English-Telugu Dictionary(Parts of Speech)/P
స్వరూపం
| pace, seam | n | వడి |
| pace, seam, speed | n | వేగం |
| pacemaker | n | గుండెవేగనియంత్రిణి |
| pace-setter | n | వేగనిర్దేశిని |
| pachyderm | a | పెద్ద, దళసరి చర్మం గల క్షీరదం |
| pacifier | n | శాంతింప చేయునది |
| pacifism | n | శాంతిప్రియం |
| pacifist | n | శాంతిప్రియుడు |
| pack | n | చిన్నపెట్టె |
| packaging | n | సరుకులు కట్టుట |
| packed lunch | n | పొట్లంగా కట్టిన ఆహారం |
| packer | n | మూటలుకట్టువాడు |
| packet | n | పొట్లం |
| packet | n | ప్యాకెట్ |
| padding | n | మెత్తనిపొర |
| paddle | n | లాగుట |
| paddy | n | వడ్లు |
| paddy | n | వరిపంట |
| padlock | n | కప్పతాళం |
| paediatrics | n | పిల్లలవైద్యశాస్త్రం |
| paedophile | n | చిన్నవయస్సువారిపై కామాసక్తి |
| page | n | పుట |
| pageant | n | ఉత్సవసంబంధ ప్రదర్శన |
| pageantry | n | ఆడంబరప్రదర్శన |
| pager | n | సంచారసమాచారప్రసార సాధనం |
| paid | a | చెల్లింపబడిన |
| paid-up | a | అప్పుతీర్చిన |
| paid-up | a | తిరిగిచెల్లించిన |
| painkiller | n | నొప్పి పోగొట్టునది |
| paint | v | రంగువేయు |
| paint | v | రంగువేయు |
| paint box | n | రంగుల పెట్టె |
| paintbrush | n | రంగుల కుంచె |
| painting | n | చిత్రీకరణ,చిత్రించుట |
| paintwork | n | చిత్రకళ |
| pair | n | జత |
| pal | n | సహవాసగాడు |
| palace | n | రాజభవనం |
| palaeography | n | ప్రాచీన రాతల అధ్యయనం |
| palaeolithic | a | ప్రాచీన రాతల సం |
| palaeontology | n | శిలాజ ఆధార భూగర్భపరిశోధన |
| palanquin | n | పల్లకి |
| palatable | a | తినదగిన |
| palatial | a | రాజభవన సం |
| pale | a | పాలిపోయిన |
| pale face | n | తెల్లముఖం |
| palette | n | రంగులు కలుపు గుంటల పళ్లెం |
| palette-knife | n | రంగులు కలుపు చాకు |
| paling | n | కాపలాకంచె |
| pall | v | విసుగుకలిగించు |
| palladium | n | రక్షణవ్యవస్త |
| pallbearer | n | శవపేటిక వాహకుడు |
| pallet | n | గడ్డిపరుపు |
| palliate,ameliorate, soothe, relieve | v | ఉపశమనంకలిగించు |
| pallor | n | తెల్లదనం |
| palm | n | తాటిజాతిచెట్టు |
| palmistry | n | హస్తసాముద్రికం |
| palpate | v | చేతితోతాకిచూచు |
| palsy | n | పక్షవాతం |
| paltry | n | చిన్నమొత్తం |
| pamper | n | ముడ్డి గుడ్డ |
| pamphlet | n | కరపత్రం |
| pamphleteer | n | కరపత్రాలుపంచువాడు |
| panacea | n | సర్వవ్యాధి నివారణ మందు |
| pancreas | n | ఇన్సులిన్ వగైరా స్రావగ్రంధి |
| pander | v | ఇతరులకోర్కెలుతీర్చు |
| Pandora's box | n | పురుగులపుట్ట |
| pane | n | కిటికీఅద్దం/ చట్రం |
| panel | n | చెక్కపట్టీ |
| panel | n | న్యాయబృందం |
| panelist | n | న్యాయమూర్తుల బృందసభ్యుడు |
| panicle | n | వదులుగా గల పూలగుత్తి |
| panorama | n | పూర్తిదృశ్యం |
| pant | v | వేగంగా,భారంగా గాలి పీల్చు |
| pantheon, shrine, temple | n | దేవాలయం |
| panther, tiger | n | పులి |
| panties | n | స్త్రీల లోదుస్తులు |
| pantry, parsley | n | వంట |
| pants, trousers | n | లాగులు |
| papacy | n | పోపు పాలనాకాలం |
| papal | a | పోపుకు సం |
| paparazzo | n | ఔత్సాహిక పత్రికా ఫొటోగ్రాఫరు |
| paper money | n | కాగితపుడబ్బు |
| paper round | n | కాగితపుచుట్ట |
| paper tiger | n | కాగితపుపులి |
| paper, sheet, titular | n | కాగితం |
| paper-boy | n | పత్రికలు పంచు బాలుడు |
| paper-clip | n | కాగితాలుపట్టివుంచునది |
| paper-hanger | n | కాగితాలువేలాడదీయునది |
| paper-knife | n | కాగితాలుకోయు చాకు |
| paper-mill | n | కాగితతయారీకర్మాగారం |
| papers | n | కాగితాలు |
| paperweight | n | కాగితాలపైఉంచు బరువు |
| paperwork | n | రాతపని |
| papery | a | కాగితంవంటి |
| papist | n | కేథొలిక్ శాఖవ్యక్తి |
| papoose | n | బిడ్డనుమోయుటకు సంచి |
| papyrus | n | కాగితపుపుల్ల |
| par excellence | a | ఉత్తమ |
| par excellence | a | పోల్చుటకు అతీతమైన |
| parachute | n | విమానం నుంచి దిగు పరికరం |
| parade | n | ఊరేగింపు |
| parade-ground | n | కవాతుమైదానం |
| paradox | n | స్వయంవిరుద్ధ |
| paragraph | n | సంబంధ వాక్యాల సమూహం |
| parakeet | n | చిన్నరామచిలుక |
| parallel | a | పోల్చదగిన |
| paralytic | a | పక్షవాతంగల |
| paralyze | v | పక్షవాతంకల్గించు |
| paramedical | n | వైద్య ప్రక్రియలలో సహాయ సం |
| paramilitary | a | సహాయ సైనిక సం |
| parapet | n | పిట్టగోడ |
| paraplegia | n | నడుముకింద చచ్చుబడటం |
| parapsychology | n | పరామనోవిజ్ఞానశాస్త్రం |
| parasite, predator | n | పరాన్నజీవి |
| paratrooper | n | విమానం దిగు శిక్షిత సైనికుడు |
| paratroops | n | విమానదాడి చేయు సైనికదళం |
| paratyphoid | n | టైఫాయిడ్ వంటిజ్వరం |
| parch | v | ఎండబెట్టు |
| parenting | n | బిడ్డకుతల్లి |
| parent-teacher Assn | n | తల్లిదండ్రులు,గురువుల సంఘం |
| parietal | a | గోడలకు సం |
| paring | n | చెక్కుతీయుట |
| park, plantation | n | ఉద్యానవనం |
| parking place | n | వాహనాలను నిలుపుచోటు |
| parking-lot | n | వాహనాలు నిలుపు చోటు |
| parking-meter | n | దూర/సమయమాపకం |
| parley | v | శత్రువులతో బేరమాడు |
| parlour | n | కూర్చుండుగది |
| parody | n | హాస్యపూరక అనుకరణ |
| parole | n | షరతులతో ఖైదీ విడుదల |
| parole | v | షరతులతో విడుదల చేయు |
| parquet | v | నేలమీద చెక్కలు పరచు |
| parricide | n | స్వంతతండ్రిని చంపుట |
| parrot | n | రామచిలుక |
| parsimony, penury | n | పిసినారితనం |
| parson | n | మత గురువు |
| parson, pedagogue | n | బోధకుడు |
