Jump to content

English-Telugu Pronounciation Dictionary/A

Wikibooks నుండి
a(ఎ) n ఆంగ్లంలోమొదటిఅక్షరం
a la mode(అలమోడె) a ఆధునికనమూనాతో
A level(ఏలెవెల్) n ప్రధమశ్రేణి
a little time(ఏలిటిల్టైం) n కొద్దిసేపు
A/c (అకౌంట్) n ఖాతా
aback(అబాక్) a.v వెనుకకు
abacus(అబాకస్) n గణనచట్రం
abandon(అబాండన్) v త్యజించు, విడచిపెట్టు
abandoned(అబాండన్డ్) a విడచిపెట్టబడిన
abase, belittle, demean, derogate(డెరొగేట్) v కించపరచు
abash(అబాష్) v humiliate.హ్యుమిలియేట్, insulting.ఇన్సల్టింగ్. అవమానపరచు
abashed(అబాష్డ్) a కించపరచిన
abate(అబేట్) v తగ్గించు, తగ్గు,అణచివేయు
abbey(అబ్బే) n convent.కాన్వెంట్, మఠం
abbot(అబ్బట్) n మఠాధిపతి
abbreviate(అబ్రివియేట్) v క్లుప్తీకరించు, సంక్షిప్తపరచు
abbreviation(అబ్రివియేషన్) n క్లుప్తీకరణ
abdicate(ఆబ్డికేట్) v త్యజించు, వదలివేయు
abdomen(అబ్డామిన్) n పొత్తికడుపు,ఉదరం
abdominal(ఎబ్‌డోమినల్) a ఉదరసం
abduct(అబ్డక్ట్) v దారిమళ్లించు
abet(అబెట్) v చెడ్డపనికిప్రోత్సహించు
abeyance(అబేయన్స్) n నిలుపుదల
abhor(అబ్హర్) v abominate.అబామినేట్, hate.హేట్. అసహ్యించుకొను
abhorrence(అబ్హరెన్స్) n అసహ్యం
abhorrent(అబ్హరెంట్) a అసహ్యతగల
abiding(అబైడింగ్) a అనుసరించివున్న
ability(అబిలిటీ) n సామర్ధ్యం, సత్తా
abject(యాబ్జెక్ట్) a కఠోర, తీవ్ర
abjure(అబ్జూర్) v తిరస్కరించు, కాదను
ablate(అబ్లేట్) v కోసితొలగించు
ablaze(అబ్లేజ్) a aflame.అఫ్లేమ్. మండుచున్న
able(ఏబుల్) a సామర్ధ్యం, సత్తాగల
ablution(అబ్లూషన్) n శుధ్ధిచేయటo, పవిత్రపరచటం
abnegate(ఆబ్నిగేట్) v హక్కులనువదులుకొను
abnegation(ఆబ్నిగేషన్) n హక్కులనువదులుకోవటం
abnormal(అబ్నార్మల్) a exceptional.ఎక్సెప్షనల్, extraordinary.ఎక్స్ట్రార్డినరి, uncommon.అన్కామన్, unusual. అన్యూజువల్. అసాధారణ
abode(అబోడ్) n నివాసం, ఇల్లు
abolish(అబాలిష్) v రద్దుపరచు
abolition(అబాలిషన్) n రద్దు
A-bomb(ఏబాంబ్) atom bomb.ఆటంబాంబ్, nuclear bomb.న్యూబాంబ్. అణుబాంబు
abominable(అబామినబుల్) a భయంకరమైన
aboriginal(అబారిజినల్) a barbaric.బర్బరిక్. ఆదిమ, అనాగరిక
aborigine(అబారిజిన్) n caveman. కేవ్మ్యాన్. ఆదిమమానవుడు
abort(అబార్ట్) v గర్భస్రావంఅగు
abortion(అబార్షన్) n గర్భస్రావం
abortive(అబార్టివ్) a గర్భస్రావకారక
abound(అబౌండ్) n సమృద్ధి
about-face(అబౌట్ఫేస్) n దిశనుమార్చు
about-turn(అబౌట్టర్న్) n వెనుకకుతిరుగు
above(అబౌవ్) a.v గురించి
abrade(అబ్రేడ్) v అరగదీయు
abrasion(అబ్రేషన్) n అరిగిపోయినది
abrasive(అబ్రేసివ్) n అరగదీయునది
abreast(అబ్రెస్ట్) a.v పక్కపక్కన, తాజాగా
abridge(అబ్రిడ్జ్) v సంక్షిప్తపరచు
abroad(అబ్రాడ్) a.v విదేశాలలో
abrupt(అబ్రప్ట్) a poof. పూఫ్, sudden. సడన్. అకస్మాత్తుగా
abscess(ఆబ్సెస్) n చీముపట్టుట
abscond(అబ్స్కాండ్) v తప్పించుకుపోవు
absence(ఆబ్సెన్స్) n గైరుహాజరు
absent(ఆబ్సెంట్) a గైరుహాజరయిన
absent day () n నాగా
absentee(ఆబ్సెంటీ) n హాజరుకానివ్యక్తి
absenteeism(ఆబ్సెంటీజమ్) n గైరుహాజరీ
absent-minded(ఆ- మైండెడ్) a పరధ్యానంగా
absolute(ఆబ్సల్యూట్) a సంపూర్ణ, పరిపూర్ణ
absolute majority(మెజారిటి) n సంపూర్ణఆధిక్యత
absolute pitch(ఆబ్స పిచ్) n సరయినకంఠస్వరం
absolutely(ఆబ్సల్యూట్లీ) a.v స్వతంత్రంగా, షరతులులేని
absolution(ఆబ్సల్యూషన్) n అపరాధ భావనను తప్పించటం
absolve(అబ్సాల్వ్) v విడుదలచేయు, మన్నించు
absorb(అబ్సార్బ్) v పీల్చుకొను, లీనంచేసుకొను
absorbent(అబ్సార్బెంట్) n పీల్చుకొనునది
absorption(అబ్సార్ప్షన్) n లీనంకావటం
abstain(ఆబ్స్టెయిన్) v జోలికివెళ్ళకుండు
abstemious(ఆబ్స్టెమియస్) a ఉన్నదానితో తృప్తిచెందు
abstention(ఆబ్స్టెన్షన్) n దూరంగావుండటం
abstinence(ఆబ్స్టినెన్స్) n దూరంగావుండటం
abstract(ఆబ్స్ట్రాక్ట్) a చూచాయగా, అరూప
abstract(ఆబ్స్ట్రాక్ట్) n సారాంశం
abstracted(ఆబ్స్ట్రాక్ట్) a క్లుప్తంగాచేసిన
abstraction(ఆబ్స్ట్రాక్షన్) n సారాంశం
absurd(అబ్సర్డ్) a అసంభవమైన
absurdity () n అసంభవం
abundance(అబండెన్స్) n సమృధ్ది
abundant(అబండెంట్) a సమృధ్దిగా
abuse(అబ్యూజ్) v దూషించు, దుర్వినియోగపరచు
abusive(అబ్యూజివ్) a దూషణాపరమైన
abut(అబట్) v తాకు
abutment(అబట్మెంట్) n రెండునిర్మితులు కలియుచోటు
abuzz(అబజ్) a agog. అగాగ్. ఉత్సాహంగా
abysmal(అబిస్మల్) a అగాధమైన
abyss(అబిస్) n నరకం
ac countant(అకౌంటెంట్) n ఆర్ధికలెక్కలు చూచువ్యక్తి
acacia(అకేషియా) n తుమ్మ
academia(అకడమియా) n విద్వత్సభ
academic(అకడమిక్) a విద్యాసం
academician(అకడమీషియన్) n విద్యావేత్త
academy(అకాడమి) n విద్వత్సభ
accede(అక్సీడ్) v ఆమోదించు, అంగీకరించు
accelerate(ఆక్సిలరేట్) v వేగంపెంచు
accelerator(ఆక్సిలరేటర్) n వేగంపెంచునది
accent(ఆక్సెంట్) n ఉచ్చరణావిధానం
accentuate(ఆక్సెంటుయేట్) v నొక్కిపలుకు
accept(యాక్సెప్ట్) comport.కంపోర్ట్, fain.ఫెయిన్
acceptable(ఆక్సెప్టబిల్) a ఆమోదించదగిన
acceptance(ఆక్సెప్టెన్స్) n అంగీకారం
access(ఆక్సెస్) n route.రూట్ మార్గం
access road(ఆక్సెస్రోడ్) n పెద్దరహదారిని కలుపు చిన్నదారి
accessible(ఆక్సెసిబిల్) a మార్గంగల
accession(ఆక్సిషన్) n సాధించుట
accessory(ఆక్సిసరీ) n అనుబంధభాగం
accident(యాక్సిడెంట్) n ప్రమాదం
accidental(యాక్సిడెంటల్) a ప్రమాదవశాత్తు
accident-prone(యాక్సిడెంట్) a ప్రమాదం సంభవించ గల
acclaim(అక్లెయిమ్) n ప్రశంస, అభినందన
acclaim(అక్లెయిమ్) v ప్రశంసించు
acclamation(అక్లమేషన్) n కేరింతలతోఆమోదం
acclimatize(అక్లమటైజ్) v వాతావరణఅనుకూలతకల్గించు
accolade(అకొలేడ్) n గౌరవచిహ్నాలు
accommodate(అకామడేట్) v వసతి, వీలు కల్గించు
accommodating(అకాండేటింగ్) a వీలుకల్గించెడు
accommodation(అకామడేషన్) n వసతి, సర్దుబాటు
accompaniment(అకాంపన్మెంట్) n అనుసరణ
accompany(అకాంపనీ) v follow.ఫాలో, obey. అనుసరించు
accomplice(అకాంప్లయిస్) n సహచరుడు
accomplish(అకాంప్లిష్) v చేయు, ముగించు
accomplished(అకాంప్లిష్డ్) a చేసిన, ముగించిన
accomplishment(అకాంప్లిష్మెంట్) n సాధించినది
accord(అకార్డ్) v ఇచ్చు, సరిపుచ్చు, పూరించు
accordance(అకార్డెన్స్) n అనుగుణ్యత
accordingly(అకార్డింగ్లీ) a.v ఆప్రకారంగా
accordion(అకార్డియన్) n సంగీతవాద్యం
accost(అకాస్ట్) v దారిదోచుకొను, ఘర్షణపడు
account(అకౌంట్) n ఖాతా
accountable(అకౌంటబుల్) a జవాబుదారీఅయిన
accoutrements(అకౌట్రిమెంట్స్) n దుస్తులు, వస్తువుల సరఫరా
accredit(అక్రెడిట్) v ధృవీకరించు, గుర్తించు
accredited(అక్రెడిటెడ్) a గుర్తింపబడిన
accretion(అక్ర్షిషన్) n ఎదుగుదల, పరిమాణంలో పెంపు
accrue(అక్రూ) v క్రమంగా పెంచు, పెరుగు
accumulate(అక్యుములేట్) v క్రమంగా నిల్వపెంచు
accumulation(అక్యుములేషన్) n క్రమనిల్వ
