English-Telugu Dictionary(Parts of Speech)/Q-R
స్వరూపం
| quack | n | బూటకపు వైద్యుడు |
| quad | n | చతుర్భుజం |
| quadrangle, quadrilateral, square | n | చతురస్రం |
| quadrant | n | నాలుగోభాగం |
| quadrate | v | చదరంగాచేయు |
| quadriceps | n | తొడకండరం |
| quadruped | n | నాలుగుకాళ్ళజంతువు |
| quadruple | n | నాలుగురెట్లు |
| quadruplet | n | నాలుగువస్తువులగుంపు |
| quadruplicate | n | నాలుగోనకలు |
| quake | n | కంపం |
| qualitative | a | నాణ్యతగల |
| quality | n | నాణ్యత |
| quality control | n | నాణ్యతానియంత్రణ |
| quantify | v | పరిమాణీకరించు |
| quantitative | a | పరిమాణాత్మక |
| quantity | n | పరిమాణం |
| quantum jump | n | పెద్ద దాటు |
| quarantine | n | విడిగా ఉంచటం |
| quarrelsome | a | తగాదాలమారి |
| quarry | n | రాతిగని |
| quart | n | గ్యాలనులో నాలుగో భాగం |
| quarter | n | నాలుగోవంతు |
| quarter day | n | రోజులో నాలుగోవంతు |
| quarter-final | n | ముగింపుకు 2దశలు ముందాట |
| quarter-hour | n | పావుగంట |
| quarterly | a | త్రైమాసిక |
| quasi-, semi | a | పాక్షిక |
| quaternary | n | నాలుగుగలజట్టు |
| queen | n | రాణి |
| queen bee | n | రాణి ఈగ |
| quench | v | దప్పికతీర్చు |
| query, question | n | ప్రశ్న |
| quest, research | n | పరిశోధన |
| question time | n | ప్రశ్నలసమయం |
| questionable | a | ప్రశ్నించదగిన |
| questionnaire | n | ప్రశ్నావళి |
| queue | n | నిరీక్షణవరుస |
| quicken | v | వేగవంతం చేయు |
| quick-fire | a | త్వరగామండు |
| quick-freeze | v | త్వరగా గడ్డకట్టు |
| quickstep | n | త్వరితఅడుగు |
| quid | n | నమిలినపుగాకుముద్ద |
| quiet | a | నెమ్మదియైన |
| quieted | v | శాంతపరచు |
| quietism | n | శాంతవాదం |
| quietude | n | ప్రశాంతస్ధితి |
| quill(V);feather | n | ఈక |
| quilt | n | బొంత |
| quincentenary | n | ఐదువందల వార్షికోత్సవం |
| quintuple | v | ఐదుచే హెచ్చించు |
| quire | n | దస్తా |
| quits | n | సమానంగా |
| quiver, shiver, shudder, tremble | v | వణుకు |
| quizzical | a | వింతైన |
| quod | n | జైలు |
| quorum | n | కనీసహాజరు |
| quota , share, equity | n | వాటా |
| quotation marks" | n | ఉటంక చిహ్నాలు |
| quote, annotate | v | ఉటంకించు |
| qwerty | a | ప్రామాణిక మీటల బల్ల వంటి |
| rabble | n | సామాన్య |
| rabies | n | కుక్కపిచ్చి |
| race | n | జాతి |
| race | n | పరుగు పందెం |
| race riot | n | జాతులకోట్లాట |
| racecourse, racetrack | n | పందెపుబాట |
| racegoer | n | పందెములకు పోవువాడు |
| racehorse | n | పందెపుగుర్రం |
| raceme | n | ఒకేకాడకుగలపూలగుత్తి |
| racialism | n | జాతివాదం |
| racing car | n | పందెం కారు |
| racing driver | n | పందెపువాహన చాలకుడు |
| racism | n | జాతివాదం |
| racket | n | బంతినికొట్టునది |
| racketeer | n | సంఘటిత నేరస్తుడు |
| racquet | n | బంతినికొట్టు వల పలక |
| radiant | a | ప్రకాశవంతమైన |
| radiation | n | రశ్మ్యుద్గారం |
| radio | n | రేడియో |
| radio frequency | n | రేడియోపౌనఃపున్యం |
| radio-controlled | a | రేడియోనియంత్రిత |
| raffle | n | లాటరీ |
| raft | n | నాటుపడవ |
| rafter | n | ఇంటి వాలుదూలం |
| rag | n | గుడ్డపేలిక |
| rag | n | చింపిరిగుడ్డ |
| ragamuffin | n | చింపిరిగుడ్డలతోవున్నబిడ్డ |
