English-Telugu Dictionary(Parts of Speech)/T
స్వరూపం
| timberline | n | చెట్లవరుస |
| table | n | టేబుల్ |
| table talk | n | బల్లపై సంభాషణ |
| tableau | n | నాటకీయ |
| tablecloth | n | బల్లమీద పరచు గడ్డి |
| tablespoon | n | పెద్ద గంటె |
| tablet, toke | n | బిళ్ళ |
| tabletop | n | బల్లపైభాగం |
| tableware | n | బల్లమీద ఉంచు సామాగ్రి |
| tabloid | n | చిన్నపత్రిక |
| tabular | a | పట్టిక రూపంలోగల |
| tabulate | v | పట్టికగావేయు |
| tabulator | n | సమాచారపట్టికలు అమర్చువాడు |
| tacit | a | మౌనంగాతెలిపిన |
| taciturn | a | మౌనంగావుండు |
| tack | n | పెద్దతలమేకు |
| tackle, take-up | v | చేపట్టు |
| tactful | a | నేర్పుగల |
| tactic | n | చాకచక్యం |
| tactical | a | చాకచక్యంగల |
| tactile | a | సున్నిత స్పర్శ సం |
| tadpole, toad | n | కప్పపిల్ల |
| tail | n | తోక |
| tail-end | n | క్రమంగాసన్నమగునది |
| tailor | n | టైలర్ |
| tailor-made | దర్జీచే తయారు చేయబడిన | |
| tailpiece | n | చివరిభాగం |
| tailpipe | n | చివరనగల గొట్టం |
| tailspin | n | భావోద్వేగ నియంత్రణ లోపం |
| taint | n | కళంకం |
| take-home pay | n | ఇంటికిచేరువేతనం |
| take-off | v | వదలు |
| taking | n | తీసుకోవటం |
| talc, talcum | n | సువాసన పొడి |
| tale-ad | n | దూరప్రకటన |
| talent | n | ట్యాలెంట్ |
| talisman | n | తాయిత్తు |
| talkie | n | చలనచిత్రం |
| talking | n | మాట్లాడుట |
| talking-point | n | మాట్లాడు విషయం |
| tallow | n | జంతువులకొవ్వు |
| tamarind | n | చింతపండు |
| tam-tam, tom- tom | n | చాటింపు |
| tan | v | కమిలిపోవు (చర్మం) |
| tandoor | n | మట్టికుండ పొయ్యి |
| tang | n | ఘాటైనరుచి |
| tangible | a | కనిపించెడు |
| tangle | n | చెల్లాచెదరుసరుకులు |
| tangy | a | ఘాటురుచి |
| tank | n | చెరువు |
| tanker | n | ద్రవాలుమోయుబండి |
| tanner | n | తోలుశుద్ధికారుడు |
| tantamount | a | సమానమగు |
| tantrum | n | తీవ్రకోపం |
| tap root | n | కుంగటివేరు |
| tape | n | నవారు |
| taper | v | క్రమంగాతగ్గించు |
| tapestry | n | ముతక అలంకరణ గుడ్డ |
| tapeworm | n | బద్దిపురుగు |
| tapioca | n | కర్రపెండలం |
| tardy, torpid | a | మెల్లగా |
| tare | n | తారం / తరుగు |
| tariff | n | చార్జీలు |
| tarnish | a | చీకటిపడు |
| tarpaulin | n | మైనపుపట్ట |
| tarsal | a | కాలివేళ్ళకు సం |
| tarsus | n | గిలక వద్ద ఎముక |
| tartar | n | పళ్లగార |
| tassel | n | దుస్తుకుచ్చుపట్టి |
| taste | n | టేస్ట్ |
| taste | v | రుచిచూచు |
| taste bud | n | నాలుకపైరుచిగ్రహించు బుడిపె |
| taster | n | రుచి చూచువాడు |
| tasting | n | రుచి చూడటం |
| tat | a | చికాకు పరచు |
| tatter, tear away | v | చించివేయు |
| taught | a | బోధించబడిన |
| taut | a | శుభ్రంగా |
| tautology | n | భావాన్నివేర్వేరుమాటల్లోచెప్పుట |
| tawny | a | బంగారపు ఎర్రని |
| tax avoidance | n | పన్నుతప్పించుకొవటం |
| tax evasion | n | పన్నుఎగవేత |
| taxation | n | పన్నుచెల్లింపు |
| tax-deductible | n | మినహాయించ గల పన్ను |
| taxidermy | n | బొమ్మలలో దూది నింపు కళ |
| taxman | n | పన్నులఅధికారి |
