Jump to content

English-Telugu Dictionary(Parts of Speech)/O

Wikibooks నుండి
oar, ore n ముడిఖనిజం
oarsman n పడవ తెడ్డు వేయువాడు
oat n ఓటుధాన్యం
oatcake n ఓట్లతోచేసిన వంటకం
obedience n విధేయత
obese a స్థూలాకాయంగల
obfuscate, nonplus, befog, bemuse v గందరగోళపరచు
objectify v వస్తువుగాచూపు
objective n లక్ష్యం (ఆశయం)
object-lesson n సోదాహరణ
oblate a ధృవాల దగ్గర చదునుగా గల
oblation n నైవేద్యం
obligation n విధిగా బాధ్యత
obligatory a విధిగా చేయవలసిన
obliterate v చెరిపివేయు
oblivion n పూర్తి మతిమరపు
oblivious a స్పృహలో లేని
oblivious, unmindful, forgetful a మతిమరపు గల
obnoxious a వేధించు
obnoxious, tedious a విసుగుపుట్టించెడు
obsequious a అణకువగల
obsequious a మిక్కిలి శ్రద్ధగల
observance, observation, once-over, perusal n పరిశీలన
observant a శ్రద్ధవహించెడు
observer n పరిశీలించువాడు
obsess v నిగ్రహించుకోలేనంతగా కోరుకొను
obsession n ఆపుకోలేనికోరిక
obsolescent a పాతబడిన
obstetrician n ప్రసూతిశాస్త్రవేత్త
obstructive, obtrude a ఆటంకంకల్గించెడు
obtrusive a చొచ్చుకువచ్చు
obtrusive a చొరబడెడు
obverse n నాణెపుముఖం
obverse n ముఖ్యవైపు
obviate v ఆటంకంతొలగించు
obvious a పొరపాటు పడని
obvious, clear-cut, explicit, indubitable, lucid a స్పష్టమైన
occident n పశ్చిమార్ధగోళం
occidental a పాశ్చాత్య
occipital n తలవెనుకపక్క
occupant n స్వాధీనదారు
occupational therapy n వృత్తి సం
occupational therapy, therapy, treatment n చికిత్స
occupational, professional a వృత్తి సం
occurrence n సంభవం
ocean, sea n మహాసముద్రం
oceanography n సముద్రశాస్త్రం
ocher n పసుపుపచ్చ ఇనుప ఖనిజం
octane n పెట్రోలు నాణ్యతా ప్రమాణం
octave n సంగీతస్థాయి
octopus n ఎనిమిది కాళ్ళ సముద్రజీవి
ocular a కంటిసం
ocular a కన్ను
odd a బేసి
oddity n విలక్షణత్వం
oddment a మిగిలినది
oddment a మిగిలిపోయినది
odds and ends n ముక్కచెక్కలు
ode n పద్యం
ode n భావగీతం
oesophagus n పొట్టను, నోటిని కలుపుగొట్టం
offal n పనికిరాని ఉపఉత్పత్తులు
offbeat a సాంప్రదాయకం గాని
offend v నేరంచేయు
offertory n విరాళాల మొత్తం
offhand a ఆలోచనలేకుండా
officiate v విధినిర్వర్తించు
offing n తీరానికిదూరప్రాంతం
off-licence n మద్యవిక్రయ అనుమతి
offprint n వ్యాస పునర్ముద్రణ
offshore a తీరానికిదూరంగా
off-stage a రంగస్థలపు వెనుకభాగాన
oft-times చాలాసార్లు
ogle v ప్రేమతో, వ్యామోహంతో చూచు
ogre n క్రూరుడు
ohm n విద్యుత్ నిరోధకత ప్రమాణం
oil n చమురు
oil n తైలం
oil n నూనె
oil of turpentine, turpentine n కర్పూరతైలం
oil rig n శిలా తైల అన్వేషణ యంత్రం
oil slick n నూనెచిందుట
oil well n నూనెబావి