| rail | n | పట్టాలు |
| railroad | n | పట్టాలమార్గం |
| railway | n | పట్టాలదారి |
| railway | n | రైల్వే |
| rain | n | వర్షం |
| rainbow | n | ఇంద్రధనస్సు |
| raincoat | n | వానచొక్కా |
| raindrop | n | వానచినుకు |
| rainproof | a | వానకుతడవని |
| rainstorm | n | తుఫాను |
| rainwear | n | వానదుస్తులు |
| rainy day | n | వర్షపురోజు |
| rakish, scoot | v | దూసుకుపోవు |
| ram | n | పొటేలు |
| ramble | v | తీరికగానడచు |
| rambler | n | సంచారకుడు |
| ramification, rift, split | n | చీలిక |
| ramify | v | కొమ్ములుగాచీలు |
| ramp | n | వాలుగల అరుగు |
| rampage | v | చెల్లాచెదరుగాపరిగెత్తు |
| rampant | v | కోపంగాపరుగులుతీయు |
| ran | v | పరుగెత్తెను |
| rancid | a | చెడిపోయిన |
| random | a | యాదృచ్ఛిక |
| rangefinder | n | లక్ష్యాన్నికనుగొను పరికరం |
| rank and file | n | సామాన్య సైనికులు |
| ransack | v | చెల్లాచెదరుచేయు |
| ransom | n | విడిపించుటకు ప్రతిఫలం |
| rapacious | a | పేరాశగల |
| rape | n | మానభంగం |
| rapist | n | మానభంగం చేయువాడు |
| rapport | n | సత్సంబంధాలు |
| rapprochement | n | స్నేహసంబంధాల పునరుద్ధరణ |
| rapt | a | శ్రధ్ధతో గల |
| rarefy, dilute | v | పలుచగాచేయు |
| rash | a | దూకుడుగా |
| rasher | n | దూకుడుగావెళ్లువాడు |
| rather | v | సరిగా చెప్పాలంటే |
| rating | n | స్థాయీనిర్ణయం |
| ration | n | దినభత్యం |
| rationale | n | తార్కికత |
| rationalism | n | హేతువాదం |
| rationalize | v | తర్కబద్ధంచేయు |
| rattling | v | గిలక్కాయవలె మోగు |
| rattoon | n | పేము |
| raucous | a | బొంగురుధ్వనితో కూడిన |
| ravage | n | విధ్వంసం |
| ravine | n | నదివల్లఏర్పడినలోతు లోయ |
| ravishing | a | మంత్రముగ్ధంచేసెడు |
| Raw Jackfruit | n | పనసపొట్టు |
| raw material | n | ముడిసరుకు |
| rawhide | n | ముడితోలు |
| Rawlplug | n | మేకు బిగించుటకు ఆధారపుల్ల |
| rayon | n | కర్రగుజ్జుతోచేయుకృత్రిమ పట్టు |
| raze | v | గొరుగు |
| raze | v | చీల్చివేయు |
| razor | n | క్షురకసాధనం |
| razor-blade | n | క్షురకత్తి |
| razor-edge | n | క్షురకత్తిఅంచు |
| reach | v | చేరు |
| reacquaint | v | మరలపరిచయం చేసుకొను |
| reaction, response | n | స్పందన |
| reactionary | a | తీవ్రవాద సం |
| reactor | n | ప్రతిచర్యా కేంద్రం |
| readable | a | చదువదగిన |
| reader | n | పాఠకుడు |
| readership | n | పాఠక సంఖ్య |
| readiness | n | సంసిద్ధత |
| reading | n | చదవటం |
| reading | v | చదువుచున్న |
| readmit | v | మరలప్రవేశ పెట్టు |
| readopt | v | మరలస్వీకరించు |
| ready | n | సిద్దంగాగల |
| ready | a | సిద్ధంగా వున్న |
| ready money | n | సంసిద్ధ ద్రవ్యం |
| ready reckoner | n | సంసిద్ధసూచిక |
| ready-made | a | వాడుకకు సిద్ధంగా |
| real life | n | వాస్తవజీవితం |
| real money | n | వాస్తవధనం |
| real time | n | వాస్తవసమయం |
| real, realistic | a | వాస్తవమైన |
| realign, remix | v | తిరిగికలుపు |
| realism, truism | n | వాస్తవవాదం |
| reaper | n | పలుచని చెక్కముక్క |
| reappear | v | తిరిగికనిపించు |
| rearguard | n | వెనుకభాగాన్ని రక్షించునది |
| rear-lamp | n | వాహనం వెనుక గల దీపం |
| reasonable | a | సమంజసమైన |
| reassign | v | మరలఅప్పగించు |
| reassure | v | తిరిగి హామీఇచ్చు |