| taxpayer, ratepayer | n | పన్నుచెల్లింపుదారు |
| tea | n | తేయాకు |
| tea bag | n | తేయాకుపొట్లం |
| tea break | n | తేనీటి విరామం |
| teacher | n | ఉపాధ్యాయుడు |
| teacher | n | టీచర్ |
| teaching | n | బోధన |
| teacup | n | తేనీటిగిన్నె |
| tea-leaf | n | తేనేటిఆకు |
| team | n | టీమ్ |
| team spirit | n | బృందభావన |
| teamster | n | బండి నడుపువాడు |
| teamwork | n | బృందకృషి |
| teapot | n | తేనీటిపాత్ర |
| tear | n | కన్నీటిబిందువు |
| tearful | a | కన్నీటితోగూడిన |
| tear-gas | n | భాష్పవాయువు |
| tearoom | n | టీ తాగుగది |
| teashop | n | టీ దుకాణం |
| teaspoon | n | చిన్నగంటె |
| teat | n | పాలపీక |
| teatime | n | తేనీటి సమయం |
| technician | n | టెక్నీషియన్ |
| technician | n | సాంకేతిక నిపుణుడు |
| technique | n | సులభోపాయం |
| technology | n | సాంకేతిక విధానాలు, ప్రక్రియలు |
| technology | n | సాంకేతికత అన్వయ ఆధ్యయనం |
| teddy | n | స్త్రీల లోదుస్తు |
| tedium | n | విసుగుదల |
| tee | n | కురచచేతులచొక్కా |
| teem | v | పూర్తిగా నింపు |
| teeth | n | దంతాలు |
| teething troubles | n | ప్రారంభ సమస్యలు |
| teething-ring | n | పండ్లురావటం |
| teisel gourd | n | ఆకాకరకాయ |
| telecommunication | n | దూరసమాచారప్రసారం |
| teleconference | n | దూరసమావేశం |
| telegram | n | తంతి |
| telemarketing | n | దూరవ్యాపారం |
| telemessage, teletext | n | దూరసందేశం |
| telephone directory | n | దూరవాణిసంఖ్యల పుస్తకం |
| telephone number | n | దూరవాణిసంఖ్య |
| telephoto | n | దూరచిత్రం |
| telephotography | n | దూరఛాయాచిత్రీకరణ |
| teleprompter | n | దూరంనుంచి చదువుపరికరం |
| teleprompter | n | దూరముద్రణయంత్రం |
| telesales | n | దూరఅమ్మకాలు |
| telescopic | a | దూరదర్శిని సం |
| telex | n | దూరవార్తాముద్రణ |
| teller | n | రొక్కపు అధికారి |
| telling | a | ప్రస్ఫుటమైన |
| temerity | n | మొరటుధైర్యం |
| temper | n | బిరుసు |
| temperamental | a | స్వభావ సం |
| temperance, forbearance | n | నిగ్రహం |
| temperate, tropical | a | ఉష్ణప్రాంతసం |
| temperature | n | ఉష్ణోగ్రత |
| template | n | ఏకరీతిపత్రం |
| temple | n | ఆలయం |
| temporal | a | కాలసంబంధ |
| temporize | v | దాటవేయు |
| tempt | v | ప్రలోభ పెట్టు |
| temptation | n | ప్రలోభం |
| ten | n | పది |
| tenacious | a | మొండిగాగల |
| tenancy | n | కౌలుదారీతనం |
| tenant | n | కౌలుదారు |
| tenant farmer | n | కౌలుదారురైతు |
| tender | n | టెండర్ |
| tender | a | సుకుమారమైన |
| tender spot | n | సున్నిత ప్రదేశం |
| tenderfoot | n | సున్నిత పాదం |
| tenement | n | నివాసభవనం |
| tenfold | n | పదిరెట్లు |
| tense | a | బిగుతుగాగల |
| tensile | a | సాగదీయబడగల |
| tension | n | ఉద్రిక్తత |
| tension | n | టెన్షన్ |
| tent | n | గుడారం |
| tenth | a | పదవ |
| tenure | n | పదవీ కాలం |
| tepid | a | వెచ్చని |
| tercentenary | n | త్రిశతాబ్ధి వార్షికోత్సవం |
| term | n | పదం |
| terminable | a | ముగించగల |
| terminal | n | చివరిప్రదేశం |
| terminology | n | పదజాలం |
| terminus | n | చివరిమజిలీ |