| parsonage | n | మతబోధకులు ఇల్లు |
| partake, participate | v | పాల్గొను |
| part-exchange | n | పాక్షిక మార్పిడి |
| partial | a | పక్షపాతంతోకూడిన |
| partial eclipse | n | పాక్షిక గ్రహణం |
| particle, shred, pug, | n | చిన్నముక్క |
| particularity | n | నిర్దిష్టత |
| particularize | v | ప్రత్యేకమైనదిగా చేయు |
| parting | n | విడిపోవటం |
| partisan | n | సమర్ధించు వ్యక్తి |
| partitive | n | కొంతభాగం |
| partly | a | పాక్షికంగా |
| partner | n | వాటాదారు |
| partner, stakeholder | n | భాగస్వామి |
| partridge | n | వేటపక్షి |
| part-time | a | పాక్షిక కాల సం |
| part-timer | n | పాక్షికకాల ఉద్యోగి |
| parturient | a | ప్రసవసమయ సం |
| party | n | రాజకీయ పక్షం |
| party line | n | ఉమ్మడిఫోను |
| pas | n | నృత్యంలోఅడుగు |
| pass mark | n | ఉత్తీర్ణతాగుర్తు |
| passenger | n | ప్రయాణీకుడు |
| passim | n | వేర్వేరుచోట్ల (పుస్తకంలో) |
| passive | a | చురుకుగాలేని |
| passive resistance | n | పరోక్షనిరోధం |
| passive smoking | n | పరోక్షపొగ తాటగం |
| passport | n | విదేశీ ప్రయాణ అనుమతి పత్రం |
| pasteboard | n | కాగితపుఅట్ట |
| paste-up | v | బంకతో అంటించు |
| pastille | n | చప్పరించుబిళ్ళ |
| pastime | n | కాలక్షేపం |
| pastor, priest | n | మతబోధకుడు |
| pastoral | a | మతబోధకుల సం |
| pastorate | n | బోధక హోదా |
| pastorate | n | మత గురుత్వం |
| pastry | n | జంతికలు |
| pastry | n | పిండివంటలు |
| pastry-cook | n | పిండివంటలు వండువాడు |
| pasturage | n | గడ్డిబీడు |
| pasty | a | ముద్దవంటి |
| pat | v | భుజంపైతట్టు |
| patch | n | మాసిక |
| patch test | n | చిన్నపరీక్ష |
| patchy | a | మాసికలు గల |
| patella | n | మోకాలుచిప్ప |
| patent | a | సర్వస్వామ్య హక్కులు గల |
| patent leather | n | ప్రత్యేకతగల తోలు |
| patent medicine | n | హక్కుగలమందు |
| patent office | n | సర్వస్వామ్య కార్యాలయం |
| paternal | a | తండ్రి |
| paternal | a | పితృ |
| paternalism | n | తండ్రివలెరక్షణ |
| paternity | n | పితృత్వం |
| paternity suit | n | పితృత్వం పై దావా |
| pathetic | a | విచారించవలసిన |
| pathetic fallacy | n | విషాదమైన అబద్ధం |
| pathogen | n | వ్యాధికారకం |
| patio | n | వాకిలిముందు గచ్చుగల భాగం |
| patriarch | n | కుటుంబపెద్దయైన పురుషుడు |
| patriarchy | n | పితృస్వామ్య వ్యవస్థ |
| patricide | n | పితృహత్య |
| patrimony | n | పిత్రార్జితం |
| patrol car | n | గస్తీవాహనం |
| patron | n | ప్రోత్సాహకుడు |
| patronage | n | ప్రాయోజకత్వం |
| patronize | a | దానమిచ్చు |
| patter | n | తండ్రి |
| patter, small talk | n | చిన్నసంభాషణ |
| pauper | n | దివాలాతీసినవాడు |
| paw | n | పంజా |
| pawn | v | తాకట్టు |
| pawnbroker | n | తాకట్టువ్యాపారి |
| pawnshop | n | తాకట్టుదుకాణం |
| pay | v | చెల్లించు |
| pay | n | జీతం |
| pay | n | వేతనం |
| pay phone | n | డబ్బువేయు ఫోను |
| payable | a | చెల్లించదగిన |
| payable | a | వలసిన |
| pay-as-you-earn | v | సంపాదిస్తూచెల్లించు |
| pay-day | n | వేతనదినం |
| paying guest | n | చెల్లించుఅతిధి |
| paymaster | n | వేతనాలు చెల్లించు వ్యక్తి |
| payment | n | చెల్లింపు |
| pea | n | బఠాణీగింజ |
| peace, puke | n | శాంతి |
| peaceable | a | శాంతియుత |
| peaceful | a | శాంతియుతమైన |
| peacemaker | n | శాంతికారకుడు |
| peace-offering | n | శాంతికొరకు ఇవ్వబడినది |
| peacetime | n | శాంతిసమయం |
| peacock | n | మగనెమలి |
| peacock blue | n | నెమలి నీలం |
| peacock butterfly | n | నెమలి సీతాకోక చిలుక |
| peafowl, peahen | n | ఆడనెమలి |
| peaky | a | శిఖరంవంటి |
| peal | n | గంటమోత |
| peanut butter | n | వేరుశనగ వెన్న |
| pearl | n | ముత్యం |
| pearly | a | ముత్యంవంటి |
| pebble | n | చిన్నరాయి |
| peccadillo | n | చిన్నతప్పు |
| pecking order | n | ఆదిపత్యక్రమం |
| pectoral | a | ఛాతీసం |
| peculiarity | n | వింత |
| peculiarly | a | వింతగా |
| pecuniary | a | ధన సం |
| pedal | n | కాలుఆనించుభాగం |
| pedant | n | కచ్చితమైనవ్యక్తి |
| peddler | n | సంచార వ్యాపారి |
| pedestrian | n | పాదచారి |
| pedestrian crossing | n | పాదచారుల కూడలి |
| pedicure | n | పాదచికిత్స |
| pediment | n | భవనపుత్రిభుజాకార కప్పు |
| pedometer | n | నడకదూరం కొలుచు పరికరం |
| pedophilia | n | బాలలపట్ల కాముకత |
| peduncle | n | కాడ |
| pee | v | మూత్రంవిసర్జించు |
| peek | v | త్వరగాచూచు |
| peel | v | చోలుతీయు |
| peeling | n | పై పొర తొలగించుట |
| peep | v | తొంగిచూచు |
| peep-hole | n | తొంగిచూచు కంత |
| peer | n | సమవయస్కుడు |
| peer group | n | సమవయస్కుల బృందం |
| pelican | n | పెద్ద నీటి పక్షి |
| pell-mell | av | ఆతురతగా, చెల్లాచెదరుగా |
| pelmet | n | కిటికీతెర |
| pelt | v | రాయివిసురు |
| pen | n | కలం |
| penal | a | శిక్ష సం |
| penance | n | తపస్సు |
| pencil | n | పెన్సిలు |
| pendant | n | వేలాడుబిళ్ల |
| pending, to-do | a | చేయవలసిన |
| pendulum | n | లోలకం |
| penetrate | v | చొచ్చుకొనిపోవు |
| pen-friend, pen-pal | n | కలంస్నేహితుడు |
| peninsula | n | ద్వీపకల్పం |
| peninsula | n | మూడు పక్కల నీరున్ననేల |
| penitent | a | పశ్ఛాత్తాపపడెడు |
| penitential | a | పశ్ఛాత్తాపసం |
| penitentiary, quod | n | కారాగారం |
| penknife | n | కలంవంటి చాకు |
| pen-name | n | కలంపేరు |
| pennant | n | పొడవైనజండా |
| pennon | n | బృందపు జండా |
| pension | n | పింఛను |
| pensionable | a | ఫించనుఇవ్వదగిన |