| reawaken | v | తిరిగి మేల్కొలుపు |
| rebel | v | తిరుగుబాటుచేయు |
| rebellion, revolting | n | తిరుగుబాటు |
| rebellious | a | తిరుగుబాటుధోరణిగల |
| rebind | v | పునః బంధించు |
| rebirth, reincarnation | n | పునర్జన్మ |
| rebound | v | మరలపైకిలేచు |
| rebuke | n | తిట్టటం |
| rebut | v | తిట్టు |
| rebuttal, respondent | n | ప్రతివాదం |
| recall | v | వెనుకకు పిలచు |
| recant, renounce | v | పరిత్యజించు |
| recap, review | n | సమీక్ష |
| recapture | v | తిరిగితీసుకొను |
| recast | v | నమూనాచేయు |
| recede | v | తగ్గిపోవు |
| receipt | n | రశీదు |
| receive, undertake | v | స్వీకరించు |
| receiver | n | తీసుకొనునది |
| reception | n | ఆతిధిసత్కారం |
| receptionist | n | ఆతిధ్యమిచ్చువ్యక్తి |
| receptive | a | స్వీకరించునట్టి |
| recessional | a | క్షీణించుచున్న |
| recipe | n | వంటకాలతయారీసూచనలు |
| recipient | n | గ్రహీత |
| reciprocal | a | ఇచ్చిపుచ్చుకొనెడు |
| reciprocate | v | ఇచ్చిపుచ్చుకొను |
| reciprocity | n | ఇచ్చిపుచ్చుకొనుట |
| recitation | n | గానం |
| recitative | a | కంఠత |
| recite | v | గానంచేయు |
| reckless | a | దుడుకుగా |
| reclaim | v | తిరిగి హక్కు పొందు |
| reclassify | v | తిరిగి వర్గీకరించు |
| recoil | v | తిరిగిచుట్టచుట్టు |
| recollect | v | జ్ఞప్తికితెచ్చుకొను |
| recollection | n | జ్ఞాపకం |
| recommend | v | సిఫారసు చేయు |
| recommendation | n | సిఫారసు |
| reconcile, solve | v | పరిష్కరించు |
| recondition | v | యధాస్థితికితెచ్చు |
| reconnect | v | మరలకలుపు |
| reconstitute | v | మరలకూర్చు |
| reconstruct | v | పునర్నిర్మించు |
| reconvene | v | మరల సమన్వయ పరచు |
| reconvert, recycle | v | మరలమార్చు |
| record | n | ఉత్తమఫలితం |
| record | n | లెక్కపుస్తకం |
| record-breaking | v | చరిత్రనుచెరుపు |
| recorded delivery | n | నమోదితపంపిణీ |
| recording | n | నమోదుచేయుట |
| recount | v | తిరిగిలెక్కించు |
| recoup | n | మళ్లీ లెక్కించటం |
| recoup, reimburse, repay | v | తిరిగిచెల్లించు |
| recourse | n | సహాయవనరు |
| recover | v | తేరుకొను |
| re-cover | v | తిరిగి మూతవేయు |
| re-create | v | పునఃసృష్టించు |
| rectangle | n | దీర్ఘచతురస్త్రం |
| rectum | n | మలద్వారం |
| recumbent | a | పరుండియున్న |
| recuperate, regain | v | తిరిగిపొందు |
| recur | v | తిరిగిజరుగు |
| red herring | n | ముఖ్యసమస్యనుండి దృష్టిమరల్చు |
| red tape | n | నియమాల సాకుతో ఆలస్యం |
| redecorate | v | తిరిగిఅలంకరించు |
| redeem | v | చెల్లించివేయు |
| redeemer | n | రక్షకుడు |
| redeemer | n | విముక్తి కల్గించువాడు |
| redeploy,re-employ | v | మరలనియమించు |
| redesign | v | తిరిగి రూపకల్పన చేయు |
| red-handed | a | నేరం జరుగుతుండగనే |
| redial | v | తిరిగిపిలుచు |
| redistribute | v | తిరిగిపంచు |
| redivide | v | మరలవిభజించు |
| red-letter day | n | ప్రముఖంగారాయదగిన రోజు |
| redo | v | మరలతయారుచేయు |
| redouble | v | మరలరెట్టింపుచేయు |
| redundant | a | పునరుక్తిగల |
| re-echo | a | తిరిగి ప్రతిధ్వనించు |
| reed | n | గడ్డిపరక |
| reed wheel | n | సులువుగా తిప్పు చక్రం |
| reedy | a | గడ్డిపరకవంటి |
| reef | n | ఓడతెరచాప |
| re-embark | v | మరలనౌకఎక్కు |
| re-emphasize | v | మరలనొక్కిచెప్పు |
