రూహాహా, quandary క్వాన్డరీ. గందరగోళం
bearing(బేరింగ్) n ప్రవర్తనావిధానం, ప్రభావం, గోళం
bearish(బేరిష్) a తగ్గుతున్న, స్టాకు
bearskin(బేర్స్కిన్) n ఆచ్ఛాదనలేనిచర్మం
beast(బీస్ట్) n పశువు, మృగం
beast of prey(బీస్ట్ఆఫ్ప్రే) n ఎరపశువు
beastly(బీస్ట్లీ) a పాశవికంగా
beat(బీట్) v కొట్టు
beat(బీట్) n patrol ప్యాట్రోల్. గస్తీ
beater(బీటర్) n చిలుకుకవ్వం
beatific(బీటిఫిక్) a దీవించబడిన
beatify(బీటిఫై) v దీవించు
beatitude(బీటిట్యూడ్) n దీవెన, ఆశీర్వాదం
beat-up(బీట్అప్) n కొట్టటం, తిరిగికొట్టటం, గుద్దటం
beauteous (బ్యూటియస్) beautiful బ్యూటిఫుల్, fair ఫెయిర్, handsome హేండ్సమ్, nice నైస్. అందమైన
beautician(బ్యూటిషియన్) n సౌందర్య పోషకుడు / రాలు
beautify(బ్యూటిఫై) v అందాన్నిపెంచు
beauty(బ్యూటి) n సౌందర్యం, అందం
beauty parlour(పార్లర్) n సౌందర్యపోషణశాల
beauty queen(క్వీన్) n సుందరి, అందాలరాణి
beauty spot(స్పాట్) n దిష్టిచుక్క
beaux () n ప్రియుడు
beaver(బీవర్) n పెద్దఎలుకవంటిజంతువు
became(బికేమ్) v మారెను, అయ్యెను
because(బికాజ్) n ఎందుకనగా
beck / Beckon(బెక్, బెకాన్) n ఆజ్ఞ, ఆజ్ఞాపనసంజ్ఞ
become(బికమ్) v మారు, అగు
become () n కావటం, కావడం
become red(బికమ్రెడ్) v ఎర్రబడు
bed(బెడ్) n పరుపు, పీఠం
bed and board(బెడ్అండ్బోర్డ్) n విశ్రాంతి, వసతి, భోజనం
bed and breakfast (బ్రేక్ఫాస్ట్) n వసతి, ఉదయఫలహారం
bedbug / bug (బెడ్బగ్/ బగ్) n నల్లి
bedclothes(బెడ్క్లోత్స్) n పక్కగుడ్డలు
bedding(బెడింగ్) n పరుపు
bedeck(బిడెక్) v అలంకరించు, నగలుధరించు
bedevil(బిడెవిల్) v వేధించు, విసిగించు
bedew(బిడ్యూ) v మంచుతోతడుపు
bedfellow(బెడ్ఫెలో) n సఖి, సఖుడు
bedlinen(బెడ్లినెన్) n దుప్పట్లు
bedpan(బెడ్పాన్) n రోగిమల, మూత్రవిసర్జనడబ్బా
bedpost(బెడ్పోస్ట్) n మంచపుమూలస్ధంబం
bedraggled(బెడ్రాగిల్డ్) a తడిసిన, మురికియైన
bedrest(బెడ్రెస్ట్) n పడకపైననేవిశ్రాంతి
bedridden(బెడ్రిడన్) a మంచంలోనేయున్న
bedrock(బెడ్రాక్) n పీఠం
bedroom(బెడ్రూమ్) n పడకగది
bedside(బెడ్సైడ్) a మంచంవద్ద, పక్కన
bedsore(బెడ్సోర్) n ఒరిపిడి, రాపిడిపుండు
bedsore(బెడ్సోర్) n రాపిడి, ఒరిపిడిపుండు
bedspread(బెడ్స్ప్రెడ్) n దుప్పటి
bedstead(బెడ్స్టెడ్) n మంచపుచట్రం
bedtime(బెడ్టైమ్) n నిద్రవేళ
bedwetting(బెడ్వెటింగ్) n నిద్రలోమూత్రవిసర్జన
bee(బీ) n తేనెటీగ
beech(బీచ్) n fir ఫర్, larch లార్చ్, oak ఓక్, poplar పాప్లర్.ఒకరకంచెట్టు
beef(బీఫ్) n పశుమాంసం
beehive(బీహైవ్) n తేనెపట్టు
bee-keeper(బీకీపర్) n తేనెటీగలుపెంచువాడు
beeline(బీలైన్) n ప్రత్యక్షమార్గం, సరళరేఖ
been(బీన్) v సంభవించు, స్దలం, స్ధితిలోనుండు
beep(బీప్) n హెచ్చుస్ధాయిధ్వని
beer(బీర్) n తేలికరకపుమద్యం
beeswax(బీస్వ్యాక్స్) n తేనెమైనం
beet(బీట్) n బీటుదుంప
beetle(బీటిల్) n పెంకుపురుగు
beetroot(బీట్రూట్) n బీటుదుంప
befall(బిఫాల్) v వచ్చిపడు, సంభవించు
befit(బిఫిట్) v తగియుండు, కుదురు
befog (బిఫాగ్) v bemuse బెమ్యూజ్. గందరగోళపరచు
Before Christ(బిఫోర్క్రీష్ట్) n క్రీస్తుపూర్వం
beforehand(బిఫోర్హ్యండ్) a ముందుగా
befriend(బిఫ్రెండ్) v స్నేహితంచేయు, సహాయపడు
beg(బెగ్) v request. రిక్వెస్ట్. అడుక్కొను
beg(బెగ్) v యాచించు, వేడుకొను
began(బిగ్యాన్) v ప్రారంభించెను
beget(బిగెట్) v కలిగించు, తండ్రియగు
beggar(బెగ్గర్) n బిచ్చగాడు
begin(బిగిన్) v ప్రారంభించు
beginner(బిగినర్) n ప్రారంభంలోఉన్నవాడు
beginning(బిగినింగ్) n ప్రారంభం
beguile(బిగైల్) v మోసగించు, తప్పుదారిచూపు
begum(బీగమ్) n ముస్లింమహిళ
begun(బిగన్) v ప్రారంభించబడిన
behalf(బిహాఫ్) n ప్రాతినిధ్యం, సమర్ధన
behave(బిహేవ్) v ప్రవర్తించు
behaviour(బిహేవియర్) n ప్రవర్తన
behavioural science () n ప్రవర్తనాశాస్త్రం
behaviourism(బిహేవియరిజమ్) n ప్రవర్తనారీతి, తీరు
behead(బిహెడ్) v తలనరుకు
beheld(బిహెల్డ్) v చూచు, పరిశీలించు, గ్రహించు
behemoth(బిహిమత్) a చాలాపెద్దదిఏదైనా
behind(బిహైండ్) av వెనుకబడి
behindhand(బిహైండ్హ్యండ్) a వెనుకబడిన
behold(బిహోల్డ్) v చూచు, పరిశీలించు
beige(బీగ్) n ఊదారంగు
being(బీయింగ్) n మనుగడ, ప్రాణి
bejeweled(బిజువెల్డ్) a నగలతోఅలంకరించిన
belated(బిలేటెడ్) a ఆలస్యమైన
belay(బిలే) v తాడుకట్టు
belch(బెల్చ్) n తేపు
beleaguer(బిలీగర్) n సైన్యంతోచుట్టుముట్టు
belfry(బెల్ఫ్రై) n చర్చిగంటశిఖరం
belief(బిలీఫ్) n నమ్మకం
believe (బిలీవ్) v trust ట్రస్ట్. నమ్ము, విశ్వసించు
bell (బెల్) n hour అవర్. గంట
bell-bottom(బెల్బాటమ్) n గంటఆకారంగలది
bellboy(బెల్బాయ్) n వసతిగదిలోపనివాడు
belle(బెల్లి) n అందం, సౌందర్యం
bellicose(బెల్లికోస్) a తగవులమారియైన
belligerence(బెలిగరెన్స్) n పగ, యుద్ధవాతావరణం
