Jump to content

English-Telugu Dictionary(Parts of Speech)/U

Wikibooks నుండి
unanswerable a ప్రత్యుత్తరమీయలేని
ubiquitous a అన్నిచోట్లాఉండెడు
udder n పొదుగు
ugly a వికృతంగా వున్న
ugly customer n మురికిఖాతాదారు
ulcer n పుండు
ulcerate v పుండుకల్గించు
ultimatum n తుదిహెచ్చరిక
ultimo a గతనెలకు సం
ultramarine a సముద్రపు ఆవల
ultramicroscopic a సూక్ష్మదర్శినితోనే చూడగల
ultrasonics n శ్రవణాతీత ధ్వని అధ్యయనం
ultrasound n శ్రవణాతీత ధ్వని తరంగాలు
umbel n ఒకేకాడగల పూలగుత్తి
umbilical cord n బొడ్డుతాడు
umbra n గ్రహణఛాయ
umbra n ఛాయ
umbrella n గొడుగు
umpteen n చాలా
unabashed a సిగ్గుపడని
unabated a పూర్తిశక్తితో
unabridged a సంక్షిప్తంచేయని
unacademic a విద్యాసంబంధం కాని
unaccompanied a వెంట తోడులేని
unaccounted a లెక్కచెప్పని
unacquainted a పరిచయంలేని
unadopted a స్వీకరించబడని
unadulterated a కల్తీలేని
unadventurous a సాహసం కాని
unadvised a సలహాతీసుకొనని
unaffected a ప్రభావితంకాని
unaided a సహాయంఅందని
unalloyed a మిశ్రమంకాని
unaltered a మార్పుచేయని
unamused a ఆశ్ఛర్యపడని
unanimous a ఏకగ్రీవంగా
unanswered a జవాబుచెప్పని
unappealing a ఆకర్షించని
unappetizing a ఆకలికల్గించని
unappreciated a ప్రశంసింపబడని
unappreciative a ప్రశంసించని
unarmed a నిరాయుధుడైన
unashamed a సిగ్గులేని
unassailable a దాడిచేయవీలుకాని
unassuming a నిరాడంబరమైన
unattached a జతపరచని
unattainable a సాధించలేని
unattended a తోడులేని
unattractive a ఆకర్షణలేని
unattributable a ఆపాదించలేని
unavailing a ఉపయోగించుకొనని
unawares, unknown a తెలియని
unbalanced a సమతూకంలేని
unbeaten, invincible a ఓడించబడని
unbecoming n ఆకర్షణగాలేకుండా
unbiased a పక్షపాతంలేకుండా
unbleached a తెలుపుచేయని
unbolt v గడియతీయు
unborn a ఇంకా పుట్టని
unbound a కట్టువిప్పబడిన
unbounded a హద్దులులేని
unbreakable a పగలగొట్టలేని
unbridle, unharness v కళ్లెంతీసివేయు
unbroken a పగలని
unburden, unload v బరువుదించు
unbusinesslike a వ్యాపారంవలెకాని
unbutton v గుండీలుతీయు
uncalled-for a పిలువబడని
uncanny a మర్మంతోకూడిన
uncapped a మూతపెట్టని
uncensored a కత్తిరింపులులేని
unceremonious a పండుగ వంటిది కాని
unchain, unfetter, unleash v బంధాలుతొలగించు
unchanged a మార్పులుచేయని
unchanging a మారని
uncharacteristic a లక్షణంకాని
uncharitable a దాతృత్వంలేని
uncharted, indecisive a నిర్ణయించుకొనని
uncivil a మొరటు
uncivilized a నాగరకతతెలియని
unclassified a వర్గీకరించబడని
uncle, untidy a శుభ్రంగాలేని
unclothe, undress, clad, clothe v దుస్తులువిప్పు
unclouded a మేఘాలులేని
uncoil v చుట్టనువిప్పు
uncoloured, unpainted a రంగువేయని
uncombed a దువ్వని (జుట్టు)
uncommercial a వ్యాపార సంబంధం కాని
uncomplaining a ఫిర్యాదుచేయని
uncomplicated a సంక్లిష్టంకాని
unconditional a షరతులులేని
unconfirmed a నిర్ధరణకాని
unconquerable a జయించవీలుకాని
unconsidered a పరిగణించబడని
unconstitutional a రాజ్యాంగ బద్ధం కాని
uncontaminated a కలుషితంకాని
uncontested a పోటీలేని
unconventional a సంప్రదాయబద్దంకాని
unconvinced a నచ్చచెప్పబడని
unconvincing a నచ్చచెప్పువిధంగాలేని