| termite | n | చెదలు |
| ternary | a | మూటియొక్క |
| ternary | a | మూడుకు సం |
| terracotta | n | మట్టిబొమ్మల కళ |
| terrain | n | భూభాగం |
| terrestrial | a | భూమియొక్క |
| territorial | a | సరిహద్దు సం |
| Territorial Army | n | సరిహద్దు సైన్యం |
| territorial waters | n | సరిహద్దు జలాలు |
| terrorist | n | ఉగ్రవాది |
| terror-stricken | a | భయపీడిత |
| tessellation | n | రంగురంగుల రాళ్ళు పరచిన నేల |
| test | n | టెస్ట్ |
| test drive | n | పరీక్షకునడపటం |
| test match | n | పరీక్షపందెం |
| test paper | n | పరీక్షపత్రం |
| test pilot | n | పరీక్షలో గల విమాన చాలకుడు |
| testamentary | a | నిబంధన సం |
| tester | n | పరీక్షించు వ్యక్తి |
| testicle | n | వృషణం |
| testify | v | సాక్ష్యమిచ్చు |
| test-tube baby | n | నాళికాశిశువు |
| text | n | గ్రంథవిషయం |
| text editor | n | గ్రంథసంపాదకుడు |
| text processing | n | గ్రంథప్రక్రియీకరణ |
| textbook | n | పాఠ్యగ్రంధం |
| textual | n | గ్రంథ సం |
| than | pre | కంటే |
| thank | v | ధన్యవాదాలు చెప్పు |
| thankful, grateful | a | కృతజ్ఞతగల |
| thankfully | av | కృతజ్ఞతతో |
| thankless | v | కతజ్ఞతలేని |
| thaw | n | కరుగుప్రక్రియ |
| the, article | ఆ | |
| theatrical | a | రంగస్థల సం |
| their | pronoun | వారియొక్క |
| their(s) | pronoun | వారిది |
| them | pronoun | వారికి |
| theme | n | ఇతివృత్తం |
| theme park | n | ఇతివృత్త వనం |
| theme song | n | ఇతివృత్తగీతం |
| theocracy | n | మతాధికారులచే పాలన |
| theology | n | మత, మతబోధనల అధ్యయనం |
| theoretical | a | సిద్ధాంత పరమైన |
| theoretician | n | సిద్ధాంతవేత్త |
| theorist | n | సిద్ధాంత కర్త |
| theorize | v | సిద్ధాంతీకరించు |
| theosophy | n | ధ్యానం,మార్మికతల మతతత్వం |
| thermal unit | n | ఉష్ణప్రమాణం |
| thermo | n | ఉష్ణప్రమాణం |
| thermo-, calorific | a | ఉష్ణసం |
| thermodynamics | n | ఉష్ణశక్తినిఇతరశక్తిగామార్చటం |
| thermometer | n | జ్వరమానిని |
| thermoplastic | n | వేడికికరుగు/చలికిగట్టిపడుపదార్ధం |
| thermostat | n | ఉష్ణోగ్రత స్ధిరీకరణపరికరం |
| thesaurus | n | సమాన |
| these | pronoun | ఇవి |
| thesis | n | పరిశోధనావ్యాసం |
| thespian, dramatic, | a | నాటకీయ |
| they | pronoun | వారు |
| thick | a | మందమైన |
| thicken | v | మందంగాచేయు |
| thickening | n | దళసరిఅగుట |
| thicket | n | దట్టమైన చెట్లు,పొదలు,గుట్టలు |
| thickness | n | మందం |
| thick-skinned | n | మందపుచర్మంగల |
| thieve | v | దొంగతనంచేయు |
| thigh | n | తొడ |
| thigh-bone | n | తొడఎముక |
| thin | a | పలుచని |
| thinker | n | తాత్వికుడు |
| think-tank | n | మేధోనిధి |
| thinner | n | పలుచగాచేయునది |
| thin-skinned | a | పలుచటి చర్మం గల |
| third degree | n | మూడవస్థాయి |
| third man | n | మూడోమనిషి |
| third party | n | మూడోవర్గం |
| third person | n | మూడోవ్యక్తి |
| third reading | n | మూడోఅధ్యయనం |
| Third World | n | మూడోప్రపంచం |
| third-rate | n | మూడోరకం |
| thirst | n | దప్పిక |
| thirsty | a | దప్పికగల |
| thirteen | n | పదమూడు |