| pensioner | n | ఫించనుదారు |
| pensive | a | ఆలోచనలోగల |
| pent | a | లోపలమూసిన |
| pentagon | n | ఐదు పక్కలుగల ఆకారం |
| pentagram, pentacle | n | ఐదుకోణాలనక్షత్రం |
| pentameter | n | ఐదు పదాలుగల పద్యం |
| penthouse | n | ఇంటిపైనచిన్నఇల్లు |
| penultimate | a | చివరిదానిముందరి |
| penumbra | n | పాక్షిక వెలుతురు గల ప్రాంతం |
| peon | n | బంట్రోతు |
| pep talk | n | ప్రోత్సాహక ప్రసంగం |
| pepper | n | మిరియాలు |
| pepper corn | n | ఎండిననల్లమిరియాలు |
| pepper-and-salt | n | మిరియాలు, ఉప్పు |
| peppy | a | శక్తిగల |
| Pepsi | n | జీర్ణాశయరసాలఎంజైము |
| peptic ulcer | n | జీర్ణాశయపుండు |
| peradventure | n | ఎటూతేలనిస్థితి |
| perambulator | n | పిల్లలవాహనం |
| percale, sheeting | n | దుప్పటిగుడ్డ |
| percent | n | నూటిలోఒక భాగం |
| percentage | n | శాతం |
| percentile | n | నూరుశాతం ఆధార విలువ |
| perceptible | a | గ్రహించగల |
| perceptive | a | అర్ధంచేసుకొనెడు |
| perch | v | కడ్డీపై |
| perch | v | కొమ్మపైకూర్చొను |
| perchance | a | బహుశా |
| percolate | v | మెల్లగా కిందికి దిగు |
| percussion | n | ధ్వనివాద్యం |
| perennial | a | బహువార్షిక |
| perfect pitch | n | స్వరస్థాన(సంగీత)గుర్తింపు శక్తి |
| perforate | v | రంధ్రాలు వేయు |
| perform | v | ఆచరించు |
| performing arts | n | ప్రదర్శనాకళలు |
| pericardium | n | గుండెచుట్టుగలపొరవంటి సంచి |
| perigee | n | గ్రహంనుంచిభూమికిదగ్గరిచోటు |
| perimeter | n | చుట్టుకొలత |
| perineum | n | జననాంగంఆసనంమధ్యప్రదేశం |
| period | n | కాలం |
| periodic | a | కాలవ్యవధిలోజరుగు |
| periodical | n | నిర్ణీతకాలవ్యవధిపత్రిక |
| periodontics | n | దంతఎముక |
| perish | n | నశించు |
| perishable | a | పాడైపోగల |
| perisher | n | నశించువాడు |
| perishing | n | చావు |
| periwig | n | వెంట్రుకలసవరం |
| perjure | v | ప్రమాణం చేసి అబద్ధమాడు |
| perjury | n | తప్పుసాక్ష్యం చెప్పుట |
| perm | జుట్టుశాశ్వతఉంగరాలుతిప్పు | |
| permanent wave | n | శాశ్వతతరంగం |
| permanent, perpetual | a | శాశ్వతమైన |
| permeable | a | పీల్చుకు పోగల |
| permeate | v | ఇంకునట్లుచేయు |
| pernicious | a | మృత్యుకారక |
| peroration | n | ప్రసంగ ముగింపు |
| perpendicular | a | నిలువుగాగల |
| perpetrate | v | నేరం చేయు |
| perpetual motion | n | నిరంతరచలనం |
| perpetuate | v | శాశ్వతత్వం కల్గించు |
| perpetuity | n | నిరంతరం |
| perpetuity | n | శాశ్వతం |
| perplex | v | గందరగోళపడు |
| perquisite | n | జీతంకాక అదనపు రాబడి |
| perseverance | n | పట్టుదల |
| perseverance | n | మొండితనం |
| persist | v | పట్టుబట్టు |
| personable, pleasant | a | ఆహ్లాదకరమైన |
| personage, significant figure | n | ప్రముఖవ్యక్తి |
| personal | a | వ్యక్తిగత |
| personal column | n | వ్యక్తిగతచోటు |
| personal computer | n | వ్యక్తిగత కంప్యూటర్ |
| personal organize | n | వ్యక్తిగత నిర్వహణదారు |
| personal pronoun | n | వ్యక్తిగత సర్వనామం |
| personal property | n | వ్యక్తిగత ఆస్తి |
| personalize | v | వ్యక్తి గతంచేయు |
| personally | a | వ్యక్తిగతంగా |
| personify | v | వస్తువుకు మానవలక్షణాలిచ్చు |
| personnel department | n | సిబ్బంది విభాగం |
| perspective | n | దృక్కోణం |
| perspire | v | శ్రమచేయు |
| persuasion | n | నచ్చచెప్పుట |
| persuasive | a | నచ్చచెప్పెడు |
| persuasive | a | ప్రభావితం చేయు |
| perturb, suffer | v | బాధపడు |
| pervade, surround | v | చుట్టుముట్టు |
| perverse | a | దారిమళ్లిన |
| perversion | n | దారితప్పుట |
| pervious | a | చొచ్చుకుపోవు |
| pessary | n | యోనిలోవుంచు పరికరం |
| pessimism | n | నిరాశావాదం |
| pester | v | కష్టపెట్టు |
| pet | n | పెంపుడు జంతువు |
| petal, sepal | n | పూవురెక్క |
| peter | v | తగ్గుతూఆగిపోవు |
| petiole | ఆకుకాడ | |
| petri dish | n | పరిశోధనలకు వాడు గాజు పాత్ర |
| petrify | v | గట్టిపరచు |
| petrify | v | రాయిగామార్చు |
| petrochemical | n | పెట్రోరసాయనిక |
| petroleum | n | ముడిశిలాతైలం |
| petticoat | n | లోపలిలంగా |
| pettish | a | సులువుగా కోపం వచ్చు |
| petty cash | n | స్వల్పనగదు |
| petty officer | n | చిన్నఅధికారి |
| petunia | n | రంగురంగుల పూలమొక్క |
| pew, seat | n | ఆసనం |
| phalanx | n | వేళ్లకణుపులు |
| phallus | n | పురుషాంగం |
| pharmaceutical | a | ఔషధఉత్పాదనసం |
| pharmacist | n | మందుల దుకాణ నిర్వాహకుడు |
| pharmacology | n | మందుల ప్రభావశాస్త్రం |
| pharmacopoeia | n | మందులతయారు సూచనగ్రంధం |
| pharmacy | n | మందులిచ్చుగది |
| phase | n | దశ |
| phenol | n | బొగ్గుతో చేసిన క్రిమినాశకం |
| phenomenal | a | ఇంద్రియాలచే గ్రహింపబడిన |
| phenomenon | n | పరిశీలించదగిన సంఘటన |
| phenomenon, position, stance, state | n | స్థితి |
| phial | n | మందుబుడ్డి |
| philately | n | తపాలబిళ్ళలసేకరణ |
| philology | n | భాషాశాస్త్రం |
| philosopher | n | తత్వవేత్త |
| philosophize | v | తత్వవేత్తవలె ఆలోచించు |
| philosophy | n | తత్వశాస్త్రం |
| phlebitis | n | రక్తనాళాలవాపు |
| phlegmatic | a | నిదానమైన |
| phoenix | n | బూడిదనుండి లేచిన పురాణపక్షి |
| phone | n | ఫోన్ |
| phone book | n | ఫోనుసంఖ్యల పుస్తకం |
| phonetics | n | శబ్ద ధ్వనుల అధ్యయనం |
| phony | n | నకిలీవస్తువు |
| photo | n | ఛాయాచిత్రం |
| photo finish | n | క్షణకాలముగింపు |
| photo, photograph | n | ఛాయాచిత్రం |
| photocopier | n | ఫొటోనకళ్ళు తీయు యంత్రం |