belligerent(బెలిగరెంట్) a దూకుడుగల
bell-jar(బెల్జార్) n గంటఆకారజాడీ
bellow(బెల్లో) n గర్జన, కేకం, అరుపు
bellwether(బెల్వెధర్) n నాయకత్వస్ధితి
belly(బెల్లీ) n stomach. స్టమక్. కడుపు, పొట్ట
bellyache, stomachache (n) కడుపునొప్పి
belly-dance(బెల్లీడ్యాన్స్) n పొట్టకదిలిస్తూచేయునృత్యం
bellyful(బెల్లీఫుల్) a కడుపునిండా
belly-laugh(బెల్లీలాఫ్) v కడుపుబ్బునవ్వు
belong(బిలాంగ్) v చెందు
belongings(బిలాంగింగ్స్) n చెందినవి, వస్తువులు
beloved(బిలౌడ్) a ప్రియమైన
belt(బెల్ట్) n నడుముదట్టీ
bemoan(బిమోన్) v సంతాపంతెలుపు
bench(బెంచ్) n బల్ల
bencher(బెంచర్) n న్యాయమూర్తి
benchmark(బెంచ్మార్క్) n ప్రమాణం
bend(బెండ్) v వంగు, వంచు
bender(బెండర్) n వంచువాడు
benediction(బెనిడిక్షన్) n ఆశీర్వాదం, దీవెన
benefactor(బెనిఫ్యాక్టర్) n ఉపకారి
beneficial(బెనిఫిషియల్) a లాభదాయకమైన
beneficiary(బెనిఫిషియరీ) n లబ్దిదారు
benefit(బెనిఫిట్) n ప్రయోజనం
benevolent(బినోవలెంట్) a హితకరమైన
Bengali(బెంగాలి) n బెంగాలీభాష
benighted (బినైటెడ్) a credulous క్రెడులస్, ignorant ఇగ్నోరెంట్. అమాయకమైన
benign(బినైన్) a దయగల
benignant(బెనిగ్నెంట్) a జాలిగల, సౌమ్యమైన
benignity(బెనిగ్నిటి) n సహృదయత
bent(బెంట్) v వంచిన, వంచబడిన
benumb(బినంబ్) v మొద్దుబారు
bereave(బిరీవ్) v వియోగం కలుగు
bereft(బిరెఫ్ట్) a లేకుండా
Bermuda shorts(షార్ట్స్) n కురచలాగు
berry(బెర్రీ) n పండు
berserk(బెర్సెర్క్) a మతిలేని, కోపోద్రిక్తమైన
berth(బెర్త్) n పడక
beseech(బిసీచ్) v వాదించు, దాడిచేయు
besiege(బిసీజ్) v ముట్టడించు
bespectacled(బిస్పెక్టికిల్డ్) a కళ్ళద్దాలుధరించిన
bespoke(బిస్పోక్) a ఉత్తరువుప్రకారంచేసిన
bespoken(బిస్పోకన్) v ముందుగాకేటాయించు
best(బెస్ట్) a utmost అట్‌మోస్ట్. అత్యుత్తమ
best man(బెస్ట్మేన్) n ఉత్తమపురుషుడు
bestial(బీస్టియల్) a పశువువంటి
bestiality(బీస్టియాలిటి) n పశుత్వం
bestir(బిస్టిర్) v కదలించు, మేల్కొల్పు
bestow(బెస్టో) v give. గివ్. ఇచ్చు
bestower(బెస్టోయర్) n ప్రదాత, ఇచ్చువాడు
bet(బెట్) v పందెంకాయు
beta(బీటా) n బీటాకిరణాలు
betake(బిటేక్) v తీసుకొను
betel(బెటల్) n తమలపాకు
betel leaf () n తమలపాకు
betel-nut(బెటల్నట్) n వక్క
betray(బిట్రే) v అవిధేయుడగు, గుట్టువెల్లడించు
betroth(బెట్రోత్) v వివాహనిశ్ఛయంచేయు
better(బెటర్) a మెరుగైన
better(బెటర్) a.v మేలైనవిధంగా,అధికంగా
better () n నయం
better half(బెటర్హాఫ్) n భర్త, భార్య, జీవితభాగస్వామి
better off(బెటర్ఆఫ్) a మేలయినస్ధితిలో
betterment(బెటర్మెంట్) n అభివృద్ధి
betterment(బెటర్మెంట్) n ప్రగతి
betting(బెటింగ్) n పందెం
betting-shop(బెటింగ్షాప్) n పందెందుకాణం
between () n నడుమ
bevel(బివెల్) n కోణం, అంచు
bevel gear(బివెల్గేర్) n పళ్లచక్రాలజంట
beverage(బీవరేజ్) n పానీయం
bewail(బివైల్) v ఏడ్చు, దుఖించు
beware(బివేర్) v జాగ్రత్తగాఉండు
bewilder(బివిల్డర్) v fluster. ఫ్లస్టర్. గందరగోళపడు
beyond(బియాండ్) a అతీతంగా
beyond(బియాండ్) a.v దూరపు, అతీత
biannual(బైయాన్యుయల్) a biennial బైయానియల్. ఏడాదిలో రెండుసార్లుజరుగు
bias(బయాస్) n పక్షపాతం
Bible(బైబిల్) n పరిశుద్ధగ్రంధం
bibliography(బిబ్లియోగ్రఫి) n ఆధారగ్రంధాలపట్టిక
bibliophile(బిబ్లియోఫిలె) n పుస్తకాలప్రియుడు
bicameral(బైకేమెరల్) a ద్విసభాసం
bicarbonate(బైకార్బనేట్) n సోడాఉప్పు
bicentenary(బైసెంచినరి) n ద్విశతాబ్ది
bicentennial(బైసెంటీనియల్) a 200ఏళ్లకొకసారి
bicker(బికర్) v పోట్లాడు, వాదించు
bicycle(బైసికిల్) n ద్విచక్రవాహనం
bid(బిడ్) n వేలంలోపాట
biddable(బిడ్డబుల్) a వేలంపాడదగిన
bidding(బిడ్డింగ్) n వేలంపాడటం
bide(బైడ్) v వేచియుండు
bifocal(బైఫోకల్) a దూర, హ్రస్వదృష్టిలోపంకల
bifurcate(బైఫర్కేట్) v రెండుగావిభజించు
big(బిగ్) a పెద్ద
bigamy(బైగమీ) n ఒకరుఇద్దరినిపెండ్లాడటం
big-head(బిగ్హెడ్) n బడాయివ్యక్తి
big-hearted(బిగ్హార్టెడ్) a ఉదారహృదయంగల
bight(బైట్) n తాడుమడత
bigot(బైగాట్) n పరవిశ్వాసాలుసహించనివాడు
bigotry(బైగాట్రీ) n పరమత, జాతి, పక్షద్వేషి
bike(బైక్) n ద్విచక్రవాహనం
bikini(బికిని) n రెండుముక్కలస్త్రీఈతదుస్తులు
bilateral(బైలేటరల్) a ఉభయపక్షాల
bile(బైల్) n పిత్తం
bilingual(బైలింగ్యుయల్) a రెండుభాషలకుసం
bilk(బిల్క్) v మోసగించు
bill(బిల్) n చీటి
bill of exchange(ఆఫ్ఎక్సేంజ్) n వినిమయపత్రం
bill of lading(ఆఫ్లేడింగ్) n ఓడసరుకుభర్తీచీటి
billboard(బిల్బోర్డ్) n ప్రకటనలబల్ల
billet(బిల్లెట్) n సైనికులగృహవసతి
billiards(బిలియర్డ్స్) n బల్లపైఆడుబంతిఆట
billion(బిలియన్) n కోటి
billionaire(బిలియనీర్) n కోటీశ్వరుడు
bimetallic(బైమెటాలిక్) a రెండులోహాలుగల