| re-enter | v | పునఃప్రవేశం చేయు |
| re-entrant | n | పునఃప్రవేశితుడు |
| re-equip | v | మరల సామానుసమకూర్చు |
| re-establish | v | మరల స్ధాపించు |
| re-examine | v | పునఃపరీక్ష చేయు |
| refer | v | పంపించు |
| referee | n | న్యాయనిర్ణేత |
| reference book | n | సమాచారం గల పుస్తకం |
| referendum | n | జనాభా అభిప్రాయసేకరణ |
| refill | v | తిరిగినింపు |
| refined | a | శుద్దిచేయబడిన |
| refinement | n | శుద్ధత్వం |
| refinery | n | శుద్ధికేంద్రం |
| refit | v | తిరిగిసరిజేయు |
| reflective,reflexive | a | ప్రతిబింబించెడు |
| Reform | n | సంస్కరణ |
| re-form | v | తిరిగిఆకృతి ఇచ్చు |
| reformer | n | సంస్కర్త |
| refract | v | కాంతితరంగాలు వంగు |
| refractory | a | వక్రీభవించెడు |
| refrain | v | నిగ్రహించుకొను |
| refresher course | n | పునఃశ్ఛరణ పాఠాలు |
| refreshment | n | ఉత్తేజంకల్గించుపానీయం |
| refrigerant | n | శీతలీకరించునది |
| refrigerate | v | శీతలీకరించు |
| refrigerator | n | శీతలీకరణ యంత్రం |
| refrozen | a | తిరిగిగడ్డకట్టిన |
| refuge | v | ఆశ్రయంతీసుకొను |
| refugee | n | శరణార్ధి |
| refurbish | v | కొత్తదిగాచేయు |
| refurbish, renew,restore | v | పునరుద్ధరించు |
| refurnish | v | మరల సామాగ్రిసమకూర్చు |
| refuse, defy, put-down, repudiate | v | తిరస్కరించు |
| regal | a | రాజుల,రాణుల, సం |
| regalia | n | రాజ చిహ్నాలు |
| regardful | a | గౌరవపూర్వక |
| regarding | a | గురించి |
| regatta | n | పడవల పందెం |
| regency | n | రాజ ప్రతినిధి కార్యాలయం |
| regenerate | v | మంచిస్థితికి తెచ్చు |
| regent | n | రాజ ప్రతినిధి |
| regime | n | ఔషధసేవనక్రమం |
| regime | n | పాలనావిధానం |
| regiment | n | సేన |
| regimental | a | సేనా సం |
| region | n | సీమ |
| register | n | నమోదుపుస్తకం |
| registration | n | నమోదు |
| registration mark | n | నమోదుగుర్తు |
| registry | n | రికార్డులు భద్రపరచు అధికారి |
| regrade | v | మరలవర్గీకరించు |
| regret | v | చింతించు |
| regrettable | a | చింతించవలసిన |
| regretting | a | చింతించెడు |
| regular | a | క్రమంగాజరుగు |
| regular | a | క్రమమైన |
| regulate | v | క్రమబధ్ధీకరించు |
| rehabilitate | v | పునరావాసం కల్పించు |
| rehearsal | v | శిక్షణా ప్రదర్శన |
| rehearse | v | ప్రదర్శన పూర్వశిక్షణ పొందు |
| reheat | v | తిరిగివేడిచేయు |
| reimpose | v | తిరిగి విధించు |
| rein | n | గుర్రపుకళ్లెం |
| reinforced concrete | n | పటిష్టపరచబడిన కాంక్రీటు |
| reinforcement | n | పటిష్టపరచటం |
| reinstate | v | తిరిగినియమించు |
| reintroduce | v | తిరిగి ప్రవేశపెట్టు |
| reissue | n | మలివిడుదల (సినిమా) |
| rejoice, enjoy | v | ఆనందించు |
| rejuvenate | v | పునర్ యౌవనంకల్గించు |
| rekindle | v | తిరిగి రగుల్చు |
| relapse | v | వ్యాధి తిరిగివచ్చు |
| relate | v | సంబంధంకలుపు |
| relationship | n | బాంధవ్యం |
| relationship | n | సంబంధం |
| relative density | n | సాపేక్ష సాంద్రత |
| relativity | n | సాపేక్షత |
| relax | v | విశ్రాంతితీసుకొను |
| re-lay | v | తిరిగివుంచు |
| relent | v | జాలిచూపు |
| relevant | a | సరిపడునట్టి |
| reliable, trustful | a | విశ్వసనీయ |
| relief, solace | n | ఉపశమనం |
| relieve | విడుదలచేయు | |