accumulator(అక్యుములేటర్) n క్రమనిల్వదారు
accuracy(ఆక్యురసీ) n certainty. సర్టెనిటి, కచ్చితం
accurate(ఆక్యురేట్) a certain.సర్టెన్, definite.డెఫినెట్, determinate. డిటర్మినేట్, sure. షూర్, exact. ఎక్సాక్ట్. కచ్చితమైన
accursed(అకర్స్డ్డ్డ్) a శపించబడిన
accusation(అక్యుజేషన్) allegation.అలిగేషన్, ఆరోపణ
accusative(అక్యుజెటివ్) a ఆరోపణతోకూడిన
accusatory(అక్యుజెటరి) a ఆరోపణకల్గిన
accuse (అక్యూజ్) n allege. ఎలీజ్, arraign. అరైన్, ascribe. ఆస్క్రైబ్, impute. ఇంప్యూట్. ఆరోపించు
accustom(అకస్టమ్) v అలవాటుపడు
accustomed(అకస్టమ్డ్) a అలవాటుపడిన
ace(ఏస్) n నిపుణుడు, యోధుడు
acellular(ఎసెల్యులర్) a కణాలకుచెందని
ache(ఏక్) n నొప్పి
achieve(అఛీవ్) v సాధించు
achievement(అఛీవ్మెంట్) n సాధించినది
achromatic(ఆక్రోమేటిక్) a వర్ణరహిత, రంగులేని
achy(ఏకీ) a నొప్పిగల
acid(ఆసిడ్) n ఆమ్లం
acid rain(ఆసిడ్రెయిన్) n ఆమ్లవర్షం
acid test(ఆసిడ్టెస్ట్) n కఠినపరీక్ష
acknowledge(అక్నాలెడ్జ్) v అందినట్లుతెలుపు
acknowledgement(అక్నాలెజ్‌మెంట్) n అందినట్లు తెలపటం
acme(ఆక్మే) n శిఖరం, ఉన్నతస్ధానం
acne(ఆక్ని) n మొటిమలు
aconite(అకొనైట్) n నాభిమొక్క
acoustic(అకౌస్టిక్) a ధ్వనిసం
acoustics(అకౌస్టిక్స్) n ధ్వనిశాస్త్రం
acquaint(అక్వయింట్) a పరిచయంగల
acquaintance(అక్వయింటెన్స్) n పరిచయం
acquiesce(అక్వయిసె) v లొంగిపోవు
acquire(అక్వయిర్) v సంపాదించు
acquired(అక్వయిర్డ్) a ఉపార్జిత
acquired taste(అక్వయిర్డ్టేస్ట్) n అభిరుచి
acquirement(అక్వయిర్మెంట్) n ఆర్జన, సంపాదన
acquisition(అక్విజిషన్) n సంపాదన
acquisitive(అక్విజిటివ్) a సంపాదించుకోరికగల
acquit(అక్విట్) v విడుదలచేయు
acre(ఏకర్) n ఎకరం
acreage(ఏకరేజ్) n ఎకరాలలోవిస్తీర్ణం
acrid(ఆక్రిడ్) a ఘాటయినచేదురుచిగల
acrimonious(ఆక్రిమోనియస్) a చేదయిన, ఘాటయిన
acrobat(ఆక్రోబేట్) n విన్యాసాలు చేయు క్రీడాకారుడు
acrobatics(ఆక్రోబేటిక్స్,) n athletics. అథ్లిటిక్స్. క్రీడావిన్యాసాలు
acronym(ఆక్రోనిమ్) n సంక్షిప్తపదం
acropolis(ఆక్రోపోలిస్) n కొండమీదకోట
acrostic(అక్రాస్టిక్) a.v ఒకపక్క నుంచి మరొక పక్కకు
acrylic(ఆక్రిలిక్) n ఒకరకంరంగులు
act(యాక్ట్) n చట్టం, చర్య, క్రియ
act(యాక్ట్) v నటించు, వర్తించు
acting(యాక్టింగ్) a పనిచేయుచున్న
action(యాక్షన్) n చర్య, పని
action(యాక్షన్) n నటన
action point(యాక్షన్పాయింట్) n చర్యావిషయం
action replay(యాక్షన్రిప్లే) n చర్యనుమరలచూపటం
actionable(యాక్షనబుల్) a చర్యతీసుకోదగిన
action-packed(యాక్షన్ప్యాక్డ్) a చర్యలతో నిండియున్న
activate(ఆక్టివేట్) v చురుకుపుట్టించు
active(యాక్టివ్) a చురుకయిన
active service(యాక్టివ్సర్వీస్) n వర్తమానసేవ
activist(ఆక్టివిస్ట్) n రాజకీయ, సామాజికకార్యకర్త
activity(యాక్టివిటీ) n కార్యకలాపం
actor(యాక్టర్) n నటుడు
actor () n నటులు
actress(యాక్ట్రెస్) n నటి
actual(యాక్టుయల్) a వాస్తవ
actuality(యాక్టుయాలిటి) n వాస్తవం
actually(యాక్టుయలీ) a.v వాస్తవంగా
actuary(యాక్టువరీ) n బీమా కంపెనీల సలహాదారు
actuate(యాక్టుయేట్) v వాస్తవంచేయు
acuity(ఆక్యుటీ) n వినుసామర్ధ్యం
acumen(ఆకుమెన్) n మంచితీర్పుచెప్పునేర్పు
acupuncture(అక్యుపంచర్) n సూదులచికిత్స
acute(ఆక్యూట్) a తీవ్రమైన
AD(ఏ.డి) n క్రీస్తుశకం
ad(యాడ్) n ప్రకటన
ad hoc(అడ్హాక్) a తాత్కాలిక
ad infinitum(యాడిన్ఫినిటమ్) a అనంతంగా
ad lib(ఆడ్లిబ్) v సన్నద్ధంకాకుండాప్రదర్శించు
ad lib(యాడ్లిబ్) a.v తక్షణమే, సన్నధ్ధంకాకుండా
ad nauseam(ఆడ్నాసియం) av విసుగుపుట్టు వరకు
ad nauseam(యాడ్నాసియం) a.v ముగింపులేని
adage(యాడేజ్) n సామెత
Adam’s apple(ఆడమ్స్ఆపిల్) n గొంతుబయటకాయ
adamant(అడమెంట్) a మొండిగా
adapt(అడాప్ట్) v సర్దుబాటుచేసుకొను
adaptor(అడాప్టర్) n సర్దుబాటుచేయునది
add (యాడ్) v adjoin అడ్జాయిన్, append అపెండ్, join జాయిన్. కలుపు, చేర్చు
addendum(అడెండమ్) n అదనపుచేర్పు
adder(యాడర్) n ఒకరకం విషసర్పం
addict(అడిక్ట్) v వ్యసనానికిదాసుడగు
addicted(అడిక్టెడ్) a వ్యసనపరుడైన
addictive(అడిక్టివ్) n వ్యసనంగా మారునది
addition(అడిషన్) n అదనం
additional(అడిషనల్) a అదనపు
additive(అడిటివ్) n కలుపబడినది
address(అడ్రస్) n చిరునామా
addressee(అడ్రసీ) n చిరునామాదారు
adduce(అడ్యూస్) v వాస్తవ ఆధారాలు చూపు
adept(అడెప్ట్) a నైపుణ్యం కల
adequate(అడక్వేట్) a తగినంత, తగినన్ని
adhere(అడ్హర్) v నిబద్దమైవుండు
adherent(అడ్హరెంట్) n కట్టుబడివుండెడు
adhesion(అడెషన్) n అతుకుకొని వుండటం
adhesive(అడెసివ్) n జిగురు
adieu bye(బై) n ta-ta. టాటా.వీడ్కోలు
adjacent(అడ్జసెంట్) a పక్కపక్కలనేవున్న
adjective(అడ్జక్టివ్) n విశేషణం
adjourn(అడ్జరన్) v వాయిదావేయు
adjudge(అడ్‌జడ్జ్) v అధికారయుతంగా నిర్ణయించు
adjudicate(అడ్జుడికేట్) v ఆర్డర్. Order. ఆదేశించు
adjunct(అడ్జంక్ట్) a పెద్దదానిపక్కన చేర్చబడిన
adjure(అడ్జూర్) v పనిచేయమనివత్తిడిచేయు
adjust(అడ్జస్ట్) v సర్దుబాటుచేయు
admin(అడ్మిన్) n పరిపాలన
administer(అడ్మినిస్టర్) v అమలుచేయు
administrate(అడ్మినిస్ట్రేటివ్) a పాలనాసం
administrate(అడ్మినిస్ట్రేట్) v పాలించు
administration(అడ్మినిస్ట్రేషన్) n పాలన
administrative(అడ్మినిస్ట్రేటివ్) n పాలనాసం
administrator(అడ్మినిస్ట్రేటర్) n నిర్వాహకుడు
admirable(అడ్మిరబుల్) a అభిమానించదగిన
admiration(అడ్మైరేషన్) n అభిమానం
admire(అడ్‌మైర్) v అభిమానించు
admissible (అడ్మిజిబుల్) a agreeable అగ్రియబుల్. ఆమోదించదగిన
admission(అడ్మిషన్) n ప్రవేశం
admit(అడ్మిట్) v allow. అలౌ. అనుమతించు
admittance(అడ్మిటెన్స్) n ప్రవేశం
admittedly(అడ్మిటెడ్లీ) av నిజమనిఅంగీకరించు
admixture(అడ్మిక్చర్) n ఒకపదార్ధానికివేరొకటికలుపుట
admonish(అడ్మానిష్) v ఇతరుల తప్పును గట్టిగా చెప్పు
ado(యాడో) n కలకలం, కార్యకలాపం, ఆందోళన
adobe(అడోబ్) n మట్టిఇటుక
adolescence(అడాల్సెన్స్) n కిశోరఫ్రాయం, కౌమారం
adolescent(అడాల్సెంట్) a కిశోరప్రాయసం
adopt(అడాప్ట్) v దత్తతతీసుకొను, అనుసరించు
adoptive(అడాప్టివ్) a అనుసరించెడు
adorable(అడారబుల్) a ప్రేమించదగిన
adore(అడోర్) v ప్రేమించు
adorn(అడార్న్) v decorate.డెకొరేట్, lard. లార్డ్. అలంకరించు
adroit(అడ్రాయిట్) a అతినైపుణ్యంగల
adroit(అడ్రాయిట్) a నేర్పరియైన
adulation(అడ్యులేషన్) n అతిప్రశంస
adult(అడల్ట్) n వయోజనుడు
adulterate(అడల్ట్రేట్) v కల్తీచేయు
adultery(అడల్టరీ) n వ్యబిచారం
adumbrate(అడంబ్రేట్) v అసంపూర్తిగా తెలియజేయు
advance(అడ్వాన్స్) n బయానా
advance(అడ్వాన్స్) v ముందుకుపోవు
advancement(అడ్వాన్స్మెంట్) n పురోగతి
advantage(అడ్వాంటేజ్) n ప్రయోజనం
adventitious(అడ్వంటిషియస్) a తలవనితలంపుగా
adventure(అడ్వెంచర్) n సాహసకృత్యం
adventurer(అడ్వెంచరర్) n సాహసికుడు
