Jump to content

English-Telugu Dictionary(Parts of Speech)/S

Wikibooks నుండి
sabotage n విద్రోహం
sachet n చిన్నపొట్లం
sack v ఉద్యోగంనుంచి తొలగించు
sacral a మతాచారాల సం
sacred cow n పవిత్రగోవు
sacrifice n త్యాగం
sacrilege n క్రైస్తవవేడుక
sad a విచారకరమైన
saddle n జీను
sadism n బాధించు ఆనందించు ప్రవర్తన
sadistic a బాధించి ఆనందించు
sado-masochism n స్వీయహింసతో ఆనందించటం
safari n వేటకు వెళ్లుట
safe deposit n రక్షితనిల్వ
safe house n రక్షితగృహం
safe keeping n కాపలా
safe period n రక్షితసమయం
safe sex n సురక్షిత శృంగారం
safe, snug a సురక్షితమైన
safety lamp n భద్రతాదీపం
safety match n భద్రతాఅగ్గిపుల్ల
safety net n భద్రతావల
safety pi n సురక్షిత సూది
safety razor n సురక్షిత క్షురకత్తి
safety, security n భద్రత
safety-belt n సురక్షిత పట్టీ
safety-catch n సురక్షిత తాళం
safety-valve n రక్షక కవాటం
saffron n కాషాయరంగు
sag v సాగిపోవు
saga, fable n గాథ
sagacious n తెలివైన
said v చెప్పితిని
saint n రుషి
salad n పచ్చికూరల ముక్కలు
salad-dressing n కూరగాయముక్కల పులుసు
salesmanship n సరుకులు అమ్ము నేర్పు
salient a ముఖ్య
saline n ఉప్పుద్రావణం
saliva n చొల్లు
salmonella n కడ్డీఆకారసూక్ష్మజీవి
saloon n క్షురశాల
salt n ఉప్పు
salting n ఉప్పులోఊరవేయుట
salt-mine n ఉప్పుగని
salt-pan n ఉప్పుగుంట
salvage,salvation n మోక్షo
Salvation Army n రక్షకసైన్యం
salver n ఆహారపదార్ధాలు వడ్డించుపళ్లెం
Samaritan a ప్రాచీన ఇస్రాయేలు దేశ సం
sampling v నమూనాతీయు
sanctimonious a పవిత్రమైనట్లు నటించు
sanctum n పవిత్రమైనది
sand n ఇసుక
sandal n చందనం
sandal n తేలికపాదరక్ష
sandal-tree n చందనం
sandal-tree n మంచి గంధపు చెట్టు
sandalwood n గంధపుచెక్క
sandbag n ఇసుకసంచి
sand-dune n ఇసుకతిన్నె
sandstone n ఇసుకరాయి
sandstorm n ఇసుకతుఫాను
sandwich a రెంటి మధ్యలో వుంచిన
sandwich course n రెండు మధ్య తేల్చిన కోర్సు
sane a మంచి మానసిక స్ధితిలో గల
sanguine a ఆశావహ
sanitary a పారిశుధ్య
sanitary towel n పారిశుధ్య తువ్వాలు
sanitation n పారిశుధ్యం
sanitize v పారిశుద్ధ్యంచేయు
sank v మునిగిపోయెను
sapient a తెలివిగల
sardonic a ఎగతాళిగా
saree, sari n చీరె
sash n కిటికీ
Sat n సైతాను
satchel n చంకసంచి
sateen n మెత్తనిగుడ్డ
satellite n ఉపగ్రహం
satellite dish n ఉపగ్రహపళ్లెం
satiate n ఆకలిని పూర్తిగా తీర్చు
satire n వ్యంగ్య రచన
satirical a గేలిగా
satirist n వ్యంగ్యరచయిత
satisfactory a తృప్తికరమైన
satisfy v తృప్తిపరచు
saturation n పట్టినంతనింపుట
saturation point n పూర్తిగా నిండినస్ధితి
satyr n వ్యంగ్యం
sauce n పులుసు
sauce-boat n పులుసువడ్డించు గిన్న
saucer n చిన్నపింగాణీ పళ్లెం
saucy a పులుసువంటి
sausage n మాంసపు కైమాగొట్టాలు
savage a ఆటవిక
save-as-you-ear n సంపాదిస్తూ పొదుపు చేయటం
saver n కాపాడువాడు
saving, thrift n పొదుపు
savings bank n పొదుపుబ్యాంకు
savings certificate n పొదుపునిర్ధారణ పత్రం
saviour faire n గొప్పసామాజిక నైపుణ్యం
savor n మంచిరుచి
saw a కోయబడిన
saw v చూచెను
saw n రంపం
saw v రంపంతో కోయు
saw tooth n రంపపుపన్ను
sawfish n పొడవైనమూతిగల చేప
sawmill n కోతయంత్రం
scabies n దురదవ్యాధి
scaffold ఎత్తయినపీఠం
scaffolding n భవన నిర్మాణపు కర్రలమెట్లు
scald n కాలినమచ్చ
scalp n పుర్రెపై చర్మం
scamp n దుష్టుడు
scan v నిశిత పరీక్షచేయు
scandal n కుంభకోణం
scanner n నిశితపరిశీలనా పరికరం
scanty a అరుదుగా గల
scanty a అరుదైన
scapegoat n బలి మేక/పశువు
scapula n భుజంఎము
scarab n పెంకు పురుగు
scarcity, dearth, deficiency, deprivation, lack, paucity n కొరత
scare crow n దిష్టిపక్షి
scarf n మెడచుట్టూగుడ్డ
scarp v నిటారువాలు ఏర్పరచు
scat v పారిపోవు
scatter v వెదజల్లు
scavenge, decontaminate v మురికితొలగించు
scavenger n పాకీ పనిచేయు వ్యక్తి
scene n సీన్
scene, still n దృశ్యం
scenery n దృశ్యాలు
scenes n సీన్స్
sceptre n రాజదండం
schedule n నిబంధన
schedule n సమయపట్టిక
scheduled flight n నిర్ణీత విమానయానం
schematic a చిత్రాలతోకూడిన
schism v రెండుగాచీల్చు
scholar n ఉపకారవేతన గ్రహీత
scholar n పండితుడు
scholarship, stipend n ఉపకారవేతనం
scholastic a పాఠశాల సం
scholastic a విద్యా సం
school n స్కూల్
school age n బడిఈడు
school year n పాఠశాల సంవత్సరం
schoolboy n బడిపిల్లవాడు
schoolchild n బడికి పోవుబిడ్డ
schoolgirl n బడిపిల్ల
schoolhouse n బడిభవనం
schooling n బడికి వెళ్లుట
school-leaver n బడివదలువాడు
schoolmaster n బడిపంతులు
schoolmistress n బడి పంతులమ్మ
schoolroom n బడిగది
schoolteacher n బడిపంతులు
schooner n పెద్ద నౌక
science fiction n శాస్త్రకల్పనాసాహిత్యం
scientist n శాస్త్రవేత్త
Scientology n ఆధ్యాత్మికమతం
scintillate a మెరుపులుచిమ్ము
scintillating, shiny a మెరుస్తున్న
scion, successor n వారసుడు
scissors n కత్తెర
scold n తిట్టు
scold v దూషించు
scooter n రెండుచక్రాల యంత్ర వాహనం
scorch v మాడబెట్టు
scorcher n కములునట్లుచేయు
score n క్రీడాఅంకాలు
score n స్కోర్
scoreboard n ఫలితాలనుచూపు బల్ల
score-book n ఫలితాలపుస్తకం
scornful a తిట్లతోనిండిన
Scorpio n వృశ్ఛికరాశి
scorpion n తేలు