oilcake n పిట్టు
oilcan n నూనెడబ్బా
oil-colour n నూనెరంగు
oiled a నూనెవేసిన
oilfield n చమురుక్షేత్రం
oil-fired v నూనెతో మండించు
oilskin n జిడ్డుచర్మం
oilstone n తైలశిల
oily a నూనెగల
old n పాతది
old a ముసలి
old age n ముసలితనం
old age n వృద్ధాప్యం
old country n పాతదేశం
old gold n పాతబంగారం
old hand n పాతవాడు
old m n ముసలివాడు
old master n పాతయజమాని
old style n పాతశైలి
Old Testament n పాతనిబంధన (బైబిలు)
old-fashioned a పాతరకపు
olfactory a వాసనకు సం
olive branch n ఆలీవ్ చెట్టుకొమ్మ
olive branch n శాంతిదౌత్యం
olive green n ఆలీవ్ ఆకుపచ్చరంగు
olive oil n ఆలీవ్ నూనె
Olympiad, Olympic games n ఒలంపిక్ క్రీడలు
Olympian n ఒలంపిక్ క్రీడాకారుడు
ombudsman n ప్రభుత్వవ్యతిరేక ఫిర్యాదులు
omelette n గుడ్డుతో చేసిన అట్టు
ominous n దుర్వార్తనుతెలుపు
ominous a దుశ్శకున సం
omission n వదలివేయటం
omit, recant, refrain, flunk v వదలివేయు
omnipotent a సర్వశక్తి మంతుడైన
omnivorous a శాక, మాంసాహార భక్షక
onanism n హస్తమైధునం
once n ఈ క్షణం
once n ప్రస్తుతం
oncoming a రాబోవు
one n ఒకటి
one-liner n ఏకపంక్తిగలది
oneness n ఏకత్వం
one-sided a ఏకపక్షంగా
onion ఉల్లిగడ్డ
online a సంబంధంకలిగియున్న
onscreen a తెరపైచూపబడిన
onset n బయటపడటం
onshore a సముద్రతీరాన
onto కు
onward v ముందుకుపంపు
oodles a జాతిరాయి వంటి
ooh n ఆశ్ఛర్యాన్నివెలిబుచ్చుకేక
oolite n గుండ్రనిరంధ్రాల సున్నపురాయి
opacity, transparency n పారదర్శకత
opalescent a జాతిరాయి
opaline n పాక్షిక పారదర్శక గాజు
open a ఆరుబయట
open v తెరచు
open a తెరిచియున్న
open acan of worms సమస్యను తెచ్చుకొను
open air n బహిరంగప్రదేశం
open book n తెరచినపుస్తకం
open day n బహిరంగరోజు
open house n బహిరంగగృహం
open letter n బహిరంగలేఖ
open prison n ఆరుబయలు ఖైదు
open question n బహిరంగప్రశ్న
open se n బహిరంగసముద్రం
open secret n బహిరంగసత్యం
open society n బహిరంగసమాజం
Open University n సార్వత్రిక విశ్వవిద్యాలయం
open verdict n బహిరంగతీర్పు
open-and-shut n తెరచుటమూయుట
open-ended a బహిరంగ ముగింపుగల
opener n తెరచునది
open-handed a దాతృత్వంగల
open-heart surgery n బహిరంగకోత గుండె శస్త్రచికిత్స
open-hearted a కపటంలేనిహృదయంకల
opening-time n ప్రారంభ సమయం
openly, overt a బహిరంగంగా
open-minded a కపటంలేని
open-mouthed a ఆశ్చర్యపడిన
open-mouthed a చకితుడైన
open-plan n బహిరంగ ప్రణాళిక
openwork n బహిరంగకృషి
opera n సంగీత నాటకం
opera-glasses n పెద్గగా చూపుఅద్దాలు
opera-house n సంగీత నాటకాల ప్రదర్శనశాల
operate v శస్త్రచికిత్సచేయు
operatic a నృత్యనాటక సం
operating system n నిర్వహణావ్యవస్థ