adventurous(అడ్వెంచరస్) a సాహసంతోకూడిన
adverb(యాడ్వెర్బ్) n క్రియావిశేషణం
adversary(ఆడ్వర్సరి) n ప్రత్యర్ధి
adverse(ఆడ్వర్స్) a ప్రతికూల
adversity(ఆడ్వర్సిటి) n కష్టకాలం
advert(అడ్వర్ట్) n ప్రకటన
advertise(అడ్వర్టయిజ్) v ప్రకటించు
advertisement () n ప్రకటన
advice(అడ్వైజ్) n సలహా
advisable(అడ్వైజబుల్) a సలహాఇవ్వదగిన
advise(అడ్వైజ్) v సలహాఇచ్చు
adviser(అడ్వైజర్) n సలహా ఇచ్చువ్యక్తి
advisory(అడ్వైజరి) a సలహాతోకూడిన
advocacy(అడ్వొకసి) n సమర్ధన
advocate(అడ్వకేట్) n న్యాయవాది
advocate(అడ్వకేట్) v సమర్ధించు
aegis(ఏజిస్) n ఆధ్వర్యం
aerate(ఏరేట్) v గాలిని ప్రవేశపెట్టు
aerial(ఏరియల్) n సంకేతాలుస్వీకరించునది
aerobatics(ఏరోబేటిక్స్) n గాలిలోచేయువిన్యాసాలు
aerodrome(ఏరోడ్రోమ్) n విమానాశ్రయం
aerodynamics(ఏరోడైనమిక్స్) n వాయుయానశాస్త్రం
aeronautics(ఏరోనాటిక్స్) n విమానాల రూపకల్పనాశాస్త్రం
aeroplane(ఏరోప్లేన్) n విమానం
aerosol(ఏరోసాల్) n తుంపరలుగాచల్లునది
aerospace(ఏరోస్పేస్) n గగనతలం
aesthete(ఈస్ధిట్) n కళాప్రియుడు
aesthetic(ఈస్ధటిక్) a సౌందర్యసంబంధమైన
aetiology(ఇటియాలజీ) n వ్యాధికారణ అథ్యయనం
afar(అఫార్) av చాలాదూరంగా
affable(అఫబుల్) a స్నేహపూరిత
affair(అఫైర్) n ప్రేమవ్యవహారం
affect(అఫెక్ట్) v ప్రభావంచూపు
affectation(అఫెక్టేషన్) n అసహజప్రవర్తన
affected(అఫెక్టెడ్) a నిజాయితీలేని
affection(అఫెక్షన్) n అనురాగం, ఆప్యాయత
affection () n ఆదరణ
affectionate(అఫెక్షనేట్) a ఆప్యాయతతోకూడిన
affidavit(అఫిడవిట్) n ప్రమాణపత్రం
affiliate(అఫిలియేట్) v అనుబంధపరచు
affinity(అఫినిటి) n సాన్నిహిత్యం, వివాహబంధుత్వం
affirm(అఫర్మ్) v బహిరంగంగాచెప్పు
affirmative(అఫర్మేటివ్) a ఆమోదకరమైన
affix(అఫిక్స్) v అతికించు, జతచేయు
afflict(అఫ్లిక్ట్) v బాధపడు
affliction(అఫ్లిక్షన్) n బారినపడటం, గురికావటం
affluent(అఫ్లుయంట్) a సమృద్ధిగాగల
afford(అఫర్డ్) v bear.బేర్. భరించు
afforestation(అఫారెస్టేషన్) n వనీకరణ
affray(అఫ్రే) n బహిరంగదెబ్బలాట
affront(అఫ్రంట్) v insult. ఇన్సల్ట్. అవమానించు
afloat(అఫ్లోట్) a ఒడ్డుకుచేరు
afoot(అఫుట్) a barefoot. బేర్ఫుట్. కాలినడకన
aforethought(అఫోర్థాట్) n తరువాతవచ్చినఆలోచన
afraid(అఫ్రైడ్) a భయపడిన
afresh(అఫ్రష్) a. v తాజాగా
aft(ఆఫ్ట్) n విమానం, నౌకవెనుకవైపు
after(ఆఫ్టర్) n అనుసరించి
after(ఆఫ్టర్) a తరువాతి,వెనుకనున్న
again(అగైన్) a. v మరల
again () n తిరిగి
agate(అగేట్) n ఆభరణాలలోవాడురాయి
age(ఏజ్) n వయసు
aged(ఏజ్డ్) a వయసుమీరిన
ageism(ఏజిస్మ్) n వృద్ధులపట్లచిన్నచూపు
ageless(ఏజ్లెస్) a వయసుకుఅతీతమైన
agency() n ఏజన్సీ, bureau బ్యూరో, office ఆఫీస్. కార్యాలయం
agenda(అజెండా) n చర్చనీయాంశాలు
agent(ఏజంట్) n ప్రతినిధి
age-old(ఏజ్ఓల్డ్) a చిరకాలం నుండి అమలగు
agglomerate(యాగ్లొమరేట్) v కూడబెట్టు
aggravate(యాగ్రవేట్) v స్థితినిదిగజార్చు
aggregate(అగ్రిగేట్) n వర్గం, మిశ్రమం
aggression(అగ్రెషన్) n దాడి
aggressive(అగ్రెసివ్) a దుడుకుతనంగల
aggressor(అగ్రెసర్) n దుండగుడు
aggrieved(అగ్రీవ్డ్) n బాధితులు
aghast(అఘాస్ట్) a భయపడిన
agile(అగైల్) a వేగంగా, చురుకుగా
agitate(యాజిటేట్) v ఆందోళనచేయు
aglow(అగ్లో) v వెచ్చదనంతో ప్రకాశించు
agnostic(అగ్నోస్టిక్) n దేవుడిని నమ్మనివాడు
ago(ఎగో) a.v పూర్వం
agonize(అగొనైజ్) v బాధించు
agony(అగొని) n బాధ
agoraphobia(అగొరాఫోబియా) n ఖాళీప్రదేశాల పట్ల అతిభయం
agrarian(అగ్రేరియన్) a వ్యవసాయసం
agree(అగ్రీ) approve. అప్రూవ్. ఆమోదించు
agreement(అగ్రిమెంట్) n ఒప్పందం
agriculture(అగ్రికల్చర్) n వ్యవసాయం
agrimony(అగ్రిమొని) n గులాబిజాతిమొక్క
agronomy(ఆగ్రానమి) n వ్యవసాయనిర్వహణశాస్త్రం
aground(అగ్రౌండ్) a.v తీరంవైపుకు
ague(ఏగ్) n చలిజ్వరం, చలి, వణుకు
ahead(అహెడ్) a.v ముందుకు
ahem(అహెమ్) v గొంతుసవరించు
aid(ఎయిడ్) n సహాయం
aide(ఎయిడ్) n సహాయకుడు
aids(ఎయిడ్స్) n పరికరాలు
ail(ఎయిల్) v ఇబ్బందిపడు
ailing(ఎయిలింగ్) a రోగిగావున్న
ailment(ఎయిల్మెంట్) n బాధ, అనారోగ్యం
aim(ఎయిమ్) n ఆశయం
aim(ఎయిమ్) n ఉద్దేశం
aim () n ధ్యేయం
aimless(ఎయిమ్లెస్) a గమ్యంలేని
air(ఎయిర్) n గాలి
air force(ఎయిర్ఫోర్స్) n వాయుసేన
air gun/air rifle() n గాలితుపాకి
air hostess(ఎయిర్హోస్టెస్) n వాయుసఖి, గగనఅతిధేయి
air letter(ఎయిర్లెటర్) n విమానం ద్వారా పంపు ఉత్తరం
air raid(ఎయిర్రెయిడ్) n విమానదాడి
air speed(ఎయిర్స్పీడ్) n వాయువేగం
air terminal(ఎయిర్టెర్మినల్) n విమానాశ్రయభవనం
air traffic controller () n వాయుయాన నియంత్రణాధికారి
airbase(ఎయిర్బేస్) n విమానస్ధావరం
air-bed(ఎయిర్బెడ్) n గాలిపరుపు
airborne(ఎయిర్బోర్న్) a విమానాల ద్వారా రవాణాచేయు
air-conditioning(కండిషనింగ్) n సమశీతలీకరణ
aircraft(ఎయిర్క్రాఫ్ట్) n విమానం
aircraft-carrier(క్రాఫ్ట్కేరియర్) n విమానవాహకం
aircrew(ఎయిర్క్రూ) n విమానసిబ్బంది
air-cushion(ఎయిర్కుషన్) n గాలిసంచి
airfield(ఎయిర్ఫీల్డ్) n విమానాశ్రయం
airless(ఎయిర్లెస్) a తాజాగాలిలేని
airlift(ఎయిర్లిఫ్ట్) v వాయుమార్గానతరలించు
airline(ఎయిర్లైన్) n విమానసేవలు అందించు సంస్ధ
airliner(ఎయిర్లైనర్) n ప్రయాణీకులవిమానం
airlock(ఎయిర్లాక్) n గాలిచొరనిగది
airmail(ఎయిర్మెయిల్) n విమానతపాలా
airman(ఎయిర్మాన్) n విమానచోదకుడు
airplane(ఎయిర్ప్లేన్) n విమానం
airport(ఎయిర్పోర్ట్) n విమానాశ్రయం
airpressure () n వాయుపీడనం
airship(ఎయిర్షిప్) n తేలికరకంవిమానం
airsick(ఎయిర్సిక్) n విమానప్రయాణఅనారోగ్యం
airspace(ఎయిర్స్పేస్) n ఆకాశప్రాంతం
airstrip(ఎయిర్స్ట్రిప్) n విమానాలుఎగురు, దిగుదారి
airtight(ఎయిర్టైట్) a గాలిచొరబడని
airwaves(ఎయిర్వేవ్స్) n ప్రసారతరంగాలు
airway(ఎయిర్వే) n వాయుమార్గం
airworthy(ఎయిర్వర్దీ) a వాయుయానంచేయదగిన
airy(ఎయిరీ) a గాలిసం
airy-fairy(ఎయిరీఫెయిరీ) a అవాస్తవ, సున్నితమైన
aisle(ఐల్) n దారిపక్కవరుస
akin(అకిన్) a సంబంధించిన
alacrity(అలక్రిటి) n ఆతురత
alarm(అలారం) n హెచ్చరికధ్వని
alarm clock(అలారంక్లాక్) n హెచ్చరిక చేయు గడియారం
alarmist(అలార్మిస్ట్) n అనవసరంగా హెచ్చరించువాడు
album(ఆల్బం) n పటాలపుస్తకం
albumen(ఆల్బుమెన్) n గుడ్డుతెల్లసొన
albumin(ఆల్బుమిన్) n నీటిలో కరుగు మాంసకృత్తు
alchemy(ఆల్కెమీ) n బంగారం చేయగలనను నమ్మకం
alcohol(ఆల్కహాల్) n సారా
alcoholic(ఆల్కహాలిక్) a మద్యసం
alcoholism(ఆల్కహాలిజమ్) n మద్యానికిబానిసత్వం
ale(ఏల్) n ఘాటయినబీరు
alembic(అలంబిక్) n సారాకాయుపాత్ర
alert(అలర్ట్) a అప్రమత్తంగా
alert(అలర్ట్) v అప్రమత్తంచేయు
alert(అలర్ట్) a సన్నద్ధంగా, శ్రద్ధగా
algebra(ఆల్జిబ్రా) n బీజగణితం
alias(అలియాస్) n మారుపేరు
alibi(ఎలిబి) n సంజాయిషీ
alien(ఎలయిన్) n విదేశీయుడు