scour n రుద్దుట
scourge n శాపం
scrabble v పిచ్చిగీతలుగీయు
scramble v వండుచూ కలుపు (గుడ్లు)
scrap n తుక్కు
scrapbook n చిత్తుపుస్తకం
scraper n గీకునది
scraping n గీకటం
scrapyard n తుక్కుగోదాము
scratch v గోటితో గీరు
screech బాధతోఅరవటం
screed n పెద్దవ్యాసం
screen n తెర
screen v తెరపైచూపు
screen n స్క్రీన్
screen printing n చిన్నముద్రణ
screen test n అర్హతపరీక్ష
screenplay n నాటకీకరణ
screenwriter n సినీ రచయిత
screw top n మర పై భాగం
scribe n లేఖరి
scrim n పలుచని నూలుగుడ్డ
script n స్క్రిప్ట్
scripture n లేఖనం
scriptwriter n కథారచయిత
scroll v తెరపైమాటలు
scrotum n వృషణాశయం
scrub v రుద్ది శుభ్రంచేయు
scrubber n రుద్ది శుభ్రంచేయునది
scruff, n మెడవెనుకభాగం
scrunch n కరకరలాడుశబ్దం
scrupulous a నిశితమైన
scrutinize v ప్రాధమిక ఎంపిక చేయు
scrutiny n ప్రాధమిక ఎంపిక
scud trot,flit v వేగంగాకదలు
scuff v కాళ్ళుఈడ్చుకుంటూనడచు
sculpt v రాతితో చెక్కు
sculptor n శిల్పి
sculpture n శిల్పం
scurvy n సి విటమిన్ లోప వ్యాధి
sea anchor n సముద్రలంగరు
sea bird n సముద్రపక్షి
sea change, quantum leap n సమూలమార్పు
sea front n సముద్ర క్షేత్రం
sea level n సముద్రమట్టం
seabed n సముద్ర అఢుగు
seaborne a సముద్రంలో పుట్టిన
seafood n సముద్ర ఆహారం
seagoing n సముద్రయానం
sealing-wax n ముద్రవేయునది
seam bowler, pace bowler n వేగంగా బంతి విసరు వాడు
seamanship n నావికత్వం
seaplane n సముద్రతలం
seaport n సముద్రరేవు
search v వెదుకు
search warrant n వెదకు ఆజ్ఞ
searchlight n వెదకు లాంతరు
search-party n వెదకు బృందం
seashell n సముద్రగవ్వ
seasick n సముద్ర అనారోగ్యం
seaside n సముద్రప్రాంతం
season ticket n బహుళ ప్రయాణచీటి
seasoning n రుచికి దినుసులు చేర్చటం
seat n సీట్
seat-belt n ఆసనపుపట్టి
seating n ఆసనాలఏర్పాటు
seaweed n సముద్ర కలుపు
seaworthy a సముద్రయాన అర్హమైన
seclude v వేరుగా
second a రెండవ
second n సెకండ్
second n సెకను
second person n రెండవవ్యక్తి
second thought n పునరాలోచన
secondary colour n గౌణవర్గం
second-degree n రెండోరకం
second-hand a వాడినది
secret n సీక్రెట్
secret agent n రహస్య ప్రతినిధి
secret ballot n రహస్య ఓటింగు
secret police n రహస్యరక్షకభటులు
secret service n రహస్య సేవ
secretariat n కార్యదర్శికార్యాలయం
secretary v కార్యదర్శి
secretary n సెక్రటరీ
secrete v స్రవించు, ఊరు
secretive a స్రవించెడు, ఊరుచున్న
sect, tribe n తెగ
section n సెక్షన్
secular a మతాతీత
secure a భద్రమైన
security n సెక్యూరిటీ
sedate v మత్తుకల్గించు
sedentary a వ్యాయామంలేని
seduce v లైంగికసంబంధం కోరు
seed n బీజం
seed-bed n విత్తనాల మడి
seedling, sprout n మొలక
seedy a విత్తనాలు గల
seek v వెదకు
seek shelter v ఆశ్రయించు
seeming n పైకికనబడుట
seen v చూడబడిన
seepage n ఇంకుట
seismograph n భూకంప తీవ్రతామాపనం
seismology n భూకంప అధ్యయనం
seize, siege n ముట్టడి
seizure n హఠాత్తుగావచ్చువ్యాధి(మూర్ఛ)
select committee n శాసనసభా కమిటీ
selective ఎంపికచేయబడిన
selector ఎంపికచేయువాడు
self తనకుతాను
self-abasement n స్వీయహీనతాదృష్టి
self-absorption n స్వీయవిలీనం
self-abuse n స్వీయ
self-addressed a స్వీయచిరునామా గల
self-adhesive a స్వయంగా అతుకుకొను
self-advancement, self-raising n స్వీయప్రగతి
self-analysis n స్వయంవిశ్లేషణ
self-appointed a స్వయంనియమిత
self-assembly n స్వీయసమావేశం
self-assertive v స్వీయాభిప్రాయాలు వ్యక్తీకరించు
self-censorship, self-control n స్వీయ నియంత్రణ
self-centered a స్వయంకేంద్రిత
self-cleaning v స్వయంగా శుభ్రపరచు
self-conscious a ఆత్మ స్పృహగల
self-consistent a స్వీయస్థిరత్వంగల
self-contained, self-satisfied a ఆత్మసంతృప్తిగల
self-deception n ఆత్మవంచన
self-defense n ఆత్మరక్షణ
self-denial n స్వీయనిరాకరణ
self-destruction n ఆత్మవినాశనం
self-determination n స్వీయనిశ్ఛయం
self-discipline n స్వీయ క్రమశిక్షణ
self-discovery n ఆత్మావిష్కరణ
self-doubt n స్వీయసంశయం
self-drive n స్వయంచాలకత
self-educated a స్వయంగా చదివిన
self-esteem n ఆత్మగౌరవం
self-evident a దానికదేసాక్ష్యమైన
self-examination n స్వీయపరీక్ష
self-explanatory a స్వీయవివరణాత్మక
self-expression n స్వీయవ్యక్తీకరణ
self-financing n స్వీయ ఆర్ధిక సహాయం
self-fulfillment n ఆత్మసంతృప్తి
self-governing a స్వయంపాలన గల
self-help n స్వయంసహాయం
self-image n స్వీయప్రతిబింబం
self-imposed a స్వయంగా విధించుకొన్న
self-improvement n స్వయంవికాసం
self-induced a స్వయంగా కల్పించుకున్న
self-inflicted a స్వయంగా గాయపరచుకొన్న
self-interest n స్వీయఆసక్తి
selfish a స్వార్ధపరమైన
self-justification n స్వీయసమర్ధన
self-knowledge n స్వయంజ్ఞానం
selfless a స్వార్ధంలేని
self-made a స్వయంగా రూపొందిన
self-pity n స్వీయజాతి
self-pollination n స్వయం ఫలదీకరణ
self-portrait n స్వీయచిత్రీకరణ
self-possessed a స్వయంగా పొందిన
self-preservation n స్వీయపరిరక్షణ
self-proclaimed a స్వయంగా ప్రకటించుకున్న
self-propelled a స్వయంచాలక
self-realization n ఆత్మావగాహన
self-regard n స్వీయమర్యాద
self-reliance n స్వావలంబన
self-reproach n ఆత్మనింద
self-respect n స్వీయగౌరవం