bin(బిన్) n డబ్బా
binary(బైనరీ) a ద్విసంఖ్యామాన
binary system(బైనరీసిస్టమ్) n ద్విసంఖ్యామానం
bind(బైండ్) v బంధించు, కలిపికట్టు
binder(బైండర్) n కలిపికుట్టువాడు
binding(బైండింగ్) n బంధనం
binge(బింగె) v ఒకపనిలోఅతిగాలీనమగు
bingo(బింగో) n అదృష్టఆట
binocular(బైనాక్యులర్) a రెండుకళ్లుగల, రెండుకళ్లకుగల
binoculars(బైనాక్యులర్స్) n దూరదర్శని
binomial(బైనామియల్) n రెండుపేర్లుగలది
binomial theorem () n ద్విసంఖ్యాసిద్ధాంతం
bio-(బయో) a జీవిసం
bio fuel(బయోఫ్యుయల్) n సేంద్రియపదార్ధఇంధనం
biochemistry(బయోకెమిష్ట్రీ) n జీవరసాయనశాస్త్రం
biodata(బయోడేటా) n జీవితవిశేషాలు
biodegradable(డిగ్రేడబుల్) a విచ్ఛిన్నంకాగల (పదార్ధం)
bioengineering(ఇంజనీరింగ్) n జీవఇంజనీరింగు
biogenesis(బయోజనిసిస్) n జీవినుండిమరోజీవిఏర్పడటం
biography(బయోగ్రఫి) n జీవితచరిత్ర
biological(బయోలాజికల్) a ప్రాణులకుసం
biological clock () n జీవగడియారం
biological warfare () n జీవఆయుధాలు
biology(బయోలజి) n జీవశాస్త్రం
bionic(బయోనిక్) a clarivoyant.క్లారివోయంట్. అతీంద్రియ శక్తులుగల
bionics(బయోనిక్స్) n జీవధర్మాలకుయంత్రఅన్వయం
biophysics(బయోఫిజిక్స్) n జీవభౌతికశాస్త్రం
biopsy(బయోప్సి) n రోగనిర్ధారణకణజాలఅధ్యయనం
biorhythm(బయోరిథిమ్) n జీవలయ
biosphere(బయోస్ఫియర్) n జీవావరణం
biosynthesis(బయోసింథసిస్) n జీవవిశ్లేషణ
biotechnology(బయోటెక్నాల్జీ) n జీవసాంకేతికత
bipartisan(బైపార్టిజాన్) a ఇరుపక్షాలుసమర్ధించు
bipartite(బైపార్టయిట్) a ద్విముఖ
bipolar(బైపోలార్) a రెండుధృవాలుగల
birch(బిర్చ్) n కడ్డీతోకొట్టు
bird(బర్డ్) n పక్షి
bird of prey(బర్డ్ఆఫ్ప్రే) n ఎరపక్షి
bird’s-eye view(బర్డ్స్ఐవ్యూ) n విహంగవీక్షణం
birdcage(బర్డ్కేజి) n పక్షిపంజరం
bird-watcher(బర్డ్వాచర్) n పక్షులపరిశీలకుడు
birth(బర్త్) n జననం, పుట్టుక
birth certificate(బర్త్సర్టిఫికెట్) n జనననిర్ధారణపత్రం
birth control(బర్త్కంట్రోల్) n జనాభానియంత్రణ
birth rate(బర్త్రేట్) n జననశాతం
birthday(బర్త్డే) n జన్మదినం, పుట్టినరోజు
birthmark(బర్త్మార్క్) n పుట్టుమచ్చ
birthplace(బర్త్ప్లేస్) n జన్మస్ధలం
birthright(బర్త్రైట్) n జన్మహక్కు
birthstone(బర్త్స్టోన్) n జన్మరత్నం
biscuit(బిస్కట్) n బిస్కెట్
bisect(బైసెక్ట్) v రెండుగావిభజించు
bisexual(బైసెక్సుయల్) a ద్విలింగసం
bishop(బిషప్) n మతఅధిగురువు
bison(బైసన్) n అడవిదున్న
bisque(బిస్క్) n మాంసం,కూరలవంటకం
bit(బిట్) n చిన్నముక్క
bitch(బిచ్) n ఆడకుక్క
bite(బైట్) n కాటు
bitter(బిట్టర్) a చేదుగాగల
Bitter gourd(బిట్టర్గర్డ్) n కాకరకాయ
bitumen(బిటుమెన్) n తారు
bituminous(బిటుమినస్) a తారుసం
bivalve(బైవాల్వ్) a రెండుకవాటాలుకల
biz(బిజ్) n వ్యాపారసంస్ధ
bizarre(బిజారె) a వింతయైన, అసాధారణ
blab(బ్లాబ్) v రహస్యంవెల్లడించు
blabber(బ్లాబర్) n రహస్యంవెల్లడించువాడు
black(బ్లాక్) n నలుపు
black(బ్లాక్) a నల్లని
black () n నల్ల
black belt(బ్లాక్బెల్ట్) n నల్లదట్టీ
black box(బ్లాక్బాక్స్) n నల్లపేటిక
black flag(బ్లాక్ఫ్లాగ్) n నల్లజండా
black magic(బ్లాక్మేజిక్) n భూతవైద్యం
black market(బ్లాక్మార్కెట్) n నల్లబజారు
black money(బ్లాక్మనీ) n నల్లధనం
black pepper(బ్లాక్పెప్పర్) n నల్లమిరియాలు
black spot(బ్లాక్స్పాట్) n నల్లమచ్చ
blackboard(బ్లాక్బోర్డ్) n నల్లబల్ల
blacken(బ్లాకెన్) v నల్లగాచేయు
blacklist(బ్లాక్లిస్ట్) v నిషేదించు
blackmail(బ్లాక్మెయిల్) v బెదిరించు
blackout(బ్లాక్అవుట్) v స్పృహకోల్పోవు
blacksmith(బ్లాక్స్మిత్) n కంసాలి
bladder(బ్లాడర్) n తిత్తి, సంచి
blade(బ్లేడ్) n కత్తి, పదునైనది
blame(బ్లేమ్) n నింద
blame(బ్లేమ్) v నిందించు
blanch(బ్లాంచ్) v తెల్లగాచేయు
bland(బ్లాండ్) a ఆహ్లాదకరమైన
blandish(బ్లాండిష్) v సున్నితంగావత్తిడిచేయు
blank(బ్లాంక్) a ఖాళీయైన
blank cheque(బ్లాంక్చెక్) n ఖాళీచెక్కు
blank verse(బ్లాంక్వర్స్) n ప్రాసలులేనికవిత
blanket(బ్లాంకెట్) n దుప్పటి
blare(బ్లేర్) n హంగామా
blasé(బ్లేజే) a నిబ్బరంగా, శాంతంగా
blasphemy(బ్లాస్ఫెమీ) n దైవదూషణ
blast(బ్లాస్ట్) n పేలుడు
blasted(బ్లాస్టెడ్) a పేల్చబడిన
blast-furnace(బ్లాస్ట్ఫర్నేస్) n పేలుడుకొలిమి
blast-off(బ్లాస్ట్ఆఫ్) v భూమినివిడచివెళ్లు, పైకిఎగురు
blatant(బ్లేటెంట్) a బిగ్గరగా, మొరటుగా
blather(బ్లాథర్) n hocus-pocus. హోకస్పోకస్. అర్ధంలేనిమాటలు
blaze(బ్లేజ్) v మంటలురేపు
blazer(బ్లేజర్) n పైదుస్తు
bleach(బ్లీచ్) v తెల్లగాచేయు
bleak(బ్లీక్) a spiritless.స్పిరిట్లెస్. ఉత్సాహంలేని
bleat(బ్లీట్) n మేకం, గొర్రెవలెఅరచు
bleed(బ్లీడ్) v రక్తంకారు
bleeding(బ్లీడింగ్) n రక్తస్రావం
bleeding heart(బ్లీడింగ్హార్ట్) n అతిగాజాలిచూపువ్యక్తి