alienable(ఎలయినబుల్) a యాజమాన్యం మార్చగల
alienate(అలియనేట్) v ఆస్తినిబదిలీచేయు
alight(అలైట్) v దిగు, భూమిపైదిగు
align(అలైన్) v వరుసలోఏర్పరచు
alike(ఎలైక్) a.v ఒకేవిధంగా
alike(ఎలైక్) a పోలికలుగల, పోలికయున్న
alimentary(ఎలిమెంటరీ) a ఆహార, పోషణసం
alimentary canal(ఎ కెనాల్) n జీర్ణాశయం
alimony(అలిమనీ) n భరణం
alive(ఎలైవ్) a సజీవంగావున్న
all(ఆల్) a.v మొత్తం
all(ఆల్) a.v అందరు
all(ఆల్) a.v అన్ని
allay(యాలే) v ఊరటకల్గించు
alleged(ఎలీజ్డ్) a ఆరోపణకల
allegedly(ఎలీజ్డ్లీ) av స్పష్టమైనట్లుగా
allegiance(ఎలీజియన్స్) n విధేయత
allegory(అలిగరీ) n భాషాలంకారసం
alleluia(అలెలుయా) n ప్రభువుకుస్తోత్రం
allergic(అలర్జిక్) a గిట్టని
allergy(అలర్జి) n గిట్టకపోవటం
alleviate(ఎలివియేట్) v ఊరట కల్గించు, ally.యాలి
alley(ఏలే) n సందు, దారి
alliance(ఎలయన్స్) n contract కాంట్రాక్ట్, covenant కోవెనెంట్. ఒప్పందం
allied(ఎలయిడ్) a అనుబంధ
alligator(అలిగేటర్) n మొసలివంటిజంతువు
all-in(ఆల్ఇన్) a అలసిపోయిన
allocate(అలకేట్) v allot అలాట్, reserve రిజర్వ్, earmark ఈయర్మార్క్. కేటాయించు
allotment(అలాట్‌మెంట్) provision. ప్రొవిజన్
allotropy(అలాట్రపి) n ఒకమూలకరూపం
allowance(అలవన్స్) n భత్యం
alloy(అలాయ్) n మిశ్రమలోహం
all-purpose(ఆల్పర్పస్) a అన్నిఅవసరాలకుతగిన
all-right(ఆల్రైట్) a అన్నివిధాలబాగున్న
all-round(ఆల్రౌండ్) a బహుముఖ
all-rounder(ఆల్రౌండర్) n అన్నిటిలోపాల్గోనువ్యక్తి
all-time(ఆల్టైమ్) a అన్నికాలాలలో
allude(అల్యూడ్) v క్లుప్తంగాచెప్పు
allure(అల్యూర్) v attract ఎట్రాక్ట్, bewitch బివిచ్, enthrall ఎన్థ్రాల్, entice ఎన్టైస్. ఆకర్షించు
allusion(అల్యూజన్) n తెలియజేయటం
alluvial(అలువియల్) a ఒండ్రు, బురద నిల్వలకు సం
alluvium(అలులియం) n నీరుపారిచేరినబురద, ఇసుక
Alma Mater(అల్మమేటర్) n తానుచదివినబడి
almanac(అల్మానాక్) n వార్షికప్రచురణ
almighty(ఆల్మైటి) n సర్వోన్నతుడు, భగవంతుడు
almond(ఆల్మండ్) n బాదం
almoner(ఆమొనర్) n దానం, బిక్షఇచ్చువాడు
almost (ఆల్మోస్ట్) av దాదాపు
alms(ఆమ్స్) n బిక్షం
aloe(ఆలో) n కలబంద
aloft(అలాఫ్ట్) a చాలాఎత్తున
alone(అలోన్) a lone. లోన్. ఒంటరిగా
alongside(అలాంగ్సైడ్) a పక్కన
aloof(అలూఫ్) a దూరంగా
aloud(అలౌడ్) a బిగ్గరగా, పెద్దగా
alp(ఆల్ప్) n ఎత్తయిన కొండ
alphabet(ఆల్ఫబెట్) n అక్షరమాల
alpine(ఆల్పైన్) a పర్వతాలకుసం
already (ఆల్రడీ) a.v ఇప్పటికే, అప్పటికే
alright(ఆల్రైట్) a అన్నీబాగున్న
also (ఆల్సో) a.v. కూడా
altar(అల్టార్) n దైవారాధనపీఠం
altarpiece(అల్టార్పీస్) n దైవపీఠంవెనుకతెర
alter(ఆల్టర్) v మార్చు, రూపంమార్చు
alter ago(ఆల్టర్ఎగో) n వ్యక్తిత్వపుమరోకోణం
altercate(ఆల్టర్కేట్) v తగవులాడు
alternate(ఆల్టర్నేట్) a ఒకటివిడచిమరొకటి
alternative(ఆల్టర్నేటివ్) n ప్రత్యామ్నాయం
alternator(ఆల్టర్నేటర్) n మార్చునది
although (ఆల్దో) n అయినప్పటికి
altitude(ఆల్టిట్యూడ్) n సముద్రమట్టంనుంచిఎత్తు
alto(ఆల్టో) n మంద్రస్థాయిస్త్రీకంఠస్వరం
altogether(ఆల్టుగెదర్) a.v సారాంశంగా
altruism(ఆల్ట్రూయిజమ్) n నిస్వార్ధఅంకితభావం
alum(ఆలమ్) n పటిక
aluminium(అల్యూమినియం) n german silver జర్మన్సిల్వర్. అల్యూమినియం
alumnus(ఆలమ్నస్) n పట్టభద్రుడు
always (ఆల్వేస్) a.v ఎల్లపుడు
amalgam(అమాల్గమ్) n మిశ్రమం, లోహమిశ్రమం
amalgamate(అమాల్గమేట్) v blend బ్లెండ్. కలుపు, మిశ్రమంచేయు
amaranth(అమరాంధ్) n ఎర్ర, పచ్చపూలమొక్క
Amaranthus(అమరాంథస్) n తోటకూర
amass(అమాస్) v పోగుచేయు
amateur, veteran () n ఔత్సాహికుడు
amatory(అమేటరి) a ప్రేమ ప్రేమకుసం
amaze(అమేజ్) v అశ్చర్యపడు
ambassador(అంబాసిడర్) n దూత, రాయబారి
ambassador(అంబాసిడర్) n రాయబారి, దూత
amber(అంబర్) n దేవదారుజిగురు
ambidextrous(ఆంబిడెక్ట్రస్) a సవ్యసాచియైన
ambience(ఆంబియన్స్) n సమృద్ధి
ambient(ఆంబియంట్) a అన్నిదిశలచుట్టుముట్టిన
ambiguous(ఆంబిగ్యుయస్) a vague.వేగ్. అస్పష్టమైన
ambit(ఆంబిట్) n చుట్టుకొలత, పరిమితి
ambition(ఆంబిషన్) n గాఢవాంఛ
ambitious(ఆంబిషస్) a తీవ్రవాంఛగల
ambivalent(ఆంబివాలెంట్) a ద్వంద్వభావాలుగల
amble(ఆంబుల్) v నిదానంగానడచు
ambrosia(ఆంబ్రోసియా) n పండ్లు, కొబ్బరివంటకం
ambulance(ఆంబులెన్స్) n వైద్యసహాయవాహనం
ambulatory(ఆంబులెటరీ) a నడకగురించిన
ambuscade(అంబస్కేడ్) n హటాత్దాడి
ambush(అంబష్) n దొంగదాడి
ameliorate(అమిలియొరేట్) v soothe.సూత్. ఉపశమనం కల్గించు
amenable(అమినబుల్) a బాధ్యతగల
amend(అమెండ్) v సవరించు
amendment(అమెండ్మెంట్) n సవరణ
amends(అమెండ్స్) n పరిహారం
amenity(అమినిటి) n సౌకర్యం
American(అమెరికన్) n అమెరికాకుచెందినవ్యక్తి
amethyst(అమెధిస్ట్) n లేతనీలంరంగురాయి
amiable(అమియబుల్) a ఇష్టపడదగిన
amicable(అమికబుల్) a స్నేహపూర్వక
amidship(అమిడ్షిప్) av నౌకమధ్య
amiss(అమిస్) a తప్పుఅయిన, సరికాని
amity(అమిటి) n స్నేహసంబంధం
ammo(అమో) n మందుగుండుసామగ్రి
ammunition(ఆమ్యునిషన్) n మందుగుండుసామగ్రి
amnesia(అమ్నీషియా) n మతిమరపు
amnesty(ఆమ్నెస్టి) n క్షమాభిక్ష
amoeba(అమిబా) n ఏకకణజీవి
amok(అమాక్) a తికమకగా
amoral(అమోరల్) a న్యాయాన్యాయాలకుఅతీతమైన
amorous(అమోరస్) a ప్రేమంచెడు, ప్రేమసం
amorphous(అమార్ఫస్) a ఆకారంలేని, మార్చదగిన
amortize(అమార్టైజ్) v వాయిదాలలోబాకీతీర్చు
amount(అమౌంట్) n మొత్తం
amour(అమౌర్) n ప్రేమవ్యవహారం
amphibian(ఆంఫిబియాన్) n ఉభయచరం, భూ, జలచరజీవి
amphibian(ఆంఫిబియాన్) n భూ, జలచరం, ఉభయచరం
amphibious(ఆంఫిబియస్) a ఉభయచరసం
amphitheatre(ఆంపిధియేటర్) n క్రీడాప్రాంగణం, వేదిక
ample(యాంపుల్) a సమృద్ధిగా
amplifier(ఆంప్లిఫైయర్) n ధ్వనివర్ధని
amplify(ఆంప్లిఫై) v ధ్వనిపెంచు
amplitude(యాంప్లిట్యూడ్) n తీవ్రత,సమ్మర్ధం
ampoule(యాంపుల్) n చిన్నమందుసీసా
amputate(యాంపుటేట్) v శరీరభాగంతొలగించు
amuck(అమక్) n భయంతోపరుగెత్తటం
amulet(అములెట్) n తావీజు, తాయెత్తు
amuse(అమ్యూజ్) v వినోదంకల్గించు
amusement(అమ్యూజ్మెంట్) n వినోదం
anachronism(అనాక్రునిజం) n కాలానికితగనిది
anaemia(అనీమియా) n రక్తహీనత, పాండువ్యాధి
anaemic(అనిమిక్) a రక్తహీనతగల
anaesthesia(అనస్దీషియా) n మత్తు, మైకం
anaesthetic(అనస్ధిటిక్) n మత్తు, మైకం కల్గించు మందు
anaesthetist(అనస్ధిటిస్ట్) n మత్తుఇచ్చు వైద్యుడు
anaesthetize(అనస్ధిటైజ్) v మత్తుకలిగించు
anal(యానల్) a ముడ్డిసం
analgesia(అనల్జీషియా) n నొప్పితెలియకపోవటం
analgesic(అనల్జిసిక్) n నొప్పితగ్గించుమందు
analogous(అనలాగస్) a పోలికలుగల
analogue(అనలోగ్) n మరొకదానితోపోలికగలది
analogy(అనాలజీ) n సారూప్యం, పోలిక
analyse(ఎనలైజ్) v విశ్లేషించు
analysis(అనాలిసిస్) n విశ్లేషణ
analyst(అనలిస్ట్) n విశ్లేషకుడు
analytical(అనలిటికల్) a విశ్లేషణాసం
anarchism(అనార్కిజమ్) n అరాచకత్వం