operating theatre n శస్త్రచికిత్సా గది
operational, operative a నిర్వహణా సం
ophthalmic a నేత్ర సం
ophthalmology n నేత్ర వైద్య శాస్త్రం
opiate v నల్లమందుఇచ్చు
opponent n ప్రత్యర్ధి
oppose v వ్యతిరేకించు
opposite a విరుద్ధమైన
opposite number n వ్యతిరేకసంఖ్య
opposite sex n వ్యతిరేకలింగం
opposite,facing a ఎదురుగాగల
opposition n ప్రతికూలత
opposition n ప్రతిఘటన
opposition n ప్రతిపక్షం
optative a ఆకాంక్ష వెలిబుచ్చు
optic n నేత్రవైద్యుడు
optical art n దృశ్యకళ
optical fibre n వంగెడు గాజుపీచు
optical illusion, parallax n దృష్టిభ్రమ
optics n కాంతి,దృష్టి,అధ్యయనం
optimal a బాగాతగినంత
optimize v బాగాతగునట్లు పెంచు
optimum n వీలయినంత ఎక్కువ
optional a ఐచ్ఛిక
optional extra a ఐచ్ఛికఅధికం
opulence n భారీసంపద
opulent a సంపదగల
oral a నోటిద్వారాచెప్పిన
oral a మౌఖిక
orange n నారింజ
orangutan n మనిషి అంత కోతి
orator, speaker n వక్త
oratory n ప్రసంగ ప్రావీణ్యత
orbit n కక్ష్య
orbital a కక్ష్యసం
orchestrate v వాద్యసంగీతం కూర్చు
ordain a మతాధికారానికి అర్హుడగు
ordinal a ఏర్పరచిన
ordinary level, populace n సాధారణ
ordinate n గళ్ళకాగితంపైనిలువు అక్షం
ordnance n సైనికబలం
ordnance, armament, claymore n ఆయుధాలు
ordure n వృధా విసర్జనం
oregano n సువాసన ఆకుల ఒక మొక్క
organic a సేంద్రీయ
organic chemistry n సేంద్రీయ రసాయన శాస్త్రం
organist n సంగీతవాద్యగాడు
organization n సంస్థ
orgasm n భావప్రాప్తి (లైంగిక)
orient a తూర్పుసం
orientate v స్ధితిలోఉంచు
orientation n అనుగుణ సర్దుబాటు
origami n కాగితాలుకత్తిరించు కళ
original a మూలమైన
originate v ఉద్భవించు
ornithology n పక్షులఅధ్యయన శాస్త్రం
orthodontics n దంతాలుసరిచేయుదంత వైద్యం
orthography n ప్రామాణికరాత
Oscar n చిత్రరంగప్రతిభాపురస్కారం
oscillate, lurch v ఊగిసలాడు
oscilloscope n గుండెవిద్యుత్ తరంగ మాపకం
ossicle n చెవిలోచిన్నఎముక
ossify v గట్టిపడు
ostensible a వాస్తవంలా కనపడు
ostensive a చేసిచూపిన
osteoarthritis n కీళ్ళనొప్పులవ్యాధి
ostracize v వెలివేయు
ostrich n నిప్పుకోడి
other n పర
other half n మిగతా సగం
other-worldly a మరోప్రపంచపు
otter n సముద్ర నీటిలోఉండు క్షీరద జంతువు
ought v విధిగా చేయు
oughtn’t a చేయకూడని
ounce n బరువుకొలచు ప్రమాణం
our-stroke a నాలుగుదెబ్బల (యంత్రం)
oust v పదవి నుంచి తొలగించు
out a బయట
out of doors n వెలుపల
out of doors, outdoors n బయట
outback n జనావాసంలేని దూరప్రాంతం
outbalance v మించు
outbid v వేలంధరపెంచు
outbuilding n భవనభాగం
outburst n పెల్లుబుకటం
outburst n విస్పోటనం
outclass v మరొకరిని అధిగమించు
outcry n నిరసనకేక