bleep(బ్లీప్) v కూతవేయు
blemish(బ్లెమిష్) n లోపం,మచ్చ, మరక
blench(బ్లెంచ్) v కుంచించు, తప్పుచేయు
blender(బ్లెండర్) n మిశ్రమంచేయువాడు
bless(బ్లెస్) v దీవించు
blessed(బ్లెస్స్డ్డ్డ్డ్) a దీవించబడిన
blessing(బ్లెస్సింగ్) n దీవెన, ఆశీర్వాదం
blether(బ్లెధర్) v కొంటెమాటలుఅను
blew(బ్లూ) v వీచెను
blight(బ్లైట్) n తెగులు
blind(బ్లయిండ్) a చూపులేని
blind alley(బ్లయిండ్యాలే) n బయటకుదారిలేనిబాట
blind spot(బ్లయిండ్స్పాట్) n కానరానిచోటు
blindfold(బ్లయిండ్ఫోల్డ్) a కళ్లగంతలుకట్టుకొన్న
blink(బ్లింక్) n రెప్పపాటు
blinker(బ్లింకర్) n ఆరుతూవెలుగుదీపం
blinking(బ్లింకింగ్) n కనురెప్పలుమూయటం
blip () n రాడార్పైబింబం
bliss(బ్లిస్) n ఆనందం, పరమానందం
blister(బ్లిస్టర్) n బొబ్బ
blithering () n అసందర్భంగామాట్లాడు
bloat(బ్లోట్) v distend.డిస్టెండ్. ఉబ్బు
bloater(బ్లోటర్) n ఉబ్బించునది
blob(బ్లాబ్) n బిందువు, బుడగ, మచ్చ
bloc(బ్లాక్) n సంకీర్ణం
block(బ్లాక్) v నిలిపివేయు
blockade(బ్లాకేడ్) n దిగ్బంధం
blockbuster(బ్లాక్బస్టర్) n మహావిజయం
blood(బ్లడ్) n రక్తం
blood () n నెత్తురు
blood bank(బ్లడ్బ్యాంక్) n రక్తనిధి
blood bath(బ్లడ్బాత్) n రక్తపుమడుగు
blood count(బ్లడ్కౌంట్) n రక్తవిశ్లేషణ
blood donor(బ్లడ్డోనర్) n రక్తదాత
blood group(బ్లడ్గ్రూప్) n రక్తవర్గం
blood pressure(బ్లడ్ప్రెజర్) n రక్తపోటు
blood relation(బ్లడ్రిలేషన్) n రక్తసంబంధం
blood sport(బ్లడ్స్పోర్ట్) n రక్తక్రీడ
blood sugar(బ్లడ్షుగర్) n రక్తచక్కెర
blood test(బ్లడ్టెస్ట్) n రక్తపరీక్ష
blood-curdling(బ్లడ్కర్డ్లింగ్) a రక్తంగడ్డకట్టెడు
blood-heat(బ్లడ్) n మానవరక్తసాధారణవేడి
bloodhound (బ్లడ్హుండ్) n greyhound గ్రేహుండ్, golden retriever గోల్డెన్రిట్రియవర్, terrier టెర్రియర్. ఒకజాతికుక్క
bloodless (బ్లడ్లెస్) a రక్తంతక్కువగా, రక్తంలేని
blood-letting(బ్లడ్లెటింగ్) n రక్తంతీయటం
blood-poisoning(పాయిజనింగ్) n రక్తం విషపూరితం కావటం
bloodshed(బ్లడ్షెడ్) n రక్తపాతం
bloodshot(బ్లడ్షాట్) n ఎర్రబడటం
bloodstain(బ్లడ్స్టెయిన్) n రక్తపుమరక
bloodstream(బ్లడ్స్ట్రీమ్) n రక్తప్రవాహం
bloodsucker(బ్లడ్సక్కర్) n రక్తంపీల్చువాడు
bloodthirsty(బ్లడ్థర్స్టీ) a రక్తదాహంగల
blood-vessel(బ్లడ్వెజల్) n రక్తనాళం
bloody(బ్లడీ) a రక్తంతోకూడిన
bloom(బ్లూమ్) v వికసించు
bloomer(బ్లూమర్) n గొప్పతప్పిదం
blooming(బ్లూమింగ్) n పూలుపూయటం
blossom(బ్లోజమ్) v మొలకెత్తిపెరుగు
blot(బ్లాట్) n మరకం, లోపం, నలక
blotch(బ్లాచ్) n మరకం, మచ్చ
blotter(బ్లాటర్) n blotting-paper బ్లాటింగ్పేపర్. అద్దుడు కాగితం
blouse(బ్లౌజ్) n రవిక
blow(బ్లో) v గాలిఊదు
blow-dry(బ్లోడ్రై) v గాలితోఆరబెట్టు
blower(బ్లోయర్) n గాలివీచుయంత్రం
blow-out(బ్లోఔట్) n ఆర్పటం
blowpipe(బ్లోపైప్) n గాలిపంపుగొట్టం
blow-up(బ్లోఅప్) v గాలితోనింపు
blub(బ్లబ్) v ఏడ్చు, వెక్కిఏడ్చు
blue(బ్లూ) n నీలిరంగు
blue(బ్లూ) a నీలిరంగుగల
blue-collar(బ్లూకాలర్) n శ్రామికుడు
blueprint(బ్లూప్రింట్) n నమూనాప్రతి
bluff(బ్లఫ్) n శిఖరం, మోసం, వంచన
bluff(బ్లఫ్) v మోసగించు, తప్పుదారిచూపు
blunder(బ్లండర్) n అపరాధం
blunt(బ్లంట్) a పదునులేని
blur(బ్లర్) n బూదర, మసక
blurb(బ్లర్బ్) n చిన్నప్రకటన
blurt(బ్లర్ట్) v అకస్మాత్తుగాచెప్పు
blush(బ్లష్) n ఎర్రదనం, కందటం
blush(బ్లష్) v ఎర్రబారు, అవమానపడు
bluster(బ్లస్టర్) v బడాయిచెప్పు
boa(బోవ) n కొండచిలువవంటిపాము
boa constrictor(బోకన్స్ట్రిక్టర్) n బిగించిచంపు విషంలేనిపాము
boar(బోర్) n అడవిపంది
board(బోర్డ్) n బల్ల
boarder(బోర్డర్) n భోజనంచేయువాడు
boarding-house(బోర్డింగ్హౌస్) n భోజనశాల
boarding-school () n భోజనవసతిగలపాఠశాల
boardroom(బోర్డ్రూమ్) n భోజనశాల
boast(బోస్ట్) v బడాయిచెప్పు
boat(బోట్) n పడవ
boater(బోటర్) n గడ్డిటోపి
boating(బోటింగ్) n నౌకావిహారం
bob(బాబ్) v జుట్టుకత్తిరించు
bobbin(బాబిన్) n దారంచుట్టుచక్రం
bobble(బాబిల్) a తడబడునడకగల
bobtail(బాబ్టెయిల్) v slacken శ్లాకెన్. కురచగా చేయు
bode(బోడ్) v శకునమగు
bodily(బాడీలీ) a శారీరకం, శరీరసం
bodkin(దబ్బణం) n దబ్బణం, పెద్దసూది
body(బాడి) n శరీరం
body () n దేహం
body language(ల్యాంగ్వేజి) n శారీరకభాష
body odour(బాడిఓడర్) n శరీరవాసన
body-blow(బాడిబ్లో) n శరీరపుదెబ్బ
body-building(బాడిబిల్డింగ్) n దేహధార్డ్యం
bodyguard(బాడీగార్డ్) n అంగరక్షకుడు
bodywork(బాడివర్క్) n వాహనపైభాగపుబాగుసేత
bog(బాగ్) n బురదనేల
bogey(బోగీ) n దయ్యం, దుష్టశక్తి, సరుకుపెట్టె
boggle(బాగిల్) v నివారించు, వెనకాడు
bogie(బోగి) n సరకురవాణాపెట్టె
bogus(బోగస్) n నకిలీ
bogy(బోగి) n బండి
boil(బాయిల్) v ఉడికించు, ఉడకబెట్టు