| thirty | n | ముఫ్పై |
| this | pronoun | ఇది |
| thistle | n | ముళ్లమొక్క |
| thong | n | కొరడా |
| thoroughbred | n | మంచివంశస్తుడు |
| thoroughbred, highbrow | n | సంస్కారి |
| thou | pronoun | మీరు |
| thoughtful | a | ఆలోచనగల |
| thought-reader | n | ఆలోచనలను గ్రహించువాడు |
| thousand | n | వెయ్యి |
| threadbare | a | పీలికలైన |
| threadworm | n | దారంపురుగు |
| threat | n | బెదిరింపు |
| threaten, blackmail | v | బెదిరించు |
| three | n | మూడు |
| three-cornered | a | ముక్కోణపు |
| three-decker | n | మూడుఅంతస్థులు గలది |
| threefold | a | మూడురెట్లుగల |
| three-piece | a | మూడుముక్కల |
| three-quarter | n | ముప్పాతిక |
| three-quarters | n | ముప్పాతికలు |
| three-way | a | ముడురకాల |
| thresh | v | నూర్చు |
| thresh | n | నూర్పిడి |
| threshing-floor | n | కళ్లం |
| thrice | n | ముమ్మారు |
| thriftless | a | పొదుపుచేయని |
| thrifty | a | పొదుపుచేసెడు |
| thrill | n | ఉద్దీపన |
| thriller | n | ఉత్కంఠభరిత చలనచిత్రం |
| thrips | ఆకుముడుత పురుగు | |
| throat | n | గొంతు |
| throe | n | తీవ్రమైననొప్పి |
| throne | n | సింహాసనం |
| throng | v | గుమికూడు |
| throw | a | విసరబడిన |
| throw out | v | విసిరివేయు |
| throw-in | v | ఉచితంగాఇచ్చు |
| thrust | v | బలంతోవాహనాన్నినడుపు |
| thud | v | ధభీమనుశబ్దం చేయు |
| thumb | n | బొటనవేలు |
| thumb index | n | బొటన వేలిసూచిక |
| thumbnail, toenail | n | బొటన వేలిగోరు |
| thumbprint | n | బొటన వేలిముద్ర |
| thumbscrew | v | బొటనవేలు మరశీల |
| thump | v | గుద్దు,శబ్దం వచ్చునట్లు కొట్టు |
| thunder | n | ఉరుము |
| thunderbolt | n | పిడుగు |
| thunderclap | n | పిడుగుపాటు |
| thundercloud | n | వర్ష మేఘం |
| thundering | n | ఉరుములు |
| thunderstorm | n | ఉరుములతుఫాను |
| thunderstruck | a | ఉరుముబారిపడిన |
| thus | pre | ఆవిధంగా |
| thyme | n | పుదీనా వంటి సుగంధ ద్రవ్యం |
| thyroid | n | ధైరాయిడ్ గ్రంధి |
| tibia | n | మోకాలి కింది కాలి ఎముక |
| tick | n | సరిచూచు గీత |
| ticker | n | శబ్దంచేయు యంత్రం |
| ticket | n | టికెట్ |
| ticking | v | టకటకయనుట |
| tickle | v | దురదవంటిభావనకలిగించు |
| ticklish | a | ప్రత్యకశ్రద్ధ అవసరమైన |
| tick-tack | n | గడియారపు టకటక శబ్దం |
| tie | n | ఇరుజట్ల సమానత |
| tied | a | బంధించబడిన |
| tie-dye | v | కట్టుకట్టిరంగులుఅద్దు |
| tiffin | n | టిఫెన్ |
| Tiffin | n | పలహారం |
| tight | a | బిగుతైన |
| tight-fisted | a | గట్టిపిడికిలి గల |
| tight-lipped | a | పెదవులు కదల్చని |
| tightrope | n | బిర్రుగావున్నతాడు |
| tigress | n | ఆడపులి |
| tile | n | పెంకు |
| tiling | n | పెంకులు, నేల |
| till | v | దున్ను |
| tillage | n | సాగు |
| tiller | n | సాగు చేయువాడు |
| tilt | v | తిరగబడు |
| timber | n | కలప |
| timbered | a | కలపగల |
| timberline | n | ధృవప్రాంతం |
| timbre | n | కంఠస్వరస్థాయి |
| time | n | టైమ్ |
| time | n | సమయం |
| time bomb | n | సమయ బాంబు |
| time capsule | n | సమయనాళిక |
| time clock | n | సమయగడియారం |