self-restraint a ఆత్మనిగ్రహంకల
self-rule n స్వయంపాలన
self-sacrifice n ఆత్మత్యాగం
self-service n స్వయంసేవ
self-styled a స్వీయశైలిగల
self-supporting a స్వయంసహాయక
self-taught a స్వయంగా బోధించబడిన
self-worth n స్వీయవిలువ
selling-point, shopping centre n విక్రయకేంద్రం
semantics n మాటలు, సమాసాల అధ్యయనం
semen n వీర్యం
semen, sperm n ఇంద్రియం
semiconductor n పాక్షిక విద్యుత్ వాహకం
semi-conscious a పాక్షికంగా స్పృహలో గల
semi-detached a రెండుగావిభజింపబడిన
semifinal n చివరిపోటీకిముందుపోటీ
seminary n మతవిద్యాపాఠశాల
semi-professional a పాక్షిక వృత్తిపరమైన
semi-skilled a పాక్షిక నైపుణ్యం గల
semitropical a పాక్షిక ఉష్ణ మండల సం
senate n చట్టసభ
senator n చట్టసభసభ్యుడు
send-off, adieu, farewell, leave-taking n వీడ్కోల
senile a వృధ్యాప్య సం
senior n పెద్దవాడు
senior n సీనియర్
senior citizen n వయోవృద్ధ పౌరుడు
senna n సునాముఖి ఆకు
sensational a భావోద్వేగము కలిగించెడు
sensational n సెన్సేషనల్
sense n ఇంద్రియజ్ఞానం
sense-org n జ్ఞానఅవయవం
sensitive a సుతి మెత్తని
sensitize v మొద్దుబారజేయు
sensor n పసికట్టునది
sensory a స్పర్శజ్ఞాన సం
sensuality n విషయవాంఛ
sensuous a విషయవాంఛలకు సం
sent v పంపబడిన
sentence n వాక్యం
sententious a సామెతలు
sentimental a భావోద్వేగ పరమైన
separable a వేరు చేయగల
separatist n వేర్పాటువాది
sepoy సిపాయి
sepoy, soldier n సైనికుడు
September n సెప్టెంబరు నెల
septicemia n రక్తం విషపూరితమగు వ్యాధి
septum n శరీరభాగాల విభాజక పొర
sequester, isolate v వేరుగాఉంచు
serenade v రాత్రిపూట ప్రేమగీతం పాడు
serendipity n ప్రమాదవశాత్తు ఆవిష్కరణా శక్తి
serf, slave, thrall n బానిస
serial n సీరియల్
serial number n క్రమసంఖ్య
serial, soap opera n ధారావాహిక
serialize v క్రమసంఖ్యలో కూర్చు
series n శ్రేణి
serious n సీరియస్
sermon n మతప్రసంగం
serous a రశితో కూడిన
serpent, snake n పాము
serpentine a పామువంటి
serrated a కోరలఅంచు
serum n రశి
serve v సేవ చేయు
service n సేవ
service n సేవ
service charge n సేవా మూల్యం
service industry n సేవా పరిశ్రమ
service road n సేవా రహదారి
service station n సేవా కేంద్రం
serviceable a సేవ చేయదగిన
servile a లొంగియుండు
serving n వడ్డన
serving plate n వడ్డన పళ్లెం
servo n శక్తిని పెంచు యాంత్రిక విధానం
sesame, gingelly n నువ్వులు
set n సెట్
set square n మూలమట్టం
settle v స్థిరపడు
settlement n స్థిరపడినచోటు
settler n వలసవచ్చి స్థిరపడిన వాడు
set-to v శక్తితో ప్రారంభించు
seven n ఏడు
sevenfold n ఏడురెట్లు
seventeen n పదిహేడు
seventh a ఏడవ
seventy n డెభ్బై
several a పలు
severance v శరీరం నుంచి తొలగించు
sew v దారాలతోకుట్టు
sewage n మురుగునీరు
sewerage n మురుగుపారుదల వ్యవస్థ
sewing n కుట్టుపని
sewing-machine n కుట్టుయంత్రం
sex appeal n లైంగికఆకర్షణ
sex change n లింగమార్పిడి
sex life n లైంగికజీవితం
sex object n లైంగికవస్తువు
sex offender n లైంగికనేరస్తుడు
sex symbol n లైంగికప్రతీక
sexless a లింగరహిత
sexual intercourse n లైంగికసంభోగం
sexy a కామోద్దీపక
shabby a చిరిగిపోయిన
shade, shadow, umbra, umbrage n నీడ
shading n పక్కగీతలు
shady a నీడవంటి
shake-up n కదిలించునది
shaky a వణుకుచున్న
shall ఉద్దేశించు
shallow a బోలుగాగల
shambles n చిందరవందర
shameless a సిగ్గుమాలిన
shampoo n తలంటుద్రవం
shank n మడమమోకాలు మధ్య భాగం
shapely av ఆకారంగా
share v భాగం పంచుకొను
share n వాటా
share-out n లాభాలను పంచుట
sharp a పదునైన
sharpener n పదును పెట్టునది
shatter v బద్దలుచేయు
shave n క్షురకర్మచేయు
shaver n వెంట్రుకలు కత్తిరించునది
shaving n కేశఖండన
shawl n శాలువా
she pn ఆమె
she herself pn ఆమెకై ఆమెయే
sheath n తొడుగు
sheathe v కవచంలోవుంచు
shed n పాక
sheer v హఠాత్తుగాదిశమార్చు
sheet anchor n పెద్దలంగరు
sheet metal n రేకులోహం
sheild n పతకం
shelf-life n నిల్వఉండుకాలం
shell n గవ్వ
shepherd n గొర్రెలకాపరి
shim, tenon n కూసం
shimmer v మిణుకు మిణుకు మనుట
shiner n ప్రకాశించునట్లు చేయునది
shingle n ఒకదానిపైమరొకటి ఎక్కించటం
shingles n ఆటలమ్మ
ship n ఓడ
shipment n ఓడద్వారా సరుకులరవాణా
shipwreck n ఓడమునక
shirk v బాధ్యతలనుంచితప్పుకొను
shirt n చొక్కా
shirt n చొక్కా
shock n ఆఘాతం
shock n ఆఘాతం
shock v నిశ్చేష్టుని చేయు
shock therapy n ఆఘాత చికిత్స
shock wave n ఆఘాత తరంగం
shocking a ఆఘాతం కలిగించెడు
shockproof a ఆఘాతంతగలని
shod a చెప్పులు
shoelace n పాదరక్షతాడు
shoestring n పాదరక్షదారం
shone v ప్రకాశించెను
shook v కదిలించెను
shoot v ఆయుధంతో కాల్చు
shooting n కాల్పులు జరపటం
shop n దుకాణం
shop assistant n దుకాణసహాయకుడు
shop, stall n దుకాణం
shopkeeper n దుకాణదారు
shoplift n దుకాణదొంగతనం
shopping n కొనటం
shopping n కొనుగోలు
short a కురచయైన
short circuit n విద్యుత్ వలయ ప్రమాదం
short cut n దగ్గరదారి
short list n కుదించినజాబితా
short sight n దగ్గరచూపు
short wave n హ్రస్వతరంగం
short weight, underweight n తక్కువబరువు
shorten v కురచ చేయు
shortening n పొట్టిగాచేయుట
shortfall n తగ్గినది
shorthand n హ్రస్వలేఖనం
short-range n స్వల్పపరిధి