boiled(బాయిల్డ్) v ఉడికించిన, ఉడకబెట్టిన
boiler(బాయిలర్) n ఉడికించునది
boiling(బాయిలింగ్) a మరుగుచున్న
boiling point(పాయింట్) n నీరుఆవిరగువేడి
boisterous(బాయిస్ట్రస్) a పెద్దగా
bold(బోల్డ్) a ధైర్యంగా
bole(బోల్) n చెట్టుమాను
bolero(బొలెరో) n చిన్నపైచొక్కా
boll(బోల్) n పత్తికాయ
bolster(బోల్స్టర్) n పొడవుదిండు
bolster(బోల్స్టర్) v బలంఇచ్చు, పటిష్టపరచు
bolt(బోల్ట్) n మరశీల
bolt(బోల్ట్) v బంధించు
bomb(బాంబ్) n బాంబు
bombard(బంబార్డ్) v బాంబుదాడిచేయు
bombast(బంబాస్ట్) n వట్టిమాటలు
bombastic(బొంబాస్టిక్) a ఆడంబరరాతలు, మాటలసం
bomber(బాంబర్) n బాంబులువేయువిమానం
bombshell(బాంబ్షెల్) n బాంబుదాడి
bon vivant(బాన్వివాంట్) n భోజన, పానప్రియుడు
bon voyage(బాన్వాయేజ్) n ఆహ్లాదకరప్రయాణం
bona fide(బోనఫైడ్) a genuine.జనైన్. అసలైన
bonanza(బోనంజా) n గొప్పబహుమతులుఇచ్చునది
bond(బాండ్) n హామీపత్రం
bond paper(బాండ్పేపర్) n నాణ్యమైనకాగితం
bondage(బాండేజి) n బానిసత్వం
bonded labour(బాండెడ్లేబర్) n వెట్టిచాకిరి
bone(బోన్) n ఎముక
bone china(బోన్చైనా) n పింగాణి
bone of contention () n వివాదాంశం
bone-marrow(బోన్మేరో) n మజ్జ, మూలుగ
bone-meal(బోన్మీల్) n ఎముకలపొడి
bonfire(బాన్ఫైర్) n ఆరుబయటపెద్దమంట
bonnet(బానెట్) n వాహనముందుభాగపుపైకప్పు
bonsai(బోన్సాయ్) n వామనవృక్షాలు
bonus(బోనస్) n అదనపుఆదాయం
bony(బోనీ) a ఎముకలవంటి
boob(బూబ్) n తెలివితక్కువవాడు
boodle(బూడిల్) n పెద్దమొత్తం, లంచం
boogie(బూగీ) v ఉత్సాహంగానాట్యంచేయు
boogie-woogie(బూగీఊగీ) n పియానోవంటిసంగీతవాద్యం
book(బుక్) n పుస్తకం
book(బుక్) v నమోదుచేయు
book () n గ్రంధం
book club(బుక్క్లబ్) n పుస్తకప్రియులసంఘం
bookbinder(బుక్బైండర్) n పుస్తకాలుకుట్టువాడు
bookfair(బుక్ఫెయిర్) n పుస్తకాలసంత
bookie(బుకీ) n పందెములుతీసుకొనువాడు
booking(బుకింగ్) n ముందుగాకేటాయింపు
bookkeeper(బుక్కీపర్) n ఆర్ధికపుస్తకాలుచూచువాడు
booklet(బుక్లెట్) n చిన్నపుస్తకం
bookmark(బుక్మార్క్) n పుస్తకగుర్తు
bookseller(బుక్సెల్లర్) n పుస్తకవ్యాపారి
bookshop(బుక్షాప్) n పుస్తకదుకాణం
bookstall(బుక్స్టాల్) n పుస్తకాలఅంగడి
bookworm(బుక్వమ్) n పుస్తకాలపురుగు
boom(బూమ్) n శీఘ్రఐశ్వర్యం
boomerang(బూమ్ర్యాంగ్) n స్వస్ధలానికి తిరిగి వచ్చుట
boon(బూన్) n వరం
boor(బూర్) n మొరటువాడు
boost(బూస్ట్) n ప్రోత్సాహం
booster(బూస్టర్) n ప్రోత్సాహం
boot(బూట్) n పాదరక్ష
bootee(బూటి) n చిన్నపిల్లలచెప్పులు
booth(బూత్) centre.సెంటర్, focus. ఫోకస్
bootleg(బూట్లెగ్) n చట్టవ్యతిరేకఉత్పత్తి, పంపిణీ
bootlicker(బూట్లికర్) n బడాయికోరు
boots(బూట్స్) n కంప్యూటర్ప్రారంభం
bootstrap(బూట్స్ట్రాప్) n పాదరక్షపట్టీ, తాడు
booty(బూటీ) n దోపిడిసొత్తు
booze(బూజ్) v సారాతాగు
boozer(బూజర్) n మద్యదుకాణం
border(బోర్డర్) n సరిహద్దు, అంచు
borderer(బోర్డరర్) n సరిహద్దుపైనివసించువాడు
borderland(బోర్డర్ల్యాండ్) n సరిహద్దుభూమి
borderline(బోర్డర్లైన్) n మధ్యస్ధం, తటస్ధం
bore(బోర్) v రంధ్రంవేయు
bored(బోర్డ్) a విసుగుచెందిన
boredom(బోర్డమ్) n విసుగు
boric acid(బోరిక్యాసిడ్) n బోరిక్పొడి
boring(బోరింగ్) a విసుగుపుట్టించు
born(బార్న్) v పుట్టిన
born-again(బార్న్అగైన్) a మరలపుట్టిన, కొత్తమతంలో చేరిన
borne(బోర్ని) a మోయబడిన
boron(బొరాన్) n సూక్ష్మపోషకపదార్ధం
borough(బరో) n స్వయంపాలకనగరం, విభాగం
borrow(బారో) v అప్పుచేయు
bosh(బోష్) n పనికిమాలినది
bosom(బాజమ్) n ఛాతీ, ఛాతీదుస్తు
bosom friend(బాజమ్ఫ్రెండ్) n సన్నిహితమితృడు
boss(బాస్) n యజమాని
bossy(బాసీ) a యజమానివంటి
botany(బోటనీ) n వృక్షశాస్త్రం
botch(బోచ్) v పాడుచేయు, చెడగొట్టు
both(బోత్) a రెండూ, ఒకటి,ఇంకొకటి, కలసి
both(బోత్) n సమానంగా, అదీఇదీకలసి
bother(బాదర్) n ప్రయత్నం, చికాకు
botheration(బాదరేషన్) n చికాకుకల్గించునది
bothersome(బాదర్సమ్) n చికాకుతోకూడినది
bottle(బాటిల్) n సీసా
Bottle gourd(బాటిల్గర్డ్) n ఆనపకాయ, సొరకాయ
bottle party(బాటిల్పార్టి) n మందువిందు
bottle-feed(బాటిల్ఫీడ్) n పోతపాలు
bottleneck() బాటిల్నెక్, hindrance. హిండ్రెన్స్
bottom(బాటమ్) n అడుగుభాగం
bottom line(బాటమ్లైన్) n మౌలికకారణం
bottomless(బాటమ్లెస్) a లోతుతెలియని
bough(బౌ) n చెట్టుకొమ్మ
bought(బాట్) v కొన్నాము, కొన్నారు
boulder(బౌల్డర్) n పెద్దబండరాయి
bounce(బౌన్స్) n దాటు, బడాయి
bouncer(బౌన్సర్) n వేగంగావిసిరినబంతి
bouncing(బౌన్సింగ్) a దృఢమైన, బలమైన
bound(బౌండ్) v దూకు, ఎగురు
boundary(బౌండరీ) n సరిహద్దు
bounden duty(బౌండెన్డ్యూటి) n విద్యుక్తధర్మం
bounder(బౌండర్) n క్రమశిక్షణలోపెరగనివాడు
boundless(బౌండ్లెస్) a అవధులులేని