| time sheet | n | సమయపత్రం |
| time signal | n | సమయ సంకేతం |
| time switch | n | సమయ మీట |
| time zone | a | సమయప్రాంతం |
| time-honoured | a | చిరకాలంగాఆదరించబడిన |
| timekeeper | n | సమయపాలకుడు |
| time-lag | n | సమయఅంతరం |
| timeless | a | సమయంలేని |
| time-limit | n | సమయపరిమితి |
| timer | v | సమయ ప్రకారం పనిచేయునది |
| time-sharing | n | సమయం పంచుకొనుట |
| time-shift | n | మార్పిడిసమయం |
| timetable | n | సమయపట్టిక |
| timing | n | కాలఎంపిక |
| tin | n | తగరం |
| tin foil | n | తగరపుపేకు |
| tingle | n | తేలికదురద |
| tinnitus | n | చెవిలోహోరుధ్వని |
| tinny | a | తరంగ సం |
| tinny | a | లోహ సం |
| tinsel | n | మెరిసే అలంకరణ |
| tiny | a | సూక్ష్మమైన |
| tip | n | మొన |
| tipsy | a | తాగటంవల్లనిలబడలేని |
| tiptoe | n | కాలిబొటనవేళ్ళచివరలు |
| tiptop | n | దర్జా |
| tissue-paper | n | పలుచని కాగితం |
| tithe | n | దశమభాగం |
| titillate | v | ఉత్తేజపరచు |
| title | n | టైటిల్ |
| title | n | బిరుదు |
| title role | n | ప్రధానపాత్ర |
| titled | a | బిరుదుగల |
| title-deed | n | హక్కుపత్రం |
| title-holder | n | హక్కుదారు |
| titter | v | వెర్రిగానవ్వు |
| tittle | n | చిన్నరేణువు |
| T-junction | n | త్రిమార్గకూడలి |
| to | pre | కు |
| to | n | వెయ్యి కిలోలు |
| tobacco | n | పుగాకు |
| toddle | v | తప్పటడుగులువేయు |
| toddler, tot | n | తప్పటడుగులువేయుబిడ్డ |
| toddy | n | తాటికల్లు |
| toecap | n | బొటన వేలితొడుగు |
| togetherness | n | సాన్నిహిత్య భావన |
| toil | n | కఠోరశ్రమ |
| toil | v | శ్రమపడు |
| toilet paper | n | మరుగుదొడ్డికాగితం |
| toilet roll | n | మరుగుదొడ్డి కాగితపు చుట్ట |
| toilet water | n | మరుగుదొడ్డిలోనీరు |
| toiletry | n | మరుగుదొడ్లు |
| toilette | n | చిన్నమరుగుదొడ్డి |
| tolerable | a | సహింపదగిన |
| toll-bridge | n | పన్నువంతెన |
| toll-gate | n | పన్నుద్వారం |
| toll-road | n | పన్నురహదారి |
| tomato | n | రామములగ |
| tombstone | n | సమాధి శిలాఫలకం |
| tomography | n | టోమోగ్రాఫుతో తీయు ఎక్స్జ్-రే |
| tonal | a | కంఠస్వర సం |
| tongue | n | నాలుక |
| tonic | n | బలవర్ధక ఔషధం |
| tonic water | n | బలవర్ధకజలం |
| tonne | n | టన్ను |
| tonsil | n | గొంతులో బిళ్ళ |
| tonsillectomy | n | గొంతులో బిళ్ళ తొలగించుట |
| tonsillitis | n | గొంతు బిళ్ళ వాపు |
| tonsorial | a | తలజుట్టుతొలగింపు సం |
| tonsure | n | శిరోముండనం |
| took | v | తీసుకొనెను |
| toolmaker | n | పనిముట్లు చేయువాడు |
| tooth powder | n | పండ్లపొడి |
| toothache | n | పన్నునొప్పి |
| toothbrush | n | పళ్ళుతోము కుంచె |
| tooth-comb | n | పళ్లదువ్వెన |
| toothpaste | n | పళ్లుతోము ముద్ద |
| toothpick | n | పన్నుపుల్ల |
| top secret | n | పరమరహస్యం |
| topcoat | n | తేలికగా వుండు పైచొక్కా |
| top-dress | n | పై దుస్తులు |
| topical | a | పై పూతకు సం |
| topless | a | పై భాగంలేని |
| top-notch | a | ప్రధమశ్రేణిగల |
| topography | n | ఉపరితలప్రాంతలక్షణాచిత్రణశాస్త్రం |
| topping | n | పైపూత |
| topple | v | కూలదోయు |
| topside, upper | n | పై భాగం |