| relight | v | మరలవెలిగించు |
| religion | n | మతం |
| religious | a | మతపరమైన |
| relish | a | ఇష్టపడు |
| relive | v | తిరిగిజీవించు |
| relocate | n | నివాసం మారు |
| rely | v | ఆధారపడు |
| remade | a | తిరిగిచేసిన |
| remain | a | మిగిలియుండు |
| remake | n | మరలచేసినది |
| remand | v | నిర్బంధించు |
| remarry | v | తిరిగి వివాహమాడు |
| remedial | a | నివారణాత్మక |
| remember | v | గుర్తుంచుకొను |
| remembrance | n | జ్ఞాపకం |
| remind | v | జ్ఞప్తికితెచ్చు |
| reminder | n | జ్ఞాప్తికితెచ్చునది |
| reminiscence | n | గతజ్ఞాపకాలను నెమరువేయటం |
| reminiscent | a | సూచనాత్మక |
| remission | n | తగ్గింపు |
| remit | v | జమచేయు |
| remittance | n | జమ |
| remittent | v | తిరిగి తిరిగి వచ్చు (వ్యాధి) |
| remodel | v | తిరిగినమూనా మార్చు |
| remold | v | తిరిగిపోతపోయు |
| remote | a | దూరప్రాంత సం |
| remote control | n | సుదూర నియంత్రణి |
| remunerate | v | ప్రతిఫలంఇచ్చు |
| Renaissance | n | పునరుజ్జీవనం |
| renal | a | మూత్రపిండ సం |
| rename | v | తిరిగిపేరుపెట్టు |
| rendition | n | ఇవ్వటం |
| renege | n | మాటతప్పటం |
| renovate | v | నూతనంగా చేయు |
| renovation, restoration, revival | n | పునరుద్ధరణ |
| renumber | v | మరలసంఖ్యలు వేయు |
| reoccupy | v | మరలఆక్రమించు |
| reopen | v | తిరిగితెరచు |
| reorder | v | తిరిగిఆజ్ఞాపించు |
| reorient, | v | పునర్నిర్దేశించు |
| repair | v | బాగుచేయు |
| reparation | n | మంచిస్థితికితేవటం |
| repartee | n | హాస్యజవాబు |
| repatriate | v | తిరిగి స్వదేశానికి పంపు |
| repeat | v | మరలచేయు |
| repeater | n | మరలచేయునది |
| repetition | n | మరలచేయుట |
| replace | v | మొదటిస్ధానంలో ఉంచు |
| replant | v | తిరిగినాటు |
| replay | v | తిరిగిచూపు |
| replica | n | ప్రతినమూనా |
| report, statement | n | నివేదిక |
| report, submit | v | నివేదించు |
| reporter | n | విలేఖరి |
| repository | n | సామానుల గది |
| repossess | v | తిరిగిపొందు |
| repot | v | కుండీమొక్కనుమార్చు |
| reprehensible | a | నిందించదగిన |
| represent | v | ప్రాతినిధ్యంవహించు |
| representational | a | ప్రాతినిద్య సం |
| reprieve | v | శిక్షను తాత్కాలిక ఆలస్యం చేయు |
| reprimand | n | తిట్టటం |
| reprint | n | పునర్ముద్రణ |
| reprint | v | పునర్ముద్రించు |
| reproduction | n | పునరుత్పత్తి |
| reproductive | a | పునరుత్పత్తి సం |
| reptile | n | సరీసృపం |
| republic | n | ప్రజాప్రతినిధుల ప్రభుత్వం |
| republican | a | ప్రజాప్రతినిధుల ప్రభుత్వ |
| repulsion | n | పారదోలుట |
| repulsive | a | పారదోలెడు |
| request stop | n | కోరికపైఆపుచోటు |
| request, requisition, summons, appeal | n | విజ్ఞప్తి |
| requisite | a | కావలసిన |
| resale | v | తిరిగిఅమ్ము |
| reschedule | v | మరలనిర్ణయించు |
| rescue | v | ప్రమాదంనుంచికాపాడు |
| resemblance | n | సారూప్యం |
| resemble | a | పోలియుండి |
| resentful | a | నిరసినతోగూడిన |
| reserve price | n | కేటాయించిన వెల |
| reserved | a | కేటాయించబడిన |
| reshuffle | v | తిరిగికలిపివేయు |
| resident | n | శిక్షణపొందు వైద్యుడు |
| residential | a | నివాస సంబంధ |
| residual | a | మిగిలియున్న |
| resign | v | రాజీనామా చేయు |
| re-sign | v | మరల సంతకం చేయు |