uncooked a ఉడకని
uncork v బిరడాతీయు
uncountable a లెక్కలేనన్ని
uncover v మూతతీయు
uncritical a విమర్శించని
unction n ఓదార్పుమాట
unction n నూనెపూయటం
uncured a నయంకాని
uncurl v సుడులు విడదీయు
uncut a కత్తిరించని
undamaged a చెడిపోని
undated a తేదీలేని
undeceive v మోసగించకపోవు
undecided a నిశ్ఛయంలేని
undeclared a ప్రకటితంకాని
undefeated a ఓటమిచెందని
undefended a ఆత్మరక్షణలేని
undefined a నిర్వచింపబడని
undemocratic a ప్రజాస్వామికంగాని
undemonstrative a ప్రదర్శించని
undeniable a కాదనలేని
under mentioned a దిగువఉదహరించిన
under part n లోపలిభాగం
underachieve v తక్కువగాసాధించు
underact v తక్కువపనిచేయు
under-age n తక్కువవయసు
underarm n చంకకిందభాగం
underbelly n పొట్ట కింద భాగం
underbid v తక్కువపాటపాడు
undercarriage n వాహనపు చట్రం
undercharge v తక్కువవసూలుచేయు
underclothes, underclothing, underwear n లోదుస్తులు
undercoat n లోపలిచొక్కా
undercook v తక్కువగావండు
undercover v సరిగా మూత వేయక పోవు
undercut v ధరతగ్గించు
underdeveloped a తక్కువఅభివృద్ధిపొందిన
underdog a పోటీలోఓడిన
underdone n తక్కువగాచేయబడినది
underemployed a చిన్నఉద్యోగంలో గల
underestimate v తక్కువఅంచనావేయు
underexpose v కాంతినితక్కువ చేయు
underexpose v తక్కువసమయం
underfed a తక్కువగాపోషించు
underfelt a తక్కువఅనుభూతిపొందు
underfunded a తక్కువవిధులుగల
undergarment n లోదుస్తు
undergo v ఓర్చుకొను
undergraduate n పట్టభద్రతకు చదువువాడు
underground n భూమిలోపలచోటు
underhand n లోపాయకారి
underlie v దాగియుండు
undermine v కప్పివేయు
underpaid a తక్కువవేతనంపొందు
underpass n రహదారి కింది దారి
underplay v తక్కువగాఆడు
underrate v తక్కువ వెలకట్టు
underscore v కిందగీతగీయు
under-secretary n దిగువకార్యదర్శి
undersell v తక్కువకుఅమ్ము
underside n కిందిభాగం
undersized a తక్కువపరిమాణంగల
underskirt n లోపలగౌను
undersold a తక్కువకుఅమ్మబడిన
understate v తక్కువఉదహరించు
undersubscribed a తక్కువగాచందాపొందిన
undertaker n స్వీకరించు వాడు
undertaking n స్వీకరణ
underused a తక్కువగావాడిన
undervalue v తక్కువ వెల గట్టు
underwater a నీటిఅడుగున
underworld n నేరప్రపంచం
underwrite v బాధ్యతతో సంతకం చేయు
undesigned a రూపకల్పనలేని
undetectable a కనిపెట్టలేని
undetected, undiscovered a కనిపెట్టబడని
undetermined a నిర్ణయంలేని
undeterred, unrelenting a పట్టువదలని
undid, undone, unmade a చేయబడని
undifferentiated a తేడాలుచూపని
undigested a జీర్ణంకాని
undignified a హుందాగాలేని
undiluted a పలుచగాచేయని
undiminished a తరగని
undisciplined a క్రమశిక్షణలేని
undisclosed a వెల్లడిచేయని
undiscriminating a వివక్ష చూపని
undisputed a వివాదంకాని
undistinguished a విశిష్టంకాని
undisturbed, unmoved a చలించని
undo v చేసినపనినిరద్దుచేయు
undoubted a నిస్సందేహంగా
undreamed a కలగనని
undressed a దుస్తులువిప్పబడిన
undrinkable a తాగుటకుపనికిరాని
unearned a సంపాదించని
unearned income n సంపాదించని రాబడి
uneconomical a లాభదాయకం కాని
unedited a సరిచేయబడని
uneducable a చదువుచెప్పలేని
uneducated a చదువులేని
unemotional a భావోద్వేగంకాని
unending a ముగింపులేని
unequal a సమానం కాని