short-staffed a సిబ్బంది కొరతగల
short-term n స్వల్పకాలం
shot in the dark n చీకట్లోకొట్టినదెబ్బ
shot-put n ఇనుపబంతివిసురు క్రీడ
shoulder n భుజం
shoulder bag n భుజానికి తగిలించుకొను సంచి
shoulder-blade n భుజఎముక
shoulder-length n భుజకొలత
shoulder-strap n భుజపట్టీ
shout v అరచు
show business n ఆడంబరవ్యాపారం
show house n ప్రదర్శనగృహం
showcase n ప్రదర్శన అర
showdown n సంఘర్షణ
shower n తుంపరచినుకులు
showman n ప్రదర్శనల నిర్మాత
shown a చూపబడిన
show-off n డాబుసరి
show-piece n ప్రదర్శనాంశం
show-place n సందర్శనా స్థలం
showroom n ప్రదర్శనగది
shrank a కుదించిన
shred v చించు
shrew n చిన్నఎలుకవంటిజంతువు
shriek v పెద్దగాఏడ్చు
shrill a కీచుధ్వనిగల
shrinkage n కుంగినది
shrug v భుజాలుఎగరవేయు
shuffle v కలుపు
shuttle n నేతకండె
shuttlecock n పక్షిఈకల ఆట పరికరం
shy a సిగ్గుగా
sick a రోగంతోయున్న
sickbed n రోగిమంచం
sicken a రోగంకల్గించు
sickle n కొడవలి
side n పక్క
side n సైడ్
sideburns n చెంపలవెంట్రుకలు
side-car n వాహనపు అనుబంధ వాహనం
sided a ముఖాలుగల
side-door n పక్కతలుపు
side-effect n చెడుప్రభావం
sidelight n పక్కనుంచివచ్చుకాంతి
sidestep v పక్క అడుగు వేయు
sidetrack v పక్కదారిపట్టు
siding n ఉపరైలుమార్గం
siesta n పగటికునుకు
sieve, n జల్లెడ
sig, signature n సంతకం
sig, symptom, trait n లక్షణం
sigh v నిట్టూర్చు
sightly a అందమైన
sign language n సంకేత భాష
signal n సంకేతం
signal-box n సంకేత పెట్టె
signalize v సంకేతాలను సమకూర్చు
signalman n సంకేతాలు ఇచ్చువాడు
signboard n సంకేత బల్ల
signet-ring n ముద్కాఅంగుళీకం
significant a ప్రాధాన్యత గల
signpost n సంకేత స్ధంభ
silencer n ధ్వనితగ్గించునది
silent a నిశ్శబ్దంగా యున్న
silent majority n మౌనఆధిక్యత
silica n గాజుయు ముడిపదార్ధం
silicone n సిలికాన్, ప్రాణవాయు సమ్మేళనం
silkworm n పట్టుపురుగు
sill n ద్వారబంధం
silo n ధాన్యపు గాదె
silt n పూడిక
silver n వెండి
silver jubilee n రజతోత్సవం
silver medal n వెండిపతకం
silver paper n వెండికాగితం
silver plate n వెండిపళ్లెం
silver wedding n వివాహ రజతోత్సవం
silversmith n వెండిపనివాడు
silverware n వెండిసామాగ్రి
silviculture n పట్టుపురుగుల పెంపకం
simile n ఉపమాలాంకరం
simple fracture n ఎముక విరుగుట
simple interest n సాధారణ వడ్డీ
simple-minded a నిరాడంబర మనసుగల
simpleton, dew, fat-head n మందమతి
simplicity n నిరాడంబరత
simultaneous a ఓకేసమయంలో
sincerely a విధేయుడైన
sinful a పాపంతో కూడి
single n ఒంటరి
single parent n ఒంటరి పెద్ద
single-decker n ఒకేఅరకలది
single-handed a ఒక్కడేస్వయంగా
singleton n విడిగా జరిగిన సంఘటన
singular a ఏకవచన సం
sink, submerge v మునిగిపోవు
sinker n మునిగిపోవువాడు
sinking fund n తరిగిపోవు నిధి
sinner n పాపి
sinus n ఖాళీప్రదేశం
sinusitis n ఖాళీప్రదేశవాపు
siphon n ద్రవాలుతోడుగొట్టం
sire n హెచ్చరిక కూత
sister n సోదరి
sisterhood n సోదరీ భావం
sister-in-law n మరదలు
sister-in-law n వదిన
sit v కూర్చొను
sit-down v కిందకూర్చొను
site n సైట్
sit-in v భవనంపై దాడి
sitter n కూర్చొనువ్యక్తి
sitting n కూర్చోవటం
situated a నెలికొనియున్న
situation n పరిస్థితి
situation comedy a పరిస్థితి సం
situation comedy a హాస్యం
sit-up n గుంజీళ్ళు
six n ఆరు
sixer n ఆరుపరుగులదెబ్బ
sixfold n ఆరురెట్లు
sixteen n పదహారు
sixth a ఆరవ
sizable a గణనీయపరిమాణంగల
size v పరిమాణాన్నిబట్టి వేరుచేయు
size n సైజ్
sizeable a పెద్దదైన
sizzle n బుసకొట్టుశబ్దం
skate v మంచుపైజారు
sketch n చిత్తురేఖాచిత్రం
sketch-map n మాదిరి పటం
sketchy a మాదిరిగా గీసిన
ski v చర్మంవలుచు
skillful a నైపుణ్యంతోకూడిన
skim v వెన్నతీయు
skim milk n వెన్నతీసిన పాలు
skin-deep a చర్మమంతలోతు
skin-graft n చర్మంఅంటుకట్టుట
skinhead n పూర్తిగా బట్టతల గలవాడు
skinny a సన్నని
skipper n వదలువాడు
skipping-rope n గెంతుటకుతాడు
skirl n పై స్ధాయిధ్వని
skulk v నక్కినక్కినడుచు
skull n పుర్రె
skunk v పని
skydiving n గాలిగుమ్మటపు విన్యాసం
skyjack v విమానాన్ని దారి మళ్లించు
skylark ఎగురుతూపాడుపక్షి
skylight n ఆకాశ కాంతి
skyline n దిగంతం
skyscraper n ఆకాశ హార్మ్యం
skyward a ఆకాశంవైపుకు
slab n రాతి పలక
slack a కురచయిన
slag n మడ్డి
slain a వధించబడిన
slang n మాండలీకం
slate n పలక
slaver n బానిసలవ్యాపారి
slavish a బానిసవంటి
sled n మంచుపైజారుడు పలక
sledge n మంచుపైజారు వాహనం
sleep v నిద్రించు
sleep, slumber n నిద్ర
sleeper n పడకలు గల రైలు పెట్టె
sleeping partner n మౌనభాగస్వామి
sleeping sickness n అతినిద్ర పోవు జబ్బు
sleepless a నిద్రలేని
sleepwalk n నిద్రలోనడక
sleepy a నిద్రలోవలెయున్న
sleeve n చొక్కాచేయి
slept v నిదురించెను
slick n జారుడుగలనేల
slide n చిన్నగాజుపలక
slide-rule n విస్తీర్ణాన్ని కొలుచు పరికరం
slight a కొద్దిగా
slim, swish a నాజూకుగాయున్న
slip of the pen n రాతలోతప్పు
slip-knot n వదులుముడి
slip-on v జారవిడుచు
slipper n పాదరక్ష,చెప్పు
slippery a జారుచున్న
slippery slope n జారెడువాటం
slipshod, tattered a చినిగిపోయిన
slit, split v చీల్చు
sliver v చిన్నముక్కలుగాకోయు
slogan n నినాదం
slop n పొర్లినద్రవం
sloppy a వాలుగాయున్న