| topsoil | n | పై నేల |
| topsy-turvy | a | తలకిందులుగా |
| top-up | n | తరుగులుపూడ్చు |
| torch | n | కాగడా |
| torchlight | n | కాగడాదీపం |
| tore | v | చించిరి |
| torn | a | చినిగిన |
| torpedo | n | జలాంతర్గామిచేపేల్చుశతఘ్ని |
| torson, stub | n | మొండెం |
| tortoise | n | కూర్మం |
| tosh | n | పనికిరానిది |
| toss | v | నాణెంవిసురు |
| toss-up | n | విధిని ఓడించు |
| total | n | టోటల్ |
| totality | n | పూర్తి మొత్తం |
| totalize | v | మొత్తంకలుపు |
| totter | ఎగుడుదిగుడుగాచేయు | |
| touch | v | తాకు |
| touch-and-go | n | తాకిపరుగెత్తుట |
| touch-line | n | సరిహద్దు గీత |
| touchstone | n | గీటురాయి |
| touch-type | n | చూడకుండాటైపుకొట్టటం |
| tour | n | టూర్ |
| tour | n | పర్యటన |
| tour operator | n | పర్యటన నిర్వాహకుడు |
| tourism | n | పర్యాటన |
| tourist | n | పర్యాటకుడు |
| tourist class | n | పర్యాటక తరగతి |
| tourney | n | వరుసపోటీలు |
| tousle | v | జుట్టువిరబోయు |
| tow | v | బండికి బండి కట్టి లాగు |
| toward | pre | వైపు |
| towards | pre | వైపుకు |
| tow-bar | n | తోయుటకు వాడు లోహపుకడ్డీ |
| towel | n | తువ్వాలు |
| towelling | n | తువ్వాలుగుడ్డ |
| tower of strength | n | బలశిఖరం |
| town | n | టౌన్ |
| town hall | n | పట్టణసమావేశ మందిరం |
| township, urban | n | పట్టణప్రాంతం |
| toxic | a | విష సం |
| toxic | n | విషం |
| toy | n | ఆటవస్తువు |
| toyshop | n | ఆటవస్తువుల దుకాణం |
| trace | v | ఆచూకీ తెలుసుకొను |
| trace | v | నకలుగీయు |
| tracer | n | నకలుగీయువాడు |
| trachea | n | గొంతులో గొట్టం |
| tracing | n | నకలుగీయుట |
| track | n | బాట |
| track record | n | గతప్రవర్తన |
| track suit | n | శిక్షణా |
| traction-engine | n | వస్తువులను లాగు యంత్రం |
| tractor | n | ట్రాక్టర్ |
| trade | n | వర్తకం |
| trade mark | n | వర్తక చిహ్నం |
| trade secret | n | వర్తక రహస్యం |
| trade union | n | వర్తకసంఘం |
| trading estate | n | వ్యాపార కేంద్రం |
| trading post | n | వ్యాపారస్ధంభం |
| traffic | n | ట్రాఫిక్ |
| traffic island | n | రవాణాదీవి |
| traffic jam | n | రవాణాదిగ్భంధం |
| traffic-light | n | రవాణాదీపం |
| tragedian | n | విషాదకావ్యకారుడు |
| tragedy | n | విషాదాంతం |
| tragic | a | విషాదంతోనిండిన |
| tragicomedy | n | విషాదసుఖాంతం |
| trailer | n | వెనక తగిలించుబండి |
| train | n | ట్రెయిన్ |
| train | n | రైలు |
| trainer | n | శిక్షణఇచ్చువాడు |
| training | n | ట్రెయినింగ్ |
| training | n | శిక్షణ |
| trample | v | నలగకొట్టు |
| trampoline | n | ఆటగాళ్లకు దెబ్బలు తగలనివల |
| tramway | n | రైలుదారి |
| tranquil | a | ప్రశాంతమైన |
| tranquillize | v | ప్రశాంతతకలిగించు |
| tranquillizer | n | ప్రశాంతత కలగించు మందు |
| transact | v | లావాదేవి జరుపు |
| transcendental | a | భావాతీత |
| transcribe, transliterate | v | రాయు |
| transfiguration | n | రూపాంతీకరణ |
| transfix | v | పదునైన వస్తువుతో గుచ్చు |
| transfix | v | భయపెట్టి కదలకుండాచేయు |
| transform | v | రూపాంతరం చెందించు |