unerring a తప్పులేని
uneven a సమానంగా లేని
uneventful a సంఘటనలేని
unexampled a ఉదాహరణలేని
unexciting a ఉత్తేజంకలిగించని
unexposed a బహిరంగపరచని
unexpressed a వ్యక్తంచేయని
unfair a న్యాయంకాని
unfaithful a విశ్వాస పాత్రంకాని
unfamiliar a పరిచయంకాని
unfavourable a ప్రతికూలమైన
unfeasible, impracticable, unpractical a ఆచరణ సాధ్యంకాని
unfinished a పూర్తిచేయని
unfitted a బిగించబడని
unfix v బిగించకపోవు
unflappable a తొణకని
unfledged a రెక్కలురాని
unflinching a స్ధిరమైన
unfold v మడతవిప్పు
unforced a బలవంతంలేని
unforeseeable, unpredictable a ముందుగా ఊహించలేని
unforeseen a ముందుగా ఊహించని
unforgettable a మరువలేని
unforgivable, unpardonable a క్షమించరాని
unformed a ఏర్పడని
unfortunate, unlucky a దురదృష్టకరమైన
unfortunately a దురదృష్టవశాత్తు
unfounded, unproved a నిరూపించబడని
unfriendly a స్నేహభావంలేని
unfulfilled a నెరవేర్చబడని
unfurl v మడతలువిప్పు
unfurnished a సామాగ్రిలేని
ungenerous a ఉదారతలేని
ungrateful a కృతజ్ఞతలేని
unguarded a కాపలాలేని
unhealthy, awry, laid up, lusty, salubrious a ఆరోగ్యంబాగాలేని
unheeded a శ్రద్ధచూపని
unhelpful a సహాయకరం కాని
unhesitating a వెనకాడని
unhinge v బందులుతొలగించు
unhistorical a చారిత్రకంకాని
unhook v కొక్కెంతీయు
unhurt, uninjured a గాయపడని
unicameral a ఏక సభగల
unicellular a ఏకకణజీవిసం
unicycle n ఏకవలయం
unidentified a గుర్తుతెలియని
unification n ఏకీకరణ
uniform n ఏకరీతి
unify v ఏకీకరించు
unilateral a ఏకపక్షీయ
unilateralism n స్వతంత్ర విదేశీ విధానం
unimaginative a ఊహతెలియని
unimpeachable a ప్రశ్నించవీలుకాని
unimpeded a ఆటంకంలేని
unimpressed a ప్రభావం చూపని
unimpressive a ప్రభావం చూపించని
uninformed a సమాచారం తెలియని
uninhabitable a నివాసయోగ్యంకాని
uninhabited a నివాసం లేని
uninhibited a నిరాటంకంగా
uninspired a ప్రేరణపొందని
uninspiring a ప్రేరణకలిగించని
unintended a ఉద్దేశ పూర్వకంకాని
uninteresting a ఆసక్తికలిగించని
uninterrupted, unhindered a ఆటంకంలేని
uninvited a ఆహ్వానింపబడని
uninviting a ఆహ్వానించని
union n సంఘం
unionize v సంఘీకరించు
unisex a ఏకలింగ
unit n ప్రమాణం
unit cost n ప్రమాణవెల
unit price n ప్రమాణధర
unit trust n ప్రమాణనిధి
United Kingdom n బ్రిటన్,ఉత్తర ఐర్లాండు కలిసినది
United Nations n సంయుక్త దేశాలు
United States n ఐక్య రాజ్యాలు
unity n ఏకతత్వం
universal time n విశ్వ సమయం
university n విశ్వ విద్యాలయం
unjustifiable a సమర్ధింపలేని
unjustified a సమర్ధించని
unknowable a తెలుసు,కొనలేని
unknowing a తెలియకుండా
unlawful a చట్టవిరుద్ధమైన
unleaded a సీసం కలుపని (పెట్రోలు)
unlearn v నేర్చుకొనకపోవు
unlearned a నేర్చుకొనని
unlettered a చదువురాని
unlikely a జరుగుఅవకాశంఅంతగాలేని
unlimited a పరిమితిలేని
unlined a వరుసలోలేని
unlisted a పట్టికలోచేర్చని
unlit a వెలిగింపబడని
unlock v తాళంతీయు
unlooked-for ఎదురుచూడని
unlovable a ప్రేమింపదగని
unloved a ప్రేమింపబడని
unmake v పూర్వస్థితికి తెచ్చు
unman v పురుషలక్షణాలు తొలగించు
unmanageable a నిర్వహించబడలేని
unmanned a మనుషులులేని
unmarked a గుర్తుపట్టని
unmask v ముసుగుతీయు