bounteous(బౌంటియస్) a సమృద్ధిగా
bountiful(బౌంటిఫుల్) a సమృద్ధిగా
bounty(బౌంటీ) n ఉదారత్వం, ఆచూకీకిపారితోషకం
bouquet(బొకే) n పుష్పగుచ్ఛం
bourbon(బోర్బన్) n ఒకరకంమద్యం
bourgeois(బూర్జువా) v overspread. ఓవర్స్ప్రెడ్.a. అతిగావిస్తరించు
bourse(బౌర్స్) n వాటాలమార్పిడికేంద్రం
bout(బౌట్) n వస్తాదులపోటీ
boutique(బొటిక్) n చిన్నదుకాణం
bovine(బొవైన్) a ఎద్దు. ఆవువంటి
bow(బౌ) n ధనుస్సు
bow () n ధనుస్సు
bowel(బొవెల్) n పేగు
bower(బోయర్) n నౌకలంగరు, నివాసం
bowerbird(బోయర్బర్డ్) n పెద్దఇళ్లుకట్టుకొనుపక్షి
bowl(బౌల్) v బంతివిసురు
bowler(బౌలర్) n బంతివిసురువాడు
bowling(బౌలింగ్) n బంతివిసరటం
bowstring(బోస్ట్రింగ్) n వింటినారి
box(బాక్స్) n పెట్టె
box () n బాక్స్.box
box junction(బాక్స్జంక్షన్) n అనుసంధానపెట్టె
box number(బాక్స్నంబర్) n తపాలుపెట్టెసంఖ్య
box office(బాక్స్ఆఫీస్) n ప్రవేశపత్రాలుఅమ్ముచోటు
boxer(బాక్సర్) gladiator.n. కుస్తీవస్తాదు
boxer () n బాక్సర్.boxer
boxer shorts(బాక్సర్షార్ట్స్) n వస్తాదుకురచలాగు
boxing(బాక్సింగ్) n ముష్టియుద్థం
boxing glove(బాక్సింగ్గ్లౌవ్) n ముష్టియుద్థచేతితొడుగు
boy(బాయ్) n అబ్బాయి
boy(బోయ్) n బాలుడు
boy scout(బోయ్స్కౌట్) n బాలభటుడు
boycott(బాయ్కాట్) n తిరస్కారం
boyfriend(బాయ్ఫ్రెండ్) n స్నేహితుడు
BP(బి.పి) n రక్తపోటు
BR(బి.ఆర్) n పడకగది
bra(బ్రా) n స్త్రీఛాతిరక్షణదుస్తు
brace(బ్రేస్) v పటిష్టంచేయు
bracelet(బ్రేస్లెట్) n కంకణం
bracket(బ్రాకెట్) n ఆధారం, చట్రం
brackish(బ్రాకిష్) a ఉప్పని
bract(బ్రాక్ట్) n పూవుకాడదగ్గరిచిన్నఆకు
brad(బ్రాడ్) v మేకులతోబిగించు
brag(బ్రాగ్) v డంబాలుపలుకు
braid(బ్రెయిడ్) n జడ
Braille(బ్రెయిలీ) n అంధులలిపి
brain(బ్రెయిన్) n మెదడు
brain death(బ్రెయిన్డెత్) n మెదడుమరణం
brain drain(బ్రెయిన్డ్రెయిన్) n మేధోవలస
brainchild(బ్రెయిన్చైల్డ్) n మానసపుత్రిక
brainless(బ్రెయిన్లెస్) a బుర్రలేని
brainpower(బ్రెయిన్పవర్) n మేధోశక్తి
brainstorm(బ్రెయిన్స్టామ్) n మేధోమధనం
brainwash(బ్రెయిన్వాష్) n మేధోప్రక్షాళన
brainwave(బ్రెయిన్వేవ్) n మేధోతరంగం
brainy(బ్రెయినీ) a మెదడుగల, మెదడువంటి
braise(బ్రెయిజ్) v మాంసంసన్నగావేడిచేయు
brake(బ్రేక్) n వేగంతగ్గించునది
bran(బ్రాన్) n తవుడు
branch(బ్రాంచ్) ramification. రేమిఫికేషన్.n.కొమ్మ
branch(బ్రాంచ్) n శాఖ
brand(బ్రాండ్) n వ్యాపారసంస్ధముద్ర
brandish(బ్రాండిష్) v భయపెడుతూఊపు
brand-new(బ్రాండ్న్యూ) a అతికొత్త, సరికొత్త
brash(బ్రాష్) debris. డెబ్రిస్.n. చెత్త
brass(బ్రాస్) n ఇత్తడి
brass band(బ్రాస్బ్యాండ్) n బ్యాండుమేళం
brasserie(బ్రేసరి) n స్త్రీఛాతీదుస్తు
brat(బ్రాట్) n వేధించుబిడ్డ
brave(బ్రేవ్) a ధైర్యంగల
brawl(బ్రాల్) n అల్లరితోగూడినపోట్లాట
brawn(బ్రాన్) n కండరాలు, బలం
bray(బ్రే) n గాడిదఅరుపు
braze(బ్రేజ్) v ఇత్తడిపూతపూయు
brazen(బ్రేజన్) a మొరటుధైర్యంగల
brazier(బ్రేజియర్) n నిప్పులుపట్టుకొనుగంటె
breach(బ్రీచ్) n ఉల్లంఘన, ఖాళీ, నెర్రె
breach of promise(ప్రామిస్) n వాగ్దానభంగం
breach of the peace(పీస్) n శాంతికివిఘ్నం
bread(బ్రెడ్) n రొట్టె
bread and butter(అండ్బట్టర్) n వెన్నపూసినరొట్టె
bread sauce(బ్రెడ్సాస్) n రొట్టెపులుసు
breadcrumb(బ్రెడ్క్రంబ్) n చిన్నరొట్టెముక్క
breadth(బ్రెడ్త్) n వెడల్పు
breadwinner(బ్రెడ్విన్నర్) n సంపాదనపరుడు, పోషకుడు
break(బ్రేక్) n విరామం
break(బ్రేక్) v పగలగొట్టు
breakable(బ్రేకబుల్) a పగలగొట్టగల
breakage(బ్రేకేజ్) n పగిలినవి
breakaway(బ్రేకెవే) n చీలుపు, పగలటం
break-dancing(బ్రేక్డ్యాన్సింగ్) n ఒకరకపునృత్యం
breakdown(బ్రేక్డౌన్) n చెడిపోవటం
breaker(బ్రేకర్) n పగలగొట్టువాడు
breakfast(బ్రేక్ఫాస్ట్) n చద్దిఅన్నం, రోజులో తొలి ఆహారం
break-in(బ్రేక్ఇన్) v బలవంతంగాప్రవేశించు
breaking-point(పాయింట్) n మలుపు
breakneck(బ్రేక్నెక్) a అతివేగంగా, ప్రమాదకరంగా
breakthrough(బ్రేక్త్రూ) n అభివృద్ఝి, ప్రగతి
breakthrough(బ్రేక్త్రూ) n ప్రగతి, అభివృద్ధి
breakup(బ్రేక్అప్) n విభజన
bream(బ్రీమ్) n cod కాడ్, herring హెరింగ్, sunfish సన్ఫిష్, tuna టునా. ఒకరకంచేప
breast(బ్రెస్ట్) n రొమ్ము, ఛాతి
breastbone(బ్రెస్ట్బోన్) n ఛాతిఎముక
breast-feed(బ్రెస్ట్ఫీడ్) n స్తన్యపోషణ
breastplate(బ్రెస్ట్ప్లేట్) n ఛాతీకవచం
breath(బ్రీత్) n శ్వాస
breath test(బ్రీత్టెస్ట్) n శ్వాసపరీక్ష
breathe(బ్రీత్) v శ్వాసించు, గాలిపీల్చు
breather(బ్రీతర్) n చిన్నవిరామం
breathing-space(బ్రీతింగ్స్పేస్) n గాలితీసుకొనువ్యవధి
breathless(బ్రీత్లెస్) a శ్వాసతీసుకొనని
breathtaking(బ్రీత్టేకింగ్) n భయపెట్టు, ఆశ్చర్యపరచు
breech(బ్రీచ్) n పొట్టిలాగు