| photogenic | a | ఫొటోలో ఆకర్షణగా కనిపించు |
| photography | n | ఛాయాచిత్రణ |
| photojournalism | n | ఛాయాచిత్రపాత్రికేయత |
| photometer | n | కాంతితీవ్రతకొలుచుపరికరం |
| Photostat | n | నకలుతీయు యంత్రం |
| phrase book | n | భాషాధ్యయన మార్గదర్శకగ్రంధం |
| phraseology | n | భావ |
| phrenology | n | కపాలలక్షణవిశ్లేషణశాస్త్రం |
| phylum | n | జీవులవర్గీకరణ |
| physic | a | శారీరక సం |
| physical chemistry | n | భౌతిక రసాయనశాస్త్రం |
| physical geography | n | భౌతికభూగోళం |
| physical jerks | n | శారీరక కుదుపులు |
| physical science, physics | n | భౌతికశాస్త్రం |
| physicist | n | భౌతికశాస్త్రవేత్త |
| physiology | n | శరీర ధర్మశాస్త్రం |
| physiotherapy | n | శారీరకచికిత్స |
| pick | v | ఏరుకొను |
| pick aback | a | భుజాలపైన |
| pickaxe | n | మట్టిపనిచేయు పరికరం |
| picket line | n | సమ్మెచేయువాడు |
| pick-me-up | n | ఉత్తేజకరపానీయం |
| pickpocket | n | జేబుదొంగతనం |
| pick-your-own | n | స్వీయఎంపిక |
| picnic | n | వనభోజనం |
| pictograph | n | చిత్రలిపి |
| pictorial | a | చిత్రాలతో |
| picturesque | a | చిత్రంవంటి |
| picturesque | a | చిత్రించదగిన |
| pie | n | రొట్టెవంటి వంటకం |
| pie chart | n | వృత్తాకారచిత్రం |
| piece meal | a | కొంచెంకొంచెంగాపూర్తి చేసిన |
| piece-work | n | శాల్తీ వారీగా జీతం |
| pied | a | మచ్చలుగల |
| pig | n | పంది |
| piggy bank | n | డబ్బులముంత |
| pig-iron | n | ముడిఇనుము |
| pigmentation | n | రంగుఏర్పడుట |
| pigmy, diminutive, mini, minuscule, petite, small | a | చిన్న |
| pigtail, shoot | n | పిలక |
| pilgrim | n | యాత్రికుడు |
| pill | n | మాత్ర |
| pillage, robbery, theft | n | దొంగతనం |
| pillar, post, pylon | n | స్థంభం |
| pillbox | n | మాత్రలపెట్టె |
| pillow | n | దిండు |
| pillow cover | n | దిండుగలీబు |
| pilot-light | n | దారిచూపువెలుగు |
| pimp | n | తార్పుడుగాడు |
| pimple | n | మొటిమ |
| pinch | n | చిటికెడు |
| pincushion | n | సూదులు గుచ్చుడబ్బా |
| ping-pong | n | బల్లమీద ఆడు బంతిఆట |
| pinhead | n | గుండుసూది తల |
| pinhole | n | సూది బెజ్జం |
| pink | n | గులాబిరంగు |
| pinpoint | v | కచ్చితంగాగుర్తించు |
| pinprick, prick | n | సూదిపోటు |
| pins and needles | n | తిమ్ముర్లు |
| pint | n | ద్రవకొలత |
| pin-wheel | n | కాగితపుచక్రం |
| pipe-cleaner | n | గొట్టాలు శుభ్రపరచునది |
| pipeline | n | గొట్టాల వరుస |
| piping | n | గొట్టాలు |
| piquant | a | కారంగల |
| piracy | n | దొంగముద్రణ |
| pirate | a | దొంగతనంగాముద్రించిన |
| pistil | n | పుష్పబీజకోశం |
| pistol, rifle | n | చేతితుపాకి |
| piston-ring | n | ముషలక ఉంగరం |
| piston-rod | n | ముషలకకడ్డీ |
| pitch, throat | n | కంఠస్వరం |
| pitched battle | n | వదలివేయబడిన యుద్ధం |
| pitfall | n | కనపడనిగొయ్యి |
| pit-head | n | గనిలోకి దారి |
| pitiable | a | దయనీయమైన |
| pitiless, unmerciful | a | దయలేని |
| pittance | n | కొద్దిభత్యం |
| pituitary | n | మెదడుదగ్గరి ఒక గ్రంధి |
| pixel | n | బొమ్మసమాచార కొలమానం |
| pizz | n | కాల్చినఇటలీవంటకం |
| placable | a | క్షమించెడు |
| placard | n | ప్రదర్శనకాగితం |
| placate | v | తృప్తిపరచు |
| placebo | n | ప్రతిరూపఔషదం |
| place-name | n | స్థాననామం |
| placid | a | మౌనంగా |
| plagiarize | v | ఇతరుల రచన తనపేరుతో వేయు |
| plain | n | మైదానం |
| plaintive | a | విచారంగా వున్న |
| plan | n | ప్రణాళిక |
| plan | v | ప్రణాళిక వేయు |
| planet | n | గ్రహం |
| plank | n | కొయ్యపలక |
| planking | n | చెక్కలనేల |
| planner | n | దినచర్యపట్టీ |
| plant | n | కర్మాగారం |
| plant | n | మొక్క |
| planter | n | తోటలయజమాని |
| plaque | n | పళ్ళపైగార |
| plaster | n | సిమెంటుమిశ్రమం |
| plastic | n | పాలిమర్ పదార్ధం |
| plastic arts | n | కరిగించిపోతపోయు కళలు |
| plastic surgery | n | సౌందర్య శస్త్ర చికిత్స |
| plateau | n | చదునైనకొండశిఖరం |
| platinum | n | విలువైనలోహం |
| platitude | n | సాధారణత్వం |
| plausible | a | ఊహించదగిన |
| play | v | ఆటఆడు |
| play | n | ఆడు |
| play | v | ఆడుకొను |
| play on words | n | మాటలపైఆట |
| play school | n | ఆటల బడి |
| play-back, backcloth, backdrop, background, scenario, setting | n | నేపధ్యం |
| player | n | క్రీడాకారుడు |
| playgoer | n | రంగస్థల ప్రేక్షకుడు |
| playground, playing-field, rink | n | ఆటస్థలం |
| playgroup | n | ఆటజట్టు |
| playhouse | n | ఆడుకొనుఇల్లు |
| playmate | n | సహక్రీడాకారుడు |
| play-off | n | పోటీలో చివరి ఆట |
| plaything | n | ఆటవస్తువు |
| playtime | n | ఆట సమయం |
| please | v | కోర్కెతీర్చు |
| please | దయచేసి | |
| pleased | a | సంతృప్తి చెందిన |
| pleasurable | a | ఆనందదాయక |
| pleasure | n | ఆహ్లాదం |
| pledge, swear | v | ప్రమాణంచేయు |
| plenty, more, much | a | చాలా |
| pleura | n | ఊపిరితిత్తిచుట్టుపొర |
| pleurisy | n | ఊపిరితిత్తిపొరవాపు |
| plexus | n | రక్తనాళాలు, నరాల అంతర్జాలం |
| plod | n | నిదానమైన ఊత |
| plot | n | కథఇతివృత్తం |
| plot | n | కొంతభూమి |
| plot | n | ప్లాట్ |
| plough, hoe | n | నాగలి |
| ploughman | n | నాగలిదున్నువాడు |
| pluck | v | పూలుకోయు |
| plumbing | n | మురుగుపారుదల పని |
| plumb-line | n | మురుగుగొట్టాలవరుస |
| plump | n | పెద్దపతనం |
| plural | a | బహు |
| pluralism | n | బహువిధులనిర్వహణ |
| pluralize | a | బహుగా |