unmentionable, quotable a ఉటకించదగని
unmethodical a పద్ధతి ప్రకారం లేని
unmistakable a పొరపాటు పడు వీలు లేని
unmitigated a తగ్గించబడని
unmixed a మిశ్రితంకాని
unmodified a సవరించబడని
unmoral a నైతికవిలువలేని
unmusical a సంగీతానికి చెందని
unnamable n పేరు ఉచ్చరించలేని
unnatural a సహజంకాని
unnoticeable, noteworthy, noticeable a గమనించదగని
unnoticed a గమనించని
unobservant n గమనించనివాడు
unobserved a గమనించబడని
unoccupied ఆక్రమించబడని
unopened a తెరవని
unopposed n ప్రతిఘటన లేని
unorthodox a సనాతనం కాని
unpack v పొట్లంఊడదీయు
unpaid a చెల్లింపుజరగని
unpaired a జతలుగాచేయని
unpalatable a తినుటకువీలుకాని
unparliamentary language n సభ్యత కాని భాష
unpatriotic a దేశభక్తిలేని
unperturbed a తడబడని
unpick v కట్లుఊడదీయు
unpin v సూదిని తీయు
unplaced a స్థానంలో లేని
unplanned,desultory a ప్రణాళికలేని
unplayable a ఆడుటకువీలుకాని
unpleasant a ఆహ్లాదకరంకాని
unpleasing a తృప్తికరంగాలేని
unplug v ప్లగ్గు తొలగించు
unpolished a మెరుగు పెట్టని
unpolitical a రాజకీయంకాని
unpopular a ప్రజాదరణ లేని
unpopulated a జనాభాలేని
unpracticed a సాధన చేయబడని
unprepared a సన్నద్ధంగాలేని
unpriced a వెలలేని
unprincipled a సిద్ధాంతాలు లేని
unprintable a ముద్రించరాని
unproductive a ఉత్పాదకంకాని
unprofessional a వృత్తిపరమైనది కాని
unprofitable a లాభంరాని
unprogressive a పురోగతి లేని
unpromising a ఆశాజనకంకాని
unprompted a ఉద్దీపనలేని
unpronounceable a ఉచ్చరించదగని
unpropitious a ప్రయోజనంలేని
unprovable a నిరూపించలేని
unprovoked a రెచ్చగొట్టబడని
unpublished a ప్రచురించబడని
unpunctual a సమయపాలన చేయని
unpunished a దండనపొందని
unquenchable a దాహంతీరని
unquestionable a ప్రశ్నించదగని
unquestioned a ప్రశ్నించబడని
unquestioning n ప్రశ్నించకపోవుట
unquote v సూక్తిని ముగించు
unravel v మెలికతీయు
unread a చదువబడని
unready a సిద్ధంగా లేని
unrealized a నెరవేర్చలేని
unreasonable a సహేతుకం కాని
unreasoning a తార్కికంగాఆలోచించని
unrecognized a గుర్తించబడని
unrecorded a నమోదుచేయని
unredeemed a దాచిపెట్టబడని
unreel v చుట్టవిప్పు
unrefined a శుద్దిచేయని
unreflecting a ప్రతిబింబించని
unregistered a నమోదుచేయబడని
unregulated a క్రమబద్ధీకరించని
unrehearsed a సన్నద్ధం కాని
unrelieved a విడుదల చేయని
unremarked a వ్యాఖ్యానంలేని
unremitting a నిరంతర
unremitting a నిరంతరంగాసాగు
unremunerative a ప్రతిఫలం అందించని
unrepeatable a తిరిగిచేయరాని
unrepentant a పశ్చాత్తాపపడని
unrepresented a ప్రాతినిధ్యంలేని
unreserved a పరిమితులు లేని
unresolved a పరిష్కరింపబడని
unresponsive a స్పందనలేని
unrest n కల్లోలం
unrewarded a ఫలితంపొందని
unrewarding, unyielding,ineffectual a ఫలితంఇవ్వని
unripe a పండని
unrivalled a విరోధులులేని
unroll v చుట్టనుఊడదీయు
unromantic a శృంగార సంబంధం కాని
unsafe a సురక్షితం కాని
unsalted a ఉప్పుకలపని
unsatisfying a తృప్తిచెందని
unscheduled a ముందుగా నిర్ణయించబడని
unschooled a బడికి వెళ్లని
unscreened a తెరపైచూపని
unscrew v మర ఊడదీయు
unscripted a రాతరూపంలోలేని
unseal v ముద్రతొలగించు
unseat v ఆసనంనుంచి తొలగించు
unseeded a హోదాలేని