breed(బ్రీడ్) n రకం, జాతి, వంశం
breeder reactor(రియాక్టర్) n అణుకేంద్రం
breeding(బ్రీడింగ్) n జంతువృద్ధి
breeze(బ్రీజ్) n చల్లగాలి, సమీరం
breezy(బ్రీజి) a చల్లగాలితోకూడిన
brent(బ్రెంట్) n ఒకరకపుచిన్నబాతు
brethren(బ్రదరెన్) n సహోదరులు
brevity(బ్రీవిటీ) n క్లుప్తత, సంక్షిప్తత
brew(బ్రూ) v మద్యంతయారుచేయు
brewery(బ్రూయరీ) n మద్యంతయారుచేయుచోటు
briar, brier(బ్రయర్) n అడవిగులాబి, ముళ్లచెట్టుకొమ్మ
bribe(బ్రైబ్) n లంచం
brick(బ్రిక్) n ఇటుక
brickbat(బ్రిక్బ్యాట్) n రాతిముక్క
bricklayer(బ్రిక్లేయర్) n ఇటుకలపొర
brickwork(బ్రిక్వర్క్) n ఇటుకలనిర్మాణం
brickyard(బ్రిక్యార్డ్) n ఇటుకలదొడ్డి
bridal(బ్రైడల్) a వధువుసం
bride(బ్రైడ్) n పెళ్ళికూతురు,వధువు
bride(బ్రైడ్) n వధువు, పెళ్ళికూతురు
bridegroom(బ్రైడ్గ్రూమ్) n పెళ్ళికుమారుడు,వరుడు
bridegroom(బ్రైడ్గ్రూమ్) n వరుడు, పెళ్ళికుమారుడు
bridge(బ్రిడ్జ్) n వారధి, వంతెన
bridging loan(బ్రిడ్జింగ్లోన్) n మార్పిడిరుణం
bridle-path(బ్రిడిల్పాత్) n గుర్రాలబాట
brief(బ్రీఫ్) terse.టెర్స్.a.సంక్షిప్తమైన
briefcase(బ్రీఫ్కేస్) n చిన్నచేతిపెట్టె
brigade(బ్రిగేడ్) n సైన్యపటాలం
brigadier(బ్రిగేడియర్) n సైన్యపటాలాధికారి
brigand(బ్రిగాండ్) n దొంగ, బందిపోటు
bright(బ్రైట్) a తేజస్సుగల
brighten(బ్రైటెన్) v ప్రకాశింపజేయు
brilliance(బ్రిలియన్స్) n కాంతి, ప్రకాశం, మేధస్సు
brilliant(బ్రిలియంట్) a మేధస్సుగల
brilliantine(బ్రిలియంటైన్) n జుట్టుకుపూయునది
brim(బ్రిమ్) ఎడ్జ్.edge, edging. ఎడ్జింగ్, verge.వెర్జ్.n.అంచు
brim-full(బ్రిమ్‌ఫుల్) a అంచులదాకానిండిన
brimstone(బ్రిమ్స్టోన్) n గంధకం
brine(బ్రైన్) n అతిఉప్పనినీరు
bring(తెచ్చు) v తెచ్చు
Brinjal Egg plant(బ్రింజాల్) n వంకాయ
brink(బ్రింక్) n అంచు చివర
brisk(బ్రిస్క్) av swift స్విఫ్ట్. వేగంగా
bristle(బ్రిజిల్) n కుంచెవెంట్రుకలు
British(బ్రిటీష్) a ఇంగ్లాండుకుసం
British English(బ్రి) ఇంగ్లిష్.n.ఇంగ్లాండులో మాట్లాడు ఆంగ్లం
brittle(బ్రిటిల్) a పెళుసైన
brittle-bone disease(డిసీజ్) n ఎముకలపెళుసువ్యాధి
broach(బ్రోచ్) v చర్చనుప్రారంభించు
broad(బ్రాడ్) a విశాలమైన, విస్తారమైన
broad bean(బ్రాడ్బీన్) n పెద్దచిక్కుడు, తమ్మకాయ
broad gauge(బ్రాడ్గేజ్) n విశాలమైనరైలుపట్టాలు
broadcast(బ్రాడ్కాస్ట్) v ప్రసారంచేయు
broaden(బ్రాడెన్) v విస్తృతపరచు
broad-leaved(బ్రాడ్లీవ్డ్) a పెద్దఆకులుగల
broad-minded(బ్రాడ్మైండెడ్) a విశాలహృదయంగల
brocade(బ్రొకేడ్) n ఉబ్బెత్తునేత
brochure(బ్రోచర్) n వివరణపత్రం
broil(బ్రాయిల్) v నిప్పులపైవండు, కాల్చు
broiler(బ్రాయిలర్) n లేతకోడిమాంసం
broke(బ్రోక్) v పగిలెను
broken(బ్రోకన్) a పగిలిన
broken home(బ్రోకన్హోమ్) n విచ్ఛిన్నకుటుంబం
broken-hearted(బ్రోకన్హార్టెడ్) n విచ్ఛిన్నహృదయం
broker(బ్రోకర్) n దళారి, మధ్యవర్తి
brokerage(బ్రోకరేజ్) n మధ్యవర్తిరుసుము
brolly(బ్రాలీ) n గొడుగు
bronchial(బ్రాంకియల్) a శ్వాసకోశసం
bronchitis(బ్రాంకైటిస్) n శ్వాసకోశవ్యాధి
bronchus(బ్రాంకస్) n శ్వాసనాళం
bronze(బ్రాంజ్) n కంచు
bronze medal(బ్రాంజ్మెడల్) n కాంస్యపతకం
brooch(బ్రూచ్) n పైటపిన్ను
brood(బ్రూడ్) n పొదగటం
broody(బ్రూడీ) a పొదుగుచున్న
brook(బ్రూక్) n చిన్ననీళ్లకాలువ
broom(బ్రూమ్) n చీపురు
broomstick(బ్రూమ్స్టిక్) n చీపురుకట్టె
brother(బ్రదర్) n సోదరుడు, అన్న, తమ్ముడు
brotherhood(బ్రదర్హుడ్) n సోదరభావం
brother-in-law(బ్రదర్ఇన్లా) n బావ, బావమరది
brought(బ్రాట్) v తెచ్చెను, తెచ్చిరి
brow(బ్రో) ఐబ్రో.eyebrow.n.కనుబొమ్మ
browbeat(బ్రోబీట్) v వేధించు, భయపెట్టు
brown(బ్రౌన్) a ఊదారంగుగల
brown(బ్రౌన్) v ఊదారంగువేయు
brown rice(బ్రౌన్రైస్) n ముడిబియ్యం
brown sugar(బ్రౌన్షుగర్) n బెల్లం
browse(బ్రౌజ్) v గడ్డిమేయు, పుస్తకంతిరగవేయు
bruise(బ్రూయిస్) n చర్మం కమలటం
bruiser(బ్రూయిసర్) n దొంగ, హంతకుడు
bruit(బ్రూయిట్) v పుకారువ్యాపింపజేయు
brunch(బ్రంచ్) n పెందలకడచేయుభోజనం
brunt(బ్రంట్) n ఒత్తిడి
brush(బ్రష్) n కుంచె
brush-off(బ్రష్ఆఫ్) v కొట్టివేయు
brush-up(బ్రష్అప్) v శుభ్రపరచు
brushwork(బ్రష్వర్క్) n కుంచెపని
brusque(బ్రస్క్) a మొరటైన
brutal(బ్రూటల్) a పాశవిక
brutalize(బ్రూటలైజ్) v క్రూరునిగాచేయు
brute(బ్రూట్) a పశువుసం
bubble(బబుల్) n బుడగ
bubble gum(బబుల్గమ్) n బుడగలజిగురు
bubo(బ్యుబో) n గజ్జలదగ్గరవాపు
buck(బక్) n మగలేడి, కుందేలు
bucket(బకెట్) n బొక్కెన
bucket seat(బకెట్సీట్) n బొక్కెనవంటిఆసనం
buckle(బకిల్) n పట్టుకొనునది
buckler(బక్లర్) n చిన్నకవచం
buckram(బక్రమ్) n మందమైనగుడ్డ
bud(బడ్) n మొగ్గ
buddy(బడ్డీ) a మొగ్గవంటి
budge(బడ్జ్) v mobilize మొబిలైజ్, move మూవ్.కదలించు