| plus | v | కూడు |
| plush | n | నున్ననిగుడ్డ |
| ply | n | మందపుకొలత |
| plywood | n | పొరలుగా గల చెక్క |
| pneumatic | a | వాయుపీడన సం |
| pneumonia | n | ఊపిరితిత్తులనెమ్ము |
| n | జేబు | |
| pocket knife | n | జేబుకత్తి |
| pocket money | n | జేబుఖర్చుడబ్బు |
| pocketbook | n | జేబుపుస్తకం |
| poet | n | కవి |
| poetic justice | n | కవితాన్యాయం |
| poetic license | n | కవితాస్వేచ్ఛ |
| pogo | ఎగురుతూనాట్యంచేయు | |
| point of honour | a | గౌరవ సం |
| point of no return | n | తిరిగిరాని ప్రదేశం |
| point of order | n | పార్లమెంటులో అడుగు ప్రశ్న |
| pointed | a | మొనలుగల |
| pointing | a | చూపుచున్న |
| pointless | a | విషయంలేని |
| poise | v | తూకంసమంచేయు |
| poised,stable, stagnant | a | నిలకడగా గల |
| poisoned | a | విషంకలుపబడిన |
| poisonous | a | విషపూరితమైన |
| polar bear | n | ధృవఎలుగుబంటి |
| polar circle | n | ధృవవృత్తం |
| polarity | n | విరుద్ధ ధోరణులు ఉండటం |
| polarize | v | ప్రతిపక్షాలుగా వేరుచేయు |
| pole | n | ధృవం |
| pole star | n | ధృవతార |
| pole-jump | n | గడదూకుడుఆట |
| polemic | a | వాదనకు దిగు |
| pole-vault | n | గడతోఎత్తుగాదూకుక్రీడ |
| police constable, policeman | n | రక్షకభటుడు |
| police force | n | పోలీసుబలగం |
| police officer | n | రక్షకభట అధికారి |
| police station | n | రక్షకభట కేంద్రం |
| police, protection, safety curtain | n | రక్షణ |
| policyholder | n | పట్టాదారు |
| polio | n | శిశు పక్షవాతం |
| poliomyelitis | n | శిశుపక్షవాతం |
| polish | n | మెరుగుపదార్ధం |
| political asylum | n | రాజకీయశరణు |
| political economy | n | రాజకీయ అర్ధశాస్త్రం |
| political geography | n | రాజకీయభూగోళ శాస్త్రం |
| political prisoner | n | రాజకీయ ఖైదీ |
| political science | n | రాజనీతిశాస్త్రం |
| politician | v | రాజకీయవేత్త |
| politics | n | రాజకీయశాస్త్రం |
| polity | n | పరిపాలనావిధానం |
| polity | n | పాలనానియంత్రణ |
| pollack | n | రాడ్ వంటి ఉప్పనీటి చేప |
| pollard | v | చెట్టుకొమ్మలుకత్తిరించు |
| pollen | n | పుప్పొడి |
| pollen count | n | పుప్పొడి గణన |
| pollinate | v | పుప్పొడి కలియు |
| polling | n | ఓట్లువేయటం |
| polling-booth | n | ఓట్లువేయుచోటు |
| polling-day | n | ఓట్లువేయురోజు |
| polling-station | n | ఓట్లువేయుకేంద్రం |
| pollster | n | ఎన్నికలనిర్వహణాధికారి |
| polo | n | గుర్రంపైనుండి ఆడు బంతిఆట |
| polyandry | n | బహుభర్తృత్వం |
| polyanthus | n | నక్షత్రాలవంటి పూలుగలమొక్క |
| polyester | n | కృత్రిమదారం |
| polyethylene, polythene | n | విద్యుత్ నిరోధక రసాయనం |
| polyglot | n | బహుభాషా పండితుడు |
| polygon | n | బహుభుజములు గల ఆకారం |
| polygyny | n | బహుభార్యాత్వం |
| polymath | n | ఉన్నత విద్యావంతుడు |
| polyphony | n | సంగీత శృతుల సమ్మేళనం |
| polytechnic | n | శాస్త్ర, సాంకేతిక విద్యా సంస్ధ |
| polytheism | n | బహుదేవతారాధన |
| pomade | n | యాపిల్ పండ్ల గుజ్జు |
| pomander | n | పరిమళపు ముద్ద |
| pomegranate | n | దానిమ్మ |
| ponder, reflect | v | ప్రతిబింబించు |
| ponderable | a | పరిగణించదగిన |
| pong | n | చెడువాసన |
| pontiff | n | పోపు |
| pontificate | v | తనమతాన్నిప్రవచించు |
| pony | n | చిన్నగుర్రం |
| poor | a | పేద |
| poor | n | పేదలు |
| poor relation | n | బలహీనసంబంధం |
| poorhouse | n | పేదల ఆశ్రమం |
| pop | a | ప్రజాసంస్కృతి సం |
| popcorn | n | పేలాలు |
| pope | n | క్యాధొలిక్ మతఅగ్రగురువు |
| poplin | n | తేలికైనగుడ్డ |
| popper | n | నిరుపేద |
| populace, population | n | జనాభా |
| popular | a | ప్రజాదరణగల |
| popular front | n | ప్రజాదరణ గల కూటమి |
| popular music | n | ప్రజాదరణగల సంగీతం |
| popularity | n | ఆదరణ |
| popularity | n | ప్రజాదరణ |
| popularize | v | వ్యాప్తిచేయు |
| populate | v | జనసమ్మర్ధంచేయు |
| population explosion | n | జనాభావిస్ఫోటనం |
| populist | n | బడుగువర్గ ఉద్యమ సమర్ధకుడు |
| populous | a | ప్రజలతోనిండిన |
| porcupine | n | ముళ్ళపంది |
| pork | n | పందివారు |
| porker | n | బలిసిన పందిపిల్ల |
| porky | n | పందివారువంటి |
| porous | a | చిన్నరంధ్రాలు గల |
| porridge | n | జావ |
| port | n | ఓడరేవు |
| portable | a | మరొకచోటికిమార్చగల |
| portage | n | ఓడరవాణా |
| portent | n | భవిష్యసూచి |
| porter | n | సామాను మోయు కూలీ |
| portfolio | n | మంత్రిత్వశాఖ |
| portray | v | చిత్రించు |
| pose, posture | n | భంగిమ |
| positive discrimination | n | సానుకాల వివక్ష |
| possession | n | స్వాధీనత |
| possessive | a | కలిగియున్న |
| post | v | ఉత్తరాలువేయు |
| Post Office | n | తపాలాకార్యాలయం |
| postage | n | తపాలాఖర్చు |
| postage stamp | a | తపాలాబిళ్ళ |
| postal | n | తపాలాశాఖ సం |
| postal code | n | తపాలాసంకేతం |
| postal order | n | తపాలాఆజ్ఞ |
| postbag | n | తపాలాసంచి |
| postbox | n | తపాలాపెట్టె |
| post-coital | a | సంభోగానంతర |
| postdate | v | తరువాతి తేదీవేయు |
| poster paint | n | పత్రాలరంగు |
| posterior | a | వెనుకవైపుకు సం |
| post-free | a | తపాలాఖర్చులేని |
| postgraduate | n | స్నాతకోత్తర విద్యావంతుడు |
| posthumous | a | మరణానంతర |
| postman | n | తపాలామనిషి |
| postmark | n | తపాలాముద్ర |
| postmaster | a | తపాలాఅధికారి |
| post-modern | a | నవీనఅనంతర |
| postnatal | a | ప్రసవానంతర |
| post-paid | a | తపాలాఖర్చుచెల్లించిన |
| postpone, procrastinate | v | వాయిదావేయు |