slosh n కరిగినమంచు
slot-machine n నాణెంతోపనిచేయు యంత్రం
slow motion n స్వల్పవేగం
slowly a నెమ్మదిగా
slowness n నిదానం
sludge n పరిశ్రమవ్యర్ధం
sluice n నియంత్రణగల నీటికాల్వ
slum n మురికివాడ
slump n కుంగుదల
slush n బురద
sly a రహస్యమైన
small change n చిల్లర
small hours n ప్రారంభ ఘడియలు
small print n సన్నఅక్షరాలు
smallholding n చిన్నకమతం
small-scale n చిన్నస్థాయి
smart money n సన్నద్ధ ద్రవ్యం
smarten v చురుకుగాచేయు
smash v బంతినిబలంగాబాదు
smashing a పగలగొట్టెడు
smash-up n డీ కొనుట
smattering n పరిమితజ్ఞానం
smear campaign n పరువునష్ట ప్రకటనలు
smell v వాసన చూసు
smell, odour n వాసన
smelter v లోహాన్నితీయుటకు కరిగించు
smile v చిరునవ్వుచిందించు
smirk v సంతృప్తిగా నవ్వు
smith n లోహకార్మికుడు
smock n పైన దరించు రక్షణ దుస్తు
smog n పొగ,మంచు కలసినది
smoke n పొగ
smoke v పొగతాగు
smoke-free a పొగరాని
smokeless a పొగలేని
smokeless zone n పొగలేని ప్రాంతం
smokescreen n పొగతెర
smoky a పొగవంటి
smooth,glossy a నునుపైన
smooth-tongued a మృదుభాషగల
smoulder v మంటలేకుండాకాల్చు
smug a స్వయంతృప్తిగల
smuggle v దొంగసరుకు చేరవేయు
smuggler n దొంగసరుకు వ్యాపారి
snack bar n చిరుతిళ్ళదుకాణం
snail n నత్తగుల్ల
snail’s pace n నత్తవేగం
snake-charmer n పాములను ఆడించువాడు
snakes and ladders n పాములు, నిచ్చెనల ఆట
snakeskin n పాముచర్మం
snapshot n చేతికెమేరాతో త్వరగా తీసినఫొటో
snare, trap n బోను
snarl v కోపంగామొరుగు
snatch v లాగుకొని పోవు
sneaker n క్రీడలపాదరక్ష
sneer n మందలింపు
sneeze v తుమ్ము
sneezing n తుమ్మటం
snick n చిన్నగంటు
snicker v మౌనంగానవ్వు
snide n నకిలీడబ్బు
sniff v చిన్నరాయి
sniff n వాసనచూచు
sniffer n వాసన పట్టునది
snip v కత్తెరతోకోయు
snob n కోపిష్టి,తలబిరుసు వ్యక్తి
snoop n స్వంత అపరాధ పరిశోధకుడు
snooty a తలబిరుసైన
snore n గురక
snowball n మంచుముద్ద
snowcap n మంచుటోపి
snowdrift n మంచుకట్ట
snowfall n మంచుపాతం
snowflake n మంచుతరక
snowstorm n మంచుతుఫాను
snowy a మంచువంటి
snuff n నశ్యం
snuff n ముక్కుపొడి
snuggle v గాఢంగాహత్తుకొను
soak v తడుపు
soaking n నానబెట్టటం
so-and-so n ఫలానా
soap opera n పగటికార్యక్రమం
soap powder n సబ్బుపొడి
soapstone n సబ్బురాయి
soapsuds n సబ్బుబుడగలు
soapy సబ్బువంటి
soar v పైకిదూసుకుపోవు
sob v వెక్కిళ్ళతో ఏడ్చు
sober v మద్యప్రభావం నుంచి కోలుకొను
sobriety n ప్రశాంతత
sociable a కలుపుగోలుతనంగల
social contract n సామాజిక ఒప్పందం
social democracy n సామాజిక ప్రజాస్వామ్యం
social science, sociology n సామాజిక శాస్త్రం
social security n సామాజిక భధ్రత
social services n సామాజిక సేవలు
social work n సామాజిక కృషి
socialism n సమసమాజ సిద్ధాంతం
socialize v సామాజీకరించు
society n సమాజం
society n సొసైటీ
socio- a సామాజిక
sock, stocking n మేజోడు
sod n కర్చనవాయుపానీయం
sod n గడ్డివేళ్లుగలనేల పై పొర
sodomy n స్వలింగ సంపర్కం
sofa bed n సోఫా పడక
soft drink n మృదుపానీయం
soft fruit n మృదుఫలం
soft option n మృదుఐచ్ఛికం
soft palate n మెత్తనిఅంగిలి
softball n మెత్తనిబంతి
soft-hearted, tender-hearted a సున్నిత హృదయం గల
software n కంప్యూటర్ కార్యక్రమాలు
software n సాఫ్ట్ వేర్
softwood n మెత్తనికలప
soil v మరక చేయు
sojourn a స్పల్పకాలం నివసించు
solar a సౌర సం
solar battery n సౌరఘటం
solar system n సౌరవ్యవస్థ
solar year n సౌర సంవత్సరం
sole n పాదరక్షమడమ
solidarity n సంఘీభావం
solid-state n ఘనస్థితి
solitary a ఏకాంతమైన
solitary confinement n ఏకాంతవాసం
solitious a శ్రద్ధతో పట్టించుకొను
solo n ఒకేగాయకునిపాట
soloist n ఒంటరి గాయకుడు
soluble a కరిగిపోగల
someplace ఏదోఒకచోటు
somersault v ఫల్టీలుకొట్టు
something n ఏదోవస్తువు
sometime n ఏదోసమయంలో
somewhat ఎంతోకొంత
somewhere ఎక్కడోఒకచోట
son n కుమారుడు
song n పాట
song n పాట
sonnet n పదునాలుగు పంక్తుల కవిత
soon pre వెంటనే
soot n మసి
sop v పులుసులోముంచు
sophisticated a శుద్ధిచేయబడిన
sophomoric, callow, immature a పరిణతిచెందని
soporific a నిద్రనుకల్గించు
sorcerer n భూతవైద్యుడు
sorghum n జొన్న
sorrel leaves n గోంగూర
sorrowful a విషాదంతోకూడిన
sorry n క్షమించు
sought-after a వెదకబడుచున్న
soul n ఆత్మ
soul food n ఆత్మకుఆహారం
soul mate n ఆత్మసహచరుడు
soul music n రణగొణ ధ్వనుల సంగీతం
soulful a ఆత్మనిండుగా
soulless a ఆత్మలేని
soul-searching v ఆత్మను అన్వేషించు
sound v ధ్వనిచేయు
sound bite n ధ్వనిఅవరోధిని
sound box n ధ్వనిపెట్టె
sound effect n ధ్వనిప్రభావం
sound system n ధ్వనివ్యవస్థ
sound wave n ధ్వనితరంగం
sounding v చప్పుడుచేయు
soundproof a శబ్దంచొరని
soup n చారు
sour grapes n పుల్లని ద్రాక్షపండ్లు
south n దక్షిణం
south n సౌత్
south pole n దక్షిణధృవం
southbound a దక్షిణంవెళ్లెడు
south-East n ఆగ్నేయమూల
south-eastern a ఆగ్నేయసం
southern a దక్షిణప్రాంత సం
south-westerly a వాయువ్యదిశగా
south-western a వాయువ్యపు
souvenir n స్మారక సంచిక
soy n సోయా
space-saving v చోటునుపొదుపుచేయు
spade n చెలగపార
spangle n దుస్తులపైన మెరిసేవస్తువు
spank n పిర్రమీదదెబ్బ
spanner n మరలను ఊడదీయు పరికరం
spare a అదనపు