| transformer | n | రూపాంతరం చేయునది |
| transgress | v | హక్కును |
| transgression | n | పాపం |
| transient | a | తాత్కాలిక |
| transit | n | మధ్యకాలం |
| transit camp | n | మార్గమధ్య శిబిరం |
| transliterate | v | భాషాంతరీకరించు |
| transmute | v | ఆకారంమార్చు |
| transparent | a | పారదర్శకమైన |
| transplant | v | మొక్కనాటు |
| transport | n | రవాణాచేయటం |
| transporter | n | రవాణాదారు |
| transpose | v | మరలఏర్పరచు |
| transsexual | n | లింగమార్పిడి చెందిన వ్యక్తి |
| trapdoor | n | బోనుతలుపు |
| trapezoid | n | సమాంతరభుజ చతుర్భుజం |
| trapper | n | పట్టుకున్నది |
| trash | v | పాడుచేయు |
| trauma | n | దీర్ఘకాలికభావోద్వేగవత్తిడి |
| traumatic | a | భౌతికగాయం సం |
| travail | v | కష్టించిపనిచేయు |
| travel | v | యాత్రచేయు |
| travel agency | n | యాత్రాసంస్థ |
| travelled | a | ప్రయాణించిన |
| traveller’s cheque | n | ప్రయాణికుని చెక్కు |
| traveller’s tale | n | ప్రయాణికుని గాధ |
| travelogue | n | ప్రయాణగాధ |
| travesty | n | చౌకబారుపోలిక |
| trawler | n | పెద్ద చేపలు పట్టు వల/వ్యక్తి |
| tray | v | శిక్షణఇచ్చు |
| treadle | v | కాలితోతొక్కికదిలించు |
| treadmill | n | స్ధిర వ్యాయామ యంత్రం |
| treasure hunt | n | నిధికొరకు అన్వేషణ |
| treasurer | n | కోశాధికారి |
| treasury | n | కోశాగారం |
| treasury bench | n | ఖజానాబృందం |
| treasury bill | n | ఖజానాబిల్లు |
| treat | v | చికిత్సచేయు |
| treatment | n | ట్రీట్ మెంట్ |
| tree creeper | n | చెట్టుకుఅల్లుకొనులత |
| treetop | n | చెట్టుచివరిభాగం |
| trek | n | సరిపడు పదార్ధాలతో యాత్ర |
| trembler | n | వణుకువాడు |
| trembling foot | n | తప్పటడుగు |
| tremendous | a | సంఖ్యలో చాలాగొప్పదైన |
| tremulous | a | వణికెడు |
| trench | v | వాలుగా వుంచు |
| trend-setter | n | ధోరణులను నిర్దేశించువాడు |
| trendy | a | ధోరణిగల |
| trepidation | n | వణుకు గల భయం |
| tress | n | పొడవైనవెంట్రుకల పాయ |
| trial and error | n | ప్రయత్నించి విఫలమగుట |
| triangle | n | త్రిభుజం |
| tribesman | n | ఒకతెగలో సభ్యుడు |
| tribology | n | గిరిజనఅధ్యయనం |
| tributary | n | ఉపనది |
| trickery | n | గారడి |
| trickster | n | గారడివాడు |
| tricolour | n | మూడురంగులు |
| tricycle | n | త్రిచక్ర వాహనం |
| tried | a | ప్రయత్నించబడిన |
| triennial | a | మూడేండ్లకు జరిగెడు |
| trier | n | ప్రయత్నించువాడు |
| trifle | n | విలువతక్కువవస్తువు |
| trig | a | శుభ్రమైన |
| trillion | n | మిలియను మిలియన్లు |
| trillion | n | వెయ్యిబిలియన్లు |
| trilogy | n | మూడుభాగాలగ్రంధం |
| trim | v | కురుచగాకత్తిరించు |
| trinket | n | చిన్ననగ |
| trio | n | ముగ్గురు |
| triple | n | మూడింతలు |
| triple crow | n | మూడుకిరీటాలు |
| triple jump | n | మూడురకాల దూకుడు |
| triplicate | n | మూడవకాపీ |
| tripper | n | నియంత్రణ యాంత్రిక వ్యవస్థ |
| trisect | v | మూడుభాగాలుచేయు |
| triumph | n | విజయం |
| triumphant | a | విజయుడైన |
| trivet | n | మూడుకాళ్ళవస్తువు |
| trivialize | v | ప్రాముఖ్యత కలిగించు |
| trolley | n | తోపుడు |