| postprandial | a | భోజనం తర్వాత |
| postscript | n | రాసిన తర్వాత చేర్చునది |
| posy | n | పూలగుత్తి |
| pot | n | కుండ |
| potable | n | తాగుటకుతగిన |
| potage | n | చిక్కనిపులుసు |
| potash | n | పొటాషియం |
| potato | n | బంగాళదుంప |
| pot-belly | n | బానకడుపు |
| pot-boiler | n | ధనార్జనకై చేసిన కళాఖండం |
| potential | a | సత్తాగల |
| pothole | n | నేలలో గుంట |
| potsherd | n | ప్రాచీనకాలపు కుండ పెంకు |
| potter | n | కుంభారి |
| potter’s wheel | n | కుమ్మరిసారె |
| pottery | n | మట్టిపాత్రలు చేయుట |
| potty | n | మలవిసర్జన |
| poultry | n | కోడిపిల్ల |
| poultry | n | కోళ్ళపరిశ్రమ |
| pounce | n | హఠాత్తుగా పైకి దూకి పట్టికొను |
| pound | v | దెబ్బతట్టు |
| pound, tonnage | n | తూకం |
| poundage | n | జంతువునువిడిపించుబందె |
| pour | v | పోయు |
| poverty | n | దారిద్ర్యం |
| poverty trap | n | దారిద్ర్యవల |
| poverty-stricken | a | పేదరికం లో మగ్గెడు |
| powder blue | n | లేతనీలంరంగు |
| power cut | n | విద్యుత్తు కోత |
| power line | n | విద్యుత్ తీగలు |
| power of attorney | n | ప్రతినిధికి చట్టబద్ధ అధికారం |
| power point | n | విద్యుత్ తీగల రంధ్రాలు |
| power station | n | విద్యుత్ కేంద్రం |
| powerhouse, power plant | n | విద్యుత్ ఉత్పాదక కేంద్రం |
| powerless | a | శక్తిలేని |
| practice | n | ప్రాక్టీస్ |
| practice | n | సాధన |
| practice | v | సాధన చేయు |
| pragmatic | a | ఆచరణీయ |
| praise | v | పొగడు |
| pram | n | పిల్లల మోయు చక్రాల బండి |
| prank | n | మోసపుచర్య |
| prattle | n | చెత్తవాగుడు |
| prawn | n | రొయ్య |
| pray | v | ప్రార్ధించు |
| prayer | n | ప్రార్ధన |
| prayer-book | n | ప్రార్ధనపుస్తకం |
| prayer-mat | n | ప్రార్ధనచాప |
| praying mantis | n | గొల్లభామపురుగు |
| preamplifier | a | పెద్దది చేయుటకు ముందరి |
| prearrange | v | ముందుగా ఏర్పాటుచేయు |
| prebend | v | ముందుగా వంచు |
| precast | a | ముందుగా పోతపోసిన |
| precedence | n | గతంలోనిఉదాహరణ |
| precedent | n | పూర్వతీర్పు |
| precession, priority, significance | n | ప్రాధాన్యత |
| precinct | n | నగరంలోఒకభాగం |
| precious | a | వాస్తవంగా కనిపించు అవాస్తవం |
| precious metals | n | విలువైనలోహాలు |
| precious stone | n | విలువైనరాయి |
| precipitate | v | పేరుకొను |
| precipitation | a | పేరుకొన్నది |
| precipitous | a | నిటారుగావున్న |
| precision | n | కచ్చితత్వం |
| precocious | a | వయసుకు మించి తెలివిగల |
| preconceive | v | ముందేఊహించు |
| preconception | v | పూర్వభావన |
| precondition, prototype | n | ప్రాధమిక |
| precursor | n | ఉద్యోగంలో ముందున్నవ్యక్తి |
| predate | v | ముందుతేది వేయు |
| predatory | a | పరాన్నజీవి సం |
| predetermine | v | ముందుగా నిశ్చయించు |
| predicament, tight corner, crisis, crunch | n | క్లిష్టపరిస్థితి |
| predicate | n | క్రియ |
| predilection | n | ఇష్టం |
| predominant, prominent | a | ప్రముఖమైన |
| pre-eminent | a | వ్యాప్తిలోగల |
| pre-eminent, salient | a | విశిష్ట |
| pre-empt | v | ఒకస్ధానంఆక్రమించు |
| pre-emptive | a | ప్రాధమిక హక్కుల వలన |
| prefab | v | ముందుగాచేయు |
| prefabricate | v | ముందుగా తయారుచేయు |
| prefer | v | ప్రాధాన్యత ఇచ్చు |
| prefer | v | మేటిగా ఎంచుకొను |
| preferable | a | మేటిగా ఎంచుకొనదగిన |
| preference shares | n | ప్రాధాన్యతా వాటాలు |
| preferential | a | ప్రాధాన్యతా సం |
| preferment | n | హోదాలోపెంపు |
| prefigure | v | ముందుగా ఊహించుకొను |
| prefix | n | పదపూర్వపదం |
| prehistoric | a | చరిత్రపూర్వపు |
| prejudge | v | ముందుగా తీర్పుచెప్పు |
| prejudicial | a | పూర్వనిశ్ఛితాభిప్రాయం గల |
| prelate | n | బిషప్ |
| premarital | a | వివాహపూర్వక |
| premature | a | పరిణితిచెందని |
| premeasured | a | ముందేకొలతవేసిన |
| premed | v | వైద్యవిద్యకు సన్నద్ధం చేయు |
| premedication | n | ముందుగా మందు ఇచ్చుట |
| premenstrual | a | బహిష్టుకుముందరి |
| premier | n | జాతీయనాయకుడు |
| premise | n | ప్రాధమిక ఊహ |
| premises | n | ఆవరణ |
| premium | n | బీమాసొమ్ము |
| premonition | n | ముందుగా హెచ్చరిక |
| prenatal | a | ప్రసవపూర్వ |
| preordain | v | ముందే నిర్ణయించు |
| prepack | v | ముందుగా సర్దు |
| prepaid | a | ముందుగాచెల్లించబడిన |
| preparation | n | సన్నద్ధత |
| preparatory | a | సన్నద్ధత సం |
| preparatory school | n | సన్నద్ధం చేయబడి |
| prepay | v | ముందుగాచెల్లించు |
| preplan | v | ముందుగా పధకంవేయు |
| preponderate | a | భారంలోమించు |
| preposition | n | విభక్తి |
| pre-record | v | ముందుగా నమోదుచేయు |
| prerogative, right | n | హక్కు |
| preschool | a | పాఠశాలపూర్వ |
| prescription | n | వైద్యఆదేశం |
| prescriptive | a | వైద్యుని ఆదేశంతో కూడిన |
| presence of mind | v | మనసులగ్నం చేయుట |
| present | v | సమర్పించు |
| presentation | n | బహుకరణ |
| present-day | n | వర్తమాన రోజు |
| presentiment | n | స్వాధీనంచేయటం |
| preservative | n | నిల్వవుంచునది |
| preserve | v | నిల్వచేయు |
| pre-set | v | ముందే ఏర్పాటు చేయు |
| preshrunk | v | ముందుగా కుంగజేయు |
| presidium | n | సోషలిష్టు కార్యనిర్వాహక కమిటీ |
| press | v | నొక్కు |
| press | n | పాత్రికేయులు |
| press | v | వత్తు |
| press agent | n | పత్రికాప్రతినిధి |
| press conference | n | పత్రికావిలేఖరుల సమావేశం |
| press release | n | పత్రికలకు వార్త విడుదల |