anarchist(అనార్కిస్ట్) n అరాచకత్వసమర్ధకుడు
anarchy(అనార్కీ) n ప్రభుత్వరాహిత్యం,అరాజకం
anathema(అనధిమా) n నిషేధం
anathematize(అనధిమటైజ్) v శపించు, నిషేదించు
anatomy(అనాటమి) n శరీరనిర్మాణశాస్త్రం
ancestor(ఆన్సిస్టర్) n పూర్వీకుడు
ancestral(ఆన్సిస్ట్రల్) a పూర్వీకులనుంచిపొందిన
ancestry(ఆన్సిస్ట్రీ) n కుటుంబమూలం, వంశావళి
anchor(యాంకర్) n లంగరు
anchorage(యాంకరేజ్) n లంగరువేయుచోటు
ancient(ఏన్షియంట్) a ప్రాచీన
ancillary(యాన్సిలరీ) a సహాయ, అప్రధాన
and(అండ్) n మరియుco
androgynous(ఆండ్రోజినస్) a ఉభయలింగలక్షణాలుగల
anecdote(ఆనక్డోట్) n సంక్షిప్తవివరణ
anew(అన్యూ) a.v మరల, మరొకసారి
angel(ఏంజల్) n దేవత
angelic(ఏంజలిక్) a నిర్మలమైన,దేవతాసం
anger(యాంగర్) n కోపం
angina(యాంగైనా) n నొప్పి
angle(యాంగిల్) n కోణం, మూల
angora(అంగోరా) n మేక, కుందేలుఉన్ని
angry(యాంగ్రీ) a కోపంగా
angst(యాంగ్స్ట్) n అభద్రత
angst(యాంగ్స్ట్) n ఆందోళన
anguish(యాంగ్విష్) n బాధ, ఆందోళన
anguish(యాంగ్విష్) v బాధపడు
angular(యాంగ్యులర్) a కోణాలుగల
anhydrous(ఎన్హైడ్రస్) a నీరుతక్కువగాయున్న
animal(యానిమల్) n జంతువు
animalism(యానిమలిజమ్) n పశుత్వం
animality(యానిమాలిటి) n పశులక్షణాలు
animate(యానిమేట్) v ప్రాణంకలిగించు
animated(యానిమేటెడ్) a సజీవ, చలాకీయైన
animation(యానిమేషన్) n రేఖాచిత్రాలసృష్టి
animosity(యానిమాసిటి) n తిరస్కారం, అయిష్టం, విరోధం
animus(యానిమస్) n విరోధం
ankle(యాంకిల్) n కాలిగిలక
anklet(యాంక్లెట్) n కాలిపట్టా
annals(యానల్స్) n చారిత్రకగ్రంధాలు
annex(అనెక్స్) v చేర్చు,కలుపు
annexed(అనెక్స్డ్) a చేర్చబడిన
annexure (అనెక్జర్) n appendises. అపెండిక్స్, appendage. అపెండేజ్, appendix. అపెండిక్స్, supplement. సప్లిమెంట్, affiliation. అఫ్లియేషన్.అనుబంధం
annihilate(అనిహిలేట్) v అంతంచేయు
annihilate(అనిహిలేట్) v నాశనంచేయు
anniversary(యానివర్సరి) n వార్షికోత్సవం
Anno Domini(ఆనోడామిని) n క్రీస్తుశకం
annotate(ఆనొటేట్) v quote. కోట్. ఉటంకించు
announce(అనౌన్స్) v ప్రకటించు
announcer(అనౌన్సర్) n ప్రకటించువ్యక్తి
annoy(అనాయ్) v వేధించు,విసిగించు,చికాకుపెట్టు
annual(యాన్యువల్) n వార్షిక, ఏడాదికొకసారి
annualised(యాన్యువలైజ్డ్) a ఏడాదిచొప్పునచేయబడిన
annuity(యాన్యుటి) n వార్షికభత్యం, ఆదాయం
annul(అనల్) v రద్దుచేయు, ముగించు
annular(యాన్యులర్) a గుండ్రని, ఉంగరంవంటి
annulate(యాన్యులేట్) v ఉంగరంవలెచేసిన
annunciation(అనన్సియేషన్) n ప్రకటన
anode(ఆనోడ్) n ధనాత్మకవిద్యుత్వాహకం
anodyne(ఆనోడైన్) n నొప్పితగ్గించుమందు
anoint(అనాయింట్) v నూనె, పూతమందురాయు
anomalous(అనోమలస్) a అసాధారణ, విశేషమైన
anomaly(అనామలి) n మినహాయింపు, వింత
anon(అనాన్) a అనామక
anonymous(అనానిమస్) a పేరులేని, తెలియని పేరుగల
anorexia(అనొరెక్సియా) n ఆకలిమందగించటం
answer(ఆన్సర్) n జవాబు
answerable(ఆన్సరబుల్) a జవాబుచెప్పదగిన
answerphone(ఆన్సర్ఫోన్) n జవాబుచెప్పుఫోను
ant(యాంట్) n చీమ
antacid(ఆంటాసిడ్) n ఆమ్లవ్యతిరేకమందు
antagonism(ఆంటగోనిజ్మ్) n ఘర్షణ, విరోధం
antagonist(ఆంటెగొనిస్ట్) n ప్రత్యర్ధి, కక్షిదారు
Antarctic(అంటార్క్ట్‌టిక్) a అంటార్కిటిక్సం
anteater(యాంట్ఈటర్) n చీమలనుతినుజంతువు
antecedent(యాంటిసిడెంట్) n పూర్వవర్తన
antechamber(యాంటిఛాంబర్) n వెనుకగది
antedate(యాంటిడేట్) v పూర్వపుతేదివేయు
antediluvian(యాంటిడలూవియన్) a బహుపురాతన
antelope(యాంటిలోప్) n జింకవంటిజంతువు
antenatal(యాంటినెటల్) a ప్రసవానికిముందు
antenna(యాంటినా) n సంకేతాలుగ్రహించునది
anterior(యాంటీరియర్) a ముందుభాగపు
ante-room(యాంటిరూమ్) n స్వాగతగది
anthem(యాంధమ్) n కీర్తన
anther(యాంధర్) n పుప్పొడితిత్తి
anthill(యాంట్హిల్) n చీమలపుట్ట
anthology(ఆంధాలజి) n సంకలనం
anthracite(ఆంథ్రసైట్) n పొగరాకుండామండుబొగ్గు
anthrax(ఆంథ్రాక్స్) n ఒకప్రమాదకరవ్యాధి
anthropoid(ఆంథ్రొపాయిడ్) a మానవజాతికిసం
anthropology(ఆంథ్రొపాలజి) n మానవశాస్త్రం
anti-abortion(యా అబార్షన్) n గర్భవిచ్ఛిత్తివ్యతిరేక
antibiotic(యాంటిబయోటిక్) n రోగక్రిమినాశని
antibody(యాంటిబాడీ) n ప్రతిరక్షకం
antic(యాంటిక్) n మోసం
anticipate(యాంటిసిపేట్) v ఊహించు, ఆశించు
anticlerical(యాంటిక్లరికల్) a మతసంస్థలకు వ్యతిరేక
anticlockwise(యాంటిక్లాక్వైజ్,) a counter-clockwise.అపసవ్యదిశగా
anticyclone(యాంటిసైక్లోన్) a తుఫానువ్యతిరేక
antidepressant(డిప్రెసెంట్) n కుంగిపోవటం తగ్గించు మందు
antidote(యాంటిడోట్) n విరుగుడు
antifreeze(యాంటిఫ్రీజ్) v ఘనీభవనవ్యతిరేక
anti-hero(యాంటిహీరో) n నాయక లక్షణాలు లేని వాడు
antilogarithm(లాగర్థమ్) n ప్రతిసంవర్గమానం
antinomy(యాంటినమి) n పరస్పరవిరోధం
antinovel(యాంటినావెల్) n సంప్రదాయ విరుద్ధ నవల
anti-nuclear(న్యూక్లియర్) a అణువ్యతిరేక
antipathy(యాంటిపతి) n విరుద్ధభావన
antiperspirant(పర్సిపిరెంట్) n చమటనుతగ్గించుమందు
antipodes(యాంటిపోడ్స్) n భూగోళంపై
antipyretic(యాంటిపైరటిక్) n జ్వరాన్నితగ్గించుమందు
antiquary(యాంటిక్వరి) n ప్రాచీనం
antiquated(యాంటిక్వేటెడ్) a పూర్వకాలపు
antique(యాంటిక్) n ప్రాచీనకళాఖండం
antiquity(యాంటిక్విటి) n ప్రాచీనత
anti-Semitism(యాంటిసెమిటిజం) n యూదుమతద్వేషం
antiseptic(యాంటిసెప్టిక్) a విషనివారక
antisocial(యాంటిసోషల్) a సంఘవ్యతిరేక
antistatic(యాంటిస్టాటిక్) a స్ఢిరత్వవిరుద్ధ
anti-tank(యాంటిట్యాంక్) n యుద్ధ ట్యాంకులను ఎదుర్కొను
antitheses(యాంటిథీసెస్) n వ్యతిరేకాలు, వైరుద్ధ్యాలు
antithesis(యాంటిథీసిస్) n వ్యతిరేకం, విరుద్ధం
antitoxin(యాంటిటాక్సిన్) n విషహరి
antiviral(యాంటివైరల్) a వైరసులకువ్యతిరేక
antler(యాంట్లర్) n జింకకొమ్ము
antonym(యాంటొనిమ్) n వ్యతిరేకార్ధపదం
antrum(యాంట్రం) n శూన్యప్రదేశం, గూడు
anus(యానస్) n ముడ్డి, గుదం
anvil(యాన్విల్) n దాగలి
anxiety(యాంగ్జయిటి) n concern. కన్సరన్, frenzy. ఫ్రెంజీ. ఆందోళన
anxious(యాంక్షస్) a ఆందోళనతో
any(ఎనీ) pro anything. ఎనీథింగ్. ఏదయినా
anybody / anyone (ఎనీబడీ/ ఎనీవన్) pro ఎవరైనా
anyhow (ఎనీహౌ) av ఎలాగైనా
anyway(ఎనీవే) av ఎలాగైనా, ఏవిధంగానైనా
anywhere(ఎనీవేర్) av ఎక్కడైనా
aorta(అయొర్ట) n ప్రధానరక్తనాళం
apace(అపేస్) a వేగంగా
apart(అపార్ట్) a విడివిడిగా
apartheid(అపార్ధీడ్) n జాతివివక్ష
apartment(అపార్ట్మెంట్) n బహుళఅంతస్డులభవనం
apathy(అపథి) n ఉదాసీనత
ape(ఏప్) n తోకలేనికోతి
aperture(అపర్చర్) n వాకిలి, కెమెరాకాంతిరంధ్రం
apex(అపెక్స్) n ఉన్నతస్ధానం, దంతమూలం
aphid(అపిడ్) n మొక్కలరసంపీల్చుపురుగు
aphorism(అఫొరిజమ్) n సూక్తి, నీతివచనం
aphrodisiac(అఫ్రొడిసియక్) n కామవాంఛపెంచునది
apiary(ఎపియరి) n తేనెపట్టు
apical(అపికల్) a శిఖరసం
apiculture(అపికల్చర్) n తేనెపరిశ్రమ