spare v పక్కనఉంచు
sparkler n మెరిపించునది
spark-plug n మెరుపులప్లగ్
sparrow n పిచుక
spatial a స్థలానికి సం
spatter v బిందువులుగా చల్లు
spearhead n బల్లెపుమొన
special a ప్రత్యేక
special n ప్రత్యేక
speciality n ప్రత్యేకత
specialize n ప్రత్యేకకూర్చు
species n జాతులు
specific a నిర్దిష్ట
specious a వాస్తవంగా కనిపించు అవాస్తవం
speckle n చిన్నమచ్చ
specs, spectacles n కళ్ళద్దాలు
spectacle n కళ్ళజోడు
spectacled a కళ్ళజోడుగల
spectrum n సంఘటనలపరంపర
speculate v ఒడిదుడుకులవ్యాపారంచేయు
speculum n శరీర లోభాగాల పరీక్షా పరికరం
speech n ఉపన్యాసం
speech therapy n మాటలు నేర్పుచికిత్స
speechless a మాటలురాని
speed n వేగం
speed limit n వేగపరిమితి
speedboat n వేగవంతమైన పడవ
speedometer n వాహన వేగమాపత్యం
speedway n వేగ రహదారి
speedy a వేగంతోకూడిన
spelling n మాటలోఅక్షరాలుచెప్పటం
spendthrift n ఆడంబరఖర్చు
sperm bank n వీర్యనిధి
spew v వాంతిచేసుకొను
spherical, orbicular a గోళంవంటి
spheroid a దాదాపు గోళాకారం గల
spicy a సుగంధ ద్రవ్యం వంటి
spike n ముల్లు
spill v చిందిపోవు
spin v దారంతీయు
spin bowler n బంతిని సుడి తిప్పువాడు
spinal a వెన్నె ముక సం
spin-drier n సుడి తిప్పి ఆరబెట్టునది
spine-chiller n వెన్నును వణికించునది
spineless a వెన్నులేని
spinner n దారంతీయుయంత్రం
spinning wheel n రాట్నం
spin-off n గతదాని ఆధారంగా చేయబడింది
spiny a ముళ్ళుగల
spiral a మెలిచుట్ట సం
spiral staircase n చుట్టుమెట్లు
spire n కొనదేలిన శిఖరం
spirit-level n సారామట్టం
spiritualism n ఆధ్యాత్మికవాదం
spit v ఉమ్మివేయు
spit, spittle n ఉమ్మి
spitting distance n ఉమ్మివేయుదూరం
spittoon n ఉమ్మితొట్టి
splash v ద్రవాన్నిచల్లు
splint n విరిగిన ఎముకకు విశ్రాంతి కట్టు
splinter group n చీలికబృందం
split personality n వైరుద్యవ్యక్తిత్వం
splitting hairs కోడిగుడ్డుకుఈకలుపీకు
spoilage n చెడగొట్టటం
spoke n చువ్వ
spoke a మాట్లాడబడు
sponge n మెత్తనిపదార్ధం
sponge bag n మెత్తనిసంచి
sponge cake n మెత్తనివంటకం
sponge rubber n మెత్తనిరబ్బరు
spongy a మెత్తని
sponsor n సౌజన్య దాత
spool n కండె
spoon n గంటె
spoon n గరిటె
spoon-feed v గంటెతోఆహారంఇచ్చు
spore n జీవకణం
sporting a క్రీడలకు సం
sportive a క్రీడాస్పూర్తిగల
sportsman n క్రీడాకారుడు
sporty a క్రీడకుతగినట్లుగా
spot check n యదాస్థాన తనిఖీ
spotlight n కేంద్రీకరణ దీపం
spotty, stain, tint a మరక
spouse n జీవితభాగస్వామి
sprain v బెణుకు
sprawl v కాళ్లు,చేతులు చాపుకొను
spray n తుంపరలు చల్లటం
spray-gun n తుంపరలు చిమ్ము యంత్రం
spread v ఆవరించు
spread n విస్తరణ
spreadsheet n విస్తరించగలకాగితం
spring n మెలిచుట్ట
spring n వసంతరుతువు
spring balance n మెలి చుట్టుకాటా
sprinkle v చిలకరించు
sprinkler n చల్లునది
sprinkling n చల్లటం
spud n చిన్నదోకుడుపార
spun a వడికిన
spun silk n వడికిన పట్టు
spur a ఉత్తేజపరచు
spurn n చిన్నచూపు
sputter v తేపు
sputum n కళ్ళె
squabble n చిన్నపోట్లాట
squadron leader n సైనిక దళ నాయకుడు
squalid, stinking a దుర్వాసనవచ్చు
squander v డబ్బు,వనరులు వృధా చేయు
square a నాలుగుభుజాలుగల
square deal n మంచిబేరం
square meal n ముఖ్యభజనం
square measure n ప్రదేశవిస్తీర్ణం
square root n వర్గ మూలం
squash v పిండుట,నలుపుట
squat v తక్కువఎత్తులోకూర్చొను
squeak n కీచుగొంతుతో అరుపు
squeamish a కడుపులోతిప్పెడు
squeeze v పిండు
squeezing n పిండటం
squint n మెల్లకన్ను
squire n గ్రామపెద్ద
squirrel n ఉడుత
squish n పుక్కిలించు శబ్దం
stab v కత్తితోపొడుచు
stab in the back n వెన్నుపోటు
stability n సుస్థిరత
stabilizer n స్థిరీకరించునది
stack v కుప్పగాచేర్చు
stadium n స్టేడియం
staff college n సిబ్బంది కళాశాల
staff nurse n సిబ్బంది నర్సు
stage n స్టేజ్
stage fright n రంగస్థల భయం
stagecoach n ఆగుచూపోవు వాహనం
stagecraft n రంగస్థల కళ
stage-manager n రంగస్థల నిర్వాహకుడు
stagger n తలతిరగటం
staggering a ఆశ్ఛర్యంకలిగించు
stagnated a నిలిచిపోయిన
stagnation n ప్రాణం/చలనం లేకపోవటం
stagy a రంగస్థలం వంటి
staid a ముభావంగా
stained glass n రంగువేసిన అద్దం
stainless steel n మరక పడని ఉక్కు
stair,step n మెట్టు
staircase n మెట్లవరుస
stake-out n పోలీసునిఘా
stalwart n బలవంతుడు
stammer v నత్తిగామాట్లాడు
stamp-collector n తపాలాబిళ్ళలసేకరణ దారు
stampede n తొక్కిసలాట
stand n నిలుపునది
standard a ప్రామాణిక
standard of living n జీవనప్రమాణం
standard time n ప్రామాణిక సమయం
standardize v ప్రమాణీకరించు
stand-in n తాత్కాలిక ఉద్యోగి
standing a నిలుచొనివున్న
standing committee n విధాన నిర్ణాయక సంఘం
standing ovation n హర్షాతిరేకం
standstill n నిశ్చలస్ధితి
staple n కాగితాలుకలిపి కుట్టునది
star n నక్షత్రం
starboard n నౌక
starchy a పిండివంటి
stardust n తారాసమ్మేళనం
stare v నిశితంగా చూచు
starlight a నక్షత్రకాంతి
starlit a నక్షత్రకాంతితోనిండిన
star-studded a తారలతోనిండిన
start v మొదలుపెట్టు
starter n ప్రారంభించునది
starting price n ఆరంభవెల
startle v హఠాత్తుగాకదిలించు
starve a తిండి లేక మాడు
state n స్టేట్
statesman n పరిపాలనాద్యక్షుడు
static a స్థిరమైన
static electricity n స్థిర విద్యుత్