outdated, outmoded a కాలంచెల్లిన
outdistance n పరుగులోచాలా ముందంజ
outdoor n ఇంటివెలుపల
outer space n బయటిఖాళీ
outface v ధైర్యంగాఎదుర్కొను
outfitter n సరఫరాదారు
outgoing a బయటికివెళ్తున్న
outgrow v వేగంగాపెరుగు
outlast v దీర్ఘకాలంజీవించు
outlay v డబ్బుఖర్చుచేయు
outline v చిత్తుగాగీయు
outlive ఎక్కువకాలంజీవించు
outlying a దూరంగాఉన్న
outmanoeuvre v మెరుగైన స్థితికిచేరు
outmatch v ప్రత్యర్దినిమించు
outmoded a పాతకాలపు
outnumber v సంఖ్యలో అధిగమించు
outpace v వేగంలోమించు
outpatient n బయటిరోగి
outplacement n ఉద్యోగ అన్వేషణ సహాయం
outpost n బయటితనిఖీ చోటు
output n దిగుబడి
outrage n తీవ్రావేశం
outrageous, passionate a తీవ్రకోపంగల
outrank v హోదాలోఅధిగమించు
outrun v పరుగులోమించు
outside n వెలుపలభాగం
outside interest n బాహ్య
outside world n బాహ్యప్రపంచం
outsider n బయటిప్రాంతపు వాడు
outskirts n పొలిమేరలు
outsmart v మించిన తెలివితో ఉండు
outspoken a ముక్కుసూటిగా మాట్లాడు
outstation n దూరప్రాంతం
outstay v గడువుమీరినపిదపఉండు
outstretched a బయటకుచాచిన
outstrip v పోటీలోప్రత్యర్ధినిఓడించు
out-take n గాలిపోవుమార్గం
outward bound a బయటకువెళ్ళవలసిన
outwards a బయటకు
outweigh v మించితూగు
outwit v తెలివిలోమించు
outwork n బయట చేసినపని
ovation n సుదీర్ఘ అభినందన
over n ఆరుబంతుల క్రీడాభాగం
overboard n నౌకపక్కన
overcast a మేఘాలతోకప్పబడిన
overcharge ఎక్కువవసూలుచేయు
overcrowd v జనసమర్ధమగు
overdo v మించిచేయు
overdrive, overtake v దాటిపోవు
overflow v మించిప్రవహించు
overfly v మించిఎగురు
overgrow a మించిపెరిగిన
overhang a మించివేలాడు
overhaul v పూర్తిగా బాగుచేయు
overhead a తలపైనఉండు
overhead projector n శిరోతల ప్రదర్శిని
overhear v బాగుగావిను
overlap v హద్దులుదాటు
overleaf n పూతపూయటం
overleaf a పేజీకి మరొక ప్రక్కన
over-long a చాలాపొడవైన
overlook v నిర్లక్ష్యంచేయు
overly a అత్యధికంగా
over-much, overly a చాలాఎక్కువగా
overreach v చాలాదూరంచేరు
overrun v మించిపరుగెత్తు
overseas a సముద్రాలకు ఆవల
overshoot v కాల్పులుజరుపు
oversubscribe v మించిఅమ్ముడుపోవు
over-the-top a మూతపైన
overthrow v మించివిసురు
overtone n పై స్థాయి స్వరం
overview v పైనుంచి చూడు
overwhelm, spurt v ఉప్పొంగిపోవు
overwhelming a ఉబ్బితబ్బిబ్బయిన
oviform a గుడ్డువంటి
ovule n ఫలదీకరణం చెందని గుడ్డు
owe v బాకీపడు
owl n గుడ్లగూబ
owlet n గుడ్లగూబపిల్ల
own a స్వంత
own brand n స్వంతముద్రగల
own goal n స్వంతఆశయం
oxidation n ప్రాణవాయువుతో కలిసిపోవుట
oxide n ప్రాణవాయువు మిశ్రమం
oxidize v ప్రాణవాయువు కలుపు
oxygen n ప్రాణవాయువు
oyster n ఆల్చిప్ప
oz, Australia n ఆస్ట్రేలియా