| pressure point | n | వత్తిడి ప్రదేశం |
| pressure, stress | n | వత్తిడి |
| pressurize | v | వత్తిడి కలిగించు |
| presume, anticipate, deduce, envisage, extrapolate, guess, imagine | v | ఊహించు |
| presumptive | a | ఊహాత్మక |
| presumptuous | a | తలబిరుసైన |
| pre-tax | a | పన్నుకుముందరి |
| pretender | n | నటించువాడు |
| pretentious | a | నకిలీ |
| pretentious | a | సొంతడబ్బా కొట్టు |
| pretext | n | వంక |
| prevail | v | నెలకొను |
| prevalent | a | నెలకొనియున్న |
| preventative, prevent, resist | v | నిరోధించు |
| preventive, tenable | a | నిరోధక |
| pre-war | n | యుద్ధపూర్వ |
| price | n | వెల |
| price-fixing | n | ధరనిర్ధారణ |
| priceless | a | ధరలేని |
| pricey, sumptuous | a | ఖరీదయిన |
| prickle | v | సూదితో గుచ్చు |
| prickly | a | ముల్లువంటి |
| prickly heat, | n | పేలుడు (చర్మం) |
| pride | n | గర్వం |
| pride | n | గర్వం |
| primacy | n | ప్రధముడిగా వుండు స్థితి |
| primary school | n | ప్రాధమిక పాఠశాల |
| primary, elementary, preliminary, primitive | a | ప్రాధమిక |
| primate | n | మారిన స్తన్యజీవి (మనిషి, కోతి) |
| prime minister | n | ప్రధానమంత్రి |
| prime time | n | ముఖ్యసమయం |
| primer | n | తొలిపూత రంగు |
| prince | n | యువరాజు |
| princely | a | యువరాజు వంటి |
| princess | n | యువరాణి |
| principle | n | మూలసిద్ధాంతం |
| principled | a | సిద్ధాంతాలు గల |
| printed circuit | n | ముద్రితవలయం |
| printer | n | ముద్రణపరికరం |
| printing-press | n | ముద్రణయంత్రం |
| prism | n | పట్టకం |
| prismatic | a | పట్టకంవంటి |
| private | a | సొంత |
| private bill | n | పార్లమెంటులో పెట్టిన బిల్లు |
| private company | n | కొద్దిమందికి చెందినవ్యాపారసంస్థ |
| private detective | n | వ్యక్తిగత అపరాధ పరిశోధకుడు |
| private enterprise | n | స్వంతసంస్థ |
| private means | n | స్వంతమార్గాలు |
| private parts | n | రహస్యాంగాలు |
| private sector | n | వ్యక్తిగత వ్యాపార రంగం |
| privation | n | జీవనాధారాలకొరత |
| privative | a | కొరతకల్గించెడు |
| privatize | v | వ్యక్తిగతంచేయు |
| privilege | n | విశేషాధికారం |
| Privy Council | n | రాజసభ |
| prizefight | n | బిరుదు కోసం ముష్టియుద్దం |
| prize-giving | n | బహుమతిప్రధానం |
| prizewinner | n | విజేత |
| proactive, countermeasure | v | నివారణాచర్య తీసుకొను |
| probable | a | సంభవించగల |
| probate | n | వీలునామా అధికారిక ధృవీకరణ |
| probation | n | పరిశీలనాకాలం |
| probation officer | n | పరిశీలనాధికారి |
| probationer | n | పరిశీలనలో గల వ్యక్తి |
| probity | n | నిజాయితీ |
| problem | n | సమస్య |
| problematic | a | సమస్యాత్మక |
| procedure | n | విధాన క్రమం |
| proceed | v | కొనసాగు |
| process | n | ప్రక్రియ |
| procession | n | ఊరేగింపు |
| processor | n | కంప్యూటర్ చిప్ |
| processor | n | ప్రక్రియచేయునది |
| processor | n | ప్రక్రియజరుపువ్యక్తి |
| procreate | v | పునరుత్పత్తి చేయు |
| procuration | n | సేకరణ |
| procure, fetch | v | సేకరించు |
| produce, product | n | ఉత్పాదన |
| producer | n | ఉత్పత్తిదారు |
| production | n | ఉత్పత్తి |
| productive | a | ఉత్పాదనగల |
| productivity | n | ఉత్పాదకత |
| profane | v | దేవునిదూషించు |
| professed | a | ప్రకటించబడిన |
| professionalism | n | వృత్తి నైపుణ్యం |
| proffer, proposal | n | ప్రతిపాదన |
| proficient | a | నేర్పరితనంగల |
| profile | n | పక్కనుంచి కనబడు చిత్రం |
| profit and loss account | n | లాభ నష్టాల ఖాతా |
| profit margin | n | లాభాంశ |
| profitable | a | లాభదాయకమైన |
| profit-sharing | n | లాభపెంపకం |
| profligate, futile | a | నిరర్ధక |
| profligate, flat race, gaudy, high-flow, ostentatious | a | ఆడంబరమైన |
| profound | a | చాలాలోతైన |
| profusion | n | విస్తారం |
| prognosticate | v | వ్యాధినిర్ధరించు |
| programme | n | కార్యక్రమం |
| progress | n | ముందంజ |
| progressive | a | ప్రగతిశీల |
| prohibition, scourge, taboo | n | నిషేధం |
| prohibitive | a | విపరీతమైన |
| project | n | ప్రాజెక్ట్ |
| project, ruse, scheme | n | పధకం |
| prolapse | v | శరీర భాగం బయటకు వచ్చు |
| prolate | a | చివరలుసాగదీయబడిన |
| prolix, boredom | a | విసుగు |
| prominence, eminence, importance | n | ప్రాముఖ్యత |
| promise | v | వాగ్దానంచేయు |
| promising | a | ఆశావహమైన |
| promissory | n | వాగ్దానపూర్వక |
| promoter | n | ప్రోత్సాహకుడు |
| prompter | n | మాటలు అందించువాడు |
| pronoun | ఎవరైనా | |
| pronoun | n | సర్వనామం |
| pronounced | a | విశిష్టమైన |
| pronunciation | n | ఉచ్చారణ |
| proof | n | రుజువు |
| proofread | v | తప్పులుదిద్దు |
| propagator | n | విస్తరించువాడు |
| propane | n | మండెడువాయువు |
| proper noun | n | పేర్లను తెలుపు నామవాచకం |
| propertied | a | ఆస్థిగల |
| property | n | ఆస్థి |
| prophesy | n | కాలజ్ఞానం |
| prophet | n | ప్రవక్త |
| prophetic | a | కాలజ్ఞాన సం |
| prophylactic | v | వ్యాది రాకుండాచేయు |
| prophylaxis | n | వ్యాధి రాకుండా చేయునది |
| proponent | n | సమర్ధుడు |
| proportion, ratio | n | నిష్పత్తి |
| proportional | a | వాటానుబట్టి |
| proportional representation | n | వాటాననుసరించి ప్రాతినిధ్యం |
| proportionate | a | వాటాకుఅనుగుణమైన |
| proprietary | a | యాజమాన్య |
| proprietary name | n | సంస్థకు మాత్రమే హక్కుగల పేరు |