unseeing a చూడలేని
unseen a చూడని
unselfish a స్వార్ధం లేని
unsentimental a మనోభావ సం
unsettle a నిలదొక్కుకోకుండా చేయు
unsettled a నిలదొక్కుకొనని
unshakeable a కదలించలేని
unshaken a కదలని
unshaven a క్షౌరంచేయని
unsighted a కానరాని
unsigned a సంతకంలేని
unsmiling a చిరునవ్వులేని
unsociable a నలుగురితో కలవని
unsoiled a మరకలు పడని
unsophisticated a సంక్షిష్టం కాని
unsorted a వేరుచేయబడని
unsound, unwell a బాగాలేని
unspeakable a మాట్లాడలేని
unspecified a నిర్దేశించబడని
unspoiled a చెడగొట్టబడని
unstated a ఉదహరించబడని
unsteady a నిలకడలేని
unstitch v కుట్లుఊడదీయు
unstressed a నొక్కిచెప్పని
unstructured a క్రమనిర్మితిలేని
unstuck a వేరుచేసిన
unstudied a చదువని
unsubstantial a గణనీయంకాని
unsubtle a సున్నితం కాని
unsuccessful a విజయవంతంకాని
unsung a పాడని
unsupervised a పర్యవేక్షణలేని
unsupported a సమర్ధనలేని
unsure, untruthful a వాస్తవంకాని
unsurprised a ఆశ్ఛర్యంకలిగించని
unsurprising a ఆశ్చర్యంగాలేని
unsustainable a మనుగడ వీలుకాని
unsweetened a తీపికలపని
unswept a ఊడ్వని
unsymmetrical a సమసౌష్టవంలేని
unsympathetic a సానుభూతి చూపని
unsystematic a క్రమపద్ధతిలోలేని
untapped a వినియోగించుకొనబడని
untarnished a మచ్చలేని
unteachable a బోధించవీలుకాని
unthinkable a ఆలోచింపతగని
unthread v దారంతొలగించు
untie v కట్టువిప్పు
untouched a తాకని
untraceable a ఆనవాలుదొరకని
untrained a శిక్షణపొందని
untreated a చికిత్సచేయని
untried a ప్రయత్నించని
untroubled a కష్టంలేని
untwine v మెలి
untwist v మెలికవేయు
unusable a వాడుటకు పనికిరాని
unused a వాడని
unutterable a చెప్పలేని
unvarying a వైవిధ్యంలేని
unvoiced a నోరులేని
unwaged a వేతనంలేని
unwarranted a సమర్దించలేని
unwashed a ఉతకని
unwavering,unswerving a ఊగిసలాటలేని
unwelcome a స్వాగతించని
unwind v చుట్టఊడదీయు
unworldly a ప్రపంచ సం
unworn a ధరించని
unworthy a విలువకుతగని
unwrap v పై తొడుగు తీయు
unzip v జిప్పుతెరచు
upbeat a ఆశాపూరిత
upbringing n పెంపకం
update v నవీకరించు
upgrade v ఉన్నతశ్రేణికిచేర్చు
upholstery n గృహోపయోగ సామగ్రి గుడ్డలు
upland n సముద్రతీర దూరభూమి
uplift v ఉద్ధరించు
upper case n పెద్ద అక్షరాలు
Upper House n పై సభ
upper part n పైభాగం
uproar n గలాభా
uproarious a గలాభాతోకూడిన
uproot v పీకివేయు
uproot v పెకలించు
upset v దిగులుకల్గించు
upside down v తలకిందులుచేయు
upstairs a పై అంతస్తులు
upstate n దేశపు ఉత్తర భాగం
upstream n ప్రవాహపుఎగువ
upsurge n హఠాత్తువృద్ధి
uptake n గ్రహించునది
uptown a నగరంవిలాస ప్రాంతాలకు సం
upturn v పైకితిరగబడు
upturn v బోర్లపడు
upwind a గాలికిఎదురుగా
urbanize v పట్టణీకరించు
urchin n గడుగ్గాయిబిడ్డ
urea n రసాయనిక నత్రజని ఎరువు
urgently av త్వరగా
urn n చితాభస్మపాత్ర
us n మమ్ము, మాకు
usage, utility n వాడకం
use v వాడుకొను
useful, inure a ఉపయోగపడు
user n వినియోగదారు
user n వినియోగదారుడు
user-friendly a వాడుకొనువారికి అనుకూలంగా
uterine a గర్భాశయ సం
uterus n గర్బాశయం
utilitarian a ప్రయోజనకర
utilitarianism n ప్రయోజనావాదం
utilize v ఉపయోగించు
utter v పలుకు
U-turn v వచ్చిన దిశకే తిరిగి మరలు
uvula n కొండనాలుక