| trophy | n | విజయచిహ్నం |
| troublemaker | n | ఇబ్బందులు కల్గించువాడు |
| troublemaker | n | కల్గించువాడు |
| troubleshooter | n | ఇబ్బందులు అధిగమించువాడు |
| troublesome | a | ఇబ్బందులుగల |
| trough | n | పశువులదాణా |
| troupe | n | సంచార కళాకారుల జట్టు |
| truant | n | బడికి రానివాడు |
| truant | n | బాధ్యత తప్పుకు తిరుగువాడు |
| trucker | n | రవాణావాహన చాలకుడు |
| trudge | n | భారంగానడచు |
| trump | ఆఖరిమార్గం | |
| trump card | n | తురుపుముక్క |
| trumpet | n | బాకా |
| trunk | n | చెట్టుమాను |
| trunk | n | తొండం |
| trunk call | n | దూరపుపిలుపు |
| trunk line | n | దూరమార్గం |
| trunk road | n | దూరరహదారి |
| truss | n | పూలు,పండ్ల గుత్తి |
| truss, | n | వాసం |
| trustworthy | a | విశ్వసింపదగిన |
| trusty | a | నమ్మకంగల |
| truth,fact | n | నిజం |
| tryst | n | ప్రియుని పిలుపు |
| T-square | n | బొమ్మలు గీయు మూలమట్టం |
| tsunami | n | సముద్ర కంపం |
| tub | n | తొట్టి |
| tubing | n | సన్నగొట్టం |
| tubular | a | గొట్టం ఆకారంలో గల |
| tubule | n | చిన్నగొట్టం |
| Tuesday | n | మంగళవారం |
| tug of war | n | బలప్రదర్శన తాడు ఆట |
| tulip | n | లిల్లీ వంటి పూలమొక్క |
| tumble | n | పడిపోవటం |
| tune | n | స్వరం |
| tuneful | a | స్వరయుక్తమైన |
| tuner | n | శృతిచేయునది |
| tunnel | n | సొరంగం |
| turban | n | తలపాగా |
| turmeric | n | పసుపు |
| turmeric | n | పసుపు |
| turn | v | పక్కకుతిరుగు |
| turner | n | తరిణెపట్టువాడు |
| turnery | n | తరిణెపట్టుపని |
| turning-point | n | కీలకమలుపు |
| turnip | n | కూరగాయదుంప |
| turnkey | a | వాడుటకు సిద్ధంగా వున్న |
| turn-on | v | ఆరంభించు |
| turn-round | n | పూర్తిగా వెనుదిరుగటం |
| turntable | n | గుండ్రంగాతిరుగు వేదిక |
| turpitude | n | నీచం |
| turtle | n | తాబేలు |
| tusk | n | దంతం(జంతువు) |
| tussle | n | కొట్లాట |
| tweet | v | పక్షివలెఅరచు |
| twenty | n | ఇరవై |
| twice | n | రెండుసార్లు |
| twiddle | v | తిరుగు |
| twill | n | మూలనేతగుడ్డ |
| twin bed | n | జంటపరుపు |
| twin town | n | జంటపట్టణాలు |
| twine | v | కలిపిపేను |
| twinkle | v | మినుకుమినుకుమను |
| twirl | v | వేగంగాతిరుగు |
| twister | n | మలుపు తిప్పునది |
| two | n | రెండు |
| two-bit | a | రెండుముక్కలుగా గల |
| two-edged | a | రెండంచులు గల |
| two-faced | a | రెండు ముఖాలు గల |
| two-handed | a | ఇరువురుగల |
| two-piece | a | రెండుభాగాలు గల |
| two-ply | a | రెండుపొరలు గల |
| two-stroke | a | రెండుదెబ్బలు గల |
| two-time | a | రెండుసార్లకు సం |
| two-way mirror | n | ద్విముఖదర్పణం |
| tycoon | n | వాణిజ్యదిగ్గజం |
| tying | n | బంధించుట |
| type | n | టైప్ |
| typescript | n | టైపుచేసినసమాచారం |
| typewriter | n | టైపుయంత్రం |
| typewritten | a | టైపుచేయబడిన |
| typhoid | n | సన్నిపాత జ్వరం |
| typhoon | n | భయంకరతుఫాను |
| typhus | n | సన్నిపాత క్రిములు |
| typist | n | టైపుచేయువాడు |
| typography | n | ముద్రణాశాస్త్రం |
| tyrannize | v | నియంతగాపాలించు |
| tyre | n | రబ్బరు చక్రపు తొడుగు |