| propriety | n | తగినవిధం |
| propulsion | n | చాలకశక్తి |
| propulsion, swing | n | ఊపు |
| pros and cons | n | లోపాలోపాలు |
| prosaic | a | సాధారణవచనం |
| proscribe, protest | v | నిరసించు |
| prose | n | గద్యం |
| prosecute | v | నిందమోపు |
| prosecution | n | నిందారోపణ |
| proselytize | v | మతంలోకి తిరిగి మార్చు |
| prosody | n | చంధస్సు |
| prosperous | a | ఐశ్వర్యంగల |
| prostate | n | పురుషమూత్రాశయ గ్రంధి |
| prosthesis | n | కృత్రిమభాగం |
| prosy | a | గద్యంవంటి |
| protagonist | n | సాహితీ ప్రక్రియలో ప్రధాన పాత్ర |
| protective custody | n | రక్షణాయుత నిర్బంధం |
| protectorate | n | సంరక్షించబడుబలహీనదేశం |
| protein | n | మాంసకృత్తు |
| protester, dissenter, dissident | నిరసనకారుడు | |
| protocol | n | మర్యాదక్రమం |
| protract | v | సాగదీయు |
| protractor | n | కోణమానిని |
| protrude | a | బయటకు చొచ్చుకువచ్చు |
| prove | v | నిరూపించు |
| proverbial | a | సామెత వంటి |
| provide | v | కల్పించు |
| provided | a | కల్పించబడిన |
| provident | a | భవిష్య |
| providing | a | కల్పించుచున్న |
| province | n | రాష్ట్ర్రం |
| provisional | a | కేటాయింపు సం |
| provocation, sedition | n | రెచ్చగొట్టుట |
| prowl, rambling | n | సంచారం |
| proximate | a | దగ్గరగాగల |
| proxy | n | ప్రతినిధి |
| prude | n | వినయవంతుడు |
| prune | v | కొమ్మలుకత్తిరించు |
| pry | v | ఆసక్తిగాచూచు |
| psalmist | n | కీర్తనకారుడు |
| psyche | n | వ్యక్తిమనసు |
| psychiatry | n | మనోవైద్య చికిత్స |
| psychic | a | ఇంద్రియాతీత |
| psychic | a | మనసు సం |
| psycho | n | మానసిక ఆస్వస్తత గల వ్యక్తి |
| psychoanalysis | n | మనో విశ్లేషణ |
| psychological | a | మనస్తత్వం సం |
| psychology | n | మనస్తత్వశాస్త్రం |
| psychopath | n | మానసికరోగి |
| psychopathy, schizophrenia | n | మానసికవ్యాధి |
| psychosomatic | a | మనసు,శరీరానికి సం |
| psychotic | n | ఉన్మాది |
| puberty | n | యౌవనదశ |
| pubes | n | జననాంగాలవద్దవెంట్రుకలు |
| pubescence | n | లైంగికపరిణితి |
| pubic | a | పొత్తికడుపు కింది భాగ సం |
| public | a | బహిరంగ |
| public convenience, public utility | n | ప్రజాసౌకర్యం |
| public enemy | n | ప్రజావిరోధి |
| public figure | n | ప్రజారూపం |
| public house | n | ప్రజాగృహం |
| public opinion | n | ప్రజాభిప్రాయం |
| public ownership | n | ప్రజాయాజమాన్యం |
| public prosecutor | n | ప్రభుత్వన్యాయ ప్రతినిధి |
| public relations | n | ప్రజాసంబంధాలు |
| public relations officer | n | ప్రజాసంబంధాల అధికారి |
| public school | n | ప్రజాపాఠశాల |
| public sector | n | ప్రభుత్వరంగం |
| public spirit | n | ప్రజాసమస్యల పట్ల అంకితం |
| public transport | n | ప్రజారవాణా |
| public works | n | ప్రజాపనులు |
| publication | n | ప్రచురణ |
| publicist | n | ప్రజాసంబంధాల ప్రతినిధి |
| publisher | n | ప్రచురణకర్త |
| pudding | n | తీపితినుబండారం |
| puddle | n | నిలువనీటి మడుగు |
| puff | n | ఉబ్బినవంటకం |
| puffy, swollen, tumid, turgid | a | ఉబ్బిన |
| pull, traction | n | లాగు |
| pullet | n | కోడిపెట్ట |
| pulley | n | కప్పీ |
| pulley, hernia | n | గిలక |
| pull-in | n | దారిపక్కపలహార శాల |
| pulmonary | a | ఊపిరితిత్తులకుసం |
| pulp | n | గుజ్జు |
| pulpwood | n | కర్రగుజ్జు |
| pulsate | v | లయబద్ధంగా స్పందించు |
| pulse | n | నాడి |
| pummel | v | పిడిగుద్దులుగుద్దు |
| pump | v | గాలినింపు |
| pump | n | గాలినింపు సాధనం |
| pumpkin | n | గుమ్మడి |
| pun | n | శ్లేష |
| punch, thwack, bore, drill | v | రంధ్రం చేయు |
| punch-line | n | హాస్యోక్తి చివరిపంక్తి |
| punch-up | n | చిన్నకోట్లాట |
| punchy | a | శక్తిగల |
| punctual | a | సమయ బద్ధమైన |
| punctuate | v | విరామ చిహ్నాలు కలుపు |
| punctuation | n | రాతలోవిరామచిహ్నాలు చేర్చటం |
| pundit | n | సాధికార నిపుణుడు |
| pungent | a | ఘాటు |
| punitive | a | శిక్ష |
| punt | n | చిన్నపడవ |
| pup | n | కోశస్థదశ |
| pupil | n | కనుపాప |
| pupil, student | n | విద్యార్ధి |
| puppy | n | కుక్కపిల్ల |
| purblind | a | పాక్షికచూపుగల |
| pure | a | స్వచ్ఛమైన |
| purgative | n | విరేచనకారి |
| purge | n | శుభ్రపరచు |
| purify | v | స్వచ్ఛంచేయు |
| purity | n | స్వచ్ఛత |
| purling | n | పై కప్పువాసం |
| purple | a | నీలం కలసిన ఎరుపురంగు గల |
| purposeful | a | ఉద్దేశపూర్వక |
| purposeless | a | కారణంలేని |
| purposely | a | ఉద్దేశ పూర్వకంగా |
| purse | n | డబ్బులుసంచి |
| pursuant | n | కొనసాగించువాడు |
| purulent | a | చీముపట్టిన |
| purview | n | కార్యకలాపపరిధి |
| pus | n | చీము |
| push-button | n | మీటనొక్కటం |
| pushchair | n | మడవగల పిల్లల బండి |
| pusher | n | నెట్టువాడు |
| pushing | n | నెట్టటం |
| pushover | v | సులువైన పని |
| push-start | v | నెట్టిసాగించు |
| pustule | n | చీముబొబ్బ |
| put-on | v | దుస్తువేసుకొను |
| putrescent | a | కుళ్లిపోవు |
| putrid, rotten, spoilt | a | కుళ్లిన |
| puzzler | n | చికాకుపరచు వ్యక్తి |
| pylon | n | ప్రవేశ ద్వారస్ధంభం |
| pyorrhea | n | చీముకారుట |
| pyre | n | చితి |
| pyretic | n | జ్వరంకల్గించునది |
| pyrexia | n | జ్వరంకలస్థితి |
| pyrites | n | నిప్పురాళ్ళు |
| pyromania | n | నిప్పుపెట్టాలని తపన |
| pyrotechnics | n | బాణసంచాకాల్పులు |
| Pythagoras’ theorem | n | పైధాగరస్ సిద్ధాంతం |
| python | n | కొండచిలువ |