| resignation | n | రాజీనామా |
| resigned | a | రాజీనామా చేసిన |
| resilient | a | సాగెడు స్వభావం |
| resistance | n | నిరోధం |
| resistor | n | నిరోధకం |
| resold | a | తిరిగిఅమ్మబడిన |
| resolute | v | తీర్మానించుకొను |
| resolution | n | తీర్మానం |
| resolve | v | తీర్మానించు |
| resolved, dauntless | a | దృఢనిశ్చయంగల |
| resonate, resounding, reverberate | a | ప్రతిధ్వనించు |
| re-sort | v | తిరిగి వర్గీకరించు |
| respect | n | మర్యాద |
| respectable, laureate | a | గౌరవించదగిన |
| respective | a | ప్రతివ్యక్తికి |
| respell | v | మాటలోని అక్షరాలను చెప్పు/రాయు |
| respirator | n | శ్వాసకు దోహదకారి |
| respond | v | స్పందించు |
| responsibility | n | బాధ్యత |
| responsible | a | బాధ్యతాయుతమైన |
| responsive | a | స్పందించెడు |
| rest | a | మిగిలిన |
| rest room | n | విశ్రాంతి గది |
| restaurant | n | భోజనశాల |
| restful | a | విశ్రాంతితో కూడిన |
| restitution | n | తిరిగిచెల్లించటం |
| restive | a | ఆందోళనగా |
| restock | v | తిరిగినిల్వచేయు |
| restraint | n | భావోద్వేగాలఅదుపు |
| restrict | v | పరిమితివిధించు |
| restrictive practice | n | పరిమితులతో కూడిన సాధన |
| restructure | v | పునర్నిర్మించు |
| resume | v | తిరిగి మొదలుపెట్టు |
| resumption | n | పునఃప్రారంభం |
| resurgent | v | తిరిగితలఎత్తు |
| retail | v | ఉంచుకొను |
| retail | a | చిల్లరగా |
| retainer | n | ఉంచుకొనువాడు |
| retake | n | మరలతీసిన ఫొటో |
| retaliate | v | ప్రతీకారంతీర్చుకొను |
| retaliation | n | ప్రతీకారదాడి |
| retarded | ఎదుగుదలలేని | |
| retention | n | మిగుల్చుకొనుట |
| retentive | a | మిగుల్చుకొనెడు |
| rethink | v | పునరాలోచించు |
| reticulate | v | జలాన్నిసృష్టించు |
| retina | n | కంటిలోపలితెర |
| retinue | n | రక్షకభటుల బృందం |
| retire | v | పదవీ విరమణచేయు |
| retirement, superannuation | n | పదవీ విరమణ |
| retold | a | తిరిగిచెప్పబడిన |
| retook | a | వెనుకకు తీసుకొనబడిన |
| retrace | v | వెనక్కువెళ్లు |
| retrain | v | మరలశిక్షణ ఇచ్చు |
| retread | v | మరలగాడి వేయు(టైరు) |
| retreat, falter, forebear | a | వెనకాడు |
| retrench, impeach | v | ఉద్యోగంనుండి తొలగించు |
| retrial | n | పునర్విచారణ |
| retrieve | v | తిరిగిసంపాదించు |
| retro | n | గతం |
| retro-, retrospective | a | గతానికి సం |
| retrograde | v | వెనక్కుకదులు |
| retrogress | v | గత స్థితికి దిగజారు |
| retrogress | v | తిరోగమించు |
| retrospection | n | ఆత్మావలోకనం |
| retry, returnee | n | తిరిగిఇచ్చువాడు |
| return | v | తిరిగిఇచ్చు |
| return | n | పత్రం |
| reunite | v | మరలకలియు |
| reuse | v | మరలవాడు |
| revalue | v | విలువను మరల మదింపు చేయు |
| revengeful | a | కక్షసాధింపుతోకూడిన |
| reverence | n | గౌరవభావం |
| reverend | a | పునీత |
| reverent | a | గొప్పమర్యాదతో కూడిన |
| reverential | a | పునీతమైన |
| reverse gear | n | వెనుకకు పంపునది |
| reversion | n | పదవి/హోదాతగ్గింపు |
| revert | v | కిందిస్థాయిపంపు |
| revisit | v | తిరిగిసందర్శించు |
| revitalize, recharge | v | మరలశక్తి సమకూర్చు |
| revoke | v | వెనక్కుతీసుకొను |
| revolution | n | చుట్టు |
| revolution | a | విప్లవం |