budget(బడ్జెట్) n ఆదాయ, వ్యయనివేదిక
buff(బఫ్) n ఎద్దుతోలు
buffalo(బఫెలో) n గేదె, దున్న
buffer(బఫర్) n విభజించునది
buffet(బఫె) n స్వీయవడ్డనవిందు
buffoon(బఫూన్) n విదూషకుడు
buggy(బగ్గీ) n చిన్నగుర్రపుబండి
build(బిల్డ్) v నిర్మించు, కట్టు
builder(బిల్డర్) n నిర్మించువాడు
building(బిల్డింగ్) n భవనం
building society(సొసైటి) n నిర్మాణసంఘం
build-up(బిల్డ్అప్) v కొత్తగాకట్టు
built(బిల్ట్) a కట్టబడిన
built-in(బిల్ట్ఇన్) n అంతర్భాగమైన
built-up(బిల్ట్అప్) a అభివృద్ధిచేయబడిన
bulb(బల్బ్) n దుంప, దీపం, గడ్డ
bulbous(బల్బస్) a దుంపవంటి
bulk(బల్క్) n భారీ
bulk buying(బల్క్బైయింగ్) n భారీకొనుగోలు
bulky(బల్కీ) a వికారంగావున్న
bull(బుల్) ox ఆక్స్.n.ఎద్దు
bulldog(బుల్డాగ్) v దాడిచేయు
bulldoze(బుల్డోజ్) v పడగొట్టిచదునుచేయు
bulldozer(బుల్డోజర్) n చదునుచేయుయంత్రం
bullet(బులెట్) n తుపాకిగుండు
bulletin(బులెటిన్) n పత్రిక
bulletproof(బులెట్ప్రూఫ్) a తుపాకిగుండుచొరబడని
bullfight(బుల్ఫైట్) n ఎద్దుతోపోరాటం
bullfrog(బుల్ఫ్రాగ్) n గోండ్రుకప్ప
bullion(బులియన్) n బంగారు, వెండివర్తకం
bullock(బులక్) n కోడె
bully(బుల్లీ) v భయపెట్టు
bum(బమ్) a విలువలేని
bum-bag(బమ్బ్యాగ్) n నడుముసంచి
bumble(బంబుల్) v తప్పుచేయు, తడబడు
bumble-bee(బంబుల్బీ) n పెద్దతేనెటీగ
bump(బంప్) v ఢీకొను
bumper(బంపర్) n వాహనరక్షకకడ్డీ, బద్ది, భాగం
bumpkin(బంప్కిన్) n రైతు
bumptious(బంప్టియస్) a తనకుతానుగాముందుకుపోవు
bun(బన్) n తీపిరొట్టె
bunch(బంచ్) n గుత్తి
bundle(బండిల్) n కట్ట, మూట
bung(బంగ్) v మూతపెట్టు, మూయు
bungalow(బంగ్ళా) n విశాలభవనం
bunk(బంక్) n ఇరుకుపడక
bunker(బంకర్) cellar.సెల్లార్.n.భూగృహం
bunting(బంటింగ్) n జండాలకువాడుగుడ్డ
buoyant(బయాంట్) a తేలికైన, ఉత్సాహంగల
burden(బర్డన్) n బరువు, భారం
bureacracy(బ్యూరోక్రసి) n అసమర్ధప్రభుత్వపాలన
bureaucracy(బ్యూరోక్రసి) n అధికారులపాలన
bureaucrat(బ్యూరోక్రాట్) n ప్రభుత్వఅధికారి
burette(బ్యూరెట్) n పరీక్షనాళిక
burgeon(బర్జియాన్) v వికసించు, విస్తరించు
burglar(బర్గ్లర్) n దోపిడిదొంగ
burglary(బర్గ్లరి) n విధ్వంసపుదొంగతనం
burgle(బర్గిల్) v దోపిడిచేయు
burgundy(బర్గండి) n ద్రాక్షసారా
burial(బరియల్) n శవదహనం
burn(బర్న్) v కాల్చు
burn away(బర్నెవే) v మండించు
burner(బర్నర్) n కాల్చువాడు, కాల్చునది
burning(బర్నింగ్) a కాలుచున్న
burn-out(బర్న్ఔట్) n శక్తిలేనిది
burnt(బరన్ట్) v కాల్చిన
burp(బర్ప్) n తేపు. తేనుపు
burr(బర్) n ఝంకారం
burrow(బర్రో) n బొరియ, కన్నం
burrow(బర్రో) v నేలలోకన్నాలుచేయు
bursar(బర్సార్) n నగదుచిట్టాలుచూచువాడు
burst(బర్స్ట్) n పేలుడు
bury(బరీ) n శవదహనం
bus(బస్) n ప్రజారవాణావాహనం
bus lane(బస్లేన్) n బస్సుఆగుచోటు
bus shelter(బస్షెల్టర్) n ప్రయాణికులవిశ్రాంతిప్రదేశం
bus station(బస్స్టేషన్) n బస్సుఆగుచోటు
bush(బుష్) shrub.ష్రబ్.n.పొద
bushfire(బుష్ఫైర్) n కారుచిచ్చు
bushman(బుష్మ్యాన్) n ఆటవికుడు
bushy(బుషీ) a పొదలుగల, పొదలవంటి
business(బిజినెస్) n వ్యాపారం
business park(బిజినెస్పార్క్) n వ్యాపారసముదాయం
business person(పర్సన్) n వ్యాపారి
businessman(బిజినెస్మేన్) n వ్యాపారి
busman(బస్మ్యాన్) n బస్సునడుపువాడు
buss(బస్) v ముద్దుపెట్టు
bus-stop(బస్స్టాప్) n బస్సుఆగుచోటు
bust(బస్ట్) n మనిషిపైభాగం
bustard(బస్టర్డ్) n రాబందు
buster(బస్టర్) n ఛేదించువాడు
bustle(బజిల్) n హడావుడి
busy(బిజీ) a తీరికలేని
but(బట్) n కానిco
butch(బచ్) v జంతువధచేయు
butcher(బచర్) n జంతువధచేయువాడు
butt(బట్) n సిగరెట్పీక
butter(బటర్) n వెన్న
butterfly(బటర్ఫ్లై) n సీతాకోకచిలుక
buttermilk(బటర్మిల్క్) n మజ్జిగ
buttery(బటరీ) a వెన్నవంటి
buttock(బటక్) n పిరుదు, పిర్ర
button(బటన్) n గుండీ
button mushroom(మష్రూమ్) n గుండీఆకారపు పుట్టగొడుగు
buttonhole(బటన్హోల్) n గుండీరంధ్రం
buttress(బట్రెస్) n నిర్మాణపుఆధారాలు
buy(బై) v purchase.పర్చేజ్.కొను
buyer(బైయర్) n shopping.షాపింగ్.కొనువాడు
buyer’s market(మార్కెట్) n కొనువారికిఅనుకూలధోరణి
buyout(బైఅవుట్) n వ్యాపారవిలీనం
buzz(బజ్) n ఝంకారం
buzzer(బజర్) n ఝంకారంచేయునది
buzz-word(బజ్వర్డ్) n విసుగుపుట్టించుపాతసామెత
by-election(బైఎలక్షన్) n ఉపఎన్నిక
bygone(బైగాన్) a గతించిన
by-law(బైలా) n నియమం, నిబంధన
byline(బైలైన్) n పక్కదారి
bypass(బైపాస్) n మలుపుదారి
byplay(బైప్లే) n నాటకంలోఉపకథ
by-product(బైప్రోడక్ట్) n ఉపఉత్పాదన
byre(బైర్) n గోశాల, ఆవులదొడ్డి
byroad(బైరోడ్) n అప్రధానవీథి
bystander(బైస్టాండర్) n సంఘటనచూచువాడు
byte(బైట్) n కంప్యూటరుసమాచారకొలత
byway(బైవే) n పక్కదారి
byword(బైవర్డ్) n సామెత, సూక్తి