station n స్టేషన్
station, stoppage n ఆగుచోటు
stationary a స్థిరంగాఉన్న
stationer n రాత సామానులవ్యాపారి
stationery n రాతసామానులు
stationmaster n కేంద్రప్రధానఉద్యోగి
statistical a గణాంకసంబంధ
statistical, statistic a గణాంకాల సం
statistics n గణాంకశాస్త్రం
status quo n యధాతధస్థితి
status symbol n హోదాకు ప్రతీక
statute-book n చట్టాలగ్రంధం
staunch a గాఢ
stave v నిచ్చెనమెట్టు
stay v నిలిపి యుంచు
steady a నిలకడయైన
steam engine n ఆవిరియంత్రం
steamer n ఆవిరిఓడ
steel n ఉక్కు
steelyard n ఉక్కు నిల్వచోటు
steep a నిటారైన
steep, upright n నిటారు
steeplechase n గతుకులదారిలో గుర్రపు పందెం
steeplejack ఎత్తయినభవనాలుకట్టువాడు
steerage n యంత్రం నడపటం
steering-wheel n నడిపించుచక్రం
stellar a నక్షత్రకాంతిగల
stencil n నకలుతయారు చేయునది
stenographer n సంక్షిప్త లేఖకుడు
step n గడపమెట్టు
stepbrother n సవతిసోదరుడు
stepdaughter n సవతికూతురు
stepfather n సవతితండ్రి
stepladder n మెట్లనిచ్చెన
step-parent n సవతితల్లి
steppe n విశాల గడ్డి మైదానం
stepping-stone n ఆరోహణకుమెట్టు
stereotype n ఒకేవిధానం
sterile a శుద్ధిచేసిన
sterilize, disinfect, pasteurize,refine v శుద్ధిచేయు
sterling n బ్రిటీషుద్రవ్యం
stew n కూరగాయలు,మాంసవంటకం
steward n సంరక్షకుడు
stewardess n ఆస్తివ్యవహారాలనుచూచు స్త్రీ
stick n కర్ర
stick-up v నిబద్ధతతో ఉండు
stiffen v గట్టిగాచేయు
stiff-necked a మెడపట్టిన
stifle v నలిపివేయు
stigma n చిన్నచూపు
stigmatize v చిన్నచూపుచూచు
still a చలనంలేని
still n స్టిల్
still life n నిశ్చలజీవితం
stillbirth a మృత శిశుజననం
stillborn a మృతిచెంది పుట్టిన
stilt n పరంజా
stimulus n ఉత్తేజంకల్గించునది
stinger n కుట్టునది
stingy a పిసినారియైన
stink a చెడువాసనవచ్చు
stint v పరిమితఖర్చు
stipendiary a ఉపకారవేతనంఅందుకొనెడు
stipple v చుక్కలు,గీతలుపెట్టు
stitch in time n సకాలంలో వేసిన కుట్టు
stitch, suture n కుట్టు
stockbroker n వాటాల అమ్మక మధ్యవర్తి
stockholder n వాటాలుకలవాడు
stockist n నిల్వదారు
stockjobber n స్టాకుల వ్యాపారి
stockroom, storeroom n నిల్వగది
stocktaking n నిల్వ సరిచూసుకోవటం
stoic a కష్టసుఖాలుపట్టించుకోని
stoical a భావోద్వేగాలులేని
stoker n కొలిమిలోఇంధనంవేయువాడు
stole a దొంగిలించబడిన
stomach upset n కడుపులోవికారం
stone Age n రాతియుగం
stoned a రాళ్లుగల
stone-deaf a బండ చెముడు గల
stonemason n రాతి పనివాడు
stonewall n రాతిగోడ
stony a రాయివంటి
stooge n కీలుబొమ్మ
stool n పీట
stop v ఆగు, ఆగిపోవు
stop n నిలుపుచోటు
stopcock n కుళాయి
stopgap a ఆపత్కాల
stopper n ఆపునది
stopper n ఆపువాడు
stopwatch n మీటనొక్కిన పనిచేయుగడియారం
storage battery n నిల్వఉండు ఘటం
storage heater n వేడిచేయుసాధనం
store n నిల్వగది
store n సరుకులనిల్వగది
store, stow v నిల్వచేయు
storehouse n నిల్వచేయు ఇల్లు
storekeeper n నిల్వగది నిర్వాహకుడు
stork n పొడుగుకాళ్ళపక్షి
storm centre n తుఫానుకేంద్రం
storm cloud n తుఫానుమేఘం
storm in a teacup n టీ కప్పులోతుఫాను
stormy, tempestuous a తుఫానువంటి
story n స్టోరీ
storyteller n కథలుచెప్పువాడు
stout-hearted a బలిష్ట హృదయుడైన
stove n పొయ్యి
stow v మూటకట్టు
straddle v కాళ్లుచాపుకొని కూర్చొను
strafe v విమానతుపాకీ దాడి చేయు
straight a నిటారుగా
straight eye n సూటియైన చూపు
straight face n సూటియైన ముఖం
straighten v నిటారుగాచేయు
strain n మానసికవత్తిడి
strainer n వడపోతజల్లెడ
straitened a క్లిష్టపరిస్థితిలో వుంచిన
strand v క్లిష్టపరిస్థితులలో విడచు
stranglehold n ఊపిరిఆడని దొంగకుస్తీపట్టు
strangulate, suffocate, throttle, asphyxiate, strangle, choke v ఊపిరాడకుండాచేయు
strangulation n ఊపిరాడకుండా చేయుట
strap n స్టాప్
strategic a వ్యూహాత్మక
strategy n వ్యూహం
stratify v స్తరీకరించు
stratigraphy n రాతిపొరల అధ్యయనం
street n వీధి
streetwalker n వ్యభిచారి
streetwise a వీధులవారీగా
strength n బలం
stricture n దారిఇరుకుకావట
strident a కఠోరశబ్దంతో
striker n కొట్టువాడు
striking n కొట్టటం
stringed a దారాలుగల
stringer n ఔత్సాహిక విలేఖరి
strip n పేలిక
striped, stripy a చారలుగల
stripper n తొలగించువ్యక్తి
striptease v ప్రేక్షకులముందు దుస్తులు విప్పు
stroll n తీరికగానిదానంగా నడచుట
strong a దృఢమైన
strong point n ముఖ్యవిషయం
strongbox n డబ్బుపెట్టె
stronghold n గట్టిపట్టు
strong-minded a దృఢమనసుగల
struck a ప్రభావితమైన
structural a నిర్మితి సం
structuralism n నిర్మితివాదం
stubble n పంట పిలకలు
stubby a పొట్టిగా,వెడల్పుగా
stucco n గోడలకుపూయు ప్లాస్టరు పూత
stuck a కదలకుండాఆగిన
stud n పైకి వచ్చిన మేకు తల
student n స్టూడెంట్
studio n కళాకారుని గది
studious a పాండిత్యంగల
study v అధ్యయనంచేయు
stuffing n కుక్కినది
stuffy a గాలిలేని
stun v నిశ్ఛేష్టమగు
stupendous a ఆశ్చర్యపరచెడు
stutter n మాట్లాడుటలోతడబాటు
sty n పందులదొడ్డి
style n శైలి
stylish a శైలితో కూడిన
stylistic a శైలి సం
sub judice a విచారణలోనున్న
subcontinent n ఉపఖండం
subcontract n ఉపగుత్త
subculture n ఉపసంస్కృతి
subdivide v ముక్కలుగాచేయు
subdue v జయించు
sub-editor n ఉపసంపాదకుడు
subgroup n ఉపవర్గం