| revolutionary | a | విప్లవభావాలుకల |
| revolutionize | v | విప్లవీకరించు |
| revolve | v | చుట్టూతిరుగు |
| revolver | n | చిన్నతుపాకి |
| revulsion | n | ఉపసంహరణ |
| rewarding | a | లాభదాయక |
| rewind | v | తిరిగిచుట్టు |
| rewrite | v | తిరిగిరాయు |
| rhetoric | a | భాషను సమర్ధంగా వాడటం సం |
| rhetorical question | n | స్పష్టమైన జవాబుగల ప్రశ్న |
| rheumatic | a | కీళ్లనొప్పులకు సం |
| rheumatic fever | n | కీళ్ళనొప్పులజ్వరం |
| rheumatism, rheumatoid arthritis | n | కీళ్ళనొప్పులు |
| rhubarb, dust-up, entreaty, pleading | n | వాదన |
| rhyme | n | ప్రాస |
| rhythm section | n | లయవిభాగం |
| rib | n | పక్కటెముక |
| ribbed | n | పక్క ఎముకలు గల |
| ribbon | n | సన్నని గుడ్డ పట్టీ |
| rice | n | బియ్యం |
| rice-paper | n | గట్టికాగితం |
| rich | a | ధనికుడైన |
| Richter scale | n | భూకంప తీవ్రతా మాపన |
| riddle, puzzle | n | పొడుపుకధ |
| ride | v | స్వారీచేయు |
| rider | n | స్వారీచేయువాడు |
| ridge | n | పర్వతశ్రేణి |
| Ridge gourd | n | బీరకాయ |
| riding | n | స్వారి |
| riffle | v | పేకలుకలుపు |
| rifleman | n | తుపాకిగలవాడు |
| rifle-range | n | తుపాకితోపేల్చగలదూరం |
| rifle-shot | n | తుపాకిదెబ్బ |
| rift | n | విబేధం |
| rigging | n | తవ్వటం |
| right | a | కుడి |
| right | n | సరైనది |
| right bank | n | కుడికట్ట |
| right turn | n | కుడిమలుపు |
| right-handed | a | కుడిచేతి వాటం కల |
| rightism | a | సనాతనవాదం |
| right-minded | a | సరయిన మనసుగల |
| rigmarole | n | క్లిష్టప్రక్రియ |
| rigorous | a | కఠిన |
| rigour | n | గట్టితనం |
| rig-out | n | వింతదుస్తులు |
| rind | n | తొక్క |
| ring | n | ఉంగరం |
| ring finger | n | ఉంగరపు వేలు |
| ring road | n | వర్తులమార్గం |
| ringing tone | n | ఫోనుధ్వని |
| ringmaster | n | సర్కసు కార్యక్రమాల నిర్ధేశకుడు |
| ringworm | n | తామరవ్యాధి |
| riot | n | కోట్లాట |
| rip | n | చించటం |
| ripe | v | పండిన |
| ripen | n | పండించు |
| ripple | n | చిన్నఅల |
| risible | a | నవ్వదగిన |
| rising | n | పెరుగుచున్న |
| risk | n | ప్రమాదసంభావ్యత |
| risky | a | ప్రమాదభరిత |
| rite | n | మతఆచారం |
| river | n | నది |
| river crossing | n | నదినిదాటటం |
| riverside | n | నదీతీరం |
| rivet | v | దట్టించు |
| rivulet | n | చిన్ననది |
| road sense | n | రహదారి స్పృహ |
| road sig | n | రహదారి గుర్తు |
| road tax | n | రహదారి పన్ను |
| road test | n | రహదారి పరీక్ష |
| roadblock | n | రహదారి ఆటంకం |
| roadside | n | రహదారి పక్క |
| roadworks | n | రహదారి పనులు |
| roadworthy | a | రహదారిపై తిరగు స్ధితిలో గల |
| roar | v | గర్జించు |
| roaring trade | n | మహావ్యాపారం |
| roaster, toaster | n | వేయించునది |
| roasting | v | వేయించుట |
| robot | n | మరమనిషి |
| robotics | n | మరమనుష్యుల సం |
| robotics | n | శాస్ర్తం |
| robust | a | దృఢమైన |
| rock | v | ఊగు |
| rockery | n | తోటలో శిలల ఏర్పాటు |
| rocket | n | బంతినికొట్టుపలక |
| rock-garden | n | శిలావనం |
| rocking-chair | n | ఉయ్యాలకుర్చీ |
| rocky | a | శిలవంటి |
| rode | v | ప్రయాణించెను |
| role | n | భూమిక |
| role model | n | ఆదర్శపాత్ర |
| role-playing | n | భూమికాభినయం |
| roll | n | చుట్టినది |