apiece(అపీస్) a.v. ఒక్కొక్కటిగా
apish(ఏపిష్) a కోతివంటి
aplomb(అప్లామ్) n గొప్పఆత్మవిశ్వాసం
apocalypse(అపోకలిప్స్) n సామూహికవిధ్వంసం
apocryphal(అపోక్రిఫల్) a ప్రామాణికంకాని
apolitical(ఎపొలిటికల్) a రాజకీయాలకుచెందని
apologetic(అపాలజిటిక్) a క్షమాపణసం
apologia(అపాలజియా) n లిఖితసమాధానం
apologist(అపాలజిస్ట్) n క్షమాపణకోరువాడు
apologize(అపాలజైజ్) v క్షమాపణకోరు
apology(అపాలజి) n క్షమాపణ
apoplexy(అపొప్లెక్సి) n చలనం, స్పృహలేకపోవటం
apostasy(అపొస్టసి) n మత, ధర్మత్యాగం
apostate(అపొస్టేట్) n ద్రోహి, దేశద్రోహి
apostle(అపోజల్) n అపొస్తలుడు, క్రీస్తుశిష్యుడు
apostolate(అపొస్టలేట్) n మతబోధకునిపాత్ర
apostolic(అపొస్టలిక్) a మతప్రచారకునికిసం
apostrophe(అపాస్ట్రపి) n ఉద్ధరణచిహ్నం
apparatus(ఆపరేటస్) n పరికరం
apparel(ఆపరెల్) n దుస్తు
apparent(ఆపరెంట్) a ప్రత్యక్ష, కనపడు
apparition(అపరిషన్) n భూతం, ప్రతీక
appeal(అపీల్) n మనవి, విగ్నప్తి
appear(అపియర్) v కనిపించు
appearance(అపీయరెన్స్) n కనిపించటం
appease(అపీజ్) v శాంతింపజేయు
appellant(అపిలెంట్) n అపీలుదారు
appellate(అపిలేట్) a.v. అపీళ్లకుసం
appellation(అపిలేషన్) n నామం, పదవి
appellative(అపిలేటివ్) n పేరు, హోదా
appendicitis(అపెండిసైటిస్) n పేగుఅనుబంధపువాపు
appertain(అపర్టైన్) v సంబంధపడు
appetite(అపిటైట్) n hunger.హంగర్. ఆకలి
appetizer(అపిటైజర్) n ఆకలికలిగించునది
appetizing(అపిటైజింగ్) a ఆకలికలిగించు
applaud(అప్లాడ్) congratulate. కంగ్రాట్యులేట్
applause(అప్లాజ్) n complement కాంప్లిమెంట్, compliment కాంప్లిమెంట్, congratulation కంగ్రాట్యులేషన్, greeting గ్రీటింగ్. అభినందన
apple(యాపిల్) n సీమరేగు
appliance(అప్లయన్స్) n సాధనం
applicable(అప్లికబిల్) a అన్వయించదగిన
applicant(అప్లికెంట్) n దరఖాస్తుదారు
application(అప్లికేషన్) n దరఖాస్తు
applicator(అప్లికేటర్) n పూయునది
applied(అప్లైడ్) a అనువర్తించిన
appliqué(అప్లిక్) n గుడ్డముక్కలుఅతుకుకళ
apply(అప్లై) v దరఖాస్తుచేయు
appoint(అపాయింట్) v నియమించు
appointment(అపాయింట్మెంట్) n నియామకం
apportion(అపోర్షన్) v పంచు, విభజించు
apposite(అపోజిట్) a సరయిన, తగిన
apposition(యపోజిషన్) n పక్కపక్కనఉంచటం
appraisal(అప్రైజల్) n విలువకట్టటం
appraise(అప్రైజ్) v విలువకట్టు
appraiser(అప్రైజర్) n విలువకట్టువాడు
appreciable(అప్రిషియబిల్) a ప్రశంసించదగిన
appreciate(అప్రిషియేట్) v ప్రశంసించు
appreciation(అప్రిషియేషన్) n ప్రశంస
apprehend(అప్రెహెండ్) v నిర్భందించు
apprehension(అప్రెహెన్షన్) n పట్టుకొనుట
apprehensive(అప్రెహెన్సివ్) a పట్టుకొనుటకుసం
apprentice(అప్రంటీస్) n శిక్షణపొందువ్యక్తి
apprise(అప్రైజ్) v తెలియజేయు, ప్రకటించు
approach(అప్రోచ్) n చేరికం, ప్రవేశం
approachable(అప్రోచబిల్) a చేరగల
approbation(అప్రొబేషన్) n అధికారికఆమోదం
appropriate(అప్రాప్రియేట్) a సముచిత, తగిన
approval (అప్రూవల్) n sanction శాంక్షన్. ఆమోదం
approx(అప్రాక్స్) a రమారమి, దాదాపు
approximate(అప్రాక్సిమేట్) a దాదాపు, రమారమి, సుమారు
approximate(అప్రాక్సిమేట్) a రమారమి, సుమారు
approximate(అప్రాక్సిమేట్) a సుమారు, రమారమి, దాదాపు
apricot(ఆప్రికాట్) n avocado.ఆవొకడో, gooseberry.గూస్బెర్రీ, lichee.లిచీ. ఒకరకంపండు
apron(ఆప్రాన్) n దుస్తులను కాపాడు పైదుస్తు
apropos(ఆప్రొపాస్) av సమయోచితంగా,అవసరంబట్టి
apt(ఆప్ట్) a తగిన
aptitude(ఆప్టిట్యూడ్) n బుద్ధిచొరవ
aqua(ఆక్వా) n నీరు
aquamarine(ఆక్వామెరైన్) n నీలిరంగుజాతిరాయి
aquarium(ఆక్వేరియం) n జలజంతుప్రదర్శనశాల
Aquarius(ఆక్వేరియస్) n కుంభరాశి
aquatic(ఆక్వాటిక్) a నీటిసం
aqueduct(ఆక్విడక్ట్) n మానవనిర్మితనీటికాలువ
aqueous(ఆక్వస్) a నీటితోకూడిన
Arab(ఆరబ్) n ఆరబ్దేశస్తుడు
Arabian(అరేబియన్) a అరేబియాసం
arabic numeral(న్యుమరల్) n అరబిక్సంఖ్య
arable(ఆరబిల్) a సాగుచేయదగిన
arak(అరక్) n సారా, నాటుసారా, కాపుసారా
arbiter(ఆర్బిటర్) n మధ్యవర్తి
arbitrary(ఆర్బిట్రరి) a మధ్యవర్తిత్వపు
arbitrate(ఆర్బిట్రేట్) v మధ్యవర్తిత్వంచేయు
arbitration(ఆర్బిట్రేషన్) n మధ్యవర్తిత్వం
arbitrator(ఆర్బిట్రేటర్) n మధ్యవర్తి
arbor(ఆర్బొర్) n చెట్టు
arboreal(అర్బోరియల్) a చెట్టువంటి, చెట్లలోనివసించు
arboriculture(అర్బోరికల్చర్) n చెట్లు, పొదలను సాగుచేయటం
arbour(అర్బోర్) n చెట్ల, పొదలకలయిక
arc(ఆర్క్) n వంకర, వంపు
arc lamp(ఆర్క్లాంప్) n ఆర్క్దీపం
arc welding(ఆర్క్వెల్డింగ్) n విద్యుత్తోఅతకటం
arcade(ఆర్కేడ్) n మొక్కలతోకప్పబడినదారి
arcane(ఆర్కేన్) a కొందరికిమాత్రమేతెలిసిన
arch(ఆర్చ్) n ద్వారంపైవంపు, వంపుదారి
archaic(ఆర్కియక్) a వాడుకలోలేని
archbishop(ఆర్చ్బిషప్) n ఉన్నతబిషప్
arch-enemy(ఆర్చ్ఎనిమీ) n బద్ధశతృవు
archeology(ఆర్కియాలజీ) n పురావస్తుశాఖ
archer(ఆర్చర్) n విలుకాడు
archery(ఆర్చరీ) n విలువిద్య
archetype(ఆర్క్టైప్) n నమూనా, మాదిరి
archiac(ఆర్కియక్) a ప్రాచీన, పురాతన
architect(ఆర్కిటెక్ట్) n భవననిర్మాణశిల్పి
architecture(ఆర్కిటెక్చర్) n భవననిర్మాణశాస్త్రం
archive(ఆర్కైవ్) n భాండాగారం
archivist(ఆర్కైవిస్ట్) n పురాతనపత్రనిపుణుడు
archway(ఆర్చ్వే) n పైనవంపుగలప్రవేశమార్గం
Arctic(ఆర్క్ట్ట్టిక్) n ఆర్క్ట్టిక్ప్రాంతం
ardent(ఆర్డెంట్) a తీవ్రమైన
ardour(ఆర్డూర్) n ఉత్సాహం, ఆతురత
arduous(ఆర్డుయస్) a ఉత్సాహం, ఆతురతగల
are(ఆర్) v ఉన్నవి, ఉన్నారు
area(ఏరియా) n ప్రాంతం, విస్తీర్ణం
aren’t(ఆరంట్) v లేరు, లేవు
arena(ఆరీనా) n వేదిక, రంగస్ధలం
areola(ఆరియోల) n వృక్షకణం
arête(ఏరేట్) n పర్వతఉన్నతశిఖరం
argent(ఆర్జెంట్) a వెండివంటి
argon(ఆర్గాన్) n వాయురూపరసాయనం
argosy(ఆర్గసి) n పెద్దవ్యాపారనౌక
argot(ఆర్గట్) n రహస్యభాష
argue(ఆర్గ్యూ) v వాదించు, తర్కించు
argument(ఆర్గ్యుమెంట్) n వాదన
argumentation(ఆర్గ్యుమెంటేష్న్) n చర్చ
argumentative(ఆర్గ్యుమెంటేటివ్) a వాదించు స్వభావం గల
arid(ఆర్) n మెట్టప్రాంతం
Aries(ఏరిస్) n మేషం, మేషరాశి
arise(అరైజ్) v ఉత్పన్నమగు
aristocracy(అరిస్టొక్రసి) n కులీనవర్గపాలన
aristocrat(అరిస్టొక్రట్) n కులీనవర్గవ్యక్తి
aristocratic(అరిస్టొక్రటిక్) a కులీనవర్గసం
arithmetic(అరిథ్మెటిక్) n సంఖ్యలశాస్త్రం, అంకగణితం
arm(ఆమ్) n మోచేయిపైభాగం
armada(ఆర్మడ) n యుద్ధనౌకలవరుస
armadillo(ఆర్మడిలొ) n చీమలనుతినుజంతువు
armament(ఆర్మమెంట్) n ఆయుధాలు, సైనికశక్తి
armature(ఆర్మేచర్) n రక్షకతొడుగు
armband(ఆర్మ్బ్యాండ్) n పైచేయిపట్టీ
armchair(ఆర్మ్చైర్) n చేతులుగలకుర్చీ
armchair general(ఆమ్‌ఛైర్జన్రల్) n అనుభవంలేని విమర్శకుడు
armhole(ఆర్మ్హోల్) n దుస్తులోచేయిదూర్చుభాగం
armistice(ఆర్మ్స్టైస్) n యుద్ధవిరమణ
armlet(ఆమ్లెట్) n చేతివంకీ
armorial(ఆర్మోరియల్) a ఆయుధాలకుసం