subheading, subtitle n ఉపశీర్షిక
subject n విషయం
subjective a వస్తుగత
subjugate v ఆధిపత్యంచూపు
sublimate v ఘన
sublime n ఉన్నతం
submarine n జలాంతర్గామి
submersible a ముంచదగిన
subnormal a సాధారణత కంటె తక్కువైన
subordinate clause n ఉపనిబంధన
sub-plot n ఉపఇతివృత్తం
subpoena n ప్రత్యక్షహాజరుకు ఉత్తర్వు
subscribe v చందాదారుగా చేరు
subscriber n చందాదారు
subscription n చందా
subsection n ఉపవిభాగం
subservient a ఆధీనంలోగల
subsidize v రాయితీఇచ్చు
subsidy n రాయితీ
subsist v మనుగడకొనసాగించు
subsistence, being, existence n మనుగడ
subsoil n భూమిలోపలిపొర
subsonic a ధ్వనివేగం కంటె తక్కువ వేగపు
substantiate, materialize v వాస్తవీకరించు
substitute n బదులుగావచ్చువాడు
substructure n భవనం కిందినిర్మాణం
subsume v పెద్ద సమూహంలో కలుపు
subterfuge n కపటం
subtext n ఉపపాఠం
subtotal v మొత్తంలో కొన్ని సంఖ్యలను కూడు
suburb n పట్టణశివారు
suburban a పట్టణశివార్లకు సం
subvert v శిధిలంచేయు
subway n సొరంగమార్గం
subzero a సున్నకంటే దిగువ
succeed v జయంపొందు
success n సక్సెస్
successful a విజయవంతమైన
succession n వరుసక్రమం
succinct a స్పష్టంగాచెప్పిన
suck v పీల్చు
sucker n పీల్చునది
suckling n పాలుతాగు పాప
sucrose, sugar cane n చెరకు
suction n పీల్చుకొను భాగం
suddenly av హఠాత్తుగా
sue v దావావేయు
sufficiency n కొరతలేకపోవుట
suffix n చివరచేర్చుపదం
suffrage n ఓటుహక్కు
sugar n చక్కెర
sugar beet n తీపిబీటుదుంప
sugary a పంచదారవంటి
suggestible a సూచంపదగిన
suggestive a సూచనా ప్రాయమైన
suicidal a ఆత్మహత్యసం
suicide, n ఆత్మహత్య
suitcase n చేతిపెట్టె
suite n గదులవరుస
sulk v మాటాడకపోవు
sulphuric a గంధక సం
sulphuric acid n గంధకామ్లం
sultry a ఉక్కపోతతో
summarize v సారాంశం చెప్పు
summer n వేసవి
summertime n వేసవికాలం
summing-up n ముగించుట
summit n శిఖరాగ్ర సమావేశం
sumo n జపాన్ మల్లయుద్ధం
sump n నీళ్ళగుంట
sumptuary a ఆర్ధిక వ్యయనియంత్రణ ఆశించు
sunbeam n సూర్య కిరణం
sunburn n ఎండకుచర్మంకమలటం
Sunday n ఆదివారం
sundial n నీడ గడియారం
sundown, sunset n సూర్యాస్తమయం
sundry n చిల్లరవస్తువులు
sunflower n పొద్దుతిరుగుడు పువ్వు
sung a పాడిన
sunken a మునిగిన
sunlight n సూర్యకాంతి
sunlit a సూర్యకాంతి నిండిన
sunshine n సూర్య తేజస్సు
sunspot n చల్లనిప్రాంతం
super a పైన
super n సూపర్
superannuate v సేవల నుండి విరమించుకొను
superficial a ఉపరితల
superfluous a మిక్కిలి సమృద్ధిగా గల
superimpose v ఒకదానిపైన ఇంకొకటి వుంచు
supersede v మరొకరి స్ధానమాక్రమించు
superstition n మూఢవిశ్వాసం
superstructure n పై నిర్మితి
supervise, oversee, superintend v పర్యవేక్షించు
supine a వీపు పైన
supplant v ఆక్రమించుకొను
supplant v పడదోయు
supplicate v వినయంగా విజ్ఞప్తి చేయు
supply n సరఫరా
supply v సరఫరాచేయు
supply-side n సరఫరా వైపు
support,forge, underpin v బలపరచు,సమర్దించు
supporter n బలపరచువాడు
supportive a బలపరచునట్టి
supremacy n ఆధిపత్యం
supreme n సుప్రీమ్
Supreme Court n సర్వోన్నత న్యాయస్థానం
suran/yam n కంద
surface mail n భూమార్గతపాలా
surgeon n శస్త్రవైద్యుడు
surgical a శస్త్రచికిత్స సం
surmise n ఊహా
surplus n మిగులు
surprise n ఆశ్ఛర్యం
surrogate mother n ప్రత్యామ్నాయ మాత
surveillance n శ్రద్దగా పరిశీలించుట
surveyor n సర్వేక్షణాధికారి
susceptible a రోగంబారిన పడగల
suspense n సందిగ్ధత
suspension bridge n వేలాడువంతెన
svelte a కొంచెం
swab n దూదిఉండ
swaddle v బిడ్డనుపొత్తిళ్ళలో చుట్ట
swag n తోరణం
swallow v మింగు
swan n హంస
swank v తలపొగరుగాప్రవర్తించు
swansong n హంసగీతం
swap n మార్పిడి,వ్యాపారం
swat n హఠాత్తు
swear-word n ప్రమాణపదం
sweat n స్వేదం
sweater n చలికోటు
sweatshirt n చలిచొక్కా
sweep v ఊడ్చు
sweeper n ఊడ్చువ్యక్తి
sweeping n ఊడవటం
sweet a తీయని
sweet talk n మధురభాషణం
sweet-and-sour n తీపి,పులుపు
sweetcorn n తీపిమొక్కజొన్న
sweeten v తీయబరచు
sweetener n తీపిచేయునది
sweetie n ప్రేమికుడు
sweetness n తీపిదనం
swept a ఊడ్చుకుపోయిన
swig n గుటక
swill v గటగటతాగు
switch, trigger n మీట
switchboard n మీటల బల్ల
switched-o v మీటనొక్కు
swollen a వాచిన
swordsman n కత్తిధరించినవాడు
swordstick n కత్తికివుండుకర్ర
sworn a ప్రమాణం చేసి చెప్పబడిన
sycophant n స్తుతించి లాభం పొందగోరువాడు
syllabic a ఒక పదభాగానికిచెందిన
syllable n మాటలోభాగం
syllabus n పాఠ్యాంశసారం
symbiosis n జీవులపరస్పరలాభ జీవనం
symbolism n ప్రతీకవాదం
symbolize v ప్రతినిధిగా
symmetry n సమసౌష్టవం
sympathy n సానుభూతి
symphony n వాద్యసమ్మేళనం
sync n సమశృతి
synchronic n నిర్ణీతకాల భాషాధ్యయనం
synchronism n ఏకకాలసంఘటన
synchronize v ఒకేసారి కలిగించు
syndrome n బహువ్యాధులసమ్మేళనం
synonym n పర్యాయపదం
synonymous a పర్యాయపదమైన
syntax n వాక్యనిర్మాణ అధ్యయనం
synthesis n విశ్లేషణ
synthesizer n పలు వాద్యధ్వనులు పలుకునది
synthetic a కృత్రిమంగాచేయబడిన
syringe n పిచికారి
syrup n ద్రవరూపఔషదం
system n వ్యవస్థ
system n సిస్టమ్
systematic a పద్దతి ప్రకారమైన
systematize v వ్యవస్థీకరించు
systemic a వ్యవస్థకు సం
systems analysis n వ్యవస్థలవిశ్లేషణ