| roll of honour | n | సన్మానితులజాబితా |
| roll-call | n | హాజరుపిలుపు |
| rolled gold | n | బంగారుపూత |
| roller bearing | n | తిరుగుభాగం |
| roman numeral | n | రోమను సంఖ్య |
| romantic | n | రొమాంటిక్ |
| romantic | a | శృంగార సంబంధ |
| roof-garden | n | పైకప్పుమీద తోట |
| rooftop | n | ఇంటికప్పు పైభాగం |
| room | n | గది |
| room-mate | n | సహవాసి |
| roost | n | పక్షులవిశ్రాంతి కొమ్మ |
| root | n | వేరు |
| rope | n | మోకు |
| rope-ladder | n | తాడునిచ్చెన |
| ropy | a | తాడువంటి |
| rosary | n | జపమాల |
| rose | n | గులాబి |
| rosebud | n | గులాబిమొగ్గ |
| rose-bush | n | గులాబిపొద |
| rose-coloured, pink | a | గులాబిరంగు గల |
| rosette | n | గులాబివంటి ఆభరణం |
| rose-water | n | గులాబినీరు |
| rosin | n | దేవదారు చెట్టు జిగురు |
| roster | n | ఉద్యోగులజాబితా |
| rosy | a | గులాబివంటి |
| rotate, swirl | v | చుట్టుతిరుగు |
| rotation, transference | n | మార్పిడి |
| rote | n | దైనందినచర్య |
| roughage | n | ముతకపదార్ధం |
| roughcast | n | సున్నము, రాళ్ళతో కట్టిన గోడ |
| roughly, tentative | a | సుమారుగా |
| roughneck, rowdy | n | రౌడీ |
| roulette | n | తిరుగుచక్రపుజూదం |
| round | v | చుట్టుగుండ్రంగా చేయు |
| round trip | n | చుట్టుతిరుగు పర్యటన |
| roundworm | n | పేగులలో వుండు క్రిమి |
| rouse | v | మేల్కొల్పు |
| route march | n | మార్గకవాతు |
| routine | a | దైనందిన |
| routine | n | సాధారణ |
| rove | v | గమ్యంతెలియకుండాతిరుగు |
| rover, runabout | n | సంచారి |
| rowing-boat | n | తెడ్లతోనడుపుపడవ |
| royalty | n | కళాకారునికి చెల్లించు ప్రతిఫలం |
| RTI | n | సమాచారహక్కు |
| rub | v | రుద్దు |
| rubber band | n | రబ్బరుపట్టీ |
| rubber plant | n | రబ్బరుమొక్క |
| rubber stamp | n | రబ్బరుముద్ర |
| rubbing | n | రుద్దటం |
| rubble | n | ఇల్లు పడగొట్టగా మిగులినచెత్త |
| rubella | n | తడపరవ్యాధి |
| Ruble | n | రష్యాదేశ ద్రవ్యం |
| rudimentary, angle nook, | a | మూల |
| rug | n | ఉన్నిదుప్పటి |
| ruination | v | నాశనమైనస్థితి |
| ruinous | a | పాడుచేసెడు |
| rule of thumb | n | తర్జని |
| ruler | n | గీతలుగీయునది |
| rumble | v | పిడుగు వంటి శబ్దం చేయు |
| ruminant | n | నెమరువేయు జంతువు |
| ruminate | v | నెమరువేయు |
| rummage | n | క్షుణ్ణంగావెతకు |
| rumour | n | పుకారు |
| run | n | పరుగు |
| run | v | పరుగెత్తు |
| run, running, scuttle | n | పరుగు |
| run-around | n | చుట్టుపరుగు |
| runaway | n | పారిపోవటం |
| rung | n | నిచ్చెనమెట్టు |
| rung | v | మోగెను |
| run-in | n | ఢీ కొను |
| runnel | n | చిన్ననది |
| runner | n | పరుగెత్తువాడు |
| runner-up | n | రెండోస్థానవిజేత |
| running commentary | n | ప్రత్యక్షవ్యాఖ్యానం |
| running repairs | n | వర్తమాన బాగు చేతలు |
| run-out | n | పరుగెత్తలేక ఓటమి |
| runway | n | విమానంఎగురు |
| rupees | n | రూపాయలు |
| rupture | n | ఒరిపిడి |
| rural | n | గ్రామీణ |
| rural | a | గ్రామీణప్రాంతాల |
| rush | v | తొందరజేయు |
| rush | n | రద్దీ |
| rush hour | n | రద్దీ సమయం |
| rusk | n | వేయించిన రొట్టెముక్క |
| rusticate | v | పల్లె ప్రాంతంలో నివసించు |
| rustproof | a | తుప్పుపట్టని |
| ruthless | a | జాతిలేని |