armour(ఆర్మొర్) n శరీరరక్షణకవచం
armpit(ఆమ్పిట్) n చంక
armrest(ఆమ్రెస్ట్) n చేయిఉంచుచోటు
arms race(ఆమ్స్రేస్) n ఆయుధసేకరణపోటీ
arm-wrestling(ఆమ్రెజిలింగ్) n కుస్తీ
army(ఆర్మి) n సైన్యం
army () n దండు
aroma(అరోమ) n సువాసన
aromatherapy(అరోమథిరపి) n పరిమళ, సుగంధచికిత్స
aromatic(అరోమాటిక్) n సువాసనసం
arose(ఎరోజ్) v మేల్కొనెను,మేల్కొనిరి
arouse(ఎరౌజ్) v ఉత్కంఠకలిగించు
arrack(ఆరక్) n సారా
arrange(అరేంజ్) v అమర్చు
arrange(యరేంజ్) v convene, organize.ఆర్గనైజ్. ఏర్పాటుచేయు
arrant(ఆరంట్) a శుద్ధమైన
arras(ఆరస్) n వేలాడుఅలంకరణతెర
array(ఆరే) n మోహరింపు
arrears(అరియర్స్) n బకాయిలు
arrest(అరెస్ట్) n నిర్బంధం
arrest(అరెస్ట్) v నిర్బంధించు
arrester(అరెస్టర్) n నిర్బంధించువ్యక్తి
arrival(అరైవల్) n coming. కమింగ్. ఆగమనం
arrival(అరైవల్) n రాక
arrive(అరైవ్) v వచ్చు
arrogant(ఆరొగెంట్) a తలబిరుసుగల
arrogate(ఆరొగేట్) v హక్కులేకుండాఅడుగు
arrow(యారో) n బాణం, బాణం గుర్తు
arrowhead(యారోవీడ్) n బాణంమొన
arrowroot(యారోరూట్) n మెట్టతామర
arsenal(ఆర్సినల్) n ఆయుధాగారం
arsenic(ఆర్సినిక్) n విషరసాయనం
arson(ఆర్సన్) n దహనకాండ
art(ఆర్ట్) n కళ
artefact(ఆర్టిఫ్యాక్ట్) n పరికరం, పనిముట్టు
arterial(ఆర్టీరియల్) a శుద్ధరక్తనాళసం
artery(ఆర్టరీ) n శుద్ధరక్తనాళం
artful(ఆర్ట్ఫుల్) a artistic ఆర్టిస్టిక్, crafty క్రాఫ్టీ. కళాత్మక
arthritis(ఆర్థ్రైటిస్) n కీళ్లనొప్పులు
arthropod(ఆర్థ్రొపాడ్) n సాలీడువంటిజంతువులు
article(ఆర్టికల్) n వస్తువు
articular(ఆర్టిక్యులర్) a కీళ్లకుసం
articulate(ఆర్టిక్యులేట్) v స్పష్టంగావ్యక్తంచేయు
articulation(ఆర్టిక్యులేషన్) n మాటలఉచ్చారణ
artifact(ఆర్టిఫ్యాక్ట్) n హస్తకళాఖండం
artifice(ఆర్టిఫైస్) n నేర్పు
artificial(ఆర్టిఫిషియల్) a కృత్రిమ
artificial intelligence(ఆర్టిఫీషియల్ఇంటిలిజెన్స్) n కృత్రిమమేధస్సు
artificial respiration(ఆర్టిఫీషియల్రెపిరేషన్) n కృత్రిమశ్యాస
artillery(ఆర్టిలరీ) n సైనికక్షిపణిదళం
artisan(ఆర్టిజాన్) n నిపుణుడైనపనివాడు
artist(ఆర్టిస్ట్) n చిత్రకారుడు, కళాకారుడు
artiste(ఆర్టిస్టె) n ప్రదర్శనలుఇచ్చునిపుణుడు
artless(ఆర్ట్లెస్) a కళాత్మకంకాని
artwork(ఆర్ట్వర్క్) n కళాఖండం
Aryan(ఆర్యన్) a ఆర్యులకుసం
asafoetida(అసఫొటిడా) n ఇంగువ
asbestos(యజ్బెస్టాస్) n రాతినార
ascend(అసెండ్) v ఆరోహించు, పైకిఎక్కు
ascendancy(అసెండెన్సీ) n ఆరోహణ
ascendant(అసెండెంట్) n ఆరోహకుడు
ascension(అసెన్షన్) n పునరుద్ధానం
ascent(ఆసెంట్) n పూర్వవంశపరంపర
ascertain(అసర్టైన్) v మదింపుచేయు
ascetic(అసటిక్) n యోగి
ascorbic acid(ఆస్కార్బిక్యాసిడ్) n సి విటమిన్
asepsis(ఎసెప్సిస్) n రోగకారకక్రిమిరహితం
asexual(ఎసెక్సువల్) a లింగవిభేదంలేని (ప్రాణి)
ash(యాష్) n బూడిద
ashamed(అషేమ్డ్) a అవమానపడిన
ashore(అషోర్) a.v తీరాన
ashram(ఆష్రమ్) n shelter. షెల్టర్. ఆశ్రమం
ashtray(యాష్ట్రే) n బూడిదడబ్బా
ashy(యాషీ) a బూడిదవంటి
Asian(ఆసియన్, ఏషియన్) n ఆసియాప్రాంతవాసి
Asiatic(ఏషియాటిక్) a ఆసియాఖండసం
asinine(అసినైన్) a గాడిదవంటి
ask(ఆస్క్) v అడుగు, కోరు
askew(అస్క్యూ) a సరళంకాని
asleep(అస్లీప్) a నిద్రలోవున్న
asparagus(అస్పరాగస్) n తోటకూరవంటిమొక్క
aspect(యాస్పెక్ట్) n దృక్ఫధం
asperity(యాస్పరిటి) n మొరటుతనం
aspersion(ఆస్పర్షన్) n తప్పుపుకారు
asphalt(ఆస్ఫాల్ట్) n తారు
asphyxia(అస్ఫిక్సియా) n ఊపిరాడకపోవటం
asphyxiate(అస్ఫిక్సియేట్) v ఊపిరాడకుండాచేయటం
aspirant (యాస్పిరంట్) n candidate క్యాండిడేట్, client క్లయంట్. అభ్యర్ధి
aspirate (యాస్పిరేట్) v aspire యాస్పైర్. ఆశించు, కలగను
aspiration(యాస్పిరేషన్) n అభిలాష
aspirator (యాస్పిరేటర్) n వాంఛ, అభిలాషకలవాడు
ass(యాస్) n గాడిద
assail(అసైల్) v పైనబడు, దాడిచేయు
assassin(అసాసిన్) n హంతకుడు
assassinate(అసాసినేట్) v హత్యచేయు
assault(అసాల్ట్) v దాడిచేయు
assay(అసే) n వస్తుపరీక్ష
assemblage(అసెంబ్లేజ్) n పోగుచేయటం, కూర్చటం
assemble(అసెంబుల్) v సమావేశపరచు
assembler(అసెంబ్లర్) n సమావేశపరచువాడు
assembly(అసెంబ్లీ) n సమావేశం
assembly line(అసెంబ్లీలైన్) n ఉత్పత్తివరుసక్రమం
assent(యాసెంట్) n సమ్మతి
assert(అసర్ట్) v నొక్కివక్కాణించు
assertion(అసర్షన్) n రూఢిగాచెప్పు
assertive(అసర్టివ్) a రూఢిగా
assess(అసెస్) v మదింపుచేయు
assessor(అసెసర్) n మదింపుచేయువాడు
asset(అసెట్) n ఆస్తి
assiduous(అసిడ్యుయస్) a కష్టపడిపనిచేయు
assign(అసైన్) v entrust. ఎన్ట్రస్ట్, handover. హేండ్ఓవర్. అప్పగించు
assignation(అసైనేషన్) n ఆస్తిబదిలీ
assignee(అసైనీ) n ఆస్తినిపొందువాడు
assignment(అసైన్‌మెంట్) n అప్పగింత
assimilate(అసిమిలేట్) v ఇముడ్చుకొను
assist(అసిస్ట్) v సహాయపడు
assistant(అసిస్టెంట్) n సహాయకుడు
Assoc(అసోస్) n సంఘం, సంస్ధ
associate(అసోసియేట్) v కలసిపనిచేయు
associate(అసోసియేట్) a.v భాగస్వామియైన
associate(అసోసియేట్) n భాగస్వామి, సహోద్యోగి, మితృడు
associate(అసోసియేట్) n మితృడు, భాగస్వామి, సహోద్యోగి
associate(అసోసియేట్) n సహోద్యోగి, మితృడు, భాగస్వామి
association(అసోసియేషన్) n సంఘం, సంస్ధ, కూటమి
assort(అసార్ట్) v వివిధ రకాలను కలుపు
assorted(అసార్టెడ్) a వివిధాలనుకలిపిన
assortment(అసార్ట్మెంట్) n మిశ్రమం
assuage(అసుయేజ్) v నెమ్మదిపరచు
assume(అస్యూమ్) v భావించు, అనుకొను
assuming(అస్యూమింగ్) a గర్వంగల
assumption(అసంప్షన్) n భావం, ఊహ
assurance(అషురెన్స్) n హామీ
assure(అషూర్) v హామీఇచ్చు
assuredly(అషూరెడ్లీ) a హామీతోకూడిన
aster(ఆస్టర్) n ఒకపూలమొక్క
asterisk(ఆస్ట్రిస్క్) n నక్షత్రపుగుర్తు
astern(ఆస్టర్న్) a.v వెనుకకు
asteroid(ఆస్ట్రాయిడ్) n సూర్యకక్ష్యలోతిరుగునది
asthma(ఆస్తమా) n ఉబ్బసం
asthmatic(ఆస్త్మాటిక్) a ఉబ్బసంగల
astigmatism(అస్టిగ్మాటిజమ్) n కంటివ్యాధి
astir(అస్టిర్) a కదలుచున్న
astound (అస్టౌండ్) v wonder వండర్, astonish అస్టానిష్. ఆశ్చర్యపడు
astral(ఆస్ట్రల్) a నక్షత్రసం
astray(ఆస్ట్రే) a సరికానిదిశలో
astride(ఆస్ట్రైడ్) a.v. అటొకకాలు, ఇటొకకాలువుంచి
astringent(ఆస్ట్రింజంట్) n రక్తస్రావంఆపునది
astrolabe(ఆస్ట్రొలేబ్) n దూరం,ఎత్తుకొలుచుపరికరం
astrology(ఆస్ట్రాలజి) n జ్యోతిష్యశాస్త్రం
astronaut(ఆస్ట్రొనాట్) n వ్యోమగామి
astronautics(ఆస్ట్రొనాటిక్స్) n అంతరిక్షయానశాస్త్రం
astronomical(ఆస్ట్రొనమికల్) a విస్తారమైన
astronomy(ఆస్ట్రానమి) n గ్రహాలు, నక్షత్రాలఅధ్యయనం
astrophysics(ఆస్ట్రొఫిజిక్స్) n ఖగోళభౌతికశాస్త్రం
astute(ఆస్ట్యూట్) a తెలివైన
asunder(ఎసండర్) n విడిగా ముక్కలుగా
asylum(అసిలమ్) n శరణాలయం
asymmetrical(అసిమెట్రికల్) a సరిపడనిఆకారం, పరిమాణంకల
asymmetry(అసిమ్మెట్రి) n అసమసౌష్టవం
ate(ఏట్) v తినెను, తినిరి
atheism(ఎథిజమ్) n నాస్తికవాదం
athlete(అథ్లిట్) n క్రీడాకారుడు
athletic(అథ్లిటిక్) a క్రీడాసం
Atlantic(అట్లాంటిక్) a అట్లాంటిక్ప్రాంతసం
atlas(అట్లాస్) n పటాలపుస్తకం
atmosphere(అట్మాస్ఫిర్) n వాతావరణం
atom(ఆటమ్) n అణువు
atomic(ఆటమిక్) a అణుసం
atomic weight(ఆటమిక్) n అణుభారం
atomize(ఆటమైజ్) v అణురూపంకల్గించు
atomizer(ఆటమైజర్) n అణురూపంకల్గించునది
atone(ఎటోన్) v పొరపాటుసవరించు
atonement(ఎటోన్మెంట్) n పశ్చాత్తాపం
atrium(ఆట్రియం) n గుండెలోగది
atrocious(అట్రాషియస్) a అఘాయిత్యపు
atrocity(అట్రాసిటి) n అకృత్యం
atrophy(అట్రొపి) n క్షీణించటం
attach(అటాచ్) v జతచేయు
attaché(అటాచీ) n సహాధికారి
attaché case(అటాచీకేస్) n తాళంగలచేతిపెట్టె
attachment(అటాచ్మెంట్) n కలపటం, జతచేయటం
attack(ఎటాక్) n దాడి
attack(ఎటాక్) v దాడిచేయు
attain(ఎటెయిన్) v సంపాదించు
attainment(ఎటైన్మమెంట్) n సంపాదన
attar(అత్తర్) n సుగంధతైలం
attempt(అటెమ్ట్) n ప్రయత్నం
attend(అటెన్డ్) v హాజరగు
attendance(అటెండెన్స్) n హాజరు
attendant(అటెండెంట్) n సహాయకుడు
attendee(అటెండీ) n హాజరైనవాడు
attention(అటెన్షన్) n శ్రద్ధ
attentive(అటెంటివ్) a శ్రద్ధగల
attenuate(అటెన్యుయేట్) v తీవ్రతతగ్గించు
attest(అటెస్ట్) v ధృవపరచు
attic(అటిక్) n మచ్చు
attire(అటైర్) n దుస్తు
attitude(యాటిట్యూడ్) n వైఖరి
attorney(అటార్ని) n న్యాయవాది
Attorney-General(అటార్నిజనరల్) n ముఖ్యన్యాయవాది
attraction(ఎట్రాక్షన్) glamour. గ్లామర్, spell. స్పెల్, charm. చామ్. n. ఆకర్షణ
attractive(ఎట్రాక్టివ్) a ఆకర్షణగల
attribute(ఎట్రిబ్యూట్) v ఆపాదించు
attributive(ఎట్రిబ్యూటివ్) a ఆపాదించెడు
attrition(అట్రిషన్) n రాపిడివల్లఅరగిపోవుట
attune(ఎట్యూన్) v అనుగుణంచేయు
atypical(ఎటిపికల్) a క్రమంగాలేని
au courant(ఆకౌరంట్) n తాజాసమాచారంగల
auburn(ఆబర్న్) a ఎర్రని
auction(ఆక్షన్) n వేలంపాట
auctioneer(ఆక్షనీర్) n వేలంపాడువాడు
audacious(ఆడాషియస్) a భయంలేని, పెడసరపు
audible(ఆడిబుల్) a వినపడునంతగా
audience(ఆడియన్స్) n శ్రోతలు
audio(ఆడియో) sonic.సోనిక్.a. శబ్దసం
audio frequency () n శబ్దపౌన పున్యo
audio typist(ఆడియోటైపిస్ట్) n వినిటైపుచేయువాడు
audiotape(ఆడియోటేప్) n శబ్దనమోదుపట్టీ
audiovisual(ఆడియోవిజువల్) a దృశ్య, శ్రవణ
audit(ఆడిట్) n తనిఖీ
audit(ఆడిట్) v తనిఖీచేయు
audition(ఆడిషన్) n సంగీతపరీక్ష
auditor(ఆడిటర్) n లెక్కలుతనిఖీచేయువ్యక్తి
auditorium(ఆడిటోరియం) n ప్రదర్శనమందిరం
auditory(ఆడిటరి) a శ్రవణసం
Aug(ఆగష్ట్) n ఆగష్ట్నెల
auger(ఆగర్) n హోల్. రంధ్రం
aught(ఆట్) n సున్న, ఏమీలేదు
augment(ఆగ్మెంట్) v increase ఇంక్రీజ్.అధికంచేయు, పెంచు
augmentative(ఆగ్మెంటేటివ్) a అధికంచేసెడు
augur(ఆగర్) v ముందుగాచెప్పు
augury(ఆగరి) n ఓమెన్. Omen. శకునం
August(ఆగస్ట్) n ఆగష్టునెల
August(ఆగస్ట్) a హుందాయైన
aunt(ఆంట్) n పిన్ని
aunt (ఆంట్) n అత్త.auntie ఆంటీ, mother-in-law మదరిన్లా
auntie(ఆంటీ) n పిన్ని
aura(ఆరా) n aureole ఆరియోల్, corona కరోనా, కాంతివలయం
aural(ఆరల్) a చెవి, వినికిడి సం
aureate(ఆరియేట్) a బంగారపు, మెరిసెడు
auricle(ఆరికిల్) n గుండెలోఅర
aurora(అరోర) n వాతావరణకాంతి
auspice(ఆస్పయిస్) n పోషణ, ఆశ్రయం
auspicious(ఆష్పిషియస్) a పవిత్రమైన
Aussie(ఆసీ) n ఆస్ట్రేలియావాసి
austere(ఆస్టిర్) v మితవ్యయంచేయు
austerity(ఆస్టిరిటి) n మితవ్యయం
austral(ఆస్ట్రల్) a దక్షిణంనుండివచ్చు
Australian(ఆస్ట్రేలియన్) n ఆస్ట్రేలియావాసి
authentic(అథెంటిక్) a ప్రామాణిక
authenticate(అథెంటికేట్) v ప్రామాణికంచేయు
author(ఆథర్) n గ్రంధకర్త, రచయిత
authoritarian(అథారిటేరియన్) n అధికార తత్వవాది
authoritative(అథారిటేటివ్) a అధికారతత్వంగల
authority(అథారిటి) n అధికారం, అధికారి
authorize(ఆథరైజ్) v అధికారమిచ్చు
Authorized Version(వర్షన్) n అధికారికపాఠం
authorship(ఆథర్షిప్) n రచనావృత్తి
autism(ఆటిజమ్) n స్వీయనిమగ్నమానసికస్ధితి
autobiography(ఆటోబయోగ్రఫీ) n స్వీయచరిత్ర
autoclave(ఆటోక్లేవ్) n ఆవిరితోశుద్ధిచేయునది
autocracy(ఆటోక్రసి) n నిరంకుశపాలన
autocrat(ఆటోక్రాట్) n నిరంకుశుడు
autograph(ఆటోగ్రాఫ్) n సంతకాలసేకరణ
autoimmune(ఆటోఇమ్యూన్) a స్వీయనిరోధకవిరుద్ధ
automate(ఆటోమేట్) v యాంత్రికీకరించు
automatic(ఆటోమేటిక్) a స్యయంచాలక
automation(ఆటొమేషన్) n యాంత్రికీకరించటం
automobile(ఆటోమొబైల్) a స్యయంచాలక యంత్రం
autonomous(అటానమస్) a స్యయంప్రతిపత్తిగల
autonomy(అటానమి) n స్యయంప్రతిపత్తి
autopsy(ఆటోప్సి) n శవపరీక్ష
auto-suggestion(ఆటోసజషన్) n స్వీయసలహా
autumn(ఆటమ్) n వసంతరుతువు
auxiliary(ఆక్జిలరి) a సహాయకం, అనుబంధ
auxin(ఆక్జిన్) n మొక్కలహార్మోను
avail(అవైల్) v వినియోగించుకొను
available(అవైలబుల్) a అందుబాటులోగల
avalanche(అవ్లాంచ్) n రాళ్లు,మురికిపడటం
avalanche(అవ్లాంచ్) n హిమపాతం
avalanche(అవ్లాంచ్) n హిమపాతం, రాళ్లు,మురికిపడటం
avant-guarde(అవంత్గార్డ్) n నూతనసాంకేతిక తలు వాడువ్యక్తి
avarice(అవరైస్) n పేరాశ, పదవీకాంక్ష
avatar(అవతార్) n అవతారం
Ave(ఏవ్) n రహదారి
Ave(ఏవ్) n స్తోత్రం
avenge(ఎవెంజ్) n ప్రతీకారం
avenue(అవిన్యూ) n రహదారి, వీధి
aver(యావర్) v ప్రకటించు, ఉదహరించు
average(యావరేజ్) n సగటు, సరాసరి
average(యావరేజ్) a సాధారణ, మధ్యరకపు
averse(ఎవర్స్) a అయిష్టతగల
aversion(ఎవర్షన్) n విముఖత
avert(ఎవర్ట్) v నివారించు
aviary(ఏవియరి) n పక్షులగూళ్ళు
aviation(ఏవియేషన్) n విమానాలునడుపుశాస్త్రం
aviator(ఏవియేటర్) n విమానచాలకుడు
avid(ఎవిడ్) a ఆతురతగా, దురాశతో
avionics(ఏవియానిక్స్) n వాయుయానఅభివృద్ధి
avoid(అవాయిడ్) v తప్పించు, తప్పించుకొను
avow(అవో) v ప్రకటించు, ఒప్పుకొను
await(అవెయిట్) v వేచియుండు, ఎదురుచూచు
awake(అవేక్) a మెలకువగా
awaken(అవేకెన్) n మేల్కొలుపు
award(అవార్డ్) n సత్కారం
award(అవార్డ్) v సత్కరించు
aware(అవేర్) a జాగ్రత్తగా
awash(అవాష్) a నీటిపైతేలుచు
away(అవే) a.v దూరంగా
awe(ఆ) n భయం, మర్యాద, గౌరవం
awesome(ఆసమ్) a భయపెట్టు
awful(ఆఫుల్) a terrible.టెర్రిబుల్. భయంకరమైన
awfully(ఆఫుల్లీ) a.v భయంకరంగా
awhile(అవైల్) a.v కొంతసేపటికి
awkward(ఆక్వర్డ్) a ఇబ్బందికరమైన
awl(ఆల్) n చిన్నగునపం, గడ్డపార
awn(ఆన్) n మొక్కపైనూగు
awning(ఆనింగ్) n వాకిలి, కిటికిబయటికప్పు
awoke(అవోక్) v మేల్కొనెను, మేల్కొనిరి
awoken(అవోకెన్) a మేల్కొన్న
awry(ఆరి) a స్ధిమితంగాలేని, ఆరోగ్యంగాలేని
axe(యాక్స్) n గొడ్డలి
axe(యాక్స్) v నరుకు, కోయు
axial(యాక్సియల్) a అక్షంసం
axil(యాక్జిల్) n మానుకుకొమ్మకుమధ్యకోణం
axiom(ఆక్జియం) n ప్రాధమికభావన
axis(యాక్సిస్) n అక్షం
axle (యాక్సిల్) n shaft షాప్ట్. ఇరుసు
aye(యే) a.v అవును, అనుకూలఓటు
azure(అజూర్) n ఆకాశనీలరంగు